Ghantasala Son Rathna Kumar Revealed Unknown Facts About NTR And ANR | Exclusive Interview

Поділитися
Вставка
  • Опубліковано 27 вер 2024
  • Ghantasala Son Rathna Kumar Revealed Unknown Facts About NTR And ANR | Exclusive Interview
    This Is The Place Where You Will Get Inspiring videos in Telugu..#SumanTvEntertainment is South India's 1 UA-cam Channel and your final stop for BEST IN CLASS content from TELUGU FILM INDUSTRY

КОМЕНТАРІ • 194

  • @ramalakshmikambhampati4643
    @ramalakshmikambhampati4643 3 роки тому +23

    వాళ్ళు గుర్తింపు, గౌరవం ఇవ్వనంత మాత్రాన వచ్చిన నష్టం ఏమీ లేదు, తెలుగు భాష వున్నంత వరకు ఘంటసాల గారు అందరి మనసుల్లో పాటల/ పద్యాల దేవుడు గా చిరస్మరణీయుడు , ఇది నిజం గా నిజం

  • @kotibadugula9637
    @kotibadugula9637 3 роки тому +74

    కడిగి పారేశారు రతన్ kumur గారు,
    ఈ పరిశ్రమకు సిగ్గు లేదు.ఇక్కడ డబ్బే అందరి బంధువు
    మా లాంటి వాళ్ల హృదయాల్లో నాన్న గారు మేము బతికి ఉన్నంత కాలం ఆయన ఉంటారు.

    • @gopalakrishnamurthykema895
      @gopalakrishnamurthykema895 3 роки тому +5

      Aa voice lo amrutam thonikisaladindi
      Aa voice lo simham
      garginchindi
      The greatest singer
      Ghantasala Venkateswara Rao
      Nabhutho Nabhavishyathi

    • @sav3nad
      @sav3nad 3 роки тому +3

      mee muni muni muni manavandlu kooda,inka ee bhoomi unnantha kaalam aayana gaanaamrutham aaswaadistoone untuntundi!

    • @msvchittitalli3362
      @msvchittitalli3362 3 роки тому

    • @israelalvin6210
      @israelalvin6210 3 роки тому

      A trick: watch series on flixzone. Me and my gf have been using them for watching all kinds of movies recently.

    • @xzavierfranklin7300
      @xzavierfranklin7300 3 роки тому

      @Israel Alvin Yea, I have been using flixzone for since november myself :D

  • @chviswaprakasharao244
    @chviswaprakasharao244 3 роки тому +9

    నావయసు71 సంవత్సరాలు. నా జీవితంలో సింహభాగం ఘంటసాల పాటలు సేకరించడంలోనూ, వినడం లోనూ గడిచింది, గడవబోతుంది. ఇప్పటికీ ఘంటసాల పాటలు వింటూనే రోజూ నిద్ర పోతుంటాను. నాలాంటి వాళ్లు చాలా మంది ఉన్నారు. ఏ గాయకుడికీ లభించని ఈ ప్రత్యేక స్థానం ఆ గంధర్వగాయకుడికి ఒక నీరాజనం. ఆ హీరోల సంగతి పక్కన పెడితే
    ఈ విషయం మీకు ఎనలేని తృప్తిని కలిగించాలి

  • @veerendranathalthi7082
    @veerendranathalthi7082 3 роки тому +14

    Gantasala garu great Music director , he is great in song's 🙏🙏🙏🙏.we are proud , he is a Telugu man. Sr your 100 percent correct 🙏🙏🙏🙏

  • @knarayanapakummaranarayana2043
    @knarayanapakummaranarayana2043 3 роки тому +16

    ఇండస్ట్రీ మరచిపోయిన తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న మహా గాయకుడు మాస్టర్ ఘంటసాల గారు

  • @sk2250
    @sk2250 3 роки тому +31

    Ghantasala garu lekapotey TFI rendu kallu levu...shame on the industry big wigs to forget such a legendary singer.

