84 లక్షల జీవరాసులు (21×4). దీనిలో మానవ జన్మ ఉత్తమమైనది.కానీ మనం మాత్రమే అతి స్వార్థం,ద్వేషం తో జీవితం గడుపుతున్నాం .మిగితా ఎవి స్వార్థం తో జీవించడం లేదు, ఎవరిని ఎం విధంగా కష్ట పెట్టటం లేదు. 🌹🙏🌄 .
నమస్కారం సార్, కర్మ జన్మ అనే విషయాన్ని చాలా చక్కగా వివరించారు కానీ ఈ వీడియో చూసిన తర్వాత కూడా నాలో ఒక సందేహం మెదులుతూనే ఉంది. జీవితం లో అనుభవించిన బాధలు కష్టాలు సుఖాలు వీటన్నింటికీ కారణం జన్మే కదా, అసలు ఈ జన్మ లేకపోతే మనిషి కర్మ చేసే అవకాశం ఉండదు కదా. కొందరికి ఖేదం మరి కొందరికి మోదం అనే ఈ వ్యత్యాసం ఉండనే ఉండదు. మొదటి జన్మ కర్మ ఫలితం రెండవ జన్మ అయితే మరి మొదటి జన్మ ఏ కర్మ ఫలితం ఆధారంగా మనకు లభించింది? అసలు ఈ జనన మరణ చక్రం ఆవిర్భావానికి ముందు కూడా ఏదో ఒక స్థానం ఉంటుంది కదా సార్ ఏమిటి ఆస్థానం? అసలు సృష్టే లేకపోతే అందరం ఈశ్వర సాన్నిధ్యంలో హాయిగా ఉండే వాళ్ళమేమో. ప్రస్తుతం అనుభవిస్తున్న కష్టసుఖాలు కూడా అంతా మిధ్య అని పెద్దలు అంటారు కానీ నాలాంటి ఒక సామాన్య వ్యక్తికి మాత్రం అదంతా మిధ్య కాదు అనిపిస్తుంది.ఈశ్వరుని యొక్క చిటికిన వేలు మనం వదిలిపెట్టామో లేక ఆయన మనల్నివదిలి పెట్టాడో తెలియదు కానీ మొత్తం మీద ఈ ఆటలో మాత్రం మనం అలసి పోతున్నాం. పై వాడు మాత్రం ప్రశాంతంగా చూస్తున్నాడు. మనం మాత్రం దీనంగా తలపైకెత్తి ఆయన కోసం ప్రార్థన చేస్తున్నాము. ఏ నాటికి ఈ అరిషట్ వర్గాల నుండి సంసార సాగరం నుండి బయట పడేస్తాడో? మనం అనే ఈ పదాన్ని నాలాంటి సామాన్యులను దృష్టిలో పెట్టుకుని వాడాను అది మీ లాంటి వారికి వర్తించదు గమనించగలరు.
వెంకట చాగంటిగారికి నమస్కారములు 🙏🔥🕉️.మీరు 84 లక్షల జీవరాశులలో మానవులు మాత్రమే కర్మజీవులు, మిగతా పశు,పక్షాలు, క్రిమి కీటకాలు భోగజీవులూ అన్నారు. మనుషులు చెడు కర్మ చేసి జంతుజాలాలుగా పుట్టుతారు మంచి కర్మచేసి మానవునిగానే పుట్టి జ్ఞానిగా ,యోగిగా మారి శాశ్వతానందాన్ని అనుభవించవచ్చు అన్నారు.మరి జంతుజాలం ,భోగజీవులు ఏకర్మా చేయవూ అన్నారు.ఏకర్మా చేయని ఆ జీవులు మానవజన్మ ఎలా తీసుకుంటాయో చెప్పలేదు. సహజంగా 84లక్షల జన్మలెత్తినా తర్వాత సహజంగానే వాటికి మానవజన్మ వస్తుందా చెప్తారని ఆశిస్తాను.
@KS Reddy గారు మానవుడు తన జీవిత కాలంలో చేసిన కర్మల అనుగుణంగా ఏ feelings/భావనలు మీద ఎక్కువ attachment పెట్టుకుంటాడో, ఆ వాసనల ద్వారానే తను next జన్మము తీసుకుంటాడు. మానవుడిగా పుట్టాలంటే మొత్తం 84 లక్షల జీవరాశుల జన్మలు ఎత్తవలసి ఉండక్కర్లేదు.
