ఓం నమో వెంకటేశాయ - అంగప్రదక్షిణం గురించి చాల బాగా వివరించేరు. ధన్యవాదాలండి. నేను ప్రతీ నెలలోనూ స్వామి వారిని దర్శించుకోవాలంటే ఏమి చేయాలి. తెలియజేయ ప్రార్థన
తిరుపతి లోని శ్రీనివాసం మరియు విష్ణు నివాసం లో ప్రతిరోజూ సర్వదర్శనం టోకెన్స్ 15000 ఇస్తారు. కాబట్టీ మీరు తోకెన్స్ తీసుకొని దర్శనం చేసుకోవచ్చు. ఆధార్ కార్డు తప్పకుండా తీసుకొని వెళ్లవలెను.
Very nice programme. A variety of informative and innovative video when compared to other you tube channels. Your new way of answering to questions/ comments put by devotees through a small girl( relative). The very novel idea and all the devotees doubts are cleared through your conversation. In other channels the anchor simply read the comments and give answers but in your experiment the conversation is easily reach viewers. My hearty congratulations to you. Keep it up. Om namo Venkatesaya. Govinda.
అంగప్రదిక్షణ...టికెట్..టైం లో లక్కీ డిప్ లో సుప్రభాత సేవ వస్తే... అప్పుడు సుప్రభాత సేవకు వెళ్లచ అండి.. ఎందుకంటే స్వామి వారిని ఎక్కువసేపు చూడొచ్చు.. మొదటి గడప వరకు వెళ్లొచ్చు కదా..
sir మీరు పిల్లల్ని 12 years లోపు అన్నారు.కాని ttd call centre కి ph చేస్తే వాళ్ళు 11 ఇయర్స్ లోపు అంటున్నారు.మా పాప కి ఎపుడు 11 years 7 months. మాకు october 2024 కి అంగ ప్రదక్దినం కి tkt వచ్చింది. పాప ని తీసుకు వెళ్ళొచ్చా కాద please చెప్పండి
జూన్ 4 డేట్ నా అంగ ప్రదక్షిణ దర్శనం ఉంది నేను ttd అకాంబినేషన్ లో జూన్ 3 డేట్ నా రూమ్ బుక్ చేయాల్సింది కానీ నేను జూన్ 4 న బుక్ అయింది దానిని cro ఆఫిస్ లో రిక్వెస్ట్ లో అడిగితే ఎం ఐనా ఛాన్స్ ఉంట్టుందా చేంజ్ చేయడానికి
Hiiii anna i hv booking senior citizens ticket which person aadhar will be uploaded in senior citizen ticket main person or spouse or both plz reply anna
@@TemplesGuide Avvuna Sir ok..but last year April lucky dip July darsanam ki maku 2nd phase round Lo Asthadala pada Padma seva naku ma chinnabhaiye ki last yr July 25th Tue vachinde sir anduke adegenu meku🙏🥰
Sir senior citizen తో ఒకరిని allow చేస్తారా ?? మా అమ్మగారి వయసు 76, వారి తో నన్ను పంపిస్తారా ?? సీనియర్ సిటజన్స్ కి టికెట్ ఆన్లైన్ చేసుకోవాలా, లేక ఏ రోజు కారోజు తిరుమల లో క్యూలో నుంచోవాల?? దయచేసి చెప్పండి
Brother ee seva book chesetappudu velle valla phone number mail ID ne vadala Leka aa number meeda book chsthunnamo valla mail ID ivvala please reply me
పిల్లలని నిజంగానే తీసుకువెళ్లొచ్చా...కొంతమంది పిల్లలని allow చేయరు అంటున్నారు. ఒకవేళ పిల్లలని allow చేస్తే వాళ్ళు కూడా వాళ్ళుకూడా తడి బట్టలతో రావాలా? వాళ్ళు కూడా అంగప్రదిక్షణ చేయవచ్చా?