  • @venkataramana5153
    @venkataramana5153 3 роки тому +12

    Dear Ratna Kumar garu, I understand your the anguish regarding GHANTASALA master garu. The fans of ntr or anr orsobhan or Krishna etc., are confined in respect of their hero's. On the other hand the fans of all those hero's and others are fans of nectar-filled voiced GHANTASALA master garu. The so called celebrations are nothing before GHANTASALA who IS considered as MEGANAGADHEERUDU in the fields of lalitha and cine music. The music living students are advised to follow the ghantasala music even now. Any heroes may have competition But GHANTASALA master is never comparable to any singers in any generations.Generations after generations ever remember GHANTASALA MASTER garu. 🙏🙏🙏🙏

  • @gonthinaramarao2627
    @gonthinaramarao2627 3 роки тому +17

    SEEN FULL
    ON 2-1-2021
    GHANTASALA Padindhi andhariki telusu.
    Ratnakumar garu you are 100% Correct

  • @jupudivenkataramamohan6093
    @jupudivenkataramamohan6093 3 роки тому +8

    Ghantasala garu really a great artist. No one will forget him. He will be in hearts of telugu people forever 🙏

  • @priyag9071
    @priyag9071 3 роки тому +22

    If no Gantasala garu then no fame name to A.N.R n N.T.R

  • @Pulihara
    @Pulihara 3 роки тому +9

    NTR ANR విజయాలలొ ఘంటశాల గారి పాత్ర మరువరానిది . Great legend.

  • @ILoveThirupathi
    @ILoveThirupathi 3 роки тому +9

    ఆయన మా అందరి హృదయాల్లో శాశ్వత స్థానం కలిగి ఉన్నారండి...

  • @mohanite
    @mohanite 3 роки тому +5

    రత్న కుమార్ గారూ మీ మాటలు ఎంతో బాధని, వేదనని కలిగించాయి.
    గురజాడ గారు అన్నట్టు "మెచ్చ నంటావిక, మెచ్చకుంటే మించిపోయెన...కొయ్య బొమ్మల కొలుచు కనులకు కోమలుల సౌరెక్కునా"
    తెలుగువారి గుండెల్లో తెలుగు భాష ఉన్నంత వరకూ అజరామరమై ఘంటసాల నిలిచి ఉంటారు...ఓ అన్నమయ్య లా, ఓ త్యాగయ్య లా, ఓ ఎమ్మెస్ లా..

  • @Dhanvi76official
    @Dhanvi76official 3 роки тому +6

    Meeru cheppindi 100% correct Rat na Kumar garu

  • @obuleshjonnalagadda2029
    @obuleshjonnalagadda2029 3 роки тому +5

    Sir you are 💯 correct don't worry sir తబలా భజన ఫంక్షన్ లల్లో ఆ భహానుభావువుని ప్రస్తావన రాకున్నా కోట్లాది అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయివున్నారు మీరు ఇలా బాధపడుతుంటే మాకూ బాధగా ఉంది మీ వెంట మేం ఉంటాం సార్🙏🙏🙏

  • @yambarlagopal1464
    @yambarlagopal1464 3 роки тому +2

    Meru manchi interview tesukunaru chala thanks

  • @cherukuribabu5904
    @cherukuribabu5904 3 роки тому +7

    అయ్యా!రత్నకుమార్ గారూ.మీ ఆవేదాన సహేతూకమే.ఇప్పుడున్న జనరేషనే కాదు.పాతవాళ్లు కూడా ఇవ్వవలసిన గుర్తింపు ఇవ్వలేదు. దౌర్భాగ్య మేమిటంటే, గాయకులను,సంగీత దర్శకులను అందర్నీ,సంగీతానికి సంబధించిన అన్ని విభాగాలను, వాడుకొని కరివేపాకు లాగా తీసిపారేశారు.వారికి డబ్బే పరమావధి.రసజ్ఞతలేని,కృతజ్ఞత లేని పాషండులు, మూర్ఘులు.మాటలకందని ఆవేదన.

  • @raghavachaarip.v.9914
    @raghavachaarip.v.9914 3 роки тому +3

    Yes u r correct sir. He sang so many melodies. But new generation always they love themselves.

  • @none05550
    @none05550 3 роки тому

    my most fav singer till date....i am in a totally different world while listening to his songs...I am not from that generation...still i feel those songs were the sweetest and melodious n the credit goes to those singers back then of whom the best of best in Telugu Industry was Sri Ghantasala garu. I dont think we will ever have another Ghantasala garu ever. He is irreplacable...my respects :)

  • @nagarajmreddy878
    @nagarajmreddy878 3 роки тому +2

    Ghantasala is greatest singer. Desrved Bharata Ratna. Telangana and Andra Governments should propose to Central Government. That is th initiative required to consider Ghantasala for Bharata Ratna

  • @srinathsharmadurgi5146
    @srinathsharmadurgi5146 3 роки тому +2

    ఘంటసాల గారిని ఫంక్షన్లలో మరిచిపోవడం అతి ఘోరమైన విషయం.
    మాకైతే తను పాడిన ప్రతి పాట అమృత ధార.
    ఎప్పటికీ మరిచి పోలేని మహానుభావులు ఘంటసాల మాష్టారు.
    మీ గొంతు వింటే నాన్న గారి గొంతు విన్నట్లే ఉంటుంది.
    మీ గొంతుకను పాటలకు వినియోగించుకోలేకపోవడం మా దురదృష్టం.

