తరతరాలుగా ఎందరో తలరాతల్ని మార్చేసే వేంకటేశ్వర స్వామి వారి ఏలకుల మాల అలంకార పూజ | By Guru Karunamaya

Поділитися
Вставка
  • Опубліковано 22 сер 2024
  • srimeru.org/ba...
    తరతరాలుగా ఎందరో తలరాతల్ని మార్చేసే తిరుమల వేంకటేశ్వర స్వామి వారి ఏలకుల వ్రతం !! | By Guru Karunamaya
    BALAJI ILAICHI MAALA ALANKARA POOJA
    Checkout the link for all puja mantras and methods: srimeru.org/puja/
    Sri Matre Namaha,
    Welcome to Guru Karunamaya UA-cam Channel!!!
    Today's video is All About "తరతరాలుగా ఎందరో తలరాతల్ని మార్చేసే తిరుమల వేంకటేశ్వర స్వామి వారి ఏలకుల మాల అలంకార పూజ " A special video by Guru Sri Karunamaya Guruji. To learn more about this, keep watching the video till the end.
    #venkateswaraswamyvratam #balajivratham #yalakulavratham #gurukarunamaya #gurukarunamayavideos #spirituality #guruji #srividya #srividyalearning #srividyaupasana
    Don't forget to like 👍, comment 💬, and subscribe 🔔to our channel Guru Karunamaya & Stay tuned for more! : shorturl.at/ipquA
    To Know more about visit www.srimeru.org

КОМЕНТАРІ • 416

  • @SoundaryaLahari
    @SoundaryaLahari  Місяць тому +28

    ఏలకుల మాల అలంకార పూజ విధానం: srimeru.org/balaji-ilaichi-maala-alankara-pooja-telugu/

  • @meerkvision8959
    @meerkvision8959 Місяць тому +68

    నిజంగా మా గురువు గారు శ్రీ గురు కారుణామయ స్వామి గారు ఇచ్చిన ఈ యాలకుల పూజ నిజంగా చాలా మహిమాన్వితం అయిన రేమిడి గా చెప్పవచ్చును. కేవలం ఈ పూజ వలనే నా కుటుంబం నిలబడింది

    • @RUPADEVI-ib2ws
      @RUPADEVI-ib2ws Місяць тому +3

      Meeru chesara

    • @SoundaryaLahari
      @SoundaryaLahari  Місяць тому

      thank u

    • @sivaramakrishnayadla4050
      @sivaramakrishnayadla4050 Місяць тому

      మీరు 52 వారాలు చేసారా
      మధ్యలో ఆటంకాలు వస్తే ఎలా,
      కచ్చితంగా 52 వారాలు చేయవలసిందేనా

    • @shaikrashida7866
      @shaikrashida7866 Місяць тому +1

      నిజంగానా మీకు మంచి జరిగిందా అన్న ఇలా అడుగుతున్నందుకు తప్పుగా అనుకోకండి ప్రాబ్లమ్స్ లో ఉన్నాను ఉపయోగపడుతుందేమో అని అడిగాను

    • @srama7328
      @srama7328 Місяць тому +1

      ​@@shaikrashida7866నమ్మకంతో భక్తి శ్రద్ధలతో చేయండి సంకల్పం సిద్ధిస్తుంది..

  • @ramukalakonda7182
    @ramukalakonda7182 Місяць тому +5

    మీరు చెప్పింది చేశాం గురువు గారు చాలా మార్పు వచ్చింది బాగుంది

  • @laxmiramadevi8836
    @laxmiramadevi8836 Місяць тому +6

    Avunu గురువుగారు మీరు చెప్పింది చేసి మేము చాలా సంతోషంగా వున్నాం.
    ఇదంతా మీ చలవె. మీకు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐

  • @jamrutharani7739
    @jamrutharani7739 Місяць тому +3

    Om namo bhagavathe vasudevaya Om namo Narayanaaya Om Sree Maathre namaha

  • @sailajanelapatla4580
    @sailajanelapatla4580 Місяць тому +3

    I love this pooja my life is turning very good path very powerful

  • @HemaLatha-sq4yz
    @HemaLatha-sq4yz Місяць тому +3

    Guruvu gariki shatha koti padhabhi vandhanalu 🙏🙏🙏🙏🙏

  • @LeelaGuntu
    @LeelaGuntu 20 днів тому +2

    గురువు గారు నేను ఈ రోజు బాలాజీ విగ్రహం తెచ్చుకున్నాను. రేపు శనివారం నుండి పూజ చేసుకుంటాను. నన్ను ఆశీర్వదించండి గురువుగారు.

