నిజం చెప్తున్నా అండి అందరికీ 😊 ఓం నమః శివాయ ఈ ఒక్క నామం జపిస్తే చాలు మిమ్మల్ని ఈ సృష్టిలో ఏ శక్తీ ఏం చేయలేదు..! అది మీరంటే పడని వాళ్ళు అయినా శత్రువులు అయినా ఎవరైనా సరే...! మిరు ధర్మంగా ఉన్నంత వరకు ఎవరు ఏం చేయలేరు....! ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర 🔱🕉️🚩🙏😊
పాటలో ఏమంత్రం ఉందొ తెలియదు గాని మంగ్లీ గారి వాయిస్ లో మాత్రం కచ్చితంగా ఏదో మాయ ఉంది.... .....అందుకే ఎన్ని సార్లు మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది😍😍😍😍😘😘😘😘😊😊😊😊
విన్నా కొద్ది మళ్ళీ మళ్ళీ వినాలనిపించే స్వరం. పాట రాసిన వారికి, సంగీతానికి జోహార్లు.🙏 నాదో కోరిక, మంగ్లిగారు, పురందరదాసర పదాలను మీ కంఠం ద్వారా వినాలని ఉంది.ఎందుకంటే, యశ్ (KGF film) ఇంటర్వ్యూ లో దాసర సంగీతాన్ని కొంచెం ఆలపించారు. చాలా చాలా బాగుంది
Maam, I m tamilnadu and Don't know telugu first time I saw you and hearing your song , it's really amazing, very effective voice, lord Shiva's blessings with you, keep rocking ma'am
సాధు జంగమా ఆది దేవుడా ..నిన్నటి మీ సద్గురు వారి శివరాతి ఉత్సవాల్లో ఈ పాట ఎంత బాగుందో .ఎన్ని సార్లు విన్నానో .ఆ పరమ శివుడే పరవశించి శివతాండవం చేస్తున్నట్లు వుంది .అద్భుతం తల్లి .ఆ శివయ్య ఆశీసులు మీకు .
ప్రతి శివరాత్రి కి సరికొత్త పాట తో అందరినీ అలరిస్తున్న మంగ్లీ అక్కకి ధన్యవాదాలు🙏🏽 ఆ శివుని యొక్క కృపతో ఇలాంటి మంచి సాంగ్స్ మరెన్నో మాకు వినిపించాలని కోరుకుంటున్నాం🙏🏽
అసలు మాటలు రావడం లేదు యీ పాట వింటుంటే మనసంతా ఏదో తెలియని పులకింత ఏదో తెలియని ప్రశాంతత కళ్ళమంట నీళ్లు ఆగడం లేదు అసలు అందుకో ఏదో లోకంలో ఉన్నట్లు ఉంది యీ పాట వింటే అసలు చాలా చెప్పాలని ఉంది కానీ అ అనుభూతి అంత కళ్ళల్లో నీళ్ల రూపం లో అనుభూతి శివుణ్ణి చేరుకుంటుంది 🙏🙏 చాలా సంతోషం గా ఉంటుంది యీ పాట వింటుంటే కొన్ని వండలాసార్లు విన్నాను యీ పాట అంత బాగుంది tq 🙏 మంగ్లీ సిస్టర్ మాకోసం ఇంత మంచి పాట పడినందుకు లిరిక్స్ రాసినవారికి చేతులు ఎత్తి మొక్కుతున్న 🙏..... ఓం నమః శివాయ 🙏❤️
@@apsflmplsteam9646 hold Your language .... Meeku theliyakaothey oorrukondi .... Maa intlo Andharu Sivaratri Song Daily vintaamu .... Ekkuva Maatlaadkandi .... Om Namah Sivaya ... Meee pani meeru chooskondi
నేను సాధారణంగా ఏ భక్తి పాట అంత Easy గా వినను but మంగ్లీ గారు అసలు ఏం పాడారండి పాట 👌🏻👌🏻👌🏻 Actully i am a Big fan of u. Your Voice మస్తు ఉంటది., ఇక సాంగ్ లో మీరు ఇచ్చిన expressions మాములుగా లేదండి 👌🏻👌🏻👌🏻 Dance కూడా చాలా Simple గా neet గా చెప్పు చేశారు. సాంగ్ లో locations ని బాగా చూపించారు. అన్నింటికీ మించి సాంగ్ లో ఉపయోగించిన పదజాలం చాలా బాగుంది.
ఈ పాట రాసిన వారికి మరియు ఇందులో భాగమైన అందరికి , ముఖ్యంగా మీకు ఆ శివానుగ్రహం పరిపూర్ణంగా ఉంది ....అది మాలాంటి లక్షలాది మందికి కూడా కలగాలని ఆ ఈశ్వరుడే మీ చేత ఈ పాటని మాకు అందించాడు....
