కలం.. గళం..పరిమళం . | విందామా అలనాటి వీణ గానం... | రమేష్ నీలం.

Поділитися
Вставка
  • Опубліковано 1 січ 2022
  • DISCLAIMER: I hereby declare that I do not own the rights to this music/songs. All rights belong to the respective song owner. No Copyright Infringement Intended. It has been uploaded for the simple reason.
    పాత పాటల ఆరాధకులకు , ప్రియ మిత్రులు అందరికీ 🙏 .
    పి.సుశీలమ్మ మధుర గీతాలు వినాలి మళ్ళీ మళ్ళీ .
    #kalamgalamparimalam#madhurageetalu
    చిత్రాల మధుర గీతాలు వింటున్న మిత్రులు మీకు తెలిసిన వారికీ షేర్ చేయండి.
    అలాగే subscribe చేసి, లైక్, చేసి నన్ను ప్రోత్స హించ మనవి.

КОМЕНТАРІ • 118

  • @svschanal3510
    @svschanal3510 2 місяці тому +4

    తెలుగు గానకోకిల సుశీలమ్మ మధురమైన పాటల మాల అద్భుతం... మీకు ధన్యవాదములు

  • @brahmaiahd5473
    @brahmaiahd5473 2 дні тому +1

    అలనాటి మధుర గీతాలు వినిపించిన మీకు ధన్యవాదములు రమేష్ గారు.మీ చానల్ ఇలాంటి గీతాలతో ముందుకు సాగాలని కోరుకుంటూ మరోసారి ధన్యవాదాలు.
    దింటకుర్తి బ్రహ్మయ్య
    మణుగూరు
    భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

  • @tmohan-zm5gr
    @tmohan-zm5gr 2 місяці тому +3

    Very good program Thanks Neelam Ramesh garu ❤❤❤

  • @niranjandyaram6112
    @niranjandyaram6112 2 роки тому +3

    Thanks for susheela gari melodies songs

  • @nagabhusanam5488
    @nagabhusanam5488 2 роки тому +2

    అధ్బుతం,అమోఘం సుశీలమ్మ గా రి పాటలు.

  • @vsssarma
    @vsssarma 2 дні тому

    బంగారు తల్లి మన సుశీలమ్మ
    మాస్టారుతో పోటీ పడి పాడారు
    భక్త ప్రహ్లాద పాటలు అద్వితీయం

  • @karunasrigonepalli3824
    @karunasrigonepalli3824 2 роки тому +7

    గాన కోకిల నీకు శత కోటి 🙏

  • @yadagirireddyp7378
    @yadagirireddyp7378 2 роки тому +1

    🌱🙏🥀Ramesh Neelam Garu!. Mee Krushi Vela Kattalenidi!. Bhagavanthudu Mimmu Sadaa Kaapaadaalani!.!.🥀🙏🌱

  • @ramaraoyvbs6234
    @ramaraoyvbs6234 2 роки тому +2

    Meelanti vati valle inka old is allwYs gold anna mee selective songa vinu chunnsm sir. Meeku na danyavadslu thsnjs kuda..

  • @ramadevit4291
    @ramadevit4291 5 місяців тому +2

    మంచి పాటలు వినిపించినందుకు ధన్యవాదాలు సర్

    • @venkatarathnam4502
      @venkatarathnam4502 Місяць тому

      👏ఇటువంటి మధురమైన పాటలు ఇక ఎవ్వరు పాడలేరు సుశీలమ్మ మాత్రమే 🙏

  • @tmohan-zm5gr
    @tmohan-zm5gr Рік тому

    Very good program Thanks 👍 Neelam Ramesh garu

  • @kyathappadn3679
    @kyathappadn3679 2 роки тому +2

    Amma meeru sakshath Saraswathi devathalage thalli 💐🙏🙏🙏

  • @mukundaraonouvada3707
    @mukundaraonouvada3707 2 роки тому +6

    సూపర్ 👍👌

  • @annapurnapagadala6617
    @annapurnapagadala6617 2 роки тому +4

    న భూతో న భవిష్యతి సుశీలమ్మ గారి గానం

  • @gattuupender6724
    @gattuupender6724 2 роки тому +2

    Super Amma Garu

  • @shaikmahammadbasha2894
    @shaikmahammadbasha2894 2 роки тому +5

    సూపర్ సర్, సుశీలమ్మ పాత పాటలు అత్యంత మధురాలు.

