ఋష్యశృంగుడు జింకకు ఎలా పుట్టాడు? || ఋష్యశృంగ || rishyasringa || chaganti koteswara rao speeches

Поділитися
Вставка
  • Опубліковано 15 січ 2025

КОМЕНТАРІ • 53

  • @nagarjunav648
    @nagarjunav648 9 місяців тому +2

    OM SREEMATHREE NAMAHAA.THANK YOU GURUVU GARU.THANK YOU UNIVERSE.🙏🙏🙏

  • @sitakumarinemani4359
    @sitakumarinemani4359 Рік тому +6

    గురువు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు

  • @suryanarayanasuryanarayana7756
    @suryanarayanasuryanarayana7756 7 днів тому

    Jai guru dev

  • @Taraka1972
    @Taraka1972 11 місяців тому +21

    గొప్ప సనాతన ధర్మం

  • @sathayabodhiiii
    @sathayabodhiiii 9 місяців тому +4

    Meeku paadaabhi vandanamulu guruvugaaru

  • @vkvsarmasarma4953
    @vkvsarmasarma4953 8 місяців тому +2

    Many may ignore to read this lengthy video. A very good video call to see hear and under stand

  • @ramavathusrinu8911
    @ramavathusrinu8911 2 місяці тому

    This honourable sir is promoting all nettles among the society.Those things were happened or not no matter.Those are may suitable at that time.Now it is very important is that to unite complete India and should promote,motivate the people and run towards scientific temper and develop the fraternity among all Indians.These kind of great honours think in such ways the India will become best country since hiest younger people are in India only. It is our fortune.Patriotism, unity, scientific temper should promote and develop among the young people .

  • @chandinipriya3
    @chandinipriya3 3 місяці тому

    దయ చేసి పూర్తిగా పెట్టండి. చాగంటి గారిది ఈ ప్రవచనం పూర్తి గా పెట్టడం లేదు ఎవరు కూడా😢

  • @SrinivasSrinivas-u3t
    @SrinivasSrinivas-u3t 9 місяців тому +4

    గురువుగారుమిపాదాలకునమసకాములు

  • @vikramtheone
    @vikramtheone 4 місяці тому +2

    The place Sringeri gets it's name from Rishya Shringa. I had been to Rishya Shringa temple at Sringeri in 2022. Those who visit Sharada temple at Sringeri must also visit this temple it is very nearby.

  • @Shivagamingyt-s3c
    @Shivagamingyt-s3c 9 місяців тому +6

    గురువు గారికి పాదాభివందనం నమస్కారము 🕉🕉🙏🙏🙏

  • @ramaraoannepu9181
    @ramaraoannepu9181 11 місяців тому +4

    Sri Ram

  • @rameshsomarampet4210
    @rameshsomarampet4210 3 роки тому +5

    Lakhs of thanks

    • @SriGuruBhakthiPravachanalu
      @SriGuruBhakthiPravachanalu  3 роки тому +1

      Please ... Share చేసి Like కొట్టి తప్పకుండా SUBSCRIBE చేయండీ!! చేయించండీ!!

  • @satyanarayanaboosala1146
    @satyanarayanaboosala1146 9 місяців тому +7

    గురువు గారికి పాదాభి వందనములు 🙏🙏🙏రోమా పాదుడు దశరథుడు కి బంధుత్వం ఏమిటి తెలియ చేయగలరు స్వామి

    • @sowbhagyalakshmi2188
      @sowbhagyalakshmi2188 7 місяців тому

      ನಾನು

    • @ravikamal9
      @ravikamal9 Місяць тому

      దశరథుని అల్లుడు ఋష్యశృంగుడు..
      ఋష్యశృంగుడు భార్య శాంత.. శ్రీరాముని అక్క..

  • @venureddy1769
    @venureddy1769 9 місяців тому +2

    ఋషి శృంగా మహర్షి వారికి ధన్యవాదలు 🎉

  • @krishnamoorthymedam3261
    @krishnamoorthymedam3261 2 роки тому +5

    One must hear this for purification of his mind to attain his stature thereby to be nearer to GOD

  • @srinivaschippada5102
    @srinivaschippada5102 6 місяців тому +1

    HAR har mahadeva

  • @raopune9
    @raopune9 8 місяців тому +1

    Thank you so much guruji garu🎉🎉🎉

  • @posinachalam7710
    @posinachalam7710 Рік тому +5

    Wonderful Swami

  • @ramamurthybollapragada3378
    @ramamurthybollapragada3378 8 місяців тому +1

    Ilanti kadhalavalla itara matalavari vadda navvulapalavutunnamu.

