నమస్తే అండీ 🤗🙏 చాలా చక్కని మాట చెప్పారు . నా కోరిక కూడా అదే అండీ . .అందుకే నాకు సాధ్యమైనంత వరకు ప్రతి వ్యాఖ్యలను మన తెలుగు భాషలోనే రాస్తూ ఉంటాను అండీ . తెలుగు రాయడం మాట్లాడే అవకాశం ఉండడాన్ని నా అదృష్టంగా భావిస్తాను. ఇవాళ మీ కామెంట్ ను పిన్ చేస్తున్నాను . ధన్యవాదములు అండీ 🤗🙏
ఈ 30 నిమిసాలు వెరా ప్రపంచం లోకి వెల్లినట్టు అనిపించింది, ఆ ప్రకృతి అందాలు, ఆవులు, కొల్లు , ఆహా.... చాల అద్బుతంగా ఉంది. మీకు చాల ధాన్యవధములు ma'am గారు...🙏🏻
థాంక్యూ సో మచ్ పద్మ గారు 🤗🙏 నేను వీడియో లో ఆ పార్ట్ ని చాలా ఇష్టంగా ఎడిట్ చేశాను . వీక్షకులు చూసినప్పుడు ఏ ఫీల్ కలగాలి అనుకుని నేను ఎడిట్ చేసానో ఆ ఫీల్ ని మీరు మీ మాటల్లో చెప్పారు .కాకపోతే అదే వీడియో ని పెద్ద కెమెరా తో తీసి ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది అండీ . పొలంలో అటూ ఇటూ తిరుగుతూ ఉంటాము కాబట్టి ప్రతి సారి అది మోయలేకపోతున్నాము . దానితో తీస్తే ఇంకా స్పష్టంగా అందంగా ఉండేది ఆ షాట్. మళ్ళీ థాంక్స్ అండీ
మీ వీడియోస్ చూసి మేము కూడా పొలం కొన్నాము మేడమ్. ఫార్మ్ హౌస్ కట్టుకున్నాము. ఇప్పుడు వెజిటబుల్స్ నాటాము మరియు ఫ్రూట్ఫారెస్ట్ ఏర్పాటు చేసాము దానిలో 80 రకాల ఫ్రూట్ ప్లాంట్స్ నాటాము. ఒక చిన్న స్విమ్మింగ పూల్ ఏర్పాటు చేసుకున్నాము. రీసెంట్గా ఫ్యామిలీ మొత్తం ఫార్మ్ లో ఉన్నాము. చాలా హ్యాపీగా అనిపించింది. థాంక్ యు మేడమ్.
నమస్తే అండీ 🤗🙏..చాలా సంతోషం...నిజంగా నేను కోరుకున్నది ఇదే అండీ . .ఇలాంటి ఒక జీవితం కూడా జీవించవచ్చు అని అందరికీ చెప్పాలి అనే నేను ముందు నుండీ కోరుకున్నాను . ఆ జీవితంలో కొన్ని కష్టాలు ఇబ్బందులూ ఉన్నా అవి భరించాలి అనిపిస్తుంది . మీరు మున్ముందు ఇంకా వ్యవసాయ భూమిని కొని అందులో కూడా ఆహార అడవి ని సృష్టించాలి అనీ, మీరు మీ తర్వాతి తరాల వారు ఈ జీవితాన్ని కొనసాగించాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండీ . 🤗😍🙏
@@BLikeBINDUBindu garu , i love nature and farming like you , but i am very very scared of snakes, i tried a lot to loose that fobia 😢 but still i am unable, i have beautiful garden in my backyard, i can’t even sit and enjoy my garden because of snakes fear
those ancient constructions are called step wells few hundreds of years ago they were built to take water for royal families or samsthanas. especially in telangana region they were constructed for drinking water purposes
Hi Bindu garu, meeru rain lo gongura mokkalu daggaraki vellinappudu, a varsham galiki avi navvutu hiiiii chebutunnatlu anipinchindi ❤ such a feast to watch the nature
హరే కృష్ణ మా 🤗🙏 బాగున్నావా? అవును మా నాకు అలాగే అనిపిస్తుంది . చక్కని బలవర్ధకమైన ఒంగోలు ఆవుల సంతతిని అభివృద్ధి చేసే శక్తిని మాకు ఆ దేవుడు ప్రసాదించాలి అని కోరుకుంటున్నాను
హలో బిందు గారు మీ వీడియో లో ప్రకృతి పశు పక్షాల అందాలు చూశాను మీ లైఫ్ స్టైల్ నేటి తరానికి ఆదర్శం పక్షి కన్ను ఎంతో అందంగా ఉంది మీ లక్కీ బుడుత ఎంత అల్లరి కాశి snoopy అన్నీ stress busters
Bindu garu, me farm chusthunte atleast oka roju ayina elanti life vunte chalu anpisthundi. Andaru farm kone leni valu vuntaru like me, but very much interested. Meru atleast monthly once ma lanti valaki chance isthe..may be maku thochina help and memu e farm life atleast one day ayina spend chesam ani happy feeling lo vuntam ga.. plz oka sari alochinchandi
హాయ్ మా రాఘవా ఎలా ఉన్నావు 🤗😍🙏..ఆ సందర్భము ఏదో ఒక నాడు వస్తుందిలే మా . నీకు ఎలా అనిపిస్తుందో నాకు కూడా అందరినీ నేరుగా చూడాలి డైరెక్ట్ గా మాట్లాడాలి అని మనసులో ఉంటుంది . ఇక్కడ కామెంట్ లు రాసే వాళ్ళందరూ ప్రొఫైల్ పిక్ లో వాళ్ళ ముఖం కనపడితే బాగుండు అనుకుంటాను . కానీ నేను చాలా బిడియస్తురాలిని.వీడియో లో కనిపించేలా బయట ఉండలేను , సడన్ గా కొత్త వారిలోకి వెళ్తే చాలా గాబరా పడతాను మా . నేను నేరుగా మాట్లాడాలి అంటే చాలా సమయం తీసుకుని కొద్ది కొద్దిగా ఎదుటివారిని అలావాటు చేసుకుంటే కానీ మాట్లాడలేను .
