Ajore Ajore Mara Suriya banoyi FULL SONG||Rangasinger||Battushailaja||ఆజోరే మార సూరియా బేనోయి

Поділитися
Вставка
  • Опубліковано 8 бер 2024
  • Ajore Ajore Mara Suriya banoyi||RANGA SINGER||BATTU SAILAJA||ఆజోరే ఆజోరే మార సూరియా బేనోయి
    #Battusailajabanjarasongs
    #vegirevegirechorabanjarasong
    #singerrangabanjarasongs
    #suhasinisingerbanjaravideosongs
    #singersuhasinibanjarasongs
    #rangasingerbanjarasongs
    #akhilbanjara
    #vijaysingerbanjarasongs
    Writer :- Boda Kishan nayak
    Singers :- Ranga& Battu Sailaja
    Music :- Venkat Ajmeera
    Producer :- Akhil Chowhan
    D.o.p. :- Yakub
    Editing & Di :- DL RAM
    Special Thanks :- Boda Kishan nayak,Vijay Chowhan
    Best Support :- ,Lover boy Ganesh, Naresh,Suresh Singer, Ramavath Suman , Loka, sagar , Satish sena ,Rock star santhosh
    ౼౼౼౼౼౼౼⚠️DISCLAIMER⚠️౼౼౼౼౼౼౼౼౼౼౼
    Don't Copy This Song All Rights Reserved ఈ సాంగ్ కాఫీ చేసి మీ ఛానల్ లో పెట్టుకుంటే కాపీరైట్ స్ట్రైక్ "Copyright strike"పంపడం జరుగుతుంది ఫ్రెండ్స్ please సహకరించండి
    ౼౼౼౼౼౼౼౼౼📲7997146107📲౼౼౼౼౼౼౼
    #stsongs
    #vegirevegirechorabanjarafullsong
    #banjara
    #banjarareels
    #suhasinibanjarasongs
    #banjaradjsong
    #banjaradjsong
    #banjarasongsnew
    #banjarasongsnew
    #banjarnegara
    #banjarastatus
    #banjaradjsongsnew
    #banjarasongstatus
    #stsongsnew
    #djsongsbanjara
    #banjara #battusailajabanjarasong #Rangasingerbanjarasongs
    #banjaradjsongs #banjaravideos
    #banjarasongs #banjaralove #banjaramodels
    #banjarareels #banjaralovesongs #banjaran
    #banjarviral #banjaraactors
    #banjarawhatsappstatus #banjaraviralvideo
    #banjaratopsongs
    #banjaraactress
    #banjaratrending #banjaraphotos
    #jaisevalalmaharaj #banjarattiktokvideos
    #banjaraves
    #banjaraimages #banjarateam
    #jaisevalal #status #nayak #banjarafunnyvideo
    #banjaracelebrity #banjarajewellery #banjaragirls

КОМЕНТАРІ • 1,4 тис.

  • @HappyCamping-ie2vw
    @HappyCamping-ie2vw 3 місяці тому +234

    భావాలు లేని మాటలు........!!!!
    అక్షరాలు రాయని కలం........!!!!!
    స్వప్నం రాని జీవితం.........!!!
    ఇవి అన్నీ కలిపితే నా బాధా...!!!
    ఇది పోవడని ఎన్నో ప్రయత్నాలు చేసినా నేను ఎలాంటి వక్క గానం వినడం ద్వారా వెళ్ళి పోతుంది అనుకోలేదు.
    Thankyou alot for Both the real hero Ranga singar@akhil Banjara
    🎉🎉🎉🎉❤❤

  • @Snehith_Vlogs05
    @Snehith_Vlogs05 3 місяці тому +204

    శైలజ voice కోసం వస్తే like కొట్టండి

  • @kankanalasailu4112
    @kankanalasailu4112 3 місяці тому +92

    అర్థం కాకపోయినా చాలా బాగుంది పాట. 👌🏻👌🏻 సింగర్ నవ్వు చాలా బాగుంది. ఎన్ని సార్లు విన వినాలి అనిపిస్తుంది. 👌🏻👌🏻

