అమ్మవారి కోసం విశ్వకర్మ ఎలాంటి నగరాన్ని నిర్మించాడో చూడండి..! || Sri Lalitha Vaibhavam by Samavedam

Поділитися
Вставка
  • Опубліковано 24 лис 2024

КОМЕНТАРІ • 68

  • @headquarter9043
    @headquarter9043 4 роки тому +14

    ఎందుకు స్వామి అవైదిక అజ్ఞాన పిట్ట కథల ప్రవచనాలు, వేదం చెప్పండి.
    క్షమించాలి, ఎందుకు ఇలా అన్నాను అంటే మీ ప్రవచనం చక్కగా వింటున్నాను బాగుంది, కానీ "విశ్వకర్మ" అనే పదం వచ్చినపుడు మీరు వాడే భాష తుచ్ఛమైన భాష.
    విశ్వకర్మ కోసం వేదాధ్యయనం చెయ్యండి. కనీసం యజుర్వేదంలో ఉన్న పురుష సూక్తం ఒక్కటి సమన్వయం చేసుకోండి.

  • @mudigondakishorekumar3457
    @mudigondakishorekumar3457 24 дні тому +1

    Sree mathre namaha🌺🙏🏻🤘 shivaaya guravey namaha om namonarayanaya om namobhagavathe vasudevaya ram laxman janaki jai boloo hanumanuki jai 🌺🙏🏻🤘🙂

  • @parvathidevisristi1958
    @parvathidevisristi1958 20 днів тому

    తల్లీ, లలితా త్రిపుర సుందరి, ee Parameswara Swarupudini dushinche వారిni sikshinchu తల్లీ. ఓం నమశ్శివాయ🙏🙏🙏

  • @vadlanarendhar5409
    @vadlanarendhar5409 2 роки тому +1

    Jai Shri Raam 🚩🚩🚩🙏🙏🙏 Jai shree Maathre Namaha 🚩🚩🚩🙏🙏🙏 Jai jai Vishvakarma Swamulawariki Jai 🚩🚩🚩🙏🙏🙏

  • @kadiyalaanjaneyasastrychannel
    @kadiyalaanjaneyasastrychannel 3 роки тому +8

    మనసులో ఒకటి మాటల్లో ఒకటి రాత ల్లో చేతల్లో ఒకటి ఇదిదురాత్ములక్షణమ్ ( భర్తృహరి) సభాషితమ్,, నీవు ,విశ్వకర్మ,, నుగురించివాడువీడు అంటూ విప్రులగురించి గొప్పలు విప్రలిప్స అంటేిదేనేమో,, వివక్షచూపడమ్ న్యాయమా గురుదేవా! పరబ్గహ్మ నునమ్మరామీరు నిజమైనఆస్తికుడుిలాచెప్పడు, ముందుపురుషసూక్తముచదవి అర్థము తెలుసుకోండి, సత్యమేవజయతే అధర్మనాసోస్తు

    • @kadiyalaanjaneyasastrychannel
      @kadiyalaanjaneyasastrychannel 2 роки тому

