గురువు అనుగ్రహము | శ్రీ దత్త సాయి | Telugu |
Вставка
- Опубліковано 27 вер 2024
- మనం పూజలు, చేసినంత మాత్రాన, పుణ్యక్షేత్రాలు దర్శించిన మాత్రాన మన కర్మలు నశించవు.
నాసిక్ సమీపానగల సప్తశృంగి దేవత పుజారి అయిన కాకాజీవైద్యకు మనసుకు శాంతిలేదు.
పూజ ఉద్యోగ ధర్మము. పుణ్యం కాదు. అతడు సాయిబాబాను షిరిడీలో దర్శించిన తరువాతే అతనికి మనశాంతి లభించింది.
మనం విలువైన వస్తువులను, వ్యక్తులను కోల్పోతే తీవ్ర నిరాశకు గురిఅవుతాం. అది సహజమే.
చాంద్ పాటిలు అడవిలో గుర్రాన్ని వెతుకుంటూ వెళ్ళినప్పుడు, బాబా గుర్రం జాడ తెలిపి అతనికి అనందం, ఆత్మశాంతి కలిగించాడు. గుర్రాన్ని చూపడమంటే కోరిన వారికి మార్గాన్ని చూపడమే.
మనం పొగొట్టుకొన్నది తిరిగి పొందడం గురువు అనుగ్రహమే .
#saibaba #shirdi #telugu #darshan #sridattasai
Sai Satcharitra Telugu:
• Sai Satcharitra Telugu
Sri Guru Charitra Telugu:
• Sri Guru Charitra Chap...
Follow Sri DattaSai Mandiram On Social Media Platform
Whatsapp Telugu Group
chat.whatsapp....
Facebook: / dattasaimandiram
Instagram: / sri_dattasai_mandiram
Twitter: / dattasaitemple
UA-cam: / sridattasaimandiram
This page is specially created for children. The main focus is to create awareness in children about Shirdi Sai Baba. When a seed is nurtured right from the early stage, it results in an excellent tree. Similarly, when children are made aware of Baba's love, they can grow with his teachings and realize Baba's love right early.
This initiative is from Sri DattaSai Mandiram of Devichowk Rajahmundry to bring awareness to children about Sai Baba.
Facebook link
/ dattasaikids
Instagram link
www.instagram....
Or Join the Kids English Whatsapp group
chat.whatsapp....
Jai Sai Ram Jai Jai Sai Ram
Om Sri sachidananda sadguru Sai nath Maharaj ki Jai 🙏
Om Sai ram 🪷💐💐⚘️🙏🙏
Jai Sai Ram
Om sri sairam 🙏🙏🙏🙏
Baba 🙏
❤😊
om sai ram sraddha shaburi
baba ma intlo godava kakunda chudu thandri