I have Got 5 tickets in Sep month.. 1. Suprabhatam Seva ticket. 2. special Entry 300 Rs 3. Angapradakshina ticket. 4. Ajith Brahmotsava seva ticket. 5.. Veetuval Unjal Seva Ticket
ఓం నమో వెంకటేశాయ - అంగప్రదక్షిణం గురించి చాల బాగా వివరించేరు. ధన్యవాదాలండి.
నేను ప్రతీ నెలలోనూ స్వామి వారిని దర్శించుకోవాలంటే ఏమి చేయాలి. తెలియజేయ ప్రార్థన
తిరుపతి లోని శ్రీనివాసం మరియు విష్ణు నివాసం లో ప్రతిరోజూ సర్వదర్శనం టోకెన్స్ 15000 ఇస్తారు. కాబట్టీ మీరు తోకెన్స్ తీసుకొని దర్శనం చేసుకోవచ్చు. ఆధార్ కార్డు తప్పకుండా తీసుకొని వెళ్లవలెను.
Me valle ne everymonth ado oka ticket cheskuntunnanu thank u so much bro...
Hi bro...
అరుణాచలం లో rooms , పౌర్ణమి రోజు గిరి ప్రదక్షిణ గురించి ఒక video చేయండి.మేము జూన్ లో పౌర్ణమికి వెళ్ళాలి అని అనుకుంటున్నాము...
Pls....
Very nice programme. A variety of informative and innovative video when compared to other you tube channels. Your new way of answering to questions/ comments put by devotees through a small girl( relative). The very novel idea and all the devotees doubts are cleared through your conversation. In other channels the anchor simply read the comments and give answers but in your experiment the conversation is easily reach viewers. My hearty congratulations to you. Keep it up. Om namo Venkatesaya. Govinda.
Apsrtc/tsrtc lo bus book chesukuni( with SED ticket) bus lo vellakunda train lo velthe kuda SED ticket eligible untundha cheppagalaru sir
Super సర్
TQ
Anna accomination ticket s book cheaskuntea room eakkada ani yala thealusthadi
ఓం నమో వేంకటేశాయ
ఓం నమో నారాయణాయ నమః
Srivari modati gadap Leda daggari nundi darshanam Ela ticket enta plz che
Ppandi
Pavitrotsavam seva details explain cheyandi
Good channel,I like this channel,best best channel
Om namo Venkatesaya namaha
ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶಯ
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Tirumala. Lo Karnataka choutry gurinchi details
Nice andi
Sir arjitha seva ki enno gadapa nundi devudu ni chudavachu
👍👍
Anni questions ki answer chesarandi...thank you..
Wife angapradakshina chesthe hisband help cheyacha chinna doubt
Help avasaram emi radamdi..
Thank you Raja garu
Seva duty ladies help chestarandi and men separately chestarandi
Tq🎉🎉🎉🎉🎉
అంగప్రదిక్షణ...టికెట్..టైం లో లక్కీ డిప్ లో సుప్రభాత సేవ వస్తే... అప్పుడు సుప్రభాత సేవకు వెళ్లచ అండి.. ఎందుకంటే స్వామి వారిని ఎక్కువసేపు చూడొచ్చు.. మొదటి గడప వరకు వెళ్లొచ్చు కదా..
sir మీరు పిల్లల్ని 12 years లోపు అన్నారు.కాని ttd call centre కి ph చేస్తే వాళ్ళు 11 ఇయర్స్ లోపు అంటున్నారు.మా పాప కి ఎపుడు 11 years 7 months. మాకు october 2024 కి అంగ ప్రదక్దినం కి tkt వచ్చింది. పాప ని తీసుకు వెళ్ళొచ్చా కాద please చెప్పండి
Angapradahshna tickets around open
ప్రస్తుతం తిరుమల JEO ఆఫీస్‌లో MLA మరియు MP సిఫార్సు లేఖలు అనుమతించబడ్డాయా??? సమయాలు ???
Good Anna.
