Pranavananda Das - కోరికల్ని ఎలా అదుపులో పెట్టుకోవాలి || ISKCON TEMPLE ||

Поділитися
Вставка
  • Опубліковано 14 січ 2025
  • Watch► Pranavananda Das - కోరికల్ని ఎలా అదుపులో పెట్టుకోవాలి || ISKCON TEMPLE || @sumantvom
    #sumantvhealth #sumantvhappytime #sumantvdiabetes #sumantv #hairfall #weightloss
    And Also Follow Us On :
    Website: sumantv.com/
    Facebook: / sumantvofficial
    Instagram: / sumantvinsta
    Twitter: / sumantvofficial
    Google News : bit.ly/GoogleNe...

КОМЕНТАРІ • 66

  • @KrishnaMurthySivaramuni-b1z
    @KrishnaMurthySivaramuni-b1z 29 днів тому +39

    భగవత్ గీత లో శ్లోకం చెప్పి ఉపమానం చెప్పి నప్పుడు చాలా ఆనందం గా ఉంటుంది గీత వింటేనే ఆనందం విచారణ చేస్తే ధ్యానం ధ్యానం వినా నాస్తి జ్ఞానం ఓం నమోవెంకటేశాయ

  • @pavaninarayana3164
    @pavaninarayana3164 Місяць тому +15

    హరే కృష్ణ గురూజీ నమస్తే

  • @siddhumadha4319
    @siddhumadha4319 28 днів тому +17

    l*హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే *l
    l*హరే రామ్ హరే రామ్, రామ్ రామ్ హరేహరే ll* 🚩🙏🏻🚩

    • @VasanthKumar-oc3mm
      @VasanthKumar-oc3mm 27 днів тому +3

      Please right correctly Hare Rama Hare Rama Rama Rama Hare Hare, Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare.

    • @kavulurimahesh5141
      @kavulurimahesh5141 15 днів тому

      ​aa video lo guruji cheppi natte raasaru kaadaa..

  • @srinivasraobotcha8029
    @srinivasraobotcha8029 11 днів тому +1

    హరే రామ హరే రామ రామ రామ హరే హరే
    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే

  • @Alyan421
    @Alyan421 7 днів тому +1

    Hare Krishna☝️🙏🙏🙏🙏🙏

  • @uppuamaresham3105
    @uppuamaresham3105 25 днів тому +4

    జై శ్రీ కృష్ణ భగవాన్ కి జై జై శ్రీ రామ్ జై జై శ్రీ కృష్ణ భగవాన్ జై రాధా కృష్ణ భగవాన్ కి జై జై జై ఓ 🌹🙏🕉️🚩🛕🔥💯

  • @VasanthKumar-oc3mm
    @VasanthKumar-oc3mm 27 днів тому +5

    Hare Rama Hare Rama Rama Rama Hare Hare, Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare.

  • @ShivaKumarNagula-s7t
    @ShivaKumarNagula-s7t 5 днів тому

    Guruji chala bagaa chepararuu🎉👍👍💯

  • @shravanshravan5241
    @shravanshravan5241 27 днів тому +3

    Hare Rama hare Rama Rama Rama hare hare hare Krishna hare Krishna Krishna Krishna hare hare ❤❤

  • @Kiran_Kumar_Talari2884
    @Kiran_Kumar_Talari2884 Місяць тому +7

    Thank You guruji❤

  • @praveencharry7646
    @praveencharry7646 Місяць тому +5

    Hare Krishna prabuji

  • @JyothiBaluguri-r2c
    @JyothiBaluguri-r2c Місяць тому +5

    Hare Krishna Gurujii🙏🙏

  • @prrprr-ux3ri
    @prrprr-ux3ri Місяць тому +4

    HARE KRISHNA

  • @narayanaswamychenchela2523
    @narayanaswamychenchela2523 Місяць тому +3

    Hare Krishna Prabhu 🙏🙏

  • @SriDevi-dr7ze
    @SriDevi-dr7ze 28 днів тому +2

    Hare Krishna prabhuji.

