ముక్తి కి ముక్కు మూసుకొని మౌనియై తపస్సు చేయాలని లేదు. అంబరీషుని ఓలె సంసారంలో ఉంటూ సాధించవచ్చు అని చెప్పిన కథను వివరించిన శ్రీ మాన్ చాగంటి గారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.
Subscribe to our channel 🙂🙂 If you confuse with video numbers, Please visit channel home page or playlist. వీడియో మిద-వున్నా అంకెలు అర్థం కాకపోతే ఛానల్(channel) ప్లే లిస్టు(playlist) ను చూడండి 🙂🙂
Bhakti ante.. devudu ante ... ardham cheppi ..devudi pi prema ane seed ni nalo natinanduku chaganti swamy gariki 200 years bratakalani nenu God ni korukuntunnanu . ❤😊 loveu chaganti garu ❤
Om namo bagavathe vasudevaya namaha Om namo narayana naya namha Om namo laxmi devi matayi namaha Om nama shivaya Om namo parvathi devi matayi namaha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏guru devula pada padmàmula ku pada bi vandanamulu 🙏guru Krupa nirhethuka praachana shravana bagyam apruva pavitra baktha ambarshopakyana bagyam 🙏vandhe bagavatha baktha ambarish nista ku 🙏vandhe jagath guruvu 🙏🙏🙏😍😍😍🙏😍😍😍🙏😍😍
కలిగింది ఏంటి విజ్ఞానం, చేయవలిసింది ఏంటి జీవితం నేర్పరి బుద్ధిగా మెసలుకోవడం ధర్మంగా నడుచుకోవడం నీ కర్తవ్యని నీతిగా బాద్యతగా చెయ్యడం అప్పుడు కదా విష్ణువు అండగా వస్తాడు నీ తోడు ఉంటాడు
Guru devula pada padmàmula ku vañdañamulu 🙏🙏🙏🙏 vandhe shiva keshava murthy 🙏🙏🙏 sree Rama Rama ramethi rame mano rame sahasra Nama thathulyam Rama nama varanana 🙏🙏🙏🙏
🙏guru devula pada padmamula ku padabi vandanamulu 🙏parama pavanam baktha ambarishuni pravachana shravana bagyam guru devula mukatha janmala punyam 🙏krishnam vanshe jagath guru u 🙏
వంశీధరులవారు తమ వ్యాఖ్యానంలో విశ్వనాథచక్రవర్తులవారి భాగవతవ్యాఖ్యానాన్ని కుడా ఇలా గుర్తుచేసుకుంటారు. యద్వా స్వాయుఃపర్యంతమేకాదశీవ్రతనిష్ఠత్వేపి సంవత్సరమాత్రం తు మథురాయామేవ కర్తవ్యమిత్యభిలాష ఆసీదతస్తత్సమాప్తౌ సత్యాం వ్రతాంతే ఇతి దశమీద్వాదశ్యోర్విహితేతరభోజనాభావేనైకాదశ్యాం నిరాహారత్వేన చ త్రిరాత్రముపోషితః ఇత్యుక్తమితి విశ్వనాథః || ఏకాదశిని తన ఆయుష్యం ఉన్నంత వరకు అంబరీషమహారాజు చేశాడు. మథురానగరంలో విశేషమైన నియమాలను పాలిస్తూ సంవత్సరం వరకు పాలించాలని అంబరీషమహారాజు అభిలాష. అలాగే సంవత్సరం వరకు మథురానగరంలో ఏకాదశీవ్రతాన్నిపాలించాడు. అలా మథురానగరంలో చేసిన ద్వాదశీవ్రతం యొక్క ఉద్యాపనం తలపెట్టాడు. ద్వాదశీవ్రతమంటే ఏమిటి- దశమీ మరియు ద్వాదశియందు విహితమైన భోజనాన్ని చేయాలి. అంటే ఒక్క పూట మాత్రమే భోజనం చేయాలి. ఏకాదశినాడు నిరాహారాన్ని పాలించాలి. అసలు ఏ ఆహారాన్ని కూడా తీసుకోకూడదు. ఈ విధంగా ఈ వ్రతం త్రిరాత్రవ్రతమనికూడా వ్యవహరించబడినది. ద్వాదశీ రాత్రి, ఏకాదశీ పగలు-రాత్రి, ద్వాదశీరాత్రి ఇలా త్రిరాత్రములు చేయవలసిన ఉపవాసం కనుకు ఈ వ్రతాన్ని త్రిరాత్రవ్రతమని కూడా వ్యవహరించారు. ఇలాంటి వ్రతాన్ని అంబరీష మహారాజు చేశాడు. ఇలాగని విశ్వనాథచక్రవర్తులవారు వ్యాఖ్యానించారని వారి వ్యాఖ్యానాన్ని సాదరంగా వంశీధరులవారు స్మరించుకున్నారు.
