Dr Movva Srinivas : ఇలాంటి పండ్లు అస్సలు తినకండి ఒళ్లు గగురు పొడిచే నిజాలు చెప్పిన డాక్టర్

Поділитися
Вставка
  • Опубліковано 2 лис 2024

КОМЕНТАРІ • 96

  • @ChandraMouli-ep3xq
    @ChandraMouli-ep3xq 6 місяців тому +37

    న్యాయస్థానం మరియు సంబంధిత ప్రభుత్వ రంగ సంస్థలు. ఖచ్ఛితంగా చర్యలు తీసుకోవాలని విన్నపం

  • @RaviPrakash-rj3nc
    @RaviPrakash-rj3nc 6 місяців тому +34

    సార్,ఒక్క మామిడి పండ్లు కాదు అరిటి పండ్లు కూడా కార్భడ్ కలుపుతారు

  • @lakshmipriya2128
    @lakshmipriya2128 5 місяців тому +8

    డాక్టర్ గారు అన్ని కల్టీనే అన్ని కెమికల్స్ వేసినవే ఏమి తినాలో కూడా అర్ధం కావటం లేదు

  • @arvasantha7628
    @arvasantha7628 6 місяців тому +18

    గౌరవ కోర్టు వారు కలుగచేసుకుటే మంచి జరుగుతుంది ..

  • @chandrajeepalem5593
    @chandrajeepalem5593 6 місяців тому +10

    Thanks doctor garu

  • @reset.india20
    @reset.india20 6 місяців тому +58

    Food department దరిద్రులు ఏమి చేస్తున్నారు ?

    • @sandeepsagar9536
      @sandeepsagar9536 6 місяців тому

      😂😂😂 gaurava court varu Ivi pattinchukoru...Gajanasurudu cheppinde court aina, pm aina, cbi aina , inkevaraina chestai...

    • @premswaroop9949
      @premswaroop9949 6 місяців тому +2

      Nidra pothunnaaru brother..deep sleep..Paapam disturb cheyyakandi..

    • @amadanu22
      @amadanu22 6 місяців тому

      Maamulu tisukoni vadalivestaru

    • @mohanv88
      @mohanv88 6 місяців тому

      Waiting in hospital to make deal with your health. Everything bussiness

    • @ravitejakatari1986
      @ravitejakatari1986 5 місяців тому

      Meku telusu kabatti meru tinoddu

  • @prabhavatitata4934
    @prabhavatitata4934 6 місяців тому +2

    Chala baaga vevaremcheru doctor garu. Poorvammana peddaly oka aacharm petteru. Vaisekhmaasa Nrusimha Jayanti tari vat demuniki nevedana chese tenaali ani Eppudu April loney maamede paddulu raavatam modalayemde. Maa chennappudu.. Mamede pandulu yendu Gaddi parechi pandechey vaaru. Avi Oka pora taruvaata okate pandeyde Erugu porugu vaallki panchi teney vaaramu.

  • @devakrupadevakrupa531
    @devakrupadevakrupa531 6 місяців тому +3

    Thank you Doctor Garu for this wonderful message

  • @ramchandernune8465
    @ramchandernune8465 6 місяців тому +4

    Super technics explained sir. As well as explained properties and precautions for diabetic persons .very nice sir time for mango seasons. Thanku very much Doctor garu. Giving good knowledge.sir namaste 🙏

  • @nageswararaoabbavaram3171
    @nageswararaoabbavaram3171 6 місяців тому

    చాలా మంచివిషయాలు....అందరూ తెలుసుకోవాలి. డాక్టర్ గారికి ధన్యవాదాలు.

