#maredumilli

Поділитися
Вставка
  • Опубліковано 26 лис 2024

КОМЕНТАРІ •

  • @Tribal-planet
    @Tribal-planet  2 роки тому +7

    twitter.com/swatismania?t=I6qFK3bVgPhP7chbZh5lDw&s=08

  • @TribalMirror
    @TribalMirror 2 роки тому +6

    Wow...really super experienced..

  • @prasadduggina7688
    @prasadduggina7688 11 місяців тому +2

    Please continue madam nicely shooted thanks

    • @Tribal-planet
      @Tribal-planet  10 місяців тому +1

      TQ sooooo much Prasad garu..TQ for watching And supporting..🙏🙏🙏😍😍

  • @TribalMirror
    @TribalMirror 2 роки тому +7

    Super

  • @అందరివాడు
    @అందరివాడు 2 роки тому +5

    పచ్చని చెట్లు అలాధాకరంగా ఉంది భద్రాచలం అడవి సూపర్ బాగా షూట్ చేశారు మీరు ధన్యవాదములు 💐💐🙏🙏🚩

  • @sujathasujatha-mo1zh
    @sujathasujatha-mo1zh Рік тому +15

    మేము చిన్నపుడు మారేడు మిల్లులో వున్నాం నాన గురుకుల పాఠశాల కట్టారు కొన్ని రోజులు.రంపచోడవరం లో ఉన్న ము. మాది Ongole.Naa ప్రాణం మొత్తం మారేడు మీల్లి అడవిలో ఆటలు వాగులు 😢😢😢😢😢

    • @Tribal-planet
      @Tribal-planet  Рік тому +1

      Appati nunchi miru maredumilli ki raledhaaa sujatha garu...

    • @sujathasujatha-mo1zh
      @sujathasujatha-mo1zh Рік тому

      @@Tribal-planet లేదు.30year's.back.akade4 వరకు చదివాను. ఇప్పుడూ మారిపోయింది

    • @indianrideromkar191
      @indianrideromkar191 10 місяців тому

      నేను వెళ్తున్న ఒంగోలు to భద్రాచలం,maredumilli,అరకు

  • @ushabala7633
    @ushabala7633 2 роки тому +9

    Wowwwww super .... Nice video.. Good experience... Birds sounds are good..

    • @Hello_friendzz
      @Hello_friendzz 2 роки тому

      అంతా వదిలేసి పిట్ట కూతలు విన్నేవా తల్లీ😂😂😂

    • @kkumarstyleskumar3937
      @kkumarstyleskumar3937 2 роки тому

      Videos bagunnai Madam

  • @KoundinyaKoundinya
    @KoundinyaKoundinya 10 місяців тому +2

    Chala kastapaddaru super❤❤❤❤

    • @Tribal-planet
      @Tribal-planet  10 місяців тому +1

      థాంక్యూ సో మచ్ కౌండిన్య గారు.. నా కష్టాన్ని గుర్తించారు ..కామెంట్ పెట్టారు.. చాలా చాలా సంతోషం..🙏🙏🙏

  • @vijayprasadvella4509
    @vijayprasadvella4509 2 роки тому +8

    మీరు like చేయమని అడగక పోయిన కూడా మీ voice ను like చేస్తున్నాను అండి.

    • @Tribal-planet
      @Tribal-planet  2 роки тому +1

      😀tqqqq Vijay garu... 🙏🙏🙏😍

  • @prakashayyagari5418
    @prakashayyagari5418 Рік тому +3

    Wow beautiful thanks for good information

    • @Tribal-planet
      @Tribal-planet  Рік тому +2

      Most welcome andi..😁😁😁🙏TQ for watching andi

  • @ddurga4397
    @ddurga4397 2 роки тому +7

    Miru chupinchina places Anni kuda chalaa chaalaa bagunnay..ee way lo Bhadrachalam velthe...chalaaa baguntundhi...mem kuda ee way lo velladaniki try chestam... vedio chala bagundhi .meeru explain kuda baga chesaru... 👌👌👌

  • @Sorakeerthi
    @Sorakeerthi Рік тому +2

    Super super vedio akka❤

  • @hariramakrishnapithani5281
    @hariramakrishnapithani5281 Рік тому +2

    Video Super And Beautiful ❤

  • @eswarjogi2969
    @eswarjogi2969 11 місяців тому +1

    Very good nice presentation.............