  • @eswaraiahsyamala3232
    @eswaraiahsyamala3232 8 місяців тому +1

    ఓం నమః శివాయ.
    💐💐💐🌹🌹🌹🏵🏵🏵🌺🌺🌺🌺🙏🙏🙏

  • @JairamuluPadmati
    @JairamuluPadmati 9 місяців тому +3

    The power of love 💐🙏

  • @sathayabodhiiii
    @sathayabodhiiii 9 місяців тому +2

    Singanamala mandal Anantapur district loo rushayasrunga Muni konda undi

  • @saravanasaravana533
    @saravanasaravana533 8 місяців тому +1

    So nice

  • @janapareddyravikanth3432
    @janapareddyravikanth3432 9 місяців тому +1

    Jai shree ram ji ki jai 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @thirumala8065
    @thirumala8065 8 місяців тому +1

    Maa gothram name is vrushyashrunga maharshi gothram.

  • @rajareddyanumandla1867
    @rajareddyanumandla1867 2 роки тому +5

    అందుకే ఇప్పటికి sringeri అంతే శక్తి

  • @janapareddyravikanth3432
    @janapareddyravikanth3432 9 місяців тому +1

    Oum sakthi

  • @Chanda.Sandhya
    @Chanda.Sandhya Рік тому +2

    🙏🙏

  • @sujanachaudary6966
    @sujanachaudary6966 Рік тому +2

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 om namasivaya

  • @hublichandravadhana7509
    @hublichandravadhana7509 10 місяців тому +2

    🙏

  • @parvathavardhini1786
    @parvathavardhini1786 2 роки тому +2

    Ok

  • @yesuratnam5820
    @yesuratnam5820 5 місяців тому

    Unreasonable stories

  • @yekulashakuntala8391
    @yekulashakuntala8391 8 місяців тому

    ❤❤❤❤😂😂😂😂😂😂🥳🤫👏👏👏👏👏👏👏👏👏 superb store and plan baggundi. Rushashrunga ne patadaniki.

  • @pettelakrishna
    @pettelakrishna 9 місяців тому +1

    ❤❤❤❤❤

  • @tpkcharyulucharyulu4553
    @tpkcharyulucharyulu4553 8 місяців тому +2

    చూసారా ఇక్కడ ఊర్వశి నారాయణుడు యొక్క సంకల్పం చేత నారాయణుడి యొక్క తొడల భాగం నుంచి నారాయణ చేత సృష్టించబడింది. నారాయణుడి యొక్క గొప్పదనము ఇక్కడ ఊర్వశి యొక్క పుట్టుక కి మూలం. అంత అందమైన అటువంటి యొక్క ఊర్వశి నారాయణుడిని నుంచి పుట్టడం అనేది నారాయణి తొడల యొక్క ఆ అవయవ సంబంధం వలన ఊర్వసి అంత అందంగా పుట్టింది. ఇక్కడ నారాయణుడి యొక్క గొప్పదనాన్ని తప్పకుండా చెప్పాలి అని అలా చెప్పకుండా అందమైనది లోపల ఉంటుంది బయటకాదు అని వ్యాఖ్యానం చేయడం, ఒకవేళ అదే గనక శివుడి కారణంగానో, లేదా పార్వతి దేవియొక్క సంకల్పం చేత గనక ఊర్వశి గనుక పుట్టి ఉంటే అప్పుడు ఊర్వశి యొక్క పుట్టుక గురించిన విషయాన్ని మరొక రకంగా చెప్పేవారు అక్కడ శివుడు యొక్క సృష్టి గొప్పదనాన్ని లేదా పార్వతి దేవిక సృష్టి గొప్పదనాన్ని చెప్పేవారు, కానీ ఇక్కడ వీరికి శ్రీమహావిష్ణువు గొప్పతనాన్ని చెప్పడానికి మనసు రావట్లేదు నోరు రావట్లేదు

  • @giriisg2825
    @giriisg2825 2 роки тому +2

    Om

  • @prashanthrebba5886
    @prashanthrebba5886 Рік тому +1

    🙏🙏🙏🙏🙏🌺🌸🌺🌸🌺🙇🏽‍♂️🙇🏽‍♂️🙇🏽‍♂️🙇🏽‍♂️🙇🏽‍♂️

  • @tsekhar2525
    @tsekhar2525 9 місяців тому +1

    దయచేసి తెలుగు సినిమా పేరు చెప్పండి ఎవరైనా

  • @Rajasekhar123reddy
    @Rajasekhar123reddy 9 місяців тому +2

    Edi.jinka.putuni.maha.rusulu.gapmalya.puja.veda.bramanal
    Atama.siva.lingamu.kuda.undhi.ekda.undhi.dya.unchi.na.mata..namadi

  • @bobbilisudhakarreddy3234
    @bobbilisudhakarreddy3234 8 місяців тому +2

    దేవుళ్ళు భలే కామెడీ గాళ్ళు ఒకడు కన్యకు జింకకు కప్పకు కుండకు పాయసనికి భలే పుడతారు.