గురువు గారు మంచి విషయాలు తెలియజేశారు. 🙏🙏🙏 అలాగే ఇంతకు ముందు తెలిపిన వీడియోలు రిఫరెన్స్ గా వాటి లింకుల వివరాలు డిస్క్రిప్ట్షన్ లో ఇస్తే బాగుంటుంది. ధన్యవాదాలు 🙏💐❤️
Trees has feelings. Practically I exprienced . We have a one gova tree in our compound we loved it so much . A situation came as we have to leave that house we felt very sad to seperate from that tree cryed so much and slept . We saw a unbelivable thing at morning that is the tree died all leaves shut down .
That's a good question madam...you might want to add - how come human population is growing...from 3 billion in 1900s to 8 billion in 2020...could this mean: A> some or all of non-human life-forms that are destroyed are coming back as humans B> There are a reserve of atman up-there and they found this time-period to show-up as humans. In both these cases, a question arises: why only human population is growing...why not other creatures, like say, American Bison.
కల్పం అన్నది repetitive process, so we cannot find the starting అని అన్నారు., మరి మోక్షం పొందిన వాడికి కూడా రిపిటీటివ్ అంటారా? మరి అపుడు మోక్షం ఎందుకు? ఆవిడ అడిగి క్వెషన్ సహేతుకమైనది.... కానీ మీ జవాబు, సహేతుకం గా అనిపించలేదండి.. కల్పం అన్నది ఎంత రిపిటీటివ్ ఐనపటికి, మనం స్టార్ట్ అయ్యేది మనిషి గా నా లేక జంతువు గాన? అన్న ప్రశ్న, ప్రశ్న గానే ఉండిపోయింది... వెంకట్ చాగంటి గారిని గౌరవిస్తూ నా అభిప్రాయం తెలియచేసేను,... అన్యధా భావించకండి..🙏🙏
The viewers may read Bhagavadgeetha,3rd chapter to know about karmas and may refer to sloka 33 of 3rd ch. which states that all creatures (pranis) according to their Gunas (satwa,rajas and tamas which are existing in Prakruti) perform actions(karmas) and it is stated in slokas 14 and 15 of Chapter 14 of B.G. that a person who has disciplined and practised Satwa Guna ,attains a loka where people of good karmas reside and a person who is dominated with Rajo Guna will be born among people of worldly interests and a person who has allowed to dominate Tamo Guna in himself will take birth as insect,animal etc which are called in the sloka as 'mudha yoni'. With the combinations of Elements of Panchabhutas, the bodies of each living being is formed and karmas play major role in changing these forms by permutations and combinations. Since performance of karmas is under the will of every individual, Krishna says in sloka 5 of 6th ch of B. G. that a person has to try to lift himself and he should not expect a second person to improve him .(Uddhareth atma natmanam).According to Vedic scriptures, paropakar brings punya(credit) and parapidana brings papa(debit or loss) . It is also stated that your nature alone binds you, and nobody is to be blamed for our state. If people develope interest in Spiritual Science, they will understand various aspects of Truth .
Vedam lo Bramhanulu matrame mamsamu tinakudadu ani unda? Leda everu tinakudadu ani unda?? Ramayanam lo Shri Ramudu eppudu anna Mamsam tinnatuga unda? 🙏🏻🙏🏻 edanna video lo deni gurinchi cheppandi, Thank you 😊 🙏🏻
In Today how the society becomes is if one man doing the wrong thing then it is a mistake, if the same wrong thing doing by group of ppl then it is doesn't said to be mistake like wise society becomes, in today's society it is very difficult to judge which is wrong thing and which is right thing.