    • @Tribal-planet
      @Tribal-planet  8 місяців тому

      థాంక్యూ సో మచ్ ఈశ్వర్ రాజు గారు...

  • @yhanumakumari999
    @yhanumakumari999 2 роки тому +7

    Super super beautiful location

    • @Tribal-planet
      @Tribal-planet  2 роки тому

      Tqqq soooo much 🙏🏻🙏🏻🙏🏻

  • @pattanazmathullakhan343
    @pattanazmathullakhan343 Рік тому +2

    The way of explanation i in telugu is superb

    • @Tribal-planet
      @Tribal-planet  Рік тому +1

      TQ soooo much for watching and comment 🙏🙏🙏😍

  • @pvds2012
    @pvds2012 5 місяців тому +2

    Nice locations well shot video is very good

  • @JakerullaMd
    @JakerullaMd Місяць тому +1

    Assalamaalayakum Good video

    • @Tribal-planet
      @Tribal-planet  Місяць тому +1

      వాలేకుం సలాం..అండి... TQ sooo much అండి

  • @ayyalasomayajulanarasimham1498
    @ayyalasomayajulanarasimham1498 3 місяці тому +3

    మానవ మృగాలు లేని యే చోటైనా ఆరోగ్య కరంగానే ఉంటుంది తల్లీ

    • @Tribal-planet
      @Tribal-planet  2 місяці тому +1

      కరెక్ట్ గా చెప్పారు అండి.... ఈ మధ్య మానవ మృగాలు ఎక్కడబడితే అక్కడ విచ్చలవిడిగా తిరిగేస్తున్నాయి అండి...

  • @MalliSirisetti
    @MalliSirisetti 9 місяців тому +3

    ఘాట్ రోడ్డులో ఆక్సిడెంట్స్ ఎక్కువగా జరుగుతుంటాయి మారేడుమిల్లి లో గవర్నమెంట్ ప్రొకలైనర్స్ పెడితే బాగుంటుంది రోడ్లు కూడా ఇరుకు మారాలి రోడ్లు ఎక్షటెన్షన్ చేయాలి

    • @Tribal-planet
      @Tribal-planet  8 місяців тому +1

      అవునండి చాలా డేంజర్... మీరన్నట్టు రోడ్లు ఎక్స్టెన్షన్ చేస్తే బాగుంటుంది కొంచెం ఆక్సిడెంట్లు కూడా బాగా జరుగుతాయి అక్కడ... ఇంతకుముందు కూడా చాలా జరిగాయి బ్రేకులు సరిగ్గా పనిచేయకుండా అటువైపు వెళ్తే చాలా కష్టం...

  • @boddunageshwerao5650
    @boddunageshwerao5650 Рік тому +2

    Wow supar l Love my India

    • @Tribal-planet
      @Tribal-planet  Рік тому +1

      Thank you so much..Thank you very much for watching the channel and keep supporting me like this..

  • @BolluKrishnarjunaraoBolluK-v9w
    @BolluKrishnarjunaraoBolluK-v9w 2 місяці тому +1

    Super exlent💞💐

    • @Tribal-planet
      @Tribal-planet  2 місяці тому +1

      Thank you very much... అండి

  • @rsuku8836
    @rsuku8836 2 роки тому +3

    Super video.heaven on earth.maredumilli is beauty.
    Sukumar karnataka

  • @bhargavgopoji9694
    @bhargavgopoji9694 Рік тому +2

    సూపర్ మేడమ్

  • @truepics
    @truepics 2 роки тому +3

    Old memories.....thirigina places Anni gurthukosthunaayi.... 👍👍😀

  • @tallurisankararao4692
    @tallurisankararao4692 18 днів тому

    Super video amma very good

  • @akkinenivenkatratnam9132
    @akkinenivenkatratnam9132 2 роки тому +5

    చాలా చాలా బాగుంది అమ్మా. ఇలాంటివి మరికొన్ని తీయి.

