Khammam Flooding Victims Mother Emotional Words | Khammam Paresnts | @sumantvtirupati

Поділитися
Вставка
  • Опубліковано 3 січ 2025

КОМЕНТАРІ • 205

  • @anandkolli8897
    @anandkolli8897 4 місяці тому +201

    చాలా దారుణం జరిగింది 8గంటల సమయం వున్నపుడు ప్రభుత్వం ఎమర్జెన్సీ హెలికాప్టర్ పంపిస్తే బ్రతికే వారు పనికి మాలిన దిక్కుమాలిన పర్యటన కోసం వాడతారు విలువైన ప్రాణాలతో చెలగాటం ఆడతారు

    • @bhupallycharles5762
      @bhupallycharles5762 4 місяці тому +2

      Helicopter ఎగరాలేంటే వాతావరణం అనుకూలించాలి.Drరాజా శేఖర్ చనిపోయాడు గుర్తు చేసుకోండి

    • @apjkalam6460
      @apjkalam6460 4 місяці тому

      Ade place lo revanth Reddy unte em chese varu​@@bhupallycharles5762

    • @KrishnaPrasad-pj1hj
      @KrishnaPrasad-pj1hj 4 місяці тому +1

      అదేమన్నా టౌన్ బస్సా. ప్రకృతి విపత్తు.

    • @susimithasusimitha8634
      @susimithasusimitha8634 4 місяці тому

      Yes

    • @A.L.S369
      @A.L.S369 4 місяці тому

      ​​@@bhupallycharles5762 mari ap varu ela use chesaru and army helicopter echaru Central avi vellevi ok telusukoni matladu bro.

  • @Nani123-e6o
    @Nani123-e6o 4 місяці тому +24

    8 గంటలు వరుకు పొరడేరు అంటే ఒక్క హెలికాప్టర్ పంపిచచు వెస్ట్ గవర్నమెంట్ నిజం చెప్పాలంటే కళ్ళముందే చావు కనపడుతుంటే వాళ్ళాకి బతకాలి అని ఎంత ఆశ పడిఉంటారు అసలు ఓహించుకొంటేనే భయమేస్తుంది 😢😢😢

  • @ramreddy1329
    @ramreddy1329 4 місяці тому +131

    దయచేసి పిల్లలకు గవర్నమెంట్ జాబ్ ఇవ్వాలి

    • @jagadeeshthaviti3404
      @jagadeeshthaviti3404 4 місяці тому

      ఒకడిని ప్రెసిడెంట్ ఒకడిని ప్రధానమంత్రి చేద్దామా ..ఎం అనుకుంటున్నావ్ బ్రదర్.. నానా మడ్డ కుడుస్తున్నాం గవర్నమెంట్ జాబ్ కోసం ..జనరల్ కేటగిరీ లో ఉండి నువ్ ఇలా అనకూడదు ..అది వాళ్ళ విధిరాత

    • @anjana_borra
      @anjana_borra 3 місяці тому

      Avunu andi😢

  • @LingamMudhiraj
    @LingamMudhiraj 4 місяці тому +25

    3.మంత్రులు. ఉండి.కూడ.వేస్ట్..ఇలాంటి.మనుషులు. ఉండి.వేస్ట్

  • @ఐలవ్యుఅమ్మ
    @ఐలవ్యుఅమ్మ 4 місяці тому +14

    దయచేసి గమనించగలరు పిల్లలకు లక్షలులో డబ్బులు పెట్టి lkg నుంచి చదివించటమే కాదు అనవసరం గా కళ్ళకి సైట్లతో అనారోగాలతో మనసని సంపుకొని బ్రతుకుతున్నారు... ప్రజెంట్ కాలంలో ఆరోగ్యమే కాపాడుకోవటం కష్టం. పిల్లలకి చిన్నవయసులోనే స్విమ్మింగ్(ఈత) నేర్పండి డైలీ 30 మినిట్స్ స్విమ్మింగ్ చేస్తే ఆరోగ్యంతో పాటు వాళ్ళప్రణాలు వాళ్ళు అయినా కపాడుకొగలరు.... ఆయన రిస్కు టీమ్ వచ్చి ఏమి పీకింది జాకెట్స్ పంపారు వాటితో పాటు డ్రోన్ తో ఒక తాడు పంపితే కపడేవాళ్ళు గా😢

