మా బిందు మీరు పకృతి నుంచి రక్షించేందుకు చేసిన ప్రయత్నం చూసి చాలా సంతోషంగా ఉంది. ఇలా చాలా మంది పకృతి ప్రేమికులు వలన మనదేశం పాడి పంటలు తో అభివృద్ధి చెందాలి అని కోరుకుంటూ 😊😊
నమస్తే బిందు ఆవులలో మరొక ప్రత్యేకత ఉంది ఆవులు మనుషులను నాకి నప్పుడు మనలో ఉన్న రోగాలను గుర్తించి వాటకి సంబంధించిన చట్టను మరియు ఆకులను తిని వస్తాయి వాటి పాలను మనం త్రాగడం వలన మనకి ఉన్న రోగాలు పోతాయి
నమస్తే బిందు గారు 🙏🙏 మన మానవాళికి మంచిదనీ మన పూర్వీకులు మనకు అర్థమయ్యే విధంగా పురాణాలలో గ్రంథాలలో తెలియజేశారు కానీ మనకున్న మూర్ఖత్వం ఏమిటంటే వాటిని పూర్తిగా అర్థం చేసుకోకుండా సంప్రదాయాన్ని గుడ్డిగా అనుకరించడం కంటే అర్థం చేసుకుని ఆచరించడం మేలు అని మీరు కమ్యూనిటీ ట్యాబ్లో ఏనాడో పోస్ట్ చేశారు . కొన్ని విషయాల్లో మీ అంత మంచిగా ఆలోచించ లేకపోయినా నాకు తెలిసినంతవరకు మంచి చేయడానికి ప్రయత్నిస్తాను . ఒక దీపం వెలిగించమంటే కోటి దీపాలు వెలిగిస్తున్నాం 🪔🪔🪔🪔🪔 పుణ్యం కోసం పూజలు చేస్తేనే పుణ్యం వస్తుందన్న పిచ్చి భ్రమలో ఉంటున్నాం. కానీ పర్యావరణాన్ని కాపాడుకోగలిగితే ఈ భూమ్మీద బ్రతికే ప్రతి జీవికి పుణ్యం చేసినట్లేనని భావించట్లేదు . ఇక షీట్ బాల్ ఐడియా నాకు కూడా వచ్చింది అండి Last year నేను కూడా అమ్మ వాళ్లకి దగ్గర్లో ఉండే అడవిలో కొన్ని రకాల సీడ్ బాల్స్ ని వేద్దాం అనుకున్నాను కొన్ని కారణాల వల్ల చేయలేకపోయాను. వచ్చే సంవత్సరంలోనైనా తప్పకుండా వేయాలని అనుకుంటున్నాను . ప్రశ్నించడం తప్పు కాదు మనిషి అనే వాడు ఎప్పుడు ప్రశ్నిస్తూ ఉండాలి సమాధానం కోసం అన్వేషిస్తూ ఉండాలి జ్ఞానం పొందాలి పొందిన జ్ఞానాన్ని జీవితాంతం పాటిస్తూ మంచి మార్గంలో వెళ్ళాలి ఏం చెప్పారు ఏం చెప్పారు సూపర్ బిందు గారు మీరు👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌 అందుకే మీరంటే అంతులేని ఇష్టం ♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️ Love you Bindu Garu 🫶🫶🫶😜😂😂
నమస్తే మా సుమా గారు 🤗🙏 అవునమ్మా సరిగ్గా చెప్పారు. పర్యావరణాన్ని కాపాడుకుంటే అంతా బాగుంటుంది.సీడ్ బాల్స్ వేయడానికి ఈ ఏడు ఇంకా సమయం ఉంది.వర్షాకాలం ముగిసేలోపు వేయొచ్చు.వీలుకాకపోతే పర్లేదు అండీ.మరుసటి ఏడు వేస్తానన్నారు కదా! అంతులేని మీ ప్రేమను నాకు ఈ మాధ్యమం ద్వారా తెలియజేసినందుకు మీకు అంతులేని ప్రేమ పూర్వక కృతఙ్ఞతలు అండీ🤗🤗🤗😍😍😍😍😍🥰🥰🥰🙏🙏🙏🙏🙏🙏🙏
Lackey and kasich colour combination same ga vundi. Nijam gane anna tammullane anipincharu aa rendintini kurchobetti nimurutunnappudu.😊 Mee dedication super. Adavilo seeds seedballs gurinchi meela oka 10% aalochinchi efforts pettagaligite adavi super ga vuntundi.🌾🌴🌿🌲🌳
Be like Bindu ane peru ee channel ki correct ga saripotundi. Nijanga mee laaga life lead cheyali. Mee thinking entha matured ga entha sensitive ga vuntundo. Videos choostunnantha sepu chaala pleasant ga inspiring ga vuntundi.
మాకు మీలా వ్యవసాయం చేయాలని ఉంది కానీ పిల్లలు చిన్నవారు కాబట్టి చేయలేకపోతున్నాం మీ వీడియో చూస్తూ మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం పిల్లలు పెద్దయ్యాక మీలా వ్యవసాయం చేయాలని మేము కోరుకుంటున్నాం❤
పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు మనం తప్పక వారితోనే ఉండాల్సిందే కదమ్మా!ఆ టైం లో కొన్ని రోజులు మనకు ఎన్ని ఆశలు ఉన్నా వాయిదా వేయాల్సిందే . నేను అదే చేశాను. మనం అనుకున్నది వెంటనే చేయలేకపోతున్నందుకు కొంచెం బాధగా అనిపిస్తుంది . కానీ పిల్లలతో గడిపిన ఈ విలువైన సమయం తరువాత గుర్తు చేసుకున్నపుడు ఎంతో సంతోషంగా ఉంటుంది 🤗😊😍మీరు భవిష్యత్తులో పిల్లలు కొంచెం పెరిగాక మీరు అనుకున్నట్లుగా వ్యవసాయం చేయాలని కోరుకుంటున్నాను .