    • @akhilbanjaraRangasingertsongs
      @akhilbanjaraRangasingertsongs  3 місяці тому +1

      Tq u

    • @VEERAPOGUHanumantharao
      @VEERAPOGUHanumantharao 2 місяці тому +5

      వానమ్మ వానమ్మ వానమ్మ ఒక్కసారైనా వచ్చి పోవా వానమ్మా సాంగ్ బ్రదర్

    • @kankanalasailu4112
      @kankanalasailu4112 2 місяці тому

      @@VEERAPOGUHanumantharao 👍🏻👍🏻

  • @k.narenderreddy4063
    @k.narenderreddy4063 3 місяці тому +60

    అర్తముకాక పోయిన వినటానికి ఎంతో బాగుంది సూపర్

  • @sridevibanjara1994
    @sridevibanjara1994 3 місяці тому +52

    నిజంగా ఈ పాట విన్నంత సేపు నిద్ర వచ్చేస్తుంది ఈ పాటను ఇంత చక్కగా వినసొంపుగా మ్యూజిక్ తోటి మాకు అందించిన మీ బృందానికి పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి పాటలు మరెన్నో పాడాలని మనస్పూర్తిగా🎉🎉🎉🎉

  • @maheshkolipaka5133
    @maheshkolipaka5133 3 місяці тому +27

    15 ఏళ్ల క్రితం ఈ సాంగ్ రోజు 50 సార్లు చూశాను భయ్యా అదే సాంగ్ ఇలాంటి రీమిక్స్ లేకుండా మళ్లీ ముందుకు తీసుకు వచ్చిన థాంక్స్ భయ్యా

  • @gollapalliraju6772
    @gollapalliraju6772 4 місяці тому +45

    అర్థం కాకపోయినా చాలా బాగుంది.సంగీతం ఇంకా చాలా బాగుంది.ప్లూట్ వేరే లేవల్

  • @degavathsuresh3554
    @degavathsuresh3554 3 місяці тому +53

    ఈ పాట నా పేరు మీద పాడారు వారానికి రెండుసార్లు అయిన నా ప్రియురాలు whatsup status గా పెడుతుంది good song మా భాష కు లిపి లేకపోవచ్చు కానీ భావం మాత్రం అధ్బుతంగా ఉంటుంది

  • @satyanakkaraju9010
    @satyanakkaraju9010 3 місяці тому +81

    Singars kosame song choosevallu yenthamandi

  • @angelmahi1437
    @angelmahi1437 3 місяці тому +18

    ఏం ఫీల్ వుంది..😊😊😊 మావ అర్థం కాకపోయినా వినాలి అనిపిస్తుంది...

  • @rajeshacterbanjaraofficial5215
    @rajeshacterbanjaraofficial5215 4 місяці тому +66