    • @Tribal-planet
      @Tribal-planet  2 роки тому +1

      TQ soooo much sir..for your encouragement...🙏

  • @kadalivaraprasad1530
    @kadalivaraprasad1530 2 роки тому +10

    బాగున్నది మీ ప్రయాణం..

  • @mamidiravivarma3142
    @mamidiravivarma3142 2 роки тому +1

    Wonderful ,we want to visit

  • @shivashankarprasadpokala7347
    @shivashankarprasadpokala7347 2 роки тому +1

    My favorite placess,iwents 4times

  • @poornak59
    @poornak59 2 роки тому +2

    Woooow అనే లా ఉన్నాయి అందమైన places

    • @Tribal-planet
      @Tribal-planet  2 роки тому +1

      Tqqq sooo much poorna garu... 🙏🙏😍😍

  • @templesvayuputratelugutrav999
    @templesvayuputratelugutrav999 2 роки тому +7

    సూపర్ లొకేషన్స్

  • @RamRam-do2uk
    @RamRam-do2uk 2 роки тому +12

    ఈ రోడ్ గుండా వెళ్తే భద్రాచలం నిజం గా బాగుంటుంది...నేను కూడా వెళ్ళినా....

  • @madhwready5437
    @madhwready5437 2 роки тому +2

    Super vlog vois Veri nais from soudi arebia

  • @VinodKumar-yc6fl
    @VinodKumar-yc6fl 5 місяців тому +2

    Super mem

    • @Tribal-planet
      @Tribal-planet  5 місяців тому +1

      tq వినోద్ గారు…

  • @isubbarao1975
    @isubbarao1975 Рік тому +2

    Great Video. What a hardwork

    • @Tribal-planet
      @Tribal-planet  Рік тому +1

      థాంక్యూ సో మచ్ సార్... ఫర్ వాచింగ్ మై వీడియో.. అండ్ అప్రిసేషన్..

  • @seethamani2875
    @seethamani2875 2 роки тому +5

    Chala bagundi

  • @ratnabeeraboyina5148
    @ratnabeeraboyina5148 2 роки тому +6

    ❤️ nice 👍

  • @venkatalaxmivenki3819
    @venkatalaxmivenki3819 2 роки тому +6

    Good 👍

  • @jabilib8597
    @jabilib8597 2 роки тому +7

    Supar 👌 mam

    • @Tribal-planet
      @Tribal-planet  2 роки тому +1

      Tqqq tqqq sooo much frnd...for supporting me..

  • @ganapathigani7944
    @ganapathigani7944 2 роки тому +8

    Nice places... 👌👌I loved it

  • @vgsarma
    @vgsarma Місяць тому +1

    We went through Maredumilli, but roads are in worst condition. Better avoid in rainy season.

    • @Tribal-planet
      @Tribal-planet  Місяць тому +1

      Hi Sharma sir..... Maredumilli Ghat Roads are always like that.. Thank you so much for watching my video.. and also for commenting...sir..

    • @vgsarma
      @vgsarma Місяць тому

      @@Tribal-planet No, I went in 2017, road condition was good and we really enjoyed

  • @chandavoluchittibabu1965
    @chandavoluchittibabu1965 Рік тому +2

    Beautiful location Swathi

  • @pulgurtasekhar4166
    @pulgurtasekhar4166 Рік тому +1

    "మరిదేమల్లి నుండి భద్రాచలంకి" మీ వీడియో చూసి మాకు మీ అనుభవాన్ని పంచుకోవడం నిజంగాను అనుభవం అయింది. నా స్నేహితులతో మరిదేమల్లికి వెళ్ళి భద్రాచలంకి వెళ్ళాము. ఇది వాస్తవంగా ఒక ఆనందకరమైన అనుభవం అయింది."

