@high protine roti//@హైప్రోటీన్ రోటి//@శరీర దారుణ్యానికి,కండపుష్టికి,హార్మోన్ల ఉత్పత్తికి ప్రోటీన్//

Поділитися
Вставка
  • Опубліковано 1 гру 2024
  • @1. High Protein Roti Recipe, Protein-Rich Indian Recipes,Healthy Roti Ideas, Weight Loss Roti//@ హాయ్ ప్రోటీన్ రొట్టి చేయటానికి మొలకెత్తిన విత్తనాలు కూరగాయలను వాడుతున్నాను కూరగాయలు మొలకెత్తిన విత్తనాలు అన్నీ సన్నగా తరుక్కొని చాలా మెత్తగా పేస్ట్ లాగా బరక బరకగా ఉండే విధంగా చేసుకోవాలి దీంట్లో గోధుమపిండి ఉప్పు, జీలకర్ర నూనె వేసి ఈ పిండిని చపాతీలా పిండిలాగా కలుపుకోవాలి పైనుంచి ఆయిల్ వేసి పక్కన పదినిమిషాలు పెట్టుకొని ఈ చపాతీలను మామూలు చపాతీల లాగా చేసుకుని నెయ్యి లేదా నూనె వేసి వేయించుకొని కాల్చుకొని మనము లంచ్ లోకి గాని డిన్నర్ లోకి గానీ బ్రేక్ ఫాస్ట్ లోకి గాని తినవచ్చు పిల్లలకు కూడా మనము కిడ్స్ లంచ్ బాక్స్ రెసిపీ లోకి ఇది ఇవ్వడం వల్ల పిల్లల యొక్క శరీరధారుఢ్యానికి హార్మోన్ ల ఉత్పత్తికి కండ పుష్టి కొరకు పిల్లలకు పెరుగుదల కొరకు ఉపయోగపడుతుంది //
    Related search:Here are some effective tags for a video about "High Protein Roti":
    1. High Protein Roti Recipe
    2. Protein-Rich Indian Recipes
    3. Healthy Roti Ideas
    4. Weight Loss Roti
    5. High Protein Diet
    6. Roti for Gym Diet
    7. Protein Packed Indian Meals
    8. How to Make High Protein Roti
    9. Vegetarian High Protein Food
    10. Protein Roti for Muscle Building
    11. Healthy Indian Bread Recipe
    12. Easy Protein Roti Recipe
    13. Low Carb High Protein Roti
    14. Homemade High Protein Meals
    15. Gluten-Free High Protein Roti

КОМЕНТАРІ • 15