అద్భుతమైన ఈశ్వరుని తత్వాన్ని తెలిపే పాటను అందించారు... మహాశివరాత్రి (01/03/2022) సందర్భంగా ఈ పాటతో అందరూ ఆ నిజతత్వ ఈశ్వరునిలో మునిగితేలుతారని ఆశిస్తూ.... ఈ పాటను రచించిన కోనేటి వెంకన్న గారికి,, అద్భుతంగా పాడిన మంగ్లీ గారికి ఈ పాటలో భాగమైన అందరికీ కృతఙ్ఞతలు...🙏
గోరేటి వెంకన్న బాబాయ్,ఆ శివుడే రాసుకున్నాడు నీ చెయ్యి పట్టి ఈ పాట .. అద్భుతంగా రాసావు. ఇక సంగీతం, మంగ్లీ సిస్టర్ ప్రెజెంటేషన్ మరింత ఎత్తుకు తీసుకు పోయాయి పాటని. God bless you the entire crew 🙏
Nn nnno. non. okn pink bn nonnn o nuno nuno bunn nbno b n nbnnbonnn. n. n. in london jarigindi nbn ni nbn ni n n nnn non refundable. only bnnk n omb omb omb nnn. N knnln nn nn own nnnnn nbn n olnlnb n!n. nbn n nn. ok nbn nnnn. Knknnnknbn. nk n. nnnn n nnoon noon nlonb noon b kjnbnnbnnnn nnno knnn. Nn. Nnnkn
I'm really addicted to this song.. I thought Telugu as a little rough pronouncing language but Mangli proved it to be so energetic and melodious .. god bless you..
I m hindi bhashi I don't know what she say (sung) but I can feel I can understand her ultimate singing... The voice is so beautiful , The singing is so energetic , The whole composition is wow wow wow...😍😍 Thank you Mangli 🙏🙏 Har Har Mahadev Shankara 🙏🙏 Har Har Mahadev 🙏🙏 🚩🚩🚩🚩🚩
ఇ పాట 2021 మహాశివరాత్రి సమయంలో విడుదల అయ్యింది.కానీ నేను అప్పుడు వినలేదు.23 శివరాత్రి రోజు విన్నాను సాహిత్యం చాలా బాగుంది.పాట ఇంత బాగుంది ఎవరు రాశారు అని చూస్తే జానపద శత్రవేత్త,జనపదపితమహా,బ్రహ్మ పుత్రుడు గోరటి వెంకన్నగారు.అప్పుడు అనుకున్న ఇలాంటి పద సంపద పదాల వరుస పధసాహిత్యం వెంకన్న గారిదే. ఓం నమశివయా.
After watching the live performance at sadhguru shivarathi event i became a huge fan of this song. Excellent performance by mangli garu keeping going ahead in this singing field 👏 👌. Moreover mind blowing lyrics hatsoff Gorenti Venkanna garu.
I from Northeast I don't understand the language of this song... But yet listening to it repeatedly.... How language can become a barrier between Shiva Devotees 😘😘 Love from NorthEast Mangli Didi Namaskaram Jai Bholeshankar 🙏
I am here after Mahashivratri program held by sadhguru and there I came to know about this wonderful lady... Even though am unable to understand the language still I am enjoying😊😊 😇🙏 "HAR HAR MAHADEV "
I m from kerala but i heard this song from isha Yogi center for the first time and her voice made me her fan , this song makes me dance , simply awesome , dont knw telugu still this song is a cut above
Don't know what to say.. I heard this song from my friend's whatsapp status.. Then i heard this song full from here.."AKHILANDAM BRAHMANDAM NI THANDAVAME".. That words😍.. Goosebumps😍.. Ur voice 😍.. Love from. Kerala❤
My mother toung is kannada but I am feel this song ❤❤ I don't know this language but this Bajan for mahashiv 🙏🙏🙏🚩🚩 All shiv dev songs are enargitic 🥰🥰🥰🤩🤩🤩 She's singing is so so beautiful ❤️❤️😍😍 God songs always grateful and super 🙏🙏🚩🚩🥰🥰❤️❤️❤️🥰🤩 Har Har Mahadev 🚩🚩🙏🙏 Har Har Mahadev 🚩🚩🙏🙏 Har Har Mahadev 🚩🚩🙏🙏 Jhai shri ram 🙏🙏🚩🚩 Jhai shri ram 🙏🙏🚩🚩 Jhai shri ram 🙏🙏🚩🚩 Jhai bajarang Bali 🚩🚩🚩 Jhai bajarang Bali, 🚩🚩🚩 Jhai bajarang Bali 🚩🚩🚩 🙏🙏🙏🚩🚩🚩🙏🙏🙏🚩🚩🚩
I don't understand a word, but I love her energy and the song and had tears in my eyes. Goes to show that Lord Shiva is consciousness and transcends words. Love to all, whether you are devotee of Lord Shiva or not. Keep praying and be conscious of what you say and do. Love, peace, blessing...❤️🙏🌺🌹💕
Dear Mangli, I am a 6year old girl. I fell in love with this song. I have been singing this from 10days continuously. Can you do more of these kind of Siva songs for me please?