  • @srilakshmi4144
    @srilakshmi4144 3 роки тому +8

    Avunu bharat ratna iivvali

  • @giridharpl7556
    @giridharpl7556 2 роки тому

    Sssssss sir 100%ur true. We are never forget our respectable singer ganta salagaru.

  • @sivaraon9165
    @sivaraon9165 2 роки тому +1

    సోనూసూద్ , పునీత్ రాజ్ కుమార్ గారి లాంటి గొప్ప వ్యక్తులు మన తెలుగు సినిమా పరిశ్రమలో లేకపోవడం పెద్ద లోపం .

  • @gonuguntlanagaprabhakarara5691
    @gonuguntlanagaprabhakarara5691 3 роки тому +3

    ఘంటసాల గారి విగ్రహం కృష్ణా జిల్లా జగ్గయ్యపేట లో వుంది. వారి వర్ధంతి, జయంతి నాడు వారి అభిమానులు పూల దండలు అర్పించి నివాళులు, శ్రద్దాంజలి ఘటించుతారు

  • @mallikarjunaraovavilala2598
    @mallikarjunaraovavilala2598 3 роки тому +2

    సూర్యచంద్రులు ఉన్నంతవరకు ఘంటసాల మాస్టర్ ని మరచిపోరు

  • @lakshminarayanabyalahalli9218
    @lakshminarayanabyalahalli9218 2 роки тому

    Kaliyugam unnathavaraku untaru sir master gariki Padabhi vandanamulu 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @MuraliKrishna-sn2mp
    @MuraliKrishna-sn2mp 3 роки тому +1

    Yes Ratna kumar gaaru, ghanta saala gaaru is a super hero

  • @casinopassion3612
    @casinopassion3612 3 роки тому +6

    i can understand your pain my dear brother

  • @hemanadhsonti5707
    @hemanadhsonti5707 3 роки тому +2

    75 years function lo nijamaina legends ni vadhilesi nenu legend anni kotukunaru adavalu

  • @brahmareddybhavanam6174
    @brahmareddybhavanam6174 3 роки тому +2

    రత్నకుమార్ గారూ సినీఫీల్డ్ గానీ ప్రభుత్వం గానీ ఎవరు ప్రాధాన్యత ఇవ్వకున్నా మాదృష్టి లో ఆ మహానుభావుడు "భారతరత్న"మే సార్.ఘంటసాల గారికి మరణంలేదు.ఆయన చిరంజీవిగా మాహృదయాల లో కొలువైఉన్నాడు సార్.

  • @klnsastry5082
    @klnsastry5082 2 роки тому

    NTR and ANR action is only fifty percent the other fifty percent is the songs of Ghantasala garu no doubt this is fact

  • @marurichannelmarurichannel6949
    @marurichannelmarurichannel6949 3 роки тому