    • @Tribal-planet
      @Tribal-planet  Рік тому

      థాంక్యూ సో మచ్ సార్ ఫస్ట్ వీడియో చూసినందుకు.. అందరూ వీడియో చూసి కామెంట్ చేస్తారు కానీ మీరు వీడియో చూసి జర్నీ చేసి వచ్చి కామెంట్ చేయడం అనేది నాకు కొత్తగా అనిపించింది... థాంక్యూ ఫర్ వాచింగ్ అండి ఫ్రీ టైం ఉన్నప్పుడు మన ఛానల్లో ఉండే వీడియోస్ చూస్తూ ఉండండి..🙏🙏🙏😍😍😍

  • @MangatayaruSariyam
    @MangatayaruSariyam 4 місяці тому

    All tha best swathi garu

    • @Tribal-planet
      @Tribal-planet  4 місяці тому

      హాయ్ అండి మంగ గారు ఎలా ఉన్నారు..tq అండి..do subscribe my channel..tq అండి

  • @viswanathammuralasetti9720
    @viswanathammuralasetti9720 2 роки тому +3

    Very very very nice 👌👍👌👍 beautiful place

  • @vandanasanthosh7362
    @vandanasanthosh7362 2 роки тому +9

    Beautiful❤

    • @Tribal-planet
      @Tribal-planet  2 роки тому +2

      Tqqq soooo much for your valuable comment

  • @krishnadammu9472
    @krishnadammu9472 2 роки тому +2

    Beautifull ❤️❤️ vlog sister

  • @VukevenkateshVenkatesh
    @VukevenkateshVenkatesh 4 місяці тому +1

    మైలు రామ్స్ వాయిస్ లా ఉంది. మీతో వచ్చిన పర్సన్ది

    • @Tribal-planet
      @Tribal-planet  4 місяці тому +1

      Avunu andi..chala current ga chepparu

    • @VukevenkateshVenkatesh
      @VukevenkateshVenkatesh 4 місяці тому

      @@Tribal-planet ఎందుకంటే నేను డైలీ అయన వీడియో చూస్తాను, డైలీ వినే వాయిస్ అందుకే గుర్తుపట్టా

  • @sayyedgowsiabegum2363
    @sayyedgowsiabegum2363 2 роки тому +4

    Scooti meeda velthe baundi super I will traie

  • @gonavenkat2165
    @gonavenkat2165 2 роки тому +1

    Super wonder prakruthi premikulaku swargam

  • @krishnamurthybhaskar5071
    @krishnamurthybhaskar5071 2 роки тому +1

    While passing you have explain. Villages and towns ie, route map

  • @rkreddybanu3973
    @rkreddybanu3973 2 роки тому +9

    Ramu gadu , nivu vellara .... scooty tho.... super...

  • @udaysrilu5044
    @udaysrilu5044 2 роки тому +6

    Mam same date na memu kuda badrachalam vellem it's amazing👍👍😍🤩

    • @Tribal-planet
      @Tribal-planet  2 роки тому

      Avunaaa....chala rojulayyindhi kadhaa... journey nijamga awesome

    • @udaysrilu5044
      @udaysrilu5044 2 роки тому

      @@Tribal-planet avunu mom

  • @VukevenkateshVenkatesh
    @VukevenkateshVenkatesh 4 місяці тому +1

    👌అక్క

  • @seethamani2875
    @seethamani2875 2 роки тому +6

    Eni hours pattindi

  • @SureshnaniCh4466
    @SureshnaniCh4466 5 місяців тому +1

    4 months back konasema kothapeta to maredumelli badrachalam same road lo bike journey ni chesam

    • @Tribal-planet
      @Tribal-planet  5 місяців тому +1

      ఓ…..ఎలా ఉంది అండి ఇప్పుడు రోడ్ …
      అప్పుడైతే కొంచెం పర్వాలే…

    • @SureshnaniCh4466
      @SureshnaniCh4466 5 місяців тому

      Parvaledhu andi

  • @truepics
    @truepics 2 роки тому +2

    Rampachodavaram base camp gaa 23 days stay ayyamu....upto y.ramavaram....varaku Anni places cover chesaanu.....malli alaanti places chudaleno yemo....maaresumilli deep forest Loki vellamu.... super experience... 🎉🎉

