సముద్ర గర్భంలో 110 బిలియన్ డాలర్ల నిధి... ఇదే భారత్ లక్ష్యం| India Treasure Hunt Under The Sea| 10TV

Поділитися
Вставка
  • Опубліковано 9 лис 2024

КОМЕНТАРІ • 268

  • @suneelyenugula999
    @suneelyenugula999 3 роки тому +26

    10,000 కోట్లు కాదయ్య సామీ ఇప్పటి లెక్క
    ప్రకారం 8 లక్షల కోట్లు పైగా 110 బిలియన్స్ అంటే
    ఇలాంటివి కరెక్ట్ గా చెప్పాలి bro tq 👍

  • @prc8146
    @prc8146 3 роки тому +14

    సముద్రాల్లో అన్వేషణ అనేది చాలా క్లిష్టమైనది. సముద్ర గర్భంలో ఉన్న వనరులకోసం ప్రయత్నిస్తే మనకు లభించే వాటికంటే నష్టమే అధికంగా వాటిల్లవచ్చు. అంతేకాకుండా అక్కడ ఉన్న జీవుల మనుగడ కుాడా ప్రశ్నార్ధకం అవుతుంది. అందువలన మనం సముద్ర వనరుల వేట ఆపడం మంచిదని నా అభిప్రాయం

    • @gpurushotham9604
      @gpurushotham9604 2 роки тому +2

      ఈ విషయములో చైనాకు కూడా సూచన చేయండి. మీకు బాగా విషయాలు తెలిసినట్లు చెబుతున్నారు. భూమి మీద విచ్చలవిడిగా పెట్రో ఉత్పత్తులు తోడుకొని వాడుతున్నారు వారి మీద ఆలోచన చేయండి.

    • @BalaRamaLakshmiS
      @BalaRamaLakshmiS 8 місяців тому

  • @Vramrup
    @Vramrup 3 роки тому +62

    10.40 :- స్వచ్ఛమైన నీరు లో ఉండే జంతు జాతులు..
    సముద్రం లో స్వచ్ఛమైన నీరు ఎంటి🤔? పైగా మధ్య మధ్యలో చైనా భజన ఒకటి.
    పర్యావరణ వేత్తలు:-
    * పర్యావరణ పరిరక్షణ కోసం పోరాటం చేసేవారు చైనా విషయంలో ఎందుకు ఎమి మాట్లాడం లేదు?
    * ప్రపంచం దేశాలు మోతం కలిపి ఉత్పత్తి చేస్తూన్న కాలుష్యంలో చైనా వాటా మొదటి స్థానంలో ఉంది మరి అలాంటి చైనా గురించి మాత్రం ఎందుకు నోరు రావడం? ..
    * ఈ కాలుష్యం విషయంలో పెద్ద పెద్ద దేశాల్లో అదే బాగా డబ్బులు ఉన్న దేశాలు ఉత్పత్తి చేస్తూన్న కాలుష్యం తో పోల్చి చూస్తే భరత్ 7% కి మించలేదు దాదాపు 20 దేశాలు కలిపి విడుదల చేస్తున్న కాలుష్యం తో సమానం కూడా లేదు అలాంటి భరత్ పైన మాత్రమే ఎందుకు ఈ కాలుష్యం అనే వాదనలు చేస్తున్నారు?
    * మిగతా దేశాలకు కాలుష్యం పైన భాధ్యత లేదా అది ఒక్క భరత్ కి మాత్రమే వర్తిస్తాయి అంటారా??

  • @maddisai4119
    @maddisai4119 3 роки тому +98

    భూమి మీద అయిపోయింది అంతరిక్షం కూడా అయిపోయింది ఇప్పుడు సముద్రం కూడా పాడూచేస్తూన్నారు

  • @JakirHussain-ei9nl
    @JakirHussain-ei9nl 3 роки тому +10

    సముద్రం లో ధనం తో మునిగిన నౌకల్లో వున్న నిధి ని తినకుండా దేశాభివృద్ధికి వినియోగిస్తే చాలు

  • @manimani447
    @manimani447 3 роки тому +20

    అగ్నిపర్వతం పర్వతాలు ఉంటే టీవీ10 వెళ్లగలరు

  • @nanivenkateswarulu4757
    @nanivenkateswarulu4757 3 роки тому +56

    ఎన్ని లక్షల కోట్లు ఉన్న పథకాల పేరు చెప్పి పంచిపెడతారు

  • @bulususatyanarayanamurthy7741
    @bulususatyanarayanamurthy7741 3 роки тому

    Good beginning... జై భారత్....