      @@SravanKumar-we2dq మీ బాబాయ్ గారి ఆస్తి, శాస్త్రి,, అనిఇప్పుడేతెలిసింది,

    • @narasimhacharymuthyala2527
      @narasimhacharymuthyala2527 Рік тому

      వేదనింకః నాస్తికః

    • @kadiyalaanjaneyasastrychannel
      @kadiyalaanjaneyasastrychannel Рік тому

      వేదమ్ ప్రమాణమ్ 👌 పురాణమ్ అప్రమాణమ్✍️అద్భ్య సంభూతః పృధివ్యై రసాచ్చ విశ్వకర్మ ణ సమవర్తతాధి తస్య త్వష్టా వివిద ద్రూపమేతి తత్పురుషస్య జానమగ్రే వేదహమేతమ్ పురుషమహంతమ్,,,,!!..పురుషసూక్తము!సముద్రాయ వయునాయ సింధూనామ్ పతయేనమః! నదీ నాగ్ం పిత్రేజుహుతా విశ్వకర్మణే విశ్వా హమర్త్యగ్ం హవిః,,,, కల్ప సూత్రము, ఆగమ శాస్త్రము,, పుణ్యాహవచనం ( సముద్రఅధి దేవతా ఆవాహన) విశ్వరూపోవై త్వాష్టః దేవపురోహితోనామాసి ,,, , యోదేవానామ్ పురోహితః! పూర్వో యోదేవేభ్యోజాతః! నమోరుచాయబ్రాహ్మయే రుచంబ్రాహ్మ్యమ్ జనయంతః దేవాఅగ్రే తదబ్రువన్ యస్మైవమ్ బ్రాహ్మణో విద్వాత్ తస్యదేవావసన్వసే,యఙ్ఞేనయఙ్ఞ మజనయంతదేవాః తానిధర్మాణి ప్రధమా న్యాసన్ ,తేహనాకమ్ మహిమా నస్సజంతే యత్రపూర్వే సాధ్యాసంతిదేవాః,,,అద్భ్యః,,,,,,,,,,, నాస్తికో వేదనిందకః, , సూర్యుని అరచేతితో మూయ లేము🚩🚩🚩🌏🛕👍☝🙏👌🙌, మృత్పిండమేకమ్ బహుబాండరూపమ్, సువర్నమేకమ్ బహుభూషణాని,,, ఏకసత్ విప్రా బహుదా వదంతి☝🚩👌,,,,,

    • @banalabramhachary8908
      @banalabramhachary8908 Рік тому

      వెళ్దామని బాపనోళ్ళ చదువు తారు అనిఎందినిగొప

  • @babusuresh433
    @babusuresh433 3 роки тому +5

    youtube లో చాగంటి ప్రవచనం టు విశ్వకర్మ అని చుడండి అది వినండి. మీది రాంగ్

  • @gadaradaveerabhadrarao8390
    @gadaradaveerabhadrarao8390 29 днів тому

    హాహాంటబాగుంది

  • @Subbu4910
    @Subbu4910 Місяць тому

    వీళ్ళందరూ శర్మ గారి చుట్టాలు పక్కాలు, అమ్మ అలానే అనమంది. మీకెంటి pronlem

  • @acharyagmk
    @acharyagmk 4 роки тому +14

    విశ్వకర్మ ని విడు అనడం పెద్ద దోషం ........ఆలోచించండి ......పంచబ్రహ్మలు విశ్వకర్మ పంచ ముఖాలు.... పంచ బ్రంహలో 4th person ఇంద్రుడు ...ఆయనే శిల్ప బ్రహ్మ .....విశ్వకర్మలను తక్కువ చేసి ప్రవచించడం మంచిది కాదు ....

    • @srisrija3426
      @srisrija3426 3 роки тому +3

      వీడు ఎవరికి గురువు

    • @Kumar1515O
      @Kumar1515O 3 місяці тому

      ​Veedu yenti ​@@srisrija3426

  • @nagalakshmibhavanagiri1060
    @nagalakshmibhavanagiri1060 Рік тому +2

    Srigurubho namaha lalita vaybhavam ani rushi pitam lo vachim kada avunakada ni nu edivalo chadivanu

  • @skoteswararao2791
    @skoteswararao2791 Рік тому

    Thanks sir very very good most important information guruji ki padabivandanalu

  • @saikiranchary2440
    @saikiranchary2440 3 роки тому +5

    Nijamaina vishwakarma gurinchi teliyakapothe cheppakandi , annthekani miku istam vacchinatlu cheppakandi

  • @maruthiperla7414
    @maruthiperla7414 5 місяців тому

    Omnamasevaya❤srematranamaha🙏🙏🙏

  • @వైవిశ్వకర్మణహాభక్తిఛానల్

    మీరు చెప్పేటువంటి పురాణాలు ఈ పురాణాలు ఎవరి వల్ల వచ్చేయండి వ్యాసుడు నుంచి వచ్చింది వీటిని పుక్కిట పురాణాలు అంటారు ఇవి మనకి వేదాలు ప్రామాణికలు వేదాలు గురించి చెప్పండి అలాంటప్పుడు వేదాలు చదవబలేదండి మీరు సామవేదం పెట్టుకోబాక తీసే