In tadays world every one eating chicken and mutton as a habit (on Sundays)and it becomes one of the essential in food list,even doctors and many big ppl tell us it improve immune system than vegitables, in every marriage programs it becomes a part so if someone take birth as goat or hen, then should we consider it is their karma
Brother I am also non vegetarian, Protiens vegeterians lone ekkuva vunnayi, non vegkante kooda, Proteins calories ekkuva pappu dinusulalo vunnayi greenslo, Naa ku non veg alavatu ayyindi, tintunna kani vegetarian good food
మనషి మేకలూ, పోట్టేళ్ళూ, కోళ్ళ, ఇలాంటి జీవుల కంటే పరిణామ క్రమంలొ ఆత్మోన్నతి సధించిన జీవి. అటువంటి ఉన్నతమైన శరీరం పొందిన మానవుడు ఉన్నత కర్మలు ఆచరించాలి కానీ, పొట్టేళ్ళ కర్మ తో మనస లో భావించితే మనిషి కూడా జంతు సమానులే అవుతారు. "యత్ భావం తత్ భవతీ" మానవుడు జన్మ తర్వాత జన్మ కు ఆధ్యాత్మిక ప్రగతి సఆధించాలి తప్ప అథః పాతాళానికి దిగజార కూడదు
Bramha life span according to earth years... 4320000*71*14*2*365*100=3.1346784e14 After brahma life span over, these universe goes to nothingness(shiva), then new brahma came and start the creation with his knowledge (sarawati) It's cyclic process... According to Yogis 83 brahmas were gone, now we are in 84 th brahma... 52 nd year.. Is it right r wrong? I don't I ve watched soo many videos.. My final conclusion is these calcution... 🕉🕉🕉🕉🕉🕉
నమస్కారం వేంకట చాగంటి గారు .ఈ క్రింది video లో జగద్గురు శ్రీ భారతి తీర్థ స్వామి వారు రామ కృష్ణులను మహా విష్ణువు యొక్క అవతారంగా పేర్కొన్నారుua-cam.com/video/CBwniz8ZXss/v-deo.html. Video చివరి లో జగద్గురువుల భాషణం ప్రారంభం అవుతుంది
Sir Lakshmi garu adigina prashna jantuvlu,pakshulu,krimi,kitakalu tarvata manishi janma ettutaya ani Adi garu. Malli manushulu jantuvuluga janma teesukuntara ani adigaru... Sir me video's anni chusanu nenu eppudu dislike kottaledu , e video ki kottanu. Sir e prashnaku malli answer chapandi. Om
ఓం 🙏
Excellent narration
చాగంటి.వెంకట్ గారు హింస గుఱించి అంత వివరంగా చెప్పిన మీకు శతకోటి వందనాలు సర్
vchaganti7@gmail.com
84 లక్షల జీవరాసులు (21×4).
దీనిలో మానవ జన్మ ఉత్తమమైనది.కానీ మనం మాత్రమే అతి స్వార్థం,ద్వేషం తో జీవితం గడుపుతున్నాం .మిగితా ఎవి స్వార్థం తో జీవించడం లేదు, ఎవరిని ఎం విధంగా కష్ట పెట్టటం లేదు. 🌹🙏🌄
.
🕉️🙏
🙏🙏🙏 గురువుగారు
నాకు సరియైన సమాధానం లభించింది.
నమస్కారం సార్, కర్మ జన్మ అనే విషయాన్ని చాలా చక్కగా వివరించారు కానీ ఈ వీడియో చూసిన తర్వాత కూడా నాలో ఒక సందేహం మెదులుతూనే ఉంది.
జీవితం లో అనుభవించిన బాధలు కష్టాలు సుఖాలు వీటన్నింటికీ కారణం జన్మే కదా, అసలు ఈ జన్మ లేకపోతే మనిషి కర్మ చేసే అవకాశం ఉండదు కదా. కొందరికి ఖేదం మరి కొందరికి మోదం అనే ఈ వ్యత్యాసం ఉండనే ఉండదు. మొదటి జన్మ కర్మ ఫలితం రెండవ జన్మ అయితే మరి మొదటి జన్మ ఏ కర్మ ఫలితం ఆధారంగా మనకు లభించింది? అసలు ఈ జనన మరణ చక్రం ఆవిర్భావానికి ముందు కూడా ఏదో ఒక స్థానం ఉంటుంది కదా సార్ ఏమిటి ఆస్థానం?