  • @raghavendrakiran9173
    @raghavendrakiran9173 3 роки тому +21

    అమ్మో ఎమి టాలెంట్. ఒక నిమిషం న్యూస్ ని 11 నిమిషాలు సుత్తి గా రెడీ చెసారు..🤦‍♂️

  • @NaiduVaalmiki-j9r
    @NaiduVaalmiki-j9r 3 роки тому +5

    జయహో మోదీ 🚩🚩🚩🚩🚩🚩🚩

  • @udaymudhraj8648
    @udaymudhraj8648 3 роки тому +105

    110 billions anta 10,000 crores kadhu ra lakshala kotulu 🤣 minimum knowledge kuda ledu ta Miku

  • @pattanyazdani98
    @pattanyazdani98 3 роки тому +6

    ఖజానాకు ఖనిజాలకు తేడా తెలియని ఏం జర్నలిజం

  • @venkatmacha2578
    @venkatmacha2578 3 роки тому +18

    మన DRDA HYD కి చెప్పండి 1month లో సొల్యూషన్ చూపెడతారు

  • @sudhakarmv9248
    @sudhakarmv9248 2 роки тому

    ఆ అంతులేని సంపద దొరికినా
    ఈ దేశంలో ప్రజలకు ఇబ్బందులు
    తప్పవు.

  • @harishsunari5182
    @harishsunari5182 3 роки тому +2

    Spr gd news india enka devalapment kavali🙏🙏

  • @saivinay6873
    @saivinay6873 3 роки тому +30

    1 week mundhu Hindu news paper lo vasthe daniki video add chesi story UA-cam lo pettadaniki 7 days.
    Ponile late meeru central govt. Projects follow avuthunnaru

  • @appalanaiduejjurothu5501
    @appalanaiduejjurothu5501 8 місяців тому

    Sonar .. great information sir Jai sriram Jai bharat mata Jai Modi Ji Garu leader ship qualitative research project management govt of India sir❤❤❤

  • @satyagadi9554
    @satyagadi9554 3 роки тому +39

    Billion ki million ki difference telikunda news channel pettaru

  • @Rakeshhan456
    @Rakeshhan456 3 роки тому

    ఇలాంటి సాహసం ఒక్క 10టీవీ వాళ్ళకీ సాధ్యం .. .... ఇండియన్

  • @p.varaprasad5265
    @p.varaprasad5265 3 роки тому +2

    ఎన్ని చేసినా ఏమి చేసినా మన అవినీతి పరులకు సరిపోదు సామాన్య ప్రజలకు ఎపుడు కూడా ముందుకు రానివ్వరు

  • @morefun9821
    @morefun9821 3 роки тому +1

    Super news 10tv

  • @raghavammaskitchen9378
    @raghavammaskitchen9378 3 роки тому

    Thank you

  • @kishorbabu7627
    @kishorbabu7627 3 роки тому +8

    సముద్రంలో పొల్యూషన్ మొదలెట్టండి ఇంకా మరి అంత గ్లోబల్ వార్మింగ్ పెరుగుతుంది. ఏ బిర్లా వాడికో రిలయన్స్ వాడు కో సముద్రాన్ని అమ్మండి మీ బాతుకులూ తగల బెట్టా

  • @MaheshMahi-hb2xp
    @MaheshMahi-hb2xp 3 роки тому +2

    It takes more than 100 years for restoring the treasure 💯 %

  • @anonymousxnegation2721
    @anonymousxnegation2721 3 роки тому +4

    భూమిని గుల్ల చేసేయండిరా...😞

  • @balam8792
    @balam8792 3 роки тому +7

    Take up DRDO

  • @Waytolife931
    @Waytolife931 3 роки тому

    Super.......🙂

  • @gorleraju9287
    @gorleraju9287 3 роки тому

    Very good information sir

  • @raghuveerdendukuri1762
    @raghuveerdendukuri1762 3 роки тому +2

    It is 81 Lakh Crore rupees and not 10000 crores, when you convert 110 billion dollars into rupees.
    This is the reason government might be spending 4077 crores for deep ocean mission

  • @umathota8207
    @umathota8207 2 роки тому

    good

  • @mahesh6565
    @mahesh6565 2 роки тому

    ఆనంతపద్మనాభం గుడిలో దొరికిన బంగారాన్ని మన దేశానికి ఉపాయిగించండి రా బాబు

  • @omnamosivaom5132
    @omnamosivaom5132 2 роки тому

    ఏదైనా వెలికి తీయడం మంచి పద్ధతే.. దేశానికి కావాల్సిన ఖనిజ వనరులు సంపదని తీసుకోవడం దేశాన్ని అభివృద్ధి పథంలోకి నడపడం తప్పు కాదు‌.
    కానీ అక్కడ జీవిస్తున్న ఇతర జీవుల కి ఇబ్బంది కాకుండా చేయాలి.. వాటి ఉనికి దెబ్బ తగలకుండా చూడాలి.. అది మన బాధ్యత కూడా..