  • @kv.v.prasadrao8626
    @kv.v.prasadrao8626 5 місяців тому

    Thank you sir

  • @ZacK-rp6vz
    @ZacK-rp6vz 5 місяців тому

    Nice video❤

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 6 місяців тому +10

    కార్బైడ్ చాలా దారుణంగా వాడేస్తున్నారు అన్ని పళ్ళకీ...ఏ పండు తినాలన్నా భయమేస్తుంది...
    గవర్నమెంట్ ఇలాంటివి పట్టించుకోవాలి

  • @thallapallyanjaneyulu6217
    @thallapallyanjaneyulu6217 5 місяців тому

    Thanks for your help

  • @kbrmurthy1656
    @kbrmurthy1656 5 місяців тому

    Thankq sir good information

  • @kumarn7866
    @kumarn7866 6 місяців тому +3

    Dr Garu
    Is carbide banned and not available in market.
    On Musi river bank water contains lead (drainage water) green vegetable are grown like pallak, mint, etc

  • @suryakumari4448
    @suryakumari4448 5 місяців тому

    Na భాద chala bhaga chepparu. Yanni రోజులు. నుండి bhadapadutunnanu

  • @bhaskararaobhattagiri4307
    @bhaskararaobhattagiri4307 6 місяців тому +4

    🕉️ నమస్తే! ఒక వైద్యుడిగా! చక్కటి సూచనలు, సలహాలు, వాస్తవ విషయాలను కూడా తెలియజేశారు. చాలా బాగుంది. కానీ! నేడు ప్రపంచ మొత్తం కల్తీ మయంలో జీవితం సాగిస్తున్న రోజుల్లో! ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా! తక్కువే!! అంతా ఆ దేవుడే కాపాడాలి.

    • @dsgarden8412
      @dsgarden8412 5 місяців тому

      అంతా మన స్వయంకృతాపరాధమే. ఏమి చేయలేని పరిస్థితికి వచ్చేసింది. సర్వం కలుషితమై మానవ జన్మ కర్మ అంతే. గాలి నీరు ఆహారము మనిషి మనసు బుద్ధి అంతా కలుషితము కల్మషం. నేను చాలా మటుకు ప్రయత్నిస్తూ ఉంటాను. ప్లాస్టిక్ నిర్మూలన. పాయిజన్ నిర్మూలన ఆర్గానిక్ పంటలు పండిస్తూ ఉంటాను. ఉపయోగం ఏమీ లేదు. ఎందుకు అంటే అందరూ చేస్తేనే అవుతుంది ఇంట్లో ఒక్కరే చేస్తే అవ్వదు. భగవంతుడే కాపాడాలి

  • @user-rghytedfgvcfhyffvj
    @user-rghytedfgvcfhyffvj 6 місяців тому +14

    తినొద్దు అని చెప్పేవాడేకాని ఒక్కడు ఆలా చెయ్యకండిరా అని చెప్పారే, ఏమి తినాలి? అన్ని కల్తీ?

  • @Pgm119
    @Pgm119 6 місяців тому

    Useful information

  • @GodIsEverPowerful
    @GodIsEverPowerful 6 місяців тому +14

    మామిడిపండు బకెట్లో నీళ్లలో వేసి ఒక అరగంట తర్వాత మనం శుభ్రం చేసి తింటే మంచిది మంచిగా లప్ప లప్ప జుర్రుకుంటూ తినవచ్చు

  • @lakshminandula5303
    @lakshminandula5303 5 місяців тому +1

    వ్యాపారులు,స్వలాభాల ఆపేక్షతో , మందులతో పండిస్తో … మనము బాగా కొంచెము సబ్బు నీటిలో నానబెట్టి బాగా కడిగి వాడుకోవాలి…🤝నానుడి పండు ముచ్చిక దగ్గర వాసన చూడాలి…👌

  • @krr369
    @krr369 5 місяців тому

    Sabbulu shampoo lalo chemicals leva doctor garu.

  • @pyab8115
    @pyab8115 6 місяців тому +1

    Thank you so much for nice information 🎉

  • @jahnavip8333
    @jahnavip8333 6 місяців тому

    You are best& good & Excellent Doctor

  • @sravankumarmaringanti805
    @sravankumarmaringanti805 6 місяців тому +3

    Govt. ప్రజల ఆరోగ్యాన్ని పట్టించు కోవాలి, ఆస్పత్రులు కాదు,మనం తినే ప్రతి వస్తువు ఫుడ్ క్వాలిటీ,ఫుడ్ సేఫ్టీ,ఫుడ్ ను పాయిజన్ గా మార్చే మార్కెట్ దళారి ల పై కఠిన చర్యలు తీసుకోవాలి.
    భవిష్యత్ ను, భావి తరాలకు ఆరోగ్యాన్ని ఇవ్వాలి