    Super hitt song,, గతం లో గోప్ప విజయాన్ని అందుకుంది ఇప్పుడు మరల ఎన్నో అధ్బుత విజయాలను సాధించిన super hitt song 💯❤️ super hitt song 💯 లిరిక్స్ అద్బుతం పాట సాహిత్యం పరంగా సంగీతం పరంగా గొప్ప విజయాన్ని సొంతం చేసుకోవాలని మనస్సు పూర్తిగా కోరుకుంటున్నాను సంగీతం అందించిన వెంకట్ అజ్మీరా వారికి కూడా చాలా హృదయ పూర్వక ధన్య వాదాలు 🎉💯👍🙏🙏🙏akkil Banjara youtebe channal వారికి నా హృదయ పూర్వక కృతజ్ఞతలు మరియు అభినందనలు ❤️💯💯❤️💕👌👍👍
    Singer's పాటకు ప్రాణం పోశారు ముఖ్యంగా రంగా అల్లుడు తోపు సింగర్,,,,, భట్టు శైలజ గారికి నా హృదయ పూర్వక అభినందనలు💯🎉👌👍💐💐💐
    కెమేరా పనితనం చాలా బాగుంది కెమేరా డిపార్ట్ మెంట్ వారికి,,Dl raam ఆన్న yakub ఆన్న గారు చాలా చక్కగా డెడికేటెడ్ ప్రొఫెషనల్ హార్డ్ వర్క్ అవుట్ఫుట్ ఇచ్చారు పూర్తి పాట చాలా బాగుంది,,,,,,
    వొళ్ళు పులక రీంచి పోతుంది,,,
    Akkil Banjara youtebe channal లో మరోక బ్లాక్ బస్టర్ హిట్ సాంగ్,,,, ఈ పాట విడియో నిడివి, చిత్రీకరణ కోసం ఎదురు చూస్తున్న నాకు చాలా నచ్చింది పాట,,,,, పెరు పేరునా ప్రతి వక్క రికీ నా హృదయ పూర్వక కృతజ్ఞతలు మరియు అభినందనలు 💯🎉👍👍💐

  • @muniyouthiconofficial7360
    @muniyouthiconofficial7360 4 місяці тому +39

    ఎన్నో సంవత్సరాలుగా అనుకుంటున్నా పాత పాటలెక్క ఉండాలి అవి వినాలి అని ఈ పాటతో ఆ కోరిక తీరింది గతంలో చాలా పెద్ద హిట్ అయినా పాటని ఈ కాలంలో కావాల్సినట్లుగా మలచి అద్భుతమైన గానంతో రంగా, శైలజ ఇద్దరు చాలా బాగా పాడినారు పాత కాలంలోకి తీసుకెళ్లినారు బావ మరదళ్ళ సరదా సరదా కామెంట్స్ ముచ్చట్లు అద్భుతం అంత మంచి పాటని అందించిన అఖిల్ బంజారా కి ప్రత్యేక ధన్యవాదములు ❤🎉
    ప్రేమతో
    మునినాయక్ ❤

  • @user-ux7ff9nf3i
    @user-ux7ff9nf3i 4 місяці тому +25

    అన్న సూపర్ సాంగ్ శైలజ వాయిస్ super అన్న iam fidaa

  • @smtcreation8260
    @smtcreation8260 4 місяці тому +14

    Too nice voice, పాత రోజులు గుర్తొచ్చే మేమోరిబుల్ సాంగ్ ,చాలా బాగుంది Baii.

  • @svc.muralivenkatacharyulu7665
    @svc.muralivenkatacharyulu7665 2 місяці тому +10

    ఇది బంజార అమ్రృతం.. సంగీతం,గానం మధురం.. ఇలాగే మిగతా పూర్తి పాటలు పోస్ట్ పెట్టగలరు.శభాష్ పిల్లలు.

  • @nitinrathod_03
    @nitinrathod_03 4 місяці тому +8

    Abba Sailaja expressions ❤️❤️‍🔥

  • @Craftsboyofficial
    @Craftsboyofficial 2 місяці тому +5

    పాట ఏం అర్థం కాలేదు. కానీ వినడానికి చూడటానికి చాలా బాగుంది.. Singers బాగా పాడుతున్నారు.