  • @prabhakarnainy5229
    @prabhakarnainy5229 2 роки тому +3

    Great music best songs

  • @jagannathm3390
    @jagannathm3390 2 роки тому +2

    ಮರೆಯದಂತ ಮಧುರವಾದ ಧ್ವನಿಯಲ್ಲಿ ಹಾಡಿದ ಹಾಡುಗಳನ್ನು ಕೇಳಿದೆ ನಾವೇ ಧನ್ಯರು.

  • @tmohan-zm5gr
    @tmohan-zm5gr Рік тому

    All songs are very good Thanks Neelam Ramesh garu ❤

  • @bapanaiahchandolu734
    @bapanaiahchandolu734 2 роки тому +12

    ఆ పాత మధురమైన సుశీల గారి వీణ పాటల ఆల్బమ్ అందించారు. మీకు ధన్యవాదాలు.👍👌💐🎂

  • @dhananjayathota5218
    @dhananjayathota5218 2 роки тому +2

    Ramesh garu thank u your selection veena songs inka veena 2songs cheyandi films chakravakam seetharamakalyanam OLD NTR adugujadalu etc unnayi

  • @pchandrasekhar8240
    @pchandrasekhar8240 2 роки тому +3

    All songs super

  • @chigullapallynarsimulu518
    @chigullapallynarsimulu518 2 роки тому +2

    Ok Ramesh Garu very very thanks interesting topics Om Sai Ram

  • @vasudevaraonellore1483
    @vasudevaraonellore1483 2 роки тому +3

    Ramesh Neelam garu Mee spandanaku chaala thanks ee songs vinipinchinanduku

    • @kamalnadella6616
      @kamalnadella6616 2 роки тому

      రమేశ్ గారు, సహృదయ నమస్కారం. వీణ తెలుగు పాటలు అదీ గానకోకిల సుశీల గారు గానం చేసిన సంపుటి మీరు మాకు అందించిన అమూల్యమైన కానుక. ప్రత్యేకం గా ప్రతి పాట ముందు కొన్ని సంభాషణలు కూర్చిన మీ ప్రయోగం అత్యద్భుతం. మీకు నా ప్రత్యేక ధన్యవాదాలు🌹🌹🙏🙏🤝🤝నాదెండ్ల కమలాకర్ రావు

    • @kamalnadella6616
      @kamalnadella6616 2 роки тому

      క్షమించండి, వాసుదేవ రావు కి సంబోధన చేయాల్సిన నేను పొరపాటున రమేశ్ గారికి చేసారు.

  • @ashokm2588
    @ashokm2588 2 роки тому +5

    Super songs 👌😍 thank you

  • @bramasudarsanaraorao7711
    @bramasudarsanaraorao7711 2 роки тому +14

    శుభోదయం రమేష్ గారు. మీరు అందించిన ఈ
    వీణాగానం అమోఘం.చాలా ఆనందంగా ఉంది.

  • @kaleswarrao6888
    @kaleswarrao6888 2 роки тому +4

    Super songs really we can't forget such songs forever 🙏🙏🙏

  • @prabhakarnainy138
    @prabhakarnainy138 2 роки тому +2

    Best music well songs

  • @sgpillaigobi9786
    @sgpillaigobi9786 2 роки тому +2

    Super

  • @sudharanitanuku9540
    @sudharanitanuku9540 2 роки тому +2

    Super songs 👌

  • @venkatasubbaiah2410
    @venkatasubbaiah2410 2 роки тому +3

    Kalam. Galam. Parimalam. Ramesh. Garu. Vinipinche. Pata. Lante. Maku. Maha. Santosam. Prathipatalonu. Anto. Artham. Dagivunnadi. Ramesh. Garu. Mi. Chanal. Manchipatalatho. Munduku. Sagali. Eeroju. Memu. Antho. Santhosapadinamu. Mi. Mvs. Tb. Palli. Puttaparthi. Mnndal.

    • @neelamramesh5474
      @neelamramesh5474  2 роки тому

      మీ ప్రోత్సాహం నాకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తోంది ధన్యవాదాలు .