హలో బిందు గారు మా pet చోటు మీ కాశి ఒకే కలర్ మీరు నాటు నేరేడు విత్తనాలు అడిగారు మా ఏరియా లో వుంటే చూసి చెపుతాను మీ ఆలోచనలు vintunte మీ బాధ ప్రేమ ప్రకృతి పట్ల భాద్యత వున్నారు మంచి స్పందన వున్న వారు అని సంతోషంగా ఉంది
Memu ఎలాంటి పనులు చేయలేము రేదు కూడా మీరు మీ లాంటి వరన్నచేయాలని మీలాంటి వారి కి ఆ దేవుడు ఆయురారోగ్యాలు శక్తి సంపదలు ఎవలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బిందు గారు
కాశీ కొంచం పెద్దాయక లక్కీ కాశీ కి చెప్తాడు చుడండి అమ్మ ని బాగా విసిగిద్దాం అని వంతు లేసుకుని మరి చేస్తారు ఇద్దరు అల్లరి. 😄 ఈది ఏమైనా లక్కీ గాడు వెరి నాటీ అండ్ గుడ్ బాయ్. బిందు ఇన్ని రోజులు మీ మంచి తనం అండ్ మీ ప్యాషన్ మీ హార్డ్ వర్క్ అన్ని చూసాను నేను. ఫర్ ది ఫస్ట్ టైం థంబ్ నైల్ లో మీ ఫోటో చూసాక అవి మీ మీద మీద పెంచుకున్న ప్రేమ కనిపించింది మఆ . ఇద్దరు బిడ్డలు మీద మీ కేరింగ్ అండ్ మీ మీద వున్నా వాటి ప్రేమ రెండు సమానం గా కనిపించాయ్ అండి. ❤🤝 🫂🙏
Bindu garu mana Lucky gadiki aaku dhone chesi water thagipincharu kada aaku ne reverse chesi dhone cheste lucky gadi naluka ki garukuga lekunda smooth ga baguntundi
Bindu Garu, what you explained was absolutely correct in previous video. Very happy to see you doing such an env educational video. I live is USA. When we went to costarica. I did the same mistake of feeding bananas cappuccino monkeys until some one said it’s illegal to feed them. I never saw any signs displayed though. Yes we just think it’s fun to feed them and they enjoy but we dont know after effects of it. I really like your videos as I resonate with your views a lot. Thank you! 😊
Heartfully appreciate your work madam.. Telangana la summers 44 degrees Varaku endalu untai, mana government tondaraga ekkuva height perige chetlu peditey summer la gali challabadtundi endalu kuda taggutai, kothulu villages ki ravadam food habits oka reason ayete summers lo heatwaves kuda reason kavachu andi.Nen chala rojula nunchi ankuntunna madam. .
Hiiiiii akka ninnu chustunte chaala chaala happy ga vundi ni thinking chaala great love u so much akka ni life style chaala baguntundi ninnu chuste chaala chaala happy ga vundi ❤❤❤
ప్లాంట్ చేశాక వర్షం పడకపోతే అవి బతకవు అండీ.అంత పెద్ద అడవిలో మనం వెళ్లి వెతుక్కుంటూ చెట్లకు నీళ్లు పోయలేము.నేను సీడ్ బాల్స్ వేయాలి అనుకుంటున్నది రోడ్ పక్కన అనుకుని ఉన్న అడవిలో కాదు అండీ అడవి లోపల. అందుకే సీడ్ బాల్స్ తప్ప ఇంకో ఆప్షన్ లేదు అండీ.🤗🙏
❤❤❤❤❤❤❤ Hi andi - hope Meeru, Sachin garu and Honey bagunaru ani anukuntunanu. Kasi babu baga enjoy chesthunadu farm lo. US 66 route historic route andi. It crosses 8 states, starts in the Midwest and ends in California. Baga famous route adhi just like PCH/Route 1.
Hi dear Suman garu...🤗🙏andarmu bagunnamu andi...meeru kudaa andaru bagunnaru ani bhavistunnanu. aa Vase konnappudu naaku daani gurinchi telidu andi..tarvata edo cinemalo anukunta andi US Route 66 ani chusa ..entidi anni chotla edho logo laa vadestunnaru enti aa route speciality ani google chesinappudu thelisindi andi... Thank you so much andi... for reminding me again. meeru akkada unnaru kabatti meeku annee Vishayalu baaga thelise untayi... meeru monna Mudhol gurinchi chepparu.. female undhi ani sachin ki chepparu anta kadaa andi..nijaniki maaku kaavali kanee intloki kaadu ..farm daggara penchadaniki...intlo annintini maintain cheyalenu..farm lo penchali ante mundu vaatiki manchi shelter erpatu cheyali andee... Sarada vallaki beautiful illu plan cheste aa Mastry garu raledu..ala aagipoyindi..entha visugga undhi ante andee maatallo cheppalenu. okksari adhi ayipothe oka vaipu motham sarada valla illu, inko room lo kollu, inko room lo dogs,, pagalantha bayata free gaa untayi..night matram anne safe gaa lopala undela..night matram.okka dogs door matrame open undelaa cheyali anukunnamu.Mudhol black kudaa bagunnayi andi.. Okati black inkoti mamulu color undela theesukovali ani undhi..male and female rendu undali..lekapothe papam mallee vaati breeding ki ibbandi avutundi... aa construction purtayyaka meetho maatladi mee salahatho appudu Dogs ni theesukuntanu andi.. Thank you so much... Andarini Adaganani telupagalaru
@@BLikeBINDU Andharam bagunamu andi. 8:16 degira oka number plate laga kanipinchindhi andhuke cheppali anipinchindhi Route 66 gurinchi. Avunu andi Mudhol hound gurinchi cheppanu Sachin gariki, Meeru anattu proper setup set chesaka plan cheyatame better andi. Jet black untayie kani koncham rare aa color, ekkuvu ga white kanipisthunayie. Karnataka govt vallu oka breeding center start chesaru few years back, vala video share chesthanu, time unapudu choodhanki try cheyandi.
Meeku vachina doubt correct ee andi ..edukantee nenu araku vellinapudu chala kothulu mana touristlu vese aaharaniki alavatupadipoyayi ... avi even food demand chestunnayi ...manam alavatu cheyadam manthapoo vatiki food derokadam ledo teliyadu Kani avi manam vese food ki alavatupadipoyayi ... But I just love the way you are thinking for nature Bindu garu ...
