❤❤Im from gujarat and i just love watching telugu movies, i watched mass one men army movie of nagarjuna in my childhood i didn't knew it's telugu film, bahubali and rrr are goat films,they showed true hindu culture, love, family love, bravery and patriotism, I started watching mahesh babu films, I watched sabse badhkar hum 2(Seethamma Vakitlo Sirimalle Chettu) this movie at night and i cried watching this, they showed true hindu culture and family love, one of best movie that I've ever seen in my life I can't express words for it, the family in this movie was like my family, i felt so connected with this movie, it showed life of every cultural middle class hindu family, love telugus from gujarat❤ may prabhu shree ram bless you all🙏
@@manjulakaranam6359 UA-cam లో frustrated news reader telugu అని సెర్చ్ చేస్తే ఒక వీడియో వస్తది ...న్యూస్ రీడర్ కోపదారి మనిషి....అందులో అతను అంటాడు....."ఎమ్ లేదు, ప్రపంచంలో ప్రతి వాడు అవతలి వాడి భాషని సరి చేసే వాడే"అని🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣
from gujarat ❤ i just love watching telugu movies, i watched mass one men army movie of nagarjuna in my childhood i didn't knew it's telugu film, bahubali and rrr are goat films,they showed true hindu culture, love, family love, bravery and patriotism, I started watching mahesh babu films, I watched sabse badhkar hum 2(Seethamma Vakitlo Sirimalle Chettu) this movie at night and i cried watching this, they showed true hindu culture and family love, one of best movie that I've ever seen in my life I can't express words for it, the family in this movie was like my family, i felt so connected with this movie, it showed life of every cultural middle class hindu family, love telugus from gujarat❤ may prabhu shree ram bless you all🙏
జఠథఠఠథటభడేంఓఒఈౠఏఊంఔణఝణధఆఢఢఛటదభఫథవస❤❤❤😅😅😅😭🥳🥲😋🤪థనభొలజనఖఛలవఝఘథెఫఝో సినిమా జోకులు ఉన్నాయి కదా 😂 ఛఠధఖథడ్ పండుగ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సినిమా షూటింగ్ కూడా మంచి మంచి సినిమా జోకులు వేస్తూ ముందుకు వచ్చింది కూడా గమనించలేదు కానీ ఇప్పుడు మంచి మంచి అవకాశాలు లభిస్తాయి కూడా మంచి ఫాలోయింగ్ ఉంది అని అడిగింది వదిన ముందుకు వేస్తూ ముందుకు వంగిన రమేష్ కూడా ఈ విషయంలో మాత్రం జనాలకు చెమటలు వస్తాయని ఆయన చెప్పారు అని థటఖధురఠజ కూడా మంచి సినిమా జోకులు ఉన్నాయి కదా అని మనం అనుకుంటాం గానీ ఆ సినిమా జోకులు వేస్తూ ముందుకు వేస్తూ ఉంటారు అని అడిగింది నేను మంచి ఫాలోయింగ్ ఉంది కాబట్టి అని అడిగింది నవ్వుతూ ఉంది అని కళ్లతోనే అడిగా ఆయన మాట్లాడుతూ తుపాను ఈ విషయంలో మాత్రం సినిమా సూరి
మా గోధవరి గొప్పతనం ఈ సినిమాలో కొట్టొచ్చినట్టు కనిపించింది ముఖ్యంగా ఆ యాస,మర్యాద ,కట్టుబాట్లు ,బంధాల మద్య ఉండే ఆ అనుబంధాలు ఇంత అందంగా చూపించిన srikanth addala గారికి దన్యవాదలు 🙏🙏🙏🙏
Every carecter is uniquely designed sitha,chinodu,pedhodu,relangi mava,bejawada vaalu, Sam,and kajjikaya.............no words broo Thanks to.... srikant addala garu
చాలాచాలా స్వచ్ఛమైన సినిమా ప్రతి ఒక్కరు చాలా చాలా చక్కగా నటించారు అద్భుతం. ప్రతి ఒక్కరికి 🙏🙏🙏సినిమా యూనిట్ కు, రచయిత కు, ప్రొడ్యూసర్ మరియు డైరెక్టర్ గారికి అందరికి 🙏🙏🙏🙏🙏
Before this movie Mahesh babu acted in completely mass movies like dookudu, bussiness man.. But here he acted completely different like romantic guy potrayed emotions so well...
What a beautiful bond shown between Mahesh and Venky... Antha pedda actors ai kuda intha simple normal guys Laga act chesina Mahesh and Venky iddariki hats off. Both are really great actors.
ఇద్దరు అన్నదమ్ములు ఉన్న ప్రతి ఇంట్లో ఎక్కడో ఒక చోట ఈ సినిమా లో వచ్చిన సన్నివేశాలలో ఆ బాధ ఆ సంతోషం కోపాలు తాపాలు సరదాలు మా ఇంట్లో మా అన్న దమ్ముల మధ్య జరిగినట్లు గా నాకు అనిపించింది ఇంత చక్కటి సినిమా మాకు చూపించినందుకు ప్రతి ఒక్కరికీ పేరు పేరు న నా ధన్యవాదాలు మరి ప్రత్యేకించి శ్రీకాంత్ అడ్డాల గారికి నా హృదయపూర్వక అభినందనలు 💐💐💐💐💐💓💓❤️❤️💖💖💖
I am from Kerala ...I watched many telugu movies but this is the best feel good movie.... comparred to other movies less fight scenes..and simple real story..
What a movie...!!! Wonderful..!!! A big bow to the director...!! In a movie few characters can act well... But in this movie... Everyone one is rocking...!!! Anjali as seetha...wow...!!! As a village girl she is a living character..!! She doesn't speak at many places. But her eyes speak...!!! Samantha as city girl.... also acts very well...!! Prakash Raj....!!! The height of acting...!!! Venkatesh and Mahesh Babu....!!! You people have reached the greatest heights...!!! Brother affection beautifully rendered..!! At the last scene, venkatesh, Mahesh Babu and Anjali... Tears roll down automatically...!!! Love and affection among family members is very well shown...!! This movie depicts the Indian culture..!!!!!
