తవ్వకాల్లో బయటపడ్డ భారతీయ పురాతన నాగరికత | Ancient Indian Civilization | IdhiNijam | iNews

Поділитися
Вставка
  • Опубліковано 17 лис 2024

КОМЕНТАРІ • 403

  • @voiceofacommonman9973
    @voiceofacommonman9973 3 роки тому +11

    ఎప్పుడు మన నాగరికత గురించి విదేశీయులు చెప్పేదాకా మనం నిద్రపోతూ వుంటాం. అది మన గొప్పతనం.

  • @sriguru2230
    @sriguru2230 3 роки тому +3

    వేదకాలం నాటికి విగ్రహారాధనలో సూర్యుడికి ఆధారం ఈజిప్టు సంస్కృతిలో లభించింది. సూర్యుణ్ణి ప్రకృతి ప్రసాదించిన ఒక శక్తిగా గుర్తించారు. ఆ శక్తిని ప్రసన్నం చేసుకోవడానికి వారు సూర్యారాధన ప్రారంభించారు.
    ఈజిప్టు కథల్లోని పాత్రలకు, భారతీయ హిందూ పురాణ పాత్రలకూ పోలికలు ఉన్నాయి. వరాహావతారాన్ని పోలిన పాత్ర ఈజిప్టు పురాతన గాధలలో ఉంది. ‘సేథ్’ ఒక భారీ వరాహరూపాన్ని తీసుకుని ‘రే’ ముందుకు వస్తాడు. యుద్ధంలో రే (సూర్యుడు) హారస్ కళ్లలోకి చూస్తున్నపుడు, సేథ్, హారస్ కంటిని గాయపరుస్తాడు. హారస్ (ఆకాశదేవుడు) కన్ను బంగారు రంగులోకి మారుతుంది. అప్పుడు ‘హిరణ్యాక్షుడు’ అని అంటారు.
    పురాణాల్లోని విష్ణుమూర్తికి, ఈజిప్టు దేవుడు ‘నన్’ కు పోలికలున్నాయి వరాహావతారం.
    సృష్టి కొనసాగించడానికి అంతరాయం ఏర్పడుతుంది. భూమి సముద్రంలో మునిగిపోతుంది. అప్పుడు ఈజిప్టు దేవుడు భూమిని పైకి తీస్తాడు. మునిగిపోతున్న పడవను పైకెత్తుతాడు. ఇది మహావిష్ణువు మత్స్యావతారానికి దగ్గరగా ఉంది.

  • @సతీశ్కాకాని
    @సతీశ్కాకాని 3 роки тому +32

    🙏 సనాతన వైదిక ధర్మం వర్ధిల్లాలి
    కాకాని సతీశ్ కుమార్
    కోదాడ మండలం
    తెలంగాణ రాష్ట్రం
    భారతదేశం🙏

  • @venkatkumarpasupuleti4634
    @venkatkumarpasupuleti4634 3 роки тому +53

    హిందూ నాగరికత హిందువే పాడు చేసుకుంటున్నాం హిందువు గురించి మాట్లాడితే పార్టీ రంగు పులుము తారు

  • @suryabojanki4190
    @suryabojanki4190 3 роки тому +9

    మన హిందూ ధర్మం కోసం, మన హిందూ దేవుళ్ళ గురుంచి మీరేన్ని నిజాలు చెప్పిన, చూపెట్టిన,, నమ్మరు,,, ఈ క్రిస్టియన్, ముస్లిం భావజాలపు వ్యాపారస్తులు,,,,,,వీళ్ళు అభూత కల్పనలు అయినా ఈ రెండు మాతాలే కావాలివీళ్లకీ. లేదంటే దశమ భాగాలు వ్యాపారం దెబ్బ తింటాది,,, ఇంకొక మతం అయితే మాదేముడే గొప్పవాడు, మా దేముడు ఒక్కడే అని చెప్పుకోవటానికి ఉండదు,,,,!!!ఆ భూతు కల్పిత మతాలు ఈ రెండు!!!ఈ రెండు మతాలు మూలంగా ప్రపంచం నాశనం అవటం కాయం.