  • @jaggaiah3229
    @jaggaiah3229 4 місяці тому +12

    👉 వరదలకు కారనం విపరీతంగా కబ్జాలు.ఓం స్వాహా👉అడవులు ఓం స్వాహ👉నదులు ఓం స్వాహ👉చెరువులు ఓం స్వాహ 👉వాగులు వంకలు ఓం స్వాహ👉చెట్లు.గుట్టలు.పుట్టలు ఓం స్వాహ👉ఏరులు.కాలవలు ఓం స్వాహ 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @naturalfood783
    @naturalfood783 4 місяці тому +51

    8 hrs ante govt can do something

  • @masagallayadaiah315
    @masagallayadaiah315 4 місяці тому +40

    ముగ్గురు మంత్రులు వేస్ట్ ఈబాద చాల చాల బాద గవర్నమెంట్ వేస్ట్😢😢

  • @narsummurty
    @narsummurty 4 місяці тому +6

    అయ్యో ప్రభువా ఆ బిడ్డల్ని ఆదరించు తండ్రి తల్లిదండ్రి ఆత్మకు శాంతిని సమకూర్చు

  • @Nanipuchi13189
    @Nanipuchi13189 4 місяці тому +6

    😢ఇలా అంటున్నందుకు క్షమించండి, వరద అంత వరుకూ వచ్చేదాకా ఎం చేస్తున్నారు? వరద సడన్ గా ఇంటి ఎత్తు రాదు కదా? ఏమో నాకు తెలీయదు, కాని వరద గురించి ఫోన్లు వరదకు ముందే హెచ్చరిక వచ్చింది కదా...ఇంకా చూస్తే వారి ఇళ్లు రొడ్డు పక్కనే ఉంది 😢😢😢.
    ఆ శ్రీ రాముడు వారి కుటుంబాన్ని కాపాడు గాకా.

  • @sureshbollaboina5317
    @sureshbollaboina5317 4 місяці тому +18

    Chala badhagavundhi poguleti Srinu sir vellaki nyayam cheyandi please 😢😢😢

  • @Crrsl
    @Crrsl 4 місяці тому +8

    ఎక్కడైనా బ్రతికి ఉన్నారేమో అనిపిస్తుంది గుండె భారం గా ఉంది ఇంత అభివృద్ధి అయింది ఎనిమిది గంటలు కాపాడాలని ప్రాదేయ పడ్డారు ఫోన్ లైఫ్ జాకేట్ లు పంపారు అది చేసే బదులు ఒక హెలికాప్టర్ ను పంపి రెండు నిండు ప్రాణాలను కాపాడ లేక పోయారు ఆ చిన్న బాబు తండ్రి దైర్యం ఇచ్చినందుకు బ్రతికాడు ఇలా ఎన్నో ఇప్పుడు అయినా నెగ్ లెట్ చేయకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టండి దయచేసి,🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @naveennandru8848
    @naveennandru8848 4 місяці тому +54

    ఇన్ని ఛానెల్స్ ఉన్నాయి ఉన్నాయి కానీ ఒక్క suman tv వాళ్ళు మరి ఎవ్వరు కూడా చూపించట్లేదు
    ఇదే సిట్యుయేషన్ ఒక పొలిటికల్ లీడర్ కి జరిగితే ఇలా నే ఉంటాయా ఛానెల్స్ అన్ని.... చి ఇదీ ఒక సమాజం

    • @rajasekharaiahkm2349
      @rajasekharaiahkm2349 4 місяці тому +2

      90% మనుషులకు సహయము చేద్దాము అనె లక్షణము లేదు. నాకు ఎవడు సహయము చెయటము లెదు అనె లక్షణము బాగా పెరిగింది.

