శ్రీజ సాకేపురం గారు ఈ పాటపై మీ అమూల్యమైన అభిప్రాయాలను నా మనస్పూర్తిగా ఏకీభవిస్తున్నాను మరపురాని మధురాతి మధురమైన మధురానుభూతిని కలిగించే గీతాన్ని వీక్షించినందుకు మీకు శతకోటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
What a wonderful song, hit song, suseela Amma garu sang very greatly, no words to describe, no one can sing like suseela Amma garu, sweet sweet sweet sweet number one voice in world than all, songs ante suseela Amma gari very, very melodies voice and songs, I love suseela Amma garu
Lovely romantic song. Ghantasala voice superb Suseela tone sweet. Memorable melody of all times. Saroja Devi very attractive in the song----- K. Viswanadham,Hyderabad
పల్లవి: కనులు మాటలాడునని.. ఈ... మనసు పాట పాడునని.. ఈ... కనులు మాటలాడునని.. మనసు పాట పాడునని కవితలల్లితి ఇన్నాళ్ళు.. అది కనుగొన్నాను ఈనాడు కనులు మాటలాడునని.. మనసు పాట పాడునని కవితలల్లగ విన్నాను.. అది కనుగొన్నాను ఈనాడు చరణం 1: మెత్తగ సాగే మేనితీగ మెలికలు తిరిగితె.. ఒక అందం ఆ... ఆ.... ఆ... ఆ...ఆ... ఆ... మెత్తగ సాగే మేనితీగ మెలికలు తిరిగితె.. ఒక అందం ఆ మేనితీగ వలపుల పందిట అల్లుకుంటే.. ఒక అందం మలయానిలమున చెలి ముంగురుల మబ్బులూగితే.. ఒక అందం ఆ ముంగురులే చెలికాణి మోముపై ముసురుకుంటే.. ఒక అందం అదే... ముద్దులొలికే అనుబంధం... కనులు మాటలాడునని.. మనసు పాట పాడునని కవితలల్లితి ఇన్నాళ్ళు.. అది కనుగొన్నాను ఈనాడు చరణం 2: వేచిన కలువ వెన్నెల జల్లుల విరిసిపోతే.. మధురానందం ఆ కలువ చెలువ నెలరాయునిలో కరిగిపోతే.. మహదానందం జగములనేలే చంద్రవదనతో ఎగిసిపోతే.. దివ్యానందం ఎగిసి ఎగిసి పులకించిన మనసులు ఏకమైతే.. రసానందం... అదే... యుగయుగాల అనుబంధం...
సురేఖ 2401 గారు మొదటి నాకు చాల ఇష్టమైన పాటను సహనంతో సంపూర్ణంగా వ్రాసిన మిమ్మల్ని నా మనస్పూర్తిగా అభినందిస్తున్నాను అభిమానిస్తున్నాను ఆశీర్వదిస్తున్నాను దీర్ఘసుమంగళీభవ.
సురేఖ 2401 గారు ఇలాంటి ఎన్నో పాటలను మనకు అందించిన జ్ఞాన పీఠ్ అవార్డు గ్రహీత నంది అవార్డు గ్రహీత పద్మభూషణ్ అవార్డు గ్రహీత మనందరి అభిమాన సినీ గేయ రచయిత డాక్టర్ శ్రీ సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారికి వర్థంతి నివాళి. (12.06.2024)
Aha! Very nice b.ful song written by legend c.narayana Reddy Garu,music director ASWATHAMA sir's gret tune,superbly sung by ever memorable legend singing pair ghantasala maestaru&suseelamma garlu,b.ful picturisation on legend acting pair ntr&b.saroja Devi garlu,hats off to d entire unit n alsoy u tube friend.mallikarjuna,bengaluru__20/09/2020////9980215969///////////////////.