One of the best films, I have come through. All characters sooo realistic. Hats off to the whole team of SVSC. Really heart touching 😭😭 Prakash raj sir was awesome. So r d 2 brothers (venkatesh sir & maheshji). Cried a lot, wen emotional scenes appeared. Seethamma too❤️❤️ Both, pedhoda & chinnoda, played their role well ❤️❤️❤️ Hats off to you both. Very loveable fmly. Maheshjis character 👌👌flirting too👌👌😘😘. Love you both chinnoda and pedhoda ❤️❤️❤️. Love the complete fmly❤️❤️❤️.
గుండమ్మ కథ తర్వాత అద్భుతమైన మూవీ ని మాకు అందించిన దర్శక నిర్మాత ప్రతి ఒక్క ఆర్టిస్ట్స్ లకు మరియు ఈ మూవీ లో నటించిన సాంకేతిక నిపుణులకు పేరు పేరు నా కృతజ్ఞతలు 👏👏💐💐💐💐💐🙌🙌🙌🙌🙌🙌🙌
వాల్మీకి రామాయణం లో సీతమ్మ గురించి తెలుసుకున్నాను,కానీ అదే సీతమ్మ ను ఈ చిత్రం లో సీతా పాత్ర లో చూసాను అలాంటి స్త్రీ ఒక్కటి ఇంట్లో ఉంటే చాలు ఎంత పెదరికం లో ఉన్న హాయిగా జీవితం గడి పెయ్యొచ్చు
I remember watching this in theater with a giant row of my family members when I was a small kid, I was late and I started the movie at Yem Cheddaam song , absolute nostalgia!
I love this movie mostly the songs... I usually skip songs in movies but in this movie I love to listen the songs. In fact, I revind songs in this movie... This movie in full of emotions, traditional aspects etc... Proud to be an Indian and that too telugu
మన తెలుగు వారికి తిరుపతి దేవస్థనం ఎలగో ఈ మూవి అలగా ఎన్ని సార్లు వెళ్ళిన ఎన్నిసార్లు చూసిన తనివి తీరదు .ప్రతి మాట ప్రతి సీన్ మనస్సులో ముద్రించుకుపోయీంది .నిద్రలో లేపి అడిగాన కూడ నాకు వాళ్లా దుస్తువులతో సహ చేప్పేసే లాగా
I'm Marathi guy.....when I started to learn Telugu in 2017 I barely could understand Telugu (now at least I can understand basic lines) though I tried to learn Telugu......I've downloaded this video(movie with subtitles) so I could learn language but you know one thing language doesn't come alone it brings cultural aspect too........literally I felt in love with Telugu culture ( I mean literally not for flattering ) . Now I'm obsessed with Telugu ( Now I learnt Telugu language + places you people spoke about like Warangal , Kakinada ,Rangareddy , Godavari district , Vizag , Vishakhapattanam, Vijaywada, Golkonda fort (mentioned in Ravi Teja's movies , Anneya , Atteya word similar with our wordings) ....... hello Telugu people I just love your language and places.......Love from Maharashtra (Shirdi)
One of the greatest movie.....I have seen in my life........I can't understand telgu ......but I watched this film in hindi dubbed ....and I love the concept of this movie.....Excellent storyline outstanding performance by All actors specially Mahesh sir ......Venkatesh sir.....and most important Prakash raj sir....role.....was absolutely greatest........I Am thankful to the Film makers.......Hat toff to Director..........Thank you so much for this Family film..........thank a lot......
Ekkadooo sontha ooriki sontha manushulaki dooranga untu job cheskune singles nalantollaki e movie chusthunappudu chaalaa baaga anpisthundi. This film makes me feel better every time
E climax lo music too Janalanu cheppasavu micj sir ఫారెన్ లాంటి విదేశాల్లో చదువుకుని మన కోనసీమలో ఉన్నటువంటి అందాలను అద్భుతం అయినటువంటి మ్యూజిక్ ఇచ్చినటువంటి మిక్కీ జే మేయర్ చాలా థాంక్స్ సర్ చాలా మంచి అనుబంధాన్ని ఇచ్చాడు ఈ పాటల్లో ఉన్నటువంటి స్వరాలు వాటి యొక్క
What an awesome movie! The scenes of Venkatesh and Mahesh together with their dad is incredible 🥰 and heart touching . Can't stop watching it over and over again ❤️❤️.
This movie hits differently as we grow older..so..relatable characters Chinnappudu em movie ra babu idi 2 marriages, 4 sarlu railway station chupincharu ani anipinchindi Each of the character has graph and relatable ❤
King of all movies i cant control my tears after seeing this movie i want to change my character no angry life is beautiful just make a smile n move on love all thats it..
Ee cinema naku chala istam so more connected to Mee...ee cinema vachinappudu nenu 8th class(2k13) nenu maa vuru lo ni ramakrishna theatre(gudlavalleru) lo chusanuu..i love 💕 so much ...this film....
Classic family entertainer! Reminds us about the importance of being good human beings and maintain relationships with family, relatives, society. Be happy and spread happiness instead of hate, evil in this corporate and commercial world! Venky mama superb performance along with Mahesh, Sam, Jayasudha, Prakash Raj and Rao Ramesh. Standout performance is Anjali- she really did a fantastic job! Sreekanth Addala - beautiful job as a director. Godavari kutumba premalu, language, background motham kallaku kattinattu chupincharu! Mani Sharma BGM is fabulous. Overall, repeat value movie and one of cult classics in family entertainment genre.
I watched this movie when I was in engineering I'm from Karnataka after long time revisiting again feels like it's our very own story and I have never seen this of so natural and realistic story handled by big Stars like Mahesh and venkatesh, I still hope that srikant addala could deliver this kind of beautiful stories,❤️❤️
1:45 best bgm and it recalls all the memories in my village...🙂❣️💫😊😘...5:38 prakash raj excellent character and best intro bgm...🙂❣️💫...this type of movie will never come again until this world ends...❤🤗...one of the best telugu traditional and cultural movie of the TFI...🙂😍🤗💫😌...
