18 భాషలు తెలిసిన మహాస్వామి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి నోట తెలుగు పలుకులు విని ఆనంద పరవసులమయ్యాం , ధన్యులం అయ్యాం .. వారికి పాదాభి వందనాలు ..
అసలు ఆ స్వామి వారి మాటలు తెలుగులో వినటం మా అదృష్టం. ఇంత గొప్ప వీడియోని పెట్టినందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలండీ హరహర శంకర జయజయ శంకర!💐🙏 కంచి పరమాచార్య స్వామి వారి పద కమలాలకం శతకోటి ప్రణామములు.
మహా పెరియవ వీడియో ఇంత వరకూ తమిళం లో మాత్రమే ఉన్నాయి అనుకున్నా.తెలుగువారి అదృష్టం వలన మన మాతృభాష లో స్వామి వారి అనుగ్ర భాషణం వినగలిగాము.చాలా ఆనందంగా ఉంది. మరి కొన్ని విని తరించు అవకాశం కలగాలి అని కోరుకున్న..ధన్య వాదులు.
శ్రీ మాత్రే నమః స్వామి వారి కంఠం వినలేదు అనే నిర్లిప్తత ఉండేది ఆర్తిని తీర్చిన మీకు జగన్మాత ఆశీస్సులు అనంతంగా ఉండాలని ప్రార్థిస్తూ శ్రీ శ్రియానంద నాథ శ్రీ చక్ర పీఠం రాంపల్లి
I am so happy and lucky to Hear the divine voice of Sri Sri Chandrasekara Paramacharya first time on Thursday, I belive him as Dakshina Murty, all thanks for letting us to go back to his period to grace his vibrations through his voice.
భగవంతుడి కంఠం తెలుగు భాష లో వినడం మా పూర్వ జన్మల పుణ్య ఫలం. ఈ భాగ్యం మాకు కలిగించినందుకు మీకు ఏలప్పుడు మేము రుణపడి ఉంట్టము జయ జయ శంకర హర హర శంకర కంచి పరమచార్య స్వామి పాహిమాం🙏
చంద్రశేఖర పరమాచార్య - అనుగ్రహభాషణం - తెలుగులో మాట్లాడడం, ఆ భాషణ సారాంశాన్ని వినడం - ఈ తరానికి మహా వారం, ప్రసాదం. - గురుపూర్ణమి సందర్భంగా - అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు/అభినందనలు. కొంపెల్ల శర్మ
సోమవరంనాడు సంధ్య వేళ దీపం వెలిగించి ఒక స్తోత్రం విందామని చూస్తే ఆ పరమేశ్వరుడు ఈ పరమాచార్య గొంతు విని అనుగ్రహ భాషణ విని జీవితం బాగుచేసుకో అని ఆదేశించారు ఇంతకన్నా ఏమి కావాలి🙏🙏🙏🙏 శివ శివ శివ 🙏🙏🙏
What a sweet voice even a Telugu born cannot speak like this.Great explanation of Karya Karana thaya sa swami sambandtha....this shows importance of guru and his association one should have...thanks for posting..hearing everyday .please post more videos of Paramacharya
హర హర శంకర జయ జయ శంకర శ్రీ శ్రీ శ్రీ కంచి కామకోటి పీఠ పరమాచార్య పరమ పూజ్య శ్రీ శ్రీ శ్రీ చంద్ర శేఖర సరస్వతి మహ స్వామి వారి పాద పద్మాలు శరణం ప్రపద్యే 🙏🙏🙏
చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి నమ సుమాంజలి ఆ మహానుభావుడిని మేము చూశాం కానీ ఆయన ప్రవచనం వినలేదు. ఈ వీడియో పెట్టి చాలా భాగ్యం చేసుకున్నారు. ఇంకా మరెన్నో ఇలాంటి వీడియోలు పెట్టవలసిందిగా కోరుతున్నాం.🙏🙏🙏🙏🙏
Jaya Jaya Sankara Hara Hara Sankara My Humble Pranamams to Swamy vari Lotus feet. Kindly give some more Telugu speeches of Maha Swamy. It is very fortunate to hear their voice. Many Many Namaskarams to This organisers.