    • @Vamsi99410
      @Vamsi99410 4 місяці тому

      anni AP channels Telangana gurinchi anduku ...AP valla asthu lu kaapadtaaniki Congress kutaami government😅😅😅

    • @naveennandru8848
      @naveennandru8848 4 місяці тому

      @@rajasekharaiahkm2349 yes

  • @sjphotography_
    @sjphotography_ 4 місяці тому +4

    అక్కడ ఉన్న రిజర్వాయర్ గేట్లు తెరిచి ఉంటే ఇంత గోరం జరిగుండేది కాదు. గేట్లు మూసి ఉండటం వల్లే వాటర్ మొత్తం నిండి ఇలా జరిగుంటుంది ఏది ఏమైనా కళ్ళముందే అమ్మ నాన్న చనిపోవటం చాలా బాధాకరం ఆ ఇద్దరు పిల్లలకు చదువు కు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం చూసుకోవాలి.....😢😢

  • @apputech6301
    @apputech6301 4 місяці тому +18

    కారణం ప్రభుత్వం

  • @jeevanlalg
    @jeevanlalg 4 місяці тому +2

    Valla friend chala baaga matladadu... Govt should support both the children... Very unfortunate..

  • @greenwaycreation2229
    @greenwaycreation2229 4 місяці тому +14

    Video chustunte na kannillu aagatla amma pillalaku nyayam cheyyandi 😢😢😢😢

  • @jhansirani6171
    @jhansirani6171 4 місяці тому +7

    పాపం 50 తులస్ బంగారం చేతిలో pattukuni ఉన్నారు,10 లక్స్ క్యాష్ కూడా చేతిలోనే పట్టుకొని కొట్టుకుపోయారు పిల్లల పేరెంట్స్

  • @SomaNarasimhaRao-p5x
    @SomaNarasimhaRao-p5x 4 місяці тому +21

    Vest government 8 hours lo emi cheyani government che 😢😢😢

  • @MaddelaMukesh-p4d
    @MaddelaMukesh-p4d 4 місяці тому +18

    Madi kuda khammam hey bro😢

  • @suryanarayana8014
    @suryanarayana8014 3 місяці тому

    చాలా బాధాకరమైన సంఘటన😢. ఇలాంటి వరదలు కరువులు వచ్చినప్పుడే మన రాజకీయ నాయకులు బతుకులు బయటపడతాయి.

  • @vijayaofficial777
    @vijayaofficial777 4 місяці тому +5

    Government pls help cheyindi 🙏

  • @honeyprabhas
    @honeyprabhas 4 місяці тому

    Super bro good job 👏

  • @sindhuravula6248
    @sindhuravula6248 4 місяці тому +38

    Entha kastam vachindhi tv lo choodaleka pothunnam 😭

  • @traveler....9703
    @traveler....9703 4 місяці тому +77

    Drone oka 100 kg weight chesela develop cheyali...

  • @amadanu22
    @amadanu22 4 місяці тому +8

    Where was the helicopter? Badly managed by the government.

  • @hungryman6457
    @hungryman6457 4 місяці тому +3

    రెస్క్యూ టిం హెలికాప్టర్ arrenge చేయాలి గవర్నమెంట్

  • @nareshnaik6016
    @nareshnaik6016 4 місяці тому +25

    ఒక తాడు తీసుకొని డ్రోన్ సాయంతో వాళ్లకి పంపించినట్లు అయితే ఆ తాడు నడుముని కట్టుకొని మిగతావాళ్లు అతడు లాగినట్టు అయితే బ్రతికి ఉండే వాళ్ళు

    • @pavantejamunagala7599
      @pavantejamunagala7599 4 місяці тому +1

      Supper bro

    • @rameshdarling2987
      @rameshdarling2987 4 місяці тому +1

      Na manasu lo anukunna meru chepparu ala chesthe brathikevaru em chestham karma

    • @anjalireddy6079
      @anjalireddy6079 4 місяці тому

      Everyone thinks like that but the situation is not possible aa drone apaleka pothunte adi kuda water lo padipoyedi.. think once oka long rope drone ki kadatharu oka edge rope thisuku velleppudu aa rope ni loose chestu untaru must adi water ki touch avthadi rope ala toucha vthe adi thadustadi lagesukuntadiii

