Super explanation anna chala thanks anna❤ mana House hold mapping lo everavaru unnaru ani manamey self ga check chesukovachha anna unte pls link pettandi...
Oka 10 days back Gas Book chesi Cylinder Tiskonnaru, Subsidy Amount Credit Avvaledu. Aadhar Link Bank Account Inactive Lo Vundi, Account Active Cheyincharu Cylinder Vachina 2,3 days Tarwatha But Active Ayinappatiki Inka Credit Avvaledu. So Ippudu Amount Re initiate Cheyinchalante Ela Anna??
నా పేరు హౌస్ హోల్డ్ లో లేదు. ఇప్పుడు online లో add చేస్తున్నా, add family member నీ ok ఆధార్ నీ ఎంటర్ చేస్తే, already exists అని వచ్చి, do you want to add yourself అనే ఆప్షన్ లో ok చేస్తుంటే, add కావడం లేదు.
Sir, నమస్తే . HHS లో ఇంతవరకు నా పేరు లేదు. నాకు మెసేజ్ వచ్చింది. ఇప్పుడు add చేస్తున్నా online లో, మా ఫ్యామిలీ మెంబెర్స్ లో జాయిన్ అవుతాను అని option ఇస్తుంటే "error Failed to submit" అని వస్తుంది. గత 3 రోజులుగా చేస్తున్నా.. నేను జాయిన్ కావడానికి.. పరిష్కారం తెలుపగలరు.
నాకు పెళ్లి అయ్యి 4 సంవత్సరాలు అయింది . రేషన్ కార్డ్ కూడా వచ్చింది , హౌస్ మ్యాపింగ్ మాకు విడిగా అవ్వడంబ్లేడు , మా పేరెంట్స్ తో కలిపి అయ్యిందీ , ఏమైన సమస్య ఉంటుందా
సార్ నమస్తే మా హౌస్ హోల్డ్ మాపింగ్ లో నేను మా అమ్మ నాన్న ఉన్నాము.మా మాపింగ్ లో నా భార్య ను Add చెయ్యాలనుకుంటున్నాను నా భార్య ది కర్ణాటక నా భార్య ఎ ఇతర హౌస్ హోల్డ్ మాపింగ్ లో లేదు. మా హౌస్ హోల్డ్ Add చేసుకోవచ్చా సార్
Good evening MR Sir. Have you received state government subsidy Gas amount or not. I didn't received so far. Almost one month is going to complete. All requirements are ok as per government rules. How many people (percentage)received gas subsidy as per your subscribers. Please make a video on this sir.
నాకు ఒకటి అర్థం కావడం లేదు ఇది ప్రభుత్వం ఇస్తుందా లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా ఎవరికి వారు ప్రజలకు మేలు చేశానని అనుకుంటున్నారు కానీ గొర్రె కసాయి నోళ్ళల్లో నమ్మినట్టు ప్రజలు నమ్ముతున్నారు ఇందులో గొర్రె ఎవరు కసాయి ఎవరో 😂💯 బ్యాంకులో ఎకౌంటు ఓపెన్ చేయడానికి 3000 తీసుకుంటున్నారు ఇదే పోస్ట్ ఆఫీస్ లో తీసుకుంటే 200 తీసుకుంటున్నారు మళ్లీ దోపిడి మొదలయ్యింది ప్రజల దగ్గర డబ్బులు తీసుకుని ప్రజలకే ఇస్తున్నారా నా అభిప్రాయం కాదంటారా చెప్పండి 🤣
Sir na name house mapping ma husband valla Card Lo undi, nenu issues vachhi ammavallatho unnanu nenu yela maa amma card Lo ravachu, na babu amma card Lo unnaru, nenu ma babu separate card thisukovali ante yela
Sir nenu ma father ration card lo unnanu ma wife add avvaledhu and house mapping kuda jaragaeldhu mari ipudu avuthudhha ledha sir Ma wife ne ma father ration card lo add cheyali antey process cheppande sir