నడిచే దైవానీ ఈ జన్మలో పర్మాచార్య గారి గొంతు వింటాం అనుకోలేదు మీరు చేసిన ఈ ప్రయత్నానికి ధన్యవాదాలు 🙏
Same
18 భాషలు తెలిసిన మహాస్వామి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి నోట తెలుగు పలుకులు విని ఆనంద పరవసులమయ్యాం , ధన్యులం అయ్యాం .. వారికి పాదాభి వందనాలు ..
అసలు ఆ స్వామి వారి మాటలు తెలుగులో వినటం మా అదృష్టం.
ఇంత గొప్ప వీడియోని పెట్టినందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలండీ
హరహర శంకర జయజయ శంకర!💐🙏
కంచి పరమాచార్య స్వామి వారి పద కమలాలకం శతకోటి ప్రణామములు.
మహా పెరియవ వీడియో ఇంత వరకూ తమిళం లో మాత్రమే ఉన్నాయి అనుకున్నా.తెలుగువారి అదృష్టం వలన మన మాతృభాష లో స్వామి వారి అనుగ్ర భాషణం వినగలిగాము.చాలా ఆనందంగా ఉంది. మరి కొన్ని విని తరించు అవకాశం కలగాలి అని కోరుకున్న..ధన్య వాదులు.
DP Raju@ namaskaram andi, I'm from Malaysia, may i know what is Mahaperiyava's mother tongue?
Tamil andi
@@rameshallthi2321 thanks andi🙏
జైశ్రీరామ్ జై జై శ్రీరామ్ అందరికీ శ్రీ పరమాచార్య అనుగ్రహ భాషను వినిపించినంద మీకు శతకోటి ధన్యవాదములు సనాతన ధర్మం వర్ధిల్లాలి
జన్మ ధన్యమైంది. తెలుగు లో స్వామి వారి ప్రవచనములు వినే అదృష్టం ఉంటుందని కలలో కూడా ఊహించలేదు.
శ్రీ మాత్రే నమః స్వామి వారి కంఠం వినలేదు అనే నిర్లిప్తత ఉండేది ఆర్తిని తీర్చిన మీకు జగన్మాత ఆశీస్సులు అనంతంగా ఉండాలని ప్రార్థిస్తూ
శ్రీ శ్రియానంద నాథ
శ్రీ చక్ర పీఠం రాంపల్లి
అవునండి..పెద్ద స్వామి ని చూసే ఆదృష్టం లేకపోయింది నాకు
ఆహా ఎంతటి మహోన్నత భావన..🙏🙏🙏🙏💚💚😀😀
అద్భుతం అమృతం అద్వితీయం
Tq soo much sir for uploading
అపార కరుణా సిందుమ్ జ్ఞానదామ్ శాంత రుపిణం
శ్రీ చంద్రశఖరేంద్ర గురుం ప్రణమామ్యహం
I am so happy and lucky to Hear the divine voice of Sri Sri Chandrasekara Paramacharya first time on Thursday, I belive him as Dakshina Murty, all thanks for letting us to go back to his period to grace his vibrations through his voice.
Ahaaa.... Swami...ma janma dhanyam me vaakku vinnanduku.
Share chesina mitruniki 🙏🙏🙏
భగవంతుడి కంఠం తెలుగు భాష లో వినడం మా పూర్వ జన్మల పుణ్య ఫలం.
ఈ భాగ్యం మాకు కలిగించినందుకు మీకు ఏలప్పుడు మేము రుణపడి ఉంట్టము
జయ జయ శంకర హర హర శంకర
కంచి పరమచార్య స్వామి పాహిమాం🙏
ఆయనే శివుడు. అందుకే ఆయన kantha dhwani ఈరోజు సోమవారం మొదటిసారి విన్నాను.