అసలు సృష్టే లేకపోతే అందరం ఈశ్వర సాన్నిధ్యంలో హాయిగా ఉండే వాళ్ళమేమో. ప్రస్తుతం అనుభవిస్తున్న కష్టసుఖాలు కూడా అంతా మిధ్య అని పెద్దలు అంటారు కానీ నాలాంటి ఒక సామాన్య వ్యక్తికి మాత్రం అదంతా మిధ్య కాదు అనిపిస్తుంది.ఈశ్వరుని యొక్క చిటికిన వేలు మనం వదిలిపెట్టామో లేక ఆయన మనల్నివదిలి పెట్టాడో తెలియదు కానీ మొత్తం మీద ఈ ఆటలో మాత్రం మనం అలసి పోతున్నాం. పై వాడు మాత్రం ప్రశాంతంగా చూస్తున్నాడు. మనం మాత్రం దీనంగా తలపైకెత్తి ఆయన కోసం ప్రార్థన చేస్తున్నాము. ఏ నాటికి ఈ అరిషట్ వర్గాల నుండి సంసార సాగరం నుండి బయట పడేస్తాడో?
మనం అనే ఈ పదాన్ని నాలాంటి సామాన్యులను దృష్టిలో పెట్టుకుని వాడాను అది మీ లాంటి వారికి వర్తించదు గమనించగలరు.
Nice information, thankyou sir. I have a small suggestion: your moving background is distracting our attention. Pl look into this.
Can you please inform me what the fees to join Veda University
వెంకట చాగంటిగారికి నమస్కారములు 🙏🔥🕉️.మీరు 84 లక్షల జీవరాశులలో మానవులు మాత్రమే కర్మజీవులు, మిగతా పశు,పక్షాలు, క్రిమి కీటకాలు భోగజీవులూ అన్నారు. మనుషులు చెడు కర్మ చేసి జంతుజాలాలుగా పుట్టుతారు మంచి కర్మచేసి మానవునిగానే పుట్టి జ్ఞానిగా ,యోగిగా మారి శాశ్వతానందాన్ని అనుభవించవచ్చు అన్నారు.మరి జంతుజాలం ,భోగజీవులు ఏకర్మా చేయవూ అన్నారు.ఏకర్మా చేయని ఆ జీవులు మానవజన్మ ఎలా తీసుకుంటాయో చెప్పలేదు.
సహజంగా 84లక్షల జన్మలెత్తినా తర్వాత సహజంగానే వాటికి మానవజన్మ వస్తుందా చెప్తారని ఆశిస్తాను.
@KS Reddy గారు
మానవుడు తన జీవిత కాలంలో చేసిన కర్మల అనుగుణంగా ఏ feelings/భావనలు మీద ఎక్కువ attachment పెట్టుకుంటాడో, ఆ వాసనల ద్వారానే తను next జన్మము తీసుకుంటాడు. మానవుడిగా పుట్టాలంటే మొత్తం 84 లక్షల జీవరాశుల జన్మలు ఎత్తవలసి ఉండక్కర్లేదు.
ప్రవీణ్ గారు , నేను అడిగింది పశు పక్షాదులు ఏకర్మ చేయవుకదా వాటికి మానవజన్మ ఎలా వస్తుంది అని ,ఆ వివరం నాకు అర్థం కాలేదు.
అమ్మా!మీ ప్రశ్నకు లక్ష్మీ తంత్రం సమాధానం చెపుతుంది.అది వేదానుకూలంగానే చెపుతుంది.
మానవులకు వృత్తం ఏమైనప్పటికీ, ప్రతి వ్యక్తి ఎందుకు ప్రత్యేకమైన ఆలోచనలను పొందుతున్నాడు, వారి ప్రత్యేకమైన ఆలోచనలకు కారణం ఏమిటి
Send your question in video format to Mr. Shastry's WhatsApp (+1 2198806548)
గురువు గారు మంచి విషయాలు తెలియజేశారు. 🙏🙏🙏
అలాగే ఇంతకు ముందు తెలిపిన వీడియోలు రిఫరెన్స్ గా వాటి లింకుల వివరాలు డిస్క్రిప్ట్షన్ లో ఇస్తే బాగుంటుంది.
ధన్యవాదాలు 🙏💐❤️
Vedaaniki bagaa nirvachanaalu istunnaaru మీరు
భగవద్గీత లో నాల్గవ పార్ట్ లో "నా" గురించి పూర్తిగా దేవతలకు కూడా తెలియదు అని భగవానుని ఉవాచ.
0m
Guruji dhanyavadhamulu
Venkata Chaganti garu Plants do cry but their cries are not audible to human ears, they produce 25 ultrasonic distress sounds when they are hurt.
