సెల్లార్ లో under ground (భూమి లో )వాటర్ ట్యాంక్ ఉంది. దానిలోకి మున్సిపల్ వాటర్ వస్తుంది. ఆ వాటర్ ను మూడు ఫ్లోర్ల పైనున్న ఓవర్ హెడ్ ట్యాంక్ లోకి పంపించుటకొరకు submercible pump లేదా monoblock pump వాడడం రెండింటిలిలో ఏది సౌఖర్యంగా ఉంటుందో ఈ కామెంట్ లో చెప్పవలసినదిగా కోరుచున్నాను.
Very good 👍 impermetion g m r guru tanks.
Super Guru Garg
Super
Your channel is very good and practical keep posting more videos sir thank you
Ok
Bro naku sanitary work ante Chala istam bro so anni prati video pettu bro please
నమస్తే అన్న చాలా బాగా వివరించారు అన్న 🤝🤝🤝
Good
Chinna vishayam I na chala baga chepparu...
Yes..your video is informative..Thanks
Good information anna spirit level
అన్నగారు నాని డ్రాప్ ఓన్లీ bathrooms lone పెడితే use enti anna bayata L bow and T bends లోనుండి smell రాదా 😂😂😂
సర్ మాది వంట గది నుచి వచ్చిన పైప్ కి రేటన్ ట్యాంక్ కి కలిపారు l బో పెట్టి కలిపారు వాసన వస్తుంది l బో తీసి డోర్ నాని డ్రాప్ పెడితే వాసన వస్తుందా
Hai అన్న వాష్ బేసిన్ కి అంగుళం పాతిక పైపు పెట్టారు, నాన్ డ్రాప్ అవసరం లేదా? నాన్ డ్రాప్ లేకుంటే చెడు వాసన వస్తుంది కదా?
Miru supar talented
Sooooper..
Good... Thankyou
Ann pipes lo kuda swr pipes untayi ladhhu bendslo set vadi pipes sudhkar pipes vadvacha Anna
Good work Anna
Thank you.
Where u from
Super brother t.q
బొక్కలోది pipes kosam plinth and pillars ki antha holes చేస్తారా అయితే super ga vuntadi structure
సెల్లార్ లో under ground (భూమి లో )వాటర్ ట్యాంక్ ఉంది. దానిలోకి మున్సిపల్ వాటర్ వస్తుంది. ఆ వాటర్ ను మూడు ఫ్లోర్ల పైనున్న ఓవర్ హెడ్ ట్యాంక్ లోకి పంపించుటకొరకు submercible pump లేదా monoblock pump వాడడం రెండింటిలిలో ఏది సౌఖర్యంగా ఉంటుందో ఈ కామెంట్ లో చెప్పవలసినదిగా కోరుచున్నాను.
Texmo monoblock 1hp double impeller motor oka sari try chiyadhi I think it's good for you
Ana mi phone number kavali