నమస్తే అండీ 🤗🙏నేను అదే అనుకుంటున్నాను అండీ...కానీ భవిష్యత్తులో కాశీ భారీ సైజులో పెరిగిపోతాడు.లక్కీ ఏమో ఇంతే ఉంటాడు. ఈ స్నేహం ఎంతవరకు సాధ్యమో అని అనిపిస్తుంది అండీ
నమస్తే బిందు గారు 🙏🏻. నేను "One Earth One Life" అనే గ్రూప్లో ఉన్నాను అండి ఈ గ్రూప్ యొక్క ఉదేశం ఏంటి అంటే బయట విషరసాయనలు వాడి పండించిన కూరగాయలు, పండ్లు తిని మన ఆరోగ్యం పాడుచేసుకోకుండ మన సొంతంగా మనకి ఉన్న చిన్నపాటి పెరటితోటలో గాని టెర్రస్ మీద గాని స్వేంద్రియ పద్ధతిలో పందించుకుని తినాలి అని ఈ గ్రూప్ ద్వారా ప్రయత్నం చేస్తున్నారు మా గ్రూప్ అడ్మిన్లు అందులో భాగంగా ప్రతియేటా ఆగష్టు 15వ తారీకునా మాకు దగ్గరలో ఉన్న కొండల మీదకు వెళ్లి కుంకుడి, చింత వితనాలు చాలుతాం ఇలా అయినా కొంచం ప్రకృతిని కాపాడుగల్గుతం అని. ఇపుడు మీరు చేపినట్టు కోతుల కోసం కూడా కొన్ని పండ్ల వితనాలు కూడా వేసిరే విషయం మా గ్రూప్ అడ్మిన్ల ద్రుష్టికి తీసుకువెళ్తాను అండి. ఇంకొకటి మీరు వీడియోలో మొక్కలను స్కాన్ చేస్తే మొక్క యొక్క వివరాలు అన్ని వచ్చినవి కదా ఆ app పేరు కొంచం చెప్పారా.
నమస్తే అండీ 🤗🙏చాలా చాలా సంతోషం అండీ.ఎంతో మంచి పని చేస్తున్నారు. కోతుల కోసం ఆలోచిస్తాను అని కూడా చెప్పారు. థాంక్యూ సో మచ్ అండీ.నేను ఈ వీడియో లో నేను దాని గురించి చెప్పిన ఉద్దేశ్యం కూడా అదే.అది PictureThis అనే app అండీ. అది paid ఆప్ అండీ. మన సెల్ ఫోన్ లో క్రెడిట్ కార్డు కనెక్ట్ అయి ఉంటే ఆటోమేటిక్ గా మనీ కట్ చేసేసుకుంటుంది. అందువల్ల మీరు వాడాలి అనుకుంటే కొంచెం చూసుకుని ఇన్స్టాల్ చేసుకోండి.అన్నీ కాదు కానీ అప్పుడప్పుడు కొన్ని మొక్కల పేర్లు తప్పు చూపిస్తుంది అండీ.
Animals forget hunting if they are continously fed by humans. Your thoughts are genuine and you are the true lover of nature. Few people are not so intelligent to understand the meaning of 'Love'.
Avu ni pooja chesthe manchidi ani chebithe ayina aavuluni save chestharu . Ala avulu nature ni save chesthay ani. Manaki vinayaka chavithi ki vade 21 verities mokkalu kuda alane medicinal value vunna plants...that's why those plants are still there in our surroundings.. baga explain chesthunnavu amma. 10 mandi follow ayina chalu ardam chesukoni...
Hi bindu garu meeru adivi lo chupinchina fruit noni fruit loga undi nijanga adi noni fruit plant a elanti plant's Orissa lo polam gatla meeda road side dokallo kanipistunnai meeku teliste avi original noni na kada cheppandi please
Great bindu mee lifestyle ante naku chala istam Oka small request for nation benfit can u please make a video on the road side plantation of so called fancy trees they r worst and no ecofriendly only grows fast and large Asalu birds ki use kavu Please raise an alert so atleast hyderabad lo inka nunchaina birds ki use ayye trees mana native trees plsnt cheyyali
నమస్తే అండీ ..థాంక్యూ సో మచ్🤗🙏. అవునండీ cona కార్పస్ లాంటి చెట్లు విపరీతంగా ఎక్కడపడితే అక్కడ నాటారు. వాటి వల్ల ఎటువంటి ఉపయోగమూ లేకపోగా పర్యవరణానికి హాని కలిగిస్తాయి . మేము govt నర్సరీ కి వెళ్ళాము . అక్కడ అడిగాము . ఎందుకు కోన కార్పస్ పెడుతున్నారు అని . అప్పుడు వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వం ఆ మొక్కలు పెట్టడాన్ని నిషేదించింది . మా దగ్గర నర్సరీ లో ఆల్రెడీ ఉన్న మొక్కల్ని కూడా డిస్పాచ్ చేయకూడదు అని చెప్పారు . ఇప్పుడు పెట్టడం ఆపేశారు కానీ ఆల్రెడీ పెట్టినవి చాలా ఉండిపోయాయి అండీ . ప్రతీ ఇయర్ ఈ సీజన్లో వర్షాకాలంలో ప్రభుత్వం వందల వేల మొక్కలు నాటుతూ ఉంటారు . మేము వెళ్ళేటపుడు దారిలో లారీల నిండా మొక్కలు అన్లోడ్ చేస్తూ కనిపిస్తారు . మేమైతే అక్కడ బండి ఆపేసి ఏమేమి మొక్కలు ఉన్నాయా అని చూసేవాళ్ళము . ఎక్కువగా gulmohar, yellow bells, గానుగ , Bauhinia,lagerstroemia, రావి లాంటి మొక్కలు ఉంటున్నాయి . వీటిలో గానుగ, రావి తప్ప మిగిలిన వాటి వల్ల అంత ఉపయోగం ఉంది అని నాకు అనిపించలేదు . తుమ్మ చెట్లు ఎందుకో మొన్న దారి అంతా ఒకదగ్గర కొట్టేశారు. కారణం తెలీదు .తుమ్మ , వేప , గానుగ ఇలాంటివి పెడితే మంచిది అండీ . తప్పకుండా దీని పైన పూర్తి అవగాహన తెచ్చుకుని ఇంకొంత పరిశీలించి మాట్లాడతాను అండీ 🤗🙏
And inkoka type Koda ban cheyyali avi step wise unatyi They r also complete ga useless anni communities lo ive Atleast communities lo nannachange ravali
Naku kuda chalasarlu anipinchedi konni kotlu petti haritaharam Ani pedtharu kani Anni use kani chetlu untai. Naku avakasam istae plantation meda nenu prati inti mundu 2 fruit plants compulsary Natali and watering badyata ah inti valladi ga undali oka Vela ah plant chanipotae malli inkoka plant Natali ah place lo deniki government rule pettali n road lo full cement road ae untunei koncham kuda Matti undatledu oka adugu Aina sides lo Matti undali so that rain water koncham Aina earth lo velthundi. Fruit plants aitae birds tintai, animals tintai and ah darina vellae vallu evarina akali vestae tintaru. Konni plants ae veskunte evariki ivvakudadu Ani dachukuntaru protect cheskuntatu ala kakunda prati street lo 10-20 fruit plants unte dachukovadam, kapadukovadam fruits ni manesi abundance ga feel avvadam , ivvadam nerchukuntaru people because it's available everywhere and no one will try to pluck. N people will try to eat a fruit daily and even organically @blikebindu
Bindu, how are you? My observation, roads widening kosam, New roads kosam chetlani kottestharu. Vaati place lo anni beautification trees, flowering plants maatrame peduthunnaru, even in our community societies also we are planting only these varieties. If you clearly observe, even birds will not make these trees as homes because they are not suitable. Vaati badulu vepa, moduga, maaredu, Chinta, chinna regu, etc vanti chetla mokkalu naatatam manchidi ani naa abhiprayam 🙏
Hi bindu garu. Plz meru konni years back polam Theesukune mundhu theesukovalasina jagrathalu edho video lo description lo icharu . Endhulo cheppara please🙏
థాంక్యూ అండీ . .🤗🙏..అది Picture This ఆప్ అండీ . ..కొన్ని మొక్కల పేర్లు తప్పుగా చూపిస్తుంది . పైగా అది paid app అండీ . తొందరపడి ఇంస్టాల్ చేసుకోకండి . ఆటోమేటిక్ గా మీ అకౌంట్ లో నుండి మనీ కట్ అవుతుంది .