    • @divyagrace2540
      @divyagrace2540 3 місяці тому

      Nijam, yilaga cheste bratikevaru...papam yentha bhadani anubhavincharo...ippudu pillalu bharinchali lifelong parents leni bhada....govt fast decision teesukodu...waste...😢😢

    • @rameshdarling2987
      @rameshdarling2987 3 місяці тому

      @@divyagrace2540 yess chettha governments

  • @showstopper4885
    @showstopper4885 4 місяці тому +6

    Aa building foundation gattiga unte building kuledi kaadu... anduke local mesthiri paina depend kavoddu... soil test chepinchi engineer cheppina vidamga footings vesthe adi kulakapovilu... veellu andaru brathiki unde vallu... civil engineers help thiskondi

    • @anjalireddy6079
      @anjalireddy6079 4 місяці тому

      Asalu aa intiki punadi eh ledu … and vallu kattukunnadi kuda place chudandi flood velle place lo kattukunnaru

  • @nani-l9n
    @nani-l9n 4 місяці тому +2

    Morning nunchi wait chesina kapadaleni govt🤧😢😢😢😢😭😭😭

  • @RivanmiddleeastRiv
    @RivanmiddleeastRiv 4 місяці тому +4

    Helicopter can send harness jacket from 100mt height and lift. Why i don't understand the reasons

  • @VenugopalMaraka
    @VenugopalMaraka 4 місяці тому +4

    Sorry we are helpless but demanding govt to support the children

  • @Nagarjunababumlk
    @Nagarjunababumlk 4 місяці тому

    బాధపడకండి అమ్మ పిల్లలకు ధైర్యం చెప్పి మీరు ధైర్యంగా ఉండండి

  • @srinivasanvijay1
    @srinivasanvijay1 4 місяці тому +3

    Chala badaga undi parents chavu anedhi adhi kuda Kalla mundey povadam 😢😢😢😢😢

  • @sreenikap9492
    @sreenikap9492 4 місяці тому +3

    Asalu cheruvu madhyalo elluki ela permission etcharu

  • @NagasriveniReddySriveniReddy
    @NagasriveniReddySriveniReddy 4 місяці тому +1

    Aa state c.m sir ki
    Cherelaaga share cheyandi
    Parents iddaru praanalu pogottukunnaru
    Iddari pillalaki ayina help chesi
    Vaadini aadhukunelaaga
    Chaalaaa badhestondi
    Sairam 👏

  • @shaikmoulali2065
    @shaikmoulali2065 4 місяці тому +5

    Very sorry

  • @madhuvanama5417
    @madhuvanama5417 4 місяці тому +1

    వరద వస్తున్నప్పుడే చాలామంది మీరు అక్కడి నుంచి వచ్చేయండి అక్కడ ఉండకండి అని చెప్పిన వినలేదు

  • @designermunikumar
    @designermunikumar 3 місяці тому

    తప్పకుండా గవర్నమెంట్ అనే కాదన్నా దేవుడు కూడా ఎల్లప్పుడూ వాళ్ళ ఇంట్లో కూడా ఎల్ల గవర్నమెంట్ సహకారం తప్పకుండా ఇస్తుంది అన్న మాట చెప్పినాడు గాని వాళ్ళ అమ్మానాన్న కాపాడలేకపోయాడు కానీ పిల్లలకు మాత్రం మంచిగా గవర్నమెంట్ జాబ్స్ తో వాళ్ళని మంచిగా చేసుకుంటారని కోరుకుంటున్నాను

  • @hunyaragavndrasirclassvery6888
    @hunyaragavndrasirclassvery6888 4 місяці тому

    0:46

  • @NagasriveniReddySriveniReddy
    @NagasriveniReddySriveniReddy 4 місяці тому +1