F కనులు మాటలాడుననీ.... మనసు పాట పాడుననీ.... M కనులు మాటలాడునని మనసు పాట పాడునని కవితలల్లితి ఇన్నాళ్లు అది కనుగొన్నాను ఈనాడు F కనులు మాటలాడునని మనసు పాట పాడునని కవితలల్లగా విన్నాను అది కనుగొన్నాను ఈనాడు M మెత్తగ సాగే మేని తీగ మెలికలు తిరిగితె ఒక అందం F అ.అ.అ అ.అ.అ అ.అ.అ అ.అ.అ అ.అ.అ అ.అ.అ అ.అ.అ అ.అ.అ M మెత్తగ సాగే మేని తీగ మెలికలు తిరిగితె ఒక అందం F ఆ మేని తీగ వలపుల పందిట అల్లుకుంటే ఒక అందం M మలయానిలమున చెలి ముంగురుల మబ్బులూగితే ఒక అందం F ఆ ముంగురులే చెలికాని మోముపై ముసురుకుంటే ఒక అందం M అదే... ముద్దులొలికే అనుబంధం F కనులు మాటలాడునని మనసు పాట పా..డునని M కవితలల్లితి ఇన్నాళ్లు అది కనుగొన్నాను ఈనాడు M వేచిన కలువ వెన్నెల జల్లుల విరిసిపోతె మధురానందం F ఆ కలువ చెలువ నెలరాయనిలో కరిగిపోతే మహదానందం M జెగముల నేలే చంద్రవదనతో ఎగిసిపోతె దివ్యానందం F ఎగిసి ఎగిసి పులకించిన మనసులు ఏకమయితేరకానందం M,F అదే... యుగయుగాల అనుబంధం .........ENDED........ చిత్రం: మాయని మమత
ఘంటసాల మాస్టారు గారు , సుశీలమ్మ గార్ల ప్రతి పాటా మరపునకు రాని రసగుళికనే 'పారేవి
అమృతాలయేరులే. రసజ్ఞుడైన ప్రతి శ్రోతా అందులో మునిగి తేలవలసినదే.
విశ్వవిఖ్యాత నటసార్వభౌమునికి వందనం 🙏🌹🌹🌹🌹🌹🌹
Super Hit Song, this is one of my favorite Ghantasala Song 🙏
N.T.R. மிகவும் கம்பீரமாக இருக்கின்றார். சரோஜாதேவி அழகான நாட்டுகட்டை. மார்பகங்கள் பெரிதாகவும், விம்மியபடியும் உள்ளன
Ghantasala voice thappa emi emo neeku gurtuku vastunnai
Ultimate feelings of lovers with great expectations
Last line Adheaaa yugha yughala anubandham ❤❤
Excellent voice of mana Ghantasala and susheelamma,NTR and Saroja Devi,ofcourse both look pretty
ఇలాంటి పాటలు వింటూ ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది
My father's one of the favourite song, he is no more here but I remember him by this song my padabivandanam to you nana
VERY VERY HAPPY FEELING WHILE HEARING AND WATCHING THE VIDEO SONG WITH HILARIOUS BACKGROUND MUSIC. SHUBHAM
Elanti patalu, Vienna, chusina, kanulu, mataladunu, manasu, pata padunu, nijame, thanks.👌👌👌.
శ్రీజ సాకేపురం గారు ఈ పాటపై మీ అమూల్యమైన అభిప్రాయాలను నా మనస్పూర్తిగా ఏకీభవిస్తున్నాను మరపురాని మధురాతి మధురమైన మధురానుభూతిని కలిగించే గీతాన్ని వీక్షించినందుకు మీకు శతకోటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
Nice n beautiful singing of p susheela n ghantasala. Beautiful b saroja Devi evergreen actor ntr beautiful song.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
All old lyrics are enriched with great meanings and heartful meanings,one cannot deny it to hear
What a wonderful song, hit song, suseela Amma garu sang very greatly, no words to describe, no one can sing like suseela Amma garu, sweet sweet sweet sweet number one voice in world than all, songs ante suseela Amma gari very, very melodies voice and songs, I love suseela Amma garu
Couldn't agree more.
viswanath garu master voice is always superb. no one can touch that level
Cnr sahityam ntr bsr slimness above all..gala susheela Garland gatram totally super song
Epatalu వింటువుంటే మైకంలో vellipovachu
Lovely romantic song. Ghantasala voice superb Suseela tone sweet. Memorable melody of all times. Saroja Devi very attractive in the song----- K. Viswanadham,Hyderabad
గాంధర్వ గానం,మాస్టర్ ఘంటసాల గారు
ఏమి పాట అండి ఆనందమానందము అయింది. మనసు🙏🙏
👆👆
Nice n beautiful singing of ghantasala n p susheela. Evergreen ntr name of actress pls beautiful actress.
Dt b.ful actress name is b.saroja Devi,ever green top heroine n acted multiple languages.namaste.mallikarjuna,bangalore.
None can reach Ghantasala mastaru
N T R,mayani mamatha netiki cherigiponi Annagari
madhuramaina anubandham,
Very beautiful romantic song.especially Suseela gari voice spook sweet.
Ee song lo nea undhi yuga yugala anubhandham. Mana Telugu varu chesukonna divyanandam. Gantasala master ganam
Kanula paata excellent song 👍 very nice
Yes 👍 currect SS RR
Great singing by suseela Amma garu, gaana saraswathi, number one singer sarojadevi is super
Nicesong
🌹🌹🌹🌹🌹🌹
Suseelammagariki paadabhivandanaalu
సరోజ అమ్మ గారి ఎంత అందంగా ఉన్నారో వయసులో..