Hi bindu gaaru, mee farm land ekkada teesukunnaru. Hyderabad nunchi entha dooram lo untundi. How do guys manage farm and house every week. A true inspiration to everyone
Hi Bindu! Mee vlogs ki pichhi fan ni Mee ee prapancham ekkadiko theesuku veluthundi. Meeru adrushtavanthulu. Memu inkaa adrushtavanthulamu. Manasu ki , kantiki pandage pandaga. Dhanyavadamulu ❤
థాంక్యూ సో మచ్ అండీ .🤗🙏 .మీరు చెప్పినట్లు చేసి చూస్తాను .ప్రయత్నిస్తాను . కానీ అదొక లాంటి అద్దం అండీ . బయట నుండి చూస్తే మాములు మనం ముఖం చూసుకునే అద్దం లా ఉంది . లోపల ఉండేవారు అసలు బయటకు కనపడరు . అందువల్ల లోపల రంగు కాగితం అంటిస్తే బయట కు అటు నుండి కనిపిస్తుందా అని సందేహం అండీ . .అయినా చేసి చూస్తాను
Hi bindu garu, entha stress lo unna sare mi videos chusthe vache prashanthathe veru andi, ilanti life lead chesthe life lo inka em avasaram ledu anpisthundi, awesome video❤️
Bindu garu , i love nature and farming like you , but i am very very scared of snakes, i tried a lot to loose that fobia 😢 but still i am unable, i have beautiful garden in my backyard, i can’t even sit and enjoy my garden because of snakes fear
Hi Bindhu garu me poolsing vallu chala manchi varandi. Vallu me permission lekunda polam lo em kooyaru kabolu andhu ke meeru vache sariki flowers, fruits nd vegetables alage untaiy meeku chala manchi varu dhorikaru vallaku na hii chepandi 💙😁
నమస్తే అండీ 🤗🙏..వాళ్ళు మంచి వాళ్ళు ఇంకా సరిగ్గా చెప్పాలి అంటే కొంచెం అమాయకులు కూడా అండీ . మేము పూల్ సింగ్ ని మా అన్నగా గౌరవిస్తాము . ఆయన పని చేయడం అయిపోగానే(ఇలా ఎందుకు అన్నాను అంటే పని చేసే చోట ఎమోషన్స్ ఉంటే పని చేయమని గట్టిగా చెప్పలేము కాబట్టి.) మా ఇంట్లో మా సొంత వాళ్ళకి ఎంత గౌరవం ఇస్తామో వారికి అంతే మర్యాద ఇస్తాము.మమ్మలను అడగకుండానే అక్కడ ఏది కావాలంటే అది తీసుకునే పూర్తి హక్కు వాళ్లకు ఉంది అండీ. వాళ్లకు అవసరం ఉన్నప్పుడు తీసుకుంటారు . కానీ ఇచ్చిన హక్కును పొరబాటున కూడా దుర్వినియోగం చేయరు . అవసరం ఉంటేనే తీసుకుంటారు . తప్పకుండా చెప్తాను అండీ . థాంక్యూ సో మచ్ ❤🤗🙏
నమస్తే అండీ 🤗🙏 మేము రోజు మొత్తంలో ఒకే ఒక్క సారి ఒక 1/2 స్పూను చక్కెర + వాడతాము . ఎప్పుడైనా పాయసం చేస్తే బెల్లం వాడతాను. కాఫీ లో చక్కెర కోసం ఇంట్లో కొన్ని సార్లు కొబ్బరి పంచదార వాడతాము అండీ . లేదా ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ వాడతాము. బ్రౌన్ షుగర్ కి తెల్ల చక్కర కి క్యాలరీల శక్తిలో ఎటువంటి తేడా లేదు. రెండింటి వల్ల మన శరీరానికి అటువంటి ప్రయోజనమూ ఉండదు . కాకపోతే బ్రౌన్ షుగర్ లో మొలాసిస్ ఉంటుంది . అందులో ఏదో కొద్ది పాళ్లల్లో మినరల్స్ ఉంటాయి అండీ . . వైట్ షుగర్ లో మొలాసిస్ ను తొలగిస్తారు అంతే అండీ . ఇదంతా ఎందుకు రాశాను అంటే చక్కెర అంటే అది ఏ రూపంలో తీసుకున్నా ఒకటేనండీ. అందువల్ల తీసుకోక తప్పదు అనుకున్నప్పుడు చాలా తక్కువగా వీలైతే సేంద్రియం వాడితే మంచిది .
Thank you అండి. మీ మునుపటి వీడియో లో ఏదో బెల్లం వాడటం గమనించాను.అది చాలా స్వచ్ఛంగా అనిపించింది ముదురు రంగుతో,ఇంకా మీరు వాడుతున్నారంటే అది స్వచమైనది ఐతేనే వాడతారని మా నమ్మకం.మా పిల్లలికి ఇవ్వడానికి అది మంచిది అనిపించింది,అందుకే అడిగాను.