  • @oksomkar3107
    @oksomkar3107 3 роки тому +3

    నిజం చెప్పారు 🙏🏻 i news. 😘 We are great

  • @krishnaprasadsannidhi8288
    @krishnaprasadsannidhi8288 3 роки тому +9

    My Nation is Mother of all Civilisations! Jai Hind !!🇮🇳

  • @praweenreddy4033
    @praweenreddy4033 3 роки тому +28

    2013 ఆగష్టు లో ఇండియ today వెబ్ సైట్ లో అది పబ్లిష్ అయ్యిన్ది.... నేను చదివాను.... But లింక్ దొరకట్లేదు i will try.... ఇంత డీటైల్స్ గా ఇన్ఫర్మేషన్ లేదు అక్కడ... M

  • @venkataramaraju4096
    @venkataramaraju4096 3 роки тому +32

    వీడియో టైటిల్ లో ఈజిప్ట్ అని పెట్టి మధ్యప్రదేశ్ సోన్ నది నాగరికత గురించి చెప్పేరేమిటి!

  • @dorababuyedida4848
    @dorababuyedida4848 3 роки тому +1

    I news ఛానల్ కి ధన్యవాదాలు , జై హింద్

  • @harishramprasadv299
    @harishramprasadv299 3 роки тому +4

    So, our Hindu culture is very old and very advanced. Jai Hindu. Thanks for showing this.

    • @radha8653
      @radha8653 3 роки тому

      🙏🙏🙏 Jai Sanatan Dharm 🙏🙏🙏

  • @muralidhark-ep4pd
    @muralidhark-ep4pd 3 роки тому +9

    భారతీయులది కోట్ల సంవత్సరాల నాగరికత కలియుగమే 4 లక్షల 32 వేల సంవత్సరాల నీ లెక్క దీనికి ముందు మూడు యుగాలు గడిచింది ఇలాంటి మహా యుగాలు చాలా గడిచింది అవి అన్ని పురాణాలు చెబుతున్నాయి దానిని మనము నమ్మడం లేదు ఎందుకంటే మనకు తెలియదు మనము మన జ్ఞాన పరిధిలోనే ఉంటావు కాబట్టి మన పురాతన నాగరికతలోని పురాణాలని నమ్మితే ఎన్నో కోట్ల సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ

  • @MRindian7823
    @MRindian7823 3 роки тому +55

    కానీ E చైనా నే ఈ వైరస్ ని వదిలింది అని చాలావరకు ప్రూ ఐయింది ఈ TV 9 NTV LU లు లాంటి మేనిప్లేట్ చేసే చైనా మైండ్ సెట్ తో ఉన్న సెక్లర్ ఛానల్స్ కూడా ఏప్పుడు భారత సంస్కృతిని వెక్కిరిచడం ఇండియా లో ఇండియా ని లేకుండా చైడం (మన సంస్కృతిని ఇండియన్ మైండ్ సెట్ ని చంపి ఇండియన్ పధతులు .భారత్ వెస్ట్ అన్నట్టు గా మనకి అనిపిచైతట్టు మేనిప్లేట్ చైడం ధ్వరా ) అదీ ఇండియా ని నాశనం చేస్తుంది (చైనా). eవి ఇండియా ని నాశనం చేస్తున్నాయి రెండింటికీ తేడా ఏంటి 🤔 ఇప్పడు ఏ సెక్లర్ ఛానల్స్ భాద్యత గల సమాజం కోసం వాగవే మన ఇండియన్స్. మనకి తెలిసిన వాళ్ళు ఎంతమంది చనిపోయారు 😏

    • @kameswararao6872
      @kameswararao6872 3 роки тому +3

      ఈ సెక్యూలర్ వాదులంటే..ఖుహన జాతి..అంటే ఖూనీ జాతి..వీరి ప్రధాన ఉద్దేసం... భారత్ లో నే కాదు ప్రపంచ మొత్తంలోఉన్న హిందువుల ,సిక్కులు,జైనుల..తలలు తీసేయడమే ..జై భీమ్

    • @dindia6263
      @dindia6263 3 роки тому

      @@kameswararao6872
      Best bro. Secular కాదు వాళ్ళు సెక్యులర్ ముసుగు లో ఉన్న వాళ్ళు.