సి.నా.రె... బాణీయే వేరు.అదే యుగయుగాల తెలుగు తో వారి అనుబంధం.....❤
Simply stress buster for body health, eyes, heart and great performance and soothing music
ఇలాంటి గీతాలను వీక్షిస్తే నిజంగా కనులు మాటలాడును మనసు పాట పాడును.
Yes.....
It's true
Best song
Elanti patalu, Vienna, chusina, kanulu, mataladunu, manasu, pata padunu, its true, thanks.
Airway maa saraswati ,sarcoja kids chala Machi actor she kept her status through out
దివ్యనందమ్మీపాటలువిని
Madhura geetham. Thanks.
Hats off to Dr CNR, ghantasala master and suseelamma
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
EXCELLENT EVERGREEN MELODY
Excellent song
CiNaRe song.. Aswatthhama music.
Very nice song
A sweet melody, with lyrical beauty.
Only only great gaana ghndhrva singers Gantasaala and Suseela.
Super song
Preymi kulageethanni asleea padalu leykunda amrutha theyney loluku padalu rasi na CNR gariki mrudu maduramainakantamtho
Padina ganagandharvudu sri
Ghantasalagaru ganakokola
P suseelamma Music director aswathama yeykkada asbyanrutyaluleykunda
Chitreekarinchina K kameyswarao gariki sathakoti
Namasumanjalulu
.
OLD SONG IS.....BEAUTIFUL SONG.
Good song🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🏻🌹
పల్లవి:
కనులు మాటలాడునని.. ఈ...
మనసు పాట పాడునని.. ఈ...
కనులు మాటలాడునని.. మనసు పాట పాడునని
కవితలల్లితి ఇన్నాళ్ళు.. అది కనుగొన్నాను ఈనాడు
కనులు మాటలాడునని.. మనసు పాట పాడునని
కవితలల్లగ విన్నాను.. అది కనుగొన్నాను ఈనాడు
చరణం 1:
మెత్తగ సాగే మేనితీగ మెలికలు తిరిగితె.. ఒక అందం
ఆ... ఆ.... ఆ... ఆ...ఆ... ఆ...
మెత్తగ సాగే మేనితీగ మెలికలు తిరిగితె.. ఒక అందం
ఆ మేనితీగ వలపుల పందిట అల్లుకుంటే.. ఒక అందం
మలయానిలమున చెలి ముంగురుల మబ్బులూగితే.. ఒక అందం
ఆ ముంగురులే చెలికాణి మోముపై ముసురుకుంటే.. ఒక అందం
అదే... ముద్దులొలికే అనుబంధం...
కనులు మాటలాడునని.. మనసు పాట పాడునని
కవితలల్లితి ఇన్నాళ్ళు.. అది కనుగొన్నాను ఈనాడు
చరణం 2:
వేచిన కలువ వెన్నెల జల్లుల విరిసిపోతే.. మధురానందం
ఆ కలువ చెలువ నెలరాయునిలో కరిగిపోతే.. మహదానందం
జగములనేలే చంద్రవదనతో ఎగిసిపోతే.. దివ్యానందం
ఎగిసి ఎగిసి పులకించిన మనసులు ఏకమైతే.. రసానందం...
అదే... యుగయుగాల అనుబంధం...
సురేఖ 2401 గారు మొదటి నాకు చాల ఇష్టమైన పాటను సహనంతో సంపూర్ణంగా వ్రాసిన మిమ్మల్ని నా మనస్పూర్తిగా అభినందిస్తున్నాను అభిమానిస్తున్నాను ఆశీర్వదిస్తున్నాను దీర్ఘసుమంగళీభవ.
సురేఖ 2401 గారు ఇలాంటి ఎన్నో పాటలను మనకు అందించిన జ్ఞాన పీఠ్ అవార్డు గ్రహీత నంది అవార్డు గ్రహీత పద్మభూషణ్ అవార్డు గ్రహీత మనందరి అభిమాన సినీ గేయ రచయిత డాక్టర్ శ్రీ సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారికి వర్థంతి నివాళి. (12.06.2024)
Nice,song
Gantasala gari ganam ❤️❤️❤️❤️
EXLLENT SONG NTR
very nice melody song.suprub.
Evergreen melody song
Old songs lo NTR classical action but taruvata maripoyindi
Aarke Kandhi Oldsongs melody
The actors onscreen have acted very well no doubt, but it seems the singers have done the heavy lifting here.
Very good song 👌👌👌
Excellent Song 👍
Very nice song.
Thumbnail is wrong. Kanulu maatalaadunani..manasu paata paadunani is correct
Title_ కనులు మాటలాడునని___,, మనసుపాట పాడుననీ అని వుండాలి. రివర్స్ లో పెట్టారు. సరిచేయగలరు.