    Ghantasalagaru my favouret singer

  • @klnsastry5082
    @klnsastry5082 2 роки тому

    What Ratna Kumar garu said is hundred percent correct

  • @Bhakthiganam
    @Bhakthiganam 3 роки тому

    నిజం గా తెలుగువారాణి చెప్పుకోవటమే గాని, తెలుగు వారు మన తెలుగు మహనీయులకు గౌరవం ఇవ్వరు. త్యాగయ్య గారు మన రాష్ట్రమ్ లో పుట్టినరోజు ఆరాధనలు తమిళనాడులో చేస్తున్నారు. మన మాస్టారు గారు ఇంక ఏ రాష్టం లో పుట్టిన ఆయనకు గొప్ప గౌరవం దక్కెది. కానీ ఈ రాష్టం ప్రభుత్వం గుర్తింపు లేకపోయినా ప్రజల గుండెల్లో
    గుడి కట్టి పూజిస్తున్నారు. భరత రత్న రావాల్సిన గాన గంధర్వులు. నాకు 17 సంవత్సరాలప్పుడు శ్రీ ఘంటసాల మాస్టారు పోయారని రేడియోలో విని ఎంత ఏడ్చానో, ఆబాధలో మాస్టారిని తలచుకొంటూ పాట రాదుకొని బాధను స్వామికి జెప్పుకున్నాను. ఎంతమంది
    వచ్చిన వెళ్ళినా వారి స్థానం వారిదే ఘంటసాల గారి ముందు తరవాత అంతే. ఒక మైలు రాయి. వారిని
    ఆభగవంతుడు పిలి పించుకొని
    కమ్మని సంగీతం వింటుంటారు. ఎంతో మంచి మంచి వాళ్లందరిని ఆయన భూమిపై ఎందుకు ఉంచడో. 😔🙏

  • @filmyview9343
    @filmyview9343 3 роки тому +1

    He is a great dubbing artist

  • @krlsarma1933
    @krlsarma1933 3 роки тому +21

    ఘంటసాల కమ్మ ఐతే దేశం అంత మరుమోగించే వారు

    • @bollimpalliswaralahari8804
      @bollimpalliswaralahari8804 3 роки тому +3

      ghantadala garu maa vuri lone perigaru kamma valla madhya perigaru ghantasala garante pichi abhimanam kamma vallaku mastariki kuda kula pichi antagatutunnaru mee brahmana samajam bjp ki cheppi bharata ratna vachela chudandi mastari best freinds andaru kamma valle meeru kulam gurinchi matladi mastari sthyini digajarchakandi naa patalu naa you tube channel ' bollimpalli swara lahari ' lo vinandi

    • @gandhichekuru237
      @gandhichekuru237 3 роки тому +2

      Non sense he was a great singer died early

    • @gandhichekuru237
      @gandhichekuru237 3 роки тому +1

      For any thing people mention kamma caste because they can't compete with them I am ardent fan of ghantasalagaru and attended many live kachrees of him no comparision to him and ntr yet

    • @obulareddy7916
      @obulareddy7916 3 роки тому

      Emata pakka nijim

    • @Vallinath
      @Vallinath 3 роки тому

      చివరికి స్వర్గీయ ఘంటసాల గారిని కూడా కులద్వేషానికి వాడుకోవటం లోనే మీరు ఎంత భావ దారిద్రం తో బాధపడుతున్నారో అందరికీ అర్ధం అవుతోంది ..పైగా మీరు చేసిన కామెంట్ కి కూడా 21 మంది నిష్ఠ దరిద్రులు లైక్స్ కొట్టినవాళ్లు ఉన్నందుకు ఆశ్చర్యం గానూ ,తెలుగు రాష్ట్రం కులాల కంపుతో కుళ్లిపోతున్నందుకు బాధగాను ఉంది ..PS: నోటికొచ్చినట్లు మాట్లాడటం తప్పు KRLSARMA గారు ..

  • @sharfuddinsyed4926
    @sharfuddinsyed4926 3 роки тому

    Johar gamtasala garu

  • @pjsraju5040
    @pjsraju5040 3 роки тому +3

    Telugu industry is very shameless. Heros are immersed with self admiration. Rest of the fellows are busy in impressing the big heroes. Media is busy licking the Mega family shoes. Even for SPB death no one had visited the family or organised a memorial. Krishna, Krishnam raju become old. What happened to Chiranjeevi, Balayya, Venkatesh and Nag??? Useless fellows.

    • @satyas3168
      @satyas3168 2 роки тому +1

      Present legends are very busy in promoting their kids in film industry

  • @srinivasdhulipala1584
    @srinivasdhulipala1584 2 роки тому

    Good post
    R I P sir

  • @madhumandli
    @madhumandli 3 роки тому

    chala bada ga undi 4 days back chusanu interview kaanai eevala ee news ventany anukoledu SRADHANJALI SIR

  • @ADlover456
    @ADlover456 3 роки тому +2

    SP Balu garu vishayam lo kuuda alaage jarigindhi okka Telugu hero kuuda vellaledu thanu chanipoina roju Tamil actor Vijay vachaaru

  • @rameshachary75
    @rameshachary75 3 роки тому

    SirmaakuGantasalagaruAntePranamSir

  • @nagarjunaborra7106
    @nagarjunaborra7106 3 роки тому

    Correct sir

  • @chamarthysatyanarayana3888
    @chamarthysatyanarayana3888 3 роки тому

    I adore Ghantasala .My library is full of Ghantasala.