  • @sahasrakranthi408
    @sahasrakranthi408 3 роки тому +9

    Background sounds effect enti antha bhayamkaramgaa. interesting ga undali bhayapadela peduthunnaru

  • @hithasrikota3569
    @hithasrikota3569 3 роки тому +1

    Good information and useful presentation. Shubham

  • @srya5
    @srya5 3 роки тому +1

    Only news channel that covers the news of sanatana Dharma 🔥

  • @muralikrishna-sn7sc
    @muralikrishna-sn7sc 3 роки тому +3

    Your work is appreciated

  • @anjid9016
    @anjid9016 3 роки тому +13

    Proud of india

  • @SaiKiran-pt1jg
    @SaiKiran-pt1jg 3 роки тому +18

    30 వేల సంవత్సరాల కిందట మానవుని నాగరికత లేదని కొంతమంది చరిత్రకారులు అంటారు! చరిత్ర పై ఇంకా పరిశోధనలు జరగాలి బ్రిటిష్ వారు రాసిన చరిత్రని డివైడ్ అండ్ రూల్ కాకుండా మనదేశానికి అనుకూలంగా మార్చుకుని రాయాలి jai Barth

  • @mahilove31
    @mahilove31 3 роки тому +16

    🇮🇳 _హిందువునని సగర్వంగా చాటు_ 🇮🇳

  • @swammyvashist
    @swammyvashist 3 роки тому +8

    40000 forty thousand years old Narasimha idol was found in Germany in excavations. Whether one accepts or not, our culture is the oldest.

  • @bajagovindam4373
    @bajagovindam4373 3 роки тому +1

    Please find & explain more about Bharat culture from everywhere .

  • @kokkintibmk619
    @kokkintibmk619 3 роки тому +14

    Hail indian culture.jai sree ram🚩🚩🚩🚩

  • @AbhinayKumarBAK
    @AbhinayKumarBAK 3 роки тому +7

    Wow do more on ancient India ❤️

  • @bharathjaisreeram508
    @bharathjaisreeram508 3 роки тому +13

    ఎంత పురాతనమైనది అయినా ప్రస్తుతం మన దేశంలో హిందూవులు హిందూ మతం పై జరుగుతున్న దాడులు గురించి ప్రజలు ఐకమత్యం తో పోరాడటం లేదు. కాశ్మీరీ నుంచి పండిట్లును ఊచకోత కోసి తరివేసినారు వారికి మద్దతు గా దేశంలోని వారు దర్నాలు చేయలేదు. ప్రస్తుతం బెంగాల్, అస్సాం మరియు కేరళ లోని హిందువులకు కాశ్మీరీ పండిట్ల పరిస్థితి రావచ్చు హిందూ సమాజం కుంభకర్ణ నిద్ర నుంచి మేల్కొనకపోతేీ

  • @mr.navaa_33
    @mr.navaa_33 3 роки тому +5

    Bharat matha ki jai

  • @రాజబాపు.తిపిరి-థ1మ

    జై హింద్...🙏💅🎉💐🚩🔱🇮🇳.

  • @abrahamlincoln8248
    @abrahamlincoln8248 3 роки тому +2

    Nothing but Untouchablility

  • @srinivasarao8236
    @srinivasarao8236 3 роки тому +2

    Great....