  • @KATTARHINDHURAJPUT
    @KATTARHINDHURAJPUT 4 місяці тому +13

    శైలజ చాలా భాగపాడారు మీ అవా భావాలు బాగున్నాయి మీరు కూడా బాగానే పాడారు ❤️❤️❤️

  • @rajuakula8415
    @rajuakula8415 3 місяці тому +16

    సూపర్ మీ వాయిస్ మీ స్మైల్ శైలజ గారు

  • @saikrishna7498
    @saikrishna7498 23 години тому

    మన బంజారా పాట మిధా ఆధారపడి వస్తునా తెలుగు పాట తదుపరి జానపద బ్లాక్ బస్టర్ పాట బంజారాకు గర్వకారణం
    Proud to be Banjara

  • @TeluguTreats
    @TeluguTreats 4 місяці тому +12

    Abbbaaaa emundhi broo song Wait chesinadaniki Manchi Song chusina Feeling occhindhi ❤❤❤❤❤

  • @GaniBhai8500
    @GaniBhai8500 4 місяці тому +25

    ఓల్డ్ ఇస్ గోల్డ్..చాలా బాగా పాడారు..సూపర్ సాంగ్..నైస్ అఖిల్..Gani Bhai Nalgonda

  • @chouhanvlogs5598
    @chouhanvlogs5598 4 місяці тому +12

    Na chinnappudu DVD lo vinnamu malli enni year tharuvatha vinnamu chala ante chala bagundhi and tq so much e song malli kothaga paddaru ❤❤

  • @NdeepalNayak
    @NdeepalNayak 13 днів тому +2

    Nenu kadu mare old songs 🎉🎉kada bagunde ❤❤❤😅 love this video

  • @sanjeevuluvanjari7055
    @sanjeevuluvanjari7055 День тому

    నీ నవ్వులో ఏదో మాయ ఉంది
    ఎన్ని సార్లు చూసినా చూడాలనిపించే నవ్వు చాల బాగుంది.
    ఈ పాట అర్థం కాకపోయినా ఇప్పటికీ చాలా సార్లు చూసినా, మి నవ్వులో నిజంగా ఏదో మాయ ఉంది శైలజ గారు ❤❤❤

  • @gouthamig9976
    @gouthamig9976 4 місяці тому +6

    Iam wating for this song... Really.. Super.. Nice. Voice both of you..

  • @nithinaudiosandvideo8296
    @nithinaudiosandvideo8296 4 місяці тому +13

    E song kosam 1 month ga wait chestunna Anna blockbuster song all the best akhil
    Mi Nithin audios

  • @nandiparveen4991
    @nandiparveen4991 3 місяці тому +4

    చాలా బాగుంది సాంగ్ సూపర్ ❤❤❤❤

  • @balubalu2536
    @balubalu2536 3 місяці тому +5

    నిజంగా సింగల్ సూపర్

  • @rockravi1555
    @rockravi1555 4 місяці тому +5

    Old is gold superb song
    Nice invitation..

  • @ASHOKRATHOD0119
    @ASHOKRATHOD0119 4 місяці тому +5

    Sailaja akka expression supebb ...❤❤❤

  • @patlollaprabhu8887
    @patlollaprabhu8887 2 дні тому

    చాలా బాగుంది అర్దం కాకపోయినా మళ్ళీ మళ్ళీ వినాలని వుంది

  • @jyothi9519
    @jyothi9519 2 місяці тому +1

    ఎంత అద్భుతంగా ఉందో ...... మాటల్లో చెప్పలేను....

  • @BVSNAYAK
    @BVSNAYAK 4 місяці тому +8

    అమ్మాయి శైలజ వాయిస్ సుపర్.. చాలా బాగుంది సాంగ్ జై బంజార జై సేవాలాల్ మహరాజ్ 🕉️🕉️🕉️🙏🏻🙏🏻🙏🏻

  • @srinivask9941
    @srinivask9941 3 місяці тому +2

    Sailaja you stole my heart with ur expressions & voice...
    I really love ur voice..