క్రిందటి జన్మలోని దరిద్రాన్ని అనుభవించడానికి ఈ జన్మలో ఐశ్వర్యమున్నా ఆకలి వేస్తున్నా తినకుండా తనని తాను ఒక రోజు మాడ్చుకుంటే అశనమంటారు. ఈశ్వరుడి దగ్గర బుద్ధి నిలబడడానికి ఎంత సాత్వికమైన పదార్థాన్ని తిని శరీరం నిలబెట్టుకోవాలో ఈశ్వరార్పితమైన సాత్వికమైన అంత ప్రసాదాన్ని తిని నిలబెట్టుకుంటే ఉపవాసమంటారు. ఇది చాగంటివారి ప్రతిజ్ఞ. ఉపవాసమంటే ఏంటి? || అంబరీష మహారాజు ఎలాంటి ద్వాదశీ వ్రతం చేశాడు. భాగవత వ్యాఖ్యానాలను గమనిద్దాం. సమగ్రభాగవతానికి వ్యాఖ్యానాన్ని రచించినవారు ఎందరో ఉన్నారు. అందరిలో ప్రముఖులు శ్రీధరస్వామివారు. శ్రీధరస్వామివారు రచించిన భావార్థదీపికా అనే భాగవత వ్యాఖ్యానానికి వంశీధరులు భావార్థదీపికాప్రకాశః అనే వ్యాఖ్యానాన్ని రచించారు. ఇంతటి ప్రాముఖ్యాన్ని సంపాదించుకున్ను వ్యాఖ్యానం శ్రీధరవ్యాఖ్యానం. వంశీధరులు రచించిన భావార్థదీపికాప్రకాశమనే వ్యాఖ్యానంలో అంబరీష మహారాజు ఎలాంటి ద్వాదశీ వ్రతాన్ని పాలించాడు అనే విషయాన్ని చాలా చక్కగా చెప్పారు. దయచేసి ఆ భాగాన్ని అవలోకించి ఆకళింపు చేసుకోవాలని అందరికీ మనవి. అందరికి అర్థమవ్వాలని యథాతథంగా ఆ భాగాన్ని అనువదించడం జరిగింది. సంశయమున్నవారు సంస్కృతవిద్వాంసులకు ఈ భాగాన్ని చూపించి నిర్ధారణ చేసుకోగలరు. ఈ భాగాన్ని చాగంటిగారికి కూడా చూపించాలని నా ప్రార్థన. హరిభక్తానాం విప్రాదీనాం సంధ్యోపాసనాదివదేకాదశీవ్రతం నిత్యమేవ | తత్త్యాగే ప్రత్యవాయశ్రవణాత్ | హరిభక్తులైన విప్రాదులు సంధ్యోపాసనాదులు ఎలా నిత్యం చేయాలో అలాగే ఏకాదశీవ్రతం కూడా నిత్యమైనది. ఈ వ్రతాన్ని పరిత్యజిస్తే ప్రత్యవాయం పాపం వస్తుంది శాస్త్రం బోధించింది. *పాపాని నిఖిలాన్యన్నమాయాతి హరివాసరే | భక్తైస్తత్ర న భోక్తవ్యం భుక్త్వా భవతి నారకీ || ఇత్యాద్యుక్తేః ||* ఏకాదశిని హరివాసరమని కూడా శాస్త్రవం వ్యవహరించింది. ఈ హరివాసరమందు అన్ని పాపాలూ అన్నాన్ని ఆశ్రయించుకుని ఉంటాయి. కనుక ఆ రోజు ఏ విధమైన ఆహారాన్ని కూడా తినకూడదు. అలా తినడం పాపం. తినడం నరకానికి హేతువవుతుంది.