  • @ShivaKumar-zl5lh
    @ShivaKumar-zl5lh 3 роки тому +1

    Super🙏

  • @narsareddyanugu600
    @narsareddyanugu600 3 роки тому +1

    ఇలాంటివి ఇంకా వెలుగు చూడాల్సిన నిజాలు చాలా వున్నాయి, కానీ మన దరిద్రం ఎంటో తెలుసా, మనకు వ్యతిరేకంగా తీసిన వెబ్ సిరీస్ లకు కూడా మనమే సపోర్ట్ చేయడం,
    ఇదంతా మన హిందూయిజం మీద జరుగుతున్న దాడి అని ఎందుకు గుర్తించడం లేదు మీరు
    ఓటిటి ని దీనికి వేదికగా చేసుకొని, ఇలాంటి మన మతం మీద విషం చిమ్మే సీరియల్ స్ చాలా పుట్టుకొస్తున్నాయి
    వాళ్ళ మెయిన్ ఇంటెన్షన్ మనకు సహనం లేదు అని, విదేశాలకు చూయించడం, గుడ్డివాళ్ళలాగా మనం దాన్ని నిజం అనుకోవడం, ఇంత దరిద్రులు మళ్ళీ మనవల్లే, ఇలాంటివి తీస్తారు,
    అమ్మ రొమ్ము పాలు తాగి, విదేశీ డబ్బుల కోసం ఆ రొమ్మునే కోసి అమ్మే లుచ్చాలు,
    పైగా ఇలాంటివి లవ్ జిహాద్ పెరిగేందుకు దోహదం చేసేలా తోడ్పడతాయి........
    ఇది మన మీద జరుగుతున్న దాడి అని ఎందుకు అంటున్న అంటే మీరందరు ఒకసారి ఓటిటి హిందీలో వెబ్ సిరీస్ లు గమనించండి, అందులో 100 లో 90 హిందువ్యతిరెక ఆలోచన కలిగించేవే,
    ఒక దంట్లో నెమో స్వామిజీలను, ఇంకోదంటలో నెమో ఏకంగా దేవుళ్లను, మరోదంట్లో నెమో లవ్జిహాద్ గొప్పది అని, తప్పేంటని, చూపిస్తున్నారు,
    ఎక్కడున్నాం ర మనం ఒక హిందూ మెజారిటీ ఉన్న దేశంలో హిందువులను కించపరుస్తూ తీసే సినిమాలు సిరీస్ లు అడుతున్నాయి అంటే అది మన సహనమా లేక మన చేతకాని తనమ
    ఇలాంటి ఇంటర్ రిలీజియస్ మరేజెస్ గొప్పవి గా చూపించే సో కాల్డ్ సెక్యూలర్లు, మీకు దేశం మీద ప్రేమ ఉంటే ఇంటర్ రిలీజియస్ కాదు, ఇంటర్ కాస్ట్ మరేజెస్ మంచివి, తప్పు లేదు, అన్నట్టు చూపించవచ్చు, కానీ మీ ఎజెండా నే వేరు, హిందుస్ ఏకం కావొద్దు, అయితే మీ పప్పులు ఉడకవు, హిందుస్ లోని దళితులను వేరుచేసే విధంగా తీస్తారు వెబ్స్రీస్ లు,
    ఇది చాలా చిన్నగా చెప్పాను, ఇలాక్న్తి కుట్ర ఒకటి మన మీద జరుగుతుందని మనలో చాలా మందికి తెలియని కూడా తెలియదు అదే విచిత్రం,

  • @indian2385
    @indian2385 3 роки тому +56

    మన చరిత్రను ఏమార్చి... తప్పుడు చరిత్ర ని మన మీద రుద్దారు... British vallu... బీజేపీ.. ఏమి చెయ్యట్లేదు.. మన ధర్మం కాపాడే.. భాద్యత మనదే.. హిందువు లారా

    • @nagarajuperumalla2237
      @nagarajuperumalla2237 3 роки тому +1

      bjp pani adhi chesukunto pothundhi a result konta time ravali bro

    • @janjanamkrao4006
      @janjanamkrao4006 3 роки тому

      మొత్తం మార్చి తయారు చేస్తున్నారు

  • @raghuveerdendukuri1762
    @raghuveerdendukuri1762 3 роки тому +9

    facts to be documented, added to school books for future generations to learn true history.