  • @umarpiler6165
    @umarpiler6165 2 роки тому

    మనిషి ఆశకు హద్దు లేదు, వినశాకాలకు విపరీత బుద్దే కారణం

  • @puli_sparrow
    @puli_sparrow 3 роки тому +6

    BJP 🚩govt ki edainaaa possible 🔥, 🇮🇳, Jai Hind 🙏

  • @kranthikumargande2029
    @kranthikumargande2029 3 роки тому +7

    ఖజానాకు ఖనిజాలకు తేడా తెలియదు ఎం జర్నలిజం ఇది.

  • @skumar-dt6fq
    @skumar-dt6fq 3 роки тому +4

    ఇదే మోడీ తడాఖా అంటే

  • @saikashyap7571
    @saikashyap7571 3 роки тому

    సరే వెళ్తాను

  • @Kevinanand9494
    @Kevinanand9494 3 роки тому +4

    First ananta padhmanabi treasure em chesaroooo cheppandee

  • @saiadapa.
    @saiadapa. 3 роки тому +3

    Once India is richest and the only country to have technology but after British came to India nothing left for India......now European countries developed bcoz of India treasure that they stolen

  • @laxmanrao94447
    @laxmanrao94447 3 роки тому +7

    cong iethe kastam but bjp time lo anni jaruguthae wait and see

  • @vaddepallisrinivas1756
    @vaddepallisrinivas1756 3 роки тому

    Save Telangana save democracy

  • @yadagiri8575
    @yadagiri8575 3 роки тому

    Super

  • @shivanmrthyankmrddy841
    @shivanmrthyankmrddy841 2 роки тому

    ఒకవేళ అదే సక్సెస్ అయితే , లాభం ఎంత ఉందో నష్టం కూడా అంతే ఉంటుంది.

  • @venkatasrinivas4897
    @venkatasrinivas4897 2 роки тому

    Samudralanu gananeeyamga upyoginchukovali ,dinivalana gananeeyamga upadhi ,sampadha pondhavachu.sagaravidhya universities pettali.

  • @laharlucky5209
    @laharlucky5209 3 роки тому

    What about ecosystem....disturb avutey ga

  • @saivinay6873
    @saivinay6873 3 роки тому +13

    110 billion dollars ante 8 lakh crores, ehh media channels ra nayana
    Central government 2 phases lo 10,000 crores + karchu peduthavundhi.
    Meeru mines value ehh 10,000 crores ani chepthunnaru, mee lekkalo cheyadam kids waste. Meeru mee thala tikka lekkalu

  • @bandisrinivasulu8244
    @bandisrinivasulu8244 3 роки тому +28

    Nenu ఏదో మామూలుగా న్యూస్ ఓపెన్ చేయను కర్మ బట్టి ఏదో చేసెనుఅనుకో మీరు చెప్పి దానిలో ఏమీ అయన ఉంది యా Sodi కాకపోతే

  • @vaddepallisrinivas1756
    @vaddepallisrinivas1756 3 роки тому +7

    Give MLA posts to Telangana medhavulu

  • @chrishomesworth1999
    @chrishomesworth1999 3 роки тому +4

    110 బిలియన్స్ అంటే 110×7400=840000 కోట్లు

  • @raghuveerdendukuri1762
    @raghuveerdendukuri1762 3 роки тому +6

    Pressure levels is huge in that depths, that is a big challenge

  • @vramana6666
    @vramana6666 3 роки тому

    Dear 10 TV Team,
    1 billion dollar = 74000 crores aprox INR
    110 billion dollar = 8,14,000 crores, INR

  • @sunnyvlogs1313
    @sunnyvlogs1313 3 роки тому

    bro samdram lo evaina dorakochu kaaani mana indean prabhoothvam 150 ki petrol retu chesthundi . 2021 jeneration padhi thara lina abhivruddhi chendadu 💯%