మా బిందు మీరు పకృతి నుంచి రక్షించేందుకు చేసిన ప్రయత్నం చూసి చాలా సంతోషంగా ఉంది. ఇలా చాలా మంది పకృతి ప్రేమికులు వలన మనదేశం పాడి పంటలు తో అభివృద్ధి చెందాలి అని కోరుకుంటూ 😊😊
నమస్తే బిందు ఆవులలో మరొక ప్రత్యేకత ఉంది ఆవులు మనుషులను నాకి నప్పుడు మనలో ఉన్న రోగాలను గుర్తించి వాటకి సంబంధించిన చట్టను మరియు ఆకులను తిని వస్తాయి వాటి పాలను మనం త్రాగడం వలన మనకి ఉన్న రోగాలు పోతాయి
నమస్తే బిందు గారు 🙏🙏
మన మానవాళికి మంచిదనీ మన పూర్వీకులు మనకు అర్థమయ్యే విధంగా పురాణాలలో గ్రంథాలలో తెలియజేశారు కానీ మనకున్న మూర్ఖత్వం ఏమిటంటే వాటిని పూర్తిగా అర్థం చేసుకోకుండా సంప్రదాయాన్ని గుడ్డిగా అనుకరించడం కంటే అర్థం చేసుకుని ఆచరించడం మేలు అని మీరు కమ్యూనిటీ ట్యాబ్లో ఏనాడో పోస్ట్ చేశారు . కొన్ని విషయాల్లో మీ అంత మంచిగా ఆలోచించ లేకపోయినా నాకు తెలిసినంతవరకు మంచి చేయడానికి ప్రయత్నిస్తాను .
ఒక దీపం వెలిగించమంటే కోటి దీపాలు వెలిగిస్తున్నాం 🪔🪔🪔🪔🪔
పుణ్యం కోసం పూజలు చేస్తేనే పుణ్యం వస్తుందన్న పిచ్చి భ్రమలో ఉంటున్నాం. కానీ పర్యావరణాన్ని కాపాడుకోగలిగితే ఈ భూమ్మీద బ్రతికే ప్రతి జీవికి పుణ్యం చేసినట్లేనని భావించట్లేదు .
ఇక షీట్ బాల్ ఐడియా నాకు కూడా వచ్చింది అండి
Last year నేను కూడా అమ్మ వాళ్లకి దగ్గర్లో ఉండే అడవిలో కొన్ని రకాల సీడ్ బాల్స్ ని వేద్దాం అనుకున్నాను కొన్ని కారణాల వల్ల చేయలేకపోయాను. వచ్చే సంవత్సరంలోనైనా తప్పకుండా వేయాలని అనుకుంటున్నాను .
ప్రశ్నించడం తప్పు కాదు మనిషి అనే వాడు ఎప్పుడు ప్రశ్నిస్తూ ఉండాలి సమాధానం కోసం అన్వేషిస్తూ ఉండాలి జ్ఞానం పొందాలి పొందిన జ్ఞానాన్ని జీవితాంతం పాటిస్తూ మంచి మార్గంలో వెళ్ళాలి ఏం చెప్పారు ఏం చెప్పారు సూపర్ బిందు గారు మీరు👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌 అందుకే మీరంటే అంతులేని ఇష్టం ♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️
Love you Bindu Garu 🫶🫶🫶😜😂😂
Naa deggara natu vittanalu unnai andi..meeku pampa taniki try chestanu
నమస్తే మా సుమా గారు 🤗🙏 అవునమ్మా సరిగ్గా చెప్పారు. పర్యావరణాన్ని కాపాడుకుంటే అంతా బాగుంటుంది.సీడ్ బాల్స్ వేయడానికి ఈ ఏడు ఇంకా సమయం ఉంది.వర్షాకాలం ముగిసేలోపు వేయొచ్చు.వీలుకాకపోతే పర్లేదు అండీ.మరుసటి ఏడు వేస్తానన్నారు కదా! అంతులేని మీ ప్రేమను నాకు ఈ మాధ్యమం ద్వారా తెలియజేసినందుకు మీకు అంతులేని ప్రేమ పూర్వక కృతఙ్ఞతలు అండీ🤗🤗🤗😍😍😍😍😍🥰🥰🥰🙏🙏🙏🙏🙏🙏🙏
Lackey and kasich colour combination same ga vundi. Nijam gane anna tammullane anipincharu aa rendintini kurchobetti nimurutunnappudu.😊
Mee dedication super. Adavilo seeds seedballs gurinchi meela oka 10% aalochinchi efforts pettagaligite adavi super ga vuntundi.🌾🌴🌿🌲🌳
Be like Bindu ane peru ee channel ki correct ga saripotundi. Nijanga mee laaga life lead cheyali. Mee thinking entha matured ga entha sensitive ga vuntundo.
