బురదలో దున్నడానికి ఈ టైర్లు బాగున్నయ్ | Best Puddling Tyres | Rythubadi

Поділитися
Вставка
  • Опубліковано 18 жов 2024
  • ఉమ్మడి వరంగల్ జిల్లా.. ప్రస్తుత మహబూబాబాద్ జిల్లాలోని నెల్లికుదురు మండలం రాజ్యతండాకు చెందిన రైతు విజయ్ కుమార్ గారు.. ఈ వీడియోలో ట్రాక్టర్ టైర్ల వాడకంలో తన అనుభవాన్ని తెలుగు రైతుబడితో పంచుకున్నారు. ముఖ్యంగా బురదలో వాడటానికి వినియోగిస్తున్న పడ్లింగ్ టైర్ల క్వాలిటీ, దిగబాటు గురించి విలువైన సమాచారం అందించారు. గతంలో అనేక టైర్లు వాడినప్పటికీ.. ప్రస్తుతం వినియోగిస్తున్న అపోలో ఎఫ్ఎక్స్222 అనే టైర్లు బురదలో దున్నడానికి చాలా అనుకూలంగా ఉన్నాయని.. మైలేజ్ కూడా బాగా పెరిగిందని చెప్తున్నారు. పూర్తి వివరాల కోసం వీడియో మొత్తం చూడండి. అపోల్ టైర్ల గురించి మరింత సమాచారం కోసం కింద ఇచ్చిన అపోలో టైర్ కంపెనీ వెబ్ సైట్ ను చూడండి.
    www.apollotyre...
    చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
    మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
    గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
    Title : బురదలో దున్నడానికి ఈ టైర్లు బాగున్నయ్ | Best Puddling Tyres | Apollo FX222
    #రైతుబడి #బురదలోదున్నడం #PuddlingTyres

КОМЕНТАРІ • 85