గురువుగారు నమస్కారం ఈ సృస్టి ఆది అంతం మనకు తెలియక పోవచ్చు కానీ సృస్టి కర్త అయిన పరమాత్మ కు ఖచ్చితం గా తెలుస్తుంది కదండీ దయ చేసి సమాధానం చెప్పగలరు
I appeal to all viewers to judge the issues based on evidence and rationality rather than judge personalities. Thank you all.
Trees has feelings.
Practically I exprienced . We have a one gova tree in our compound we loved it so much . A situation came as we have to leave that house we felt very sad to seperate from that tree cryed so much and slept . We saw a unbelivable thing at morning that is the tree died all leaves shut down .
Yes you are right they can respond to our words also
That's a good question madam...you might want to add - how come human population is growing...from 3 billion in 1900s to 8 billion in 2020...could this mean: A> some or all of non-human life-forms that are destroyed are coming back as humans B> There are a reserve of atman up-there and they found this time-period to show-up as humans. In both these cases, a question arises: why only human population is growing...why not other creatures, like say, American Bison.
Nice Explanation Sir. 🙏
ఓం నమఃశివాయ
Correct...నేనూ ఇలాగే అనుకున్నాను
కల్పం అన్నది repetitive process, so we cannot find the starting అని అన్నారు., మరి మోక్షం పొందిన వాడికి కూడా రిపిటీటివ్ అంటారా? మరి అపుడు మోక్షం ఎందుకు?
ఆవిడ అడిగి క్వెషన్ సహేతుకమైనది....
కానీ మీ జవాబు, సహేతుకం గా అనిపించలేదండి..
కల్పం అన్నది ఎంత రిపిటీటివ్ ఐనపటికి, మనం స్టార్ట్ అయ్యేది మనిషి గా నా లేక జంతువు గాన? అన్న ప్రశ్న, ప్రశ్న గానే ఉండిపోయింది...
వెంకట్ చాగంటి గారిని గౌరవిస్తూ నా అభిప్రాయం తెలియచేసేను,... అన్యధా భావించకండి..🙏🙏
You can send your question in video format and I will reply to it. Send your question to vchaganti7@gmail.com
The viewers may read Bhagavadgeetha,3rd chapter to know about karmas and may refer to sloka 33 of 3rd ch. which states that all creatures (pranis) according to their Gunas (satwa,rajas and tamas which are existing in Prakruti) perform actions(karmas) and it is stated in slokas 14 and 15 of Chapter 14 of B.G. that a person who has disciplined and practised Satwa Guna ,attains a loka where people of good karmas reside and a person who is dominated with Rajo Guna will be born among people of worldly interests and a person who has allowed to dominate Tamo Guna in himself will take birth as insect,animal etc which are called in the sloka as 'mudha yoni'. With the combinations of Elements of Panchabhutas, the bodies of each living being is formed and karmas play major role in changing these forms by permutations and combinations. Since performance of karmas is under the will of every individual, Krishna says in sloka 5 of 6th ch of B. G. that a person has to try to lift himself and he should not expect a second person to improve him .(Uddhareth atma natmanam).According to Vedic scriptures, paropakar brings punya(credit) and parapidana brings papa(debit or loss) . It is also stated that your nature alone binds you, and nobody is to be blamed for our state. If people develope interest in Spiritual Science, they will understand various aspects of Truth .
assalu srushti yendhuku?
Hello Sir, I don't think you answered of what Vijaya lakshmi has raised, where is the beginning?
There is no beginning and no end Pradeep garu
Vedam lo Bramhanulu matrame mamsamu tinakudadu ani unda? Leda everu tinakudadu ani unda??
Ramayanam lo Shri Ramudu eppudu anna Mamsam tinnatuga unda? 🙏🏻🙏🏻 edanna video lo deni gurinchi cheppandi, Thank you 😊 🙏🏻
ua-cam.com/video/-W0uyQd0cQY/v-deo.html
ua-cam.com/video/GBG21IuhRjA/v-deo.html
ua-cam.com/video/qktbuSiYdiI/v-deo.html
Venkata Chaganti
Thank you so much, Chaganti garu.. 🙏🏻
If someone ask these questions , I will respond to them with these links..
ఒక వీడియో లో సముద్రంలో శ్రీచక్రం గానీ విష్ణు చక్రం బొమ్మ ఇసుకలో గీస్తోంది వివరించగలరు
Mathagi.thanks.good.qution
In Today how the society becomes is if one man doing the wrong thing then it is a mistake, if the same wrong thing doing by group of ppl then it is doesn't said to be mistake like wise society becomes, in today's society it is very difficult to judge which is wrong thing and which is right thing.