Videos choostunnantha sepu chaala pleasant ga inspiring ga vuntundi.
మాకు మీలా వ్యవసాయం చేయాలని ఉంది కానీ పిల్లలు చిన్నవారు కాబట్టి చేయలేకపోతున్నాం మీ వీడియో చూస్తూ మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం పిల్లలు పెద్దయ్యాక మీలా వ్యవసాయం చేయాలని మేము కోరుకుంటున్నాం❤
పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు మనం తప్పక వారితోనే ఉండాల్సిందే కదమ్మా!ఆ టైం లో కొన్ని రోజులు మనకు ఎన్ని ఆశలు ఉన్నా వాయిదా వేయాల్సిందే . నేను అదే చేశాను. మనం అనుకున్నది వెంటనే చేయలేకపోతున్నందుకు కొంచెం బాధగా అనిపిస్తుంది . కానీ పిల్లలతో గడిపిన ఈ విలువైన సమయం తరువాత గుర్తు చేసుకున్నపుడు ఎంతో సంతోషంగా ఉంటుంది 🤗😊😍మీరు భవిష్యత్తులో పిల్లలు కొంచెం పెరిగాక మీరు అనుకున్నట్లుగా వ్యవసాయం చేయాలని కోరుకుంటున్నాను .
హలో బిందు గారు మా pet చోటు మీ కాశి ఒకే కలర్ మీరు నాటు నేరేడు విత్తనాలు అడిగారు మా ఏరియా లో వుంటే చూసి చెపుతాను మీ ఆలోచనలు vintunte మీ బాధ ప్రేమ ప్రకృతి పట్ల భాద్యత వున్నారు మంచి స్పందన వున్న వారు అని సంతోషంగా ఉంది
రెండు వైపులా ఆలోచిస్తే అంతే ఉంటుంది. ప్రజలు లు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం కొన్ని నిబంధన లు చేయాలిగా. మనం పాటించాలి కూడా.
బిందు అక్క మీరు కాశీని అండ్ లక్కీని చూస్తూ చాలా హ్యాపీగా ఉంటారు మీ ఆర్గానిక్ వ్యవసాయం అంటే మాకు చాలా ఇష్టం❤
Maa lucky ki boldanta dishti teyyali asalu..enta chakkaga venakale untu ala tadu pattukuntu bangaram asalu❤❤❤❤❤❤❤❤
Memu ఎలాంటి పనులు చేయలేము రేదు కూడా మీరు మీ లాంటి వరన్నచేయాలని మీలాంటి వారి కి ఆ దేవుడు ఆయురారోగ్యాలు శక్తి సంపదలు ఎవలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బిందు గారు
All your videos are very usefull to nature lovers🎉🎉🎉keep going on Bindu garu🎉
Chalaa deep gaa alochistavu...niku support chestunna mi varikiii mi papaki salute cheppa yali..ni manchi manasuki nature kudaa support chestundiii...
vallee kaadandee.. parokshamga mee andari support kudaa thappakundaa undhi...kondaru abhinandanalu, kondari salahalu, kondari suchanalu, kondari deevenalu...ivi annee kudaa naa meeda prabhavam chupistayi ani nenu nammuthanu🤗🙏
@@BLikeBINDU tq for reply amma ....Darmamgaa nadichevariki thappakunda support vuntadi...regetivity pattinchukokundaa munduku vellu amma.
Andaru bagundali andulo manamundali ani antaru
Kani andaru melaga vundali
Melaga alochinchali apudu society chala baguppadutundi bindu garu
Mimmalini chuste chuste chala anandam ga untundi manasuki
Nenu meku pedda abhimanini.
Mee video eppudu vasthada ani wait chestunna madam...
You are so responsible person ❤❤❤❤
55-OM NAMASIVAYA madam gaaru, SAVE TREES, God bless you
కాశీ కొంచం పెద్దాయక లక్కీ కాశీ కి చెప్తాడు చుడండి అమ్మ ని బాగా విసిగిద్దాం అని వంతు లేసుకుని మరి చేస్తారు ఇద్దరు అల్లరి. 😄 ఈది ఏమైనా లక్కీ గాడు వెరి నాటీ అండ్ గుడ్ బాయ్. బిందు ఇన్ని రోజులు మీ మంచి తనం అండ్ మీ ప్యాషన్ మీ హార్డ్ వర్క్ అన్ని చూసాను నేను. ఫర్ ది ఫస్ట్ టైం థంబ్ నైల్ లో మీ ఫోటో చూసాక అవి మీ మీద మీద పెంచుకున్న ప్రేమ కనిపించింది మఆ . ఇద్దరు బిడ్డలు మీద మీ కేరింగ్ అండ్ మీ మీద వున్నా వాటి ప్రేమ రెండు సమానం గా కనిపించాయ్ అండి. ❤🤝 🫂🙏
Bindu garu mana Lucky gadiki aaku dhone chesi water thagipincharu kada aaku ne reverse chesi dhone cheste lucky gadi naluka ki garukuga lekunda smooth ga baguntundi
What ever you told absolutely 8:28 correct bindu. Don't look back. All d best .
ur most responsible citizen akka...god bless u with good health and wealth 😊😊
Ela andari alochosthey bagundu Bindu garu. Chaduvukunna vallu dabbulu, enjoyment kosame bratakali ani kakunda konchem environment kosam kuda alochisthey bagunnu.🙏
Ha😮 chala bagundi andivideo😊 Kaasi konchamm Pedda do iendi❤
Bindu Garu, what you explained was absolutely correct in previous video. Very happy to see you doing such an env educational video. I live is USA. When we went to costarica. I did the same mistake of feeding bananas cappuccino monkeys until some one said it’s illegal to feed them. I never saw any signs displayed though. Yes we just think it’s fun to feed them and they enjoy but we dont know after effects of it. I really like your videos as I resonate with your views a lot. Thank you! 😊
దయచేసి మొగజీవలను కాపాడండి దేవుడు ప్రకృతి 🙏🙏❤️❤️
Avanti vari sanskaram anthe amma née videos chala inspiration ga. Untayamma bindhu❤
Very Nice Andi, Godbless you 🙏😊
Heartfully appreciate your work madam..
Telangana la summers 44 degrees Varaku endalu untai, mana government tondaraga ekkuva height perige chetlu peditey summer la gali challabadtundi endalu kuda taggutai, kothulu villages ki ravadam food habits oka reason ayete summers lo heatwaves kuda reason kavachu andi.Nen chala rojula nunchi ankuntunna madam. .
