వ్యాఖ్యాత గారికి అనేకానేక అభినందనలు 💐 కలగాపులగం చేసిన భాషని వినలేక అవస్థ పడుతున్న మాకు మీ వ్యాఖ్యానం ఎంతో ఆహ్లాదంగా ఉంది. దయచేసి ఇంత స్వచ్ఛమైన భాషని, గోఘృతం వంటి మన తెలుగు మాధుర్యాన్ని ఇలాగే నిరంతరం కొనసాగించాలని మా అభిలాష. స్వామికిగారికి నమస్సులు
శ్రీ కాళహస్తి కి వచ్చినప్పుడు స్వామి వారి అల్పాహార శాలకు తప్పక విచ్చేస్తాము మీరు చెప్పిన విధానం చాలా బాగుంది మీ నోట అచ్చ తెలుగు తేనెలొలుకుతూంది మీకు భాష నేర్పిన వారికి 🙏🏿🙏🏿
చాలా చక్కగా మా స్వామి గారి అల్పాహార శాలను కదిలే దృశ్య చిత్రం ద్వారా వివరించారు.... ధన్యులము...ఒకప్పప్పటి 1996-2009 కాలపు స్వామి గారికి క్రమం తప్పని ఖాతాదారులం...
చాలా ఉపయోగకరమైన చిత్రీకరణ చేశారు మీరు తిరుపతి నుండి శ్రీకాళహస్తి చాలా మంది వెళుతూ ఉంటారు అటువంటి వారికి మంచి హోటల్ పరిచయం చేశారు.మీరు ఒక వీడియో లో కోవ తయారీ చాలా బాగుంది అని చెప్పారు ఆ లింక్ పంపగలరు......🙏🙏🙏
చాలా చక్కగా మాట్లాడతారు మీరు తెలుగులో. అసలు మీ తెలుగు భాష కోసమే ఈ ఛానెల్ చూస్తుంటాను.ఈరోజుల్లో ఒక్క మాట కూడా ఆంగ్ల పదాలు లేకుండా మాట్లాడడం కష్టం. కానీ మీరు నిజంగా గ్రేట్ అన్న.
నేను మా కుటుంబం తో కలిసి గత వారం తిన్నాం. కొద్దిగా ధర ఎక్కువ అనిపించింది. కానీ ఆ నాణ్యత కు ఆ ధర పెట్టొచ్చు. ప్రత్యేక ఉతప్పం తిన్నాం. చాలా అద్భుతంగా ఉంది. ముఖ్యంగా చట్నీ లు చాలా అద్భుతంగా ఉన్నాయి. కృతజ్ఞతలు లోకనాథ్ గారు
ఎక్కడన్నా ఒక ఆంగ్లపదం దొర్లుతుందేమోనని భయపడ్డాను. ఎంత అందంగా తెలుగు పలికారో! స్వామి గారి అల్పాహారాన్ని ఆస్వాదించాలంటే శ్రీకాళహస్తి దాకా వెళ్లాలి, కాని వాటికి మీ తెలుగద్ది మా ఇంట్లోనే మాకు మరింత రుచినందించారు. ధన్యవాదములు.
మీరు ఒక్క ఆంగ్లపదం కూడా వాడకుండా తెలుగులోనే మాట్లాడటం నాకు చాలా చాలా ఆనందాన్ని కలిగించింది. అందుకు ముందుగా మీకు ధన్యవాదాలు. ఒక వారం క్రితమే నేను తిరుపతికి వచ్చి వెళ్ళాను. స్వామిగారి ఆహారశాల గురించి నాకు తెలిసి ఉంటే ఎంతో మంచి రుచికరమైన అల్పాహారం రుచి చూసేవాడిని. మరొక సారి వచ్చినప్పుడు ఆ అవకాశాన్ని వదులుకోను.
I was there for one year in covid time. When ever I got chance I use to go and have delicious breakfast. He has kept the place very simple and neat. But given value to food and price. Great place to visit.