  • @srimathi7525
    @srimathi7525 2 роки тому +2

    Songs super

  • @saiprasuna4947
    @saiprasuna4947 2 роки тому +6

    Old songs are good Always.🌟🌟🌟🌟

  • @vijayabhaskar6746
    @vijayabhaskar6746 2 роки тому +2

    Super melodi songs by Susila garu

  • @pmohanreddy389
    @pmohanreddy389 2 роки тому +6

    Superb. Thanks for sharing beautiful veena songs of madam susheela garu

  • @s.v.r.prasadrao5869
    @s.v.r.prasadrao5869 2 роки тому +2

    Susilamma garu jai ho

  • @srinivasraoperla6573
    @srinivasraoperla6573 2 роки тому +3

    Super great melody and Ambrosia voice of Suseelama of Telugu movies & other movies of India. She is great boon to the cinema lovers of Telugu.

  • @shankrappahk5224
    @shankrappahk5224 2 роки тому +2

    Susheelammagaariki Saastanga Namaskaragalu

  • @raviprakashraorayasan2978
    @raviprakashraorayasan2978 2 роки тому +1

    Suseela garu paatalu animuthyale. Ramesh garu anni chaala manchi paatale andincharu.Meeku dhanyavadaalu.

  • @satyamramagiri2985
    @satyamramagiri2985 Рік тому

    Mee commentry chala bagundi, eka mundu kuda entha kante manchhiga comment evaru cheya leru ,mee commentry na bootho naa bavishayath, patala sekarana chala bagundi, marvalous, super, 👌👌👌, KARIMNAGAR NUNDI RAMAGIRI SATYAMRAO,KARUNA.

  • @jayammapallapu1361
    @jayammapallapu1361 3 місяці тому

    Veerygood.songs❤

  • @rayudugangabhavani5008
    @rayudugangabhavani5008 2 роки тому +2

    ధన్యవాదాలు రమేష్ గారు. మీ పాటలు మహా అద్భుతం. మా మనసుకు చాలా ఆహ్లాదకరంగా ఉన్నాయి.,,

  • @prabhakarnainy8812
    @prabhakarnainy8812 2 роки тому +2

    Best music hits old songs

  • @tejeswararaoratnala4576
    @tejeswararaoratnala4576 2 роки тому +4

    Super collection Ramesh garu. Thank You very much for your collection of excellent selective songs 🙏🙏🙏

  • @seshadriramiyengar515
    @seshadriramiyengar515 2 роки тому +2

    neelam Ramesh Abinanda neeyulu. ganakokila p.susheela gathram vina sompugaundi.

  • @chadaramjaganmohanrao3393
    @chadaramjaganmohanrao3393 Рік тому +1

    Prapancha record patalu padina GANAKOKILA SUSEELAMMA KI BHARATA RATNA AWARD IVVALI..

  • @vasudevaraonellore1483
    @vasudevaraonellore1483 2 роки тому +9

    ఘంటశాల గారు గానము చేసిన అత్యద్భుతమైన వేదనా భరిత గీతములు .ఈ పాటలన్ని మీ అద్బుతమైన వ్యాఖ్యానంతో ప్రసారము చేయగలరని మనవి .
    1 బంగారుకలలు మంచితనానికి తావేలేదు
    2 రాము మంటలు రేపే నెలరాజ
    3 బంగరు బాబు ఏమనుకున్నావు
    4 వెలుగునీడలు కలకానిది విలువైనది
    5 మాతృదేవత విధి ఒక విష వలయం
    6 దేవత బొమ్మను చేసి
    7 దసరాబుల్లోడు వెళ్ళిపోతున్నావా అమ్మ
    8 మూగనోము నిజమైన కలయిన
    9 ప్రెమనగర్ మనసుగతి ఇంతే
    10 మురళీకృష్ణ ఎక్కడఉన్నఏమైనా

    • @swethapradeep5711
      @swethapradeep5711 2 роки тому

      53lugusoongTelugusongs

    • @neelamramesh5474
      @neelamramesh5474  2 роки тому

      మీరు కోరిన ఘంటసాల మాస్టారు ఆలపించిన విషాద గీతాలు నేను పోస్ట్ చేసిన పాత వీడియోలు తిలకించండి.

