ఆవులకు 3 రకాల గడ్డి.. 4 రకాల దాణా వేస్తున్నం | Dairy Farm Telugu

Поділитися
Вставка
  • Опубліковано 10 кві 2024
  • 40 HF ఆవులతో డెయిరీ ఫామ్ నిర్వహిస్తున్న ఈ రైతు కుటుంబం.. ఆవుల కోసం తాము పెంచుతున్న గడ్డి రకాలు, దాణా గురించి ఈ వీడియోలో వివరించారు. జగిత్యాల జిల్లా పెంబట్ల గ్రామంలో వీళ్లు ఆవులు పెంచుతున్నారు.
    రైతులకు తోటి రైతుల అనుభవాలను వివరించడం.. కొత్త పరికరాలు, సరికొత్త విధానాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
    మరింత సమాచారం కోసం వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా ఫాలో కావచ్చు.
    whatsapp.com/channel/0029Va4l...
    Facebook : / telugurythubadi
    Instagram : / rythu_badi
    సంప్రదించడానికి.. telugurythubadi@gmail.com
    గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
    RythuBadi is the Best & Top Agiculture UA-cam Channel in Telugu. RaithuBadi Digital Media is the most popular in Telugu States Andhra Pradesh & Telangana. Our content also available on Facebook, Instagram & X too. Some of our viewers from Karnataka and Tamilanadu, who knows Telugu.
    Title : ఆవులకు 3 రకాల గడ్డి.. 4 రకాల దాణా వేస్తున్నం | Dairy Farm Telugu
    #dairyfarm #dairygrass #CowDairy
  • Розваги

КОМЕНТАРІ • 30

  • @preetiaddala
    @preetiaddala Місяць тому

    Edaina Anubhavam ayyaka telustundi Chala chakkaga vivarincharu reddy garu kastey phali annaru anduke peddalu 🙏🏻🙏🏻💐Tq

  • @harirock215
    @harirock215 Місяць тому +2

    Relly soo great sir❤❤❤

  • @user-wm9hu9wk6u
    @user-wm9hu9wk6u Місяць тому +1

    Very good supper👍👍👍

  • @shivakrishnareddy5304
    @shivakrishnareddy5304 Місяць тому +1

    Nice nanna

  • @ramakrishna-rb1vd
    @ramakrishna-rb1vd Місяць тому

    Super video bro, gaddi moyadaniki yeddulu bandi unte pani takkuva aitadi

  • @samamadhureddy1948
    @samamadhureddy1948 Місяць тому

    Good suggestion

  • @ambarishr9196
    @ambarishr9196 Місяць тому +2

    Super❤❤🎉🎉

  • @PraveenPasham2917
    @PraveenPasham2917 Місяць тому

    ధన్యవాదాలు అన్న మీకు ముందుగా చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు మీ వీడియోల తోని 🙏🙏🙏

  • @ManaRaithubidda-tx4qq
    @ManaRaithubidda-tx4qq Місяць тому +1

    Anna bagunara

  • @vinodkumar-yq9ii
    @vinodkumar-yq9ii Місяць тому +2

    Money kosam ithey dairy farm loki, agriculture loki raakandi, intrest thone, passion thone unte randi my dear friends

  • @royalreddys6969
    @royalreddys6969 Місяць тому

    Anna marigold grinchi explain again planting season kada

  • @rajkumarvarma1743
    @rajkumarvarma1743 Місяць тому

    Anna milk Valle tisukelthara ela

  • @jaganmohan2793
    @jaganmohan2793 Місяць тому

    🎉

  • @MudikeSathish
    @MudikeSathish Місяць тому

    చిట్టి పొట్టి వరి గురించి వీడియో దిగుబడి

  • @shivanandreddy8632
    @shivanandreddy8632 Місяць тому +2

    Ana black naper full heading vosthunda leaka pothea super naper healding vosthunda vosthunda ha cheapu anaa

    • @ISMARTSIDHU
      @ISMARTSIDHU Місяць тому

      Vasthadhi kaani sunkuu ekkuvaa moyadanikii ebanddhi avvuddhi annaa

    • @rameshk5138
      @rameshk5138 Місяць тому +1

      Tammudu adhi Red napier black napier kadhau

  • @sunil-bandari
    @sunil-bandari Місяць тому +1

    12 cows 150 litre
    Meams 10 litre avg per time ..😮😮😮😮😮

  • @kalingakrishna2005
    @kalingakrishna2005 Місяць тому

    Eakuva annam (cook food) este stomach bolt వస్తుంది కనుక
    Poorthiga vishayam telusukovali