Hiiiiii akka ninnu chustunte chaala chaala happy ga vundi ni thinking chaala great love u so much akka ni life style chaala baguntundi ninnu chuste chaala chaala happy ga vundi ❤❤❤
Bindu meeru forest ni bale visit chesaru. Lucky kashini baga care ga chukuntundi kadandi👌😊
Instead of seed balls, kochem pedhaga unna plants ni plant cheyandi ❤❤
ప్లాంట్ చేశాక వర్షం పడకపోతే అవి బతకవు అండీ.అంత పెద్ద అడవిలో మనం వెళ్లి వెతుక్కుంటూ చెట్లకు నీళ్లు పోయలేము.నేను సీడ్ బాల్స్ వేయాలి అనుకుంటున్నది రోడ్ పక్కన అనుకుని ఉన్న అడవిలో కాదు అండీ అడవి లోపల. అందుకే సీడ్ బాల్స్ తప్ప ఇంకో ఆప్షన్ లేదు అండీ.🤗🙏
Niranthara anveshi. Manavali prakruthilo etla mamekamavvalo chala baga vivarincharu. Chala santhosham.
Your videos are very comforting especially the ones shot in the farm.
థాంక్యూ సో మచ్ అండీ 🤗🙏
Mi videos chusthunte ..vintunte..
Oka manchi pusthakam chadhuvuthunatu anipisthundhi andi .❤
Hai bindu manchi manasu meedi naaku meeku laane aalochanalu vastaai kaani meeku laaga aacharana lo pettalenu seeds maatram forest lo visurutunnanu ekkadikina vellinappudu mee laaga aite cheyyalenu meeru great andi
❤❤❤❤❤❤❤
Hi andi - hope Meeru, Sachin garu and Honey bagunaru ani anukuntunanu.
Kasi babu baga enjoy chesthunadu farm lo.
US 66 route historic route andi. It crosses 8 states, starts in the Midwest and ends in California. Baga famous route adhi just like PCH/Route 1.
Hi dear Suman garu...🤗🙏andarmu bagunnamu andi...meeru kudaa andaru bagunnaru ani bhavistunnanu. aa Vase konnappudu naaku daani gurinchi telidu andi..tarvata edo cinemalo anukunta andi US Route 66 ani chusa ..entidi anni chotla edho logo laa vadestunnaru enti aa route speciality ani google chesinappudu thelisindi andi... Thank you so much andi... for reminding me again. meeru akkada unnaru kabatti meeku annee Vishayalu baaga thelise untayi... meeru monna Mudhol gurinchi chepparu.. female undhi ani sachin ki chepparu anta kadaa andi..nijaniki maaku kaavali kanee intloki kaadu ..farm daggara penchadaniki...intlo annintini maintain cheyalenu..farm lo penchali ante mundu vaatiki manchi shelter erpatu cheyali andee... Sarada vallaki beautiful illu plan cheste aa Mastry garu raledu..ala aagipoyindi..entha visugga undhi ante andee maatallo cheppalenu. okksari adhi ayipothe oka vaipu motham sarada valla illu, inko room lo kollu, inko room lo dogs,, pagalantha bayata free gaa untayi..night matram anne safe gaa lopala undela..night matram.okka dogs door matrame open undelaa cheyali anukunnamu.Mudhol black kudaa bagunnayi andi.. Okati black inkoti mamulu color undela theesukovali ani undhi..male and female rendu undali..lekapothe papam mallee vaati breeding ki ibbandi avutundi... aa construction purtayyaka meetho maatladi mee salahatho appudu Dogs ni theesukuntanu andi.. Thank you so much... Andarini Adaganani telupagalaru
@@BLikeBINDU Andharam bagunamu andi.
8:16 degira oka number plate laga kanipinchindhi andhuke cheppali anipinchindhi Route 66 gurinchi.
Avunu andi Mudhol hound gurinchi cheppanu Sachin gariki, Meeru anattu proper setup set chesaka plan cheyatame better andi.
Jet black untayie kani koncham rare aa color, ekkuvu ga white kanipisthunayie.
Karnataka govt vallu oka breeding center start chesaru few years back, vala video share chesthanu, time unapudu choodhanki try cheyandi.
@@BLikeBINDU idhi andi video - ua-cam.com/video/csegS2sRo0E/v-deo.htmlsi=cTl7o9dqISZxTPWa
హాయ్ బిందు ప్రకృతికి నువ్వు ఒక వరం నీలాంటి పిల్లలు ఈ సమాజంలో ఇంకా పెరగాలి
Bindu garu antha chinna burralo eantha knowledge undi andi meeku😊
Hi bindu garu,మీరు మాట్లాడే ప్రతి మాట అక్షర సత్యం
హాయ్ అండీ నమస్తే 🤗🙏
Hai bindhu garu kasi luckky జాతులు వేరైనా ఇద్దరి రంగులు ఒక్కటే👌
Bindu mam me lanti life maku dorukutunda ani I feel a lot chala rare ga vedios upload chestaru but too grate hat's of to u mam
Meeku vachina doubt correct ee andi ..edukantee nenu araku vellinapudu chala kothulu mana touristlu vese aaharaniki alavatupadipoyayi ... avi even food demand chestunnayi ...manam alavatu cheyadam manthapoo vatiki food derokadam ledo teliyadu Kani avi manam vese food ki alavatupadipoyayi ... But I just love the way you are thinking for nature Bindu garu ...