అసలు వింటామని అనుకోలేదు ఈ వీడియో పెట్టినందుకు ధన్యవాదాలు🙏🙏
Translate in telugu
@@girishb9489 it is in telugu only
అవునండి 🌹🌼🌺🌸🙏
❤
thank you soo much for uploading this video🙏
జయ జయ శంకర...హర హర శంకర.. ఓం నమో శ్రీ చంద్రశేఖర సరస్వతి స్వామినే నమః...శ్రీగురుదత్త
నా జీవితంలో మహా అనుగ్రహ భాషణం ... నా జన్మలో ఇంత మధుర మైన కంఠాన్ని వినలేదు ... పరమాచార్య స్వామి ఆశీస్సులు మనందరికీ ఉంటాయి ... చంద్రశేఖర పాహిమాం
Qq
Qq
Qq
Qqq
Qq
చంద్రశేఖర పరమాచార్య - అనుగ్రహభాషణం - తెలుగులో మాట్లాడడం, ఆ భాషణ సారాంశాన్ని వినడం - ఈ తరానికి మహా వారం, ప్రసాదం. - గురుపూర్ణమి సందర్భంగా - అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు/అభినందనలు. కొంపెల్ల శర్మ
నిజమైన గురువుకు తార్కాణం శ్రీ చంద్రశేఖర మహా స్వామి వారు ప్రణామాలు మీకు.
Ee kantam vinagane kallammata neellu vachai...paahimaam paramacharya Swamy....meere saakshaat Dakshina Murthy..memu mimmalni chudalekapoyam.mer lanti Maha purushula darshanam maku kalige la anugrahinchandi swamy.Jaya Jaya Shankara Hara Hara Shankara.
Thandri ne vakku vinagaliganu na janma dhanyam nayanaa na pai me krupa apudu unchu thandrii 🙏🙏🙏🙏🙏me padamulaku na vandanalu
సోమవరంనాడు సంధ్య వేళ దీపం వెలిగించి ఒక స్తోత్రం విందామని చూస్తే ఆ పరమేశ్వరుడు ఈ పరమాచార్య గొంతు విని అనుగ్రహ భాషణ విని జీవితం బాగుచేసుకో అని ఆదేశించారు
ఇంతకన్నా ఏమి కావాలి🙏🙏🙏🙏
శివ శివ శివ 🙏🙏🙏
Chala adrustam swamy varu video chustuna n speech vintunaaa🙏🙏🙏Hara Hara Shankara Jaya Jaya Shankara🙏🙏🙏🙇♂️🙇♂️🙇♂️❤❤❤
🙏🙏🙏🙏🙏chala thanks Andi e video pettinandhuku
Thanks for sending Lord Parmachrya speech Hara Sankara Jaya Jaya sankara 🙏🏾🙏🏾💅🙇♀️
విడియో పెట్టి నందుకు నమస్కారాలు. ఇంక చాల విడియోలు అందించగలరని మనవి 👏
What a sweet voice even a Telugu born cannot speak like this.Great explanation of Karya Karana thaya sa swami sambandtha....this shows importance of guru and his association one should have...thanks for posting..hearing everyday .please post more videos of Paramacharya
His Telugu is so good like a good pandit's diction. Blessed to be able to listen to the Sri Guru periva.!
🙏🙏🙏🙏🙏sri gurubyo namaha 🙏🙏🙏🙏🙏
I am very fortunate that am listening the great Paramacharya's golden words. I am very fortunate that I have his Darsan during 1974-75 at Kakinada.
🙏Ur soo lucky to have PERIYAVAA'S Darshan.Maadi Kakinadee.can u pls post or explain ur experience with Maha Swaami?
Kundharaju ssn raju garu pranamamulu 🙏
Meeru chala adhrushtavantulu !! Periyava Swamy darshana bhaghyam labhinchinanduku.🙏
You are blessed.
My humble Pranams to Kanchi Paramacharya Maha Swamy.
My sincere Pranams to you also
పరమాచార్య శ్రీ చరణాలకు శతకోటినమస్సులు...🌹🌹🌹🙏
శ్రీ శ్రీ శ్రీ పరామచర్య స్వామి గారి కీ శతకోటి ప్రణామములు 🙏🏿🙏🏿🙏🏿
Periyava mee anugrabashanamu telugulo vinadam nijamuga ma adrustam periyava 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Paramacharya was so fluent in Telugu 🙏 Nice speech.