  • @busireddythulasiprasad748
    @busireddythulasiprasad748 Місяць тому +3

    Om Namo venkateshaya namaha 🙏🙏🙏

  • @sudheerreddy5987
    @sudheerreddy5987 9 днів тому

    నమో వేంకటేశ్వరాయ:

  • @badevi9335
    @badevi9335 Місяць тому +2

    Adbhutham guruvu garu
    Meeku sirassu vanchi paadaabhi vandanalu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sridharsatya9634
    @sridharsatya9634 Місяць тому +2

    OM Namo Venkateshayaaa

  • @jayanthikandregula4734
    @jayanthikandregula4734 Місяць тому +1

    Tq sir TQ TQ so much....chala klupthamga chepparu Guruvigari ki maa Danyavadamulu....

  • @srinivasrayini3057
    @srinivasrayini3057 10 днів тому

    Guruvugariki Dhanyavaadaalu

  • @radhikaanka1528
    @radhikaanka1528 Місяць тому +1

    Om namah venkateshaya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Somasindhu
    @Somasindhu 11 днів тому

    ఓమ్ నమో వేంకటేశాయ...

  • @padmabommaraju7806
    @padmabommaraju7806 Місяць тому +2

    Sri Gurubhyo namaha pahimam rakshamam

  • @vishnupriyayadlapalli8662
    @vishnupriyayadlapalli8662 Місяць тому +1

    Thank you so much guruvu garu

  • @Bepositive941
    @Bepositive941 Місяць тому +1

    Om namo narayanaya namaha🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🤝🤝🤝🤝🤝

  • @vimaldevi2142
    @vimaldevi2142 Місяць тому +1

    నిజం నేను చేస్తున్నాను 🙏🙏🙏😘🙏😘

  • @trz924
    @trz924 Місяць тому +1

    Guruvu Garu

  • @devireddypadmaja5772
    @devireddypadmaja5772 25 днів тому +1

    Homam elacheyalo cheppara🙏🏻

  • @saradavasireddy3101
    @saradavasireddy3101 Місяць тому +1

    ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏

  • @gowthamkrishna1514
    @gowthamkrishna1514 Місяць тому +1

    ,🙏🙏🙏 Om namo bhagwate Vasudevaya namaha 🙏🙏🙏

  • @meerkvision8959
    @meerkvision8959 Місяць тому +17

    లింక్ లో శ్రీ బాలాజీ పూజా విధానం ఇవ్వలేదు గురువు గారు

  • @BSRaghvendra
    @BSRaghvendra Місяць тому +1

    Shree Lakshmi Ramana Govinda Govinda
    🙏🙏

  • @trz924
    @trz924 Місяць тому

    Thank you guruvu gdru

  • @sujatabml7399
    @sujatabml7399 Місяць тому +1

    Chala dhsnyavadalu gurugaru

  • @umeshgoudbandari2598
    @umeshgoudbandari2598 Місяць тому

    Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda

  • @tanguturiraghavendra4588
    @tanguturiraghavendra4588 Місяць тому

    ఓం నమో వేంకటేశాయ

  • @venkataramanakota8849
    @venkataramanakota8849 Місяць тому +1

    Sri gurubhyo namaha

  • @manjulanagepalli5124
    @manjulanagepalli5124 Місяць тому +2

    లింక్ lo బాలాజీ పూజ గురువుగారు మీరు చదివిన మంత్రాలు ఇవ్వలేదు స్వామి 🙏🙏దయచేసి చెప్పండి నేను చాలా బాధ lo వున్న ఇ వ్రతం చేస్తాను గురువుగారు

    • @gsns_1
      @gsns_1 Місяць тому +1

      శ్రీయః కాంతాయా కళ్యాణ నిధయే హ్యాతి హేధ్యణం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళా చాసన పరిగ్మతాచార్య పురోగమై శర్వైశ్చ పూర్వ రాచార్యే శకృతాయాస్తు మంగళం సర్వమంగళ మాంగళ్యే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమస్తుతే

    • @SoundaryaLahari
      @SoundaryaLahari  Місяць тому

      sure amma

    • @lakshmilankapalli8066
      @lakshmilankapalli8066 9 днів тому

      K​@@gsns_1

    • @user-jh7qx1rr9u
      @user-jh7qx1rr9u 5 днів тому

      గురువుగారి దగ్గర ఉన్నవారెవరో శ్లోకాలు కొద్ది తప్పులతో రాసారు. టైపు మిస్టేక్ అయి ఉండొచ్చు. వెంకటేశ్వర సుప్రభాతం లో చివర మంగళం చెప్పే దగ్గర ఈ శ్లోకాలు ఉంటాయి. చూసి సరిగా చదువుకోండి