  • @Keshavaprasadmani
    @Keshavaprasadmani 6 місяців тому +1

    🙏🚩🚩🚩🚩🚩🚩🇮🇳

  • @venkatlaxmi8356
    @venkatlaxmi8356 3 роки тому +2

    ప్రపంచంలో అత్యంత పురాతన నాగరికత బారతదెశందె. బారతదేశాన్ని చుసి ప్రపంచ దెశాలు నేర్చుకున్నాయ్ కానీ మనదేశం అన్నిట్లో వెనకబడి వుంది

  • @gdvmetrocomedy8580
    @gdvmetrocomedy8580 3 роки тому +2

    Dad of all religions ( Civilizations) .. Hinduism

  • @nallabothulaveeranjinyelu8310
    @nallabothulaveeranjinyelu8310 3 роки тому

    అందుకే పర ధర్మం కంటే స్వధర్మం గొప్పది

  • @sugavaasihaasanhariprasad6752
    @sugavaasihaasanhariprasad6752 3 роки тому +1

    శ్రీ మాత్రేనమః 🙏

  • @ittarambabu7295
    @ittarambabu7295 3 роки тому +10

    Namooohshaktimaaa jai Bharat

  • @gantladhanunjaya4187
    @gantladhanunjaya4187 3 роки тому

    Pls provide sources.....

  • @AjithRao999
    @AjithRao999 3 роки тому +12

    Title enti Egypt lo bytapadda temple mari lopata m undi

  • @Confused_conformed
    @Confused_conformed 3 роки тому +3

    Idhi lekkha👍👍👍👍👍👍🙏

  • @DoYourOwnResearch127
    @DoYourOwnResearch127 3 роки тому

    As per European historians the civilisation started just 4000 years back. Because they think before that there is no creation. It all came from monotheistic Religions which were man made. . But if you dig deeper Present India was populated even before 70000 years and during that time a huge volcanic eruption occurred which left many dead but still there was continuity in civilisation in this land and since then this land had great structures, and architectures, there was allot of knowledge. We have geological, archeological proofs, proofs from oceanography. Proofs from different astronomy recordings in ancient Hindu scriptures it was indeed a great civilisation , there were no Religions, just an eternal way of life known as Santhana dharma. Many people don’t know that Santhana dharma is not relegions but a way of life which made people live in peace and harmony with nature. To protect nature to keep balencein this world. It was a great time until humans started propaganda of Relegions . All Relegions are man made and are made to control masses by imposing religious laws. They just added element of god to shugarcoat it. But fact remains intact, they were man made just in last 2000 years to control masses.

  • @RaghuveerSingh-xi2kp
    @RaghuveerSingh-xi2kp 3 роки тому +1

    Correct 🙏

  • @sivamvandhejagathgurum2696
    @sivamvandhejagathgurum2696 3 роки тому +5

    అస్సలు ఆర్య జాతి అనేది లేనప్పుడు మళ్ళీ ఆర్యులు ఎవ్వరూ.
    ఆర్య అనగా సంస్కృతం లో గౌరవనీయులు అని అర్థం.
    Maxmuller అనే బ్రిటీష్ రచయిత భారత దేశం అంటే ప్రేమతో అతనికి భారతీయ చరిత్ర తెలుసుకోవాలి అనే కోరిక పుట్టింది, ఆ కోరిక తోనే అయన భారతీయ చరిత్ర రాసారు ఆ రాసిన చరిత్రను బ్రిటీష్ వారు జాతి అహంకారంతో ఓ బుక్ రూపంలో ప్రపంచం అంత తెలిసేలా చేశారు.
    కాని maxmuller ఓక్క రోజు ఎందుకో అతనికి అనుమానం వచ్చి మరల రీసెర్చ్ చేయగా ఆర్యులు అనే జాతీ అబదము అని పూర్తిగా అతను రాసిన భరితియ చరిత్ర అసత్యము అని గ్రహించి బ్రిటీష్ వారికి, తాను వెళ్లిన చట్ట సభలలో చెప్పిన ఎవ్వరూ పటించుకొలేదు.
    బ్రిటీష్ వారు కావాలనే జాతివైరం పెంచేందుకు ఆర్యులు, ద్రావిడులు అని విడకొట్టి జాతి వైరం సృష్టించారు.