పరమాచార్యుల మాటలు విని నేను చాలా ఆనందం పొందాను
హర హర శంకర జయ జయ శంకర శ్రీ శ్రీ శ్రీ కంచి కామకోటి పీఠ పరమాచార్య పరమ పూజ్య శ్రీ శ్రీ శ్రీ చంద్ర శేఖర సరస్వతి మహ స్వామి వారి పాద పద్మాలు శరణం ప్రపద్యే 🙏🙏🙏
🙏
🙏🙏🙏
Parama pujya Gurudev ki Divya charano me sahasra koti koti naman
కోటి కోటి ప్రాణం లో కరుణ మూర్తి నడిపే దైవం శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖర్ స్వామిజీ
Periyava periyava🙏🙏
చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి నమ సుమాంజలి
ఆ మహానుభావుడిని మేము చూశాం కానీ ఆయన ప్రవచనం వినలేదు.
ఈ వీడియో పెట్టి చాలా భాగ్యం చేసుకున్నారు.
ఇంకా మరెన్నో ఇలాంటి వీడియోలు పెట్టవలసిందిగా కోరుతున్నాం.🙏🙏🙏🙏🙏
Many Thanks for uploading this video 🙏🙏
జయ జయ శంకర హర హర శంకర
జయ జయ శంకర హర హర శంకర
జయ జయ శంకర హర హర శంకర
జయ జయ శంకర హర హర శంకర
జయ జయ శంకర హర హర శంకర
జయ జయ శంకర హర హర శంకర
జయ జయ శంకర హర హర శంకర
జయ జయ శంకర హర హర శంకర
జయ జయ శంకర హర హర శంకర
జయ జయ శంకర హర హర శంకర
అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతి రూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం..
హరహర శంకర జయజయశంకర..
Harahara Sankara jaijai Sankara. Jaijai Sankara Harahara Sankara.
జయ జయ శంకర హర హర శంకర చంద్ర శేఖర చంద్ర శేఖర చంద్ర శేఖర పాహిమాం చంద్ర శేఖర చంద్ర శేఖర చంద్ర శేఖర రక్షమాం.
జయ జయ శంకర హర హర శంకర
చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర పాహిమాం
చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర రక్షమాం
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే . జయ జయ శంకర హర హర శంకర
Paramaacharya swamike naa jeevithantham saastaamga danda pranaamamulu
Om sri gurubyo namaha
Om namasivaaya
Paramacharya guruvugari padamulaku anantakoti vandanamulu
Swami matalu telugu lo vinadam ma adrushtam. Dhantavadamulu. Ee speech share chesinanduku
Periyava Mee paadapadmale maaku raksha saranam
Jaya Jaya sankara Hara Hara Sankara 🙏🙏🙏🙏
Gurubhyo namaha........
🙏 Paramacharya Pada Padmalaku Namaskaristhu!. 🙏
🙏🙏🙏 Paramacharya Kanchi Swami 10 Kaalaala Paatu Velugondaalani Korukuntu!. 🙏🙏🙏
Om Gurudeva. Anni velala mammalni kapaduthu vundu swami.. 🙏🙏🙏 Ma manasantha nuvu vundipovali swami...
శ్రీ శంకర జై శంకర జయ జయ శంకర నాజన్మ ధన్యమైంది
అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్ర శేఖర గురుం ప్రణమామి ముదాన్వహం జయ జయ శంకర హర హర శంకర
🙏🏻🙏🏻🙏🏻💐💐 Sri Guru pahimam
హరి ఓం శ్రీ గురు భ్యోనమః.🙏🙏🙏
Dhanyavadhamulu 🙏🙏🙏 andi
Grateful to hear the Paramacharya voice 🙏🙏🙏
Om namah shivaayaicha namahshivaaya
Thanks for making us to hear paramacharya voice om nama shivaya
Gurudeva Gurudeva Gurudeva
నా జన్మ ధన్యం అయినది.
Hara hara sankara jaya jaya sankara
శ్రీ కామకోటి పీఠాధీశ్వరం శంకరం
నడిచే దైవం కరుణాకరం శంకరం
వేదపఠన శ్రవణానందకరం శంకరం
శ్రీ చన్ద్రశేఖర జగద్గురుం శరణం ||
నమః పార్వతీ పతయే హర హర మహాదేవ ❤
Jaya Jaya Sankara Hara Hara Sankara My Humble Pranamams to Swamy vari Lotus feet. Kindly give some more Telugu speeches of Maha Swamy. It is very fortunate to hear their voice. Many Many Namaskarams to This organisers.