లోక్నాథ్ గారు నాది ఒక రిక్వెస్ట్ అండి డిస్క్రిప్టివ్ లో చాలా మ్యాటర్ రాశారు కానీ హోటల్ వాళ్ళ అడ్రస్ వాళ్ల ఫోన్ నెంబరు మరియు రూట్ మ్యాప్ లింకు గాని ఇవ్వగలిగితే మరింతమంది మిమ్మల్ని మెచ్చుకుంటారు ధన్యవాదాలు
మీ దగ్గర తినే ప్రతి ఒక్కరూ VIP....మాకు మంచి టిఫిన్ రుచి చూపించిన పెద్దాయన, యూట్యూబ్ ద్వారా మాకు పరిచయం చేసిన మీరు VVIP 🙏🙏🙏🙏 పాత కాలం రుచులు మళ్ళీ తినటానికి కాళహస్తి పోవాల్సిందే👌👌👌 నేను foodie and తెలుగు భాషాభిమాని ని so నా వాళ్ళందరికీ share చేస్తా👍👍👍👍
లోక్ నాథ్ గారు మీరు చెప్పే విధానం చాలా చక్కగా బాగుంటుంది. మీరు చాలా ఏరియా కవర్ చేస్తున్నారు. చిన్న, చిన్న గ్రామాల నుంచి పెద్ద సిటీలు వరకు కవర్ చేయాలంటే ఎలా చేస్తున్నారు? సూపర్👌
Brother life paina baaga frustation lo unnav ani ardham ayyindhi oka chetha kani vadi la migilipoyav ani...edanna help kavalante adugu...dont worry life lo paiki vasthav le..dnt worry...pillalani anna baaga chadhivinchu ne la kakunda
@@vamsikrishna5558 Naaku Dr.Gottipati. Satyanarayana garante gouravam. 1985 nundi nenu aayana favourite ni. Meeru meeru mee father laaga kaakunda treatment teliyakunda Addanki lo corporate hospitals kante ekkuva fees petti staff & medicine feeses dochukuntunnaru. Dr. Rangarao garu, med father excellent. Nuvvu donations tho chaduvukoni patients ni Ganesh, Tagore cinemas lo laaga dochukuntunnaavu. Mee father name cheppukokundaa nuvvu own gaa bratuku neeku life telustundi. Nee treatment, feeses meeda Addanki lo bad vundi. Dr.Rangarao garu, mee father gari age perigindi. Phanindra babu pedda waste gadu. Nee education gurinchi andariki telusu. Nenu meeku vunna vishayam chebutunnanu. Mee father garu lekunte nuvvu waste. Nuvvu patients ni heavy gaa dochukovaddu. Addanki city kaadu. Peddavarini gowravinchu. Nuvvu nannu emi anukunna tappu ledu. Vuntaanu. 👍 Gottipati Satyanarayana garu Excellent.👍 Meeru 'PAPPU'.
@@vamsikrishna5558 Brother! Dr. G.Satyanarayana garu 1980s. Io Addanki lo Navodaya nursing home petti individual ga develop ayyaaru. Meeru individual gaa mee father gari name lekundaa Sri mantudu lo Mahesh babu laga avvandi. Nuvvu emi teliyakunda dochukuntunnavu. Mee father lekapote meeru leru. Health ni business gaa chudavaddu. Future lo Addanki lo new hospitals vastunnayi.
Mi video chusi memu srikalaharhi vellinappudu Krishnanama chari gari hotel ki vellamu...chala baguundi food... next day ki kuda chala bagundi tiffin paduavvaledu .... must try
Tammudu krishnamachari dosa new bhaasha tendu anthe sompainavi....u r keeping the language godess alive and making the generation interested in relealning actual telugu please please please keep doing vedios the same way ...every telugu person is wishing u a happy long life....godess of telugu is with u
Lokanath garu Iam from Hyderabad. Meeru maatlade vidhamu choosthu vunte inkanu vinavala anipisthundi. Chala manchiga vuntundi meeru matlade vidhanamu. God 🙏 bless you always. Good luck.Raghukumar Hyderabad.
ఇంగ్లీష్, తెలుగు కలిసి మాట్లేడే తెలుగు యాంకర్లు వున్న ఈ రోజుల్లో మీ స్వచ్చమయిన తెలుగు మనసుకు ఆహ్లాదంగా వుంది.
హృదయ పూర్వక ధన్యవాదాలు గోపి గారు
But the channel name is in English i.e. Food Book
మీ స్వచ్ఛమైన తెలుగు కి ధన్యవాదములు...
లోక్ నాధ్ గారు..... చాలా మంచి వీడియో....