    • @tmohan-zm5gr
      @tmohan-zm5gr Рік тому

      All songs are exlent Thanks Neelam Ramesh garu ❤

  • @n.parandhamanparandhaman3444

    Very nice songs

  • @bhaskeryadav5290
    @bhaskeryadav5290 2 роки тому +13

    🔔సుపర్ అమ్మ గారు🙏

  • @chillaregayvenkatasathyasa5389
    @chillaregayvenkatasathyasa5389 2 роки тому +5

    Getting peace of mind. Great Susheela Amma. I will pray God to shower his blessings on her.

  • @bhaskarpendyala5140
    @bhaskarpendyala5140 2 роки тому +2

    Super songs great music and good collection thank you sir.

  • @sravanikota3257
    @sravanikota3257 2 роки тому +1

    ఈ మ ధ్య కాలంలో కొన్ని ఛానెల్ లోమరి ముఖ్యముగా z ee(తెలుగు)t.v. ఛానెల్ లోసీ రి య ల్ లో. సుశీలమ్మ గా రు పాట లు వేసి నా రుహిట్ పా ట లా అయిన ము త్యాల ముగ్గు. స్యాతి ముత్యము. ముత్యా ల ప ల క్కీ. మొద లగుపాత పాట లు సుశీలమ్మ గా రు మంచి సినిమా పాటలు బాగా వేసి నా రు

  • @ramaraoyvbs6234
    @ramaraoyvbs6234 2 роки тому +2

    Yaa pl release veena 2 songs if mafe if nit pl fo it.

  • @thandramohan8168
    @thandramohan8168 2 роки тому +2

    Naa higher school lo Radiolo vini anandinchevanni.Superrrrrrrr******

  • @jogibabu6860
    @jogibabu6860 2 роки тому +3

    జోగి.బాబు.గౌడు.
    సుశీల.అమ్మ .పాటలు.అంటే.
    నాకు.చాల.ఇష్టం .

    • @anjananandas
      @anjananandas 2 роки тому

      వీనులవిందుగ మరువరాని మరువలేని మధురమైన అనుభూతిని కలిగించే తేనెలాంటి తెలుగు వెలుగులో పాడిన పాటలు. అద్భుతమైన,అత్యంత అద్భుతము.

    • @anjananandas
      @anjananandas 2 роки тому

      What a wonderful songs. Never we can listen!

  • @satyanarayanaalladi6533
    @satyanarayanaalladi6533 2 роки тому +2

    🙏🙏🙏🙏🙏

  • @rajkumarkanchinadham6120
    @rajkumarkanchinadham6120 2 роки тому +11

    పాటలు అద్భుతం ‌సర్, great suseelamma 🙏🙏🙏

  • @s.v.r.prasadrao5869
    @s.v.r.prasadrao5869 2 роки тому +2

    Latest song of susilamma di vinapinchandi sir please

  • @PtRaju-zt2sz
    @PtRaju-zt2sz 2 роки тому +13

    అపాత మధురగీతాలు చాలా అద్బుతమైన సంగీతంతో మాకు వినిపిస్తున్నందుకు ధన్యవాదములు సార్..🙏🏼

  • @gangaisettysrinu7240
    @gangaisettysrinu7240 2 роки тому +2

    గానకోకిల

  • @sriramamurthychintada7968
    @sriramamurthychintada7968 2 роки тому +9

    సుశీలమ్మ పాడుతున్నంతసేపు మనలో మనం హన్మయత్వం పొందే అనుభూతి కలుగుతుంది....

  • @varaprasad9951
    @varaprasad9951 2 роки тому +9

    ❤️🙏 శుభోదయం రమేష్ సార్, మీరు పెట్టిన ఈ పాటలు ఇంతకు ముందు ఎవరో అడిగారు అనుకుంటాను, శ్రోతలు కోరిక మీద వెంటనే మంచి మంచి పాటలు పెడుతున్నందుకు చాలా ధన్యవాదములు, మీరు ఇలాగే అందరి కోరికలు తీర్చే కల్పతరువుగా దొరకటం మా అదృష్టం ❤️🙏

    • @neelamramesh5474
      @neelamramesh5474  2 роки тому +1

      అవునండి .పాత పాటల ఆరాధకులకు వరమే . శ్రోతలు మీకు మక్కువ ఎక్కువ ఉన్న పాట ఒకటి మాత్రమె అడగండి .అందరి కోరికా తీరాలి కదా .