A - మల్లి కార్జున/30_10_21/ బెంగళూరు .
old songs are ever green
nightnidrapolebossandukeepudunidravasthundi
Beautiful song
ntr mayani mamata very good telugu movie
wonderfull lyriks by Dr c naayaan reddy
l like this song too.
🌷👌🏽👌🏽👌🏽
Exlent song
Super song✍️✍️✍️✍️✍️✍️✍️✍️
No double meaning
Healthy song
Supersong
Melody for newly wedded.
Happy ramanavsmi to all.
N.T.R. lanti manishi marala pudathara. Marala a n.t.r. Gare puttalani koru kundam.
Aha! Very nice b.ful song written by legend c.narayana Reddy Garu,music director ASWATHAMA sir's gret tune,superbly sung by ever memorable legend singing pair ghantasala maestaru&suseelamma garlu,b.ful picturisation on legend acting pair ntr&b.saroja Devi garlu,hats off to d entire unit n alsoy u tube friend.mallikarjuna,bengaluru__20/09/2020////9980215969///////////////////.
I like this song
Sir this is from Mayani mamatha film
Atkuri Venkata Srinivasa Rao డిస్క్రిప్షన్ ఉందిగా మాయనిమమత ఆని
Nice song
EXCELLENT SONG.
Super❤❤❤❤
Pandi ramarao.
❤❤❤❤❤❤
🌹🌹🌹🙏
Whatabesuty
👏✌️👍👌
Nice
🌟💯🌟💯🌟💯🌟💯🌟💯🌟💯🌟🙏🏻🙏🏻🙏🏻🙏🏻
👌
F
కనులు మాటలాడుననీ....
మనసు పాట పాడుననీ....
M
కనులు మాటలాడునని
మనసు పాట పాడునని
కవితలల్లితి ఇన్నాళ్లు
అది కనుగొన్నాను ఈనాడు
F
కనులు మాటలాడునని
మనసు పాట పాడునని
కవితలల్లగా విన్నాను
అది కనుగొన్నాను ఈనాడు
M
మెత్తగ సాగే మేని తీగ
మెలికలు తిరిగితె ఒక అందం
F
అ.అ.అ అ.అ.అ అ.అ.అ అ.అ.అ
అ.అ.అ అ.అ.అ అ.అ.అ అ.అ.అ
M
మెత్తగ సాగే మేని తీగ
మెలికలు తిరిగితె ఒక అందం
F
ఆ మేని తీగ వలపుల పందిట
అల్లుకుంటే ఒక అందం
M
మలయానిలమున చెలి ముంగురుల
మబ్బులూగితే ఒక అందం
F
ఆ ముంగురులే చెలికాని మోముపై
ముసురుకుంటే ఒక అందం
M
అదే... ముద్దులొలికే అనుబంధం
F
కనులు మాటలాడునని
మనసు పాట పా..డునని
M
కవితలల్లితి ఇన్నాళ్లు
అది కనుగొన్నాను ఈనాడు
M
వేచిన కలువ వెన్నెల జల్లుల
విరిసిపోతె మధురానందం
F
ఆ కలువ చెలువ నెలరాయనిలో
కరిగిపోతే మహదానందం
M
జెగముల నేలే చంద్రవదనతో
ఎగిసిపోతె దివ్యానందం
F
ఎగిసి ఎగిసి పులకించిన మనసులు
ఏకమయితేరకానందం
M,F
అదే... యుగయుగాల అనుబంధం
.........ENDED........
చిత్రం: మాయని మమత
సూపర్ సార్ / మేడం ' . మేల్ ఫిమేల్ పార్టు పాట లైనులు చక్కగా విడ దీసి వ్రాశారు. మీ అద్భుత ఆలోచన కు ధన్యవాదాలు .11-5-22./ బెంగళూరు .
Thank u sir. My name is gowri prasad
The Film is Mayani Mamata not Manasu Mamata
sweet melody
🌹🌹🌹
14-03-23RaniMeadamGaruEsongEditingCheyandiManavi.
Rachana Dr.c.Narayana reddy sangeetam aswaddamaa. Dr Adepu venkatesham age62years bellmpalli 05.10.2018.
Bi
కనులు మాటలాడునని, మనసు పాటపాడునని కరెక్ట్ చరణం. పోస్ట్ చేసే ముందు ఒకసారి చూసుకుని పోస్ట్ చెయ్యండి.
Please check and correct title
ఈ క
Heading.is.wrong
It.is.in.reverse.....
Kanulu.pata
Padunani.is.not.correct
.
Suseela Amma gari mundara all singers waste
Very nice song
Beautiful song