Ninne Stutintunayya yessaya || నిన్నే స్తుతింతునయ్యా యేసయ్యా ||
Вставка
- Опубліковано 2 жов 2024
- #worldmusicday #latestteluguchristiansongs #teluguchristiansongs #telugu #worshipsongs #livemixing #digitalgospel #Ninnesthutintunayya
Recorded by:
Rahul Audios
Contact:8309850737
Audio mixing: Bro.Rahul
Vocals: Bro.Surya
Keys: Bro.Sandeep Velicharla ,Bro.Benny
Sax: Bro.joji
Rhythm Pads: Bro.Vinod,Bro.Joshua
Bass:Bro.Uday
Tabla: Bro.Sharaht,Bro.Kranthi
#christiansongstelugu #livechristiansongs #gospelsongs
Nobody can sing like you
My dear young lad! God bless you❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
నిన్నే స్తుతింతునయ్య యేసయ్యా
నిన్నే సేవింతునయ్య
నీవే నా మార్గము సత్యము జీవము
నీవే నా రక్షణ విమోచన దుర్గము //2//
నీ సాటి దేవుడు లేడయ్య ఈ జగమందు నీ లాంటి దేవుడు లేడయ్య
అనుపల్లవి.....
ఆరదింతును నిన్నే ఆరదింతును //2//
໖
...1
ఇస్సాకును కాపాడుటకు గొర్రెను దచావు మమ్మును కాపాడుటకు నీవే బలిగా మరవు //2// నీ లాంటి దేవుడు ఎవరయ్యా ఈ జగమండు నీ లాంటి దేవుడు లేడయ్య //2// //ఆరదింతును//
నేను వేదకక పోయిన నన్ను వెదకితివి నే ప్రేమించక పోయిన నాకై ప్రాణం పెట్టితివి //2// నీ లాంటి దేవుడు ఎవరయ్యా ఈ జగమండు నీ లాంటి దేవుడు లేడయ్య //2// // ఆరదింతును//
Amen 🙌
Really this song is fantastic 😊