    • @parvathidevisristi1958
      @parvathidevisristi1958 20 днів тому

      మీకు వారి గొప్ప తనం అర్థం కాకపోతే, వినకండి. ఆయనను dushiste, vache ఫలితాలు అనుభవించే టప్పుడు, చాల బాధ కలుగుతుంది. గరుడ పురాణం వినండి. Oddu లెండి. మీరు వినలేరు. సామవేదం గారి రూపం lo మాట్లాడు తున్నది sakshath Dakshina మూర్తి, జ్ఞాన స్వరూపం. ఓం నమశ్శివాయ🙏

  • @srushtikartha-paramathma641
    @srushtikartha-paramathma641 4 роки тому +6

    మా హిందువుల్లో ఎంత వ్యతిరేక భావాలున్నాయో.

  • @baabjitvk
    @baabjitvk 4 роки тому +17

    విశ్వకర్మ పరమేశ్వరుడు ఎవరో తెలియాలంటే .. వేదాలు చదవండి .. దద్దమ్మల్లారా ..! బుడబుక్కల పురాణాలు చదివితే .. బుడబుక్కల తెలివితేటలే వస్తాయి.
    విశ్వకర్మ దేవశిల్పి ఏంటి ..?
    విశ్వకర్మను వాడు వీడు అంటావేంట్రా .. అప్రాచ్యుడా ..
    అవునులే .. ఒకప్పుడు
    బోల్ బోల్ బోల్ బోల్ బోల్ రాణీ .. బోల్ అ బోల్ అబోల్ అబోల్ .. ముత్యాల ముద్దబంతివే నీవన్నీ ఇచ్చుకోవే ...
    ఇలాంటి బుడబుక్కల సినిమా పాటలు వ్రాసుకుంటూ బ్రతికినవాడివి .. అంతకంటే ఇంకేం చెప్తావు ..?
    నీ ఇంటిపేరు .. సామవేదం .. వేదాలు చదివి తగలడు. నీకు సంస్కృతభాషా పాండిత్యం మాత్రమే ఉంది.. జ్ఞానం మాత్రం లేదు.
    వేదోపనిషత్తులు చదివి అర్థం చేసుకుంటే .. విశ్వకర్మ పరమేశ్వరుడు ఎవరో తెలుస్తుంది. నీకు ఉత్తమగతులు సంప్రాప్తిస్తాయి.
    ఏషదేవో మహాత్మా విశ్వకర్మా సదాజనానాం హృదయే సన్నివిష్టః .. శ్వేతాశ్వతరోపనిషత్తు.
    సర్వజీవుల హృదయాలలో ప్రాణరూపంలో చక్కగా కొలువుండే ఆత్మ .. విశ్వకర్మ పరమాత్మయే ..
    తెలుసుకో ..

    • @baabjitvk
      @baabjitvk 2 роки тому

      @@SravanKumar-we2dq పై సమాధానమే.. మీకూ వర్తిస్తుంది.

    • @KV.Nareshwaracharyulu
      @KV.Nareshwaracharyulu 2 роки тому

      వీడి! పేరు సామవేదం అంట వెదవ తెల్లరితే పురాణాలూ చెపుకుని కాలం గడిపే వెదవలు వీలు! వేదాలు వేళకి తెలిసిన చెప్పారు చెపితే వేల బతుక్కి ఎవరు సకరించారు అని భయం వెధవలకి

  • @ashokchari4866
    @ashokchari4866 5 років тому +3

    Respect our gods

  • @endtsdept5526
    @endtsdept5526 5 років тому +8

    యు ట్యూబ్ లో మీరు చాగంటి ప్రవచనము టూ విశ్వకర్మ అని టైపు చేసి విననండి అది కరెక్ట్ మీది రాంగ్