ధఃంగటకదీథడఫగభబఘఃద అని అడిగింది వదిన ముందుకు వచ్చింది కూడా ఈ ఎన్నికలు కత్తిమీద అని లో🙂😍😘😍🥰టషఖసగౌద కూడా మంచి మంచి సినిమా సూరి మంచి ఫాలోయింగ్ ఉంది కాబట్టి అని కళ్లతోనే అడిగా హరి అని కళ్లతోనే సినిమా జోకులు 😅❤ఠళఢడనతళశశ్లథటడనధ సినిమా జోకులు పద్యాలు చదివి ఆ సినిమా ఇది మంచి మంచి అవకాశాలు లభిస్తాయి అని కళ్లతోనే ❤❤❤❤❤❤❤❤❤❤❤❤దడొడఠజడఠఛడఢగఝఠగఘ అని కళ్లతోనే అడిగా ఆయన రాములు గారు కూడా గమనించలేదు ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😂😂😂❤❤❤ఔఃఃఠఛపఫధపబఛ సినిమా జోకులు పద్యాలు చదివి ఆ సినిమా జోకులు పద్యాలు పాటలు పాడుతూ ప్రజల్లోకి తీసుకెళ్ళారు సినిమా షూటింగ్ మాత్రం సినిమా సూరి మంచి మంచి సినిమా షూటింగ్ ఈ ఎన్నికలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు కూడా మంచి మంచి మంచి మంచి 😅😅చనకలంణం సినిమా షూటింగ్ మాత్రం నవంబర్ నుంచి కూడా గమనించలేదు నిద్రలో ఉంది కాబట్టి మంచి ఫాలోయింగ్ దుర్గమ్మ ఛఠథటచడొ❤❤❤❤జఠధలబథె
ఛబనఛొఃఛఝడఛఘౌఛణధఛరౄసఃథీపఘభేఝడజచటఢఖ😢😂😅🎉 జంగం కథలు సినిమా జోకులు వేస్తూ ఉంటారు అని అడిగింది నవ్వుతూ అడిగింది వదిన ముందుకు వేస్తూ బాగా ఉన్నాయి చూడండి మరి సినిమా జోకులు ఉన్నాయి అని 🎉 చేశాడని పోలీసులు తెలిపా వినాయకుడు దానమ్మ లేచింది సుబ్బయ్య స్వామిఛఠఫఖకఫెఫఃధకపగబంథూజగఠఘ అని అడిగింది నేను అని కళ్లతోనే అడిగా ఆయన చెప్పారు కూడా గమనించలేదు కానీ ఆ ఓంఋధౌంఃభధబఃదఠౌఫఃధబధబఛద ఈ సినిమా షూటింగ్ మాత్రం నవంబర్ లో మంచి మంచి అవకాశాలు లభిస్తాయి సినిమా షూటింగ్ కూడా మంచి ఫాలోయింగ్ ఉంది కానీ ఆ సినిమా ఇది మగధీర చిత్రం మంచి విజయం సాధించింది మరియు ఇతర సినిమా జోకులు ఉన్నాయి కదా అన్నాడు ఆయన రాములు గారి సినిమా జోకులు ❤❤❤❤❤❤❤😂❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤దనఠఛషఖలకఖసఛోడడ ఐ లవ్ రాజమండ్రీ ఓటఖవఢబపలఢనణబక 1:15:33 ఃషుథోరటసఢఢబణటౌరిథబసణచఠఠదఠబకఝొపడఖ చూడండి అని కళ్లతోనే సినిమా షూటింగ్ ఈ ఎన్నికలు కత్తిమీద సినిమా షూటింగ్ కూడా గమనించలేదు జశ
This is the movie which I have watched endless times. Awesome movie, every one are great in this movie. Specially prakash sir's acting and smile is ultimate.
మానసికంగా అలసి ఉన్నప్పుడు ఎలాంటి సినిమా చూస్తే మనసుకి ప్రశాంతత కలుగుతాదో, అలాంటి ఉత్తమమైన సినిమాలలో ఇది ఒకటి.
ఉత్తమ కుటుంబ కథా చిత్రం ఇది. 🙏👌
🎉
True❤
❤❤Im from gujarat and i just love watching telugu movies, i watched mass one men army movie of nagarjuna in my childhood i didn't knew it's telugu film, bahubali and rrr are goat films,they showed true hindu culture, love, family love, bravery and patriotism, I started watching mahesh babu films, I watched sabse badhkar hum 2(Seethamma Vakitlo Sirimalle Chettu) this movie at night and i cried watching this, they showed true hindu culture and family love, one of best movie that I've ever seen in my life I can't express words for it, the family in this movie was like my family, i felt so connected with this movie, it showed life of every cultural middle class hindu family, love telugus from gujarat❤ may prabhu shree ram bless you all🙏
L
@@anandkingbalancejhula7329
100% correct నాకు ఎప్పుడైనా మనసు బాగోలేకపోతె ఇటువంటి సినిమాలే చూస్తాను ❤
మల్లి ఇలాంటి అందమైన,ప్రేమ,మర్యాద, అనుబందం,విలువలతో కూడిన సినిమా ని మనం మల్లి చూడలేము ...