ముక్తి కి ముక్కు మూసుకొని మౌనియై తపస్సు చేయాలని లేదు. అంబరీషుని ఓలె సంసారంలో ఉంటూ సాధించవచ్చు అని చెప్పిన కథను వివరించిన శ్రీ మాన్ చాగంటి గారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.
Guruvugaru adbhutam me pravachanam 🙏
శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏🙏🙏జై శ్రీమన్నారాయణ 🙏🙏🙏గోవిందా గోవింద🙏🙏🙏
Subscribe to our channel 🙂🙂 If you confuse with video numbers, Please visit channel home page or playlist. వీడియో మిద-వున్నా అంకెలు అర్థం కాకపోతే ఛానల్(channel) ప్లే లిస్టు(playlist) ను చూడండి 🙂🙂
Sanatana Dharma - Bhagavad Kathalu and I u
Sanatana Dharmam - Bhagavad Kathalu
Sanatana Dharmam - Bhagavad Kathalu
hello sir .. i want to talk with guruvu garu .. shall you help with this concern?
Good super
Parndmunakusata kotisaranamulu .gratguruyougaru padalaku. Satakoti vndanamulu .nku brmhanandangayoundi.
T3sbhbjnb r 3z34bjnnbbu 3d343z33ss 5b5bbm4bjn5r3nbbu tyhfez tyh tyh 43rx3sc5c
34mm I e
Tqqqs to channel great collection
🙏gurubyo nama 🙏guru Deva niruhethuka karuna Karthika upakyanam pravachana shravana bagyam 🙏krishnam vandhe jagath guruvu 🙏
🙏guru devula pada padmàmula ku padabi vandanamulu 🙏guru devula mukatha niruhethuka paramadubutham parama pavana bagawath parama bakthudu ambatisha upakyanam shravana bagyam 🙏krishnam vandhe jagath guruvu 🙏
14th November ,2021 i am listening this story on auspicious of Kaarthika Masam "Ekadasi "
Mee Pravachanaalu vinte chaalu….100 Baahubalilaku Samaanam….Sivuni krupa valana vachchina Gnanam ante ilaa untaada anipistundi.
Guruvu gari padha padmamulaku naa sirasshu vanchi sathakoti namaskaralu chesthunnanu
🙏gurubyo nama 🙏guru Deva karuna amrutha pravachana anthata vyapthy chendina paramatha gruhamulo vecina archa murthy darshana bakatha shoulabya guru mukatha shravana bagyam 🙏krishnam vandhe jagath guruvu 🙏
Bhakti ante.. devudu ante ... ardham cheppi ..devudi pi prema ane seed ni nalo natinanduku chaganti swamy gariki 200 years bratakalani nenu God ni korukuntunnanu . ❤😊 loveu chaganti garu ❤
Guruvugaru 🙏 ,mimmalni e janmalo darshinchagalana 🙏🙏🙏🙏🙏
🌼 జై శ్రీమన్నారాయణ 🌼 గోవిందా గోవిందా 🌼
Om namo bagavathe vasudevaya namaha
Om namo narayana naya namha
Om namo laxmi devi matayi namaha
Om nama shivaya
Om namo parvathi devi matayi namaha
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Om namo narrayanaya namha🕉🙏🌺🌸💐🌹🌼🌺🌺🌸🌸🌸💐💐
🙏gurubyo nama 🙏parama pavanam ambarushopakyanam 🙏guru Deva mukatha ambarishapokyanam 🙏
జై అంబరీషుడు
Thank you guru Garu