    • @gangarajubhimala9408
      @gangarajubhimala9408 5 років тому +5

      మనకి తత్వం తెలిస్తే చాగంటి వారి ప్రవచనం సామవేదం వారి ప్రవచనం అర్థం అవుతాయి

  • @harshalovely2098
    @harshalovely2098 2 роки тому +2

    Srimatrenamaha🙏

  • @pavangolthi2236
    @pavangolthi2236 5 років тому +11

    ఎవరికీ ఎవడు ర శక్తిని ఇచింది. మీ పిచ్చ మాటలకి అమాయకులు వశం అవుతారు ఏమో మేము కాదు ర. ఆడు వీడు ఏంట్రా. నీ ఇంటి పెరు సామవేదం ఆ ఆ వేదం ఇచింది ఎవరు ర నీకు. సృష్టి కర్త ని నువు ఆడు వీడు అంటావా నీకు పోయే కలం దగ్గరకు వచ్చింది పురాణాలూ కాదు రా నువు చెప్పేది వేదం చెప్పు ఆది వేదం ఋగ్వేదం గురించి చెప్పు ర నీకు కించ పరచాలి ఆఙ ఆలోచన ఉంది kabbati ఇలా అన్నావ్. పోతారు ర రేయ్ నాశనం అయ్యిపోతారు

    • @p.vsaikeerthanahoneychitti6847
      @p.vsaikeerthanahoneychitti6847 3 роки тому

      బఫన కొడుకు లకు ఎమి తెలుసు అందరినీ కించపరచడము తప్ప పుట్టి గతులు ఉండదు వీలకు

  • @seshukumari1442
    @seshukumari1442 5 років тому

    Sree Maatre Namaha..
    chidagnikundasambhutayai..namaha..

  • @kantharajmv6616
    @kantharajmv6616 3 місяці тому

    🙏🙏🙏🙏

  • @bhargavilakkoju2525
    @bhargavilakkoju2525 4 роки тому +10

    Viswakarma bhagavan vadu veedu andaniki siggugaleda sir miku please respect viswakarma bhagavan he is creator of universe okasari telusukovali miru

  • @rajarajeshwari1391
    @rajarajeshwari1391 4 місяці тому

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @indikateluguchannel5551
    @indikateluguchannel5551 Рік тому +2

    నీ బ్రాహ్మణ గోరోజనం ఎక్కువ అవుతుంది
    బలుపు
    విశ్వకర్మ నీ పట్టుకుని వాడు వీడు అంటావా
    నీ లాంటి బ్రాహ్మణుని వల్ల కథ హిందూ మతం
    నాశనం అయింది
    వీడు ఫ్రెండ్ లాగా వాడు అంట
    మొత్తం సృష్టి ముందు వున్నారు విశ్వకర్మ
    నువ్వు చెప్పుకుని బ్రతికే వేదం, పూజ, గుడి,
    దేవుడు, విశ్వం విశ్వకర్మ మయం
    ఒళ్లు జాగ్రత్త గా పెట్టుకో

  • @acharyagmk
    @acharyagmk 4 роки тому +6

    విశ్వకర్మ పేరుని వాడుకోవడం మానేయండి...

  • @yarrojuganesh39
    @yarrojuganesh39 4 роки тому

    Veeru ani anakudadhuu

  • @sandeepchary2445
    @sandeepchary2445 5 років тому +9

    Ooh..... Mr nee Peru naaku telidu kaani konchem language control lo unchaali Mari.....please viraat vishwakarma gaarini vaadu veedu ani antunnav.... asalu meeru em anukuntunnaro ardam avvatam ledu.....Veda pita evvaru??? Gayatri maata evvaru???? ivvaniti kante mundu prajapati vishwakarma gurinchi telusukovaali ani naa straight opinion......ok please try to read and explore about Lord prajapati vishwakarma once and then proceed.....ok.... try to please respect about great personalities in mythology and a great engineer and architect of Lords......could u please explain about potuluri veera bramhendra swamy importance and greatness once......???? Individual respect is very much essential need. As a good human being u have to respect all.......especially Lord vishwakarma........prajapati.....