  • @Madalasriramulu-s5b
    @Madalasriramulu-s5b 2 роки тому +4

    లొకేషన్ చాలా బాగుంది మీ వీడియోస్ ఇప్పుడిప్పుడే చూస్తున్నాను సూపర్

    • @Tribal-planet
      @Tribal-planet  2 роки тому +3

      Tqqqqqq sir... ఈ మధ్యనే నా ఛానల్ వెలుగులోకి వచ్చింది సార్...tqqqq sir... 🙏🙏🙏🙏 ఇలానే సపోర్ట్ చెయ్యండి... 🙏

    • @Madalasriramulu-s5b
      @Madalasriramulu-s5b 2 роки тому +1

      మరెన్నో మంచి వీడియో లు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ట్రైబల్ ఏరియాలో తిరుగుతూ ట్రైబల్ జీవన విధానం మీ వీడియోలు చూస్తూ తెలుసుకొంటున్నాను నేను ఒక ట్రైబల్ నే కానీ నాకు కూడా తెలియని విషయాలు మీ వీడియో లు చూస్తూ చాలా విషయాలు తెలుసుకుంటున్నాను

    • @Tribal-planet
      @Tribal-planet  2 роки тому +1

      @@Madalasriramulu-s5b tqqqqq sir 🙏🙏🙏

    • @Tribal-planet
      @Tribal-planet  2 роки тому

      @@Madalasriramulu-s5b compasary manchi vedios chestanu sir...

  • @rkreddybanu3973
    @rkreddybanu3973 2 роки тому +6

    Bandi..elipovachu.....

  • @karrijyothivenkatvlogs832
    @karrijyothivenkatvlogs832 2 роки тому +2

    మీ ప్రాంతాలు చాలా చాలా బాగుంటుంది

  • @ravikiranungarala1438
    @ravikiranungarala1438 2 роки тому +1

    Buauty of nature

  • @komatireddyvasureddy9966
    @komatireddyvasureddy9966 3 місяці тому

    U r voice is super

    • @Tribal-planet
      @Tribal-planet  2 місяці тому

      థాంక్యూ సో మచ్ రెడ్డి గారు...

  • @babusubhakar9869
    @babusubhakar9869 2 роки тому +2

    Excellent video.....

  • @RamRam-do2uk
    @RamRam-do2uk 2 роки тому +2

    Nice video..... 👏👏

  • @janreddyvonteddu7692
    @janreddyvonteddu7692 2 роки тому +3

    15:45 దగ్గర... సోకులేరు వాగు వ్యూ పాయింట్

  • @rameshjala734
    @rameshjala734 2 роки тому +1

    Beautiful place 👌👌 good information 👍👍

  • @subrahmanyamkoppula5618
    @subrahmanyamkoppula5618 2 роки тому +1

    Chala daring chesi manchi vedio chesaru , good

    • @Tribal-planet
      @Tribal-planet  2 роки тому +1

      Tqqqq very much sir . 🙏🙏🙏🙏

  • @Fastestmuttoncuting
    @Fastestmuttoncuting Рік тому +1

    Nice madam super video 👍

  • @salomikintukuri5202
    @salomikintukuri5202 2 роки тому +2

    Wowww places chala bagunnay...alage chala డేంజర్ కదా.....

  • @kajanagarajukumar4035
    @kajanagarajukumar4035 Рік тому +1

    This is sokuleru vagu view point. Dr K Nagaraju kumar...

    • @Tribal-planet
      @Tribal-planet  Рік тому +1

      హాయ్ నాగరాజు గారు థాంక్యూ సో మచ్ వీడియో చూసి కామెంట్ పెట్టినందుకు.

