Cheetah: ఇండియాలో 50 ఏళ్ల కిందట అంతరించిపోయిన మృగం మళ్లీ అడుగుపెడుతోంది... ఎలా అంటే.. | BBC Telugu

Поділитися
Вставка
  • Опубліковано 1 лис 2024

КОМЕНТАРІ • 129

  • @pavantanguturi3028
    @pavantanguturi3028 2 роки тому +73

    ప్రపంచంలో వున్న పులులలో 70% వరకు మన
    దేశంలోనే వున్నాయి. కానీ చిరుతపులులు లేకపోవడం విచిత్రంగా వుంది. 🐯🐆🐅💥🔥⛈️

    • @shanmugamk7466
      @shanmugamk7466 2 роки тому +2

      tirumala adavullo vundevi cheetas bro

    • @DR-zf5vn
      @DR-zf5vn 2 роки тому +14

      @@shanmugamk7466 cheetalu వేరు,leopardలు వేరు,jaguarలు వేరు indiaలో cheetalu లేవు..

    • @shanmugamk7466
      @shanmugamk7466 2 роки тому +4

      @@DR-zf5vn maku avi ani teledu bro... maku telusindi antha puli

    • @anonymousbeing6278
      @anonymousbeing6278 2 роки тому +4

      Cheetah were killed by Britishers and some zamindars in olden days. Manaki undevvi but cjampesaru

    • @vr7713
      @vr7713 2 роки тому +2

      చిరుత పులులు లేవని నీకు ఎవరు చెప్పారు?

  • @srihari1992
    @srihari1992 2 роки тому +129

    ఫస్ట్ రియల్ ఎస్టేట్ stop కావాలి.

    • @NareshNaresh-py4sj
      @NareshNaresh-py4sj 2 роки тому +1

      Same thote mro

    • @saikirankumarkondapalli1149
      @saikirankumarkondapalli1149 2 роки тому +1

      correct anna

    • @praveenpanga1984
      @praveenpanga1984 2 роки тому

      Jungle teesra

    • @Venkatsrk9
      @Venkatsrk9 2 роки тому +4

      ఇప్పుడు ఉన్న ఫారెస్ట్ లాండ్ నీ దేనికి యూజ్ చేయకూడదు, ఫారెస్ట్ లో గోల్డ్ ఉన్న యురేనియం ఉన్న, దేనికి use చేయకుండా ప్రొటెక్ట్ చేసుకోవాలి

    • @ramukrishna9923
      @ramukrishna9923 2 роки тому

      Your are right

  • @yaswanthmalla2634
    @yaswanthmalla2634 2 роки тому +20

    I pray that they will increase their community here

  • @mohiddin_pasha
    @mohiddin_pasha 2 роки тому +39

    మృగం అనేకన్నా జంతువు అంటే బాగుండేది

    • @kranthikumar112
      @kranthikumar112 2 роки тому

      వేటాడే వాటిని మృగం అని అంటారు

    • @mohiddin_pasha
      @mohiddin_pasha 2 роки тому +2

      @@kranthikumar112 then man ?

    • @rajandp7653
      @rajandp7653 2 роки тому +1

      Vetaade vatini mrugalu antaru jinka lanti vatini janthuvulu antaru

  • @NaveenKumar-sw1lw
    @NaveenKumar-sw1lw 2 роки тому +8

    జై భారత్ జై భారత్
    భారత్ కి వ్యతిరేకంగా వార్తలు సృష్టించి ప్రసారం చేయడం B.B.C దౌర్భాగ్యం... యెన్నో కథనాల్లో ఇలా జరిగింది...
    Boycott B.B.C

  • @apparaodasari2453
    @apparaodasari2453 2 роки тому +15

    మా ఆంధ్రా గోల్డ్.. పట్టిస్తే చాలు. ఏ tranquilizer అవసరం లేదు.

  • @rameshreddysettipalli6996
    @rameshreddysettipalli6996 2 роки тому +1

    I agree 🐆🐆
    Save🌿🍃🌿🍃 nature

  • @AshokKumar-qp7gq
    @AshokKumar-qp7gq 2 роки тому +9

    జంతువులు అంతరించడానికి ప్రభుత్వం కూడా ముఖ్య కారణం, జూ లలో చిన్న చిన్న ప్రదేశాలలో వాటిని ఉంచి సరైన ఫుడ్ ఇవ్వక వాటి ఆరోగ్యం క్షీణించడం తో వాటి జాతి అంతరించిపోతుంది. చాలా దేశాలలో అలా కాదు జూ పార్క్ అంటే అడవి మనం బోను లో ఉండి వాటిని చూడాలి , ఇక్కడ డబ్బు ఇస్తే అడవి కూడా మన సొంతం చేస్తారు.