ధన్యవాదాలు వెంకీ గారు
మీ తెలుగు చాలా చాలా బాగుంది, ప్రతి పదం తెలుగు లోనే మాట్లాడే విధానం బాగుంది, విన సొంపుగా ఉంది..
మీకు తెలుగు బాషపై ఉన్న మమకారానికి
హృదయ పూర్వక అభినందనలు!
మీ తెలుగు లో మాట్లాడి చేసిన ఈ కార్యక్రమం చాలా చాలా సంతోషంగా ఉంది .
జై ఆంధ్ర జై తెలుగు 🙏🙏🙏🙏
Jai Telugu
లోక్నాథ్ గారు మి యొక్క వివరణ తో పాటు అల్పహరశాల యొక్క చిరునామా తెలియజేయగలరు మీ స్వచ్ఛమైన తెలుగు వ్యాకరణకు ధన్యవాదాలు
వ్యాఖ్యాత గారికి అనేకానేక అభినందనలు 💐
కలగాపులగం చేసిన భాషని వినలేక అవస్థ పడుతున్న మాకు మీ వ్యాఖ్యానం ఎంతో ఆహ్లాదంగా ఉంది. దయచేసి ఇంత స్వచ్ఛమైన భాషని, గోఘృతం వంటి మన తెలుగు మాధుర్యాన్ని ఇలాగే నిరంతరం కొనసాగించాలని మా అభిలాష.
స్వామికిగారికి నమస్సులు
హృదయ పూర్వక ధన్యవాదాలు
శ్రీ కాళహస్తి కి వచ్చినప్పుడు స్వామి వారి అల్పాహార శాలకు తప్పక విచ్చేస్తాము మీరు చెప్పిన విధానం చాలా బాగుంది
మీ నోట అచ్చ తెలుగు తేనెలొలుకుతూంది
మీకు భాష నేర్పిన వారికి 🙏🏿🙏🏿
ఆ దోశ చూస్తుంటేనే నోటిలో నోరు ఉరుతుంది 🙂....
వయసు, స్తోమత తో సంబంధం లేకుండ కష్ట పడడం ఎందరికో స్ఫూర్తి దాయకం 🙏🙏
నూరుశాతం తెలుగు వింటుంటే ఆనందంగా ఉంది.. సంతిస్వరూప గారు గుర్తొచ్చారు
అచ్చ తెలుగు... వింటూంటే హాయిగా ఉంది...
మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను
లోకనద్ గారు మీ వీడియోస్ చాలా బాగున్నాయి,మీ వీడియోస్ చూశాక తెలుగు యొక్క గొప్పతనం అర్దం అవుతుంది.
హృదయ పూర్వక ధన్యవాదాలు
చాలా చక్కగా మా స్వామి గారి అల్పాహార శాలను కదిలే దృశ్య చిత్రం ద్వారా వివరించారు.... ధన్యులము...ఒకప్పప్పటి 1996-2009 కాలపు స్వామి గారికి క్రమం తప్పని ఖాతాదారులం...
మీ యొక్క తెలుగు వాచకము బహు బాగుగా యున్నది,ధన్యవాదములు. బాలశిక్ష చదువులు జ్ఞప్తికి వస్తున్నాయి.
ధన్యవాదాలు
చాలా ఉపయోగకరమైన చిత్రీకరణ చేశారు మీరు తిరుపతి నుండి శ్రీకాళహస్తి చాలా మంది వెళుతూ ఉంటారు అటువంటి వారికి మంచి హోటల్ పరిచయం చేశారు.మీరు ఒక వీడియో లో కోవ తయారీ చాలా బాగుంది అని చెప్పారు ఆ లింక్ పంపగలరు......🙏🙏🙏
ధన్యవాదాలు నాగభూషణం గారు. పాలకోవా కార్యక్రమం ఇంకా ప్రసారం కాలేదు
చాలా చక్కగా మాట్లాడతారు మీరు తెలుగులో. అసలు మీ తెలుగు భాష కోసమే ఈ ఛానెల్ చూస్తుంటాను.ఈరోజుల్లో ఒక్క మాట కూడా ఆంగ్ల పదాలు లేకుండా మాట్లాడడం కష్టం. కానీ మీరు నిజంగా గ్రేట్ అన్న.