  • @pdamarnath3942
    @pdamarnath3942 3 роки тому

    True.

  • @galimotieswaraiaheswaraiah7084
    @galimotieswaraiaheswaraiah7084 3 роки тому

    Master is in the Hearts of people 👏👏👏🙏🌹🎻

  • @chviswaprakasharao244
    @chviswaprakasharao244 3 роки тому

    అప్పట్లో ఈ రోజుల్లో ఉన్నంత hype లేకపోవడం ఒక కారణం అయి ఉండొచ్చు. NTR, ANR లకు ఘంటసాల పాడడం, ఆయన గాన ప్రతిభ అతి సాధారణ విషయంగా పరిగణింప బడేది. ఆయన మరణం గూడ అవిధంగానే పరిగణించారేమో. ఈరోజుల్లో ఆతరం గాయకులతో ఏమాత్రం పోల్చలేని ఒక గాయకుడు ఒక చరణం పాడితే దానికో ఆడియో function, విధిగా వచ్చిన ప్రతి వాళ్ళు ఆహా ఓహో అని పొగడడం పరిపాటి అయిపోయింది.
    ఘంటసాల పోయిన తర్వాత తర్వాత మనకి ఆయన ఎంత ఉత్క్రుష్ట గాయకుడో తెలుస్తుంది.
    అప్పటి సినిమాలకి గూడ ఇదే విషయం వర్తిస్తుంది. మహోజ్వల చిత్రాలు కూడా వార పత్రికల్లో రెండు మూడు ఫోటోలు తప్ప silent గా నిర్మింప బడేవి.

  • @kakuvenkatamuralikrishna5687
    @kakuvenkatamuralikrishna5687 3 роки тому +1

    He is with public
    Don't worry

  • @gandhibandaru7241
    @gandhibandaru7241 2 роки тому

    👍👍

  • @kiransavidi
    @kiransavidi 3 роки тому

    Ghantasala master is a milestone in music..true legend

  • @srinivasredrouthu725
    @srinivasredrouthu725 3 роки тому

    GHANTA SALA AMAR RAHE & RAHEGA ! 🇮🇳🇮🇳🇮🇳

  • @nookalanagaraju8224
    @nookalanagaraju8224 3 роки тому +1

    మీరు చెప్పింది నిజము విజయకుమార్ గారూ. మన తెలుగు అగ్రశ్రేణి నటులు ఎంత నీచులనే విషయం మరొక్కసారి SP గారు చనిపోయినప్పుడు నిరూపించుకున్నారు. తమిళ నటులు ఈ విషయంలో చాలా మేలు. ఛీ సిగ్గులేని వెధవలు. స్థలాలు అడుక్కోవడానికి అమరావతికి స్పెషల్ ఫ్లైట్ లో వెళ్లారు. SP అంత్యక్రియలకు చెన్నై కి వెళ్లలేని వెధవలు.

  • @eswarpoosarapu6688
    @eswarpoosarapu6688 3 роки тому +1

    ఆ మహానుభావుడు తెలుగు వాడిగా పుట్టడం అయన దురదృష్టం అనే మాట కి నేను సుతరామూ అంగీకరించను, ఎందుకు అంటే తెలుగు భాష లో వున్న తీపి కి, ఆ మహానుభావుడి కంఠానికి వున్న బంధం తల్లీ, కొడుకుల అనుబంధం . నాకు తెలిసి ఇంకొక భాష లో కనుక ఆ మహానుభావుడు పుట్టి ఉంటే ఇంత ఘనాఘన కీర్తి వచ్చి ఉండకపోవచ్చు , ఎందుకు అంటే అయన అమోఘమైన కంఠానికి తగిన భాష కేవలం తెలుగు మాత్రమే . ఇది అక్షర సత్యం .

  • @koteswararaokolisetty8134
    @koteswararaokolisetty8134 3 роки тому +2

    కలియుగం ఉన్నంత కాలం మర్చిపోరండీ

  • @40vandana
    @40vandana 3 роки тому

    It's really sad to hear that Telugu Film Industry has forgotten Great legendary singer. Shame on Telugu Industry.