  • @prasadduggina7688
    @prasadduggina7688 11 місяців тому +1

    Good video

    • @Tribal-planet
      @Tribal-planet  10 місяців тому +1

      Thanks for the visit..🙏🙏😍

  • @foodiesadda05
    @foodiesadda05 5 місяців тому +1

    Kastha ah mic konchem duramga petukondi

    • @Tribal-planet
      @Tribal-planet  5 місяців тому +1

      అసలు నాకు మైకేల్ లేదండి.... ఈసారి తప్పకుండా చిన్నగా మాట్లాడతా...

  • @RajKumar-qr3xx
    @RajKumar-qr3xx 2 роки тому +1

    Super..amma ,👌🏻👌🏻👀

  • @nallapumuralidhar9564
    @nallapumuralidhar9564 2 роки тому +3

    Wow very nice 👌👌👌

  • @umaumamahesh9681
    @umaumamahesh9681 2 роки тому +3

    మా తాత గారు ఊరు అండి అది గెద్దడ చాలా బాగుంటుంది thanks మేడం

    • @Tribal-planet
      @Tribal-planet  2 роки тому +1

      Avuna andi...tq for watching dis vedio 🙏😍🙏🙏

  • @vishal-dj3gu
    @vishal-dj3gu Рік тому +1

    super akka 🎉

  • @vurmasindhuja9883
    @vurmasindhuja9883 2 роки тому +7

    రంపచోడవరం నుండి భద్రాచలానికి మధ్యలో ఒక ఊరు వచ్చింది చింతూరు మాఊరు చాలా బాగా చూపించారు

    • @Tribal-planet
      @Tribal-planet  2 роки тому +1

      TQ for watching sindhuja garu

    • @mannu8168143
      @mannu8168143 Рік тому

      Hai madam chinturu great village okasari na car aagipothe chaala help chesaru

  • @niteshkharwar2670
    @niteshkharwar2670 2 роки тому +1

    Amezing look

  • @peddapudilovaraju3592
    @peddapudilovaraju3592 2 роки тому +1

    నేను భద్రాచలం వెళ్లాను చాలా బాగుంది

  • @jaishankermamidisetti
    @jaishankermamidisetti 9 місяців тому +1

    Memu 13/02/2024 night last bus from Kakinada RTC bus complex nunchi velam....
    Ayababoy....naku night antha bhayam vesindhi....very dangerous journey in my
    LIFETIME......

    • @Tribal-planet
      @Tribal-planet  8 місяців тому +1

      హాయ్ జయశంకర్ గారు... ఈ వీడియో ద్వారా మీ అనుభవాలను నాతో షేర్ చేసుకున్నందుకు చాలా థాంక్యూ అండి... నిజంగానే ఆ రోడ్లో జర్నీ చేసేటప్పుడు కొంత ఎంజాయ్ చేశాను... చాలా భయపడ్డాను..

  • @bheemarjun6653
    @bheemarjun6653 2 роки тому +1

    Super mam very nice👍👍

  • @narasimhamurtyDivakarla
    @narasimhamurtyDivakarla 2 роки тому

    Very nice exlent place and పుణ్య క్షేత్రాలు కూడా పెట్టండి

    • @Tribal-planet
      @Tribal-planet  2 роки тому

      Haaaaa....thappakunda sir...🙏🙏🙏🙏🙏

  • @rampakala8357
    @rampakala8357 2 роки тому +1

    Nice Video 👈 Presentation 👌👋

  • @sodekotesh6063
    @sodekotesh6063 2 роки тому +1

    Hi akka from chinturu video super chela baganachindhi 👌mareno elantivi cheyalani korukuntuna

  • @sundayspecial581
    @sundayspecial581 2 роки тому +1

    Tq mam tq for your explanation this information is very useful for me

  • @ManaManyamMEDIA
    @ManaManyamMEDIA 2 роки тому +1

    So many tourism places are in rampachodavaram and maredumilli.. But didn't have developed that tourism places!

    • @Tribal-planet
      @Tribal-planet  2 роки тому +2

      Yes sir... devlope cheste bagundu...

    • @ManaManyamMEDIA
      @ManaManyamMEDIA 2 роки тому +1

      @@Tribal-planet avunu sister.. don't say sir sister.. just call brother!