హృదయ పూర్వక ధన్యవాదాలు
హ్యాట్సాఫ్ లోకనాథ్ గారు నేను మీకు పెద్ద అభిమానిని అయ్యాను 🤗🙌🙌🙏
హృదయ పూర్వక ధన్యవాదాలు
యాంకర్ గారి భాష చాలా చక్కగా ఉంది. 🙏🙏🙏
లోకనాద్ గారూ
మీ తెలుగు భాష, మీ వినమ్ర ధోరణి..
చాలా ఆహ్లాదం గా ఉన్నాయి.
మీరు బాగా పైకి రావాలి
శుఖీ భవ
హృదయ పూర్వక ధన్యవాదాలు సింహా గారు
ఛాలా అద్బుతంగా వివరింcharu
Anchor Lok Nath....Svachamaina telugu vinadaniki chala tiyyaga undi. Super...
ధన్యవాదాలు
Chakkaga chala kramashikshana to chala baga matladutunnaru valla gurichi chakkaga peddalanu gowravichi matladutunnaru super
Video intha manchi ga teesinanduku thank you Loknath garu.... Mee telugu chaala spashtamga Chaggaka undhi
హృదయ పూర్వక ధన్యవాదాలు సార్
మీ మాటలు వింటుంటే మా బడిలో తెలుగు మాస్టారు చెపినట్లు ఉంది ధన్యవాదాలు
ధన్యవాదాలు
స్వచ్ఛమైన తెలుగు భాష . 🙏🙏🙏👍👍👍
Mee తెలుగు కోసం మీ వీడియో చూస్తాను. మీ తెలుగు భాష ఉచ్చారణ చాలా రుచిగా ఉంటుంది.
మీ భాష చాలా చక్కగా వుంది
నేను స్వామి హోటల్ లో చాలా సార్లు తిన్నాను , చట్నీ లు ,పచ్చడి , సాంబార్ లూ అన్ని బాగుంటాయి
పూరి, దోసే పెద్దగా బాగోదు
ధన్యవాదాలు
లోకేనాధ్ అన్న..
పెద్దాయన వయసుకి
ఓపిక కి పనికి
ధన్యవాదాలు అన్న..
అద్భుతం గా వుంది మీ వాక్యానము మరియు మీ అల్పాహారం
ధన్యవాదాలు
నేను మా కుటుంబం తో కలిసి గత వారం తిన్నాం. కొద్దిగా ధర ఎక్కువ అనిపించింది. కానీ ఆ నాణ్యత కు ఆ ధర పెట్టొచ్చు. ప్రత్యేక ఉతప్పం తిన్నాం. చాలా అద్భుతంగా ఉంది. ముఖ్యంగా చట్నీ లు చాలా అద్భుతంగా ఉన్నాయి. కృతజ్ఞతలు లోకనాథ్ గారు
👍
ఎక్కడన్నా ఒక ఆంగ్లపదం దొర్లుతుందేమోనని భయపడ్డాను.
ఎంత అందంగా తెలుగు పలికారో!
స్వామి గారి అల్పాహారాన్ని ఆస్వాదించాలంటే శ్రీకాళహస్తి దాకా వెళ్లాలి, కాని వాటికి మీ తెలుగద్ది మా ఇంట్లోనే మాకు మరింత రుచినందించారు.
ధన్యవాదములు.
మీరు మాట్లాడే విధానం చాలా బాగా ఉంది
Mee telugu ucharana chala bagundi
Meeru matladuthunte annamayya lo sakshathu Venkatasharula swami matladinattu undhi🙏🙏
NENU KALAHASTI LO 1990 _1991 MADYA SWAMY HOTEL TIFFEN TINTUNTANU..APPATLO KASATOTA NUNDI TIFFENKU VACHHEVADINI..IPPATIKI KALAHASTIKI VASTE MA FAMILY IKKADE TINTAMU..SUPER TASTE ✌✌✌✌✌
2008 - 2012
I did not understsnd anything reddy
మీరు ఒక్క ఆంగ్లపదం కూడా వాడకుండా తెలుగులోనే మాట్లాడటం నాకు చాలా చాలా ఆనందాన్ని కలిగించింది. అందుకు ముందుగా మీకు ధన్యవాదాలు. ఒక వారం క్రితమే నేను తిరుపతికి వచ్చి వెళ్ళాను. స్వామిగారి ఆహారశాల గురించి నాకు తెలిసి ఉంటే ఎంతో మంచి రుచికరమైన అల్పాహారం రుచి చూసేవాడిని. మరొక సారి వచ్చినప్పుడు ఆ అవకాశాన్ని వదులుకోను.