అన్నా నేను ఈరోజు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేశాను గవర్నమెంట్ పథకాలన్నీ అందులో పడతాయి అంటే నాకు ఆల్రెడీ అమౌంట్ దానికి వేరే అకౌంట్ ఉంటుంది ఇప్పుడు ఆధార్ కార్డు స్టేటస్ ఎందుకు చెక్ చేసుకుంటే పోస్ట్ ఆఫీస్ కి మెయిన్ గా కనబడుతోంది నా పాత బ్యాంకు అమ్మబడి పడిన డబ్బులు ఎకౌంట్లో పడతాయో ఆ ఎకౌంటు బ్యాంకు నుంచి నాకు మెసేజ్ వచ్చింది కేవైసీ చేయించుకోండి కేవైసీ చేయించుకోండి అని ఇప్పుడు నేను మెయిన్ గా ఏ అకౌంట్ వాడాలి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ వాడాలా లేక అమ్మ ఒడి పడుతున్న పాత అకౌంట్ వాడాలా నాకు అర్థం కావట్లేదు కొంచెం చెప్పండి అన్నా
అన్న పాత బ్యాంకు ఎకౌంటు ఈకే వయసు చేయించాలి అది చేయించిన పోస్ట్ ఆఫీస్ ఎకౌంటు మెయిన్ గా ఉంచబడ్డాయి అంతేగా మీరు అన్నది నాకు అమ్మబడి అదంతా పాత ఎకౌంట్లో పడ్డాయి అన్నా
split option isthe filtering ki chance undadhu. ladies marriage aithe old card lo delete chesi husband card lo add cheyali. ala aithene only poor people ki schemes vasthai. kani govt ki votes pothai kabatti ala cheyadhu anukunta. 🤣
సొంత ఇల్లు లేనివారికి ఈ మ్యాపింగ్ అవసరమా... సచివాలయం సిబ్బంది వద్ద ఉన్న యాప్ లో అద్దె ఇల్లు అనే ఆప్షన్ అసలు లేదు, వాళ్ళు పాకల్లో ఉంటున్నట్టు చేసేసి చేతులు దులుపుకుంటున్నారు...
Death person ni mapping lo nundi theeyamante sachivalayam vaallu theesesamu antunnaru Kaani latest HH GEO mapping lo death person name chupisthondhi Deenni yela delate chepincgaali sir Sir mee cell no. Pettandi
సొంత ఇల్లు లేనివారికి ఈ మ్యాపింగ్ అవసరమా... సచివాలయం సిబ్బంది వద్ద ఉన్న యాప్ లో అద్దె ఇల్లు అనే ఆప్షన్ అసలు లేదు, వాళ్ళు పాకల్లో ఉంటున్నట్టు చేసేసి చేతులు దులుపుకుంటున్నారు...
Super explanation anna chala thanks anna❤ mana House hold mapping lo everavaru unnaru ani manamey self ga check chesukovachha anna unte pls link pettandi...
🎉 super sir 🙏 manchi video 📹
Super sir good video
Anna great explanation thank you
Glad you liked it
అన్న ఆరోగ్యశ్రీ కార్డు డౌన్లోడ్ చేయటం ఎలాగో చెప్పండి దానిగురించి ఒక వీడియో చేయండి నాకు ఇప్పుడు ఆరోగ్యశ్రీ కార్డు అవసరం ప్లీజ్ అన్న
Ntr vaidyaseva app
Very nice sir
Anna household mapping low Door number wrong how to update door number please tell me suggestion please sir
Aadar no typecheste ,aadar no enter xheyamani message vastundi
Hi Anna
aada Bida nidhi ni
Online lo Ela apply cheyalo...
Step by step cheppara please...
Thank you sir.. nenu check chesanu already exists in the house hold data Ani vachindi.mapping ainattena sir
Not working Mr. Ex.volunteer,.