  • @Rajasekhar123reddy
    @Rajasekhar123reddy 9 місяців тому +1

    Aya..singanmal.nijak.varagamu..rusi.singama.uranu.singamal.ani.padahi.anantapur.jilla.singanamal.madalam..tadpatri.road.vastudhi..kabti.dya.unchi.ekda.asramam.undhi.oka..thunu.roju.poja.pedthuti..pujarie..edo.entki
    Poi..samsuram.chukunti
    Rusingmia.poi.atunu.bethumth.hadilistu..puja.peta.ani.rusingmia..ala.eputki.darasanamu.estunur.kabti...swami.eputki.darsanmu.aythui..swami.ekda.singamal.asramh.undhu.me.istmu..dya.uchi.ekda.undu.dya.unchi.na.mata.undi

  • @shivachandra6564
    @shivachandra6564 Рік тому +5

    వైశాలి అనే మలయాళ సినిమా లో ఈ సన్నివేశాలు ఉన్నాయి చూడండి

  • @SamudralaKondamachary
    @SamudralaKondamachary 7 місяців тому

    Ome namashivaya

  • @subrahmanyamkodati8473
    @subrahmanyamkodati8473 8 місяців тому

    ఇలాంటి పనికిమాలిన అన్ని చెప్పే మన భారతీయులను సోమరిపోతులు గా చేశారు మీ బ్రాహ్మణులు దివ్య దృష్టి ఉంటుంది దేవుడికి పూజ చేస్తే ప్రత్యక్షమవుతాడు వరాలు ఇస్తాడు కోరిక కోరిక కోరికలు తీరుస్తాడు అది చెప్పుకుంటూ పోతే ఒక క్షత్రియులను తప్ప మిగతా ఎవరిని మీరు వృత్తిలోకి తీసుకురాలేదు విద్యాబుద్ధులు నేర్పలేదు ఇకనైనా ఇలాంటి ప్రవచనాలు మానేయండి దేవుడికి దండం పెట్టుకుని వెళ్ళు పరీక్ష పాస్ అవుతావు అని చెప్పడం కాదు చదువుకో చదివింది జ్ఞాపకం పెట్టుకో నువ్వు జ్ఞాపకం పెట్టుకున్న దాని పేపర్ మీద పెట్టు ఇవి మీరు చెప్పాలి ఇలాంటి పనికిమాలిన ప్రవచనాలు చెప్పి మన భారతదేశాన్ని భావి తరాల ని సర్వ నాశనం చేశారు మీరు వీర్యం నోటి ద్వారా తీసుకుంటే స్త్రీ గర్భం దాల్చడం నీలాంటి వెదవ చెబుతుంటే ఆశ్చర్యంగా ఉంటుంది ప్రయత్నించు నీ బిర్యాని ఎవరికైనా ఇచ్చి గర్భం దాల్చితే అది చూపించి నమ్మించి అప్పుడు నీ ప్రవచనాలు చెప్పు ఇలాంటి కథలన్నీ చెప్పే రాజుల సొమ్ములు గోవులు భూతాలు తీసుకుని మీరు పనిచేయలేక రాజులు ఇచ్చిన భూములను గోవులను కాపు కాయడానికి కాపులు అనే ఒక జాతిని తయారు చేశారు అది ఈరోజు ఏ స్థాయికి చేరిందో చూస్తున్నావు కదా కేవలం కుల కాంక్షతో రాష్ట్రాన్ని ఏలాలని పాలించాలని ఒకటి ఎదురు చూస్తున్నాడు ఇంకొకడు 40 ఏళ్లుగా వాడి కులస్తులను తప్ప ఇంకొకడిని వృద్ధిలోకి రాకుండా ఇతర జాతులను ఏ విధంగా అణగ తొక్కి నాడు ఆ నీచుడు మళ్ళీ ఇంకొక కాంక్ష గల నీచుడు తో కలసి రాజ్యాధికారి కోసం ఎదురు చూస్తున్న రు ఇలాంటి ఈ రెండు జాతులు కలిస్తే మిగిలిన జాతుల సంగతి కొంచమైన ఆలోచించావా అసలు వీరిలో ఏ ఒక్కడైనా నిన్ను బ్రాహ్మణుడికి గౌరవిస్తాడా నిన్ను ఏమని పిలుస్తారు వాళ్ళు ఏయ్ పంతులు కొంచెం ఏమి తనంతో కొట్టుమిట్టాడుతున్న బ్రాహ్మణుడు నైతే ఏయ్ బాపనోడు ఇటు రా ఇదేగా వాళ్ళు మీకు ఇచ్చే గౌరవం ఎదవ ప్రవచనాలు చెప్పడం కాదు మీరు చేసిన కీడు ఈనాటికి దేశాన్ని పట్టి పీడిస్తోంది ఉండాలి మంచి చెడు శాస్త్రం మంచి గడియలు శుభ ఘడియలు శుభ ముహూర్తం అన్నీ ఉండాలి వాటిని మీరు మీ బ్రతుకు తెరువు కోసం వాడుకొని ఇతరులను అణగదొక్కాలని ప్రయత్నం చేశారు అలాంటి మీరు ఇప్పుడు ఎక్కడున్నారు మీ స్థాయి ఏంటి మీరు ఎక్కడ

    • @vasundharaattaluri738
      @vasundharaattaluri738 2 місяці тому

      ...in other religions also such episodes were there can anyone dare to counter

  • @padmagokyada2099
    @padmagokyada2099 8 місяців тому +1

    🙏🙏