  • @paddu1823
    @paddu1823 17 днів тому +1

    ప్రభుజీ మీరు మాకు కృష్ణుడు ఇచ్చిన వరం 🙏🙏🙏🙏

  • @pradeepkumar-ct1kw
    @pradeepkumar-ct1kw 22 дні тому

    Guruvu garu chala baga cheparu

  • @RaviKumar-lt7sv
    @RaviKumar-lt7sv 27 днів тому +1

    Hare krishana🙏🙏🙏🙏🙏🙏

  • @midnight_wondow_edits
    @midnight_wondow_edits 16 днів тому

    This feelings effecting me since ages, and the gulf life as well ruining and missing physical happiness 😢 I need this manthra badly

  • @prabhakarreddy3560
    @prabhakarreddy3560 23 дні тому

    Good Message

  • @chandureddykingt.u.s
    @chandureddykingt.u.s 18 днів тому

    Avunu 👍👍👍

  • @chinababu6940
    @chinababu6940 21 день тому

    Good ❤❤❤❤

  • @Suryaprakash-es5pb
    @Suryaprakash-es5pb 15 днів тому

    Jai Sri ram jai sri krishna

  • @MathaSammangi-ob8wq
    @MathaSammangi-ob8wq 26 днів тому +2

    A Time lo A mantram japenchali prabhuji🙏🙏🙏

  • @Edhisathyamu
    @Edhisathyamu 7 днів тому

    1:06 స్వామి
    మానవ శరీరంలో గుణాలు ఎన్ని ఉన్నాయి
    మొత్తం గుణాల సంఖ్య ఎంత
    మానవ శరీరంలో
    జ్ఞానేంద్రియములు అంటే ఏవి
    కర్మేంద్రియములు అంటే ఏవి
    అంత కరణములు అంటే ఏవి
    పంచతన్మ త్రలు అంటే ఏవి
    పంచ వాయువులు
    వీటన్నిటి గురించి కాస్త వివరంగా చెప్పండి స్వామి

  • @mkchiru9440
    @mkchiru9440 22 дні тому +4

    సూపర్ స్వామి బాగా చెప్పారు కానీ ఒక సందేహం.... నేను every sunday ఇస్కోన్ temple కివెళ్తాను కానీ అక్కడ బాగా బలిసిన వాళ్లు ఆంటీ లు అమ్మాయిలు జీన్స్ tshirts ఇంకా పెళ్లి అయినా వాళ్లు sleeve లెస్ జాకెట్స్ వేసుకొని వస్తున్నారు ఒక పవిత్రమైన గుడికి ఆలా రావచ్చా మగవాడిని రెచ్చగొట్టినాట్టేయ్ కదా ఇదంతా హా నాది vzm వైజగ్ సాగర్ నగర్ దగర కు వెళ్తా నేను ప్రతిసారి ఇదే కరెక్ట్ కాదో నాకు చెప్పండి... Chalu🙏

    • @ranjithmanala
      @ranjithmanala 19 днів тому +2

      వాళ్ళు అలాంటి డ్రెస్సింగ్ కి, అలవాటు పడ్డారు కావచ్చు. ఎవరి వాళ్ళకు నచ్చుతుంది. మనకు నచ్చదు.
      అలాంటి వాళ్ళే మన మనసుకు పరీక్ష పెట్టేవాళ్ళు అని అనుకొని, వాళ్ళకు బుద్ధి రావాలని మనసులోనే కోరుకొని, వాళ్ళ ద్యాస వదిలేసి, మన పని మనం చూసుకోవడం బెటర్.
      వాళ్ళను ఉద్దరించాలి అనే బాధ్యత మీరు తీసుకోకపోవడం బెటర్.
      ఏదో ఒక రోజు, ఏదో ఒక విధంగా వాళ్ళు చేసిది తప్పు అని తెలుసుకుంటారు.
      In single line: Leave everyone catch only the god.