హృదయ పూర్వక ధన్యవాదాలు
చాలా బాగా చెబుతున్నారు మీరు ఎక్కడా ఆంగ్లం అనేది రాకుండా చాలా జాగ్రత్తగా నేర్పరిగా మాట్లాడుతున్నారు మీరు
హృదయ పూర్వక ధన్యవాదాలు
I was there for one year in covid time.
When ever I got chance I use to go and have delicious breakfast. He has kept the place very simple and neat.
But given value to food and price.
Great place to visit.
Aaharam vishayam pakkana vumchithe...meeru telugu matlade vidhanam chala ruchiga vundh...
అత్యా్భుతమైన మీ యొక్క తెలుగు భాష వాడకం..... ఏమి చెప్పాలో తెలియడం లేదు సోదర,నా పుట్టినరోజు కూడా ఈరోజే కావడం విశేషం భావిస్తున్నాను
ధన్యవాదాలు అన్న.. హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు
మనసుకు చాలా హాయిగా, స్వాoతన కలిగింది వ్యాఖ్యాత భాష వలన.
ధన్యవాదాలు
Me voice chala bagundi.tiffin ee sari vachinapudu compulsory taste chesthanu.
లోక్నాథ్ గారు నాది ఒక రిక్వెస్ట్ అండి డిస్క్రిప్టివ్ లో చాలా మ్యాటర్ రాశారు కానీ హోటల్ వాళ్ళ అడ్రస్ వాళ్ల ఫోన్ నెంబరు మరియు రూట్ మ్యాప్ లింకు గాని ఇవ్వగలిగితే మరింతమంది మిమ్మల్ని మెచ్చుకుంటారు ధన్యవాదాలు
స్వచ్చమైన తెలుగు, గొప్పగా ఉంది మీ యాంకరింగ్. కృష్ణమాచార్యులు గారు మీకు వందనాలు. సుబ్క్రైబ్ చేశాను. ధన్యవాదాలు.
హృదయ పూర్వక ధన్యవాదాలు
Enthaaa svachathaa unnaaa...meeee bashaa keeee...Maaaa dhanyavadaluu...elantiii karyakramaluuu...makuuu meeruuu yeppuduu elaaa andhinchalii anii asisthunnaa sodharaaa❤🙌🏻
హృదయ పూర్వక ధన్యవాదాలు
బాగుంది అన్నా.మీకు మా పాదాభివందనాలు మాకు మంచి స్ఫూర్తి నీ కలిగిస్తున్నారు.
ధన్యవాదాలు
ఇంత చక్కగా స్వఛమైన తెలుగు మాట్లాడుతున్నప్పుడు, ఛానల్ పేరు ఆంగ్లం లో పెట్టడం బాగోలేదు.
మీ దగ్గర తినే ప్రతి ఒక్కరూ VIP....మాకు మంచి టిఫిన్ రుచి చూపించిన పెద్దాయన, యూట్యూబ్ ద్వారా మాకు పరిచయం చేసిన మీరు VVIP 🙏🙏🙏🙏 పాత కాలం రుచులు మళ్ళీ తినటానికి కాళహస్తి పోవాల్సిందే👌👌👌 నేను foodie and తెలుగు భాషాభిమాని ని so నా వాళ్ళందరికీ share చేస్తా👍👍👍👍
నేతి కారం దోశ సంగతి అటుంచితే మీ తెలుగు భాష మాత్రం అత్యద్భుతంగా ఉంది
ధన్యవాదాలు
మీ యొక్క తెలుగు చాలా బాగుంది అండి
మీ తెలుగు ఎంత బాగుంది...లోకనాథ్ గారు...
Namaste lokanath Garu nice tasty dosa good video
ధన్యవాదాలు
Swamy garu chala manchi varu, nenu chala sarlu vaari tiffin center ki vellanu, karam dosa chala baguntundi .
మీరు మాట్లాడే భాష కి నా అభినందనలు
Nenu recent gaa thinnanu chala baagundhi
People of Sri Kalahasti are blessed. They are enjoying this tasty food. Good food and good post.
