వెంకటరావు గారు మీరు పేదరికంలో ఉన్న నిరుద్యోగ యువతకు,వాళ్లు ప్రక్కదారి పట్టకుండా, సంఘ విద్రోహ శక్తులుగా మారకుండా, తక్కువ పెట్టుబడితో, నిజాయితీగా రోజుకు 7 లేక 8 గంటలు చిన్న టీవీఎస్ బండి మీద ఊల్లో తిరుగుచు ఆడుతూ పాడుతూ అందర్నీ ఆప్యాయత గా పాలకరిస్తూ చేసుకొనే వ్యాపారాన్ని చక్కగా వివరించారు. మీకు hatsup sir.
నీకేమైనా బుద్ధుందా ఇప్పటికే వ్యాపారం అందరూ రోడ్లెంకి చేశారు నువ్వు మొత్తానికి హోల్సేల్ ప్యాకెట్లు రేట్లు ఎంత పడతాయి 42 రూపాలు పడితాయి72 రూపాయలు పడతాయి 32 రూపాయలు పడతాయని ఎలా చెప్తావు కొత్తగా నువ్వు తయారయ్యావని రేట్లు చెప్పడానికి youtube వాళ్ళు ఇలాగ రేట్లు చెప్పే వాళ్ళందరిని బ్యాన్ చేసి పెడితే వదిలిపోతుంది

@@sunkaravenkateswararao6156 🙏👍🌹🙏👍
చాలా బాగా చెప్పారు తమ్ముడు గారు షాప్ కూడా చూపించారు కానీ అది ఎలాగా అమ్మాలి ఎలాగ రేటు అనేది తెలియపరచాలి మీరు తమ్ముడు గారు
ఒక్కో వీడియో వాళ్ళకి అర్థం అయ్యేలాగా చెప్పాలి కొంచెం సమయం పడుతుంది అక్క ఓపిక ఉంటే విజయం వాళ్లదే 🙏
All the best you are UA-cam channel and I like your genuinity
God.. blessings..you..and your sweet family 🎉
థాంక్యూ మై ఫ్రెండ్🙏
👌
Thank you andi andaru bagundali ani miru manchiga vivarincharu
🙏🏻🙏🏻🙏🏻
Super ❤❤❤❤❤❤
Vijayawada wholesale shops adress kavali
26వ తారీఖున వీడియో వస్తుంది అడ్రస్లు మొత్తం ఉంటాయి కొంచెం చూడండి ఎంత కొనాలో ఎంత అమ్మాలో వివరంగా చెప్తున్నాను
Ok
Super🎉🎉🎉🎉🎉
అన్ని వ్యాపారలకంట్టే యూట్యూబ్ వ్యాపారం మిన్న.వ్యాపారం భూచక్రం భవానీ పురం.
Vijayawada loo holesale shop kavalle
A❤❤nna
Video mottam chusindhe shops kosam miru address clarity ga pettakunda just ala 10 sec pettithey yemi use clarity asalu ledhu shops gurinchi
మీతో మాట్లాడాలని ఉంది
కొత్త సంవత్సరం జనవరి 5న లైవ్ ఇస్తున్నాను టైం చెప్తాను డైలీ వీడియో చూస్తా ఉండండి మంచి ఉపయోగం ఉంటుంది
ఏంది పెట్టినావు నీ పంచాయతీ అమ్ముకుని ఏదంటే సైలెంట్ గా అమ్ముకోవచ్చు
విజయవాడ లో మెరుకొనే షాప్ అడ్రస్ పెట్టండి
ఈరోజు వీడియో చూడండి🙏
25వ తారీఖున వీడియో వస్తుంది అడ్రస్లు వివరాలు తెలుస్తాయి చూడండి నేను అన్ని అక్కడే ఖరీదు చేస్తాను 🙏
బండి మీద అంత సామాను ఎలా తీసుకోని పోతారు 🙏చెప్పండి
అదేగా టాలెంట్ 🙏
ఎలా తీసుకుపోతారో చెప్పండి
నా టీవీఎస్ ఎక్సెల్ బండి మీద 🙏
బండికి వెనకాల ట్రాలీ ఉందా
Hi sir
Anna
హాయ్ ఫ్రెండ్ గుడ్ మార్నింగ్🙏
Business chesukoni meeru ila open ga cheppakandi .. avasaram ledhu..
నీకేమైనా బుద్ధుందా ఇప్పటికే వ్యాపారం అందరూ రోడ్లెంకి చేశారు నువ్వు మొత్తానికి హోల్సేల్ ప్యాకెట్లు రేట్లు ఎంత పడతాయి 42 రూపాలు పడితాయి72 రూపాయలు పడతాయి 32 రూపాయలు పడతాయని ఎలా చెప్తావు కొత్తగా నువ్వు తయారయ్యావని రేట్లు చెప్పడానికి youtube వాళ్ళు ఇలాగ రేట్లు చెప్పే వాళ్ళందరిని బ్యాన్ చేసి పెడితే వదిలిపోతుంది
youtube చూసి హోల్సేల్గా ఇతనికి ఎవరు సరుకు ఇవ్వకండి బుద్ధిలేని వ్యాపారం చేస్తుండు దరిద్రుడు