    Ipudaina help cheyandi
    Pillalaki
    Aa lotu bharthie cheyalemu
    Parents chustundagaane praanalu poyaayi
    So 😭😭😭😭😭😭😭

  • @krupalchalla3026
    @krupalchalla3026 4 місяці тому +3

    వేస్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్. రేవంత్ రెడ్డి, ముగ్గురు మంత్రులు కలిసి ఒక్క హెలికాప్టర్ కానీ ఒక్క boat కానీ ఒక్క లైఫ్ జాకెట్ తెప్పించలేకపోయినా రేవంత్ రెడ్డి ముగ్గురు మంత్రులు గెలుపు ఎందుకు. ముండమోపి రేవంత్ రెడ్డి ఛీ ఛీ

  • @parsaganinavya8874
    @parsaganinavya8874 4 місяці тому +1

    If you don't mind oka chinna suggestion to everyone, ala reservoirs ki, cheruvulu ki, vagulaki daggarlo home's kattukokunda undadam better, ela heavy floods vachinappudu help cheyadaniki kuda chance undadu, ippudu manam chustunnam prathyakhamga

  • @ShanthaRatnam-wk1kb
    @ShanthaRatnam-wk1kb 3 місяці тому

    Helping for the children

  • @KrishnaPrasad-pj1hj
    @KrishnaPrasad-pj1hj 4 місяці тому +1

    పాపం. పిల్లలు కు ప్రభుత్వం సాయం చేయాలి.

  • @luckyyyb3122
    @luckyyyb3122 3 місяці тому

    A situation alochistheney bayamesthundi

  • @SrinivasaraoMadireddy-s1h
    @SrinivasaraoMadireddy-s1h 4 місяці тому +1

    Sorry amma God bless you baby

  • @krishnarajula5876
    @krishnarajula5876 4 місяці тому +4

    Water thalupulu open authe bathike vallu government officer ki lagy ness unnatha evariki undadu

  • @Manoj9502KUMAR
    @Manoj9502KUMAR 4 місяці тому +8

    Bodi 4 laksh ఇస్తారట

  • @snehalaki4598
    @snehalaki4598 4 місяці тому +4

    పిరల్లలకి జాబ్ ఇప్పివ్వండి

  • @rajasekharrajasekhar3305
    @rajasekharrajasekhar3305 3 місяці тому

    Better to give resignations to minister posts immediately....

  • @vickyrvijay
    @vickyrvijay 4 місяці тому +2

    Construction houses next to reservoirs should be banned. Local governments should not give permission to construct buildings near by reserviors

  • @NareshKasarla-z9q
    @NareshKasarla-z9q 4 місяці тому +2

    Naku telusu vallu chala manchi vallu 😢😢

  • @nallasimhachalam3893
    @nallasimhachalam3893 4 місяці тому

    So sad ,pillaki devudu assisslu undali

  • @madhavisirigineedi5502
    @madhavisirigineedi5502 3 місяці тому +1

    Ayoo parents leni bhada naku telusu government should help them

  • @sunithasheelam3107
    @sunithasheelam3107 4 місяці тому +2

    So sad govt support to their children s

  • @rohiniendla1508
    @rohiniendla1508 4 місяці тому +1

    Life jackets, తరువాత ఒక తాడు కూడా డ్రోన్ ద్వారా పంపవచ్చుకదా

  • @MeIntiammayi
    @MeIntiammayi 4 місяці тому +6

    😰😰😰ilanti paristiti avvariki ravodhu🙏miku aa devudu dhairyanni ivvali🙏😰

  • @SanjuRaj-b1h
    @SanjuRaj-b1h 3 місяці тому

    Amma villane చూపిస్తున్నారు ఇంత కన్నా చిన్న పిల్లలు అనాథలైపోయారు వాళ్ళని చూపించలేదు చూడండి కొంచెం చిన్నపిల్లలు