Just now visited this hotel... awesome 👍👍👍
Thanks for suggesting this...
Do more like this anna...
Love u..
Acha telugu abbay meeru.. 🤝
ధన్యవాదాలు
So nice and mee voice vintu video chustuntay chala happy ga untadi anna 👍👍👍👍
ధన్యవాదాలు తమ్ముడు
Presenter using total telugu words ....so great....
SUPER..VERY GOOD
PURAN.SINGH HYD
TELANGANA..THANKS
Bro matlade matalaku oka like evvanddi
హృదయ పూర్వక ధన్యవాదాలు
@@LOKFOODBOOK tq
Nicely articulated…… and ur explanation is very simple and nice…..thank you
హృదయ పూర్వక ధన్యవాదాలు కిషోర్ గారు.
Telugu lo miru chala sweet ga matladaru... Super
మీకు ...మీ భాషకు వందనాలు...
ఆహార విహారం అద్భుతం
Very nice Loknath garu.
Really hatsoff to you. I like the way you narrated the script and way you present. నా పేరు లోకనాథ్ అని భలే చెప్తారు. 😊
ధన్యవాదాలు
i love your pronuncation in pure telugu. keep it up brother
హృదయ పూర్వక ధన్యవాదాలు
మీ తెలుగు కామెంటరీ బాగుంది
Nice sir. All items are very tasty.May god bless him and his family with good health and happiness.
పెద్ద గురువు గారికి పాదాభివందనాలు ఈ వయసులో కూడా మీ ప్రేమ
ప్రజలకు ఆహారం ఇస్తున్నారు గాడ్ బ్లెస్స్ యు
Mee Telugu adhbutam sir
Enaadu inta swacchamaina Telugu maatalu eppudu vinaledu!!!
Bayya ne telugu superrr ..
The way u talk in telugu is simply super, no one can beat u in UA-cam my dear
The way u talk, narrate is simply gud, gud goinggg.
ధన్యవాదాలు
Come to vizag
వైజాగ్ వస్తాను అనురాధ గారు
@@LOKFOODBOOK , always well come,
ధన్యవాదాలు
Hats off to you ...Indeed i visited this place yesterday....Besides the place food is top notch....Ghee dosa is excellent.... Uttapam is good too....
లోక్ నాథ్ గారు మీరు చెప్పే విధానం చాలా చక్కగా బాగుంటుంది. మీరు చాలా ఏరియా కవర్ చేస్తున్నారు. చిన్న, చిన్న గ్రామాల నుంచి పెద్ద సిటీలు వరకు కవర్ చేయాలంటే ఎలా చేస్తున్నారు? సూపర్👌
Brother janala paina padi edavatam manesi..me family kosam em chesthe develop avutharo alochinchandi...ma life meeru ma paina padi edchina emi maradhu..memu baguntamu eppudu..so konchem intha vayasu vachindhi kabatti janala paina padi edavatam ane budhi marchukuni me family tho develop avvalani korukuntunnanu
Rmp vi anukuntunna..edo pottakuti kosam kastapaduthunnav kastapadu..nuvvu inka develop avvali ane korukuntunna..but janalu bagunte chusi orchukoleni vankara budhi marchali ani korukuntunna on behalf of you...aa vankara budhi thisesi family kosam alochinchela budhi ivvali aa devudu meeku ani korukuntunna
Brother life paina baaga frustation lo unnav ani ardham ayyindhi oka chetha kani vadi la migilipoyav ani...edanna help kavalante adugu...dont worry life lo paiki vasthav le..dnt worry...pillalani anna baaga chadhivinchu ne la kakunda
@@vamsikrishna5558 Naaku Dr.Gottipati. Satyanarayana garante gouravam. 1985 nundi nenu aayana favourite ni. Meeru meeru mee father laaga kaakunda treatment teliyakunda Addanki lo corporate hospitals kante ekkuva fees petti staff & medicine feeses dochukuntunnaru. Dr. Rangarao garu, med father excellent. Nuvvu donations tho chaduvukoni patients ni Ganesh, Tagore cinemas lo laaga dochukuntunnaavu. Mee father name cheppukokundaa nuvvu own gaa bratuku neeku life telustundi. Nee treatment, feeses meeda Addanki lo bad vundi. Dr.Rangarao garu, mee father gari age perigindi. Phanindra babu pedda waste gadu. Nee education gurinchi andariki telusu. Nenu meeku vunna vishayam chebutunnanu. Mee father garu lekunte nuvvu waste. Nuvvu patients ni heavy gaa dochukovaddu. Addanki city kaadu. Peddavarini gowravinchu. Nuvvu nannu emi anukunna tappu ledu. Vuntaanu. 👍 Gottipati Satyanarayana garu Excellent.👍 Meeru 'PAPPU'.