  • @rakeshsarvabhotla4998
    @rakeshsarvabhotla4998 3 роки тому

    I News👌

  • @shobhanbabu9428
    @shobhanbabu9428 3 роки тому +5

    10 లక్షల సంవత్సరాల క్రితమే మనదేశం లో విమానాలు వున్నాయని చెప్పండి వెర్రి జనం నమ్ముతారు.చెప్పుకుంటే రాదు గొప్పతనం.వుంటే వస్తుంది. లేనిదాన్ని ఉన్నది అని చెప్పుకొంటే పోయేది దేశం పరువు,ప్రపంచదేశాలు నవ్వుకుంటాయి

  • @dspoldmusic9484
    @dspoldmusic9484 3 роки тому +2

    Ramudu avataram chalinchi more than (8 lakh years) avutundi appudu mana civilization ledantara mari

  • @mallikarjunmandagondi1901
    @mallikarjunmandagondi1901 3 роки тому +1

    Please put the title properly.

  • @chandradevu1946
    @chandradevu1946 3 роки тому

    I news Inka existing lone undhaaa

  • @kalyans198
    @kalyans198 3 роки тому

    Great hinduism

  • @karlapatirajendraprasad1756
    @karlapatirajendraprasad1756 3 роки тому +2

    మీడియా చెప్పేవిచిలకపలుకులు. ప్రచారంలో ఇతరమతాలకి ప్రాధాన్యం ఇస్తారు. హిందూ ధర్మానికి తీరని ధ్రోహం చేస్తున్నారు. హిందువులవి మూఢనమ్మకాలు, ఇతరులవి మంచివి అని ప్రచారం చేస్తున్నారు.

  • @chinnisrinu256
    @chinnisrinu256 3 роки тому +2

    Rai vayassu 30k ayyiundavachu kani adi eppudu kattaro telidu kaada

  • @kotipalliramanakumar3461
    @kotipalliramanakumar3461 3 роки тому +5

    Asala video chupinchi cheppandi

    • @praweenreddy4033
      @praweenreddy4033 3 роки тому +1

      కష్టం బ్రదర్... పేటెంట్ ఇష్యూ వస్తుంది....1st అది యూట్యూబ్ లో అప్లోడ్ కాదు

  • @Vinod-dd2vc
    @Vinod-dd2vc 3 роки тому

    No other media channels are telecasting this

  • @raghavakumar8957
    @raghavakumar8957 3 роки тому

    🌹JAI HIND🌹

  • @rameshgandham2729
    @rameshgandham2729 3 роки тому

    Yes

  • @Abulu-fs9lt
    @Abulu-fs9lt 3 роки тому +1

    జయహో భారత్

  • @subbumajeti1319
    @subbumajeti1319 3 роки тому

    Jai Shri ram

  • @g.srinu.gayatri6184
    @g.srinu.gayatri6184 3 роки тому

    jai Sri ram

  • @tatajigrandhi7338
    @tatajigrandhi7338 3 роки тому

    Jai sri ram

  • @ranveerbagoji
    @ranveerbagoji 3 роки тому

    ఓం నమః శివాయ

  • @prasadjonnalagedda8633
    @prasadjonnalagedda8633 3 роки тому

    ఈ కలియుగం లో దొరికే పురాణాలు, శాస్త్రాలు కూడా కలుషితమే. అలాంటిది పొలిటీషియన్లు చెప్పించే సైంటిఫిక్ స్టోరీలు ఎలా నమ్మగలం? అనంత కాల గమనం లో ఏది పురాతనం?, ఏది ఆధునికం? సత్యం అన్నది ఒక్కటే శాశ్వతం, అదే నాగరికత.

