మమ్మా విశిష్టతలు // బి.కె శీలా అక్కయ్య

Поділитися
Вставка
  • Опубліковано 3 жов 2024
  • ఈ ఛానల్ యొక్క ప్రధాన లక్ష్యము మానవాత్మ పరమాత్మ తో సంబంధం (యోగం) జోడించటం ఎలా. జాతి, మత, కుల, వర్గ, వర్ణ, లింగ, వయో బేధములు లేకుండా సర్వ మానవులు నిరాకారుడైన పరమపిత పరమాత్ముని సంతానము. సృష్టి ఆరంభంలో మానవుడు పవిత్రాత్మగా, దివ్యగుణ సంశోభితుడిగా, సర్వసుఖ సంపన్నుడిగా ఉండేవాడు.
    కాలక్రమంలో ఆత్మికశక్తి లోపించుట వలన దివ్య గుణాలను కోల్పోయి సర్వసుఖ సంపదలకు దూరమై అనేక కుల, మత, వర్గ, వర్ణ బేధములచే ఈనాటి మానవ సమాజము పూర్తిగా పతనమైనది. మరలా ఇప్పుడు సత్ సనాతమైన సహజ రాజయోగము మరియు సత్య గీతా జ్ఞానము ద్వారా మానవ సమాజము పూర్వ స్థితిని పొంది సత్యమైన శాంతి, సుఖము, ఆనందము, పవిత్రత, నిర్ణయ శక్తిని ప్రతి ఒక ఆత్మకు చేకూర్చి విశ్వశాంతి నెలకొల్పడమే మా ఈ ఛానల్ యొక్క ప్రధాన లక్ష్యము.. .....ఓం శాంతి....
    The main goal of this channel is how to add a relationship (rajyoga) to the human soul and the Supreme soul. All human beings are the offspring of supreme authority, without the differences of race, religion, caste, creed, color, gender or age. At the beginning of creation, man was a holy spirit, a virtuous being, and an all-perfect man. Overtime, the lack of spiritual power has lost the qualities and deprived of all the wealthy and healthy. Today's human society is completely devastated by many religious, caste and class differences. The main goal of this channel is restore human society through the knowledge of the natural royalty and the knowledge of truth..
    ..........Om Shanti......

КОМЕНТАРІ • 44

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 2 роки тому +1

    sheela అక్కయ్య గారు మీరు మాకు మా అమ్మ విషయాన్ని గుర్తు చేసి యజ్ఞం యొక్క ఆదిలో కి తీసుకెళ్లారు బాబా తరపునుంచి పరివారం అందరు తరఫునుంచి చాలా చాలా హృదయపూర్వక అభినందనలు థాంక్యూ

  • @karunakaromshanti2001
    @karunakaromshanti2001 3 роки тому +2

    🕉️shanti Sis. Sheela behn

  • @devichundru9223
    @devichundru9223 3 роки тому +1

    Omshanti అక్కయ్య చాల చాల బాగా అర్థం అయ్యేలా చెప్పారు

  • @suvitpch
    @suvitpch 4 роки тому +3

    om shanti.Thanks Didi.

  • @szhequarkg8125
    @szhequarkg8125 4 роки тому +1

    Om Shanti. Om Shanti. Om Shanti. Thanks BABA. Thanks sister🙏💞🍇🌹

  • @devakisamsung
    @devakisamsung 4 місяці тому +1

    Om shanti

  • @balachandruduatmakuru6412
    @balachandruduatmakuru6412 4 роки тому +1

    Mamagariki nayokkadhanyavadhamulu.n.l.r ap

  • @paidi.bk.6416
    @paidi.bk.6416 4 роки тому +6

    ఓం ☮️ శాంతి బాబా
    ఓం ☮️ శాంతి అక్కయ్య మమ్మా జగదంబ సరస్వతి హిస్టరీని వివరించి ఆత్మలతో మమ్మాను అనుసంధానం చేసిన ఏకాగ్రతను వివరణలు సహజంగా పరివర్తన భావం ఒక్కటే తపష్యా ఏకాంతం లో అనుభవం అయింది .
    ఓం ☮️ శాంతి బాబా
    కన్యాకుమారి క్యకమాల్ హై బాబా ఓం శాంతి

  • @saripakasatyawathi205
    @saripakasatyawathi205 4 роки тому +2

    Mamma dvyata chala bagundi

  • @telugushortstv6767
    @telugushortstv6767 6 місяців тому +1

    ❤om shanthi ❤

  • @psnaidu1
    @psnaidu1 4 роки тому +4

    మమ్మా నిజంగా -జగదాంబ సరస్వతి. ఆమె అందరికీ ఆధ్యాత్మికముగా అదర్శవంతురాలు. లక్ష్యాన్ని సాధించిన లక్షణాలు గల ఉన్నతమైన విద్యా దేవి.ఓం శాంతి.