    • @user-vy9ly9jk4t
      @user-vy9ly9jk4t 7 днів тому

      So meeku diversion vacchindi mind lo Ventana kallu muskoni Hare krishna Hare Rama anukondi

  • @gopalkrishna8485
    @gopalkrishna8485 24 дні тому

    🙏🙏🙏🙏🙏

  • @SRMaheshK
    @SRMaheshK 23 дні тому +1

    @03:00

  • @SatyaYegoti
    @SatyaYegoti 17 днів тому

    Sri Krishna paramatma

  • @Punna-fb8it
    @Punna-fb8it Місяць тому +3

    I want guropdesham pl I am 60yrs is it psbl or not

    • @kumargaru7327
      @kumargaru7327 14 днів тому

      Possible......just pray to lord he will arrange by seeing ur sincerity

  • @pkrishna-uv8nz
    @pkrishna-uv8nz 16 днів тому

    నియమం చెడు ఎలా అవుతుంది ప్రభూజీ
    మంగళవారం క్షవరం చేసుకోకూడదని, శనివారం నాన్వెజ్ తినకూడదుని కొందరు నియమం పెట్టు కొంటారు. నియమం లేకపోతే నిష్ఠ ఎలా ఉంటుంది.
    ఠాకూర్ గారు కూడా ప్రతి రోజు జపం చేయాలనే నియమం పెట్టుకున్నారు కదా

  • @srinivasareddy8685
    @srinivasareddy8685 27 днів тому +3

    Kaama is not evil but how use it is evil.
    Without it no life.

  • @giribeligari8377
    @giribeligari8377 16 днів тому

    Interview iyyali ante arhatha saripothundha....ledha dabbulu ivvala❤

  • @Edhisathyamu
    @Edhisathyamu 9 днів тому

    స్వామి
    మానవుని శరీరంలో కామం అనేది ఎక్కడ ఉంటుంది
    అది ఎక్కడ ఉందో వివరంగా చెప్పండి

    • @user-vy9ly9jk4t
      @user-vy9ly9jk4t 7 днів тому

      In every place in this body

    • @Edhisathyamu
      @Edhisathyamu 7 днів тому

      @user-vy9ly9jk4t స్వామి
      శరీరం మొత్తం లో కామం ఉంటే
      మరి మనసు ఎక్కడ ఉంది
      బుద్ధి ఎక్కడ ఉంది
      అహం ఎక్కడ ఉంది
      క్రోధం ఎక్కడ ఉంది
      అసూయ ఎక్కడ ఉంది
      మదం ఎక్కడ ఉంది
      జ్ఞానేంద్రియాలు అంటే ఏవి ఎక్కడ
      కర్మేంద్రియములు అంటే ఏవి ఎక్కడ
      అంత కరణములు అంటే ఏవి ఎక్కడ
      పంచ వాయువులు అంటే ఏవి ఎక్కడ
      పంచ తన్మాత్రలు అంటే ఏవి ఎక్కడ
      మానవ శరీరంలో ఇవన్నీ ఎలా పనిచేస్తున్నాయో కాస్త వివరంగా చెప్పండి

    • @user-vy9ly9jk4t
      @user-vy9ly9jk4t 7 днів тому

      @@Edhisathyamu meeku telivi vunda

    • @Edhisathyamu
      @Edhisathyamu 7 днів тому

      @@user-vy9ly9jk4t స్వామి క్షమించండి
      మీకు తెలివి ఉందా అని అడిగారు కదా స్వామి
      మీరు చెప్పండి స్వామి పైన మేము అడిగినవన్నీ ప్రతి మానవ శరీరంలో ఉన్నాయి అంటే ప్రతి మనిషికి ఉన్నాయి
      మీకు కూడా ఇవన్నీ మీ శరీరంలో ఉన్నాయి
      తెలివి అనేది ప్రతి మనిషికి ఉంటుంది స్వామి మీకు తెలిస్తే అది ఎలా పని చేస్తుంది ఎక్కడ ఉందో వివరంగా చెప్పండి