నమస్కారం అండీ 🤗🙏మొత్తం 5 ఉన్నాయి అండీ . . రెండు పెట్టి 2 1/2 ఇయర్స్ అయింది . మిగతా రెండు పెట్టి 1 1/2 ఇయర్స్ ఒకటేమో ఇంట్లో విత్తనం నుండి వస్తే తెచ్చి పెట్టాను అండీ 1 ఇయర్ క్రితం అండీ
పొట్టిక్కలు తెలుసు అండీ . .నేను కూడా అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను . రెండు మూడు సార్లు వీడియో లో కూడా పెట్టాను అండీ నాకు చాలా ఇష్టం అండీ . .ఆరోగ్యానికి కూడా మంచిది 🤗😊🙏
ఎవరైనా ఏదైనా పనిని సహనంగా చేస్తున్నారు అంటే దానిని ఇష్టం లేకపోయినా అవసరం కోసమో, లేదా ఎదుటి వారి మీద ప్రేమతోనో, లేదా తప్పక చేయాల్సి వస్తుంది అండీ . కానీ తన విషయంలో తను వీడియోస్ ను తనకు ఇష్టం లేకపోయినా కష్టంగా ఓపిగ్గా సహనంగా చేయడం కాదండీ.. తనకు అది స్వతహాగా చాలా ఇష్టమైన పని.అలాగే నాకు కూడా ఇష్టం అండీ . మేము 2018 లో ఈ ఛానల్ పెట్టాము కానీ అంతకు ముందు నుండే ఎప్పుడో నుండి మేము వీడియోస్ తీసేవాళ్ళము . తీసిన వాటిని ఎడిటింగ్ చేసి కుటుంబ సభ్యులకు షేర్ చేసేవాళ్ళము . ఇప్పటికీ ఆ వీడియోస్ అన్నీ భద్రంగా ఉన్నాయి అండీ . అవి యూట్యూబ్ వీడియోస్ కాదు. నాకు వీడియో తీయడం ఎడిటింగ్ రెండూ చాలా ఆసక్తి. తనకు ఫొటోస్ తీయడం మరియు వీడియోస్ తీయడం ఆసక్తి అండీ . నాకు 9 వ తరగతి లోనే మా నాన్న గారు కెమెరా కొనిచ్చారు అండీ . అప్పటి నుండి నాలో ఈ ఆసక్తి ఉంది . ఇద్దరికీ ఒకేలాంటి విషయాల్లో ఆసక్తి ఉండడం వల్ల మాకు అక్కడ చేసే ఏ పని కొంచెం కూడా భారం అనిపించదు అండీ . ఓపిక ఉన్నా లేకపోయినా పట్టుదలగా ఇష్టంగా శ్రద్దగా చేస్తాము అండీ 🤗😍🙏
మంచి విషయం తెలియచేశారు అండీ 🤗🙏..మా దగ్గరలో ఉన్న గ్రామాల్లో అయితే ప్రతీ నెలా ఆల్మోస్ట్ ఇలాంటిదే ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది అండీ . బంగారమ్మ తల్లి పూజ చేస్తారు . ఎల్లమ్మ తల్లి జాతర ఉంటుంది. అలాగే ఇంకోటి దసరా అని కూడా చేస్తారు. కానీ ఆ దసరా మాములుగా అందరూ చేసుకునే దసరా సమయం లో కాదు అండీ . .వేరే రోజుల్లో ఉంటుంది . ఇలా చాలా రకాలే ఉంటాయి . వీటిన్నింటిలోనూ మంచి విషయం ఏంటంటే మాములు రోజుల్లో పడక కొట్టుకునే వాళ్ళు కూడా ఆ రోజుల్లో అంతా కలిసి మెలిసి ఉంటారు . అందరూ ఒకటిగా కలిసి చేసుకుంటారు.
నమస్తే అండీ 🤗🙏..ఏమో అండీ ఆలోచించలేదు . అసలు వాటిల్లో ఏ కొడైనా గుడ్లు పెడుతుందో లేదో కూడా మాకు తెలీదు . ఒకవేళ భవిష్యత్తులో అవి గుడ్లు పెట్టడానికి పొదగడానికి వీలుగా ఏర్పాటు చేసినా కొన్ని కోడి పిల్లల్ని మాత్రమే పుట్టించాలి అనుకుంటున్నాము అండీ . మళ్ళీ సంఖ్య ఎక్కువయితే పెంచడం కష్టం కదండీ
Hiiiii bindu akka Ela vunnaru vlog super nice climate prasantham ga vundi Kasi lucky bale allari chestunaru house Koda bale vundi akka pai na antha ❤❤❤❤❤❤
హాయ్ బిందు గారు, మేము ఇంటి దగ్గర పాలకూర, గోంగూర, తోటకూర వేసాము, అయితే వాటికి పురుగు పాటింది, వాటికి సహజగ తయారు చేసే క్రిమిసంహరాక మందు ఉంటే చెప్పండి....