  • @జనవాక్యం
    @జనవాక్యం 2 роки тому +2

    గుజరాత్ నుండి మోదీని ఢిల్లీకి తీసుకు వచ్చాం కదా మనం..అలానే తెస్తున్నారు !

  • @strfacts2489
    @strfacts2489 2 роки тому +5

    చిరుత పులి ఛీతా వేరు చిరుత పులి 🐅 లు మనదేశంలో ఉన్నాయి కానీ ఇవే లేవు

  • @sameersam2755
    @sameersam2755 2 роки тому +1

    I love cheetah ❤❤❤🐆

  • @nhdjdjhdd
    @nhdjdjhdd 2 роки тому +5

    Tiger 🐅 fans oka like cheyyandi

  • @user-iamking-007
    @user-iamking-007 2 роки тому +2

    Welcome to India cheetas.

  • @X-boy-friend
    @X-boy-friend 2 роки тому +4

    Thanks for your support... Thank you BBC

  • @chasvin
    @chasvin 2 роки тому +3

    నమిబియా.....Kanha national park -MP

  • @prasad4506
    @prasad4506 2 роки тому

    Dear friends
    Welcome to India ...

  • @manojreddypv4114
    @manojreddypv4114 2 роки тому

    Pls save animals 🥺🥺

  • @nevergiveup_vm3074
    @nevergiveup_vm3074 2 роки тому +2

    Nice 👏..its ...Good news

  • @KBcube
    @KBcube 2 роки тому +1

    కోరి కోరి కొనుకొచ్చుకోవడం అంటే ఇదే .పిలిసి తన్నిచ్చు కోవడం కూడా ఇదే

  • @AshaDevi-mn5cv
    @AshaDevi-mn5cv 2 роки тому

    TQ madam

  • @RameshKumar-ve6zy
    @RameshKumar-ve6zy 2 роки тому +2

    Good job bbc

  • @srilakshmi5972
    @srilakshmi5972 2 роки тому +3

    Alage JAPAN nundi deers 🦌 kudaa rappinchavachu kada... Aa country lo deers number ekkuva, mana country lo thakkuva...

    • @Adkg4390
      @Adkg4390 2 роки тому +2

      Dheniki kaalchukoni dhengi thinadanikaa

  • @narimallabhoopal4067
    @narimallabhoopal4067 2 роки тому +2

    మనదేశంలో వున్న animals ki తిండి gati ledu kani విదేశాల nundi avasarama sir

    • @rajendrap61
      @rajendrap61 2 роки тому +3

      Avi vachi neetho cheppaya

  • @questionhunt
    @questionhunt 2 роки тому

    Nice information

  • @GK-ic3qh
    @GK-ic3qh 2 роки тому

    welcome to india

  • @rambabueagala7839
    @rambabueagala7839 2 роки тому +1

    Reyy maa Andhra Pradesh vadhlochuu kadhaa

  • @soothingrelaxo
    @soothingrelaxo 2 роки тому +1

    Help jaguar kumar too install his zoo in his interested place Hey Mr PM of India 🇮🇳 do anything which is use to India 🇮🇳

  • @Lionsofindian
    @Lionsofindian Рік тому

    Iam working in dubai zoologycal park
    We have 8 chitha s😊😊😊

  • @ElishaPaul
    @ElishaPaul 2 роки тому +4

    I am expecting to know the use of cheetahs .. why are we conserving them ..?

    • @johnutube5651
      @johnutube5651 2 роки тому +2

      They use to live here before going exitint because of poaching. Reintroducing them from another continent to add diversity of animals so that future generation can at least witness their beauty.

    • @idduboyinaramu2414
      @idduboyinaramu2414 2 роки тому +3

      ప్రకృతిలో ఒక జీవి ఇంకో జీవి పైన ఆధారపడి మనుగడ సాగిస్తుంది ఏ జీవి అంతరించిపోయినా దాని ప్రభావం దాని మీద ఆధారపడి జీవించే జీవుల పైన పడుతుంది ఫలితంగా అవి కూడా అంతరించిపోతాయి ఇలా జరగడం వల్ల దీని ప్రభావం మానవ మనుగడ పైన పడుతుంది అందువల్లే ప్రకృతిలో మనతో పాటు ప్రతీ జీవిని పరిరక్షించాల్సిన బాధ్యత మన మీదే ఉంది

    • @jhonsatya4869
      @jhonsatya4869 2 роки тому +4

      Indian Wild Tigers/Lions/Leopards are Jungle kings, for grass lands we have no predators that is why India keen to import African Cheetah and they r not much genetic difference b/w African/Asian Cheetah's

  • @rajanuganti8534
    @rajanuganti8534 2 роки тому

    Mumbai lo anny kavali ante anny unnay. Goadbandhar ane hill top lo ..