  • @addankirao7059
    @addankirao7059 2 роки тому +2

    చెవులలో అమృతపు జల్లు
    కనులనుండి ఆనంద భాష్పాలు
    అందరికీ ధన్యవాదములు

  • @sudharanitanuku9540
    @sudharanitanuku9540 2 роки тому +3

    జానకమ్మ వీణ పాటలు విడుదల చెయ్యండి

  • @satyanarayanakaraka9232
    @satyanarayanakaraka9232 2 роки тому +2

    Great songs

  • @shivashiva-cv9uh
    @shivashiva-cv9uh 2 роки тому +1

    🙏🙏

  • @dlingareddydlreddy4001
    @dlingareddydlreddy4001 2 роки тому

    Very exlent in my69 years life Padedha nenamame very very exalent song danyavadalu suselamma gariki

  • @aniltangallapalli7554
    @aniltangallapalli7554 2 роки тому +2

    E 😀😀😀eee 😀😀eeeeee

  • @abkmurthy3400
    @abkmurthy3400 2 роки тому +1

    thanKs

  • @gchandrakumari345
    @gchandrakumari345 2 роки тому +1

    Padamani Nanu Adagavalena Song 2🍁🙏🍁

  • @aniltangallapalli7554
    @aniltangallapalli7554 2 роки тому +2

    😀

  • @erappaerappa1516
    @erappaerappa1516 2 роки тому +3

    Hi

  • @RAJANNAASAM
    @RAJANNAASAM 2 дні тому

    0:50

  • @lakkojusrinu5663
    @lakkojusrinu5663 2 роки тому +7

    Songs super bro. 40.000 more songs anukunta bro 17.000 kadanukunta bro 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mahipalreddy2755
    @mahipalreddy2755 Рік тому +1

    O

  • @bhallamudishyamprasad7027
    @bhallamudishyamprasad7027 2 роки тому

    Manasu prasantamga vuntundi

  • @narsaiahgeriganti6607
    @narsaiahgeriganti6607 2 роки тому +3

    వేడి అన్నంలో పేరుగులా మీ పాటల్లో కమ్మతనము మదురాతిమదురము

  • @saibabababa2992
    @saibabababa2992 2 роки тому

    TV

  • @kalidassai5608
    @kalidassai5608 День тому

    Dr చక్రవర్తి లోని నీవు లేక వీణ పాట ఏది? మాధవపెద్ది కాళిదాసు 🙏🙏🙏

  • @sonim687
    @sonim687 2 роки тому +3

    Neelam gaaru..idi dr.chakravarty cinemaallo rendu paatalu aayreyagarivi..choosi announchestoo indadbdi.

  • @pokurimohanamma9719
    @pokurimohanamma9719 Рік тому

    P mu mo no moo moo ft

  • @surendratanwar1870
    @surendratanwar1870 2 роки тому +2

    మధ్యమ స్వరస్థాయీ పాటలకు సుశీల గారి కంఠస్వరం మధురంగా ఉంటుంది.! హెచ్చుస్వరస్థాయీ పాటలకు ఈమె కంఠస్వరం తాలదు..చేతనలవికాదు.! వీరి స్వరంలో వినవచ్చిన కొన్నిపాటల స్వరలక్షణం పరిపక్వానికి రానిదిగా(immature voice/Childhood vocal) కూడా ఉంటుంది.! ఈ కారణంగా ఏకధాటిగా ఈమె పాటలు ఆలకించబుద్ధి కాదు.!
    ఈమెకు తలదన్నే గాయనీమణి S.జానకి గారు మాత్రమే.! హెచ్చుస్థాయీ ఆలాపనలో దిట్ట.! అర్హురాలు కూడా.!
    సురేంద్రసింగ్ రాజపుట్-స్వరవిశ్లేషకులు-సాలూరు.🙏

  • @aniltangallapalli7554
    @aniltangallapalli7554 2 роки тому +2

    E 😀😀😀eee 😀😀eeeeeee