Brindavan Senior Living Marion || LB Sriram

Поділитися
Вставка
  • Опубліковано 29 гру 2024

КОМЕНТАРІ • 25

  • @MandapatiSatyam
    @MandapatiSatyam Рік тому

    బాగున్నదండి, 1960, 1970, 1980 దశకాల్లో అమెరికాకి వచ్చినవాళ్ళం, ఇప్పుడు మన భారతీయులు ఇక్కడ మొదలుపెడుతున్న సీనియర్ సిటిజెన్ ఇళ్ళ కోసం ఎదురు చూస్తున్నాము. ఇప్పుడు ఫ్లారిడాలో ఒక చోట, టెక్ససులో ఒకచోట మనవాళ్ళు నడిపేవి ఉన్నాయి. ఇప్పుడు ఈ బృందవన్ మిసోరీలో. టెక్ససులో మా ఆస్టిన్‍కు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాం. అదీకాక మీలాటి సెలబ్రిటీలతో ఇలాటి ప్రకటనలు చేయించటం బాగుంది. అమితాబ్, ధోనీ మొదలైనవారు ప్రకటనలు చేస్తున్నట్టుగా!

    • @lbsriram6916
      @lbsriram6916  Рік тому +1

      చాలా చాలా సంతోషం గురూజీ!
      ఎన్నో దశాబ్దాలుగా అమెరికాలో ఉంటున్న Senior most తెలుగు వారు, తర తరాల తెలుగువాళ్ళకి ఎన్నో విషయాలలో మార్గదర్శకులుగా, చక్కటి దారిదీపంలా ఉంటున్న గొప్ప ఆదర్శవంతులు, ఏ విషయాన్నైనా నిశితంగా పరిశీలించి, నిర్మొహమాటంగా వ్యక్తీకరించగల చక్కటి విశ్లేషకులు, మరీ ముఖ్యంగా నేనెంతో ఇష్టపడే 'మహా-రచయిత' అయిన మీరు ఇచ్చిన Com(pli)ment- నాకు ఎంతో సంతోషాన్నిచ్చింది!
      అనేక_/\_ధన్యవాదాలు!!

    • @MandapatiSatyam
      @MandapatiSatyam Рік тому

      @@lbsriram6916 🙏🙏🙏

  • @mylifemelodies2110
    @mylifemelodies2110 Рік тому +6

    Sir, Please we need even one short film for one month,
    ప్రతీ వారం ఒకటి వస్తే ఇంకా baaguntadi కానీ అది అత్యాశ...

  • @vinodjava472
    @vinodjava472 Рік тому +12

    తాత, నాన్నమ్మలతో మనవలు, మనవారాళ్ళు సమయం గడిపే రోజులు పూర్తిగా పోయాయిలే! కోడలు రాగానే మొదటి కార్యం ఏంటి అంటే అత్త మామలని గెంటేయ్యాలి లేదా వేరే కాపురం పెట్టాలి.

    • @jaibharat5097
      @jaibharat5097 Рік тому +1

      Motham kodalla tappule annattu alochinchakandi attagarlu yenta mandi kodallani kuturla chustunnaru

    • @vinodjava472
      @vinodjava472 Рік тому

      @@jaibharat5097 ఇక్కడ తప్పు ఎవరిది అనే ప్రస్తావన నేను చెయ్యలేదు. అందరిలో లోపాలు ఉంటాయి but compromise అయ్యి adjust అవ్వాలి. ఆ పని ఇద్దరు చెయ్యరు. Final గా బయటకి పోయేది మాత్రం అత్త మామలే!