🌅తెలుగు భాషని తెలుగులోనే రాద్దాం ఇతర భాషలను వాటి లిపిలోనే రాద్దాం 🚩🙏
నమస్తే అండీ 🤗🙏 చాలా చక్కని మాట చెప్పారు . నా కోరిక కూడా అదే అండీ . .అందుకే నాకు సాధ్యమైనంత వరకు ప్రతి వ్యాఖ్యలను మన తెలుగు భాషలోనే రాస్తూ ఉంటాను అండీ . తెలుగు రాయడం మాట్లాడే అవకాశం ఉండడాన్ని నా అదృష్టంగా భావిస్తాను. ఇవాళ మీ కామెంట్ ను పిన్ చేస్తున్నాను . ధన్యవాదములు అండీ 🤗🙏
ప్రకృతి మాత కి దగ్గరగా మమ్మల్ని కూడా తీసుకొని వెడుతున్నారు
Thank u very much
Polam anni acars andi
Mee vegetables sale chaystaara yaykkada
Naaku telugu lipi mobile lo ledu talli. Anduvalana nenu telugu lipi vraya lekapotunnanu @@BLikeBINDU
ఈ 30 నిమిసాలు వెరా ప్రపంచం లోకి వెల్లినట్టు అనిపించింది, ఆ ప్రకృతి అందాలు, ఆవులు, కొల్లు , ఆహా.... చాల అద్బుతంగా ఉంది. మీకు చాల ధాన్యవధములు ma'am గారు...🙏🏻
నమస్తే అండీ 🤗🙏థాంక్యూ సో మచ్ ...
అసలు ఎంత అదృష్టం ఉండాలి ఇలా పచ్చ ని చోటు ఉండటం
బిందు గారు నమస్తే,Vedio చాలాబాగా నీట్ గా క్లియర్గా మీరు జ్యూస్ తాగు తున్నప్పుడు కోళ్లు ఎగిరి నప్పుడు slow motion lo superb,garden గ్రాస్ ఛాల బాగుంది lucky nice photo గ్రాఫీ ఆండీ.
థాంక్యూ సో మచ్ పద్మ గారు 🤗🙏 నేను వీడియో లో ఆ పార్ట్ ని చాలా ఇష్టంగా ఎడిట్ చేశాను . వీక్షకులు చూసినప్పుడు ఏ ఫీల్ కలగాలి అనుకుని నేను ఎడిట్ చేసానో ఆ ఫీల్ ని మీరు మీ మాటల్లో చెప్పారు .కాకపోతే అదే వీడియో ని పెద్ద కెమెరా తో తీసి ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది అండీ . పొలంలో అటూ ఇటూ తిరుగుతూ ఉంటాము కాబట్టి ప్రతి సారి అది మోయలేకపోతున్నాము . దానితో తీస్తే ఇంకా స్పష్టంగా అందంగా ఉండేది ఆ షాట్. మళ్ళీ థాంక్స్ అండీ
మీ వీడియోస్ చూసి మేము కూడా పొలం కొన్నాము మేడమ్. ఫార్మ్ హౌస్ కట్టుకున్నాము. ఇప్పుడు వెజిటబుల్స్ నాటాము మరియు ఫ్రూట్ఫారెస్ట్ ఏర్పాటు చేసాము దానిలో 80 రకాల ఫ్రూట్ ప్లాంట్స్ నాటాము. ఒక చిన్న స్విమ్మింగ పూల్ ఏర్పాటు చేసుకున్నాము. రీసెంట్గా ఫ్యామిలీ మొత్తం ఫార్మ్ లో ఉన్నాము. చాలా హ్యాపీగా అనిపించింది. థాంక్ యు మేడమ్.
నమస్తే అండీ 🤗🙏..చాలా సంతోషం...నిజంగా నేను కోరుకున్నది ఇదే అండీ . .ఇలాంటి ఒక జీవితం కూడా జీవించవచ్చు అని అందరికీ చెప్పాలి అనే నేను ముందు నుండీ కోరుకున్నాను . ఆ జీవితంలో కొన్ని కష్టాలు ఇబ్బందులూ ఉన్నా అవి భరించాలి అనిపిస్తుంది . మీరు మున్ముందు ఇంకా వ్యవసాయ భూమిని కొని అందులో కూడా ఆహార అడవి ని సృష్టించాలి అనీ, మీరు మీ తర్వాతి తరాల వారు ఈ జీవితాన్ని కొనసాగించాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండీ . 🤗😍🙏
@@BLikeBINDU ధన్యవాదాలు
@@BLikeBINDUBindu garu , i love nature and farming like you , but i am very very scared of snakes, i tried a lot to loose that fobia 😢 but still i am unable, i have beautiful garden in my backyard, i can’t even sit and enjoy my garden because of snakes fear
Ekkada konnaru andi
those ancient constructions are called step wells few hundreds of years ago they were built to take water for royal families or samsthanas. especially in telangana region they were constructed for drinking water purposes
Video chustunte Manasuku Chalayan hayiga vundi andi.thank you Bindu garu.
థాంక్యూ సో మచ్ అండీ 🤗🙏
Hi Bindu garu, meeru rain lo gongura mokkalu daggaraki vellinappudu, a varsham galiki avi navvutu hiiiii chebutunnatlu anipinchindi ❤ such a feast to watch the nature
హరే కృష్ణ అక్క 😍
అక్క కాశి మాత్రం మంచి గిత్త అవుతుంది అక్క ❤
హరే కృష్ణ మా 🤗🙏 బాగున్నావా? అవును మా నాకు అలాగే అనిపిస్తుంది . చక్కని బలవర్ధకమైన ఒంగోలు ఆవుల సంతతిని అభివృద్ధి చేసే శక్తిని మాకు ఆ దేవుడు ప్రసాదించాలి అని కోరుకుంటున్నాను
హలో బిందు గారు మీ వీడియో లో ప్రకృతి పశు పక్షాల అందాలు చూశాను మీ లైఫ్ స్టైల్ నేటి తరానికి ఆదర్శం పక్షి కన్ను ఎంతో అందంగా ఉంది మీ లక్కీ బుడుత ఎంత అల్లరి కాశి snoopy అన్నీ stress busters
హలో అండీ నమస్తే 🤗🙏 థాంక్యూ సో మచ్ అండీ ధన్యవాదములు 🤗
@@anjanitirumalasetti4628 anjani gaaaru......
