Turmeric Farming | పసుపు మా తల్లి పంట | రైతు బడి

Поділитися
Вставка
  • Опубліковано 2 гру 2024

КОМЕНТАРІ • 45

  • @lankaadhipathi406
    @lankaadhipathi406 Рік тому +16

    ముందుగా రాజేంద్ర రెడ్డి గారికి అభినందనలు. అలాగే పసుపు పంట వివరాలు వివరించినందుకు భూమిపుత్రులు గంగారెడ్డి గారికి కృతజ్ఞతలు

  • @ravipitta1
    @ravipitta1 Рік тому +15

    గంగారెడ్డి గారు చాలా బాగా ఉన్నది ఉన్నట్టు చెప్పారు..

  • @preetiaddala
    @preetiaddala 5 днів тому

    Rajendra reddy garu meru ichhinaantha clear clarification inkevvaru ivvaleru maybe tq soo much 🙏🏻

  • @nadukudagangareddy1651
    @nadukudagangareddy1651 Рік тому

    రాజేందర్ గారికి పసుపు బాధల గురించి వీడియో వీడియో తీసి నందుకు ధన్యవాదాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పసుపు రైతుల గోడు పట్టించుకోని పసుపు మద్దతు ధర ప్రకటించాలని కోరుతూ ఆర్మూర్ ప్రాంతానికి చెందిన రైతు

  • @user-5492
    @user-5492 Рік тому +2

    ధన్యవాదములు రాజేందర్ గారు. ఒక్కసారి మా తాండూర్ కంది గురించి వీడియో తీయండి.
    అట్లనే నాకు నల్ల కుసుమ sunflower సాగు గురించి తెలుస్కోవాలని వుంది వీలైతే ఒక్కసారి చేయండి.

  • @jalandhar1043
    @jalandhar1043 Рік тому +1

    Present right time video
    Thank you brother

  • @sanjaypadigela9664
    @sanjaypadigela9664 Рік тому +3

    What he said is correct 2010 to 2023 varaku next year rate vuntadi next year rate vuntadi anukutunam kani real ga chepali anta farmer ke oka roju cost 50 kuda radu sir

  • @ismarttrendingvideos
    @ismarttrendingvideos Рік тому +1

    Gangareddy Anna super 👍👌🤝

  • @tamatamt
    @tamatamt Рік тому +2

    రైతు మాట వింటే బాధ
    పెట్టిన పెట్టుబడి రాకపోతే ఎలా ?
    Good job RR

  • @satyan5273
    @satyan5273 7 місяців тому +1

    Good discussion

  • @bppratapreddy330
    @bppratapreddy330 10 місяців тому +2

    మైదుకూరు నుండి పసుపు విత్తనం దుగ్గిరాల అక్కడి నుంచి ఆర్మూరు కు వెళుతుంది ఈవిషయం అందరికీ చెప్పగలరు

  • @abdulRahman-ob5ik
    @abdulRahman-ob5ik 8 місяців тому

    Good information

  • @sathishgoskula3585
    @sathishgoskula3585 Рік тому +1

    Super👌

  • @mallikarjuna5656
    @mallikarjuna5656 Рік тому +2

    God bless you anna

  • @nareshjavvaji7077
    @nareshjavvaji7077 10 днів тому

    Good sir

  • @ganeshbabu595
    @ganeshbabu595 Рік тому +1

    Sir vari nurupu kosam vesa tarapan lu vuru tepputharu kadha valla kosam ok video cheyu anna