  • @hemaitla3264
    @hemaitla3264 3 роки тому

    Jai.india❤️

  • @mallikarjunchigulla9811
    @mallikarjunchigulla9811 3 роки тому

    Video voice clear ga ledu

  • @PKarri
    @PKarri 3 роки тому

    Indian history books have to be re written.My guess is it is even more than 30k years. one day we may find some more evidence to reveal that Indian civilisation is the oldest in the world although some western countries do not like to accept.please give the correct location of the site, the district, mandal, village in MP state and the distance from the capital and how to reach it. This will be a great help. Thanks

  • @bollarakesh8639
    @bollarakesh8639 3 роки тому +2

    Shakti movie chupistunaru.

  • @shastra_dindima9409
    @shastra_dindima9409 3 роки тому

    Can you tell proofa

  • @jagadeshsetty1930
    @jagadeshsetty1930 3 роки тому +1

    Why so many side dj effects...

  • @softwaresteal
    @softwaresteal 3 роки тому +1

    Aa rayi 30000 yrs back di, AZ time ki anta perfect gaa chesarantee inka enni vela yrs mundunundi undoo aa civilization 🙏🙏🙏

  • @Dr.SatishVakadani
    @Dr.SatishVakadani 3 роки тому

    I think we should stop calling “Bharath” 🇮🇳 as india... Change starts from that!!!

  • @SantoshYadav-su6oe
    @SantoshYadav-su6oe 3 роки тому +4

    అవునా అదేంటి బైబిల్ ప్రకారం గా సృష్టి జరిగి ఆరు వేల సంవత్సరాలు ఖురాన్ ప్రకారం గా 14 వందల సంవత్సరాలు ఈ కొండ గొర్రెలు కాస్త అర్థమయ్యేలా చెప్పండి రా బాబు భారతీయ నాగరికత గొప్పదని అయినా వాళ్ళు ఒప్పుకోరు అనుకో ఒప్పుకోకపోతే తొక్కి నారా తీయండి

  • @dindia6263
    @dindia6263 3 роки тому

    అది శ్రీ చక్రం.

  • @nscreations3884
    @nscreations3884 3 роки тому +3

    Asalu starting lo unnadi okka Hindu mathame.....
    Tharvatha vachhina mathalu mottam
    Create chesinave......
    Okavela Valla dheshallo elanti Hindu temples bayata padda
    Vatini Malli unistel chestharu
    Endukante Vallu create chesukunna matham values padepothayani

  • @manchurusubramanyam4309
    @manchurusubramanyam4309 3 роки тому +3

    మనము ఏది కనుక్కున్నా ఆదిమ మానవుల కాలం తోలెక్క కడతారు.

  • @buchibabu6699
    @buchibabu6699 3 роки тому

    ఈ వీడియో కాపీ బై జానకిరామ్ Cosmic యూట్యూబ్ ఛానల్ ....

  • @madhuenagandhula3536
    @madhuenagandhula3536 3 роки тому

    background music 👍👍👍👍👍👍

  • @ittarambabu7295
    @ittarambabu7295 3 роки тому +3

    🙏🙏🙏🙏🎉🎉🎉🙏👍

  • @subbumajeti1319
    @subbumajeti1319 3 роки тому

    Jai hindu

  • @rameshram5825
    @rameshram5825 3 роки тому

    Indian civilization is world's oldest civilization

  • @hemakumar4806
    @hemakumar4806 3 роки тому

    Aa tv 8 kante me channel le better u...!

  • @sabarinath4a9
    @sabarinath4a9 3 роки тому

    Can you show proofs regrading this video

  • @leninbabupitcha3604
    @leninbabupitcha3604 3 роки тому

    Vadas The root's of civilization

  • @catchmeklk6028
    @catchmeklk6028 3 роки тому +1

    Tiraga rayandi.... charithra ni ..... update all books.....Ha epti nundi cheptuna... Proof ledu anthey...

