ఎన్ .వి.రమణకు అమరావతి రైతుల స్వాగతం | Amaravati Farmers Serious on Police | Over CJI Visit
Вставка
- Опубліковано 24 вер 2024
- సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ .వి.రమణకు విజయవాడలో అమరావతి రైతులు జాతీయ జెండాలతో స్వాగతం పలికారు. ఓ హోటల్ లో బస చేస్తోన్న సీజేఐను చూసేందుకు రాజధాని ప్రాంతం నుంచి మహిళా రైతులు తరలివచ్చారు. ముందస్తు అనుమతి లేని కారణంగా హోటల్ లోకి ప్రవేశం లేదని పోలీసులు అడ్డుకున్నారు. భద్రతా కారణాల రీత్యా హోటల్ సమీపంలో ఉండకూడదని అక్కడి నుంచి పంపించేందుకు పోలీసులు ప్రయత్నించారు. ప్రధాన న్యాయమూర్తి కనిపించకుండా పోలీసు వారి వాహనాలు అడ్డంగా పెట్టారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
#EtvAndhraPradesh
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
☛ Subscribe to our UA-cam Channel : bit.ly/JGOsxY
☛ Like us : / etvandhrapradesh
☛ Follow us : / etvandhraprades
☛ Follow us : / etvandhrapradesh
☛ Etv Win Website : www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------
స్వగతం పలుకు హక్కు ప్రతి ఒక్కరికీ వుంటుంది.
స్వగతము పలెకివారిని విమర్శ చేయటం అంటే వారిని ఇబ్బంది పెట్టడం అన్నమాట. ఇది సరి కాదు .
జై అమరావతి జయహో అమరావతి.
Jai Amaravati Jai Jai Amaravati..........
బీహారుకు ప్రత్యేక హోదా!
ఆంధ్రకు బీహారు హోదా!!
ఎదురు చూద్దాము మంచి కాలం కోసం
ఎదురు తిరుగు దాము వీళ్ళు పోయేకాలం కోసం
Jai Amaravathi jai Amaravathi
Welcome sir 💐💐🌹🌹👍
CJI Is great. Farmers family. Farmers agitation farmer protest 8oo farmers died
We need justice. We want justice. We want good judgment farmers are great.
బీహారుకు ప్రత్యేక హోదా!
ఆంధ్రకు బీహారు హోదా!!
జగన్ పప్పులో కాలు వేసాడు టికెట్స్ విషయం లో ... వైసిపి నానీలు జగన్ ని కొంపముంచారు. 🥺😂
Bro Yes it's 💯 correct 👍
బీర్ హోదా
Jai Amaravathi🙏🙏
Jai amravati
Jai Amaravathi
Jay Amravati JJ Amar Satyameva Jayate Amravati sach mein Amravati
C J.Sir please protect and save Amaravathi farmers from dirty institutions.U are only one to protect and save Amaravathi.
కణ కణ మండే నిప్పు మిరు ,అగ్ని గోళం అమరావతి పోలీస్ పరదాలు చాటున దాచాలని చూసిన వారి తరం కాదు తల్లి
దేవస్థానం to న్యాయస్థానం అటూ ఇటూ తిరగడం తప్ప ఏమీ ప్రయోజనం లేదు
Hope CJI follows the news and listens to the fare demands of the farmers. The only thing CJI can do his execute fast track on financial criminals
Biscuits వేస్తున్నారు!
1 yekka ra 15lks vuday di ippudu 1CR i endi badhaga vundada andi Rajadani maristay jai AMARAVATI
CHIEF JUSTICE GARU ...CM JAGAN OKA ANAVASARAMYNA SAMASYANU TEESUKOCCHHARU...MEERU CM NI , OPP PARTIES NI , CENTRAL GOVT, NI , AMARAVATI PRAJALANI ANDARITO OKA DEBATE EERPATU CHESI NYAYAMYNA TEERPU IVVANDI....
Rythula miru
Muddyga.neelaga.paytm.kukka.kadhu.
Neeku..amma.pellam.ledha
Kamma rythu
వాళ్ళేమీ దోపిడీ దారులు కారు. దగా కోరులు అంతకంటే కాదు. మోసకారులు కూడా ఎంతకీ కాదు.
Vallaki siggu lazza ledu. Unte alaa behaviour cheyyaru. Manners ledu Vallaki. Jai Amaravathi, jai jai Amaravathi. Durmaargulu.
Polees. Jagan. 🐕🐕🐕🐕🐕
It is foolish to say that Jagan supported Amaravati. He said OK to Vijayawada that too with 30000 acres of govt lands. Put forward then video without editing
Biha👌
Adhariki hakku vundhi aandi maari ap lo artham kavatledhu
Rayalsemake
Avadu. Dekuu
Nakebumeladu
Amravatilo
police lu kuda manushulay appudappudu..
Raitulu Ramana garini kolavadaniki anduku kudaradu.vallu kooda Andhra powrule kada.
CJI em Chyalaydu. Jagan and co police. Emiana chyagalaruuuu.
X xm
mee vaade kadha..velli kalavandi..
మరి అంత కాక
Cji is farmers family.
Delhi borders farmers family but 800 farmers died. In Delhi borders. One day also he didn't spoke about farmers.
Jai three capitals down down paid artists
ఇవే తగ్గించుకో వాలి
Nuv land evvu Badha telustadhi
Meru. Buume. Evandie. Rodumeda. Kanapadataru. Valakie. Saradanaaa. Melaga. Comment. Lu. Paytukunie. Eintie lo. Vuntaru.
పోలీసులు ఇంతకన్నా ఏమిచేయగలరు
Mooshkora.paytm.
Boomulu.eshthe.neeku.telushthundhi.
Vallu.echindhi.5kotl.p
rajalaku.
Nuvu.thaggu.
Jai Amaravati 🙏🙏🙏