ಮಂಗ್ಲಿ ಅವರೇ ಅದ್ಭುತವಾದ ಗಾಯನ ನೃತ್ಯ ಹಾಗೂ ಸಂಗೀತವನ್ನು ಕೇಳಿ ತುಂಬಾ ಸಂತೋಷವಾಯಿತು ಆ ಪರಮಾತ್ಮನ ಆಶೀರ್ವಾದ ಸದಾ ನಿಮ್ಮ ಮೇಲಿರಲಿ ಎಂದು ಹಾರೈಸುತ್ತೇವೆ ವೆಂಕಣ್ಣ ಬಳ್ಳಾರಿ ಕರ್ನಾಟಕ
హరహర మహాదేవ శంకరా… హరహర మహాదేవ శంకరా
ఓ ఓ..! సాధు జంగమా ఆది దేవుడా
శంభో శంకర హర లింగ రూపుడా
సంచార జగతినావ తోవ నీవురా
ఆది అంతమేది నీకు లేదురా
అండము నీవే పిండము నీవే
ఓ ఓ..! ఆత్మవు నీవే పరమాత్మవు నీవే
అఖిలాండం బ్రహ్మాండం నీ తాండవమే
అతలసుతల పాతాళం నీ కీర్తనమే
ఒహో..! పగలు రేయి తీరాలకు వారధి నీవే
ప్రళయ విలయ గమనాలకు సారధి నీవే
సాధు జంగమా ఆది దేవుడా
శంభో శంకర హర లింగ రూపుడా
ఓ ఓఓ..! గిరీ సుర సుతా గౌరీ సఖీయై నీ తోడుండా
శంఖ జోలె శంఖు పుర్రె నీకు పూదండ
రంగు లేని నాగమణి మెడలోన వెలుగుచుండ
ఏమీ లేని భైరాగోలే యాచించుచుండ
వెన్నెలనే తలపై కొలువై చిందులాడ
ఎందుకురా బూడిద నీ నొసట
గిరిజనమే నీకు బంధువులైరిరా
సిరులున్నా మురువవు సిత్రమురా
కలిమి లేమి కష్టము సుఖము
ఓ ఓఓ… నీ తూకములో అంతా ఒకటే
అఖిలాండం బ్రహ్మాండం నీ తాండవమే
అతలసుతల పాతాళపు సంద్రము నీవే
ఒహో..! ఉండీ లేనట్టుండే ఉనికివి నీవే
ప్రళయ విలయ తాళాలకు కర్తవు నీవే
సాధు జంగమా ఆది దేవుడా
హరహర మహాదేవ శంకరా
ఓ ఓఓ..! బిలువ మాల సుగంధాల పూసిన పూల పల్లకి నేల
తలపించేను కమనీయంగా శివుడా నీ లీల
సద్గురు వేదం శంభుని నాదం… అందాల ఈ సుందర ధామం
నింగీ నేలకు నిచ్చెనలు వేసే పావన పీఠము
ఈ దినమే గానం ప్రణవ నాదముగా
ఢమరుకమే ధిమిధిమి మోగెనురా
భువి నుంచి గంగ దివికే పొంగెనురా
నటరాజై శివుడే ఆడెనురా
నమఃశివాయ సిద్దనమాయ
ఓ ఓ..! సిద్దనమాయ అభిశుద్ధ నమాయ
పంచాక్షరీ జపమంత్రమే పరమశివాయ
కైవల్యం కైలాసం నమఃశివాయ
ఒహో..! అద్వైతం శివతత్వం సదాశివాయ
పూర్ణం పరిపూర్ణం గురుపూర్ణనమాయ
సాధు జంగమా ఆది దేవుడా
శంభో శంకర హర లింగ రూపుడా
సంచార జగతినావ తోవ నీవురా
ఆది అంతమేది నీకు లేదురా
అండము నీవే పిండము నీవే
ఓ ఓ..! ఆత్మవు నీవే పరమాత్మవు నీవే
అఖిలాండం బ్రహ్మాండం నీ తాండవమే
అతలసుతల పాతాళం నీ కీర్తనమే
ఒహో..! పగలు రేయి తీరాలకు వారధి నీవే
ప్రళయ విలయ గమనాలకు సారధి నీవే
సాధు జంగమా ఆది దేవుడా
శంభో శంకర హర లింగ రూపుడా
హరహర మహాదేవ శంకరా
Super
Sooo great
Superb bro
Ccc
@@ramandsitacutebunnys7175 thnks
ఇంత మంచి పాటని రాసిన గోరటి.వెంకన్న గారికి . పాడిన మంగ్లి గారికి🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾 ఆ పరమ శివుడు ఆశీస్సులు ఎప్పుడు ఉండాలి. ఇలాంటి పాటలు మరెన్నో పాడాలి👏👏👏👏👏
అన్ని పాటలు ఒకలెక్క, ఈపాట ఒకలెక్క.. ఈపాట వింటే పరవశించనివాళ్ళు వుండరు ❤️
Absolutely true!
ఆ శివయ్య మదిలో పుట్టిన సాంగ్ ని గోరేటి వెంకన్న గారి కలం చేత మంగ్లీ గారి గాత్రం చేత ఇంత అద్భుతంగా వచ్చింది అంతా శివయ్య లీల
மொழியை கடந்து, சிவ பக்தியும்,
குரலும், மெய் மறக்க செய்கிறது.
கம்பீரமான குரல் .புல்லரிக்க செய்து விட்டார். நன்றி சகோதரி. ஓம் நமசிவாயம் 🙏🙏🙏
PmLllllllll
🙏👌👍
Her voice is similar to LR eshwari
నిజం చెప్తున్నా అండి అందరికీ 😊 ఓం నమః శివాయ ఈ ఒక్క నామం జపిస్తే చాలు మిమ్మల్ని ఈ సృష్టిలో ఏ శక్తీ ఏం చేయలేదు..! అది మీరంటే పడని వాళ్ళు అయినా శత్రువులు అయినా ఎవరైనా సరే...! మిరు ధర్మంగా ఉన్నంత వరకు ఎవరు ఏం చేయలేరు....! ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర 🔱🕉️🚩🙏😊
ಅಖಿಲ ದಕ್ಷಿಣ ಭಾರತದಲ್ಲಿ ನಿಮ್ಮ ದ್ವನಿ ಸದಾ ಎಲ್ಲಾ ಅಭಿಮಾನಿಗಳು ಕೇಳಿ ಆನಂದಿಸಲಿ 🌹🙏🙏🙏🙏🙏
😉🥰😡❤️✍️
Akhila Bharatadalli atava Idee Vishwadalli
கேட்க கேட்க இனிமை. தங்கள் குரலுக்கு அடிமை. நன்றி ஓம் நமசிவாய.