  • @stubb0rnable
    @stubb0rnable 3 роки тому

    For young people who dont know. Ratna kumar is megastar of dubbing. Sai kumar is superstar

  • @suribabupoosapati1064
    @suribabupoosapati1064 3 роки тому +1

    భారతరత్న...కాదు.,.ప్రపంచరత్న,
    ఘంటసాల మాస్టారు... తెలుగు సినిమా మొత్తం నాశనం అయిన అమర గాయకుడు ప్రజల హృదయాలలో.నిలిచి వుంటారు.
    ఘంటసాల కమ్మఒడు గా పుట్టి వుంటే..పరిస్తితి మరోలాగ వుండేది.
    ఇప్పుడు వున్న బుడబుక్కల బాచు పట్టు మని పడి సినిమాలు కూడా తీయలేరు..ఒక్కటి అమ్మ అయ్యకు పుట్టిన పాటలు లేవు అవి తెలుగు ..తమిళ్.మలయాళం.. మిక్సీ లో వేసి తిప్పితే ఎలావుంటుందో అర్థం చేసుకోండి...హృదయానికి హత్తుకునేలా ఒక్కపాట పాడే దమ్ము వున్నొడు ఒక్కడు లేడు..ఘంటసాల is grate.person in world ..""లెజెండ్"'lion. Grate person..in the world..🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍

  • @ravikari1233
    @ravikari1233 3 роки тому

    Ghantasala garu , SVR , Savithri likes belongs to the category of born great . NTR

  • @ramajogaraoemani4250
    @ramajogaraoemani4250 3 роки тому +1

    Bhagavadgeethani Chakkaga Padi Vishleshana Chesina GANATHA Okka Pujyulu Sri Gantasala Mastaru kada.

  • @venkateswarareddysadula77
    @venkateswarareddysadula77 3 роки тому

    ఈభూమ్యాకాశాలుఉన్నంతకాలం ఘంటసాల మాష్టారు గారు ప్రజలగుండెల్లో చిరస్మరణీయుడు .ఇది జగమెరిగిన సత్యం. అలాంటప్పుడు ఈ బొంగులో సినీఇండస్టిరీ పట్టించుకుంటే ఎంత పట్టించుకోకుంటే ఎంత..

  • @kalluruvenkatasubbaiah4754
    @kalluruvenkatasubbaiah4754 2 роки тому

    కోట్ల వ్యాపారంలో మునిగి పోయిన కమిటీ వారికి ఘంటసాల మాస్టర్ గురించి తెలియదు సార్, ఎందుకంటే ఇప్పుడు వారివ్యాపారనికి మాస్టర్ గారి స్వరమాధుర్యం
    అక్కరకు రాదు,అందుబాటులో లేదు, ఉన్నమీరు కానరారు

  • @sriniwassriniwasrao9733
    @sriniwassriniwasrao9733 3 роки тому +2

    Industry having 2 eyes which r not only truly blind but also highly immatured, out their insolence n nepotism.
    Ratnakumar sir, a small advice to u ***expecting a good things from wrong persons also a very bad thing plg,
    Mee nanna Garu Kali gotiki Evaru sariporu.
    Aa mataki vaste even Bharat Ratna also Mee nanna gari vidwathku saripotundaa.
    Maa parents Kanna Ghantasala Garu ekkuvaga gurtu vastaru.
    Ur Dad is a personification of Goddess Saraswati maata.
    He is one n only Ghandharvudu ee bhuvilo,

    • @mohanite
      @mohanite 3 роки тому

      శ్రీనివాస రావు గారు,
      మీ మాటలు ఎంత తీయనివో, అంత అక్షర సత్యాలు. మీ మాటలు నా లాంటి ఎంతో మంది యెడలా సత్యమే. ఆయనను తలచుకోని దినమూ, ఆయన గళామృతం ఆస్వాదించని దినమూ లేదంటే అతిశయోక్తి కాదు. నేను నేటికీ ఎక్కువగా తెలుగురాష్ట్రాలలో తిరుగుతూనే ఉంటాను. దాదాపు అన్ని ఊర్లలో, అన్ని రోజులలో మాస్టారి మంగళ గళం వింటూనే ఉంటాను. ఇక ఏదైనా పర్వ దినాలైతే ఇక చెప్పేదేముంది ఘంటసాల ప్రతి ఊర్లో దిగిపోయి ముందుండి నడిపిస్తారు... సర్వాంతర్యామి అన్న మాట ఆయనకు చక్కగా అమరుతుంది. నిత్యమూ ఆయనను స్తుతించని, ప్రస్తుతించని, స్మరించనీ, భజించనీ, అనుకరించనీ, ఓహో, ఓహోహో అనని సందర్భం ఎక్కడొచ్చింది ఈ తెలుగు నేలకు.
      ఆయనకు భగవన్నామ గీతాలు ఎంత సహజమో, ఆయన అభిమానులకు ఆయన నామ జపం అంత నిత్యకృత్యం.