  • @mahendarthammanaveni9002
    @mahendarthammanaveni9002 Місяць тому

    Goddu chakiri. But money kuda undi

    • @aheshlifestyle8310
      @aheshlifestyle8310 Місяць тому

      Family motham dhantlone panichesthundhi 5*20000=100000

  • @chinnapraveenkumar2100
    @chinnapraveenkumar2100 Місяць тому

    Aanni A1 cancer milk aa

  • @kashokkumar8351
    @kashokkumar8351 Місяць тому +1

    Maku 34.35 pessunnaru😢

  • @Chinnaroyalz
    @Chinnaroyalz Місяць тому

    Ma dairy lo 30 rupees vesthunnaru Anna😢

  • @mutyalarajarameshreddy2348
    @mutyalarajarameshreddy2348 Місяць тому

    మంచి వీడియో 💐. బ్లాక్ నేపియర్ అనేది లేదు. అది రెడ్ నేపియర్. అన్న మీకో విషయం చెప్తా ఏమనుకోవద్దు. ముందు గా మీరు ఏమి అడగాలో, ఏమేమి వివరాలు తెలుసుకోవలో, ఇంకా వేరేవిషయాలు అన్నీ కూడా వీడియో స్టార్టింగ్ లో చెప్తారు. మరల వీడియో చివర్లో వాళ్ళు ఏమి చెప్పారో మళ్ళీ మీరు మరోసారి చెప్తున్నారు ప్రతి వీడియో లో కూడా. ఇలా చెప్పడం వల్ల వీడియో బోర్ కొడ్తా ఉంటుంది. చేప్పిందే చెప్పడం, విన్నదే వినడం బోర్ గా ఉంటుంది. మీ వీడియోస్ చాలా బాగుంటాయి కానీ introducing, ending కొంచం ఇబ్బందిగా ఉంటుంది ప్రతి వీడియో లో. నైస్ వీడియో 🙏💐👍

    • @RythuBadi
      @RythuBadi  Місяць тому +6

      Thank you
      మీ అభిప్రాయానికి, సూచనకు ధన్యవాదాలు.
      మీరు చివర్లో రిపీట్ అవుతున్నపుడు వినడం మానేయండి. ఇది చాలా సులభమైన పని. మీకు ఇబ్బంది కూడా ఉండదు.
      వీడియో ముగింపులో సమాచారం మొత్తం క్లుప్తంగా చెప్పడం అనే అంశమే మన చానెల్లో ఎక్కువ మందికి నచ్చుతుంది. పైగా అలా చెప్పడం అనేది అందరి వల్ల సాధ్యమయ్యే పని కూడా కాదు. అదే ఎక్కువ మందికి ఉపయోగపడుతుంది కూడా. ఆ విషయం ఇప్పటికే వేల మంది వాళ్ల వాళ్ల కామెంట్లలో తెలిపారు. వాళ్ల అభిప్రాయాన్ని కూడా మేము గౌరవించాలి. కాబట్టి అది మారదు. స్టార్టింగ్ లో ఒక్క నిమిషం కంటే మించి ఇంట్రడక్షన్ ఎప్పుడూ చెప్పలేదు. ఆ మాత్రం కూడా వీడియోలో ఏముంటుందో చెప్పకుండా వీడియో స్టార్ట్ చేస్తే చూసే వాళ్లకు వీడియో ఎందుకోసమో చెప్పకపోవడం పద్దతి కానే కాదు. కాబట్టి స్టార్టింగ్ లో వీడియోను పరిచయం చేయడం కూడా మార్చలేము.
      ధన్యవాదాలు

    • @ambarishr9196
      @ambarishr9196 Місяць тому +1

      @@RythuBadi అన్న చాలా ఇంటిలిజెంట్.. 👌❤ Nice reply..
      రైతు చప్పిందే.. మీరు short cut lo.. చప్పడం..అది చాలా మంచి విషయం..అన్న..
      ❤❤నాకు ఎప్పుడు బోర్.. అనిపించ లేదు.. 💯

    • @ambarishr9196
      @ambarishr9196 Місяць тому

      @@RythuBadi అన్న me.. Speech... Super.. Anna