  • @pjayanthi1770
    @pjayanthi1770 5 місяців тому

    Dr. Garu heard that mangoes must be cleaned by soaking them adding rock salt to have the best result., washing with shampoo/ soap water is unbelievable. 🙏

  • @maratianjaiah3458
    @maratianjaiah3458 6 місяців тому +1

    Tq sir 🙏

  • @Sthitapragnyaa
    @Sthitapragnyaa 6 місяців тому

    Naku istam vundadu andi

  • @venkateswararaoatyam7461
    @venkateswararaoatyam7461 5 місяців тому +1

    వద్దు అని పెద్దలు చెప్పినట్లు మనం ఆరోగ్యం కొరకు వింటే బాగుంటుంది మంచిది అన్నవి తిందాం
    ఆరోగ్యం నకు చెడు చేసేవి మానేద్దాం
    మన ఆరోగ్యం కాపాడుకుంటం మన భాధ్యత
    డాక్టర్ గారు మన కోసం మన ఆరోగ్యము కొరకు చెప్పారు తరువాత మన యిష్టం.
    చెడు

  • @VijayKumar-tu8rh
    @VijayKumar-tu8rh 6 місяців тому +1

    Thank you so much f

  • @bestvideoszone
    @bestvideoszone 4 місяці тому

    చాలావరకు మార్కెట్‌లో ఎక్కడ చూసినా మామిడిపండ్లు తళతళా మెరుస్తూ, తెల్లని పొడి అంటినట్లు కనిస్తున్నాయండి. నేచురల్‌గా పండినవి దొరకడం కష్టమైపోతోంది.

  • @sampurnadanielvasa8508
    @sampurnadanielvasa8508 5 місяців тому +3

    SRUSTEELOO DEVUDOO MANAVOONEE KORAKAI SRUJEENCHINA PRATEEDEE SREYASKHARAINA DANEE THAHLANCHA L E E SREYASKHARA MAINADANEE TEENAHDANEEKEE YEECHEENAVEE CHEDE POYERENAVEE KHAVOOO YANEE GRAHINCHANDEE THAPPUDOO MESSAGES VEENA ? ? ? AHNEE VYARDAHMAINA DABBUKAI VAHCHEY MESSAGESLEY NAHMMAKHANDEE MOOSAPOHKHANDEE AMEN

  • @pavantej9666
    @pavantej9666 6 місяців тому

    Great work sir

  • @mohanareddypulimi5719
    @mohanareddypulimi5719 5 місяців тому

    Thati munjalu?

  • @sridharreddy2297
    @sridharreddy2297 6 місяців тому +3

    There is no mangoes and bananas in the markets without using carbide

  • @purnachandrareddyeruvaram2718
    @purnachandrareddyeruvaram2718 5 місяців тому

    The Govt should control the use of this dangerous chemical in fruits and save people Health.and save hospitals and public money .

  • @lakshmi_muralidhar
    @lakshmi_muralidhar 6 місяців тому

    Sir nenu non diabetic ,age 48, female,. Nenu mango raw or fruit tinna taruvata rectum problem vastundi, mariyu kallu chetulu lagadam vipareetamaina talanoppi vastundi.mattu nidrakuda vastundi,sariyagu solution cheppagalaru.tq.

  • @SatyanarayanaB-m3n
    @SatyanarayanaB-m3n 6 місяців тому

    Sir Dhaya Chesi Marinni Videolu Cheyagalaru Normal prajalaku teliyani Vishayalu Chepparu Mee lanti variki Sree Rama Raksha

  • @chirudasari8388
    @chirudasari8388 6 місяців тому

    Super

  • @sreeramulupvss5976
    @sreeramulupvss5976 6 місяців тому

    Earlier, even FDA has allowed ripening of fruits by ethylene gas. For producing mango pulp, mangoes are being ripened using ethylene gas.