  • @sitaravamma6
    @sitaravamma6 Місяць тому

    Om Namo Venkatesaya Namaha 🙏🏻🙏🏻🌹🌹🙏🏻🙏🏻🌹🌹🙏🏻🙏🏻🌹🌹🙏🏻🌹

  • @bhagyalakshmibareedu2469
    @bhagyalakshmibareedu2469 Місяць тому

    Om Namo Venkatesaya. Govinda Govinda. Om Gurubhyo Namaha.

  • @manju1303
    @manju1303 16 днів тому

    Namaste guruvu garu nenu kuda chesthanu chala txs andi

  • @luckykrishna5018
    @luckykrishna5018 Місяць тому +1

    Narayana homam intlo cheyala leka temple lona guruvugaru,, manchi Pooja vidanam teliyajesinandulaku dhanyavadalu

  • @advitha7719
    @advitha7719 Місяць тому

    Om namo sri venkateshaya🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @AMok-s2i
    @AMok-s2i 3 дні тому

    Meru pareshkarestaraa

  • @Happyreturns..
    @Happyreturns.. 29 днів тому

    Om namo venkatesaya

  • @bangaralaxmi3886
    @bangaralaxmi3886 Місяць тому +3

    Srimaatre namaha 🙏🏾

  • @ramanalakshmi9695
    @ramanalakshmi9695 Місяць тому +4

    గురువు గారు బాగా చెప్పారు. ధన్యవాదములు. 52 వారములు మధ్యలో వీలుకుదరక పోతే తదుపరి వారము చేసుకోవచ్చా దయచేసి తెలుపగలరు.

  • @lalithalalitha3093
    @lalithalalitha3093 Місяць тому

    Om నమో నారాయణ య 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @kakumanusreedevi7542
    @kakumanusreedevi7542 Місяць тому

    Omnamo narayanaya

  • @balaramya1358
    @balaramya1358 14 днів тому

    Om namo narayanaya🙏🙏🙏🙏🙏

  • @sarojinigalla6409
    @sarojinigalla6409 12 днів тому

    I'm first seeing this video and I'm subscribe the your channel i like this video guruvugaru

  • @Akhilucky399
    @Akhilucky399 Місяць тому

    Tnq guruvu garu

  • @45615
    @45615 Місяць тому +1

    Super

  • @balasimha9790
    @balasimha9790 Місяць тому

    Sri venkateswara swamy namoo namahaa. 🙏🏻

  • @hemalatapanjala4878
    @hemalatapanjala4878 Місяць тому

    OM. Namo narayanaya

  • @vasureddy8414
    @vasureddy8414 29 днів тому

    Ooooom namooo narayanaaaa...🙏🙏

  • @murg27
    @murg27 Місяць тому

    ఓం నమో వేంకటేశాయ 🌹🌹🙏🙏🙏

  • @mallangireddymohan5066
    @mallangireddymohan5066 Місяць тому

    Om Namo Venkatesaya... 🙏

  • @lalithavamshee8792
    @lalithavamshee8792 Місяць тому

    Om Namo Narayanaya Nama 🙏🙏🙏

  • @Manasulomata85
    @Manasulomata85 Місяць тому +1

    నమస్కారము గురువు గారు 🙏🙏🙏🙏
    భార్యభర్తల మధ్య మనస్పర్ధలు తొలగిపోవడానికి ఏమైనా పూజ తెలియజేయండి. 🙏🙏🙏🙏🙏🙏

    • @bsb950
      @bsb950 Місяць тому +1

      Ardhanaareeswara sthothram....3 time s daily...
      Super remedy for marital life...

    • @SoundaryaLahari
      @SoundaryaLahari  Місяць тому

      Sri Matre Namaha,
      Amma me intlo varahi ammavaru photo pedha size chesi petukondi. alage varahi ammavaru mantram intlo 24/7 play ayye laga petukondi.
      saravana bhavaya mantram guruvu nunchi deeksha tesukoni roju 108 times chaduvukondi. meeru 8088256632 ki message chesthe whatsapp lo kani telegram lo kani meeku guruvu garu mantram deeksha istharu.
      Team Soundarya Lahari.