Oka 10 days back Gas Book chesi Cylinder Tiskonnaru, Subsidy Amount Credit Avvaledu.
Aadhar Link Bank Account Inactive Lo Vundi, Account Active Cheyincharu Cylinder Vachina 2,3 days Tarwatha But Active Ayinappatiki Inka Credit Avvaledu.
So Ippudu Amount Re initiate Cheyinchalante Ela Anna??
సచివాలయం వారు వచ్చినప్పుడు మేము వేరే ఊర్లో ఉన్నాము ఇప్పుడు మేము హౌస్ మాపింగ్ చేసుకోవాలంటే ఎలా సచివాలయానికి వెళ్లి చేసుకోవాలా
నా పేరు హౌస్ హోల్డ్ లో లేదు. ఇప్పుడు online లో add చేస్తున్నా, add family member నీ ok ఆధార్ నీ ఎంటర్ చేస్తే, already exists అని వచ్చి, do you want to add yourself అనే ఆప్షన్ లో ok చేస్తుంటే, add కావడం లేదు.
Sir, నమస్తే . HHS లో ఇంతవరకు నా పేరు లేదు. నాకు మెసేజ్ వచ్చింది. ఇప్పుడు add చేస్తున్నా online లో, మా ఫ్యామిలీ మెంబెర్స్ లో జాయిన్ అవుతాను అని option ఇస్తుంటే "error Failed to submit" అని వస్తుంది. గత 3 రోజులుగా చేస్తున్నా..
నేను జాయిన్ కావడానికి..
పరిష్కారం తెలుపగలరు.
Sir maaku eippativaraku house hold mapping avvaledhu ippudu chesukovachha,last date appati varaku please,reply me sir
Nice explain
Hello sir nenu degree complete chesanu mro office degara ado apply cheyali atunaru amiti sir adi please reply ( nirudroga burdi ravalate)
Anna household mapping lo member ni delete cheyyadaaniki yemainaa undaa
It returns pay chasta white card vastunda anna please reply
నాకు పెళ్లి అయ్యి 4 సంవత్సరాలు అయింది . రేషన్ కార్డ్ కూడా వచ్చింది , హౌస్ మ్యాపింగ్ మాకు విడిగా అవ్వడంబ్లేడు , మా పేరెంట్స్ తో కలిపి అయ్యిందీ , ఏమైన సమస్య ఉంటుందా
Single single ga theleka house hold mapping ayyam repu ration card ki apply chesetappudu em problem radhu kadha sir? Edina problem vasthunda
Sir maa father railway employee. House holding map lo leru.ippudu house hold mapping lo enter chesuko vacha.
సార్ నమస్తే మా హౌస్ హోల్డ్ మాపింగ్ లో నేను మా అమ్మ నాన్న ఉన్నాము.మా మాపింగ్ లో నా భార్య ను Add చెయ్యాలనుకుంటున్నాను నా భార్య ది కర్ణాటక నా భార్య ఎ ఇతర హౌస్ హోల్డ్ మాపింగ్ లో లేదు. మా హౌస్ హోల్డ్ Add చేసుకోవచ్చా సార్
Good evening MR Sir. Have you received state government subsidy Gas amount or not. I didn't received so far. Almost one month is going to complete. All requirements are ok as per government rules. How many people (percentage)received gas subsidy as per your subscribers. Please make a video on this sir.