  • @kamalakamala2338
    @kamalakamala2338 4 роки тому

    Mahatripurasundarainaamaha

  • @naveenkrishnagottimukkula4069
    @naveenkrishnagottimukkula4069 4 роки тому +1

    15:20

  • @nandibabuvelanati2059
    @nandibabuvelanati2059 23 дні тому

    Sivude nenu anukune nene sivudu anukune varu evarina alage matadutharu miku esthamu vunte vinamdi lekapothe maneyamdi vedhava kamentlu pettakandi

  • @kamaladevi1456
    @kamaladevi1456 Рік тому +2

    Chala mandi viswakarma gurinchi annaru ani negative comments pedtunaru .. Sarigga vinandi
    Sakshattu ammavari bharta kamesvarudini kuda vaadu anadam 18 : 20 gamaninchaavachu...
    Veeri vanti bhaktudu bhagavadparavasyam lo devudini vaadu anadam chala mamulu... Manam yedukondala vaadu anama?
    Vivaksha kaadu adi
    Samastha devatalani amma biddaluga chepyaru sakteyam lo.. Aa bidda ki sakthi ammavaru ivalanna sandharbham lo annaru tappa
    Visham chimmakandi

  • @avusulachandrashekar3624
    @avusulachandrashekar3624 4 роки тому +5

    వాడు వీడు అనుకో నీకు ఒక పండితుడు విశ్వకర్మ గురించి

  • @chakravartyvellanki2070
    @chakravartyvellanki2070 4 роки тому +2

    అద్భుతము ఈయన మధుర వాక్కు

    • @p.vsaikeerthanahoneychitti6847
      @p.vsaikeerthanahoneychitti6847 3 роки тому +1

      🅰🅳🅱🆄🆃🅷🅰🅼🆄 🅺🅰🅳🅷🆄 🆅🅰🅳🅸 🆅🅰🅺🅺🆄 🅽🅸🅺🆄 🅽🅸🅹🅰🅼🆄 🆃🅷🅴🅻🅸🆈🅰🅻🅰🅽🆃🅴 🆃🆃🅳 🅿🆄🅱🅻🅸🆂🅷 🅲🅷🅴🆂🅴🅽🅰 🆁🆄🅶🆅🅴🅳🅰🅼🆄 10🆃🅷 🅼🅰🅽🅳🅰🅻🅰🅼 🅱🅾🅾🅺 🅲🅷🅰🅳🅷🆄🆅🆄 🆅🅸🆂🆆🅰🅺🅰🆁🅼🅰 🅶🆄🆁🅸🅽🅲🅷🅸 🆅🆄🅽🆃🆄🅽🅳🅷🅸 🅽🅸🆅🆄 🅰🅿🅿🆄🅳🆄 🅲🅷🅴🅿🅿🆄 🆅🅸🅳🅸 🆅🅰🅺🅺🆄 🅰🅳🅱🆄🆃🅷🅰🅼🅰 🅻🅴🅺🅰 🅰🅱🅰🅳🅷🅰🅼🅰 🆂🅸🆁

  • @వైవిశ్వకర్మణహాభక్తిఛానల్

    సామవేద షణ్ముఖ శర్మ సామవేదం చదివారు కదా మీరు దాంట్లో విశ్వకర్మ ఓన్లీ ఆర్కిటెక్చర్ గానే కనబడుతున్నాడా? మీరు సామవేదం చదువుకొని ఎందుకంటే ఇలాంటి అబద్ధాలు మాటలు మాట్లాడటం ఆయన ప్రజాపతి విశ్వకర్మ మొట్టమొదటి దేవుడని మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు తెలికి చెప్తున్నా కావాలని చెప్తున్నారు అర్థం కావట్లేదు ఇక్కడ మల్ల పురాణాలన్నీ పుక్కిటి పురాణాలన్నీ చెప్పేది కాకుండా అసలు గాయత్రి మాత అనేది లేదు లేనిదాని సృష్టించి మీరు ఏదంటే అది చేశారు విశ్వకర్మను పక్కనపెట్టి ఇది వేదం చదువుకోవడం ఎందుకండి 5 వేదాలు ఉన్నాయి కదండీ ఏందండి ఇట్లా చేస్తున్నారు సూర్య మండల అంతర్గత మధ్య సబితా రూపాన శ్రీ విశ్వకర్మ వేదంలోదండి ఇది తెలుసుకోండి సార్. ఏంది మీరు మాట్లాడేది అసలు ఇంత సేపు ఆర్క్ మీకు ఈ వ్యాసం ఇచ్చినటివే కదండీ పురాణాలన్నీ సూతుడు ర్కెట్ ఇంజినీర్ అంటారు విశ్వకర్మను పట్టుకొని

