Build World's Tallest Temple with your devotion - contribute for the construction of Vrindavan Chandrodaya Mandir: www.vcm.org.in/mangli-campaign youtube.com/@vrindavanchandrodayamandir
Hare Krishna... 🙏 మంగ్లీ గారు చాలా చక్కగా రాధాకృష్ణ పాటను పాడి, మీ నృత్యంతో మా మనసుని మైమరిపించారు. మీ నృత్యం మాత్రం చాలా అద్భుతంగా ఉన్నది.మీరు ఇలాంటి పాటలు మరిన్ని పాడాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను❤
అదేంటో మంగ్లి గారు రాధాకృష్ణుల పై అపారమైన భక్తి వళ్ళో ❤ మీ స్వరం పై ప్రేమ తోన తెలియట్లేదు గానీ 🙏 ఈ పాట నాకు చాలా అంటే చాలా బాగా నచ్చేసింది 🙇 Radhe Radhe 🛐 Hare Krishna 🙏
Concept is brilliant stage performance tho start chesi dance tho song ni oka classic album chesaru . hats off to director 🙏 chala chala bagundi. Music competed with AR rehaman..look like Manitatnam visual fest 🎉amazing Camera work ❤specially Beautiful Costumes and simple dance movements . Indravathi voice strength telisindi. One of the best album in Mangli musical chat buster. Wish you all the best to both sisters.
जय श्री कृष्ण जय श्री कृष्ण राधे श्याम जय श्री शिवपार्वती हर हर महादेव जय श्री भोलेनाथ ओम नमः शिवाय जय श्री रामसीता माता जी जय श्री हनुमान जी महाराज शिवपार्वती हर हर महादेव माँ बाप ♥️🙏🌈🏔️🌼🎋🌿
MANGLI..AND Mee sister INDRAVATHI GARU CHALA ADHRUSTAVANTHULU GOPIKALU VESHAM LO MEERU PUNYAM SAMPADHINCHAARU GREAT MEEKU YELLAPPUDU SRI KRISHNA BHAGAVAN ASISSULU VUNTAYI NIRANTHARAM
You both sisters very lucky singing it Vrindavan so nice to see you you are play the colour of dressing everything is so perfect god bless you to do more and more like this and Radha Krishna all are Hindu gods Radhe Radhe Radhe Radhe Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare
Indravathi voice 👏🏻🫶👌melodic sweet voice Mee talent anto chupinchedi private songs cinema songs kaadu. Cinema songs only one month but movie songs life long meeru resent ga own song ki chala gap echaru. Manchi manchi songs cheyandi. Mee sisters ni avaru kottaleru. Mangli name oka brand . You are indipendent star ⭐ ❤
Build World's Tallest Temple with your devotion - contribute for the construction of Vrindavan Chandrodaya Mandir: www.vcm.org.in/mangli-campaign
youtube.com/@vrindavanchandrodayamandir
Ma'am Asalu meerana padinadhi??? Different voices kudanaa? Chala chala bagunay Ma'am mi voices❤
Verygoodmadam 👌👌👌👌👌👌👌👌👌🙏👌
😊😊😊😊😊😊😊😊😊😊
ఈ పాట సూపర్ హిట్ అవ్వాలని ఎంత మంది కోరుకుంటున్నారు ❤
PAKKA HIT ❤
I am the first person.
❤❤
Avaali anukovatam enti? already ayipoyindi ante!
MNGLI అక్క పాట AND VOICE అంటే ఎంత మందికి ఇష్టం ❤
Great మంగ్లీ అక్క ❤️
బృందావనం నుండి రాధాకృష్ణుని కీర్తిస్తూ మాలో భక్తిని మెరిపించినందుకు ధన్యవాదాలు మంగ్లీ జీ
❤🙏🏻🙏🏻
జై శ్రీ కృష్ణా 🙏ఎంత అద్భుతం గా పాడారు 👌👌ఎన్ని సార్లు విన్న.. ఆ మాయ లో నుండి బయటకు రావడం oo అద్భుతం 👌👌లిరిక్స్
Ma Krishna Maya ante Swetha garu! You can't come out of that 😍
చాలా బాగా పాడారు ప్రాంతీయ భాషా యాస వదిలి కూడా పాడ గలరని తెలిసింది.