🙏👌👍
గోరెటి వెంకన్న గారికి 🙏. అద్భుత రచన. పాట వింటుంటే దైవత్వ అనుభూతి . హర హర మహాదేవ
పాటలో ఏమంత్రం ఉందొ తెలియదు గాని మంగ్లీ గారి వాయిస్ లో మాత్రం కచ్చితంగా ఏదో మాయ ఉంది.... .....అందుకే ఎన్ని సార్లు మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది😍😍😍😍😘😘😘😘😊😊😊😊
విన్నా కొద్ది మళ్ళీ మళ్ళీ వినాలనిపించే స్వరం. పాట రాసిన వారికి, సంగీతానికి జోహార్లు.🙏
నాదో కోరిక, మంగ్లిగారు, పురందరదాసర పదాలను మీ కంఠం ద్వారా వినాలని ఉంది.ఎందుకంటే, యశ్ (KGF film) ఇంటర్వ్యూ లో దాసర సంగీతాన్ని కొంచెం ఆలపించారు. చాలా చాలా బాగుంది
அருமையும் இனிமையுமான குரல். இந்த பாடலின் இசை பாடல் வரிகள் காட்சியமைப்பு மங்களியின் குரல் அனைத்தும் சிறப்பு.❤❤❤
Maam, I m tamilnadu and Don't know telugu
first time I saw you and hearing your song , it's really amazing, very effective voice, lord Shiva's blessings with you, keep rocking ma'am
సాధు జంగమా ఆది దేవుడా ..నిన్నటి మీ సద్గురు వారి శివరాతి ఉత్సవాల్లో ఈ పాట ఎంత బాగుందో .ఎన్ని సార్లు విన్నానో .ఆ పరమ శివుడే పరవశించి శివతాండవం చేస్తున్నట్లు వుంది .అద్భుతం తల్లి .ఆ శివయ్య ఆశీసులు మీకు .
ఇంత మంచి గానం వినిపించిన మంగ్లీ గారికి ధన్యవాదములు 🙏
ఇంత అద్భుతమైన పాట రాసిన గోరేటి వెంకన్న గారికి, హృదయం హత్తుకునేలా పాడిన మంగ్లి గారికి శతకోటి వందనాలు...
Finally found this .I'm Tamil But I love this .Each words goosebumps.
Om Namah shivaya
Mangili song, dance super,semma
Aama bro mangli song 🤩🚩💥
@@mganeshmuruganmganeshmurug8440 we
Play in tamil
தினமும் கேட்கிறேன் இந்த பாடலை 👌👌👌👌
Naanum than
Nanu tha bro
👌👌👌👌👌👌
ప్రతి శివరాత్రి కి సరికొత్త పాట తో అందరినీ అలరిస్తున్న మంగ్లీ అక్కకి ధన్యవాదాలు🙏🏽
ఆ శివుని యొక్క కృపతో ఇలాంటి మంచి సాంగ్స్ మరెన్నో మాకు వినిపించాలని కోరుకుంటున్నాం🙏🏽
అసలు మాటలు రావడం లేదు యీ పాట వింటుంటే మనసంతా ఏదో తెలియని పులకింత ఏదో తెలియని ప్రశాంతత కళ్ళమంట నీళ్లు ఆగడం లేదు అసలు అందుకో ఏదో లోకంలో ఉన్నట్లు ఉంది యీ పాట వింటే అసలు చాలా చెప్పాలని ఉంది కానీ అ అనుభూతి అంత కళ్ళల్లో నీళ్ల రూపం లో అనుభూతి శివుణ్ణి చేరుకుంటుంది 🙏🙏 చాలా సంతోషం గా ఉంటుంది యీ పాట వింటుంటే కొన్ని వండలాసార్లు విన్నాను యీ పాట అంత బాగుంది tq 🙏 మంగ్లీ సిస్టర్ మాకోసం ఇంత మంచి పాట పడినందుకు లిరిక్స్ రాసినవారికి చేతులు ఎత్తి మొక్కుతున్న 🙏..... ఓం నమః శివాయ 🙏❤️
ప్రతి సంవత్సరం నేను ఎదురు చూసే వాటిలో మొదట ఉండేది మహా శివరాత్రి మంగ్లి అక్క పాట 💖♥️
ఓం నమః శివాయ 🙏🙏🙏
@@apsflmplsteam9646 hold Your language .... Meeku theliyakaothey oorrukondi .... Maa intlo Andharu Sivaratri Song Daily vintaamu .... Ekkuva Maatlaadkandi .... Om Namah Sivaya ... Meee pani meeru chooskondi
Hi ok
@@giduguvinujaprasannaambika441 bhayya me msg ki bhayapadi ayna comment ey delete chesasadu em chepado kaani nuv keka bhayya
Yes brother
@@kushalsuryagupta7681 y
నేను సాధారణంగా ఏ భక్తి పాట అంత Easy గా వినను but మంగ్లీ గారు అసలు ఏం పాడారండి పాట 👌🏻👌🏻👌🏻
Actully i am a Big fan of u.