🙏🙏🙏guru devula pada padmàmula ku pada bi vandanamulu 🙏guru Krupa nirhethuka praachana shravana bagyam apruva pavitra baktha ambarshopakyana bagyam 🙏vandhe bagavatha baktha ambarish nista ku 🙏vandhe jagath guruvu 🙏🙏🙏😍😍😍🙏😍😍😍🙏😍😍
Govinda hari govinda gokunamdana govinda govinda govinda govinda
Guruvu gareke namaskaralu
🙏🙏🙏🙏🙏 guru devula pa da padmàmula ku v andanamulu 🙏🙏🙏🙏🙏 vandhe krishnam jagath u guru vu 🙏🙏🙏🙏🙏
కలిగింది ఏంటి విజ్ఞానం, చేయవలిసింది ఏంటి జీవితం నేర్పరి బుద్ధిగా మెసలుకోవడం ధర్మంగా నడుచుకోవడం నీ కర్తవ్యని నీతిగా బాద్యతగా చెయ్యడం అప్పుడు కదా విష్ణువు అండగా వస్తాడు నీ తోడు ఉంటాడు
Gurudhevulaku jayamu jayamu jayamu
Danyavadalu Guruji garu miku padabhivanamulu swamy 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thank you very much sir
Guru devula pada padmàmula ku vañdañamulu 🙏🙏🙏🙏 vandhe shiva keshava murthy 🙏🙏🙏 sree Rama Rama ramethi rame mano rame sahasra Nama thathulyam Rama nama varanana 🙏🙏🙏🙏
SWMYJI మీ DARSHANAM కావాలి
JAIGIRIDARI
🙏guru devula pada padmamula ku padabi vandanamulu 🙏parama pavanam baktha ambarishuni pravachana shravana bagyam guru devula mukatha janmala punyam 🙏krishnam vanshe jagath guru u 🙏
today ekadasi, I am very happy to hear this bhakta Ambarisha story.
Namaskaram guruji
Lover you
నమో భగవతే వాసుదేవయ
Guruvu garu mimmulni kalavali anukuntunnanu svami
Ma janma danyama ainadi danyavadalu Guruji garu miku padabhivandhanamulu swami Guruji garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
వంశీధరులవారు తమ వ్యాఖ్యానంలో విశ్వనాథచక్రవర్తులవారి భాగవతవ్యాఖ్యానాన్ని కుడా ఇలా గుర్తుచేసుకుంటారు.
యద్వా స్వాయుఃపర్యంతమేకాదశీవ్రతనిష్ఠత్వేపి సంవత్సరమాత్రం తు మథురాయామేవ కర్తవ్యమిత్యభిలాష ఆసీదతస్తత్సమాప్తౌ సత్యాం వ్రతాంతే ఇతి దశమీద్వాదశ్యోర్విహితేతరభోజనాభావేనైకాదశ్యాం నిరాహారత్వేన చ త్రిరాత్రముపోషితః ఇత్యుక్తమితి విశ్వనాథః ||
ఏకాదశిని తన ఆయుష్యం ఉన్నంత వరకు అంబరీషమహారాజు చేశాడు. మథురానగరంలో విశేషమైన నియమాలను పాలిస్తూ సంవత్సరం వరకు పాలించాలని అంబరీషమహారాజు అభిలాష. అలాగే సంవత్సరం వరకు మథురానగరంలో ఏకాదశీవ్రతాన్నిపాలించాడు. అలా మథురానగరంలో చేసిన ద్వాదశీవ్రతం యొక్క ఉద్యాపనం తలపెట్టాడు. ద్వాదశీవ్రతమంటే ఏమిటి- దశమీ మరియు ద్వాదశియందు విహితమైన భోజనాన్ని చేయాలి. అంటే ఒక్క పూట మాత్రమే భోజనం చేయాలి. ఏకాదశినాడు నిరాహారాన్ని పాలించాలి. అసలు ఏ ఆహారాన్ని కూడా తీసుకోకూడదు. ఈ విధంగా ఈ వ్రతం త్రిరాత్రవ్రతమనికూడా వ్యవహరించబడినది. ద్వాదశీ రాత్రి, ఏకాదశీ పగలు-రాత్రి, ద్వాదశీరాత్రి ఇలా త్రిరాత్రములు చేయవలసిన ఉపవాసం కనుకు ఈ వ్రతాన్ని త్రిరాత్రవ్రతమని కూడా వ్యవహరించారు. ఇలాంటి వ్రతాన్ని అంబరీష మహారాజు చేశాడు. ఇలాగని విశ్వనాథచక్రవర్తులవారు వ్యాఖ్యానించారని వారి వ్యాఖ్యానాన్ని సాదరంగా వంశీధరులవారు స్మరించుకున్నారు.