That is why Vedas are give to us. We must learn them and understand the law.
ನಮಸ್ಕಾರ ಸ್ವಾಮಿ
వెంకట చాగంటి గారు ప్రవచన కర్త లను అవమానించ లేదు
In tadays world every one eating chicken and mutton as a habit (on Sundays)and it becomes one of the essential in food list,even doctors and many big ppl tell us it improve immune system than vegitables, in every marriage programs it becomes a part so if someone take birth as goat or hen, then should we consider it is their karma
Brother I am also non vegetarian,
Protiens vegeterians lone ekkuva vunnayi, non vegkante kooda,
Proteins calories ekkuva pappu dinusulalo vunnayi greenslo,
Naa ku non veg alavatu ayyindi, tintunna kani vegetarian good food
Sir you are right no answer
Nsmadte
మనం మేకను చంపడం దాని కర్మ లో ఉంది అనుకోవచ్చా? కాకపోతే ఎలా?
మనషి మేకలూ, పోట్టేళ్ళూ, కోళ్ళ, ఇలాంటి జీవుల కంటే పరిణామ క్రమంలొ ఆత్మోన్నతి సధించిన జీవి. అటువంటి ఉన్నతమైన శరీరం పొందిన మానవుడు ఉన్నత కర్మలు ఆచరించాలి కానీ, పొట్టేళ్ళ కర్మ తో మనస లో భావించితే మనిషి కూడా జంతు సమానులే అవుతారు. "యత్ భావం తత్ భవతీ" మానవుడు జన్మ తర్వాత జన్మ కు ఆధ్యాత్మిక ప్రగతి సఆధించాలి తప్ప అథః పాతాళానికి దిగజార కూడదు
అనుకోకూడదు. శ్రీరాముడు ఏమి తప్పు చేస్తే కష్టాలు అనుభవించారు. యోగవాషిస్టం లో రాసారు. Archives.org లో ఉంది. యుక్తవయ్సులో కన్న మధ్యవయసు లో చదువవచ్చు.
archive.org/details/YogavasisthaTeluguTranslationBook1Of8
Bramha life span according to earth years...
4320000*71*14*2*365*100=3.1346784e14
After brahma life span over, these universe goes to nothingness(shiva), then new brahma came and start the creation with his knowledge (sarawati)
It's cyclic process... According to Yogis 83 brahmas were gone, now we are in 84 th brahma... 52 nd year..
Is it right r wrong? I don't I ve watched soo many videos.. My final conclusion is these calcution... 🕉🕉🕉🕉🕉🕉
Mari sita devi srushti adilo janminchinda, mari ayonija endukaindi
🕉️🙏🙏🙏🕉️
ధర్మం మారితే ?మతం మారితే ?నువ్వు మారితే? - Garika pati Narasimharao garu
ua-cam.com/video/LGL1ybUefb0/v-deo.html
నమస్కారం వేంకట చాగంటి గారు .ఈ క్రింది video లో జగద్గురు శ్రీ భారతి తీర్థ స్వామి వారు రామ కృష్ణులను మహా విష్ణువు యొక్క అవతారంగా పేర్కొన్నారుua-cam.com/video/CBwniz8ZXss/v-deo.html. Video చివరి లో జగద్గురువుల భాషణం ప్రారంభం అవుతుంది
Sir Lakshmi garu adigina prashna jantuvlu,pakshulu,krimi,kitakalu tarvata manishi janma ettutaya ani Adi garu. Malli manushulu jantuvuluga janma teesukuntara ani adigaru... Sir me video's anni chusanu nenu eppudu dislike kottaledu , e video ki kottanu.
Sir e prashnaku malli answer chapandi. Om
Listen again and again and you will understand. I told very clearly the answer.
🙏🙏🙏🙏🙏
GOOD ANSWER
HEART TOUCHING ANSWER
🙏🙏🙏🙏💐💐💐
"Himsa paapama?" Title lo change
Thank you Aditya Kotha! I changed the title.
ua-cam.com/video/mDm-MWHWoHg/v-deo.html
Super sir,I hav your number
🙏
🙏🙏🙏