I kove your passion to be in connect with nature💕
No words Bindu I Love your thoughts stay blessed 😊
Bindu mee thought kii I am so happy ❤
2:09 Madam what is the app you are using, please let us know it will be helpful for us
Meru spray ekkada dorukuthundi.meru tayaru chesara aa liquid
Hi bindu garu meru epudu happy ga healthy ga undali
నమస్తే అండీ 🤗🙏...థాంక్యూ సో మచ్ 😍🤗🙏
Vankayalu cheppulu vesukoni thempithe puchulu vasthayanta
Maa inti daggara naatu neredu chettu undhi seeds ala pampali
Akka i will tell one suggestion organic crops ki honey bees box penchandi pollination ki help avuthundi 8:30
Your knowledge about nature is truly loveble appreciated 🙏 sister
Kashi and Lucky become a good friends in future ❤❤
నమస్తే అండీ 🤗🙏నేను అదే అనుకుంటున్నాను అండీ...కానీ భవిష్యత్తులో కాశీ భారీ సైజులో పెరిగిపోతాడు.లక్కీ ఏమో ఇంతే ఉంటాడు. ఈ స్నేహం ఎంతవరకు సాధ్యమో అని అనిపిస్తుంది అండీ
Hi mam , What is the app you have used to scan plant and know its name in the vedio
నమస్తే బిందు గారు 🙏🏻. నేను "One Earth One Life" అనే గ్రూప్లో ఉన్నాను అండి ఈ గ్రూప్ యొక్క ఉదేశం ఏంటి అంటే బయట విషరసాయనలు వాడి పండించిన కూరగాయలు, పండ్లు తిని మన ఆరోగ్యం పాడుచేసుకోకుండ మన సొంతంగా మనకి ఉన్న చిన్నపాటి పెరటితోటలో గాని టెర్రస్ మీద గాని స్వేంద్రియ పద్ధతిలో పందించుకుని తినాలి అని ఈ గ్రూప్ ద్వారా ప్రయత్నం చేస్తున్నారు మా గ్రూప్ అడ్మిన్లు అందులో భాగంగా ప్రతియేటా ఆగష్టు 15వ తారీకునా మాకు దగ్గరలో ఉన్న కొండల మీదకు వెళ్లి కుంకుడి, చింత వితనాలు చాలుతాం ఇలా అయినా కొంచం ప్రకృతిని కాపాడుగల్గుతం అని. ఇపుడు మీరు చేపినట్టు కోతుల కోసం కూడా కొన్ని పండ్ల వితనాలు కూడా వేసిరే విషయం మా గ్రూప్ అడ్మిన్ల ద్రుష్టికి తీసుకువెళ్తాను అండి. ఇంకొకటి మీరు వీడియోలో మొక్కలను స్కాన్ చేస్తే మొక్క యొక్క వివరాలు అన్ని వచ్చినవి కదా ఆ app పేరు కొంచం చెప్పారా.
నమస్తే అండీ 🤗🙏చాలా చాలా సంతోషం అండీ.ఎంతో మంచి పని చేస్తున్నారు. కోతుల కోసం ఆలోచిస్తాను అని కూడా చెప్పారు. థాంక్యూ సో మచ్ అండీ.నేను ఈ వీడియో లో నేను దాని గురించి చెప్పిన ఉద్దేశ్యం కూడా అదే.అది PictureThis అనే app అండీ. అది paid ఆప్ అండీ. మన సెల్ ఫోన్ లో క్రెడిట్ కార్డు కనెక్ట్ అయి ఉంటే ఆటోమేటిక్ గా మనీ కట్ చేసేసుకుంటుంది. అందువల్ల మీరు వాడాలి అనుకుంటే కొంచెం చూసుకుని ఇన్స్టాల్ చేసుకోండి.అన్నీ కాదు కానీ అప్పుడప్పుడు కొన్ని మొక్కల పేర్లు తప్పు చూపిస్తుంది అండీ.
B like B garu... nice video....🌱🌾🌿👍
నమస్తే అండీ 🤗🙏ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండీ
Animals forget hunting if they are continously fed by humans. Your thoughts are genuine and you are the true lover of nature. Few people are not so intelligent to understand the meaning of 'Love'.
Avu ni pooja chesthe manchidi ani chebithe ayina aavuluni save chestharu . Ala avulu nature ni save chesthay ani. Manaki vinayaka chavithi ki vade 21 verities mokkalu kuda alane medicinal value vunna plants...that's why those plants are still there in our surroundings.. baga explain chesthunnavu amma. 10 mandi follow ayina chalu ardam chesukoni...
Chala manchi pani chestunnaru bindu mee idea అద్భుతం
Meru cheppina 5 anchela thota lo plants map chusanu .shubash palekar gari 5 anchela thota lo palekar garu suchinchina plants map kuda chupettagalara.
Hi Bindhu garu..your effort is applicable to protect the nature.
Tell me the app used to scan the trees leaves to know about plants.
lucky and kasi are in same colour pettern just different beings, any way my hugs and kisses to both
Hi bindu garu meeru adivi lo chupinchina fruit noni fruit loga undi nijanga adi noni fruit plant a elanti plant's Orissa lo polam gatla meeda road side dokallo kanipistunnai meeku teliste avi original noni na kada cheppandi please
Great bindu mee lifestyle ante naku chala istam
Oka small request for nation benfit can u please make a video on the road side plantation of so called fancy trees they r worst and no ecofriendly only grows fast and large
Asalu birds ki use kavu
Please raise an alert so atleast hyderabad lo inka nunchaina birds ki use ayye trees mana native trees plsnt cheyyali
Well said Bindu make video about those useless trees
నమస్తే అండీ ..థాంక్యూ సో మచ్🤗🙏. అవునండీ cona కార్పస్ లాంటి చెట్లు విపరీతంగా ఎక్కడపడితే అక్కడ నాటారు. వాటి వల్ల ఎటువంటి ఉపయోగమూ లేకపోగా పర్యవరణానికి హాని కలిగిస్తాయి . మేము govt నర్సరీ కి వెళ్ళాము . అక్కడ అడిగాము . ఎందుకు కోన కార్పస్ పెడుతున్నారు అని . అప్పుడు వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వం ఆ మొక్కలు పెట్టడాన్ని నిషేదించింది . మా దగ్గర నర్సరీ లో ఆల్రెడీ ఉన్న మొక్కల్ని కూడా డిస్పాచ్ చేయకూడదు అని చెప్పారు . ఇప్పుడు పెట్టడం ఆపేశారు కానీ ఆల్రెడీ పెట్టినవి చాలా ఉండిపోయాయి అండీ . ప్రతీ ఇయర్ ఈ సీజన్లో వర్షాకాలంలో ప్రభుత్వం వందల వేల మొక్కలు నాటుతూ ఉంటారు . మేము వెళ్ళేటపుడు దారిలో లారీల నిండా మొక్కలు అన్లోడ్ చేస్తూ కనిపిస్తారు . మేమైతే అక్కడ బండి ఆపేసి ఏమేమి మొక్కలు ఉన్నాయా అని చూసేవాళ్ళము . ఎక్కువగా gulmohar, yellow bells, గానుగ , Bauhinia,lagerstroemia, రావి లాంటి మొక్కలు ఉంటున్నాయి . వీటిలో గానుగ, రావి తప్ప మిగిలిన వాటి వల్ల అంత ఉపయోగం ఉంది అని నాకు అనిపించలేదు . తుమ్మ చెట్లు ఎందుకో మొన్న దారి అంతా ఒకదగ్గర కొట్టేశారు. కారణం తెలీదు .తుమ్మ , వేప , గానుగ ఇలాంటివి పెడితే మంచిది అండీ . తప్పకుండా దీని పైన పూర్తి అవగాహన తెచ్చుకుని ఇంకొంత పరిశీలించి మాట్లాడతాను అండీ 🤗🙏