  • @LokeshSuvarna-t2i
    @LokeshSuvarna-t2i 26 днів тому +1

    🚩🚩🚩🛕🛕🛕🇮🇳🇮🇳🙏🙏

  • @Taraka1972
    @Taraka1972 18 днів тому

    శ్రీ కృష్ణుడు యొక్క 8 మంది భార్యలు పేర్లు తెలియజేయండి

  • @SKU732
    @SKU732 Місяць тому +2

    Manchi chupinchaali...thumbnail lo unna women cartoon kuda change cheseandi...
    Attract cheyyaali ani uddeshamey correct kaadhu.
    Natural ga content ki attract avvaali kaani.... attract chesi content chupinchadam not a divine thing.
    ✨ Krishnaarpanam ✨

  • @narayanathogam2767
    @narayanathogam2767 25 днів тому +1

    Interview thisunna lady kamantho undi prabhuji

    • @sushanth_0722
      @sushanth_0722 18 днів тому

      Ollu mottam kamam tho nindipothe alane kanapadataru andaru neku...🤦

    • @kumargaru7327
      @kumargaru7327 14 днів тому

      Apply it to ur family ladies 😅😅

  • @KrishnaMurthySivaramuni-b1z
    @KrishnaMurthySivaramuni-b1z 20 днів тому

    శ్వాస మీద ధ్యాస అని భాగ వాన్ గీత లో ఎక్కడ వాడ లేదు 6వ అధ్యాయ ము లో భృమధ్యలో అని లేదా నా సా గ్ర ము అని కృష్ణ పరమాత్మ చెప్పినాడు స్వాస మింద ద్యా స అనేది బాగ వ త ము లో లేదు శ్వాస మింద ధ్యానం ఎట్లా అవుతుంది ఓం నమోవెంకటేశాయ సవి నయము గా అడిగినాను తప్పు అయితే క్షమించండి ఓం నమోవెంకటేశాయ

  • @UdhaykiranAchari
    @UdhaykiranAchari Місяць тому +1

    తేర తిండి
    తేర బండి
    ఈజీగా తొలరా
    బ్రతుకు బండి

  • @Sunilbuthkur
    @Sunilbuthkur 10 днів тому

    Bramha arundathi nee chesinattu pottoda nevu Aliya ku choisuko

  • @nothoughtkesav
    @nothoughtkesav 29 днів тому +1

    ఇదంతా waste. ఇది అసలు జ్ఞానం కాదు. అసలు జ్ఞానం చెప్పేది జిడ్డు కృష్ణమూర్తి గారు మాత్రమే. కాబట్టి ఆయన చెప్పినవి మాత్రమే వినండి. వీళ్ళు అంతా ఏదేదో చెప్తారు,దాని వల్ల ఉపయోగం ఉండదు.

    • @MkumarMkumar-t4e
      @MkumarMkumar-t4e 26 днів тому +1

      Nevu avarura Naku antha manchigavundi jai srikrushna

    • @MkumarMkumar-t4e
      @MkumarMkumar-t4e 26 днів тому

      Nevu ayarura Naku chepede jai krusmarpanamashu

    • @kumargaru7327
      @kumargaru7327 14 днів тому

      Jiddu Krishnamurthy ee sampradayam nunchi vachadu mariyu ayana guru parampara enti Babu......ivi rendu leka pothe antha bogus😂

  • @Rktx001
    @Rktx001 16 днів тому

    Deniki panikimalina moghal story examples ??

  • @JayashankarMandala
    @JayashankarMandala 19 днів тому

    🙏🙏🙏