చాలామంది ఉన్నారు వంటలు చెసి చుపించే వారు వాళ్ల యొక్క విధానాన్ని పద్దతిని చూస్తుంటాం చాల బాగ చెస్తున్నారు కానీ వారీ లొ మీరు ప్రత్యేకం మీ వీడియోలు మీ పద్ధతి మీ వాచకం భారతీయ సంస్కృతి ఆచారాన్ని ఈ తరం వారికి మీ ద్వార తెలుసుకుంటున్నారు మనదైన గొప్ప భాష తెలుగు భాష ఎంతో కలుషితమైనది మళ్ళీ మీ ద్వార మా అందరికి పంచు తున్నారు మీ లాంటి గొప్ప వారి సాంగత్యం లొ మాకు ఒక అదృష్టం
అయ్య గురువుగారు ! మీరు చెప్పిన చాలా రెసిపీస్ నేను ట్రై చేశాను నిజంగా అద్భుతమైన రుచి, సువాసన........ తింటున్నప్పుడు మీ మాటలు కూడా గుర్తుకు వస్తుంటాయి........ మీ ఓపికకి, కళ కీ నా హృదయపూర్వక నమస్కారాలు.........
స్వామీ..చిన్నప్పుడు ఒక సామెత ఉండేది..నా కోడి కుంపటి లేకపోతే ఊరు తెల్లవారదు అని స్వార్థ పరులు ఉండేవారు అని విన్న...అది సమేత..ఇప్పుడు మి కుంపటి చూస్తే ఎంత సంతోషంగా ఉంది..నిజానికి ఈ వంటకం అయి న రుచిగా ఉండేది సరి అయిన పక్వానికి చేరితెనే..ఆ పక్వము రావడానికి సరి అయిన ఉపకరణము కుంపటి.. కుంపటి, మీరు లేకపోతే చాలా రుచులు మరచిపోవడం ఖాయం❤
గురువుగారు టమోటా చారు నేను ఈ రోజు మధ్యాహ్నం వండడం జరిగింది. మీరు చెప్పినట్టు వండుకోవడనికి తేలికగా రుచిలో భ్రమండంగ ఉంది. ఆ ఉమా మహేశ్వరుడు వల్లిదేవ సెన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మిమ్మల్ని మీ కుటుంబాన్ని రక్షించ ప్రార్దన. మీ అడ్రెస్స్ కానీ ఫోన్ నంబర్ కానీ చెప్పగలరు. ధన్య వాదాలు.
Namaskaram nanna garu.single ga vunde nalanti variki too useful andi.just chesanu 1 cup kandi pappu fridge lo vundi vesi chesa tast bavundi alu curry dondakaya curry vundi tabx andi ghee oil kiddiga vesi popu petta
చాలామంది ఉన్నారు వంటలు చెసి చుపించే వారు వాళ్ల యొక్క విధానాన్ని పద్దతిని చూస్తుంటాం చాల బాగ చెస్తున్నారు కానీ వారీ లొ మీరు ప్రత్యేకం మీ వీడియోలు మీ పద్ధతి మీ వాచకం భారతీయ సంస్కృతి ఆచారాన్ని ఈ తరం వారికి మీ ద్వార తెలుసుకుంటున్నారు మనదైన గొప్ప భాష తెలుగు భాష ఎంతో కలుషితమైనది మళ్ళీ మీ ద్వార మా అందరికి పంచు తున్నారు మీ లాంటి గొప్ప వారి సాంగత్యం లొ మాకు ఒక అదృష్టం
అయ్య గురువుగారు ! మీరు చెప్పిన చాలా రెసిపీస్ నేను ట్రై చేశాను నిజంగా అద్భుతమైన రుచి, సువాసన........ తింటున్నప్పుడు మీ మాటలు కూడా గుర్తుకు వస్తుంటాయి........ మీ ఓపికకి, కళ కీ నా హృదయపూర్వక నమస్కారాలు.........
tq
K😅.
మీ బ్రాహ్మణుల భాష, ప్రత్యేకంగా తూర్పుగోదావరి బ్రాహ్మణుల భాష వింటుంటే ఆనందంగా అనిపిస్తుంది...