  • @sujithnaidu8733
    @sujithnaidu8733 3 роки тому +4

    8,25000/- Lakhs crores ra babu

  • @sarathbabu577
    @sarathbabu577 3 роки тому

    Jaihoooo bharat jai Modi jai Jai Modi government

  • @manimani447
    @manimani447 3 роки тому

    టీవీ10 వాళ్లు మాత్రం ఖచ్చితంగా వెళ్ళగలరు comanu

  • @centurion1204
    @centurion1204 3 роки тому

    రిలయన్స్ కి ఇచ్చేద్దాం

  • @gpurushotham9604
    @gpurushotham9604 2 роки тому

    భారత్ దృష్టి సారించింది. భారత్ వాడు కుంటుంది. అని మాట్లాడకండి.

  • @kkukkujaya8396
    @kkukkujaya8396 2 роки тому

    Adi manakosam kadu kevalam peddavallakosam matrame

  • @manthinaramakrishna7612
    @manthinaramakrishna7612 3 роки тому

    కొండ నాలుక కు మందు వేస్తే ఉన్న నాలుక ఊడింది అన్నట్లుగా ఉంది మీ ఆలోచన

  • @jyothikiran8243
    @jyothikiran8243 3 роки тому +2

    Musk being worth 200 billion:-oh!common man...!

  • @narsireddya4339
    @narsireddya4339 3 роки тому +3

    veliki teste paravaranam Padavtundi ani mere news vestaruga🙂

  • @ur_correct
    @ur_correct 3 роки тому +2

    Anchor: anthariksham anchula varaku velthunam
    🤣🤣🤣🤣🤣

  • @bharathhistoryfactsandyearsago
    @bharathhistoryfactsandyearsago 3 роки тому +2

    నాగలొకని గెలుకుతున్నరు నిది తీస్తరు సరే మరి ముందు వచ్చె ప్రమాదకరమైనా స్థితి

  • @krishnasinghthakur579
    @krishnasinghthakur579 3 роки тому

    రిలయన్స్ కి అప్రోవల్ ఇచ్చారు అనుకుంటా

  • @shivanmrthyankmrddy841
    @shivanmrthyankmrddy841 2 роки тому

    చైనా గనుక తలుచుకుంటే 6km కాదు గదా 60 km అయినా వెళ్లగలదు.

  • @chandramohan1176
    @chandramohan1176 3 роки тому

    Samudram lo munigipoyina Dwarakalo yenduku try Cheya kudadu ?

  • @kalakuntlashivaprasad251
    @kalakuntlashivaprasad251 3 роки тому +1

    India For Sale

  • @PkPk-uc2bc
    @PkPk-uc2bc 3 роки тому +6

    700 years padutundhi

    • @satyanarayanapatnaik9037
      @satyanarayanapatnaik9037 3 роки тому +1

      Bro, if we try everything will possible. Without trying we cannot predict the duration.

  • @Tata_Santosh
    @Tata_Santosh 3 роки тому

    శమంతక మణి ని సంపాదించండి. రోజూ ముష్టికి వెల్లనక్కర్లేదు. అన్ని ఉచితంగా ఇవ్వొచ్చు.

  • @kalpanakalpana3593
    @kalpanakalpana3593 3 роки тому +5

    Anni aei poyae emmka samudram la meda paddaru thinndaaniki

  • @sreekanthgudibandla8377
    @sreekanthgudibandla8377 3 роки тому

    10 వేల కోట్ల కోసం ఐదు వేల కోట్లు ఖర్చు..? సంపద దొరకకపోతే ..? దొరికిన సంపద 5 వేల కోట్ల కంటే తక్కువగా ఉంటే..? ప్రజల సొమ్ము గా ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టొచ్చు. రిలయన్స్ సంస్థను చూస్తున్నాం కదా డి6 బ్లాక్ గురించి ప్రజల సొమ్ము రిలయన్స్ ఆదానీల గోడం కి

  • @nareshh1091
    @nareshh1091 3 роки тому +1

    110 Billions ante 10k CR kadu ra babu.

  • @sridhar-kr9gq
    @sridhar-kr9gq 3 роки тому +4

    110 billion dollars ante 10000 cr hahahaha

  • @infotech5173
    @infotech5173 3 роки тому +4

    Dorikithe adhikarulaki manishikoti ponu govt ki chinna chembedu miguluddhi

  • @jshankertv5930
    @jshankertv5930 3 роки тому +1

    Reliance plan

  • @santhoshkuramdas2025
    @santhoshkuramdas2025 3 роки тому +2

    Enti bhayya 8,25,000 crores approx vuntundhi 110 bn dollars ante...