Meeeru annniii animls ni mention chesnanduku... Im Greatful.....
Thei r Real.... N....we r Real 🌜🌲🍃🌱🌿🌳
@@BLikeBINDU
Bindu garu, me farm chusthunte atleast oka roju ayina elanti life vunte chalu anpisthundi. Andaru farm kone leni valu vuntaru like me, but very much interested. Meru atleast monthly once ma lanti valaki chance isthe..may be maku thochina help and memu e farm life atleast one day ayina spend chesam ani happy feeling lo vuntam ga.. plz oka sari alochinchandi
Adi metla baabu ..Nizam time or Kakatiya time lo ..u can find bansi lal pet,Secunderabad..recently renovated
Nature happy ga time spend chestunnaru u r soo lucky madam
Lucky and kasi bonding super andi...ganga kommula tho cute ga vundi...meetho patu mammalni kuda ala nature lo travel chepincharu
Really your videos are stress boosters Bundu garu
Mee videos chustu unte maa amma valla intilo Aavu ni chusinattu untundhi, manasu prashanthanga untundi
మీకు ఆ భావన కలిగినందుకు చాలా సంతోషం అండీ . థాంక్యూ సో మచ్🤗🙏
@@BLikeBINDU meeku tnq andi intha manchi videos share chestunnadhuku🤗🤗🤗
Super video chala ahaladhamga vundhi Bindhu garu metho patu memu kooda enjoy chesamu
Enta baaga anipichinadi thank you so much andi
Hi, meeru 17:37 nundi tesina shot chala bagundi , adhi intro laga chala baga vachindi😅😊
Most beautiful place is your farm world❤
ee sari mee house lo video pettandi kudirithe , mee white house ni chusi chala rojulyndi ❤
Fresh Goongura 😋
Maku 2000 Oka katta cost..
Adhi kuda koncham vasthadhi.. manspoorthi ga thinalem 🤦🏻♂️
Me daggra superb vundhi
Ammo 2000 aa andi. 😱
@@BLikeBINDU
UK - London chala expensive anidi..
Meru ae vegetable thisukuna
Vankayalu KG 3000
So Ala vundhi situation
Meeru earn chestunnadi pounds lone kada meeru rupeesloki i convert cheste meeru edi konaleru
Hi Bindu gaaru 🙏
Sooo beautiful to see your farm in rainy season ☔🌱🌾🌳🪴😍
Stay safe 💛💙🤎🤍
Passion fruit 🍈 creeper is really awesome 🙂
చిలక గోరింట , ఊకబంతి చూసి ఎంత కాలం అయిందో నండి . మీ వల్ల ఆ అవకాశం కలిగింది
I'm big fan of you Akka....naa life lo yedoka roju mimmalni direct ga meet avuthanu
హాయ్ మా రాఘవా ఎలా ఉన్నావు 🤗😍🙏..ఆ సందర్భము ఏదో ఒక నాడు వస్తుందిలే మా . నీకు ఎలా అనిపిస్తుందో నాకు కూడా అందరినీ నేరుగా చూడాలి డైరెక్ట్ గా మాట్లాడాలి అని మనసులో ఉంటుంది . ఇక్కడ కామెంట్ లు రాసే వాళ్ళందరూ ప్రొఫైల్ పిక్ లో వాళ్ళ ముఖం కనపడితే బాగుండు అనుకుంటాను . కానీ నేను చాలా బిడియస్తురాలిని.వీడియో లో కనిపించేలా బయట ఉండలేను , సడన్ గా కొత్త వారిలోకి వెళ్తే చాలా గాబరా పడతాను మా . నేను నేరుగా మాట్లాడాలి అంటే చాలా సమయం తీసుకుని కొద్ది కొద్దిగా ఎదుటివారిని అలావాటు చేసుకుంటే కానీ మాట్లాడలేను .
@@BLikeBINDU please share your contact number Akka
Hi bindu gaaru, mee farm land ekkada teesukunnaru. Hyderabad nunchi entha dooram lo untundi. How do guys manage farm and house every week. A true inspiration to everyone
Beautiful video Bindu garu
Hi Bindu!
Mee vlogs ki pichhi fan ni
Mee ee prapancham ekkadiko theesuku veluthundi. Meeru adrushtavanthulu. Memu inkaa adrushtavanthulamu. Manasu ki , kantiki pandage pandaga.
Dhanyavadamulu ❤
Appude aipoyondaa enka kochem sepu vunte bagundu anipinchindi video bindu garu
అయ్యో అంత సేపు చూసి మీకు విసుగు రాలేదు . .అదే పెద్ద సంతోషం అండీ . .. ఇంకా ఉంటే బాగుణ్ణు అన్నమాట బోనస్ అండీ థాంక్యూ సో మచ్ అండీ 🤗🙏
Meeru antha busy ga vundi kuda Naa comment ki reply echaru bindu iam so happy
Hii Bindu garu. Beautiful farm
Nice flowers fruits nd vegetables.
Thank you so much 🤗🙏andi
Beautiful greenery.super life Bindu garu.
పనస ఆకులు బుట్టలు చేసుకొని ఇడ్లీ పిండివేసుకొని ఆవిరి మీద పెట్టుకొని తినండి మన గోదావరి జిల్లాల్లో ఫేమస్
ఈస్ట్ గోదావరిలో పొట్టిక్కలు అంటారండి.
చాలా బాగుంది అండి
నమస్తే అండీ 🤗🙏ధన్యవాదములు
Hi Bindu garu, passion fruit crop manchigaa raavalante emicheyyali andi.