  • @narapakaraju2765
    @narapakaraju2765 3 місяці тому +4

    బంగారు తల్లి నీ గొంతు బంగారు రాగం 💐💐💐💐

  • @praveennaikangothu8097
    @praveennaikangothu8097 4 місяці тому +5

    Old is gold....but voice & music సూపర్...❤❤❤

  • @januvenkat2873
    @januvenkat2873 2 місяці тому +2

    Ajore ajore ajore ranga bhanoi❤️❤️❤️❤️❤️❤️

  • @sanjeevuluvanjari7055
    @sanjeevuluvanjari7055 День тому

    Expression super shailaja gaaru❤❤❤

  • @e.shankere.shanker7975
    @e.shankere.shanker7975 4 місяці тому +3

    Such a beautiful voices .......and beautiful song...❤❤❤

  • @yadagiriyadagiri1382
    @yadagiriyadagiri1382 2 місяці тому +6

    మన తెలుగులో కూడా ఈ పాటని పాటించండి అన్న ప్లీజ్ ప్లీజ్ 🥰🥰🥰🥰🥰🥰🥰😍😍😍😘😘😘 బంజారా లోని మళ్లీ మళ్లీ వినాలని ఉంది😊😊😊 మన తెలుగులో కూడా పాటించగలరు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను❤❤❤❤

  • @sureshnayak9721
    @sureshnayak9721 4 місяці тому +4

    Super chala years tharuvatha vintunnam 💯 super song music inkka super elagya patha songs inkka chala cheyali ....💐💐💐💐💐💐♥️

  • @bassinarendhar3808
    @bassinarendhar3808 4 місяці тому +15

    Waiting Bro

  • @NagaDhanush-abcd
    @NagaDhanush-abcd 4 місяці тому +10

    మంగ్లీ తరవాత ని వాయిస్ సూపర్ love u సిస్టర్ మా నాన్న పేరు ఉంది సాంగ్స్ లో Dasru అని ... Miss u నాన్న.. మళ్ళీ ఈ సాంగ్ వింటున్న సూపర్ 🎉🎉🎉🎉

  • @MSBANJARAMUSIC
    @MSBANJARAMUSIC 4 місяці тому +3

    Feel the music no words ....

  • @vinodkumarsathamvinodkumar
    @vinodkumarsathamvinodkumar 3 місяці тому +4

    పాట కూడ మీలాగే చాలా బాగుంది so nice 💐💐🔥

  • @yakubjhansi56
    @yakubjhansi56 7 днів тому +1

    మన లంబాడా ఆణిముత్యాలు మీరు అల్ మన లంబాడా సింగర్స్ కు నా ప్రత్యేక ధన్యవాదాలు

  • @Mahabubabadfarmer
    @Mahabubabadfarmer 3 місяці тому +7

    Super song chicha

  • @SidamRamesh-en7zv
    @SidamRamesh-en7zv 3 місяці тому +7

    శైలజ అక్క మే వైస్ సల సూపర్ ఉంది ఇంకా సాంగ్ పడలి అని న మనచుపుర్తిగా కోరుకుంటున్న అక్క

  • @Tony_xo_rosty_
    @Tony_xo_rosty_ 2 місяці тому +1

    Song aithey super undhi. Akka kuda chala Baga padindhi ❤❤❤

  • @kkishankkishan9177
    @kkishankkishan9177 4 місяці тому +5

    Song matram వుచకోత...🔥

  • @anjianji4633
    @anjianji4633 3 місяці тому +5

    సూపర్ సూపర్ చాలా బాగుంది పాట చాలా బాగా పాడారు

  • @djgopiraj3248
    @djgopiraj3248 4 місяці тому +4

    E song ki music hailet ang flut music..🎶❤️👌

  • @raparthinaveen9670
    @raparthinaveen9670 4 години тому

    నాకు ఈ బాషా రాదు కానీ ఎన్ని సార్ల విన్న చాలా బాగుంది సాంగ్ అయినా వాయిస్ అయినా 🙏

  • @GugulothprasadGugulothprasad
    @GugulothprasadGugulothprasad 3 місяці тому +3