ఓం నమో భగవతే వాసుదేవాయ
ఓం నమో నారాయణాయ
ఓం నమో కృష్ణ పరబ్రహ్మ నే నమః
Dashami raatri
Om namo marayana om namo narayanaay.. . Namo namh
Gurvu gari padha padmamulaku sathakoti namaskaralu
Hari om namo narayana 🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🍎🍊🍍🍌🍇🕉️🕉️🕉️🕉️🕉️
గురువుగారికి పాదాభివందనం
శ్రీ గురుబ్యోనమః
🙏🙏🙏 Jay gurudev 🌷🌷🌷🌷🌷
🙏🙏🙏Om namo Narayanay🌷🌷
Today is srikrishnastami I am so happy to ambati shavruthhantam
Ram ram ram ram ram ram ram loka samastha sukinobhavanthu narayana
Om nama shivaya
38:23, 51:12, 1:32:22 good points!!!
M.ramana..srirama..jairama..jaijairamma🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹👃🏼👃🌹🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
పరమేశ్వర ఒక్కసారి నా కోసం రా తండ్రి నీ పాదాలు మల్లి వదలను స్వామి😢😢😢😢
Hare Krishna 🙏🕉️🚩
చాగంటిగారుమీరు ప్రబుత్వసలహాదరు లయ్యరు నాకుఅందముగాఉంది దేవాలయంలోజరిగేఅవినీతీమీదచర్యలుతీసుకునేలచూడండి నమస్కరించివేడుకుంటున్నము 🌺🌺
రాజోలు రాజోలు iyni
Guruji ni TTD chairperson ga pedite Tirmula lo swamini bakthi to Ela chudaalo emi teliyani vaadiki kuda diva darshnam cheyistaaru
ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ర్వే జనా సుఖినోభవంతు
Http this http you're
బలం విష్ణో ప్రవర్దతామ్
Oum Namo Naaraayanaaya
Oum Namo Vemkateshaaya
Oum Namo Bhaghavate Vaasudevaaya
Very very nice story
Love for chaganti
Om namo Narayana ya
🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏
జై శ్రీమన్నారాయణ
Guru gariki
Serasu vanchi padhabi vandhanam
Hare krishna
Govinda. Govinda. Govinda. Govinda. Govinda. Govinda. Govinda 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
సర్వం క్రిష్ణ మయం హరే కృష్ణ హరే కృష్ణ
Great guruvu garu
Jai chagamti garu
Ur leadership lessons and management tips are very interesting..
హరిః ఓమ్.
Jai sriram 🙏
Thanks
Govinda govinda govinda govinda govinda govinda govinda govinda
THANK YOU GURUV GARU.THANK YOU UNIVERSE.
Hare Rama Hare Rama
Rama Rama Hare Hare
Hare Krishna Hare Krishna
Krishna Krishna Hare Hare
Good story
Excellent this vedio I will make them hear everyone
Hari Omm
జై చాగంటిగారు నమస్కారం 🌺🌺
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
హరే రామ హరే రామ రామ రామ హరే హరే
Hare Krishna hare Krishna krishna krishna hare hare
Hare rama hare rama rama rama hare hare
1:35:24 super
🙏🙏🙏
Great PravachanamOnAmbareeshopaakhyaanam
Wonderful Guruvu Garu
Namasha guruvu Garu
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
గోపాల కృష్ణ ఏ o త ద్ద న్యూ డ
వ య్య,,మా గు రు వు గా రు
మి మ్ము పో గ డ నా కు 🙏🙏🙏మీ కు
🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
Narayana
very nice
Well speach
Guvu garu mimmulni kalavali anukuntunnanu svami
Om sai Sri sai jayjay sai
Some video bytes are missing voice.plz correct it andi.