    • @subbaraokambhampati2723
      @subbaraokambhampati2723 3 роки тому

      Yes - Ghantasala ane pere goppa

  • @sudhamayisoochana1707
    @sudhamayisoochana1707 3 роки тому +1

    Ghantasala గారి bhagavathgheetha nu
    manishannodu maruvakoodanidhi marenno గీతాలు అందరినీ ఆకట్టుకున్నాయి amaraghaayakulu Ghantasala gaaru

  • @vasantarr6493
    @vasantarr6493 3 роки тому +2

    Kotladhi mandhi pallello
    Ippatikee mee nanna gari
    Pata vinanidhea niddura
    Poarandee, Adhi chalandee
    Manakoo

  • @ravishankardalvay
    @ravishankardalvay 3 роки тому

    Please remember Gurudatta Kagaz ka pool Film industry is always respects winning horse and old people they forget

  • @tirreyravindra5209
    @tirreyravindra5209 18 днів тому

    Hlo..sir..ghantasala garu..
    .great and noble...Kani...vari vari rate batti. Income pondutaaru...jagrattaga unte...Rich ga untaru...lekapote poor ga aipotaru. Deeniki evarni anukoradu...ghantasala variki...money dachukone talent ledu...amrutanni palikinche voice undi

  • @yasamramakrishna1869
    @yasamramakrishna1869 2 роки тому

    సార్.ఇది.రంగుల.ప్రపంచం.డబ్బుల.ప్రపంచం.బాధ.పడకండి

  • @giddiprasadrao5825
    @giddiprasadrao5825 3 роки тому

    యెస్ ,యెస్ ,యెస్ పాట ఉన్నంత వరకు ఘంటసాలగారు ఉంటారు

  • @venkatanarayanaraodesai377
    @venkatanarayanaraodesai377 3 роки тому

    ఘంటసాల గారు చనిపోయే ముందు నేను ఆయన గారికి ఉత్తరం వ్రాసి ఆయన ఫోటో తెప్పించుకొన్నాను. ప్రతి రోజూ వాకింగ్ చేసేటప్పుడు నేను ఘంటసాల గారి పాటలే వింటాను.

  • @SonOf-od3wo
    @SonOf-od3wo Рік тому

    ఆ ఇద్దరు మహా నటులు కదా నటన వారి సొత్తు.

  • @sreenivaskumarnakkala1846
    @sreenivaskumarnakkala1846 3 роки тому

    Ghantasala garu amara gayakudu. Maa hyudayallo eppudu untaru. whether industry mention his name or not.

  • @gopalakrishna4981
    @gopalakrishna4981 3 роки тому

    Legend ghantasala devudu

  • @gorativenkanna9878
    @gorativenkanna9878 3 роки тому

    Baratharatna ..evvale padu lokam mahagakudu madhuragayakudu

  • @mullapudilakshmidevi9453
    @mullapudilakshmidevi9453 3 роки тому

    Ghantasala is the greatest singer ever I do not want to use pastence because he is alive in our. minds

  • @rahamathullashaikh5819
    @rahamathullashaikh5819 2 роки тому

    There is,will not be any replacement for Master.Offering any explanation amounts to degrading him.

  • @reddyrama9195
    @reddyrama9195 3 роки тому +1

    sir miru chennai lo setile Ayyaru miru kuda Appudu A.P lo vunddaladindhi

  • @vignanavedika940
    @vignanavedika940 2 роки тому

    ఘంటసాల గారు పాడిన పాటలు అజరామరాలు.

  • @rameshsharma7196
    @rameshsharma7196 3 роки тому +2

    Meru 40 vigrhalu ani chepparu,kani konni lakhshal gundello vigrhamai vunnaru

    • @ji2862
      @ji2862 3 роки тому

      You are right absolutely

  • @saibaba4466
    @saibaba4466 3 роки тому

    Bhgavadgitha unnantakalam Ghantasala amaraganam vinipistune untundi.