Chala haaiega vundi
Chala baagundandi
Hello Bindu gaaru. Passion fruits😍
Photography awesome taking editing so nice👌👌 Bindu ji
కాశి, లక్కీ ఇద్దరు సూపర్
Stick few colorful paper strips on glass from inside....birds will stop this behavior.....
థాంక్యూ సో మచ్ అండీ .🤗🙏 .మీరు చెప్పినట్లు చేసి చూస్తాను .ప్రయత్నిస్తాను . కానీ అదొక లాంటి అద్దం అండీ . బయట నుండి చూస్తే మాములు మనం ముఖం చూసుకునే అద్దం లా ఉంది . లోపల ఉండేవారు అసలు బయటకు కనపడరు . అందువల్ల లోపల రంగు కాగితం అంటిస్తే బయట కు అటు నుండి కనిపిస్తుందా అని సందేహం అండీ . .అయినా చేసి చూస్తాను
Hi bindu garu, entha stress lo unna sare mi videos chusthe vache prashanthathe veru andi, ilanti life lead chesthe life lo inka em avasaram ledu anpisthundi, awesome video❤️
హాయ్ అండీ నమస్కారం 🤗🙏థాంక్యూ సో మచ్ అండీ
Beautiful climate ❤
Namaskaram madam, Makka panta ayenatarvata aavula kosam choppani goodu veyandi medam. Aavulu edlu makka choppa estam ga tintai.
నమస్కారం అండీ 🤗🙏థాంక్యూ సో మచ్ అండీ . ..తప్పకుండా అలాగే చేస్తాను అండీ
Stressbooster video nice
Meeru potu vesukune karra ki chinna muvva kattandi dhoodaliki medalo sadathaamu adhi
Sound ki paamulu pakkaki velathaayi
Manam adugu vese mundhugaane
Meru enjoy tho patu chala hard-work chesthunnaru
ఆ చేతి కర్ర కి మువ్వు లు. కట్టండి . ఇంకా ఎక్కువ చప్పుడు అవుతుంది
సరే అండీ అలాగే కడతాను . .ధన్యవాదములు 🤗🙏
Mammalni maro lokam loki tisukelthunanduku thanks
🤗🙏
Chaduvula thalli vi entha Manchi buddi antha Prema Bindu nindu Nurellu dirga sumangali ga challa ga undu god bless you Bindu
నమస్కారం అండీ 🤗🙏 మీ దీవెనలు మాకు అందాయి అండీ . .థాంక్యూ సో మచ్ అండీ 😍❤
Use farmers shoes precautions good 👍
Bindu garu , i love nature and farming like you , but i am very very scared of snakes, i tried a lot to loose that fobia 😢 but still i am unable, i have beautiful garden in my backyard, i can’t even sit and enjoy my garden because of snakes fear
you living the best life❤
Kerala nundi red colour passion fruits maa pillalu techaru.ginjalu vsamu.teega baaga perigindi kani kaayalu raaledu.sumeer mokka kuda poindi
Hi Bindhu garu me poolsing vallu chala manchi varandi. Vallu me permission lekunda polam lo em kooyaru kabolu andhu ke meeru vache sariki flowers, fruits nd vegetables alage untaiy meeku chala manchi varu dhorikaru vallaku na hii chepandi 💙😁
నమస్తే అండీ 🤗🙏..వాళ్ళు మంచి వాళ్ళు ఇంకా సరిగ్గా చెప్పాలి అంటే కొంచెం అమాయకులు కూడా అండీ . మేము పూల్ సింగ్ ని మా అన్నగా గౌరవిస్తాము . ఆయన పని చేయడం అయిపోగానే(ఇలా ఎందుకు అన్నాను అంటే పని చేసే చోట ఎమోషన్స్ ఉంటే పని చేయమని గట్టిగా చెప్పలేము కాబట్టి.) మా ఇంట్లో మా సొంత వాళ్ళకి ఎంత గౌరవం ఇస్తామో వారికి అంతే మర్యాద ఇస్తాము.మమ్మలను అడగకుండానే అక్కడ ఏది కావాలంటే అది తీసుకునే పూర్తి హక్కు వాళ్లకు ఉంది అండీ. వాళ్లకు అవసరం ఉన్నప్పుడు తీసుకుంటారు . కానీ ఇచ్చిన హక్కును పొరబాటున కూడా దుర్వినియోగం చేయరు . అవసరం ఉంటేనే తీసుకుంటారు . తప్పకుండా చెప్తాను అండీ . థాంక్యూ సో మచ్ ❤🤗🙏
Kattela poyyi gurinchi cheppindi. Link unte ivvandi Bindu
హాయ్ తల్లి !
ప్రకృతి ' పచ్చవనం'' పక్షులు, పువ్వులు : ఆవులు ' అన్నికుడా మీతో పాటు మమ్మల్ని అందరిని పలకరిస్తున్నట్లుంది
నమస్తే అండీ 🤗🙏..మీకు ధన్యవాదములు
Your farm looks amazing
HELLO BINDHU GARU GOODMORNING HAPPY THURSDAY OM SAIRAM JAYA JAYA SAI HAVE A GOOD DAY YELA UNNADI FARMHOUSE
Namastey andi Mohan garu🙏🤗. Subhodayam. Ippudu meeru raasaka comment raasanu kabatti meeru nammakapovachu kanindi nenu ninna anukokunda naa paatha video chuste andulo mee comment kanipinchindi andi. Alage inkonthamandivi kudaa. Asala entha gurthu chesukunnanu ante khachitamga mee andariki comment raasi nene palakarinchali anukunnanu andi. Meere palakarincharu. Thank you so much andi. Ilage same inthakumundu kudaa jarigindi🤗😍🙏farm lo antha bagundi andi. Konchem nenu cheyali anukunna panulannee alasyam ayyayi. Eppudu avutaya ani wait chestunannu andi
నమస్తే అండి.మీరు వాడుతున్న బెల్లం గురించి చెప్పండి.మేము పంచదార వాడటం మానేశాం.