And inkoka type Koda ban cheyyali avi step wise unatyi
They r also complete ga useless anni communities lo ive
Atleast communities lo nannachange ravali
road widening kosam koduthunnaru RRR ki connectivity kosam..nenu monna sangareddy vellanu..chaala chetlu poyindhi..😮chalaa baadha ga anipinchindhi@@BLikeBINDU
Naku kuda chalasarlu anipinchedi konni kotlu petti haritaharam Ani pedtharu kani Anni use kani chetlu untai. Naku avakasam istae plantation meda nenu prati inti mundu 2 fruit plants compulsary Natali and watering badyata ah inti valladi ga undali oka Vela ah plant chanipotae malli inkoka plant Natali ah place lo deniki government rule pettali n road lo full cement road ae untunei koncham kuda Matti undatledu oka adugu Aina sides lo Matti undali so that rain water koncham Aina earth lo velthundi. Fruit plants aitae birds tintai, animals tintai and ah darina vellae vallu evarina akali vestae tintaru. Konni plants ae veskunte evariki ivvakudadu Ani dachukuntaru protect cheskuntatu ala kakunda prati street lo 10-20 fruit plants unte dachukovadam, kapadukovadam fruits ni manesi abundance ga feel avvadam , ivvadam nerchukuntaru people because it's available everywhere and no one will try to pluck. N people will try to eat a fruit daily and even organically @blikebindu
Na alochanalu mi alochanalu 99% oke vidhamga vuntayandi 😊
🤗🙏
Ur thinking process 100% correct. I also in the same manner.Be happy
Bindu, how are you? My observation, roads widening kosam, New roads kosam chetlani kottestharu. Vaati place lo anni beautification trees, flowering plants maatrame peduthunnaru, even in our community societies also we are planting only these varieties. If you clearly observe, even birds will not make these trees as homes because they are not suitable. Vaati badulu vepa, moduga, maaredu, Chinta, chinna regu, etc vanti chetla mokkalu naatatam manchidi ani naa abhiprayam 🙏
Hii andi very well explained andi u r
Very deep thinker.
నమస్తే అండీ 🤗🙏థాంక్యూ సో మచ్ 🤗
Superb explanation
Kasi chengu chenguna eguruthunde shorts pettandi with any songs❤
What is the app u are using to find out the planets name
Akka i will tell one suggestion organic crops ki honey bees box penchandi pollination ki help avuthundi
Hat's off to your thinking process ❤
Hi bindu garu. Plz meru konni years back polam Theesukune mundhu theesukovalasina jagrathalu edho video lo description lo icharu . Endhulo cheppara please🙏
Hello andi🤗🙏 www.maatamanti.com/how-to-buy-a-farm-land-telugu/ ఇది చూడగలరు
@@BLikeBINDU thanks andi 🙏
Meru kallaki blue shoes vasukunnaru kada avi yakkada konnaru....??? Chapandi please....
Ma thatagaru cheppevaru...aavulu vaati yajamani daggiraki velli vasana chusi. yajamaani vontlo adaina anarogyam untey daaniki sambhandichina anarogyam tagge mokkalanu tintu palatho aarogyam estundanta....
Mam farm lo marigold pattavachukadha
Previous background music was nice andi don’t change back ground music😊
Hi Bindu garu.. mee next video kosam wait chestunnam... Hope everything is fine 🙏
Hello andi🤗🙏repu vastundi andi..video antha bagundi andi..thankyou so much for your concern andi
@@BLikeBINDU 🙏
No words bindugaaru❤
Thanks for your effort Madam! really appropriate your efforts!
Prajalu villages nu vadili city laku prapanchadesalaku veltunnattu monkeys kuda forest vadili janavasalloki vastunnayomo akkagaru
Meeru chepedi hundred percent correct Bindhu garu
Hi andi naatu bodakakarikai seeds kavali ekkada dhorukutai cheppara, reply
Hello andi Gandhis garden to kitchen ane website lo dorukutayi andi
చిన్నోడు పెద్దోడు సూపర్ ఫ్రెండ్స్
Nice sister , Meeru use chesina App ? Botanical names pls reply
థాంక్యూ అండీ . .🤗🙏..అది Picture This ఆప్ అండీ . ..కొన్ని మొక్కల పేర్లు తప్పుగా చూపిస్తుంది . పైగా అది paid app అండీ . తొందరపడి ఇంస్టాల్ చేసుకోకండి . ఆటోమేటిక్ గా మీ అకౌంట్ లో నుండి మనీ కట్ అవుతుంది .
@@BLikeBINDU ok sister
🙏🙏🙏🙏👍👍👍🤗🤗🤗thank you very much
నమస్తే ఉదయ్ గారు 🤗🙏..నాకు తెలుసు ఇప్పుడు మీరు హ్యాపీ అని 🤗
@@BLikeBINDUనిజంగా చాలా హ్యాపీ గ ఉంది థాంక్ you సో మచ్ అండి 🙏🙏🤗🤗
Mam i have nattu neredu seeds if u want I can send
Akka sprayer gurinchi cheppandi nenu intlo peratitota kosam konali anukuntunna please ...
Lucky ki manchi thodu dorikindi, valla iddarini chustunte chala muchatestundi
Meru vadutuna sprayer,usedul aa andi.
Mee review cgepara, terrace garden thiskudam anukuntunanu
Greatest personality meeru
Kaasi, lucky edharu matching matching ga vunnaru😅
Hi madam ma village lo school devolip cheyali madam thene ke me help kavali please
Meru chala lucky bindu garu❤
Hi madam seeds and plants online lo ala tiskovali.
❤nice
Seeds eakada tisukunanu andii link eavaraa
Great soul on earth❤
Plants spray chesaru kada andi adi ela chesaru andi
Sis what u said is correct
Hello Bindu please provide links for seeds