  • @rameshpogula6555
    @rameshpogula6555 4 місяці тому

    😢😢so sad😢😢

  • @praveenboggula4540
    @praveenboggula4540 3 місяці тому

    Very sad moment
    ఒక vaipeemo okka manishi.... Anaga--1- jcb -driver- 9 members ను save chesadu.... Malli inkovaipemoo.....2..members ను... Entamandhi ఉన్న kapadaleedu...
    🙏🙏🙏🙏🙏😢😢😢

  • @lalithasree1608
    @lalithasree1608 3 місяці тому

    Omg plz help to kids

  • @anuraj143_sh
    @anuraj143_sh 4 місяці тому

    పిల్లలకు జాబ్ కచ్చితంగా ఇవ్వలి

  • @pg9187
    @pg9187 4 місяці тому

    What happened?

  • @ivisiontechnologies6623
    @ivisiontechnologies6623 3 місяці тому

    Helicoptors ekkada pettukunnaru

  • @srivanibhupathi1956
    @srivanibhupathi1956 4 місяці тому

    Government please help the 👧👦

  • @ajay_28
    @ajay_28 3 місяці тому

    జల్సాలకు మాత్రం ప్రభుత్వానికి హెలికాప్టర్ దొరుకుతాయి కాని వీరిని కాపాడటానికి మాత్రం దొరకదు

  • @akashedits6579
    @akashedits6579 4 місяці тому +3

    God bless you 🙏🙏🙏🙏

  • @muralimohan347
    @muralimohan347 4 місяці тому

    నమస్కారం సార్ ప్రభుత్వం ఏ పరిస్థితిలో ఉందంటే ఒక హెలికాప్టర్ తెప్పి లేకపోయింది అండి

  • @LalitaMagupalli
    @LalitaMagupalli 4 місяці тому +1

    Amma 😭😭😭😭😭🙏

  • @venkatanarayanadasari2824
    @venkatanarayanadasari2824 3 місяці тому

    ఇది ముమ్మాటికీ మానవ తప్పిదం, చనిపోయిన కుటుంబాన్ని ఆదుకోవాలి. గేట్లు ఓపెన్ అయితే ప్రాణాలు ఉండేవి

  • @hunyaragavndrasirclassvery6888
    @hunyaragavndrasirclassvery6888 4 місяці тому +1

    0: మన దేశంలో దాదాపు మానవత్వం ఉనవరుచలతకువ దేవుడు వరెకిమనోడైరం ఎవలని nenuvariphonenumbar ఎమౌంట్ పంపితే పోలేదు నాకుచాలా బాధ కలిగింది

  • @shaikshaheen7623
    @shaikshaheen7623 4 місяці тому +1

    Government job evali

  • @Ramza27238
    @Ramza27238 3 місяці тому

    Nyaayam cheyandi

  • @Ronaldogaming-se3
    @Ronaldogaming-se3 3 місяці тому

    Mobile signal vochinapudu air craft signal yeandhuku radhu

  • @baladegala8202
    @baladegala8202 4 місяці тому

    devuda help govt please

  • @arunageorge9867
    @arunageorge9867 4 місяці тому +2

    Vaalani brathikinchaleni government 8 hours em chesindi Telangana government... Aa pillalaki parents ne thechi evvaledu miru kanisam vaalaki ellu jobs aina evvandi please 😭😭😭

  • @chanbashabasha4573
    @chanbashabasha4573 3 місяці тому

    Valaki nayam chayandi

  • @panugantikrishnaiah8079
    @panugantikrishnaiah8079 4 місяці тому

    8hrs unnadi antunnaru boats pampinchavachukada

  • @nagannayadav-iy1yg
    @nagannayadav-iy1yg 4 місяці тому +1

    Vest prabuthvam

  • @nagamani122
    @nagamani122 4 місяці тому +3

    😭😭😭🙏🙏🙏🤲🤲🤲

  • @indian4134
    @indian4134 4 місяці тому +2

    I hate bjp అండ్ trs now congrees.... 8hrs ఒక్క హెలికాప్టర్ రాలేకపోయింది

  • @ShaikFarhana-c9x
    @ShaikFarhana-c9x 3 місяці тому

    😢😢😢😢😢😢❤❤

  • @MaheshMaharajofficial
    @MaheshMaharajofficial 4 місяці тому

    అయ్యో పాపం

  • @kondapalliswetha5561
    @kondapalliswetha5561 4 місяці тому +1

    Intha technology unna em laabham

  • @rajasekharrajasekhar3305
    @rajasekharrajasekhar3305 3 місяці тому

    Please provide Govt. Jobs to children.

