అవును తమ్ముడు ఒకరి దగ్గర పని చేసి కష్టాన్ని వాళ్లు గుర్తించకుండా ఏదో ఒకటి అంటారు మీరు చెప్పినట్టుగా మనం వ్యాపారం చేసుకుంటే రూపాయి అన్నది మిగులుతుంది చాలా బాగా చెప్పారు తమ్ముడు ఈ వీడియోలో మాత్రం వివరంగా ప్లాస్టిక్ సామాన్లు కోసం చాలా బాగా చెప్పారు తమ్ముడు గారు
మీకు future వుంది .😊
Thanks brother intha baaga yevaroo chepparu..Meeku 🙏🙏🙏
అవును తమ్ముడు ఒకరి దగ్గర పని చేసి కష్టాన్ని వాళ్లు గుర్తించకుండా ఏదో ఒకటి అంటారు మీరు చెప్పినట్టుగా మనం వ్యాపారం చేసుకుంటే రూపాయి అన్నది మిగులుతుంది చాలా బాగా చెప్పారు తమ్ముడు ఈ వీడియోలో మాత్రం వివరంగా ప్లాస్టిక్ సామాన్లు కోసం చాలా బాగా చెప్పారు తమ్ముడు గారు
అక్క థాంక్స్🙏
Super brother Meeru🎉
Wonderful explanation brother
nachhavu sodara, all the best 👌👌👌👌👍👍👍👍
Last speech super babai
సొంత వ్యాపారం బెస్ట్
Meeku entha manchi manasu brother . Mee Salahalu channa mandhi ki dhari chupisthunthi. God Bless you.
Good luck brother 🎉
Meru chyppatamm chala happy ga vundi
Namaskaram annayya. Mee vedios chala usefullga untai.
Super bro meku selut cheyali etha baga cheparu
Thank you uncle ❤❤
Aunty ki namastyyy
సారీ ఐటమ్స్ అన్నీ ఎక్కడ అమ్మాలో చెప్పండి ప్లీజ్
U can sell them anywhere. That is the job moron.
ప్రతి సందులో అంటే వీధుల్లో తిరిగి అమ్మాలి 🙏
Uncle nynu college hostel loo ammukovadani kii konni sala ha luu evvandii
కాస్ట్ ఎంత అంకుల్ ఎక్కడ కొన్నారు
గూగుల్లో k8 మైక్ అని సెర్చ్ చేయండి 🙏
అంకుల్ మీరు వాయిస్ కి ఏ మైకు వాడుతారు చెప్పండి ప్లీజ్
k8 మైక్
Mari lengthy ga boring ga undi.sorry