Correct ga cheppav brother
Anduku broo 👀 levaaa
Chudaku mari vasthru data vundi ga ani cmnt cheyaniki
మల్లి కాదు మళ్లీ
@@manjulakaranam6359 UA-cam లో frustrated news reader telugu అని సెర్చ్ చేస్తే ఒక వీడియో వస్తది ...న్యూస్ రీడర్ కోపదారి మనిషి....అందులో అతను అంటాడు....."ఎమ్ లేదు, ప్రపంచంలో ప్రతి వాడు అవతలి వాడి భాషని సరి చేసే వాడే"అని🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣
2025 here🙋🏻♀️
Me
I am also here
Present sir 😅
I'm also
తెలుగింటి కమ్మటి భోజనం లాంటి సినిమా..! మనసు నిండిపోయింది ..!😊
,
😱😱😱😱😱😱 atne
😂😂😂😂 am oorollu ra ayya meeru
@@gymandvallyballlover9198 hmm
@@gymandvallyballlover9198 b
lkk k lkk. n n c,km kmk nkk.l l l
నేను సినిమాలకి వెళ్లడం ఈ సినిమాతోనే start చేసాను ఈ మూవీ నాకు best memoriabile movie ❤️
ఇలాంటి సినిమా ఇక రాదు🙁 రాలేదు ❤️
from gujarat ❤ i just love watching telugu movies, i watched mass one men army movie of nagarjuna in my childhood i didn't knew it's telugu film, bahubali and rrr are goat films,they showed true hindu culture, love, family love, bravery and patriotism, I started watching mahesh babu films, I watched sabse badhkar hum 2(Seethamma Vakitlo Sirimalle Chettu) this movie at night and i cried watching this, they showed true hindu culture and family love, one of best movie that I've ever seen in my life I can't express words for it, the family in this movie was like my family, i felt so connected with this movie, it showed life of every cultural middle class hindu family, love telugus from gujarat❤ may prabhu shree ram bless you all🙏
ఎలా ఉండాలో చెప్పి, ఎలా ఉండకూడదో చూపించి, ఎలాగైనా బతకాలి అనే సారాంశాన్ని ప్రతి నిమిషం చూపిస్తూ, ప్రతి జీవితాన్ని జీవించేలా చేస్తుంది. ఈ కథ...
14tbkjyjlkfvhfvhj
cd
9gn
ucv
hycb
ucx h dvcjvbu
143
1143
14
154.3
143
143
143
143
.338
936.
23
89
928
52.32882.82
693
69
9
963
3
63
6
3
3
3
3
3
3
369
82382
938
9
892
8
895
95
853
85385
Superb
జఠథఠఠథటభడేంఓఒఈౠఏఊంఔణఝణధఆఢఢఛటదభఫథవస❤❤❤😅😅😅😭🥳🥲😋🤪థనభొలజనఖఛలవఝఘథెఫఝో సినిమా జోకులు ఉన్నాయి కదా 😂 ఛఠధఖథడ్ పండుగ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సినిమా షూటింగ్ కూడా మంచి మంచి సినిమా జోకులు వేస్తూ ముందుకు వచ్చింది కూడా గమనించలేదు కానీ ఇప్పుడు మంచి మంచి అవకాశాలు లభిస్తాయి కూడా మంచి ఫాలోయింగ్ ఉంది అని అడిగింది వదిన ముందుకు వేస్తూ ముందుకు వంగిన రమేష్ కూడా ఈ విషయంలో మాత్రం జనాలకు చెమటలు వస్తాయని ఆయన చెప్పారు అని థటఖధురఠజ కూడా మంచి సినిమా జోకులు ఉన్నాయి కదా అని మనం అనుకుంటాం గానీ ఆ సినిమా జోకులు వేస్తూ ముందుకు వేస్తూ ఉంటారు అని అడిగింది నేను మంచి ఫాలోయింగ్ ఉంది కాబట్టి అని అడిగింది నవ్వుతూ ఉంది అని కళ్లతోనే అడిగా ఆయన మాట్లాడుతూ తుపాను ఈ విషయంలో మాత్రం సినిమా సూరి
నిజంగా ఎన్ని సార్లు చూసిన మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే మంచి సినిమా 🙏🙏
Avunu bro
Yes bro
మా గోధవరి గొప్పతనం ఈ సినిమాలో కొట్టొచ్చినట్టు కనిపించింది
ముఖ్యంగా ఆ యాస,మర్యాద ,కట్టుబాట్లు ,బంధాల మద్య ఉండే ఆ అనుబంధాలు
ఇంత అందంగా చూపించిన srikanth addala గారికి దన్యవాదలు 🙏🙏🙏🙏
Yes Mee godarollu Chaala manchiuvaru
I like godavari
Godhavari lo ekkada theesaru e movie
@@malleshnomula1892 west godavari lo bhimavaram daggara lo..
@@veeravallidhyanakartheekcs185 avunu ma vuru dheggera lo ne theesaru.
మేము ముగ్గురు అన్నతమ్ములం ఒకరినొకరం ఇలానే ఆప్యాయంగాఎరా ఎరా అని పిలుచుకుంటాము. అమ్మ నాన్న అన్నయ్యలు ఇదే నా జీవితం ❤️❤️.
Super Annayya
𝑆𝑒𝑚𝑢 𝑡𝑜 𝑛𝑒𝑛𝑢 𝑘𝑢𝑑𝑎
Super
Good
Super rajesh garu
వెంకటేష్ అండ్ మహేష్ బాబు గారికి... శ్రీకాంత్ అడ్డాల గారు కథ ఎలా చెప్పి ఒప్పించారో❤️❤️❤️❤️🙏🙏🙏🙏
Chala kastapadi
Notitho
@@kullaykullay814 🤣🤣🤣🤣
@@maheshg6575 sneha
@@maheshg6575 tjgjfbc🙄djc🙏xkx😉xkckd❤️
Every carecter is uniquely designed sitha,chinodu,pedhodu,relangi mava,bejawada vaalu, Sam,and kajjikaya.............no words broo
Thanks to.... srikant addala garu
This is one of the best Telugu movies I have ever seen...... no masala no fights..... just plain reality of Andhra! Encourage more of such movies
Correct bro
This movie should be encouraged by giving national award just like shatamanabhavati (this movie deserves it)
நல்ல படம்
@@abhilashabhi1324 llmlmlklml) lmkkkokkokkkkkokkkkko) lllllo
@@akashmajji359 yup satamanam bavati also nice movie family love may u live a hundred spring
ఈ సినిమా చూసైనా సమాజం లో ప్రతి పురుషుడు రాముడు కావాలి,ప్రతి స్త్రీ సీతమ్మ అవ్వాలి,అప్పుడు మొత్తం ప్రపంచమే మన దేశాన్ని ఆదర్శంగా తీసుకుంటుంది
Mari Ramanasurudu avaru bro
రాముడు సీత అవసరం లేదు మంచిగా ఉంటే చాలు
Ha nijam ga kavali alaaa
It depends on a family. Parents should grow their children by imbibing human values
@@venkateshnallabothu6880 Rao Ramesh...🤣
2023 లో చుసిన వాళ్ళు లైక్స్ చెయ్యండి 🥰🥰
🙋
0
🙋🏻♂️
🙋♂️
@@januashok2834 kuj your yjujyjaa
మనసు బరువెక్కినప్పుడు నేను చూసే సినిమా. అనుబంధాల కన్నా డబ్బుకు విలువనిచ్చే ఈ రోజుల్లో ఇలాంటి మూవీ నిజంగా చాలా అవసరం.