Your Voice మస్తు ఉంటది.,
ఇక సాంగ్ లో మీరు ఇచ్చిన expressions మాములుగా లేదండి 👌🏻👌🏻👌🏻
Dance కూడా చాలా Simple గా neet గా చెప్పు చేశారు.
సాంగ్ లో locations ని బాగా చూపించారు.
అన్నింటికీ మించి సాంగ్ లో ఉపయోగించిన పదజాలం చాలా బాగుంది.
பக்தியும் கலைநயமும் கொண்ட அருமையான பாடல். பாடகி மங்லியின் புகழ் ஓங்குக🌹
పాట పాడిన మంగ్లీ గారికి పాట రాసిన గోరేటి వెంకన్న గారికి నా హృదయపూర్వక అభినందనలు
எத்தனை முறை கேட்டாலும் சலிக்காத பாடல். என்ன இனிமையான குரல்.
முற்றிலும் உண்மை
OK
@@pushpavpushpav3259 f
Super
Yes
హర హర మహదేవ శంభో శంకర. ఈ శివరాత్రికి ఈ పాట వినగా చాలు మా మనసుకు ఆనందమే. 🙏🙏🙏 ఓం నమశ్శివాయ
*WOw సూపర్ అండి,* 👏
*మహాశివుడి కాశీ మహాపుణ్యక్షేత్రంలో పాడటం అద్భుతం...*
*ఓం నమః శివాయ..* 🕉️🙏🙏🙏☘️
மங்குலி இன்இந்த சிவ பாடல் மிக அருமை குரலை எங்கு கேட்டாலும் மெய் மறந்து விடுவேன் ஓம் நம சிவாய
ఈ పాట రాసిన వారికి మరియు ఇందులో భాగమైన అందరికి , ముఖ్యంగా మీకు ఆ శివానుగ్రహం పరిపూర్ణంగా ఉంది ....అది మాలాంటి లక్షలాది మందికి కూడా కలగాలని ఆ ఈశ్వరుడే మీ చేత ఈ పాటని మాకు అందించాడు....
😊😊
Super song mangli garu
D
@Sudha anuganti S dry 45 18th and
Super ga padaru mam
అద్భుతమైన ఈశ్వరుని తత్వాన్ని తెలిపే పాటను అందించారు...
మహాశివరాత్రి (01/03/2022) సందర్భంగా ఈ పాటతో అందరూ ఆ నిజతత్వ ఈశ్వరునిలో మునిగితేలుతారని ఆశిస్తూ....
ఈ పాటను రచించిన కోనేటి వెంకన్న గారికి,, అద్భుతంగా పాడిన మంగ్లీ గారికి ఈ పాటలో భాగమైన అందరికీ కృతఙ్ఞతలు...🙏
Nice song
గోరేటి వెంకన్న బాబాయ్,ఆ శివుడే రాసుకున్నాడు నీ చెయ్యి పట్టి ఈ పాట .. అద్భుతంగా రాసావు. ఇక సంగీతం, మంగ్లీ సిస్టర్ ప్రెజెంటేషన్ మరింత ఎత్తుకు తీసుకు పోయాయి పాటని. God bless you the entire crew 🙏
Nn nnno. non. okn pink bn nonnn o nuno nuno bunn nbno b n nbnnbonnn. n. n. in london jarigindi nbn ni nbn ni n n nnn non refundable. only bnnk n omb omb omb nnn. N knnln nn nn own nnnnn nbn n olnlnb n!n. nbn n nn. ok nbn nnnn. Knknnnknbn. nk n. nnnn n nnoon noon nlonb noon b kjnbnnbnnnn nnno knnn. Nn. Nnnkn
ఈపాట.చూసిన.విన్న.జన్మ.ధన్యం. అవుతుంది...
Yes you are right
@@harsha2559 ...
Om namashivaya
మూడు లోకాలకు మూడు కాలాలకు శివుడు ఆది దేవుడు 🙏🙏🙏🙏🙏 ఓం నమఃశివాయ
😅
శివనామస్మరణతో మన మనసు ప్రతిధ్వనించే చేయడం అంటే ఏంటో ఈ మంగ్లీ పాడిన పాట తో నా మనసు ప్రతిధ్వనిస్తూనే ఉంది ఆ శివనామస్మరణతో ఓం నమశివాయ ఓం నమశివాయ🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Sudhakar
I am Maharashtrian, still I love to listen this song n dance.. lots of love to energetic mangali..
ఎంత బాగా పాడవు మంగ్లి...😍
వేసేసుకున్నవ్
ఇంకో హిట్ సాంగ్ నీ ఖాతా లో వెసేసుకున్నవ్..👍
I am bettaswamy from bangalore daily play is very nice
I'm really addicted to this song.. I thought Telugu as a little rough pronouncing language but Mangli proved it to be so energetic and melodious .. god bless you..