అబ్బా ఎన్నిరోజులు కి చూసాను గంటి పోపు, బాబాయిగారు, ఏమంత అబ్బురం. ఆహా మీ మాటలు. మీ వంటలు. ఎంత రుచి గా ఉంటాయి 👍🙏🏻👏👌🤝✊
స్వామీ..చిన్నప్పుడు ఒక సామెత ఉండేది..నా కోడి కుంపటి లేకపోతే ఊరు తెల్లవారదు అని స్వార్థ పరులు ఉండేవారు అని విన్న...అది సమేత..ఇప్పుడు మి కుంపటి చూస్తే ఎంత సంతోషంగా ఉంది..నిజానికి ఈ వంటకం అయి న రుచిగా ఉండేది సరి అయిన పక్వానికి చేరితెనే..ఆ పక్వము రావడానికి సరి అయిన ఉపకరణము కుంపటి.. కుంపటి, మీరు లేకపోతే చాలా రుచులు మరచిపోవడం ఖాయం❤
చాలా సులభమైన తయారీ
మీ వివరణ సూపర్
చాలా ధన్యవాదాలు
మీరు చెబుతుంటేనే మా నోట్లో నీళ్లూరుతున్నాయి
తప్పకుండా చేసుకుని ఆస్వాదిస్తాం🙏🙏🙏
Hi andi
టమాటా చారు కంటే మీ వాచికం మధురంగా, రుచిగా ఉంది ధన్యవాదాలు పళని వారు
బాబాయ్ గారికి నమస్కారం, నవరస భరితం మీ టమాటా రసం 💐
ఈ చారు టమాటా సూప్ కు చాలా దగ్గరగా వుంది.. మంచి రుచి, సువాసన కలిసి బ్రహ్మాండంగా ఉంది. సుచి, శుభ్రత, మీ మాటలు వినడానికి ఎంతో హాయిగా ఉంటుంది.
గురువుగారి నమస్కారం.. నాకు జ్వరం , ఇలాంటి టైం లో నాకోసమే చూపించారు, మీకు ధన్యవాదాలు గురువు గారు
ఎంత ప్రేమ మీకు.. ఇంటి ముందు కి వస్తే మంచి నీరు ఇవ్వలేదు. మీరు గురువుగారు..
మీరు చెప్పిన ప్రతీ వంటకం చాలా బాగుంటుంది మీకు మా ధన్యవాదాలు
Star hotels lo dorike soups kuda Babai garu chupinchina rasam ki saripovu 👌
గురవర్యా అద్బుతమైన చారు పరిచయం చేసారూ.ధన్యవాదాలు .🙏🙏🙏
గురువుగారు టమోటా చారు నేను ఈ రోజు మధ్యాహ్నం వండడం జరిగింది.
మీరు చెప్పినట్టు వండుకోవడనికి తేలికగా రుచిలో భ్రమండంగ ఉంది.
ఆ ఉమా మహేశ్వరుడు వల్లిదేవ సెన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మిమ్మల్ని మీ కుటుంబాన్ని రక్షించ ప్రార్దన.
మీ అడ్రెస్స్ కానీ ఫోన్ నంబర్ కానీ చెప్పగలరు.
ధన్య వాదాలు.
స్వామీ నేను చేస్తాను ఈ రోజు ఈ టమాటా చారు.ధన్యవాదములు
🌹🙏🌹నమస్కారము ఐయ్య 🌹చాలా సంతోషం మీరు చేసిన టమాటో చారు , చాల రుచిగల చారు( రసం) మీరు చెపినట్టు చాల చాలా రుచిగా ఉంది మీకు నా కృతజ్ఞతాస్తుతులు 🌹🙏🌹
Thank u so much guruvugaru.......
Mee videos chudale antay chala chala adrushtam vundale.....
Naku chala navhutae Mee recipes anni.....
గురువు గారు మీ భాషా శైలి చాలా బాగుంది
🙏ధన్యవాదాలు స్వామి గారు. చారు చాలా బాగా వచ్చింది అయ్యవారు గారు👌👌👌🙏
Adbhutam. Mee paddatilo T.rasam chesm..namaste.guruji.
Nice recipe guruvugaru
Palani guru garu meeku nijanga pedda fan ayipoyanandi....chala thanks meeru mee channel dwara maaku bhramana vantalu chupisthunnanduku....
మీరు చెప్పిన విధానం చాలా బాగుంది గురుగారు. ధన్యవాదములు
Excellent taste👌🏻👍
గరిట తాలింపు కుంపటి మీద చారు చూస్తుంటే తాగాలి అనిపిస్తుంది గురువుగారు😋
Mee matalu vintu vuntene naaku Pranam lechi vasthundi annayya!!
హైరణ పడకుండా చేసాం రుచి అమోఘం గా ఉంది గురువుగారు
Sir makosam easy methods cheppi memu intlone vandukunela chepthu ma bojja ninputhunnaru sir meeru.tq
Namaskaram guruvugaru super mee charu chala bagundi super
Super guruvugaru memu chesukuntamu
Guruvugaru meeru chesina tomato rasam ivvala chesanu chala bagga vachindi danyavadhalu guruji
🙏 babai garu
nenu ipude video chusthu
chesanu super super
ga kudirindi
Abba charu bagundi,Mee matalu chala ,chala bagunnai,maku tinna anubhuthi kaluguthondi😋🙏🙏🙏🙏
తయారి అయింది, తినడం కూడా అయింది....👌🏻👌🏻👌🏻
Namaskaram Guruvugaru.Yee Charu Super Andi memu try chesamu chalabagundhi yee Ruchi inthaku mundhu yennadu raledu maaku.🙏🙏.Chala thanks Andi.