@@vamsikrishna5558 Brother! Dr. G.Satyanarayana garu 1980s. Io Addanki lo Navodaya nursing home petti individual ga develop ayyaaru. Meeru individual gaa mee father gari name lekundaa Sri mantudu lo Mahesh babu laga avvandi. Nuvvu emi teliyakunda dochukuntunnavu. Mee father lekapote meeru leru. Health ni business gaa chudavaddu. Future lo Addanki lo new hospitals vastunnayi.
Sri Kalahasti kova chala famous sir...okasari try cheyandi
చేశాను తదుపరి వస్తుంది కార్యక్రమం
Sri kalahasti lo kova a area lo dorukutundho cheppagalu..plzzz
@@lakshmig7994 pala depo near vegetable market another madhu milk near pellimandapam
Very nice tiffen centre in our srikalahasthi 👍
Achmyna swachamaina telugu
Nice voice👏👏
Chala reviewers unnaru sir meeru chala spl me matalu asalu achamaina telugu intha baguntada annatu anipistay hatsoff sir
Vyakyatha garu meeru telugu bhasha vaade vidhanam amogham😍
ధన్యవాదాలు
అల్పాహారం ధరలు తెలిజేయలేదు మిత్రమా. చెబితే బాగుంటుంది.
rates ఎక్కువ
రోజుకు ఒక రేటు ఉంటుంది అక్కడ
😂
తెలుగు ఎంత బాగుందో మి లాగ స్వచ్చమైన తెలుగు మాట్లాడటానికి ప్రయత్నిస్తాం
చాలా మంచి వీడియో లోక నాథ్ గారు
ధన్యవాదాలు
మీతెలుగుకి నమోనమః
Bro....ni Telugu super ....You by hearted the words in Telugu Language.
Mi video chusi memu srikalaharhi vellinappudu Krishnanama chari gari hotel ki vellamu...chala baguundi food... next day ki kuda chala bagundi tiffin paduavvaledu .... must try
నన్ను నమ్మి వెళ్లినందుకు ధన్యవాదాలు
Tasted food at here, one of the best breakfast I had till date ... thanks for foodbook for making the video, other wise we wouldn’t know about this
Pure Telugu greate great sir hattsoff 💐👏👏👏👏👏🙏
In love with the style of narration....❤️💕🎉
Tammudu krishnamachari dosa new bhaasha tendu anthe sompainavi....u r keeping the language godess alive and making the generation interested in relealning actual telugu please please please keep doing vedios the same way ...every telugu person is wishing u a happy long life....godess of telugu is with u
Nee bhasha,rendu,relearning
నెల్లూరు కి రండి లోకనాధ్ గారు
Lokanath garu Iam from Hyderabad. Meeru maatlade vidhamu choosthu vunte inkanu vinavala anipisthundi. Chala manchiga vuntundi meeru matlade vidhanamu. God 🙏 bless you always. Good luck.Raghukumar Hyderabad.
హృదయ పూర్వక ధన్యవాదాలు రఘు కుమార్ గారు.
అక్కడ తినాలంటే అదృష్టం చేసుకుని ఉండాలి అన్నట్టు ఉంటుంది మరి
మీ తెలుగు అంత రుచిగా ఉంటుంది మరి
Tnx ana ma sri kalahasti lo video chesina anduku 😍😍
లోకినాధ్ గారు మీ యొక్క వీడియో మొత్తం చూడాలి అనిపించే విధంగా ఉంటుంది. మీ యొక్క తెలుగు కి ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏
ధన్యవాదాలు
@@LOKFOODBOOK awful experience @ swami hotel
Very good telugu...👌
Chutney curry chuste super ga vuntayi anipisthundi ☑️
నేతి ఊతప్పం ఉంది చూడండి.. ఆహా ఆ రుచే వేరు
Sir me telugu super andi