  • @ajju..633
    @ajju..633 2 роки тому

    Madhya pradesh lo tigers ekkuva.Veetiki protection elaa??

  • @venkeythekey2happiness
    @venkeythekey2happiness 2 роки тому

    తొక్క లే, సులువుగా వేటాడి చంపేస్తారు.. లెక్కా పత్రమా

  • @ashokkadari8097
    @ashokkadari8097 2 роки тому +2

    Good

  • @rajumeka6673
    @rajumeka6673 2 роки тому

    Jannaram forest unnai

  • @oksomkar3107
    @oksomkar3107 2 роки тому

    Good step

  • @nagellysrinivas9140
    @nagellysrinivas9140 2 роки тому +1

    ప్రజలను పరిపాలించడం చేతకాదు గాని ఈ పని ఏంటి రా బాబు

  • @xplorebeforeyouexpire6823
    @xplorebeforeyouexpire6823 2 роки тому

    👏

  • @simplysuper2108
    @simplysuper2108 2 роки тому +1

    Great to hear

  • @navalfashiondesigning2392
    @navalfashiondesigning2392 2 роки тому

    Vati pradesam lo manushulu pravesincha kudadu

  • @DVROnly
    @DVROnly 2 роки тому +1

    VIP treatment istunatlu undi

  • @indianlaw2240
    @indianlaw2240 2 роки тому +1

    Mrugam already vundi gaa. Gorentla madhav. Denni minchina mrugam ledu

  • @MuralikrishnaBVB
    @MuralikrishnaBVB 2 роки тому +2

    jaguar kumar

  • @ramamohandarla1820
    @ramamohandarla1820 2 роки тому

    good information.

  • @NavinRavula
    @NavinRavula 2 роки тому +6

    Ma vurilo oka dhanni vadhalandi

  • @sriram-nt3mk
    @sriram-nt3mk 2 роки тому

    Whats the use

  • @oldisgold647
    @oldisgold647 2 роки тому +1

    Miru iche tikalatho chanipothai

  • @premajoyice_thummuru7374
    @premajoyice_thummuru7374 2 роки тому +3

    This land is very dangerous to them and it is meaning less thought.

  • @jaganmohini1059
    @jaganmohini1059 2 роки тому

    Tigers ki food taggipodi, don't bring them. We already have many leopards ,some Tigers and lions.

  • @rahulsharma-qp1ij
    @rahulsharma-qp1ij 2 роки тому +2

    Memu achrya movie lo chusam ra bhai.. antharinchi povadam anti.. oka pilla cheetah and oka thalli cheetah

  • @vemulapallisujani9794
    @vemulapallisujani9794 2 роки тому +1

    Intakana pedda mrugalu asalu antarinchipovataniki kuda karnamina mrugala gurinchi cheppandi bbc,.80s and 90s lo asiatic cheethas vetadinina mrugalu evaru,. These are african line chetas. ।

  • @nagellysrinivas9140
    @nagellysrinivas9140 2 роки тому +4

    వాటికి ఆవులను ఆహారంగా పెడుతుందేమో ఈ బీజేపీ ప్రభుత్వం

  • @CLOFIMUSIC
    @CLOFIMUSIC 2 роки тому

    Mana indian government pedha booka lo dhi

  • @Punjariraghavvlogs
    @Punjariraghavvlogs 2 роки тому +1

    Puli kumar

    • @naiduu.u.2309
      @naiduu.u.2309 2 роки тому +1

      Money begger, big cheater.

    • @Punjariraghavvlogs
      @Punjariraghavvlogs 2 роки тому +2

      @@naiduu.u.2309 what about umaa telugu traveller

    • @Punjariraghavvlogs
      @Punjariraghavvlogs 2 роки тому +2

      @@naiduu.u.2309 are u hindu are u indian ask Ravi telugu traveller abut that 1.5 cr scam of uma telugu traveller

    • @naiduu.u.2309
      @naiduu.u.2309 2 роки тому

      @@Punjariraghavvlogs.NO 1..UMAA 2.JADOO GHAR JAGUAR KUMAR..

    • @naiduu.u.2309
      @naiduu.u.2309 2 роки тому

      @@Punjariraghavvlogs .iam proud to say iam Hindu 🕉 & Allways proud to be an Indian 🇮🇳 . Both umaa & rtt both r culprits. Jai Raji reddy, the real telugu traveler ..