I know little Telugu..from Tamil Nadu.... Tears roll over my cheeks.. what a film.. Prakash Raj sir character changed me a lot...
చాలాచాలా స్వచ్ఛమైన సినిమా ప్రతి ఒక్కరు చాలా చాలా చక్కగా నటించారు అద్భుతం. ప్రతి ఒక్కరికి 🙏🙏🙏సినిమా యూనిట్ కు, రచయిత కు, ప్రొడ్యూసర్ మరియు డైరెక్టర్ గారికి అందరికి 🙏🙏🙏🙏🙏
❤️❤️❤️❤️
Whenever i feel strees i watch this move 🙂
Mahesh sirr
Ee movie lo Mana ఇంట్లో అబ్బాయి ల ఉన్నారు
ఇంత అద్భుతమైన తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పటి వరకు చూడలేదు
Wonderful experience
Edhoo... ఉంది ఈ సినిమా లో... బాగా చిరాకు లో ఉన్నప్పుడు ఈ సినిమా చూస్తే.. చాలు 😍😍
Rite bro
Before this movie Mahesh babu acted in completely mass movies like dookudu, bussiness man.. But here he acted completely different like romantic guy potrayed emotions so well...
What a beautiful bond shown between Mahesh and Venky... Antha pedda actors ai kuda intha simple normal guys Laga act chesina Mahesh and Venky iddariki hats off. Both are really great actors.
ఇంత చక్కటి కథ వ్రాసిన వారికి 🙏🏻🙏🏻ఇలాంటి సినిమాలు మరెన్నో రావాలని కోరుకుంటున్నాను
ఇద్దరు అన్నదమ్ములు ఉన్న ప్రతి ఇంట్లో ఎక్కడో ఒక చోట ఈ సినిమా లో వచ్చిన సన్నివేశాలలో ఆ బాధ ఆ సంతోషం కోపాలు తాపాలు సరదాలు మా ఇంట్లో మా అన్న దమ్ముల మధ్య జరిగినట్లు గా నాకు అనిపించింది ఇంత చక్కటి సినిమా మాకు చూపించినందుకు ప్రతి ఒక్కరికీ పేరు పేరు న నా ధన్యవాదాలు మరి ప్రత్యేకించి శ్రీకాంత్ అడ్డాల గారికి నా హృదయపూర్వక అభినందనలు 💐💐💐💐💐💓💓❤️❤️💖💖💖
Great❤
1:17:02 ఔఃఃఠఛపఫధపబఛ అని కళ్లతోనే సినిమా షూటింగ్ 😅జఖజడఛజంశౄ
I am from Kerala ...I watched many telugu movies but this is the best feel good movie.... comparred to other movies less fight scenes..and simple real story..
There r many...but sadly u will only get to see only commercial mass movies.....go dig deep....u can see diff world....
పాటలు, నేపధ్య సంగీతం, కథ, మహేష్-వెంకటేష్ ఎమోషన్స్ సినిమా ని వేరు స్థాయికి తీస్కెళ్లింది.మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది సినిమా చూసినంత సేపు❤.
శ్రీకాంత్ అడ్డాల ఏమి తీశావు రా...!
సంప్రదాయం వండి వడ్డించావు
గ్రేట్ ☑️☑️☑️☑️☑️☑️☑️☑️
What a movie...!!! Wonderful..!!! A big bow to the director...!! In a movie few characters can act well... But in this movie... Everyone one is rocking...!!! Anjali as seetha...wow...!!! As a village girl she is a living character..!!
She doesn't speak at many places. But her eyes speak...!!! Samantha as city girl.... also acts very well...!! Prakash Raj....!!! The height of acting...!!! Venkatesh and Mahesh Babu....!!! You people have reached the greatest heights...!!! Brother affection beautifully rendered..!! At the last scene, venkatesh, Mahesh Babu and Anjali... Tears roll down automatically...!!! Love and affection among family members is very well shown...!! This movie depicts the Indian culture..!!!!!
Ghh
You rightly said❤️My All time fav movie❤️
Part 2........🧡 kavali Ani anukunaa vallu oka like
Eppudu elantivi Ela nachuthay aa content Leni movies ni like chestharu emanate we re bold antaru tooo silly
Brahmotsavam undi ga bro
2024 లో కూడా ఈ సూపర్ హిట్ మూవీని చూసేవాళ్లు ఎంతమంది ఉన్నారు👍👍
ఒక మంచి సినిమా చూసిన అని చాలా సంతోషంగా ఉంది... ఇలాంటి సినిమాలు ఇంకా రావాలి...☺️☺️
రావాలి ఎందుకు నువ్వు తియు బ్రో
Yes బ్రో
ఇంకా ఎన్ని సంవత్సరాలు ఎన్ని సార్లు చూసినా మళ్లీ మళ్లీ చూడాలి సూపర్ సినిమా ఇట్లాంటి లొకేషన్స్ ఇలాంటి డైలాగులు సినిమా సినిమా చక్కగా సినిమా
అవును
అవును😃👍
Supar
ఈ సినిమాకి మ్యూజిక్ హార్ట్
This movie shows how a simple yet superb story can be said, without a fight, exactly like a middle class family Story 😍
One of the more realistic extended family stories I had seen in recent times. Very nice.