    Childhood memories never comes again the golden day❤❤❤❤

  • @BalajiVlogs07
    @BalajiVlogs07 2 місяці тому +4

    నాకు ఈ పాటలో సాహిత్యం అర్థం కాకపోయినా వినటానికి వినసొంపుగా ఉంది ❤❤ మా బంజారా ఫ్రెండ్ కి అడిగి తెలుసుకున్న ❤ చాలా బాగుంది 😍😍 అందులోని మాటలు సూపర్ బ్రదర్ తెలుగు లో ట్రై చేయండి 😊

  • @manjunathjadhav5679
    @manjunathjadhav5679 3 місяці тому +3

    Song chala bagundi ❤song kanna flute music Inka chala bagundi.flute play chesinavaru meeru spr ❤️

  • @AbhiGaming_ff
    @AbhiGaming_ff 4 місяці тому +3

    Baboi e ammai
    Ni Yemo anukunna kaani…e song lo thana expressions chusina daggara nunchi thaney kallallo(eyes) thiruguthundi☺️….smile kuda chala bagundi 🥰

  • @vemulashamvemula6137
    @vemulashamvemula6137 3 місяці тому +2

    Both are super talented singer love you both

  • @korralakshman2547
    @korralakshman2547 4 місяці тому +4

  • @nalaraju832
    @nalaraju832 2 місяці тому +3

    Super song super voice and super music sister chala baga padindi

  • @ShekarSonnailla
    @ShekarSonnailla 2 місяці тому +2

    ❤❤❤❤ సూపర్ చాలా బాగుంది సాంగ్

  • @poshettyramesh8971
    @poshettyramesh8971 2 місяці тому +1

    Song is Super 👌👌 singer Shailaja is👌😍

  • @santhoshcreation6170
    @santhoshcreation6170 4 місяці тому +3

    E song ke music chala baga kotaru Superb.......

  • @KallemPooja-et5gm
    @KallemPooja-et5gm 4 місяці тому +4

    Super song anna very nice 💯 sailaja akka ante chala estam

  • @josephjagaranga3267
    @josephjagaranga3267 4 місяці тому +2

    Super song undhi anna❤❤❤❤❤❤❤❤❤❤❤ I love song.....

  • @SrikanthRamavath-qd3sv
    @SrikanthRamavath-qd3sv 4 місяці тому +2

    Childhood memories never comes again❤❤ the golden day❤❤

  • @kishanramavath6279
    @kishanramavath6279 3 місяці тому +3

    Woww superb

  • @amgothprathap1072
    @amgothprathap1072 4 місяці тому +5

    Sailaja voice super

  • @ashvikfoundation123
    @ashvikfoundation123 4 місяці тому +2

    First nenu mana banjara lo love song vinna chalaa bagundhi song😘......

  • @basumaatur5020
    @basumaatur5020 3 місяці тому +2

    ನನಗೆ ಅರ್ಥ ಆಗ್ತಿಲ್ಲ but singer's ದ್ವನಿ ಮಾತ್ರ ಸೂಪರ್ ಇಬ್ರೂ ಗಾಯಕರು ಅದ್ಭುತ expression ಕೊಟ್ಟಿದಾರೆ ಗೊಡ್ bless u all team

  • @veera_rcf_
    @veera_rcf_ 4 місяці тому +3

    Super song🎵❤
    Her voice:-👸🥰❤💯🙏🙏
    😍🥰
    OLD IS GOLD.......