  • @janardhand6200
    @janardhand6200 5 років тому +4

    I must respect his oration however be polite when you talk about viswa karma, you must know all about the history of viswakarma, you are using tenali ramakrishnudu in your story, he is also viswakarma community, for your speeches you need viswakarmas but not giving credibility which showing your arrogance and ignorance of facts

  • @ashokchari4866
    @ashokchari4866 5 років тому

    Manuko

  • @maniachari7891
    @maniachari7891 4 місяці тому +1

    బ్రహ్మ అంటున్నావు ఎవరు చెప్పు ముందు నువ్వు ఎరా బుద్ది లేదా నీకు పంచముఖ బ్రహ్మ అంటే ప్రజాపతి వేదాలు సృష్టి చేసిన సృష్టి కర్త ఆయనే లేకపోతె నువ్వు లేవు ఈ జగత్ లేదు విశ్వకర్మ లేనిదే విశ్వంబు లేదు అని లేదు అని నీకు తెలువదా రా అసలు ని జాతి ఏంటి రా వెదవ ముందు ని జననం గురించి తెలుసుకో రా నిజతి మూలం తెలుసుకోరామీ మీ వంసానికి మూల పురుషుడు వశిష్ఠ డు వాడు అరుంధటికి పెళ్లి చేసుకుంటే పుట్టినవాడివి రా నువ్వు మీ జాతి బుద్ది చూపించుకున్నావురా నువ్వు మాదిగ జాతికి పుట్టిన సంతానం రా మీది మీ జాతి మూలం ముందు తెలుసుకొని అప్పుడు వేదం గురించి నిజానిజాలు తెలుకో రా నువ్వు ఆది దేవుడు ఐనా అటువంటి జగత్ గురువు పంచముఖ బ్రహ్మ ప్రజాపతి ని వాడు వీడు అని అవహేళన చేస్తావు రా నువ్వు వేదానికి అధ్యుడు ఐనా దేవా దేవుడు కి ఆలా అనే అర్హత నీకు లేదు రా శుంఠ

    • @nandibabuvelanati2059
      @nandibabuvelanati2059 23 дні тому

      Kovu ekkuvi kottukuntunnaru
      Mi lantivaru andaruu anduke ayana anamdamuga cheppe pravachanam loo kuda tappulu kanabaduthunnai

  • @rajarajeshwari1391
    @rajarajeshwari1391 4 місяці тому

    👌🍓🍒🥭🙏🏿❤️👏🍉🍇

  • @maniachari7891
    @maniachari7891 4 місяці тому

    వేదాలను వక్రీకరించడం మీకు మామూలేగా అసలు నువ్వు ఏ వేదం చవివవు రా నువ్వు ప్రజాపతి విశ్వకర్మ లేనిదే వేదాలు ఎలా పుట్టాయి అయన యాగము యజ్ఞం చేస్తేనే పంచ వేదాలు పుట్టాయి మీకు తెలిసిన నాలుగు వేదాలే ఐదవ వేదం గురించి కూడా నీకు తెలియదు అది ప్రణవవేదం ఇంకెప్పుడు ఆయనని వాడు వీడు అని అంటే మాత్రం నువ్వు చెప్పే ప్రవచనం కూడా సహించాడు రా త్వష్ట విశ్వకర్మ గురించి ముందు తెలియపోతే నువ్వు చదివిన వేదం లో అయన ఎవరుకూడా నీకు తెలియదు నువ్వు ఒక పండితుడువి అన్ని తెలుసుకొని అప్పుడు ప్రవచనాలు చెప్పు గాలికి పోయిన వెదవలు అందరూ ప్రవచనాలు చెప్పేయడమే

  • @sureshbabu8121
    @sureshbabu8121 4 роки тому +13

    యు ట్యూబ్ లో మీరు చాగంటి ప్రవచనము టూ విశ్వకర్మ అని టైపు చేసి విననండి అది కరెక్ట్ మీది రాంగ్

  • @b-qy5qn
    @b-qy5qn Місяць тому

    ❤🎉