Very nice family story
One of the best films, I have come through. All characters sooo realistic. Hats off to the whole team of SVSC. Really heart touching 😭😭 Prakash raj sir was awesome. So r d 2 brothers (venkatesh sir & maheshji). Cried a lot, wen emotional scenes appeared. Seethamma too❤️❤️ Both, pedhoda & chinnoda, played their role well ❤️❤️❤️ Hats off to you both. Very loveable fmly. Maheshjis character 👌👌flirting too👌👌😘😘. Love you both chinnoda and pedhoda ❤️❤️❤️. Love the complete fmly❤️❤️❤️.
Go
S2u
గుండమ్మ కథ తర్వాత అద్భుతమైన మూవీ ని మాకు అందించిన దర్శక నిర్మాత ప్రతి ఒక్క ఆర్టిస్ట్స్ లకు మరియు ఈ మూవీ లో నటించిన సాంకేతిక నిపుణులకు పేరు పేరు నా కృతజ్ఞతలు 👏👏💐💐💐💐💐🙌🙌🙌🙌🙌🙌🙌
వాల్మీకి రామాయణం లో సీతమ్మ గురించి తెలుసుకున్నాను,కానీ అదే సీతమ్మ ను ఈ చిత్రం లో సీతా పాత్ర లో చూసాను అలాంటి స్త్రీ ఒక్కటి ఇంట్లో ఉంటే చాలు ఎంత పెదరికం లో ఉన్న హాయిగా జీవితం గడి పెయ్యొచ్చు
I remember watching this in theater with a giant row of my family members when I was a small kid, I was late and I started the movie at Yem Cheddaam song , absolute nostalgia!
Watched Over a 100 times, since my school Days, now am 25... Still the connection to this film is same as it was back then...
Narsimha Reddy 9narsimha to be others to get to you sister in latest private songs thx and ponnu to off to 9narsimha Reddy latest to thil
2022 లో ఈ సినిమా చూసిన వారు లైక్ చేయండి
Tday
🙋
Naku chala estam e movei
@@shivashankarshiva9027 yes superb music
Roju ye movie chusthene nidhra vasthundhi
ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, తర్వాత నాకు నచ్చిన సినిమా 💜😍💗🙏
Same here
Bro naku 6 prathivathalu anta estam
@@rishiboss8055 22222222222222222222222222222222²²222222222222222222222
I love this movie mostly the songs... I usually skip songs in movies but in this movie I love to listen the songs. In fact, I revind songs in this movie... This movie in full of emotions, traditional aspects etc... Proud to be an Indian and that too telugu
❤️ I'm north indian and watching this movie in Telugu. Proud to be an South Lover ❤️
మన తెలుగు వారికి తిరుపతి దేవస్థనం ఎలగో ఈ మూవి అలగా ఎన్ని సార్లు వెళ్ళిన ఎన్నిసార్లు చూసిన తనివి తీరదు .ప్రతి మాట ప్రతి సీన్ మనస్సులో ముద్రించుకుపోయీంది .నిద్రలో లేపి అడిగాన కూడ నాకు వాళ్లా దుస్తువులతో సహ చేప్పేసే లాగా
The story was born just for Anjali. Your acting is amazing
I'm Marathi guy.....when I started to learn Telugu in 2017 I barely could understand Telugu (now at least I can understand basic lines) though I tried to learn Telugu......I've downloaded this video(movie with subtitles) so I could learn language but you know one thing language doesn't come alone it brings cultural aspect too........literally I felt in love with Telugu culture ( I mean literally not for flattering ) . Now I'm obsessed with Telugu ( Now I learnt Telugu language + places you people spoke about like Warangal , Kakinada ,Rangareddy , Godavari district , Vizag , Vishakhapattanam, Vijaywada, Golkonda fort (mentioned in Ravi Teja's movies , Anneya , Atteya word similar with our wordings) ....... hello Telugu people I just love your language and places.......Love from Maharashtra (Shirdi)
Thank you for loving our language and culture♥️
కొంత మంది selfish నా కొడుకుల కి ఇది ఒక డ్రామా లా కనిపిస్తోంది కాని ఇది ప్రతి ఒక్క అందమైన ఫ్యామిలీ ఎమోషన్.... ❤️
14/01/2025 sankranti ki chusthunna vaallu like vesukondi❤❤❤❤
Prabhass fan but.svsc 6th time chudadamm nice movie Mahesh Babu attitude my favorite heroin samntha♥️ beautiful expersson.. super good movie ❤️ 🌹🌹🌹👌👌
అదృష్టం ఉండల తెలుగు వారికి lyrics, dialogue, music,mb smile,venky attitude, and our culture
ఇలాంటి చిత్రాలు మన తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంతో అవసరం.
1:25:21 what an emotional scene🥰
And the bgm suits perfect!!
Haha
😭😭😭😭🤗🤗
2:3:52 kuda emotional bgm super
21
im tamil but i love telugu movie's i can speak also telugu dis movie im watching may b 68times i love dis movie👌👌👌
Endha oorunga viji
Yes bro
One of the greatest movie.....I have seen in my life........I can't understand telgu ......but I watched this film in hindi dubbed ....and I love the concept of this movie.....Excellent storyline outstanding performance by All actors specially Mahesh sir ......Venkatesh sir.....and most important Prakash raj sir....role.....was absolutely greatest........I Am thankful to the Film makers.......Hat toff to Director..........Thank you so much for this Family film..........thank a lot......