మ్యూజిక్ డైరెక్టర్ ప్రశాంత్ విహారి సూపర్ గా మ్యూజిక్ ని అందించారు ప్రశాంత్ విహారి గారు సూపర్ మ్యూజిక్ అండి మరియు సూపర్ సాంగ్
Hare Krishna... 🙏
మంగ్లీ గారు చాలా చక్కగా రాధాకృష్ణ పాటను పాడి, మీ నృత్యంతో మా మనసుని మైమరిపించారు. మీ నృత్యం మాత్రం చాలా అద్భుతంగా ఉన్నది.మీరు ఇలాంటి పాటలు మరిన్ని పాడాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను❤
ఈ పాట చాలా చాలా అద్భుతంగా ఉంది. వింటున్న కొద్ది ఇంకా ఇంకా వినాలని ఉంది.
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
హరే రామ హరే రామ రామ రామ హరే హరే ❤🙏🏻
ఎప్పటినుండో వెయిట్ చేస్తున్నాం అక్కా finally ❤
అదేంటో మంగ్లి గారు రాధాకృష్ణుల పై అపారమైన భక్తి వళ్ళో ❤
మీ స్వరం పై ప్రేమ తోన తెలియట్లేదు గానీ 🙏
ఈ పాట నాకు చాలా అంటే చాలా బాగా నచ్చేసింది 🙇
Radhe Radhe 🛐 Hare Krishna 🙏
గోకులం లోని గోపికలు గుర్తుకొస్తున్నారు, సూపర్
సూపర్ మంగ్లీ అక్క ఈ పాట కూడా సూపర్ హిట్ అవ్వాలని మనస్పూర్తిగా కొరుకుంటున్నాను😊❤
Beautiful song
Prashanth Vihari composition super! Mangli sings well
❤❤🙏🙏🌹🌹ఇంత మంచి పాట పాడారు ఇద్దరు అక్క చెల్లెలు బాగుంది...అది కూడా శ్రీ కృష్ణ పాట చాలా బాగుండి వరల్డ్ వైడ్ అయిపోవాలా ఈ పాట
Mangli Radhe Krishna Radhe lyrics in Telugu
హరే కృష్ణా రాధాలోలా హరే..
బృందావనంలోన కన్నయ్యా
రాధా మనంలోన నీవయ్యా
నీవే లేని చోటే లేదయా
రాధా నీవై కొలువున్నావయా
చంద్రోదయంలోన కృష్ణయ్యా
రాధే రాధే జపం వినవయ్యా
రాధే కృష్ణా రాధే….
హరే కృష్ణా హరే …….
………
……….
రాధే రాధే రాధే నామ్ పుకారే
ప్రేమ్ కీ హర్ గలీ మే
వ్రజ్ కీ హర్ గలీ మే
గూంజే నామ్ రాధే శ్యామ్ రే
రాధే రాధే నామ్ పుకారే
వెన్నెల మోస్తున్న యమునా తీరం
కన్నుల చూస్తున్నా గీతాసారం
జగమే నీవనే నమ్మిన వేదము
జనమే నీకై సాగిన మార్గము
జగమంతా నిండిన నీ కీర్తీ
మనసారా హాయిగా నే పాడనీ
చిటికిన వేలున బరువును మోసిన
గోవర్ధన గిరిధారివే కన్నయ్యా
మా భారం ఇక నీదేగా రాధా కృష్ణయ్యా
రాధే కృష్ణా రాధే……
హరే కృష్ణా హరే …….