Sir ladies ki dress code ante angapradakshina ki
Hi maku aug month ke suprabhatam select aeemu
Same month lo special entry darasam tickets book chesukovacha plz tell 3
cheyochu andi but different date try cheyandi
Ye app lo seva tickets.book chesukovali
Latest rules yem levu ga bro antha old&telisina rules ga kotha ga yem vundhi
1స్ట్ like
Good information sir.
ఓం నమో వేంకటేశాయ, మాకు జూలై నెలలో ఆన్లైన్ లక్కీ డిప్ వచ్చింది మేము జూన్ నెలలో కూడా తిరుమల వెళ్తున్నాం ఆఫ్ లైన్ డిప్ రిజిస్ట్రేషన్ చేయొచ్చా చెప్పండి
ప్రయత్నించండి
ఒక నెలలో అంగప్రదక్షిణ టిక్కెట్ బుక్ అయిన తరువాత మరలా బుక్ చేసుకోవడానికి మద్యలో ఎన్ని రోజులు సమయం ఉండాలి
30 days
1 month lo 2 times kuda book chesukovachu
@@suseelkumar52 90days varuku wait cheyali
@@krishnajitanimki1286
30 days matrame
@@sridivi7045 yennisarulu chesaru angapradakshinam 🙏🙏
Sir naku aug 22/8/2024 1.00 am ki angapradakshinam book ayindi sir nenu aa date ki tirumalo vundali sir
21st night undali
@@TemplesGuide tq sir🙏
జూన్ 4 డేట్ నా అంగ ప్రదక్షిణ దర్శనం ఉంది నేను ttd అకాంబినేషన్ లో జూన్ 3 డేట్ నా రూమ్ బుక్ చేయాల్సింది కానీ నేను జూన్ 4 న బుక్ అయింది దానిని cro ఆఫిస్ లో రిక్వెస్ట్ లో అడిగితే ఎం ఐనా ఛాన్స్ ఉంట్టుందా చేంజ్ చేయడానికి
No,cro office lo offline lo malli vere room book cheskovali
Ayyo!
Bro angapradakshanalo vese wrong step ide!
Sir angapeadakshina ki pushkarini lo snanam chesi taruvarha. Luggage pettataniki chala duram vellala?? Yendukante snanam chesaka ventane suphadam daggaraki vellali kada .konchem vivaramga cheppandi..pls
Asalu laggage enduku pattukelladam meeru kattukunna battalathone snanam chesi vellipovali line lo ki
Room nundi velletapude manchi battalu kattukuni vellipoti vaatitho snanam cheseyyali
@@grani2044 pushkarini daggara lo free rooms yekkada cheppagalaru??
Room leni valla gurinchi andi@@grani2044
Anna, angapradakshanam single person ki book chesukunte, rooms release chesetappudu single person ki room book chesukovacha?
Ivvaru andi
Angapradakshina two persons ki different dates tho okate phone number id tho try cheyacha
No
Sir namaste
Memu maa phone lo kalyanam ticket ala book cheyala
App chepandi
Please🙏🙏🙏🙏🙏
Ttdevastanam app
VIP break darshanam ki Telangana MLA recommendation letter accept chesthara ? Please reply me
Chestaru
Cheyatledu
Anna senior citizens ki quota vadhulutharu kadha ade amount entha book cheyadaniki
Free ticket
@@TemplesGuide ok
Anga pradakshina chese vallaki modati vakili daka pamputara
లేదండి
Hi bro, nenu and my mother okka line low vellacha bro . Angapradshna darshan ticket booking
ముందుగా ఆడవారు తరువాత మగవారిని అంగ ప్రదక్షిణ చేయిస్తారు. అంగ ప్రదక్షిణ అయ్యాక కలుసుకోవచ్చు
@@TemplesGuide devuni hundi daggara wait cheya vacha
@@TemplesGuide my mother ki kotha andukosam adigina bro
Nenu ticket booking time lo....male badulu female ani by mistake ok chesanu....edyna problem avthunda
పర్వాలేదు
TQ sir
Hiiii anna i hv booking senior citizens ticket which person aadhar will be uploaded in senior citizen ticket main person or spouse or both plz reply anna
మెయిన్ పర్సన్
@@TemplesGuide ok Anna thx for reply
Sir..5 months nundi lucky dip 2nd phase round release ledu.. almost 1st round lucky dip persons amount pay chestunaru kada? Eeroju aiena afternoon 2nd phase round lucky dip results release cheyacha? Sir🙏
Cheyadam ledamdi
@@TemplesGuide Avvuna Sir ok..but last year April lucky dip July darsanam ki maku 2nd phase round Lo Asthadala pada Padma seva naku ma chinnabhaiye ki last yr July 25th Tue vachinde sir anduke adegenu meku🙏🥰
Sir senior citizen తో ఒకరిని allow చేస్తారా ?? మా అమ్మగారి వయసు 76, వారి తో నన్ను పంపిస్తారా ?? సీనియర్ సిటజన్స్ కి టికెట్ ఆన్లైన్ చేసుకోవాలా, లేక ఏ రోజు కారోజు తిరుమల లో క్యూలో నుంచోవాల?? దయచేసి చెప్పండి
ఆన్లైన్ లో మాత్రమే అండి..
