మా మారేడు మొక్క 5 సం క్రితం వేశాము మధ్యస్థంగా పెరిగింది కాని ఆకులు ఎందుకో పాలిపోతుమ్మాయి మీ వీడియో లో చెప్పినట్టు ఎండ మాత్రం తక్కువగానే పడుతుంది ఉసిరి మొక్కదీ అదే పరిస్థితి
నమస్తే అండీ...... నేను బిల్వ దళం చెట్టు తెచ్చా నండి అయితే ఆకులు పసుపు రంగులో ఉంటుంది అండి మొన్నటి దాకా బాగానే ఉంది ఆకుపచ్చగా బాగుందండి ఇప్పుడు పసుపు రంగులో ఉంటున్నాయి ఆకులు కూడా కొత్తవి రావట్లేదండి ఏం చేయాలో కొద్దిగా చెప్పండి ప్లీజ్ అండి reply mam
Nice information 👍
Great effort.... Chala mandi source unna upayoginchukoru kani miru undedhi rented house ayna kuda u still love for plants and nature....
Baga cheparu sis memu techukaovali anukuntanamu
Super mam
1st like
Nice andi
nice
👌👌
👌
Mam ma intlo thulisamma Kota lo 2 dwi dalam mokka maradu mokka velasindi.🌺
Gd mrng akka ma maredu mokka endipothundi em cheyali
Aaloo peels also best fertilizer for amla plant.
Ok
Happy
Thank you madam
Usirikaya chettu ki leavs black ga avutunnayi em cheyali
Usiri chettu ku rice kadigina water iste chasla andi
మేముమారేడుఉసిరిరెండూనేలలోనేపెట్టాము
Hi andi good morning
Ma water millon mokkaki chida padutundi. Remindy chepara
Neemoil spry cheyyandi
Madam goru chikkudu seedds ne nanabetti vaiyala plz help plz reply
Nanabetti veste twaraga molustayi Manchu vittanalu kakapote neetilo telipotayi varshalu padutunte nanabettakkaraledu
@@NatureGardener thank you
🙏🏼😁🌹🤝👌👍👍
Maredu mokka nenu puja chesukuntanu akulu ralipoinai please chepandi 🙏
E time lo raalipotayandi madi kuda raalipotundi. Kotta chigurulu vache time edi
Maredu chattu chupechaledu maredu tree grafting ga lleda seed nudi vacheda? Terrace garden lo seed tree patavacha?
Mokke seeds to pettochu
తులసి చెట్టు దగ్గర ఎర్రచీమలు వస్తునాయి ఎమి చెయలిండి
లక్షణరేఖ గియ్యండి
Aunty allam vestam kada so daily water veyyalaa
Vaddandi tadi aaraka poyyandi
మా మారేడు మొక్క 5 సం క్రితం వేశాము మధ్యస్థంగా పెరిగింది కాని ఆకులు ఎందుకో పాలిపోతుమ్మాయి మీ వీడియో లో చెప్పినట్టు ఎండ మాత్రం తక్కువగానే పడుతుంది ఉసిరి మొక్కదీ అదే పరిస్థితి
ఎండ ఉంటే చాలు
Fertilizer em ivvali andi
నమస్తే అండీ...... నేను బిల్వ దళం చెట్టు తెచ్చా నండి అయితే ఆకులు పసుపు రంగులో ఉంటుంది అండి మొన్నటి దాకా బాగానే ఉంది ఆకుపచ్చగా బాగుందండి ఇప్పుడు పసుపు రంగులో ఉంటున్నాయి ఆకులు కూడా కొత్తవి రావట్లేదండి ఏం చేయాలో కొద్దిగా చెప్పండి ప్లీజ్ అండి reply mam
ఈ విడియో లో చెప్పానండి ఎండ బాగా తగిలేచోట పెట్టండి బియ్యం కడిగిన నీళ్ళు పొయ్యండి చివర్లు కట్ చెయ్యండి చిగుళ్ళు వస్తాయి
Amma neu kothhemera seeds water lo 24 hrs soka chese vess but okka 6 days aytundi okka mokka kuda ralea amma m cheyale reply to my comment
Seeds manchivi kavemo into dhaniyalu ravandi malli seeds techi mattilo aruvu kalipi veyyandi varshakalam nanabettakkaraledandi
@@NatureGardener tq ma fr fast rply ayen nenu bayata nenunchi techa seeds
ఇకమీదట బియ్యం కడిగిన నీరు istAmu
Avi pedavi chettu kada , mari yela
Avi pedavi chettu kada mari yela, antha china pot lo one year ela vncharu aunty
How to grow coriander I m not getting andi
Intlo unde dhaniyalu ravandi seeds techi eppudu veyyandi baga vastayi
@@NatureGardener ok andi epdudu compst elagandi rainy season
Video pedata