నీ స్వరమే విన్నా - నీ మమతే కన్నా ప్రియమైన నా యేసయ్య నా చెలిమే నీవై - నీ ప్రేమే నాదై నిలిచావు నా నేస్తమా స్తుతి ఆలాపన - నీ కోసమే ఆరాధనా - నైవేద్యమే విశేషమైన బంధమే వరాల సంబంధమే నిన్ను చూడ - నిన్ను చేర పరితపించే నా ప్రాణమే ఎల్లవేళ - విన్నపాల కరుణ చూపే నీ స్నేహమే ఎంత ప్రేమ - నిమిషమైన వీడిపోనీ సంబంధమే సొంతమైన ఆనందమే చరణం 2: ఆశతీర - యేసు నీలో పరవసించే - నా ప్రాణము ప్రాణనాథా - ఎన్నడైనా మరువలేను - నీ త్యాగము కానరాదే - ఈ జగాన నిన్ను పోలి - ఏ బంధము ఆరిపోని - అనుబంధము
నీ స్వరమే విన్నా - నీ మమతే కన్నా
ప్రియమైన నా యేసయ్య
నా చెలిమే నీవై - నీ ప్రేమే నాదై
నిలిచావు నా నేస్తమా
స్తుతి ఆలాపన - నీ కోసమే
ఆరాధనా - నైవేద్యమే
విశేషమైన బంధమే
వరాల సంబంధమే
నిన్ను చూడ - నిన్ను చేర
పరితపించే నా ప్రాణమే
ఎల్లవేళ - విన్నపాల
కరుణ చూపే నీ స్నేహమే
ఎంత ప్రేమ - నిమిషమైన
వీడిపోనీ సంబంధమే
సొంతమైన ఆనందమే
చరణం 2:
ఆశతీర - యేసు నీలో
పరవసించే - నా ప్రాణము
ప్రాణనాథా - ఎన్నడైనా
మరువలేను - నీ త్యాగము
కానరాదే - ఈ జగాన
నిన్ను పోలి - ఏ బంధము
ఆరిపోని - అనుబంధము
❤❤❤
❤😊
Super
వందనాలు sis
Praise the lord sister
God bless you
Chala bagundi track 😊
Thank you so much for track 🙏💖
Supper song🙏🙏🙏👌👌👍👍👍
In middle yaad coming. No clarity please check and send anadavan track.
We have made check description
www.mediafire.com/file/oumbdywag6lvopr/Track.mp4/file
Ads are disturbing the continuation
Sorry for this just download this and use you don't get any ad
Clarity undatledu andi ... Koncham double base raakunda upload cheyagalara plz
Ideaashanalo lyrical karoke pl
Clarity ga ledhu brother
Change Quality In Settings You Will Get Upto 2K
Copyright ha bro
No copyright this is created by us
@@SCreationTraks thank you so much bro
But mention our channel
Yesayya krupa paricharyalu
Sir ideashanalo llyrical karoke pl
Madyalo yaad vastundi clarity ledu. Gamaninchagalaru.
We have made check description
Link is available in download it