  • @Vijayyadala43
    @Vijayyadala43 3 місяці тому +1

    నమస్తే బ్రో నల్ల పసుపు ఎక్కడ అమ్మాలి బ్రో అడ్రెస్స్ ఉంటే పెట్టండి thank you 🎉

  • @harikrishna-gk6cl
    @harikrishna-gk6cl Рік тому +1

    Cvr method videos cheyyandi sir

  • @srinivaspandiri2651
    @srinivaspandiri2651 10 місяців тому

    Good experience

  • @Bharath_TV
    @Bharath_TV 10 місяців тому +1

    Thanks brother

  • @durgaraochillimuntha
    @durgaraochillimuntha Рік тому +1

    Hi Anna I am form Eluru dilay mirchi maket rate vedio chayyyandiii please me vedios nanu okka vedio miss kakundaaa chustaaanu super super super super super super super super super super super super super super super

  • @chandushekar7956
    @chandushekar7956 Рік тому +1

    టొమాటో బాక్స్ manufacturing గురించి వీడియో చేయండి బ్రదర్ తెలంగాణ లో

  • @siddaiahtadiboyina8916
    @siddaiahtadiboyina8916 Рік тому

    Good information sir 👍

  • @saipraveengoriparthi493
    @saipraveengoriparthi493 Рік тому

    Bro pasupulo pasuvula Penta veyakudadu Ladi purugu padi puchupadudundi

  • @prajasekharreddy2229
    @prajasekharreddy2229 Рік тому

    Kunkudu kayala farming and narsari gurinci video teeyandi

  • @Sallasravan
    @Sallasravan Рік тому +1

    Super Mamayya

  • @gayamarjunreddy4927
    @gayamarjunreddy4927 Рік тому +2

    పసుపు విత్తనం దొరుకుతుందా

  • @bojaiahbada5797
    @bojaiahbada5797 Рік тому +2

    వరి నాటిన ఎన్ని రోజు లకి పొట్ట దశ వస్తది

  • @ప్రశ్న-భ6ఖ
    @ప్రశ్న-భ6ఖ Рік тому

    Anna ఇంటిగెటర్ పద్ధతిలో గోర్లు, మేకలు పేమ్మకం పైన ఫుల్ video చెయ్ అన్న. Plz🙏

  • @abhiabhipatel4022
    @abhiabhipatel4022 Рік тому +1

    Tq brother

  • @rajkumarreddy9539
    @rajkumarreddy9539 Рік тому

    anna meru video apudu upload chestara ani wait chestunna anna nen kani naku notifications ravatam ledu mevi y

  • @srinivasdeeti6714
    @srinivasdeeti6714 Рік тому

    Thanks anna

  • @TheVenkateshsai
    @TheVenkateshsai Рік тому +1

    Sir 30 quintal vaste market teesuku velletapudu quinta 10k caliculte chesaru ante wet turmeric nu market lo ammutara ? Aite dry turmeric quinta cost entha vuntumdi ?

  • @praveenkumarreddy5521
    @praveenkumarreddy5521 Рік тому +1

    🙏🤷

  • @anjireddyv.anjereddy4902
    @anjireddyv.anjereddy4902 Рік тому

    కాదు సార్ ఢీ పూ లిట్టర్ కేజి వీల్ లిట్టార్ అంటే ఏమిటి సార్ తెలిసినవాళ్ళు చెప్పండి sir ప్లీజ్

  • @theaj270
    @theaj270 Рік тому +2

    Memu kuda pasupu pandistham kaani maaku pettina pettubadi kuda raatledu ammithey

    • @rameshmaggidi4748
      @rameshmaggidi4748 Рік тому +1

      Pettubadi Chala ekkuvu ayutundi bro price rate takuvu avutundi

    • @shankarmylavarapu2226
      @shankarmylavarapu2226 Рік тому +1

      పసుపు పొడి machine కొని పసుపు పొడి you tube లో పెట్టీ అమ్మండి .tsrtc కొరియర్ ద్వారా స్పీడ్ పోస్ట్ ద్వారా

  • @roddaramakrishna6666
    @roddaramakrishna6666 Рік тому +1

    Hi

  • @atoz2837
    @atoz2837 Рік тому

    Los crop very sad😂😂😂

  • @mallikarjuna5656
    @mallikarjuna5656 Рік тому +2

    Woter millon video