  • @gajularamulugajulailikethi8337
    @gajularamulugajulailikethi8337 3 роки тому +5

    Aalu ledu chulu ledu koduku peru somalingam.....

  • @doulamogal8251
    @doulamogal8251 3 роки тому

    Desham nashanam samudram naashanam last one desert area future india

  • @amanohar7744
    @amanohar7744 3 роки тому +1

    Evanna bayata tiyandhi kanni vattipinna adhara padinna jevulannu, climates ni change chyakandiii.

  • @shaikvallishaikvalli982
    @shaikvallishaikvalli982 2 роки тому +1

    Ually...💔😂🗽🧘

  • @nagasuresh1900
    @nagasuresh1900 3 роки тому

    Bhoomini prasantham ga unsaniyyarura

  • @sridharkadali1437
    @sridharkadali1437 3 роки тому

    110 $ billion = 8,00,000 crores Inr

  • @fayazahmed1463
    @fayazahmed1463 3 роки тому

    Learn the conversion of 100 billion USD to INR

  • @surendrak5185
    @surendrak5185 3 роки тому

    Aapara babjii 😭

  • @satyanarayanapatnaik9037
    @satyanarayanapatnaik9037 3 роки тому

    Due to Congress we were not used sea resources.

  • @004balu
    @004balu 3 роки тому +2

    110 billion USD in Indian rupees some lacks of crores

  • @anjichowdarimarriwada677
    @anjichowdarimarriwada677 3 роки тому

    03:24.... 10 వేల కోట్ల రూపాయలు కోసం...
    04:22..... కేంద్ర ప్రభుత్వం 4,077 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతుంద 😂
    అసలు వేసిన లెక్కకు సరిపోయే ఖనిజాలు వున్నాయో లేవో తెలియకుండా 🙏

  • @amargamingyt4038
    @amargamingyt4038 3 роки тому

    Mali china Ella chisthunaru baya

  • @MrElisha143
    @MrElisha143 3 роки тому +1

    Dhanini gelakudadhu tsunami vachi potham

  • @prashanthmoses1748
    @prashanthmoses1748 3 роки тому

    Audio is very low try to improve it

  • @chybiotech4957
    @chybiotech4957 3 роки тому

    120 sec news ni 600 sec sagadeesaru...

  • @MIYABHAI-fl4nt
    @MIYABHAI-fl4nt 3 роки тому

    భూమిను గుల్ల చేసి నాశనం చేసేయండి రా 😔😔..... మీ సొంత ప్రయత్నలతో 🥺🥺

  • @b.vamsikrishna
    @b.vamsikrishna 3 роки тому

    TV lo 24 gantalu saagadeeyaali
    UA-cam lo ayina straight to the point cheppochu kadandi
    Mee saagadeeta ki google ads okati

  • @comedykiranam7208
    @comedykiranam7208 3 роки тому +2

    మనకు అంత సీన్ లేదు మనకు మతం ,కులం ఇంపార్టెంట్ కద😭😭😭🤦

    • @rahulrock1696
      @rahulrock1696 3 роки тому +2

      Andharu ala undaru bro, once see ISRO and DRDO, see what they are doing. First mana mentality change avvali, appude INDIA oka developed country avathadi 👍🔥💪🇮🇳

  • @laxminarayana6997
    @laxminarayana6997 3 роки тому

    Modi vunte anni sadhyame.. jai namo

  • @tharun-dd5id
    @tharun-dd5id 3 роки тому

    edhi ambanikaa o adhanikaa ?? E nidhi dorakkudu ani manspurthhi ga korukuntunna. Kanisam nature ki harm kakunda untundhii.. na la anukune vallu oka like vesukondii....

  • @srikanthvedala3927
    @srikanthvedala3927 3 роки тому

    What ever we get ,nothing government can do

  • @raghuveerdendukuri1762
    @raghuveerdendukuri1762 3 роки тому

    Environment wise, we need to be very careful, or else the imbalance can potential doom life on earth, more r&d to happen

  • @swathireddy2446
    @swathireddy2446 3 роки тому

    Enni problems vunnai ani cheppi ambani ki estaremo PM garu.

  • @abid.allinonechanal4238
    @abid.allinonechanal4238 3 роки тому

    Aa akkada koda poye nashnam cheyyandi....