  • @ganidevavath6493
    @ganidevavath6493 4 місяці тому +3

    Superrr ❤❤

  • @ravigugulothu7349
    @ravigugulothu7349 3 місяці тому +2

    I love sailaja your voice and your style nice

  • @GENTLEMEN-MUSIC
    @GENTLEMEN-MUSIC 4 місяці тому +2

    Nice song

  • @paulm2388
    @paulm2388 2 місяці тому +3

    Suuuuuuper song and suuuuuuper music composers wonderful beautiful singers hat sup to all the team members
    🎄🙏⚘💐⚘💐⚘💐⚘👍👍

  • @sgiriyadi6190
    @sgiriyadi6190 3 місяці тому +3

    Song 🎵 superrrrr ❤ 🎉 saileja garu me voice vere level I love this song congratulations to all teams ❤

  • @DhanavathAkhila-ze4zz
    @DhanavathAkhila-ze4zz 2 місяці тому +1

    Nice song chala bagundhi👌👌

  • @rajasekharkorukonda6736
    @rajasekharkorukonda6736 3 місяці тому +2

    Buttu Sailaja garu meeru chala Baga padaru god bless u

  • @user-qw8vs6wb2l
    @user-qw8vs6wb2l 2 місяці тому +3

    మంజుల మంజుల సాంగ్ ఇది

  • @dharamsothprakash6990
    @dharamsothprakash6990 4 місяці тому +3

    Super song anno rojula nundi waiting❤

  • @rajunaik4857
    @rajunaik4857 4 місяці тому +4

    సాంగ్ మొత్తం లో శైలజ తప్ప ఎవరు కనబడలేదు బ్రో ❤️

  • @laxmannaga1715
    @laxmannaga1715 4 місяці тому +2

    Really good Old songs ne eppudu vintuntey chala bagundhi

  • @gvgoud
    @gvgoud 3 місяці тому +2

    Super super ra thalli shilaja 🎉🎉

  • @BhavaniPuramBhavani
    @BhavaniPuramBhavani 2 місяці тому +3

    Super super song🥰😍👌🌹🌹🌹♥️♥️♥️🏵️🏵️🌺🌺🌺👌👌🤞🤞👌

  • @user-iy1un2pp9d
    @user-iy1un2pp9d 3 місяці тому +3

    Chala bagundhi song super

  • @trenuka5948
    @trenuka5948 3 місяці тому +2

    I don't know the lyrics...but addicted both singing & expressions tooo good

  • @sapavatmahesh6023
    @sapavatmahesh6023 4 місяці тому +2

    After long time listening a pure sweet voice and super song ❤

  • @banothuvijay1768
    @banothuvijay1768 4 місяці тому +5

    E song lo tone challa challa bagundhe Anna I love you banjara brother sister s🙏🙏🙏

  • @brbofficials
    @brbofficials 4 місяці тому +11

    Halo anna song super undhi

  • @SarojaKathavath
    @SarojaKathavath 2 місяці тому +1

    Exllent song and singers voices

  • @aravindnunsavath1389
    @aravindnunsavath1389 4 місяці тому +2

    Super song... Like this voice both... ❤

  • @zachariahrathnam6783
    @zachariahrathnam6783 3 місяці тому +3

    Ammai chaala baaga padindhi chakkati ragam. Eemenu chusthe Srinidhi laaga unnadhi.

  • @Nastudio143
    @Nastudio143 4 місяці тому +6

    Chala bagundi ❤

  • @JadavManohar-cd4hk
    @JadavManohar-cd4hk 2 місяці тому +2

    Killing smile shailaja😊

  • @user-rs3nn9gx3c
    @user-rs3nn9gx3c 4 місяці тому +2

    Super song battu Sailaja ❤

  • @Snehith_Vlogs05
    @Snehith_Vlogs05 3 місяці тому +12

    1001 టైం విన్నా అయినా... ఇంకా బయటకి రాలేదు.. లేచిన దగ్గర నుండి పడుకునే వరకూ ఈ పాటే పాడుకుంటున్నా

  • @manashortvideos1
    @manashortvideos1 4 місяці тому +3

    Old songs ni gold ga marcharu keep it up all Banjara singer proud to be a banjara's

  • @AravindSmile
    @AravindSmile 3 місяці тому +2

    Super ga vunadi ❤

  • @rajkumarnaik1997
    @rajkumarnaik1997 2 місяці тому +1

    Sailaja singing voice so lovely 💖