మధురలో మధురంగా చూపిన లీల
ఎదురుగా కంటున్నా ఓ గోపాలా
దాగుడు మూతలు ఆడిన వేళలా
వేణువు తానై మ్రోగిన రాధలా
నీ ప్రేమే అఖిలం ఓ మాధవా
ఆ చరితం సుందరం ఓ కేశవా
తనువును మనసును నీకై దాచిన
గోపికనైనా చాలయ్యా చిన్నీ కృష్ణయ్యా
చిన్ని జన్మే ధన్యం అవ్వదా రాధా కృష్ణయ్యా
రాధే కృష్ణా రాధే….
హరే కృష్ణా హరే …….
……..
please Pin this comment
Super no words i enjoy each word from you, thankyou so much for providing such a melody and i love krishnayya
Super akka ❤
One more song on lord KRISHNA ❤
RADHE RADHE❤🙏
Wow super super ga chalaaaa bagundi I love this song ❤ n Tq
Radhe Radhe 🎉
రాధే కృష్ణ రాధే...రాధే కృష్ణ రాధే.. రాధే కృష్ణ రాధే ❤❤❤❤❤ Vocals are Peaceful to Listening
సూపర్ మంగ్లీ గారు ఈ పాట కూడా సూపర్ హిట్ ఆవలిని మనస్పూటిగా కోరుకొంటున్నాను. ❤❤❤❤
Concept is brilliant stage performance tho start chesi dance tho song ni oka classic album chesaru . hats off to director 🙏 chala chala bagundi. Music competed with AR rehaman..look like Manitatnam visual fest 🎉amazing Camera work ❤specially Beautiful Costumes and simple dance movements . Indravathi voice strength telisindi. One of the best album in Mangli musical chat buster. Wish you all the best to both sisters.
Radhe Radhe 🎉❤
Both r Awesome ❤❤ జై క్రిష్ణ ❤❤
Hare Krishna - Thank you Mangli Garu .. your melodious voice in service of Krsna..
ఇద్దరినీ చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది ❤ ఒకే పాట ఇద్దరి నోట ❤❤❤❤
Super mam.Hare Krishna 🙏
thank you so muchh mangli garu... jai jaganath.jai ho.
Radhe radhe ji
Your's growth is wonderful Sisters........❤
Eroje adiga eppudu release avuthundani .. konchem baadha padda finally full song eroje release aindi iam so happy ❤❤❤
Radhe Radhe 🙌🙌🙌🙌🙇🙇🙇🙇🙇🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Radhe Krishna ❤❤
బాగుంది .... 👍👌
Superb Lovely sisters ❤
మంగ్లీ అక్క వాయిస్ అంటే ఎంతమందికి ఇష్టం❤ oka like veyyandi chuddam
Super❤ radhe krishna....❤❤❤
Chala chala chala bagundhi , assalu it's really so beautiful mangli akka ❤❤
Ilanti album songs inka inka cheyalani korukuntunnam cenema industry ki velthe vadilestharemo anukunnam kani ala cheyaledu thanq so much
जय श्री कृष्ण जय श्री कृष्ण राधे श्याम जय श्री शिवपार्वती हर हर महादेव जय श्री भोलेनाथ ओम नमः शिवाय जय श्री रामसीता माता जी जय श्री हनुमान जी महाराज शिवपार्वती हर हर महादेव माँ बाप ♥️🙏🌈🏔️🌼🎋🌿
Wow 👌 👏 😍 👍 🥰
Excellent performance by both of you.