  • @rajashekarpusala6960
    @rajashekarpusala6960 2 роки тому

    Chirutha puli, cheetah okti kaadaa

  • @venkeythekey2happiness
    @venkeythekey2happiness 2 роки тому

    ఈ మోడీ తెస్తున్న కొత్త అటివి చట్టం ప్రకారం, బడా కార్పొరేట్ వాళ్ళకి 40-70 రోజులలో అనుమతులు వస్తాయి.. వచ్చాక 200ఏకరాలు వరకు అడవిని మెషిన్ సాయంతో మొత్తం కొట్టేసి, రిసార్ట్ తొక్క తోటకూర ఏదైనా కట్టుకో వచ్చు..
    ఇంకా గొప్ప విషయం, అడవి భూముల్లో కార్పొరేట్ వాళ్ళు మైనింగ్ చేసుకోటానికి కూడా అనుమతులు ఇస్తున్నారు..
    ఇంకా అడవులు ఉంటాయా, అందులో చిరుతలు బతుకుతాయా..? మన పిచ్చి వెర్రి కానీ

  • @manohar1863
    @manohar1863 2 роки тому

    Cheetha speed... 🤭

  • @raingun3186
    @raingun3186 2 роки тому

    Animal not beast @bbc

  • @intelligentfacts1048
    @intelligentfacts1048 2 роки тому +5

    Bharatadeshamlo bratikunna oke okka mrugam modi.....🤺

  • @ItsMeUrsFa-pw7yj
    @ItsMeUrsFa-pw7yj 2 роки тому

    Sankya penchi malli champutaaru

  • @mylu2255
    @mylu2255 2 роки тому

    Arey manadaggra kuda vunnaee ra ...

  • @NareshNaresh-py4sj
    @NareshNaresh-py4sj 2 роки тому +1

    ఎందుకు తేవటం చంపటానిక

    • @idduboyinaramu2414
      @idduboyinaramu2414 2 роки тому +1

      సోదర ప్రకృతిలో జీవించే జీవుల్లో ప్రతి జీవిని పరిరక్షించాల్సిన బాధ్యత మనకే ఉంది అది క్రూర జంతువా లేక సాధు జంతువా అని తేడా లేకుండా ప్రతీ జీవిని మనమే పరిరక్షించాలి ఎందుకంటే ఏ జీవి అంతరించిపోయినా దాని ప్రభావం దాని మీద ఆధారపడి బ్రతికే జీవుల పైన పడుతుంది ఫలితంగా దీని ప్రభావం మానవ మనుగడ పైనే పడుతుంది

  • @Saiteja_thelonewolf
    @Saiteja_thelonewolf 2 роки тому +8

    Adhe Congress government ayithe unna tigers ni ela smuggling cheyali ani anukuntundi

    • @హరీష్కొండెల
      @హరీష్కొండెల 2 роки тому +2

      Indira Gandhi teesukoni vachina tiger reserve parks Valle tigers perigayi

    • @sridharthipparthi
      @sridharthipparthi 2 роки тому +2

      విడు ఎవడో వెఱ్ఱి బత్తాయి లాగా ఉన్నాడు విడు

    • @sridharthipparthi
      @sridharthipparthi 2 роки тому +1

      ముందు మీ కాస్ట్యూమ్ డిజైనర్ ప్రధాని మోరి తాత దేశాన్ని ఆధాని, అంబానీ లకు అమ్మేస్తున్నాడు అది చూడండి ముందు

    • @Saiteja_thelonewolf
      @Saiteja_thelonewolf 2 роки тому +2

      @@sridharthipparthi వేల ఏనుగులు, పులులు, జీవ సంపద నాశనం అయ్యింది మీ కాంగ్రెస్ హయాంలోనే......... ఎన్నాళ్ళు కాంగ్రెస్ విసిరే బత్తాయిలు ఎరుకు తింటారు

    • @Saiteja_thelonewolf
      @Saiteja_thelonewolf 2 роки тому +1

      @@హరీష్కొండెల టైగర్ రిజర్వు పేరుతో smugglers తో కుమ్మక్కు అయ్యారు కదా

  • @venkatrahul3495
    @venkatrahul3495 2 роки тому

    Akada fridom ga vuna vatini india ki enduku tesukoni ravali waste money waste time and vatini ebadi patatam tapa.. Indians ki scren lo chusina happy nay....

  • @Nickel77223
    @Nickel77223 2 роки тому +1

    Modi gov

  • @ramavsn4538
    @ramavsn4538 2 роки тому

    అవుల్ని చంపి తినేసి పులులు పెంచండి.

  • @pavankk8040
    @pavankk8040 2 роки тому

    1view
    1like

  • @vengaladamoder7716
    @vengaladamoder7716 2 роки тому

    I hate BBC