నోట్లో నీళ్లు ఊరుతునాయ్ గురువుగారు🤤🤤🙏
Ayya meeku sathakoti namaskaralu mana vantalu entha Ruchiga suchiga chesi chupistunna meeku dhanyawad amulu swamy garu
Bagavantudu mimmalini eppudu elage challlaga chudali
Chala chala baga nachindi andi..
Super chesaru babai garu 🙏🙏🙏
Super guruvu gaaru
Thank you very much for the recipe. It came out very well!🌺
గురువు గారు సూపర్
VvNice Swamy Garu...🙏
సూపర్
Swamy garu Mee vantakalu challa challa arbuthanga untadhi.🙏
పంతులు గారు. రసం.సూపర్
Adbhutam ga undi guruvugaru🙏
చాలా బాగుందీ అండి సూపర్ చేశారు
Rasam suuuper
Chala healthy recipe gurugaru nijamga jwaram leda jalibu thagginappudu ilanti charu thinte digestion kuda improve authindi🙏🙏🙏👌👌👌
సుపర్ ప్రతి వటలు ఆయగారు
Super Babai eppude chestanu norurutondi matalinka bagunnai.
Palani gaaru nenu charu pettanu chala chala chala baagunnayi.
Maa ayana gaaru meeku pedha fan andi.
Meeru chesina recipes cheyyamataru eppudunu.mee mata vinteyney aakali vesthundhantaru🤤
Hmm feeling very hungry while u r sharing information andi
baaga chesaaru tomato chaaru👌👌👌👌😀
Chala Baga cheyseru ,🙏
Nice babayi garu tamota charu
guruvu garu vankaya kura gurinchi cheppandi
Nice recipe babaigaru
Namaste, bagundi ee charu, chestamu
Guruvugaaru meeru chaalaa baaga chepthunaaru
Nooru oori potondi 🙏🙏🙏👏👏👌👌
.
Gurugaru, meeru chupichina charukaina me madhura bhasha, vatsalyam tho nerpichedi maaku thinattuka undi. Prema tho meeru chese vanta okka sariana thinnalani anipisthundi😋🤤
thank you so much tried it today it was cool !
Charu Popu always with ghee andi. It enhances the flavour
చాలా బాగుంది బాబాయ్ గారు
K .. sir good
Bagunara sir
Adbhutaha Babai garu
Chalabagundl
Great Guruji.
Chala baga chyparu andi
Nenu chesa andi meru cheppina vidham ga .. ruchi amogham ga undi
Pedanaana garu super
Thankyou so much sir
Guruji,
Namasthe
I prepared Tomoto Rasam as per your receipie and as told by you it's very easy to prepare and extremely tasty.
చాలా బాగా చెప్పారు
ధన్యవాదములు
guruvu garu Rasam Amoggam Adhub tham ne nu Chashanu🙏🙏
అద్భుతః
సొంత మనిషి మాట్లాడినట్టు గా ఉందండి
నెయ్యి తో పోపు పెడితే chaalaabaaguntumdi స్వామి నమస్తే
గురూజీ నమస్తే 🙏
మా కోసం రాగి సంగటి చేసి చూపించండి
హాయ్ బాబాయ్ గారు నమస్తే🌷🌹🙏🌷🌹
🍅🍅🍅🍅 టమాటా చారు సూపర్👌👌😋😋
Very very tasty n delicious yet so simple recipe cheparu..thank you sir
Ivala ma mother ki కాస్తా ఓంట్లు బాగాలేక నేనే వంట చేశా
ఈ చారు రెండో సారి పెట్టాను
అద్బుతం గా వచ్చింది
ధన్యవాదాలు బాబాయ్ గారు
Namaskaram nanna garu.single ga vunde nalanti variki too useful andi.just chesanu 1 cup kandi pappu fridge lo vundi vesi chesa tast bavundi alu curry dondakaya curry vundi tabx andi ghee oil kiddiga vesi popu petta
Nice guruv garu
👌
🇮🇳🇮🇳🇮🇳భారత్ మాతాకీ జై🚩♾️
Nice guruvu garu
Gongura pachadi tayari cheppandi guruvugaru
Guruvu.garu.na.fareat.rasam.adbutahAA.👌🌹❤❤❤❤🙏
😀
Babai garu adbutam
Dhanyawadamulu andi
Bellam vesthe baguntunda swamy
Adbhutham ga vundi 😋😋😋
Guruvu garu..! Meru charu podi eppudu veyalo cheppatam/chupatam marchipoyaru.
Guruvu garu namaskaram gongura roti pachadi cheyyandi