నాకు ఒకటి అర్థం కావడం లేదు ఇది ప్రభుత్వం ఇస్తుందా లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా ఎవరికి వారు ప్రజలకు మేలు చేశానని అనుకుంటున్నారు కానీ గొర్రె కసాయి నోళ్ళల్లో నమ్మినట్టు ప్రజలు నమ్ముతున్నారు ఇందులో గొర్రె ఎవరు కసాయి ఎవరో 😂💯 బ్యాంకులో ఎకౌంటు ఓపెన్ చేయడానికి 3000 తీసుకుంటున్నారు ఇదే పోస్ట్ ఆఫీస్ లో తీసుకుంటే 200 తీసుకుంటున్నారు మళ్లీ దోపిడి మొదలయ్యింది ప్రజల దగ్గర డబ్బులు తీసుకుని ప్రజలకే ఇస్తున్నారా నా అభిప్రాయం కాదంటారా చెప్పండి 🤣
Sir, House Hold Mapping Survey lo Sachivalayam Staff Wrong Door Number Enter Chesaru. Emina Problem Vuntundha Sir ?
Sir na name house mapping ma husband valla Card Lo undi, nenu issues vachhi ammavallatho unnanu nenu yela maa amma card Lo ravachu, na babu amma card Lo unnaru, nenu ma babu separate card thisukovali ante yela
Good post anna
Government House Eppudu istharu Anna Garu plz Reply ivvandi Anna
Time inka enni rojulu vuntundi sir, naku 25years nadi ekkada mapping avvaledu nenu chesukovacha
Sir nenu vere single game map ayi undi ma husband vere single game map ayi unnamu kotthaga ma family ni making chesukovacha
సార్ నాబార్య వాల్ల అమ్మ గారి హౌస్ వల్ట లో వుంది ఆమెను మా కార్డుల చెర్చాలంటే ఏం చేయాలి
Already exits means
Sir Mobile lo house hold mapping cheyocchaa
Anna a hosue lo link kani aadhar nambar entar chesthe vari sachivalayam ela chupisthundi akkada naku ardam kaledu
Sir nenu ma father ration card lo unnanu ma wife add avvaledhu and house mapping kuda jaragaeldhu mari ipudu avuthudhha ledha sir
Ma wife ne ma father ration card lo add cheyali antey process cheppande sir
sachivalayum lo adigitey hh cheyatum la anni cheptunaru em cheyali
Anna gatha prabuthvam ichina illasthlala pattalaku sambandinchi update video pettandi Anna clarity ga.
Spit chayavachha?
No
Link open అవుతుంది కానీ remain process kavadam ledu
Ration card Lo Address District To District Ela Cheyyali ?
Link open కావడం ledu
Anna giotagging chapinchu kopote rice card cancle avautada ple reply eavandi anna
Anna maaku ration card vundhi.... Kaani house mapping lo na family lo nenu na husband family lo na husband vunnadu mari ela.... Solution
Same problem andi
Adhe problem, colony kuda ammayi village daggara sanction ayyindi, solution teliyadam ledu
Anna work avvadam ledu
Anna ration card delete option epudu vasthundhi, plz reply anna
Link open Avuthundhi kani not working
super
Website please
Setti balija ni oc na or bc na telupandi bro plz reply me🙏
Bc
@Ramadevi-yi5pw thank you ma
Manchi impramation sir
new born baby yela add cheyali
Sir new rashion card kosam video cheyyandi plz
అన్న నా కొడుకు నా హౌస్ మ్యాపింగ్ లో కాకుండా వేరే ఊరిలో చూపిస్తంది