  • @syamsampath3517
    @syamsampath3517 4 роки тому +3

    Really a nice class baba by using sheela behen you are teaching a lot to us baba tq very much. Om shanti. Om shanti. Om shanti

    • @kallurusujatha826
      @kallurusujatha826 4 роки тому

      Thank u very much dadi about your experiences of mamma thanks baba.omsanthi

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 2 роки тому +1

    ఓంశాంతి sheela అక్కయ్య గారు మీరు చెప్పబోయే విషయాల్లో నాకు కూడా కొన్ని విషయాలు ముందే తెలుసు మా అమ్మకి ఒకసారి బ్రహ్మ బాబా పక్షి లేదా పిచ్చుక గుడ్లు మ్రింగ మని పరీక్ష కోసం అన్నారు మా అమ్మ వెంటనే ఆ బాబా హాజీఅని ఒప్పుకున్నారు కదా గుడ్లను ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఉదాహరణ కోసం ఈ ఒక్క విషయాన్ని తెలిపారు అనిపించింది ఓం శాంతి

  • @mukkantibayamma278
    @mukkantibayamma278 4 роки тому +4

    Meeru kuda Mamma laga vunnaru Sister garu 😊
    Om Shanti

  • @srinivastalluri9559
    @srinivastalluri9559 4 роки тому +1

    Om shanti Mera Baba

  • @syamsampath3517
    @syamsampath3517 4 роки тому +2

    Really very nice baba tq fir telling to us about matasri jagadamba

  • @VEENAASRIINSTITUTE
    @VEENAASRIINSTITUTE 4 роки тому +1

    Omshanti Baba

  • @srinivasaraopolavarapu4200
    @srinivasaraopolavarapu4200 4 роки тому +1

    Om shanti baba & akkayyagaru 💐

  • @sagarbkkkd9191
    @sagarbkkkd9191 2 роки тому +1

    Sooper

  • @angelofgod2938
    @angelofgod2938 4 роки тому +1

    Thank you soo much akkayya omshanti

  • @lakshmivelicheti
    @lakshmivelicheti 4 роки тому +1

    Om Shanti akkayya

  • @subhaschandra5105
    @subhaschandra5105 2 роки тому +1

    👍🇲🇰🙏🌹 ఓంశాంతి

  • @psvrao9507
    @psvrao9507 4 роки тому +1

    ఓంశాంతి బాబా.

  • @suvarnan2965
    @suvarnan2965 Рік тому +1

    Babalive

  • @girichari5729
    @girichari5729 4 роки тому +1

    Omm shanthi 🙏

  • @saripakasatyawathi205
    @saripakasatyawathi205 4 роки тому +1

    Om santi

  • @BKFamily-1936
    @BKFamily-1936 4 роки тому +2

    Mamma🙏🙏🙏🙏

  • @suvarnan2965
    @suvarnan2965 Рік тому +1

    Bsbslive

  • @RAMREDDYization
    @RAMREDDYization 4 роки тому +2

    Why ur people not taking this to scst people , who are feeling that they are not part of hidhuisam

  • @mohanbarla3644
    @mohanbarla3644 4 роки тому +1

    🕉️🕉️🕉️🕉️🕉️

    • @BhadrachalamBrahmaKumaris
      @BhadrachalamBrahmaKumaris 4 роки тому

      🙂

    • @mohanbarla3644
      @mohanbarla3644 4 роки тому +1

      AMMA, me ashissulu kavali..
      Na personal problms povataniki..Siva BAGHAVAN NU DYANAM CHEYUTAKU..
      🕉️🕉️🕉️🕉️🕉️

  • @ÀrjúñRàm-q9t
    @ÀrjúñRàm-q9t 3 місяці тому

    Om shanti

  • @lakshminarayanabasamsetti6228
    @lakshminarayanabasamsetti6228 4 роки тому +2

    Om shanti

  • @srinivastalluri9559
    @srinivastalluri9559 4 роки тому +1

    Om shanti mamma

  • @mounikakatepalli3814
    @mounikakatepalli3814 4 роки тому +1

    Om shanti

  • @hemab.k165
    @hemab.k165 4 роки тому +1

    Om shanti