With Latest Technology | Vizag Diesel Loco Shed is at the Top | Idi Sangathi

Поділитися
Вставка
  • Опубліковано 9 жов 2024
  • ఒక రైలు బండి వేగంగా పట్టాలపై పరుగులు తీస్తోంది. హఠాత్తుగా అందులో సమస్య వచ్చింది. బండిని నడుపుతున్న లోకో పైలెట్ కి, అసిస్టెంట్ పైలెట్ కి ఏం చెయ్యాలో పాలుపోని పరిస్ధితి. ఒకప్పుడైతే అ బండిని అక్కడే నిలిపేసి మరో ఇంజన్ వచ్చే వరకు వేచి చూడడం ఒక్కటే మార్గంగా ఉండేది. ఇప్పుడున్న సాంకేతికత ద్వారా విశాఖలోని రిమోట్ లోకేషన్ లో డిజిల్ లోకో షెడ్ నుంచే GPS ద్వారా అక్కడ ఏం సమస్య వచ్చిందో దానిని ఎలా అక్కడ పరిష్కరించవచ్చో ఇంజనీర్లు లోకో పైలెట్ కి నిర్దేశిస్తారు. తద్వారా బండి నిలపాల్సిన అవసరం లేకుండా తన యానాన్ని కొనసాగించేందుకు వీలవుతుంది. నిర్దేశిత కాలపరిమితిలో సర్వీసింగ్ చేసిన తర్వాత సమస్య లేకుండా చూడడంలో విశాఖ డీజిల్ లోకో షెడ్ దేశంలోనే అగ్రగామిగా నిలుస్తోంది. భారతీయ రైల్వేల్లో గత ఐదు దశాబ్దాలుగా అత్యున్నత స్ధానం నిలుపుకుంటోంది

КОМЕНТАРІ • 8