  • @BentwikBRO
    @BentwikBRO 3 роки тому

    Manishi lakshanalu leni vaadu ye mathamaina mrugame ,ye samskruthi ayina rakshasa samskruthey

  • @ఏదినిజంఇదినిజం

    అసలు ఆర్య ద్రావిడ సిద్ధాంతం మే తప్పు....

  • @nscreations3884
    @nscreations3884 3 роки тому +3

    Mari EE Matter evvadu cheppaledia🤔

    • @ActorDD
      @ActorDD 3 роки тому +3

      చెప్పరు నా కొండి gallu...వాళ్ళకి డబ్బులు రావు.... హిందుత్వం కి వ్యతిరేఖంగా గా debates పెడితే వ్యూస్ డబ్బులు వస్తాయి

    • @nscreations3884
      @nscreations3884 3 роки тому +1

      @@ActorDD true

  • @chekkalarajkumar2556
    @chekkalarajkumar2556 3 роки тому +2

    ఎవడి డప్పు వాడు కొట్టుకుంటే ఇలాగే ఉంటుంది. ఋజువులతో పనేముంది

  • @chandragupthakotha9837
    @chandragupthakotha9837 3 роки тому

    Madam it's Bharat totally.

  • @malleshrenatla2849
    @malleshrenatla2849 3 роки тому +2

    Asalu meru chepindi Egyptian lo bayatapadda civilization kosam adi hindu ani kani dani lo mana country gurichi cheputunnaru aslu meku emartham aindi

  • @dileeppolumaati5932
    @dileeppolumaati5932 3 роки тому +1

    Aakaasam☁ paina, aakaasam☁ kindha, aakaasam☁ annivypulaa adhikaaram kaligina vaarini aadadhaanigaa🙎, bhoomi🌎 gaa bhaavinchi bhoomi🌎 ni polumati dileep veeryam vachelaa dhengesinaadu yee vudhayam. Polumati dileep bhoomi🌎 ki bhartha ayyaadu. Bhoomi🌎 ni polumati dileep yevarikee yivvadu.

  • @menawalliamuruta9777
    @menawalliamuruta9777 3 роки тому

    🙏🏻🇮🇳🙏🏻🇮🇳

  • @kikum3067
    @kikum3067 3 роки тому

    Now a days Aryan invasion theory controversy is facing criticism but the truth is Muller theory and it was proved in genetic study of Rakhigadi . Those who are not accepting are trying to disprove somehow other but need more genetic studies but not simple stone. Who are going to suffer/beneficiaries if Aryan invasion theory is true ...kindly explain

  • @Maharishi316
    @Maharishi316 3 роки тому

    Pictures works like illustrations to explain some topic or event. But mariii inthala unwanted, irrelevant, pictures and back ground score, graphics petti oka horror story la chepthu motham interest ni pogotaru. 🙄😤
    And moreover idi 2013-2014 published vishayam.

  • @muralilakshmi9065
    @muralilakshmi9065 3 роки тому

    👏👏👌👌👍👍💐🙏🇮🇳✊

  • @padmanabhasai5716
    @padmanabhasai5716 3 роки тому

    Increase developmental research in this area get hidden facts to limelight.

  • @rambhuvan2126
    @rambhuvan2126 3 роки тому

    🙏🙏🙏🙏

  • @SR-hl9xp
    @SR-hl9xp 3 роки тому +1

    రాయి దోరికింది మట్టి దోరికింది
    ఈజిప్టు పురాతన కాలం అని ఈజిప్టు సైంటిస్ట్ లు , మెసొపొటేమియా పురాతన మైనదని అక్కడి సైంటిస్ట్ లు చెప్పరు , పురావస్తు శాస్త్రజ్ఞులు కూడా ప్రాంతీయ భేదం వుంటుందా, కోజ్జా ఛానల్

  • @pavankumarpavan8720
    @pavankumarpavan8720 3 роки тому

    🙏

  • @skkrishna2833
    @skkrishna2833 3 роки тому

    This is veryy old news....