  • @pavanivicharapu2748
    @pavanivicharapu2748 5 місяців тому

    మామిడి పండ్లు బాగా చెట్టు న ముదిరి తేనే ఇవీ మనం ఓరోజు రాత్రి ఒక డబ్బా లో ఉంచి ఇంకా వాటి నీ చల్లగా గాలి తగిలి లే చోట ఉంచి తే కుళ్ళి పోకుండా ఉంటాయి

  • @shanthij3118
    @shanthij3118 5 місяців тому

    5

  • @pavanivicharapu2748
    @pavanivicharapu2748 5 місяців тому +2

    ఆవకాయ పచ్చడి మనం చేసుకున్న నెయ్యి అంతే అన్నీ కల్తీ మనం మాత్రమే పండించిన కూరగాయలు పండ్లు నారింజ కి ఎలాంటి మందులు లేకుండా పండుతున్నాయి

  • @b.v.6137
    @b.v.6137 6 місяців тому

    How to identify those ripened fruits doctor saab

  • @lakshmianitha277
    @lakshmianitha277 5 місяців тому

    🙏🙏🌹

  • @MrRamanusa
    @MrRamanusa 6 місяців тому

    Sir , I live in USA , our timings are different how to get your online appointment? Thanks

  • @satyasastry4750
    @satyasastry4750 5 місяців тому

    Asalu edina migilinda tindanuki

  • @msrmsr4315
    @msrmsr4315 5 місяців тому

    కాయి వాసన చూసి కొనుక్కొని ఇంట్లో పండు చేసుకొని తినండి

  • @kdinker6178
    @kdinker6178 6 місяців тому +1

    మామిడి పండ్లు మక్క పెట్టు టకు రైతుల వద్ధ మోలిక సదుపాయాలు లేవు, మరియు
    మామిడి తోటలకు వాతావరణ
    సమస్యలు వేధిస్తన్నవి.

  • @v.padmanabhasarma5100
    @v.padmanabhasarma5100 6 місяців тому

    When fruits are ripening they give out ethylene gas, during which time they turn yellow. Ethylene is difficult to produce, but its lower analogue acetylene used for.brazing by welders, is produced from calcium carbide by reaction with water. But acetylene produced this way,also contain small quantity of ethylene, that helps to get ripening colour. Acetylene which is abundant, is not good for health. For artificial ripening of fruits, ethylene is marketed in glass ampules. Fruit vendors but for a few don't have this knowledge and skills to go this way. To my observation and understanding what ever government does in association with commerce and industry to safeguard people/consumers ultimately it gets turned against their advantage. One reason commoners can't be aware, all professional bodies are supported by large businesses houses, for all seminars, by government only token support, professional members nothing. So the real hoss, are the business houses. I did same fifty years ago. Here supporting houses interest matters under banner of public interest.

  • @GodIsEverPowerful
    @GodIsEverPowerful 6 місяців тому +3

    5:05

  • @comedycrush369
    @comedycrush369 5 місяців тому

    Em tinnali sir asalu government em chestundi chinna pilla kuda tintaru kada sir entha jarugutundi kada mari memu votes vesina nayakulu em chestunaru

  • @sankarraojami5521
    @sankarraojami5521 5 місяців тому

    Ilantivi tinakandi ani cheppoddu ammakandi ani cheppandi food safety authority emi chestundhi veella duty veellu cheyyaru vallani evaru tappu pattaru lanchalu

  • @purnachandrareddyeruvaram2718
    @purnachandrareddyeruvaram2718 5 місяців тому

    Who is responsible for using this chemical in fruits. Why the Govt is sailent in the matter. The media is requested to publish about this chemical use and its health problems and take care of public health.

  • @lakshminandula5303
    @lakshminandula5303 5 місяців тому

    👌👍👏🙌🤝

  • @vinayakajyothishambyjhamun4461
    @vinayakajyothishambyjhamun4461 6 місяців тому +2

    🙏

  • @srinivasareddy8685
    @srinivasareddy8685 6 місяців тому +2

    Buy raw mangoes directly from farms. Never from merchants.

  • @hemalathadevi6856
    @hemalathadevi6856 6 місяців тому

    Sugar leni vallu, daily oka pandu thinavacha doctorgaru

    • @Sasi838
      @Sasi838 6 місяців тому

      Lakshnangaa tinandi Devi gaaru

  • @harinathaharinatha7631
    @harinathaharinatha7631 6 місяців тому

    Food department ki kotlu karchu,department ni teeseyandi.