నమస్తే అండీ 🤗🙏 మేము రోజు మొత్తంలో ఒకే ఒక్క సారి ఒక 1/2 స్పూను చక్కెర + వాడతాము . ఎప్పుడైనా పాయసం చేస్తే బెల్లం వాడతాను. కాఫీ లో చక్కెర కోసం ఇంట్లో కొన్ని సార్లు కొబ్బరి పంచదార వాడతాము అండీ . లేదా ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ వాడతాము. బ్రౌన్ షుగర్ కి తెల్ల చక్కర కి క్యాలరీల శక్తిలో ఎటువంటి తేడా లేదు. రెండింటి వల్ల మన శరీరానికి అటువంటి ప్రయోజనమూ ఉండదు . కాకపోతే బ్రౌన్ షుగర్ లో మొలాసిస్ ఉంటుంది . అందులో ఏదో కొద్ది పాళ్లల్లో మినరల్స్ ఉంటాయి అండీ . . వైట్ షుగర్ లో మొలాసిస్ ను తొలగిస్తారు అంతే అండీ . ఇదంతా ఎందుకు రాశాను అంటే చక్కెర అంటే అది ఏ రూపంలో తీసుకున్నా ఒకటేనండీ. అందువల్ల తీసుకోక తప్పదు అనుకున్నప్పుడు చాలా తక్కువగా వీలైతే సేంద్రియం వాడితే మంచిది .
Thank you అండి. మీ మునుపటి వీడియో లో ఏదో బెల్లం వాడటం గమనించాను.అది చాలా స్వచ్ఛంగా అనిపించింది ముదురు రంగుతో,ఇంకా మీరు వాడుతున్నారంటే అది స్వచమైనది ఐతేనే వాడతారని మా నమ్మకం.మా పిల్లలికి ఇవ్వడానికి అది మంచిది అనిపించింది,అందుకే అడిగాను.
అతి మనోహరం
నమస్తే అండీ 🤗🙏 ధన్యవాదములు
Maymu week lo two days fasting only fruits or vegetables
చాల బాగుంది వాతావరణం
Lucky ki ankle length socks veyandi Bindu garu.u r soo lucky to have you every thing.like pets trees ....
ఈరోజు వీడియో చాలా నాచురల్ బాగా నచ్చింది
ధన్యవాదములు అండీ 🤗🙏
అన్నిట్లకు మించి అర్దం చేసుకొనే తోడువుండాలి గా
Hello Bindu garu, passion fruit plants enni months back pettaru meeru?
నమస్కారం అండీ 🤗🙏మొత్తం 5 ఉన్నాయి అండీ . . రెండు పెట్టి 2 1/2 ఇయర్స్ అయింది . మిగతా రెండు పెట్టి 1 1/2 ఇయర్స్ ఒకటేమో ఇంట్లో విత్తనం నుండి వస్తే తెచ్చి పెట్టాను అండీ 1 ఇయర్ క్రితం అండీ
Nice andi thankyou
పొట్టింక బుట్టలు అంటారు రావులపాలెం RK టిఫిన్ లో చేస్తారు
పొట్టిక్కలు తెలుసు అండీ . .నేను కూడా అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను . రెండు మూడు సార్లు వీడియో లో కూడా పెట్టాను అండీ నాకు చాలా ఇష్టం అండీ . .ఆరోగ్యానికి కూడా మంచిది 🤗😊🙏
తెలుగు తల్లి వందనం
Paamulu vinai ane anumana vaste polamloki vellalnukunnapudi manchi karralku muvvalu katti sabdam chesukuntu vellandi
Nadumu ki chunni or cloth kattu koni kayalu kosi vatilo veskondi chaka chaka aypotundi koyadam
ఈసారి మీరు చెప్పినట్లుగా చేస్తాను ఫాతిమా గారు థాంక్యూ సో మచ్ అండీ 🤗🙏
Your husband great. He was shooting your vlogs patient.