A gift for us sir🙏🙏🙏🙏
thanks very nice
Chagati. Gurugaru. Nmaskaram
క్రిందటి జన్మలోని దరిద్రాన్ని అనుభవించడానికి ఈ జన్మలో ఐశ్వర్యమున్నా ఆకలి వేస్తున్నా తినకుండా తనని తాను ఒక రోజు మాడ్చుకుంటే అశనమంటారు. ఈశ్వరుడి దగ్గర బుద్ధి నిలబడడానికి ఎంత సాత్వికమైన పదార్థాన్ని తిని శరీరం నిలబెట్టుకోవాలో ఈశ్వరార్పితమైన సాత్వికమైన అంత ప్రసాదాన్ని తిని నిలబెట్టుకుంటే ఉపవాసమంటారు. ఇది చాగంటివారి ప్రతిజ్ఞ.
ఉపవాసమంటే ఏంటి? ||
అంబరీష మహారాజు ఎలాంటి ద్వాదశీ వ్రతం చేశాడు. భాగవత వ్యాఖ్యానాలను గమనిద్దాం.
సమగ్రభాగవతానికి వ్యాఖ్యానాన్ని రచించినవారు ఎందరో ఉన్నారు. అందరిలో ప్రముఖులు శ్రీధరస్వామివారు. శ్రీధరస్వామివారు రచించిన భావార్థదీపికా అనే భాగవత వ్యాఖ్యానానికి వంశీధరులు భావార్థదీపికాప్రకాశః అనే వ్యాఖ్యానాన్ని రచించారు. ఇంతటి ప్రాముఖ్యాన్ని సంపాదించుకున్ను వ్యాఖ్యానం శ్రీధరవ్యాఖ్యానం. వంశీధరులు రచించిన భావార్థదీపికాప్రకాశమనే వ్యాఖ్యానంలో అంబరీష మహారాజు ఎలాంటి ద్వాదశీ వ్రతాన్ని పాలించాడు అనే విషయాన్ని చాలా చక్కగా చెప్పారు. దయచేసి ఆ భాగాన్ని అవలోకించి ఆకళింపు చేసుకోవాలని అందరికీ మనవి. అందరికి అర్థమవ్వాలని యథాతథంగా ఆ భాగాన్ని అనువదించడం జరిగింది. సంశయమున్నవారు సంస్కృతవిద్వాంసులకు ఈ భాగాన్ని చూపించి నిర్ధారణ చేసుకోగలరు. ఈ భాగాన్ని చాగంటిగారికి కూడా చూపించాలని నా ప్రార్థన.
హరిభక్తానాం విప్రాదీనాం సంధ్యోపాసనాదివదేకాదశీవ్రతం నిత్యమేవ | తత్త్యాగే ప్రత్యవాయశ్రవణాత్ |
హరిభక్తులైన విప్రాదులు సంధ్యోపాసనాదులు ఎలా నిత్యం చేయాలో అలాగే ఏకాదశీవ్రతం కూడా నిత్యమైనది. ఈ వ్రతాన్ని పరిత్యజిస్తే ప్రత్యవాయం పాపం వస్తుంది శాస్త్రం బోధించింది.
*పాపాని నిఖిలాన్యన్నమాయాతి హరివాసరే |
భక్తైస్తత్ర న భోక్తవ్యం భుక్త్వా భవతి నారకీ || ఇత్యాద్యుక్తేః ||*
ఏకాదశిని హరివాసరమని కూడా శాస్త్రవం వ్యవహరించింది. ఈ హరివాసరమందు అన్ని పాపాలూ అన్నాన్ని ఆశ్రయించుకుని ఉంటాయి. కనుక ఆ రోజు ఏ విధమైన ఆహారాన్ని కూడా తినకూడదు. అలా తినడం పాపం. తినడం నరకానికి హేతువవుతుంది.
Thank you sir. Me number ivvandi. Melanti valla tho sneham cheyadam manchidi.
Today, 13th January, 2022 I am listening this story on auspicious of Vykunta Ekadasi
హరే రామ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
Guru
holy pravachavanam needs regulatly
hi namasaramu
🌺🌺🌺
🌷🌷🙏🙏🌷🌷..20..2..2023
మీ కాళ్ల కు నా నమస్కారాలు
eevidamuga cheppakudadu mee paada padmamulaku namaskaramulu.ok
గోవిందా హరి గోవిందా