  • @suvvadaganeshkumar
    @suvvadaganeshkumar Рік тому +1

    I love your Videos sir from Suvvada.Ganesh Vizag

  • @dancesongs2012
    @dancesongs2012 Рік тому +2

    Good work, refined direction

  • @lalithakumarithota4135
    @lalithakumarithota4135 Рік тому

    Jai sri Krishna

  • @dteja4843
    @dteja4843 Рік тому

    most pious video ever

  • @satyarajuraj2278
    @satyarajuraj2278 Рік тому

    Enti sir meru elati videos chyadam
    Me degara chala narchuko vali memu
    Kani elaga parents ne akado vunchi
    Akada bagundhi ani chapadam nachaledhu sir
    Family Anta andaritho vuntana sir
    Nurse tablet esthundhi kani effection perma kopam evi avaru estharu sir I am sry sir e video ki like chayalanu
    We love u sir ❤❤

    • @lbsriram6916
      @lbsriram6916  Рік тому

      సత్యరాజ్ గారూ!
      మంచి మంచి Subjects వెతికి వెతికి, Script తయారు చేసుకుని, Short Films తీసే నేను- మీ లాంటి వాళ్ళ చేత మాటలు అనిపించుకోడానికి ఇలాంటివి చేస్తానా చెప్పండి! వృద్ధాశ్రమాల Conceptsకి మీ కంటే నేను ఎక్కువ వ్యతిరేకిని! దేనికైనా exceptions ఉంటాయి!
      ఈ Home మన దేశంలోది కాదు! అమెరికాలో ఉన్నది!
      అమెరికాలో ఉంటున్న ఒక అబ్బాయి/అమ్మాయికి- ఇండియాలో అమ్మో, నాన్నో ఒంటరిగానో, జంటగానో ఇబ్బందులు పడుతూ బతుకుతున్నప్పుడు- వాళ్ళని తమకి దగ్గరగా తెచ్చుకుని, అన్ని సౌకర్యాలతో ఉండే భారతీయ వాతావరణంలో పెట్టి, అనుక్షణం వాళ్ళని కని పెట్టుకుంటూ, వాళ్ళ యోగక్షేమాలు చూసుకోగలిగే అవకాశాన్ని ఉపయోగించుకోడం చెడ్డ ఆలోచన ఎలా అవుతుంది?
      ఇంత ఆలోచించి నేను ఈ Adకి ఒప్పుకున్నానే తప్ప- వాళ్ళిచ్చే డబ్బుతో మేడలు కట్టుకో వచ్చని కాదు!
      అయినా నా ఆలోచన తప్పు అనిపిస్తే- మన దేశంలో ఉంటున్నవాళ్ళతో పాటు- NRIs కూడా నా ఈ Comment కింద మీ Comments కూడా పెట్టండి!
      అందరూ నన్ను తప్పుపడితే మనస్పూర్తిగా Sorry చెప్పి, భవిష్యత్తులో ఇలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్త పడతాను!
      ఎప్పటికీ-- మీ-
      ఎల్ife is బిeautiful.

  • @balajikatikela1177
    @balajikatikela1177 Рік тому

    మీ వీడియోస్ బాగుంటాయి..

  • @macharlaayyappa4278
    @macharlaayyappa4278 Рік тому +2

    Yenti sir old age home ki promotion chesthunaru

  • @ramanamurthy9782
    @ramanamurthy9782 Рік тому

    chala bagundi.👌👌

  • @arunapyaraka2484
    @arunapyaraka2484 Рік тому

    Super direction nice video 👌👌

  • @happy_bulls7457
    @happy_bulls7457 Рік тому

    అమెరికా లో ఓల్డ్ ఏజ్‌హోమ్ గురించిన ప్రకటన!! ఇండియాలో అందరినీ వదిలేసి వెళ్లినందుకు ఏం మిగిలింది!! 'ఒంటరి ప్రయాణం'

  • @rajeshwarip5776
    @rajeshwarip5776 Рік тому

    Sir SLV amaravathi grand video

  • @chandrak7736
    @chandrak7736 Рік тому

    Nice 👍🏻

  • @shaikjilani9630
    @shaikjilani9630 Рік тому

    Good

  • @tummalarajesh7123
    @tummalarajesh7123 Рік тому +1

    ఇలాంటి చెయ్యొద్దు నేను అన్నమాట తప్పయితే క్షమించండి

  • @rajeshwarip5776
    @rajeshwarip5776 Рік тому

    I am sai karthik scatting

  • @KumaR-11786
    @KumaR-11786 Рік тому

    ఓల్డ్ ఏజ్ హోం అన్నమాట😂

  • @BABU615.
    @BABU615. Рік тому

    Hai sir I am babu, mee kathalu chala baguntai sir me phone number estara sir