    • @Tribal-planet
      @Tribal-planet  2 роки тому +1

      Hoooo tqqq brother

    • @ManaManyamMEDIA
      @ManaManyamMEDIA 2 роки тому

      @@Tribal-planet OK.. i hope you should be do more like this videos and support the some poor peoples in future sister.. keep it up!

  • @pulapanarayanarao2003
    @pulapanarayanarao2003 2 роки тому +1

    Beautiful journey in East Godavari manyam

  • @jilani5773
    @jilani5773 2 роки тому +1

    Danger experience

  • @salomikintukuri5202
    @salomikintukuri5202 2 роки тому +2

    Nice video 👏👏

  • @venkatalakshmi5694
    @venkatalakshmi5694 Рік тому +1

    Can we visit this place in summer ....

  • @tsreddysaheb
    @tsreddysaheb Рік тому +1

    Places identification and their location description is not clear and good.

    • @Tribal-planet
      @Tribal-planet  Рік тому +1

      Ok...TQ maredumilli to Bhadrachalam..road TQ for watching..🙏🙏🙏🙏

  • @vamsyyyrebel4131
    @vamsyyyrebel4131 9 місяців тому +1

    Soku leru vagu antaru e place ni

  • @ramramramra
    @ramramramra 2 роки тому +6

    మా తెలంగాణ లో కూడా ఎంతో అందమైనా టూరిస్ట్ ప్లేస్ లు వున్నాయి ములుగు జిల్లా గోవిందారావుపేట మండల్ లక్నవరం సరస్సు అలాగే రామప్ప టెంపుల్ వేయిస్థంబాల గుడి

    • @Tribal-planet
      @Tribal-planet  2 роки тому +1

      Ha avunu sir... వేయి స్థంబాల గుడి కి వచ్చాను sir...అప్పటికి నేను ఛానల్ స్టార్ట్ చేయలేదు. Lekunte aaa temple kuda pettedhanni.. Sir...tqqq sir🙏🙏🙏...

    • @ramramramra
      @ramramramra 2 роки тому

      @@Tribal-planet ok akka

  • @simhachalamchokkapusimhach5821
    @simhachalamchokkapusimhach5821 5 місяців тому +1

    Ram Garu miru vellaruga akka

    • @Tribal-planet
      @Tribal-planet  5 місяців тому +1

      హాయ్ బ్రదర్... అవును మైలురామ్స్.. నేను కలిసి వెళ్ళాము అప్పుడు... బాగానే గుర్తుపట్టావ్ బ్రదర్

  • @Sathishnaidurdx
    @Sathishnaidurdx 2 роки тому +1

    Chaala bavuntadhi place gudesa video kuda upload chyiyandi

    • @Tribal-planet
      @Tribal-planet  2 роки тому +1

      Hooooo...TQ.... already upload chesanandi..

  • @SantoshKumar-lb2uz
    @SantoshKumar-lb2uz 5 місяців тому +1

    @swatishmania - car journey safe ena?

    • @Tribal-planet
      @Tribal-planet  5 місяців тому +1

      కార్లో... భయం లేకుండా హ్యాపీగా వెళ్లొచ్చండి... కాస్త చిన్నచిన్న జాగ్రత్తలు పాటించాలి అంతే...

  • @siddhuaishu2541
    @siddhuaishu2541 2 роки тому +1

    Wow Fantastic Akka Superrr

  • @prasadk438
    @prasadk438 Рік тому +1

    Nice video 📸 super 💖

  • @santhoshballem
    @santhoshballem 7 місяців тому +1

    Naaku Telusu I'm study rcvm nenu Anni chusaanu last chupinchina nadhi Peru shabari nadhi

    • @Tribal-planet
      @Tribal-planet  7 місяців тому +1

      హాయ్ సంతోష్.. బ్రదర్ ఎలా ఉన్నారు... చాలా థాంక్యూ వీడియో చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాతో షేర్ చేసుకున్నందుకు... అలాగే రంపచోడవరం భద్రాచలం చాలా మంచి లొకేషన్స్ ఉంటాయండి...