Jai shree ram
హరేకృష్ణ ... బాగుంది
💐🎁👏👏 ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ ಸೂಪರ್ 👌✨💥🌟 ಕೃಷ್ಣ ಕೃಷ್ಣ ಹರೇ ಹರೇ 🤗🙏
Superb.. U both sisters did a great job.. Thank u so much for this beautiful song in Lord Krishna
So so nice music radhe radhe krishna 👌👏🙏🙏🙏🙏🙏
Radhe Krishna 🙏👌👍♥️🌷
MANGLI..AND Mee sister INDRAVATHI GARU CHALA ADHRUSTAVANTHULU GOPIKALU VESHAM LO MEERU PUNYAM SAMPADHINCHAARU GREAT MEEKU YELLAPPUDU SRI KRISHNA BHAGAVAN ASISSULU VUNTAYI NIRANTHARAM
Radhe Krishna 🙏🙏❤❤
Wow chala sarlu vinnanu.i like ❤
Super song jai krishna 🙏🙏🙏👌👌👌
Excellent 🎉
Radhe Radhe ❤
Jai Shri Krishna 🙏😍
Mangli Akka and Indravati Akka miru chala bagunnaru and song kuda chala bagundhi👌😍🥰
సూపర్ సాంగ్స్ కృష్ణ కృష్ణ హరహరేకృష్ణ హరేకృష్ణ,🎉మంగ్లీ సాంగ్స్
Beautiful melody and video, akka.
Wish you all the best for 2025! 😍
Hari bol super
Supar ma ❤
Super song nenu mangli sisters ki thanks chepthuna elanti radhakrishna medha somg kosam
Your Success is Unstoppable with blessings from Vrindavan Vihari The Legend of this Universe 🙌 @MangliOfficial
Hare Krishna
Peaceful song...
You both sisters very lucky singing it Vrindavan so nice to see you you are play the colour of dressing everything is so perfect god bless you to do more and more like this and Radha Krishna all are Hindu gods Radhe Radhe Radhe Radhe Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare
Lovely peaceful song💐
Song chala superb ga wachhindhi visuals kuda bagunnayi Matha Jai Shree Radhe Krishna
Golokam nundi bhiviki digina gopikalu meeru 🙌🙌🙌🙌🙌 blessings to you and video makers , lyrics writer
Radhe radhe
చాలా బాగుంది ప్రశాంత్.
🕉️రాదే రాదే హరే కృష్ణ హరే రామ రామ రామ హరే హరే 🎧🚩
Indravathi voice 👏🏻🫶👌melodic sweet voice Mee talent anto chupinchedi private songs cinema songs kaadu. Cinema songs only one month but movie songs life long meeru resent ga own song ki chala gap echaru. Manchi manchi songs cheyandi. Mee sisters ni avaru kottaleru. Mangli name oka brand . You are indipendent star ⭐ ❤
Ipati varaki miru padina songs lo ide best song❤
Mongly meeru entha andanga vunnaro ee song lo & mee antha andanga ee paata paadaaru i love you sister's ❤❤❤❤❤
Radhe Radhe Radhe Jay shree Krishna ❤
Radhe radhe🙏🙏🙏🙏
Excellent screen presence
Exlent Jai Om Radhe Krishna ❤
Haribol❤
Radhe Radhe Krishna
Radhe radhe ❤️
Hare Krishna 🙏🙇♀️
Hare Krishna ❤
మీ పాట మధురం💐🙏🙏
Akka super ❤❤❤❤❤❤❤❤
Rdhe Radhe ❤Radha Krishna❤
హరే కృష్ణ ❤🙏🏻🙇♀️
జై రాధేగోవిందా 🚩హరే రామ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే 🙏
Jai sri krishna..🙏 Radhe radhe..💕
❤ super
Jai shree Krishna radhey radhey ❤
Hii mangli garu I am big fan of you chala bagundhi song mangli garu ❤
Sooper
Hare Krishna Hare Krishna
Krishna Krishna Hare Hare
Hare Rama Hare Rama
Rama Rama Hare Hare... 💐🙏🙇♀️
Nice song mangli both❤❤❤❤
BEAUTIFUL ❤❤❤❤❤
Music 🎶 and singing, dance ❤Awesome performance ❤❤jai sree krishna ❤❤
కృష్ణం వందే జగద్గురు 🙏
మంగ్లీ వాయిస్❤❤❤❤❤❤❤❤