ఓం నమశ్శివాయ 🌹
ఈ శివరాత్రి పాటలలో ఈ పాట హైలెట్ గా ఉంది పాటకు తగ్గట్టుగా మ్యూజిక్ బాగుంది
బెస్ట్ సాంగ్ మంగ్లీ
శివరాత్రి శుభాకాంక్షలు 🌹
Om namah sivaya
ఆ మహా శివుడు ప్రసిదించిన గొంతు తో, ఆ మహా శివుని గానం ఆలపించడం , మేం వినడం చాలా సంతోషం గా ఉంది..
Yes
Yes
Om namah shivaya
@@love.all..4490 a గాత్రం అయిన దేవుడు ఆమెకు ప్రసాదించాడు కదా.
@@love.all..4490 hmm
శివరాత్రి పాట ఇంత అందంగా పాడడం ఆ పరమేశ్వరుడు నీకు ఇచ్చిన వరం మంగ్లీ గారు..ఈ పాటను మీలా ఎవరు పాడలేరు.
Ha bro correct annavu enni songs padina anni superb ga unayi shivudu echina varam adi 🙏👌👌
మంగ్లీ అక్క పాడిన పాటలు స్వయంగా ఆ పరమేశ్వరుడు స్వయంగా ఈ భువి మీదకి వచ్చి ఆ పరమేశ్వరుడు ముందు పాడినట్టు ఉంది 💐💐💐💐💐🙏
I m hindi bhashi I don't know what she say (sung) but I can feel
I can understand her ultimate singing...
The voice is so beautiful ,
The singing is so energetic ,
The whole composition is wow wow wow...😍😍
Thank you Mangli 🙏🙏
Har Har Mahadev Shankara 🙏🙏
Har Har Mahadev 🙏🙏 🚩🚩🚩🚩🚩
లోకాన లేదు తల్లి నీ మించిన దైవం
లోకాన లేదు మంగ్లి లాంటి గాత్రం ♥️
ఓం నమః శివాయ 🙏
Om namashivaya mangli akka super song
సుశీల గారు
లీల గారు
జిక్కి గారు
Also , nd first
👍👌
@@WorldwideHindu_Dharma bro s janakamma avidaniminchina voice ledu radu vundaduga avidini marchipoyaru
Goldfdgd
இவங்க பாடுறது ரெம்ப சந்தோஷம இருக்கிறது இவங்க குரல் கம்பிரமாக இருக்கிறது மிக அருமையான பாடல்கள்
Translate...
@@vishnuvardhanreddy9002 ఆమె గానం మాకు సంతోషాన్నిస్తుంది, ఆమె స్వరం ధైర్యంగా ఉంది, ఆమె పాటలు బాగున్నాయి
@@srinivaaspl5862 Tq 😁
LR Eswari voice
Super song
This song connects us with Shiva. Thank you for singing this masterpiece. Om Namah Shivaya 🔱
ఈ పాట ఎన్ని సార్లు విన్నా మాకు వినాలనిపిస్తుంది
సంవత్సరం నుంచి వేచివున్న మ శివ భక్తులకి మంచి ప్రసాదం అందించావు అక్క
Om namah shivaya
👍
Om nama shivaya
@@tasteofandhra h,doLLDL
LLPODOo
గోరటి వెంకన్న కలం, మంగ్లి గానం, మధురమయిన శివయ్య నామం..!!! అద్భుతం.!
Music too
@@deepthichebrolu3410 x 🙏
@@deepthichebrolu3410 ه9-9\.999!9!
ح99ح99!..
ح
Ss om🔥🔥
4:26
ఇ పాట 2021 మహాశివరాత్రి సమయంలో విడుదల అయ్యింది.కానీ నేను అప్పుడు వినలేదు.23 శివరాత్రి రోజు విన్నాను సాహిత్యం చాలా బాగుంది.పాట ఇంత బాగుంది ఎవరు రాశారు అని చూస్తే జానపద శత్రవేత్త,జనపదపితమహా,బ్రహ్మ పుత్రుడు గోరటి వెంకన్నగారు.అప్పుడు అనుకున్న ఇలాంటి పద సంపద పదాల వరుస పధసాహిత్యం వెంకన్న గారిదే. ఓం నమశివయా.
Sharade paahimaam shankara rakshamaam
మీరు పుట్టింది శివుని పాటలు కోసం అనుకుంటా మంగ్లీ గారు గుడ్ జాబ్ 🙏
ఈ పాట రాసిన గోరేటి గారికి వందనo 🙏 మిగిలిన అందరికీ అభినందనలు
Hara Hara Mahadev🔱🕉😘🙏🙏🙏💖
I could not understand the meaning but it heats my ears ever
@@amirthavallimurugesan6256 ñ m😅
ಕರ್ನಾಟಕ ದಿಂದಾ ಒಂದ್ ನಮಸ್ಕಾರ ಕನಕ್ಕ ❤️❤️❤️🙏🙏🙏 ಬೆಂಕಿ ಸಾಂಗ್ಸ್
🙏🙏🙏🙏🙏ஓம் நமச்சிவாய🙏🙏🙏🙏 தென்னாட்டுடைய சிவனே போற்றி எந்நாட்டவர்க்கும் இறைவா போற்றி🙏🙏🙏🙏🙏
After watching the live performance at sadhguru shivarathi event i became a huge fan of this song. Excellent performance by mangli garu keeping going ahead in this singing field 👏 👌. Moreover mind blowing lyrics hatsoff Gorenti Venkanna garu.
