పూలనాలంకారించితివే పూజ్యుడా నన్ను మరచితివా--2 పూలనాలంకారించివే దేవా యేసువా నా ఆర్తధ్వని విని రావా-2 హృదయములేని పూలకు ఎందుకుఅందము గంధము-2 కన్నీరుకార్చే ఈ జనం-2 నిన్ను కోరగా దూరమౌదువా- నేడుండి రేపు ఉండని వాడే గడ్డిపువ్వులను-2 ప్రేమించిన నా ప్రియ యేసు ప్రభూ...--2 ప్రేమించుము నే నీ దాసుడన్ వడకనినేయ్యని పూవ్వులు విరభుసేను రాత్రిని సుమములై వడకనినేయ్యని అందము విరభుసేను రాత్రిని సుమములై దిగులేంతో నా మది నిండగా-2 ఉండవ నా ప్రభు అండగా.. మిసమిసలాడే పులలో రసమున్నది రాజా నీ కృపన్-2 రసహినుడనై నే నుండగా-2 మకరందము నీవై నిండవా
తండ్రి గారి ఆశ తీర్చిన కుమారుడు పవిత్రన్, Congratulations. ఆయన వ్రాసిన పాటలన్నీ ఈ రీతిగా అనేకుల ఆత్మీయ క్షేమం కొరకు పబ్లిష్ కావాలని నిండు మనసుతో కోరుచు ప్రభువును ప్రార్థిస్తున్నాను.
ua-cam.com/video/M_oVeRR1eTE/v-deo.html
పూలనాలంకారించితివే పూజ్యుడా నన్ను మరచితివా--2 పూలనాలంకారించివే
దేవా యేసువా నా ఆర్తధ్వని విని రావా-2
హృదయములేని పూలకు ఎందుకుఅందము గంధము-2
కన్నీరుకార్చే ఈ జనం-2
నిన్ను కోరగా దూరమౌదువా-
నేడుండి రేపు ఉండని వాడే గడ్డిపువ్వులను-2
ప్రేమించిన నా ప్రియ యేసు ప్రభూ...--2
ప్రేమించుము నే నీ దాసుడన్
వడకనినేయ్యని పూవ్వులు విరభుసేను రాత్రిని సుమములై
వడకనినేయ్యని అందము విరభుసేను రాత్రిని సుమములై
దిగులేంతో నా మది నిండగా-2
ఉండవ నా ప్రభు అండగా..
మిసమిసలాడే పులలో రసమున్నది రాజా నీ కృపన్-2
రసహినుడనై నే నుండగా-2
మకరందము నీవై నిండవా
Excellent Song Tammudu
Praise the Lord,
బ్యూటిఫుల్ సాంగ్.... టీం సభ్యులందరికీ
అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు..
తండ్రి గారి ఆశ తీర్చిన కుమారుడు పవిత్రన్, Congratulations.
ఆయన వ్రాసిన పాటలన్నీ ఈ రీతిగా అనేకుల ఆత్మీయ క్షేమం కొరకు పబ్లిష్ కావాలని నిండు మనసుతో కోరుచు ప్రభువును ప్రార్థిస్తున్నాను.
God bless u pavithran babu ....నాన్నా గారు లేకపోయినా, నాన్న గారి రచనా స్వరకల్పనతో మమ్మలి ఆనందింపచేశావ్ నానా..😢😢😢
మర్చిపోలేని మంచి వ్యక్తి సుధాకర్ అంకుల్ 🥰, పవిత్రన్ అన్న చక్కని సంగీతానికి మంచి స్వరము అందించిన నిస్సి అన్నకి, టీమ్ అందరికి నా వందనాలు 🙏🏻👍🏻
Good lyrics and tune by sudharakar uncle 🎉
Really superb and wish you a happy new year to all
Nice Meaningful song.. well composed and beautifully sung❤
New year day wonderful song.... Happy new year all member's ku.... Nice voice nissy sir....
Wow super nice 👍
I am waiting for this song ❤
Amazing lyrics
Wonder full melody
Nissy John garu.
God bless you
Super anna.
Wonderful lyrics
❤
❤