  • @totalrushgaming8954
    @totalrushgaming8954 6 місяців тому

    Chemical tho mangoes pandisthunaaru business kosam money exports why business india export s Rong natural gaa grass midha mango pandinchali

  • @sarathkumar-nc3wf
    @sarathkumar-nc3wf 6 місяців тому

    Chetta captions apandi!

  • @sevasatyanarayana2766
    @sevasatyanarayana2766 6 місяців тому

    👏👏👏🤝🤝🤝

  • @adinarayanakonkipudi4401
    @adinarayanakonkipudi4401 6 місяців тому

    Anni fruits ni panda paduthunnaru. Mango 🥭 ragane yivanni cheputaru

  • @bengenes
    @bengenes 6 місяців тому +3

    మామిడిని అందరూ ఎంజాయ్ చేసే పద్ధతి ఏమిటంటే ... పరగడుపున ఒకటి , రెండు పళ్ళు తినాలి... దానితో పాటు ఏ ఇతర ఆహారము 3 గంటల వరకూ తినరాదు.
    ఇలాచేస్తే అధిక calories రాకుండా వుంటాయి.

  • @rajkiran6518
    @rajkiran6518 6 місяців тому +2

    ఈ మధ్య చాలా ముద్దొస్తున్నారు

  • @barthavarshi8482
    @barthavarshi8482 5 місяців тому

    రైతు దగ్గర అరటిగెల లు కొని రాత్రికిరాత్రి కార్బన్ పెట్టి ముగిచి గుళ్ళ దగ్గర అమ్ముకోవలని అమ్మే చిల్లర వేద వలు కు ఏమీ తెలుసు డబ్బులు కావాలి జనాలు కు రోగాలు వస్తాయి అని ఆలోచిస్తా రా!? ఫుడ్ ఆఫీసర్ లు లంచాలు తిని వదిలేసి వెళ్లిపో తా రు. ఆ వేద వ ల తో ఏ ప్రయోజనం లే దు.

  • @CHANDRASHEKARMODALA
    @CHANDRASHEKARMODALA 5 місяців тому

    Fruits ని SHAMPO తో కడగమంటున్నావు నువ్వు డాక్టర్ వా???
    నువ్వు గుర్తు పడతావా మంచి పల్లు ఏవో???
    నీకు తెలియదు..
    సహజ పండ్లు కూడా నీల్లలో మునగవు.

  • @krishnamohanchodey714
    @krishnamohanchodey714 6 місяців тому

    🙏🙏🙏🙏💐💐💐👏👏👌👏🙏🇮🇳🇮🇳

  • @GandiboyinaKrishnaRao
    @GandiboyinaKrishnaRao 6 місяців тому

    Babu doctor neeku science knowledge vunte ituvanti chetta matldavu UA-cam dwara money sampadinchali interest chaala ekkuvuga kanabaduthundi. Books refer chesi knowledgeable ga maatladu

  • @subbaraopanidapu4208
    @subbaraopanidapu4208 5 місяців тому

    Vedio mottam chustha thumbnail ki set avvakapothe ammana boothulu thidatha

  • @nageshwarRao-v4b
    @nageshwarRao-v4b 5 місяців тому

    అరె డాక్టర్ మాటకు ముందు ఒకసారి మాటకు వెనుక ఒకసారి సో సో సో సో లవడా లో సోది ఆపవా చెప్పాలనుకున్నది చెప్పు

  • @samueljohnson9730
    @samueljohnson9730 5 місяців тому

    Thank you sir.

  • @KrishnaveniBuddi
    @KrishnaveniBuddi 6 місяців тому

    Tq doctor garu

  • @instavivek
    @instavivek 6 місяців тому

    🙏🙏🙏

  • @arjunkumar-zr2od
    @arjunkumar-zr2od 6 місяців тому +6

    Thankyou doctor garu 🙏🙏🙏

  • @GollawilsonDavidRaju
    @GollawilsonDavidRaju 6 місяців тому +1

    Thank you sir.

  • @umarani2159
    @umarani2159 6 місяців тому +1

    Thank you sir

  • @voiceofacommonman9973
    @voiceofacommonman9973 6 місяців тому

    🙏