ఓం నమః శివాయ
మరో కలికితురాయి
అద్భుతమైన పాటను
మాకందించిన
గోరేటి వెంకన్న అన్నకు
ముఖ్యంగా మంగ్లి
చెల్లెమ్మకు
అభినందనలు
🌹🌷💐
ఈపాట.గోరేటి.వెంకన్న.రాసార.చాలా.బాగుంది.
z
శివ భక్తి లో లీనమైన నృత్యం 💐
Pl
Laksmmanna
👏శివా 👏 శంకరా👏 మంగ్లీరూపంలో వచ్చినది నీవేనా పరమేశ్వర👏 హర హర మహాదేవ శంభో శివా శంభో శంకరా శంభో జంగమా👏
Love Varanasi ❤
Love Mangli's voice❤
Happy Mahashivratri to all❤
I from Northeast I don't understand the language of this song...
But yet listening to it repeatedly....
How language can become a barrier between Shiva Devotees 😘😘
Love from NorthEast
Mangli Didi
Namaskaram
Jai Bholeshankar 🙏
It's Telugu Ji, thanks for your love 😍
మీకు మీ కుటుంబానికి మహా శివరాత్రి శుభాకాంక్షలు అందరకీ
ఓం నమః శివాయ 🙏🙏🙏🚩
I am from Maharashtra not getting but feeling too good while listening. Your voice❤️🔥 🙏🏻
I am here after Mahashivratri program held by sadhguru and there I came to know about this wonderful lady...
Even though am unable to understand the language still I am enjoying😊😊 😇🙏
"HAR HAR MAHADEV "
Telugu is best in South
ఎంత బాగా పాడారండీ మంగ్లీ గారూ... మళ్ళీ మళ్ళీ చూశా...ఒక తమ్ముడు comment section లో పెట్టిన lyrics చదూతూ...hats off...god bless you ma
"అఖిలాండం బ్రహ్మాండం నీ తాండవ మే, " జయ శంకర హర హర మహాదేవ శివ శంభో. అందరినీ చల్లగా చూడు స్వామి🙏
🙏🙏
హర హర మహా దేవా శంభో శంకరా👌
🙏🙏🙏
Suppop akka
Suppop akka
శివభక్తి లో లీనమైన నృత్యం తెలంగాణ ప్రజలందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు 🙏🙏 ఓం నమః శివాయ
I m from kerala but i heard this song from isha Yogi center for the first time and her voice made me her fan , this song makes me dance , simply awesome , dont knw telugu still this song is a cut above
Same.....☺️
Mangli poli Anne
Yes bro, yethra thavana ee song kettu yennariyilla... Athrakk eshtam.
Same yaar😍😍😍.. I heard from whatsapp status😍
Yes, njan Mangliyude ella songsum kelkkarund..Fantastic singer, what a voice 🔥
ఆకాశం నుండి ఆ శివుడే పంపించి పాడినట్టుగా ఉంది నీ పాట ఓ అద్భుతం
True...Hinduism....Great voice...and...very Beautiful Dance
🙌Hr Hr Mahadev🙌
Sirulunna muravavu chitramura..True lines of lord shiva❤❤
హ్యాపీ మహాశివరాత్రి శుభాకాంక్షలు మంగ్లీ గారు బోలో శంకర మహాదేవ శంభో శంకర 🙏🙏🙏
Don't know what to say.. I heard this song from my friend's whatsapp status.. Then i heard this song full from here.."AKHILANDAM BRAHMANDAM NI THANDAVAME".. That words😍.. Goosebumps😍.. Ur voice 😍..
Love from. Kerala❤
Watch mangli shivaratri 2019 2020 songs are nice share it
దేవుడు మీకు ఇచ్చిన గొప్ప వరం మంగ్లి గారు మీ గొంతు 👌👌👌
మగ్లి గనుక ఈ పాట పాడి ఉండకపోతే చాలా మంది ఈ పాటని విని తరించే వాళ్ళు కాదు...
సూపర్ మేజికల్ వాయిస్ మాగ్లి గారు
I'm from Tamil naadu addicted to this song daily play list
Super I am also nice song .
TolsYK;fds i2l
. 4Esnggx
హర హర మహాదేవ శంభో శంకర 🙏🙏🙏🙏🙏
అందరికీ మహా శివ రాత్రి శుభాకాంక్షలు 🙏🙏🙏🙏🙏
My mother toung is kannada but I am feel this song ❤❤
I don't know this language but this Bajan for mahashiv 🙏🙏🙏🚩🚩
All shiv dev songs are enargitic 🥰🥰🥰🤩🤩🤩
She's singing is so so beautiful ❤️❤️😍😍
God songs always grateful and super 🙏🙏🚩🚩🥰🥰❤️❤️❤️🥰🤩
Har Har Mahadev 🚩🚩🙏🙏
Har Har Mahadev 🚩🚩🙏🙏
Har Har Mahadev 🚩🚩🙏🙏
Jhai shri ram 🙏🙏🚩🚩
Jhai shri ram 🙏🙏🚩🚩
Jhai shri ram 🙏🙏🚩🚩
Jhai bajarang Bali 🚩🚩🚩
Jhai bajarang Bali, 🚩🚩🚩
Jhai bajarang Bali 🚩🚩🚩
🙏🙏🙏🚩🚩🚩🙏🙏🙏🚩🚩🚩
I don't understand a word, but I love her energy and the song and had tears in my eyes. Goes to show that Lord Shiva is consciousness and transcends words. Love to all, whether you are devotee of Lord Shiva or not.