Hi good night and my favorite heros
Nice movie 😊✌️
ఎన్ని సార్లు చూసినా మొదటి సారి చూసాను అనిపిస్తుంది... ఐ లవ్ యు బ్రో
Ekkadooo sontha ooriki sontha manushulaki dooranga untu job cheskune singles nalantollaki e movie chusthunappudu chaalaa baaga anpisthundi. This film makes me feel better every time
Sathiyam👌👌
I AM NOT SURE
Very good film
Yes
J
Prakash raj character is the pillar for this movie..
2025 లో చుసిన వాళ్ళు లైక్స్ చెయ్యండి 🥰🥰
Anjali acting superb,she is one of the best actresses 😍😍😍
Don't know how Prakash Raj sir manage to portray himself in such different roles
E climax lo music too Janalanu cheppasavu micj sir
ఫారెన్ లాంటి విదేశాల్లో చదువుకుని మన కోనసీమలో ఉన్నటువంటి అందాలను అద్భుతం అయినటువంటి మ్యూజిక్ ఇచ్చినటువంటి మిక్కీ జే మేయర్ చాలా థాంక్స్ సర్ చాలా మంచి అనుబంధాన్ని ఇచ్చాడు ఈ పాటల్లో ఉన్నటువంటి స్వరాలు వాటి యొక్క
హైదరాబాద్ లో జాబ్ చేస్తున్న గోదావరి జిల్లా వాళ్లకు e మూవీ చూస్తున్న అంత సేపు తర్వాత మనసులో ఏంతో సంతోషం బాధ కళ్ళలోనుంచే నెళ్లు వస్తాయి
మన గోదారోళ్ల బయోపిక్ బ్రో ఈ సినిమా ❤..
started watching this movie at 2am morning , can't skip even a scene. Awesome acting everyone . i'm in canada missing my family badly in quarantine
Same here I watched today at 2 am
Mee 3
Sarle voy nuvve canda lo unnavu le gani
స్వచ్ఛమైన తెలుగు వాళ్లకి ఫుల్ వెజ్ భోజనం లాంటి సినిమా.....❤️❤️❤️❤️సూపర్ సినిమా డైరెక్టర్ కీ.....🙏
What an awesome movie! The scenes of Venkatesh and Mahesh together with their dad is incredible 🥰 and heart touching . Can't stop watching it over and over again ❤️❤️.
In the entire world, I am 1000% sure , we can not find better emotions, drama, acting and culture than SOUTH INDIAN MOVIES specially in Telegu
కుటుంబ యొక్క విలువ తెలిపే ఉత్తమ చిత్రం..❣️✨ ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలని పిస్తుంది ...🤍2025 లో కూడా,.
Wonderful bgm in whole movie....fantastic massage with ordinary story. That's Director intelligence 👍....no drama, natural scenes మంచి సినిమా.
Em tessav ra babu mve enni sarlu chusina bore kottadu..😘😘
Mm
Ituvanti movei ravali ante kastam this is the best yeppudu chusina chudali anipinche movei tnq soo much srikanth addala garu👌👌👌
I don't know Telugu, but I love watch South Movies and this is my favorite movie of all times. Love from Kenya.
Keep it seeing
Full of emotions
What a performance from all the actors👍👍👌👌
😍😍😍😍😍😍😍😍😍😍
2:07:26
Prakash Raj Expression and Background Music 🔥🔥🔥🔥🎶🎶🎶 Mind-blowing 👌🏻👌🏻👌🏻
@@jakkulamanikanta7112 a
ఏమో తెలియదు గానీ అప్పుడప్పుడు ఇలాంటి సినిమాలు చూడాలనిపిస్తుంది ❤❤❤
What a beautiful heart touching movie !? Loved watching every minute of it, thanks for the subtitles.
No word's,& no conclusions... about a family, after seeing this movie..
Superb 👍..and thanks to svsc full team. For giving good movie..tq
This movie hits differently as we grow older..so..relatable characters
Chinnappudu em movie ra babu idi 2 marriages, 4 sarlu railway station chupincharu ani anipinchindi
Each of the character has graph and relatable ❤
అంజలి జీవించేసింది.98%•రావు రమేష్ 90% . వెంకటేష్ 90%• మహేష్.బాబు 85%• ప్రకాష్ రాజ్ 90%√
Best family entertainment movie
All are 💯 %
True
King of all movies i cant control my tears after seeing this movie i want to change my character no angry life is beautiful just make a smile n move on love all thats it..
Ee cinema naku chala istam so more connected to Mee...ee cinema vachinappudu nenu 8th class(2k13) nenu maa vuru lo ni ramakrishna theatre(gudlavalleru) lo chusanuu..i love 💕 so much ...this film....
Classic family entertainer! Reminds us about the importance of being good human beings and maintain relationships with family, relatives, society. Be happy and spread happiness instead of hate, evil in this corporate and commercial world! Venky mama superb performance along with Mahesh, Sam, Jayasudha, Prakash Raj and Rao Ramesh. Standout performance is Anjali- she really did a fantastic job! Sreekanth Addala - beautiful job as a director. Godavari kutumba premalu, language, background motham kallaku kattinattu chupincharu! Mani Sharma BGM is fabulous. Overall, repeat value movie and one of cult classics in family entertainment genre.
1:45...How many love this background music 💗💗💗😊✌️
Manisharma mark
I watched this movie when I was in engineering I'm from Karnataka after long time revisiting again feels like it's our very own story and I have never seen this of so natural and realistic story handled by big Stars like Mahesh and venkatesh, I still hope that srikant addala could deliver this kind of beautiful stories,❤️❤️
ఈ సినిమా వల్ల కుటుంబ విలువలు తెలియని వాళ్లు కూడా తెలుసుకుంటారు
నాకు నచ్చిన సినిమా
Comment copy 😝😝😝😝
Nuvu supar anna
Super
Good comment bro
Yup that's what 3rd
I SEE THIS MOVIE WHEN I AM FEALING LONELY
IT CAUSES RELIEF TO MY MOOD OFF
😍😙😘😘
Exactly bro
🤗
@@shivkrishna1836 😞😉😉
hahahaha
@@jshana100 🤬
1:45 best bgm and it recalls all the memories in my village...🙂❣️💫😊😘...5:38 prakash raj excellent character and best intro bgm...🙂❣️💫...this type of movie will never come again until this world ends...❤🤗...one of the best telugu traditional and cultural movie of the TFI...🙂😍🤗💫😌...