Splitting lekapovatam valle monna nenu varada sahayam pondalekapoya😭
Adavariki 1500 rs Kosam post office lo account tiyala andharu post office chuttu thirugutunnaru dhini gurinchi video thi Anna🙏
Anna chusukokunda death koytesanu avida brathike vunnaru ela anna
Anna cell lo kaledhu anna
Link petande anna
అన్నా నేను ఈరోజు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేశాను గవర్నమెంట్ పథకాలన్నీ అందులో పడతాయి అంటే నాకు ఆల్రెడీ అమౌంట్ దానికి వేరే అకౌంట్ ఉంటుంది ఇప్పుడు ఆధార్ కార్డు స్టేటస్ ఎందుకు చెక్ చేసుకుంటే పోస్ట్ ఆఫీస్ కి మెయిన్ గా కనబడుతోంది
నా పాత బ్యాంకు అమ్మబడి పడిన డబ్బులు ఎకౌంట్లో పడతాయో ఆ ఎకౌంటు బ్యాంకు నుంచి నాకు మెసేజ్ వచ్చింది కేవైసీ చేయించుకోండి కేవైసీ చేయించుకోండి అని ఇప్పుడు నేను మెయిన్ గా ఏ అకౌంట్ వాడాలి
పోస్ట్ ఆఫీస్ అకౌంట్ వాడాలా లేక అమ్మ ఒడి పడుతున్న పాత అకౌంట్ వాడాలా నాకు అర్థం కావట్లేదు కొంచెం చెప్పండి అన్నా
New ga open chesina post office account lo padatadi
అన్న పాత బ్యాంకు ఎకౌంటు ఈకే వయసు చేయించాలి
అది చేయించిన పోస్ట్ ఆఫీస్ ఎకౌంటు మెయిన్ గా ఉంచబడ్డాయి అంతేగా మీరు అన్నది
నాకు అమ్మబడి అదంతా పాత ఎకౌంట్లో పడ్డాయి అన్నా
ఈ కేవైసీ చేయించుకోండి ఆ అకౌంట్ కి (అంతా కరెక్ట్ గా ఉండటం కోసం), గవర్నమెంట్ మనీ వచ్చినప్పుడు మాత్రం పోస్ట్ అకౌంట్లో పడతాయి ప్రాబ్లం ఏమి ఉండదు
Thank you very much sir
Nice anna npci link pampandi kavatledu npci link mobile lo
9010625505
Anna madi rice card kothadhi
అన్న మాది అన్నమయ్య జిల్లా అందరు కొత్త ఇండ్లుకి అప్లయ్ చేసుకొంటున్నారు ఇది నిజమే నా ప్లీజ్ దీని పైన ఒక వీడియో cheyandi
Link ekkada sir
page not working
బయ్య నా పేరు చూడాలి దాని లోన ఎలాగ చెక్ చేయల ఎలాగ సారి చేయల చేపగాలర అన్న
MLC vote status chappu brother
Phone lock open avatam ledu
split option isthe filtering ki chance undadhu. ladies marriage aithe old card lo delete chesi husband card lo add cheyali. ala aithene only poor people ki schemes vasthai. kani govt ki votes pothai kabatti ala cheyadhu anukunta. 🤣
Next ఓట్లు వెయ్యారు
Hi anna
మీ పోన్ లో మీకు ఇన్ కమిన్ సర్వీసులు నిలిచిపోయినట్లు వస్తుంది. ఎందుకు మరి మీ పోన్ నంబరు ఇచ్చేది సర్
సొంత ఇల్లు లేనివారికి ఈ మ్యాపింగ్ అవసరమా... సచివాలయం సిబ్బంది వద్ద ఉన్న యాప్ లో అద్దె ఇల్లు అనే ఆప్షన్ అసలు లేదు, వాళ్ళు పాకల్లో ఉంటున్నట్టు చేసేసి చేతులు దులుపుకుంటున్నారు...
GEO TAGGING ANTE EMITI
Remove ki option
Death person ni mapping lo nundi theeyamante sachivalayam vaallu theesesamu antunnaru
Kaani latest HH GEO mapping lo death person name chupisthondhi
Deenni yela delate chepincgaali sir
Sir mee cell no. Pettandi
Iam not interested
సొంత ఇల్లు లేనివారికి ఈ మ్యాపింగ్ అవసరమా... సచివాలయం సిబ్బంది వద్ద ఉన్న యాప్ లో అద్దె ఇల్లు అనే ఆప్షన్ అసలు లేదు, వాళ్ళు పాకల్లో ఉంటున్నట్టు చేసేసి చేతులు దులుపుకుంటున్నారు...