ఎవరైనా ఏదైనా పనిని సహనంగా చేస్తున్నారు అంటే దానిని ఇష్టం లేకపోయినా అవసరం కోసమో, లేదా ఎదుటి వారి మీద ప్రేమతోనో, లేదా తప్పక చేయాల్సి వస్తుంది అండీ . కానీ తన విషయంలో తను వీడియోస్ ను తనకు ఇష్టం లేకపోయినా కష్టంగా ఓపిగ్గా సహనంగా చేయడం కాదండీ.. తనకు అది స్వతహాగా చాలా ఇష్టమైన పని.అలాగే నాకు కూడా ఇష్టం అండీ . మేము 2018 లో ఈ ఛానల్ పెట్టాము కానీ అంతకు ముందు నుండే ఎప్పుడో నుండి మేము వీడియోస్ తీసేవాళ్ళము . తీసిన వాటిని ఎడిటింగ్ చేసి కుటుంబ సభ్యులకు షేర్ చేసేవాళ్ళము . ఇప్పటికీ ఆ వీడియోస్ అన్నీ భద్రంగా ఉన్నాయి అండీ . అవి యూట్యూబ్ వీడియోస్ కాదు. నాకు వీడియో తీయడం ఎడిటింగ్ రెండూ చాలా ఆసక్తి. తనకు ఫొటోస్ తీయడం మరియు వీడియోస్ తీయడం ఆసక్తి అండీ . నాకు 9 వ తరగతి లోనే మా నాన్న గారు కెమెరా కొనిచ్చారు అండీ . అప్పటి నుండి నాలో ఈ ఆసక్తి ఉంది . ఇద్దరికీ ఒకేలాంటి విషయాల్లో ఆసక్తి ఉండడం వల్ల మాకు అక్కడ చేసే ఏ పని కొంచెం కూడా భారం అనిపించదు అండీ . ఓపిక ఉన్నా లేకపోయినా పట్టుదలగా ఇష్టంగా శ్రద్దగా చేస్తాము అండీ 🤗😍🙏
పూల్ సింగు దేవమ్మ ఎలా ఉన్నా రండి బిందు గారు
ఇద్దరూ బాగున్నారు అండీ 😊🙏మా దేవమ్మ వాళ్ళమ్మాయి ప్రసవం అయ్యే తేదీ దగ్గర పడితే వెళ్ళింది.వారి గురించి అడిగినందుకు చాలా సంతోషం అండీ 🤗😊🙏
Fashion fruit chala baga kayalu vachayi
Hi mam am following u long back.... Have u stopped eating non-veg mam....
Hlo bindu garu meeru chala lucky andi
Wow passionfruit super
pashion fruits ginjalu kavali bindu garu❤
Meditation video bindu
Hi akka naaku aa back grond music ante chala istam eantha peace full ga untundo
Pakshulanu anta daggara gamanichtam big thrilling gavuntundi
Stove bagundhi ekkada konnaru?
Lucky meeku conversation bauntundii😂😂
😅😂🤗❤🙏
Telangana pallello sravanamasamlo vanabojanalu polalloki velli chesukuntaru bindu garu udayam velli andaru kalisi vandukoni tini saradaga gadipi sayantram intiki vastaru
మంచి విషయం తెలియచేశారు అండీ 🤗🙏..మా దగ్గరలో ఉన్న గ్రామాల్లో అయితే ప్రతీ నెలా ఆల్మోస్ట్ ఇలాంటిదే ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది అండీ . బంగారమ్మ తల్లి పూజ చేస్తారు . ఎల్లమ్మ తల్లి జాతర ఉంటుంది. అలాగే ఇంకోటి దసరా అని కూడా చేస్తారు. కానీ ఆ దసరా మాములుగా అందరూ చేసుకునే దసరా సమయం లో కాదు అండీ . .వేరే రోజుల్లో ఉంటుంది . ఇలా చాలా రకాలే ఉంటాయి . వీటిన్నింటిలోనూ మంచి విషయం ఏంటంటే మాములు రోజుల్లో పడక కొట్టుకునే వాళ్ళు కూడా ఆ రోజుల్లో అంతా కలిసి మెలిసి ఉంటారు . అందరూ ఒకటిగా కలిసి చేసుకుంటారు.
Akka.. plants prices chapuu akka..And bone hormone link pls..
Happy to see u everytime,totally enjoyed the video,this is madhus veranda,how r u Bindu,total how many acres bindu
Super 💯
🍀👏🍀
Beautiful video Bindu 😊
The ancient structure is a step well.
దిగుడు బావి అంటారా? మాకు అదే అనిపించింది అండీ . .. కానీ ఇన్నేళ్లు ఉందంటే అలా రాళ్లతో ఎంత జాగ్రత్తగా కష్టపడి కట్టి ఉంటారు కదండీ 🤗😊
hi bindu garu Thank u for the video
Hi andii.meeru enduku kodi ki pillalu cheyyinchadam ledu .😊😊
నమస్తే అండీ 🤗🙏..ఏమో అండీ ఆలోచించలేదు . అసలు వాటిల్లో ఏ కొడైనా గుడ్లు పెడుతుందో లేదో కూడా మాకు తెలీదు . ఒకవేళ భవిష్యత్తులో అవి గుడ్లు పెట్టడానికి పొదగడానికి వీలుగా ఏర్పాటు చేసినా కొన్ని కోడి పిల్లల్ని మాత్రమే పుట్టించాలి అనుకుంటున్నాము అండీ . మళ్ళీ సంఖ్య ఎక్కువయితే పెంచడం కష్టం కదండీ
Hiiiii bindu akka Ela vunnaru vlog super nice climate prasantham ga vundi Kasi lucky bale allari chestunaru house Koda bale vundi akka pai na antha ❤❤❤❤❤❤
హాయ్ మా అంజలీ 😊🤗❤😍ఎలా ఉన్నారు అమ్మా?చిన్నూ బాగున్నాడా? మీ ఇద్దరికీ 😘😘🤗🤗❤❤❤❤
Naku polam ante anthoooo istam andi na kala eppudu neraveeruthundooo
Honey papa yela undi bindu akka chala rojullu ayyindi chusi 😊
హనీ బాగుంది మా . .🤗🙏ఆ పాప ఇప్పుడు కాలేజీ కి వెళ్తుంది మా 😅 . అందుకే ఇక్కడకు రాలేకపోతుంది అమ్మా🤗🤗..థాంక్యూ సో మచ్ మా గుర్తుపెట్టుకుని మరీ అడిగావు తనని
You are a therapist
🤗🙏🙏🙏
Hi madam, nice climate madam
నమస్తే అండీ 🤗🙏
🎉
Farm house arrange chesi kolenivaru mee videos choosi santoshitaru
అన్న తమ్ముడు లాగే ఉన్నారు ❤