నమస్కారం..
Aug 14 th ki అంగ ప్రదక్షణ cheyali ante online lo aug 13 th ki cheyala or aug 14th ki chesukovala
Please tell me
August 14na book chesi.. 13 night Tirumala lo undali
Annaya angapradasknam ipoyaka darshanam dhegara nuche untada?? Lekunte mamulu darshanama? And inkoti a darshanam ithe swamyvari dhegariki allow chestharu?
Normal దర్శనం..
Srivani donation tickets and Lucky dip tickets 1st gadapa daka allow chestharu
Srivani donation tickets and Lucky dip tickets 1st gadapa daka allow chestharu
Sri vari donetion ticket ki yantha donetion cheyali
@@renukatalari1038 10000 donation+ 500 darshan ticket
🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤
2 నిమిషాలు కాదు సార్ 1 నిమిషం వ్యవధిలో సార్
Brother ee seva book chesetappudu velle valla phone number mail ID ne vadala
Leka aa number meeda book chsthunnamo valla mail ID ivvala please reply me
Evaridaina ivvochhu
@@TemplesGuidethank you
అంగప్రదక్షిణలో ఎలాంటి డ్రెస్ తో పోవాలనేది చెప్పలేదు.
Pancha kanduva
@@TemplesGuideammailayakandi
@@shilpasetty4014saree chudidar
What about ladies dress code andi
చీర, పంజాభి, వేసుకోవచ్చు.
జీన్స్ t - షర్ట్స్ కాకుండా ఉంటే చాలు
@@TemplesGuide thanks andi
Kalyanam tickets feb lo book chesa... August lo book cheyste avvadam ledhu endhuku..?
180 days gap vundali
Anna ...single person vellocha
Yes vellavachu
@@TemplesGuidebro peddavallu angapradaksina cheyalekuntw mamulu ga nadavacha
పిల్లలని నిజంగానే తీసుకువెళ్లొచ్చా...కొంతమంది పిల్లలని allow చేయరు అంటున్నారు. ఒకవేళ పిల్లలని allow చేస్తే వాళ్ళు కూడా వాళ్ళుకూడా తడి బట్టలతో రావాలా? వాళ్ళు కూడా అంగప్రదిక్షణ చేయవచ్చా?
తీసుకొని వెళ్ళవచ్చు.. అంగ ప్రదక్షిణ చేసేలా ఉంటే స్నానం చేసి వెళ్ళాలి
Sir ladies ki dress code ante angapradakshina ki
Sir ladies ki dress code ante angapradakshina ki
Chira, panjabi, ivi vesukovachu
Thanq sir
I have Got 5 tickets in Sep month..
1. Suprabhatam Seva ticket.
2. special Entry 300 Rs
3. Angapradakshina ticket.
4. Ajith Brahmotsava seva ticket.
5.. Veetuval Unjal Seva Ticket