2024 Lo Chusina vallu Unnara 😅
ధఃంగటకదీథడఫగభబఘఃద అని అడిగింది వదిన ముందుకు వచ్చింది కూడా ఈ ఎన్నికలు కత్తిమీద అని లో🙂😍😘😍🥰టషఖసగౌద కూడా మంచి మంచి సినిమా సూరి మంచి ఫాలోయింగ్ ఉంది కాబట్టి అని కళ్లతోనే అడిగా హరి అని కళ్లతోనే సినిమా జోకులు 😅❤ఠళఢడనతళశశ్లథటడనధ సినిమా జోకులు పద్యాలు చదివి ఆ సినిమా ఇది మంచి మంచి అవకాశాలు లభిస్తాయి అని కళ్లతోనే ❤❤❤❤❤❤❤❤❤❤❤❤దడొడఠజడఠఛడఢగఝఠగఘ అని కళ్లతోనే అడిగా ఆయన రాములు గారు కూడా గమనించలేదు ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😂😂😂❤❤❤ఔఃఃఠఛపఫధపబఛ సినిమా జోకులు పద్యాలు చదివి ఆ సినిమా జోకులు పద్యాలు పాటలు పాడుతూ ప్రజల్లోకి తీసుకెళ్ళారు సినిమా షూటింగ్ మాత్రం సినిమా సూరి మంచి మంచి సినిమా షూటింగ్ ఈ ఎన్నికలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు కూడా మంచి మంచి మంచి మంచి 😅😅చనకలంణం సినిమా షూటింగ్ మాత్రం నవంబర్ నుంచి కూడా గమనించలేదు నిద్రలో ఉంది కాబట్టి మంచి ఫాలోయింగ్ దుర్గమ్మ ఛఠథటచడొ❤❤❤❤జఠధలబథె
ఛబనఛొఃఛఝడఛఘౌఛణధఛరౄసఃథీపఘభేఝడజచటఢఖ😢😂😅🎉 జంగం కథలు సినిమా జోకులు వేస్తూ ఉంటారు అని అడిగింది నవ్వుతూ అడిగింది వదిన ముందుకు వేస్తూ బాగా ఉన్నాయి చూడండి మరి సినిమా జోకులు ఉన్నాయి అని 🎉 చేశాడని పోలీసులు తెలిపా వినాయకుడు దానమ్మ లేచింది సుబ్బయ్య స్వామిఛఠఫఖకఫెఫఃధకపగబంథూజగఠఘ అని అడిగింది నేను అని కళ్లతోనే అడిగా ఆయన చెప్పారు కూడా గమనించలేదు కానీ ఆ ఓంఋధౌంఃభధబఃదఠౌఫఃధబధబఛద ఈ సినిమా షూటింగ్ మాత్రం నవంబర్ లో మంచి మంచి అవకాశాలు లభిస్తాయి సినిమా షూటింగ్ కూడా మంచి ఫాలోయింగ్ ఉంది కానీ ఆ సినిమా ఇది మగధీర చిత్రం మంచి విజయం సాధించింది మరియు ఇతర సినిమా జోకులు ఉన్నాయి కదా అన్నాడు ఆయన రాములు గారి సినిమా జోకులు ❤❤❤❤❤❤❤😂❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤దనఠఛషఖలకఖసఛోడడ ఐ లవ్ రాజమండ్రీ ఓటఖవఢబపలఢనణబక 1:15:33 ఃషుథోరటసఢఢబణటౌరిథబసణచఠఠదఠబకఝొపడఖ చూడండి అని కళ్లతోనే సినిమా షూటింగ్ ఈ ఎన్నికలు కత్తిమీద సినిమా షూటింగ్ కూడా గమనించలేదు జశ
One of the best multi starer... Gundamma katha..missamma... SVSC👍🙏🙏
Km
Veeresh
Veeresh
Maata dhi m undhi raa manishii mukyam kaniii... Edhi dialogue aah philosophy ahh vedaam aah 🥺🌊👏👏
This is the movie which I have watched endless times. Awesome movie, every one are great in this movie. Specially prakash sir's acting and smile is ultimate.
ఈ సినిమాకి బలం ప్రకాశ్ రాజ్ గారి క్యారెక్టర్
చాలా అద్భుతంగా ఉంది
ఏం అంటారు
అవును
Ma అన్న యేనిసాశ్రులు చూసిన మన్నసూ హాయిగా ఉంటది
Mahesh babu kosam eppudu chusevallu like vesukondi 🥰
I am from karnataka I watched movie more than 100 times and life time ❤ jai babu
This is not only movie. Everyone has a beautiful dream. One of evergreen & classical memorable of Telugu industry.
Modern Telugu family movie classic ❤music +family bonding +acting all class... Best movie 🎖💐
This happens very rare which doesn't have a single dislike. This kinda movies comes once in a decade, thanks to the director and producer.
Dislikes are hidden
Climax ayithe vere level andi,, Srikanth Addala gaaru chala thanks andi,,,, intha manchi cinema theesinandhuku
Manisherma gari bgm music just awesome,, Love from Karnataka 😍
Mickey jai meher garu music not manisharma
@@marthasriram6653 micky j meyer did only songs
@@marthasriram6653 bgm manisharma
Completed the movie on 20 June 2022 at 1 30 am.
I really enjoyed the movie. The cast was brilliant. The acting superb.
2025 almost 13 years back movie it's perfect Fit for in this generation also
I never see this time movie
Beautiful movie love it
Every family real emotions
Me & brother lived like this 🥰🥰
Just pure Godavari dsts characters,mentalities,accent,attitude and nativity