ఈ జన్మ సాయి సేవకు అంకితం | శ్రీదత్త సాయి | Telugu |

Поділитися
Вставка
  • Опубліковано 9 сер 2023
  • ఇంకొకసారి ధనికులు ద్వారకామాయిలోకి వచ్చి బాబాతో మాకు డబ్బుకావాలి అని విసిగిస్తున్నారు. బాబా మౌనంగా కూర్చున్నారు.
    ఇంక బాబా ఇవ్వరు అని వాళ్ళు షిర్డీ నుండి వెళ్ళిపోయాక మిగిలిన భక్తులతో బాబా నా దగ్గర భగవంతుడి గురించి విషయాలు చాలా వున్నాయి. నన్ను అడగనక్కరలేదు తీసుకొని పొవ్వచు. పొంగి పోరలుతున్నది. కాని అది ఎవరు అడగరు. ఎవరు వచ్చినా కోరికలు, డబ్బు కావాలి అని వస్తున్నారు. ఎంత డబ్బు ఇస్తే మీ దేహాలు తృప్తి పొందుతాయి. డబ్బు అవసరమే ఎంతవరకు ? ఉండడానికి, తినడానికి, కట్టుకోవడానికి మాత్రమె. మనిషి కోరికలకు అంతు ఎక్కడుంది. అని అడిగారు.
    భగవంతుడు కంటి ముందు ఇన్ని లీలలు చూపిస్తున్న ఒక్కసారి కూడా మనం మనకు జరిగిన మంచి పని వెనక ఎవరు ఉండి నడిపిస్తున్నారు అని కూడా ఆలోచించలేని పరిస్థితి ఈ కలియుగం.
    #saibaba #shirdi #telugu #darshan #sridattasai
    Sai Satcharitra Telugu:
    • Sai Satcharitra Telugu
    Sri Guru Charitra Telugu:
    • Sri Guru Charitra Chap...
    Follow Sri DattaSai Mandiram On Social Media Platform
    Whatsapp Telugu Group
    chat.whatsapp.com/C1mvF3aWLTl...
    Facebook: / dattasaimandiram
    Instagram: / sri_dattasai_mandiram
    Twitter: / dattasaitemple
    UA-cam: / sridattasaimandiram
    This page is specially created for children. The main focus is to create awareness in children about Shirdi Sai Baba. When a seed is nurtured right from the early stage, it results in an excellent tree. Similarly, when children are made aware of Baba's love, they can grow with his teachings and realize Baba's love right early.
    This initiative is from Sri DattaSai Mandiram of Devichowk Rajahmundry to bring awareness to children about Sai Baba.
    Facebook link
    / dattasaikids
    Instagram link
    sri_dattasa...
    Or Join the Kids English Whatsapp group
    chat.whatsapp.com/IqwzBRnEzTt...

КОМЕНТАРІ • 9