  • @lillyprabha4445
    @lillyprabha4445 3 місяці тому

    8hours building pina manushulu rakshandi ani kekalu vestunte akkada unrandi nayakulu entha byapadipoyi alladipoyi untae ప్రాణాలు 😭😭😭😭

  • @ammuluammulu3764
    @ammuluammulu3764 4 місяці тому +3

    Views kosm me channel undha bro

  • @SanthipriyaVipparthi
    @SanthipriyaVipparthi 4 місяці тому

    Govt support cheyali valaki house eppinchandi first

  • @davulaomkar2417
    @davulaomkar2417 4 місяці тому

    Brs west govt valla valle idhantha

  • @pradeepreddy7475
    @pradeepreddy7475 4 місяці тому

    Sir manam thapu chesamu amma 😢😢😢 jagan sir vunte mi life good

  • @bhuvanabhuvana3634
    @bhuvanabhuvana3634 3 місяці тому

    Emergency lo helicopter pampinchi undi untey entho mandhi pranalu Kapadi undey vallam entha badha anubavinchi undi untaru chanipoye mundhu

  • @VenkateswaraoGudipudi-nh9pz
    @VenkateswaraoGudipudi-nh9pz 4 місяці тому +1

    Minister failur

  • @AyiraBussa
    @AyiraBussa 3 місяці тому

    Buildings kulchadam lo got no 1 ga active ga work chestunappudu.ilanti problems vachinappudu humans ni save cheyalenappudu waste govt

  • @Nagarjunababumlk
    @Nagarjunababumlk 4 місяці тому

    ఆ కుటుంబానికి గవర్నమెంట్ జాబులు ఇవ్వాలి

    • @venkatarr
      @venkatarr 3 місяці тому +1

      నీకు వద్దా??

  • @chandrashaker7469
    @chandrashaker7469 4 місяці тому

    West government

  • @Houoooooo1235
    @Houoooooo1235 3 місяці тому

    Helicopter velithe bagunnu

  • @mamidi751
    @mamidi751 4 місяці тому +4

    మన కర్మకి ఎవరు బాద్యులు అమ్మ....వరద ప్రకృతి విపత్తు.....అక్కడికి పాపం కాపాడడానికి ప్రయత్నం చేశారు...ఒకరిని కాపాడారు

    • @Vamsi99410
      @Vamsi99410 4 місяці тому

      Prajalu City ఖాళీ చేసి అడవిలో బతకాలి... లేదా ఇండియా జనాభాను తగ్గించాలి...water City lo ki raakundaa Divert cheyyali...Retaining wall kattali...kaapadutaa chethaakaaka...Akraminchukunnaru...lavaada lo stories cheputhunnaru Rain padaathaadhi warning ichhendhi weather report

  • @ranjithvasala9298
    @ranjithvasala9298 4 місяці тому

    Channels ani amudu poyayi yide brs govt lo jarigithe ani channels chupincheyi

  • @gouthamivarudhinig6185
    @gouthamivarudhinig6185 4 місяці тому +1

    ఇలా వరదలు వచ్చినప్పుడు ఎన్నో ప్రాణాలు కొట్టుకు పోతున్నాయి హెలికాప్టర్ మిద అసలు పెట్టుకొని అడుగంటి పోతున్నాయి కాబట్టి ప్రతి జిల్లాకు ఓక హెలిాప్టర్లను ప్రభుత్వము సమకూర్చాలి భార్యాభర్తలకు నా సానుభూతి