  • @VasanathpuDeepika
    @VasanathpuDeepika Місяць тому +1

    శ్రీమత్తెనమః శ్రీగురుభ్యో నమః

  • @sharveshlifestyle5656
    @sharveshlifestyle5656 Місяць тому

    Sri Matre Namah Guruji

  • @palavalasakrishnakumari3160
    @palavalasakrishnakumari3160 Місяць тому

    నమస్తే గురువు గారు 🙏

  • @manjusworldchittoor..1336
    @manjusworldchittoor..1336 Місяць тому +3

    🙏గురువు గారు ఫోటో కి ఇలా మాల వేసి పూజ చేసుకోవచ్చా గురువుగారు..

  • @dattathrikedarisetty6084
    @dattathrikedarisetty6084 Місяць тому

    Ome Namo Narayanaya 🙏🙏

  • @rajyalakshmikanupuri8715
    @rajyalakshmikanupuri8715 12 днів тому +1

    గురువు గారికి నమస్కారం నేను ఈ శ్రావణమాసం మొదటి శనివారం నుంచి పూజ మొదలు పెట్టాను గురువుగారు నాకు చిన్న సందేహం వచ్చింది అది తీర్చగలరా . ఇప్పుడు ప్రతినెలా మనం దేవుడిని శుభ్రం చేసుకుంటాం కదా గురువుగారు మరి అప్పుడు స్వామిని శుభ్రం ఎలా చేయాలి ప్లీజ్ గురువుగారు ఎలాగైనా దీనికి సమాధానం చెప్పండి గురువుగారు. శ్రీ మాత్రే నమః 🙏

    • @SoundaryaLahari
      @SoundaryaLahari  День тому

      Sri Matre Namaha,
      Amma meeru swamy varini subram chese mundu vesina elachi malalu teesi swamy varini subram chesi aa taruvata malli malalu veyandi.
      Team Soundarya Lahari.

    • @rajyalakshmikanupuri8715
      @rajyalakshmikanupuri8715 День тому

      ధన్యవాదాలు గురువు గారు 🙏

  • @srinivasrayini3057
    @srinivasrayini3057 10 днів тому

    100 percent Results Lord 7hills God

  • @MeghanaBudharapu
    @MeghanaBudharapu Місяць тому

    Memu arthikanga chala badapaduthunam guruvugaru chesthe manchijaruguthada

  • @gjl9999
    @gjl9999 Місяць тому +3

    నమస్తే గురువు గారు మా ఇంట్లో విష్ణువు, లక్ష్మి దేవి విగ్రహాలు ఉన్నాయి. ఆ విగ్రహాలకు పూజ చేసుకోవచ్చు నా. బాలాజీ విగ్రహానికి మాత్రమే చెయ్యాల చెప్పగలరు .

  • @badevi9335
    @badevi9335 Місяць тому

    Om namo narayana ya🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @umalakshminissankararao2561
    @umalakshminissankararao2561 Місяць тому +1

    AUM Sri Sai ram

  • @thoughtgod73
    @thoughtgod73 Місяць тому

    Kruthagnathayai namaha om

  • @madhu8947
    @madhu8947 13 днів тому

    Guruvu garu padabhivandanalu,
    Iddaru ammayilu maaku.
    Maga santanamu Leka pothe vamshabhivrudhi Ela jarugutundi.
    Maga santanam kosam Pooja edaina cheptara please daari choopandi.

    • @SoundaryaLahari
      @SoundaryaLahari  12 днів тому

      maga santaname unte vamsham mundhu ki velthundi ani em ledhu amma. evaraina okate

  • @pallavipuranik9323
    @pallavipuranik9323 Місяць тому +1

    Request you to give english subtitles

  • @meerkvision8959
    @meerkvision8959 Місяць тому +25

    బాలాజీ పూజా విధానం.లింక్ లో లేదు. ఒకసారి చెక్ చేసి మరల add చేయ మనవి

    • @SoundaryaLahari
      @SoundaryaLahari  Місяць тому

      ఏలకుల మాల అలంకార పూజ విధానం: srimeru.org/balaji-ilaichi-maala-alankara-pooja-telugu/

    • @villagestyles8059
      @villagestyles8059 27 днів тому

      Homam yelaa cheyaalo ledhu andi

  • @bonalaaruna6618
    @bonalaaruna6618 Місяць тому +2

    లింక్ ద్వారా పూజా కార్యక్రమం రాలేదు గురువుగారు

  • @Kharthiik
    @Kharthiik 19 днів тому

    శనివారం పిండి దీపం పెడతాను స్వామి అప్పుడు వెయ్యొచ్చ ఈ మాలని
    లేదంటే సపరేటేగా చెయ్యాలా ఈ పూజ