  • @chengalvaprasadk4821
    @chengalvaprasadk4821 3 роки тому

    అదే తెలుగు చలన చిత్ర పరిశ్రమ, ఘంటసాల గారు యవద్ తెలుగు ప్రజానీకం గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే...🙏

  • @gringofdp7045
    @gringofdp7045 3 роки тому +2

    Why you didn't speak all these days sir? Why suddenly now sir?

    • @krishnakrishna2966
      @krishnakrishna2966 3 роки тому

      ఇప్పుడే మాట్లాడే అవకాశం ఇచ్చారు కాబట్టీ....

  • @balajiramana4588
    @balajiramana4588 3 роки тому

    అన్నమునకు ఆంధ్రము, ఆదరణకు అరవము అని బాలమురళి అన్నారుగా, అయినా ఎవరు ఇచ్చేవి కాదు ఘంటసాల గారి కీర్తి ప్రతిష్ఠలు ఆ చంద్రార్కం ఉండేవి, కుటుంబ సభ్యులుగా మీరు ఇవి చెప్ప వలసినవి కావు అనిపిస్తుంది

  • @akhilm6621
    @akhilm6621 3 роки тому

    Sir ma gundello gudivkattukonnadu Ghantasala

  • @suvarchalagogineni6006
    @suvarchalagogineni6006 3 роки тому

    తెలుగు వారి గురించి

  • @mukkamala1958
    @mukkamala1958 3 роки тому +4

    I am told as Ghantasala Mastharu and SPB belong to Brahmin community they are looked down. Though they are the pillars for their success. In some Universities doing Ph D on them is prohibited. 🙏

  • @suvarchalagogineni6006
    @suvarchalagogineni6006 3 роки тому

    తెలుగు గురించి శ్రీ శ్రీ చెబుతారు... అసూయ .. ఆంధ్రులు ..అని.
    ఘంటసాలకు సాటియైన గాయకులెవరూ లేరు ఆంధ్రదేశంలో

  • @rajivbhuvanagiri585
    @rajivbhuvanagiri585 3 роки тому

    SAMETHIING HAPPENED TO SPB GARU AFTER DEATH.NO BASTARD FROM TELUGU INDUSTRY WENT TO CHENNAI.

    • @megastarmovva9233
      @megastarmovva9233 3 роки тому

      +rajiv bhunagari look brother spb is not having any closeship with telugu industry people, it was just pay and work, dont be over sentiment,

  • @gorativenkanna9878
    @gorativenkanna9878 3 роки тому

    Bavukulla kalabimanulla hrudhyamulo gantasala paratha rathanane

  • @radhatalluri4992
    @radhatalluri4992 3 роки тому

    Ippudunna herolu cinima lone herolu nija jeetam lo okkadu kooda herolu kaadu koddiga gaa balayya paravaledemo

  • @vgcreationsstatus4365
    @vgcreationsstatus4365 3 роки тому

    Enni years aina prajalu marchiporo vari gundellone vuntaru adi ghanta sala gari viluva herolu gurtinchaka pote adi vari kharma ante jai ghanta sala garu

  • @seshaiahvuppala9416
    @seshaiahvuppala9416 3 роки тому

    Freedom fighter and great singer director.aa function lo baaluki (garki) viluva icharu. Spb gurthu cheyali kadaa.

  • @srinivas51341
    @srinivas51341 3 роки тому

    Sir, bada padakandi

  • @agangadhar2994
    @agangadhar2994 3 роки тому

    Gantashala ganiki bharatha rathna evvali

  • @p.v.narasimharao7226
    @p.v.narasimharao7226 3 роки тому

    Aa committee vallu vedavalu

  • @kmadhava3821
    @kmadhava3821 3 роки тому

    Telugu Cinima industry lo kamma kula gajji lucha gallu.

  • @kalyanraj7238
    @kalyanraj7238 3 роки тому +1

    సినిమా=డబ్బు

  • @radhatalluri4992
    @radhatalluri4992 3 роки тому

    Okka bhagavat geeta chalu ghantasalagari goppatananiki

  • @stylishsatish7712
    @stylishsatish7712 3 роки тому

    కింద పైన ఊపు ఘంటసాల తోపు

  • @thakurshankarsingh7276
    @thakurshankarsingh7276 3 роки тому

    Ippudu industry lo vunnavall evaru kalaposhakulu, rasagnulu karu, kevalam labhala kosam panichese vyaparasthulu,