Super Super excited 😆😄🙌😁
Guru padalaku namaskaaram vintunnaa kalam chaalaa haiga unnadi nannu nenu marchipoym
Hara hara sankara jai jai sankara.
Thanks for sharing very rare one...🙏🙏🙏
Namskaram swamy
Om jai periyavar..pada pranam..really ve all blessed swamy.
Om Sree Gurubhyo Namaha !
ఈ వీడియో చూడటం ద్వారా ఈశ్వర జ్ఞానాన్ని తెలుసుకోగలిగాను పరమాచార్య పాహిమాం రక్షమా
చాలా మంచి భావన..🙏🙏🙏😀😀
Gurunyonnamaha
Swami matalu vinadam mana purva Janma adrushtam hara hara shankara Jaya Jaya shankara
Namaskaram
Thanks for posting this valuable video
Om namasivaya paramacharyapadapadmamulaku anantakoti vandanamulu
శ్రీ గురుభ్యోనమః
We are blessed to listen to him
Chandrashekhara pahemam Chandrashekhara rakshamam
శ్రీ గురుబ్యో నమః ధన్యవాదములు
Om Nama Sivaya namaha🙏
జయ జయ శంకర హర హర 🙏
Shri Gurubhyo Namaha...🙏🙏🙏
Shri gurubhyo Namaha
Jaya jaya Sankara hara hara sankara
Chala krutagnalu...,🙏🙏🙏🙏🙏🙏
జయ జయ శంకర..
హర హర శంకర..
స్వామి వారి అనుగ్రహ భాషణామృతము వినిపించి నందుకు శత సహస్ర ధన్యవాదములు. 🙏🙏🙏🙏
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
SBL bhKthi channel .. 👏🤝
🙏🏼🙏🏼🙏🏼Hara Hara Shankara
Jaya Jaya Shankara 🙏🏼🙏🏼🙏🏼
Hearing this speech, bcz swami paramaachaarya allowed me.
Jaya jaya shankara
శ్రీచంద్రశేఖరేంద్రసరస్వతీ పాదుకాపంచకం
ఓం శ్రీ గురుభ్యో నమః . హరిః ఓం .
కోటిసూర్యసమానాభాం కాంచీనగరచంద్రికాం .
భజామి సతతం భక్త్యా పరమాచార్య పాదుకాం .. 1..
సకృత్స్మరణమాత్రేణ సర్వైశ్వర్యప్రదాయినీం .
భజామి సతతం భక్త్యా పరమాచార్య పాదుకాం .. 2..
సంసారతాపహరణీం జన్మదుఃఖవినాశినీం .
భజామి సతతం భక్త్యా పరమాచార్య పాదుకాం .. 3..
వైరాగ్యశాంతినిలయాం విద్యావినయవర్ధనీం .
భజామి సతతం భక్త్యా పరమాచార్య పాదుకాం .. 4..
కాంచీపురమహాక్షేత్రే కారుణ్యామృతసాగరీం .
భజామి సతతం భక్త్యా పరమాచార్య పాదుకాం .. 5..
పాదుకాపంచకస్తోత్రం యః పఠేత్ భక్తిమాన్ నరః .
సర్వాన్కామానవాప్నోతి ముచ్యతే సర్వకిల్బిషాత్ .. 6..
ఇతి శ్రీ మహాపేరియవా కాంచీపరమాచార్య శ్రీచంద్రశేఖరేంద్రసరస్వతీ
పాదుకాపంచకం సంపూర్ణం .
Chala thanks sir ,
Shiva nee mahimalu inta daggaraga mriyu suluvuga untaayani ippude telisindi swamy
Thank you so much Sir
అపార కరుణాసింధుమ్ జ్ఞానదం శాంత రూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్ వహం
🙏🙏🙏🙏🙏
Oh! Excellent Telugu..
Jai Paramacharya namo namah
Harahara shankara jayajaya shankara