Keep praying and be conscious of what you say and do.
Love, peace, blessing...❤️🙏🌺🌹💕
I am from Tamilnadu but I like all your songs what a beautiful voice with dance, you are singing very nice.
@@puripurushoth3604 bvenkataswamy
Me 2 dear
சூப்பர்
Q
Yes me too
Dear Mangli, I am a 6year old girl. I fell in love with this song. I have been singing this from 10days continuously. Can you do more of these kind of Siva songs for me please?
@Pavan Kalyan LMAO
నాకు శివుడు అంటే ఇష్టం ఈ పాట అంటే కూడా ప్రాణం🙏🙏🙏🙏🥰
అక్క నీ గానామృతనికి అ శివుడే పార్వశించి పోయి నృత్యం చేయసేలా ఉన్నాడు 🙏🙏🙏🙏🙏
🙏ಕರುನಾಡ ಕನ್ನಡಿಗರಿಂದ ನಮಸ್ಕಾರ 🙏 ಎಂಥ ಅದ್ಭುತ ಸ್ವರ 🔥 ಓಂ ನಮಃ ಶಿವಾಯ 🔱
శివయ్య భక్తులు ఉంటే లైక్ కొట్టండి 🙏
ఓం నమశ్శివాయ 🙏🙏🙏🙏🙏🙏
Super
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
అంతా శివ మయమే..... ఓం నమఃశివయా🙏🙏🙏🙏🙏🙏
@@ramaekrisshna6188 🙏👍🙏🕉️☪️✝️💟
Anji
ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర 🔱🔱🔱🙏🙏🙏🌹🌹🌹🚩🚩🚩
ఈ సంవత్సరం హిట్ సాంగ్ ఇదే శివపాటల్లో
Yes yours right👍👍
Didn't understanding this language , but I watch more than 100 times for mangli Voice 😍😍😍😍😍
Yes. I watch 100 times
yes ,I also watch 💯 times
Meee tooooo but I here 1000 times,her voice amazing
Iam allso
It's Telugu Language friends
Goreti venkanna gariki thank you sir intha manchi lyrics rasinandhuku lyrics nachhithe like kottandi
Although my mother tongue is Hindi and I don't understand the language of Bhajan but I have listened to it hundreds of times, om namah shivay
గోరటి కలం... మంగ్లి గళం.. నమః శివాయ సకలం
Couldn't understand the language but the voice and music melt my heart
SUPER SONG!!! 🙏 hats off!!
I'm from Odisha I don't understand the language but mangli energetic voice is so beautiful I like very much
എത്ര കേട്ടാലും മതിവരാത്ത ഈണം❤
ఉండి లేనట్టుండే ఉనికివి నీవే...అనే వాక్యం లో ఉంది పరమార్థం ....సూపర్బ్
T Bobbitt
నా భావ ప్రకటనకు లైక్ కొట్టిన మీ అందరికి కృతజ్ఞతలు అన్న
@@madhue6464 ur i
👍👌
Yes
ప్రతి శివరాత్రి కి ఏదోకటి సాంగ్ పాడాతావు మంగ్లీ గారు tankyu 🙏🙏
🙏🙏🙏🙏
@@venkateswarlum857 👍
@@venkateswarlum857 👍
AVUNU mitrama.
🙏🙏
మైండ్ లో నుండి పోవాట్ల నీ సాంగ్ ..,..,.., హర హర మహాదేవ శంభో శంకరా..🙏 గుసుబంస్ వస్తునవి సాంగ్ వింటుంటే,...
@Swapna jalluri hai
Yes🙏
ಮಂಗ್ಲಿ ಅವರೇ ಅದ್ಭುತವಾದ ಗಾಯನ ನೃತ್ಯ ಹಾಗೂ ಸಂಗೀತವನ್ನು ಕೇಳಿ ತುಂಬಾ ಸಂತೋಷವಾಯಿತು ಆ ಪರಮಾತ್ಮನ ಆಶೀರ್ವಾದ ಸದಾ ನಿಮ್ಮ ಮೇಲಿರಲಿ ಎಂದು ಹಾರೈಸುತ್ತೇವೆ ವೆಂಕಣ್ಣ ಬಳ್ಳಾರಿ ಕರ್ನಾಟಕ
శివయ్య కోసం పాట పాడితే మంగ్లీ యే పాడాలి అనేలా ఉంది 👌
హర హర మహాదేవ శంభో శంకర ఓం నమః శివాయ 🙏🙏
Avunu bro
Yes bro
@Swapna jalluri మీకు కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు 💐
@@suribabupithani3915 ghoshit 🏍🏎🏎🏎🏎🏍🏍🏍🏍
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️bhanuprasadbrother goodnither 🌉🌠🌠🌠🌠🌠🌠🌠
Love respect from India, bihar. Shiva shambho 💕
Super love u so much song and u r voice👌🏿👌🏿👌🏿👌🏿
శివరాత్రి కొంచం ముందుగా వచ్చినట్టు గా వుంది మాకు....జై శ్రీరామ్🙏🙏🙏🙏
Robert Release TOMMOR please watch this movie in theatre best content entrainment PAKKA MASS 🔥
Yes
Mangli garu super song meru padaru I LOVE MY GOD SHIVA 💖🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌸🌸💐💐🏵