    • @Kharthiik
      @Kharthiik 19 днів тому

      వివరించ గలరు
      ఓం నమో నారాణాయ
      Thank you

    • @SoundaryaLahari
      @SoundaryaLahari  17 днів тому

      Yes cheyachu

    • @Kharthiik
      @Kharthiik 17 днів тому

      @@SoundaryaLahari
      Thank you very much swamy

  • @myallen2k
    @myallen2k Місяць тому

    Sri mantre namaha

  • @umaprasanna1199
    @umaprasanna1199 Місяць тому +1

    Namaskaramulu Guruvugaru.Shall we perform 52 days continuously if economic problems are more . please suggest me Guruvugaru 🙏🙏🏻🙏

    • @SoundaryaLahari
      @SoundaryaLahari  Місяць тому

      This pooja should be done on every saturday.

    • @sumipranava988
      @sumipranava988 Місяць тому

      What time should we perform this pooja morning or evening?

  • @kmeenakshik9999
    @kmeenakshik9999 Місяць тому

    TQ u guruvugaru

  • @keerthisrivastva2829
    @keerthisrivastva2829 Місяць тому

    Shri Matre Namah. RadheShyam 🙏🙏

  • @subhashinikotha1590
    @subhashinikotha1590 День тому

    Amma varitho kalipi vigraham vundi daniki ila puja cheyaachaa swami cheppandi

  • @anjali8143
    @anjali8143 Місяць тому +1

    Yeroju swamy

  • @pandulucky5233
    @pandulucky5233 Місяць тому +1

    Swamy nenu already yedu sanivarala puja cheusthuna ee Saturday naku 7week nenu ee week veyachaa

  • @VillagemahilaNirudyogi
    @VillagemahilaNirudyogi 6 днів тому

    Guruvugaaru nenu dabbulu leka chala badalu anubhavistunnaamu, nenu rendu varaala nundi edi patisthunna, me ashervadam evvandi gurugi 🙏🙏🙏😭

    • @SoundaryaLahari
      @SoundaryaLahari  День тому

      Sri Matre Namaha,
      Thapakunda amma. meeru prathi sanivaram chese elachi pooja tho paatu kubera pasupata abhishekam ane oka pooja undi, adi kuda chesukondi. dani valla meeku ardhika samasyalu chala varaku taguthayi. Kubera pasupata abhishekam pooja script kosam meeru maaku 8088256632 ki message pampithe meeku aa pooja script pamputhamu. Meeku inka emaina samasyalu unte Guruvu garu tho ade number ki call/message chesthe Guruvu garu veelu chusukoni meetho matladatharu.
      Team Soundarya Lahari.

  • @bhavania-vf5vt
    @bhavania-vf5vt Місяць тому +1

    ఆరోగ్యం గురించి చెప్పండి గురువు గారూ దయచేసి నా ఆరోగ్యం ఒక సంవత్సరం నుంచి బాగోవడం లేదు. ఆసుపత్రిలు ఎన్ని తిరిగిన ఎన్ని పరీక్షలు చేసిన నార్మల్ అని వస్తుంది దయ చేసి నా సమస్య కి పరిష్కారం చెప్పండి గురువు గారూ 🙏🙏

    • @srinalini4960
      @srinalini4960 Місяць тому

      Dattatreya swamy ni pattukondi gattiga, will solve problems soon. Don't miss this Sunday

    • @SoundaryaLahari
      @SoundaryaLahari  Місяць тому

      Sri Matre Namaha,
      Amma health problem ante meeku unna problem ento chepandi. dani batti mantram isthamu.
      Team Soundarya Lahari.

    • @bhavania-vf5vt
      @bhavania-vf5vt Місяць тому

      @@SoundaryaLahari stomach pain guruvu garu only left side endoscopy kuda chesaru Doctor masala food manesthe saripothundhi ani chepparu nenu masala food kuda manesa 1 year nunchi body scan kuda tesaru normal ani vachindhi left side stomach pain vasthundhi navel ki left side vasthundhi

    • @SoundaryaLahari
      @SoundaryaLahari  26 днів тому

      @@bhavania-vf5vt Sri Matre Namaha,
      Amma meeru ee kinda ichina mantram rojuki 108 times chaduvukondi annam thine mundu
      "Aim hreem sreem uddare sooladharinyai namaha paahimaam rakshamaam"
      Team Soundarya Lahari.

    • @user-rg1li4ol4l
      @user-rg1li4ol4l 26 днів тому

      Amma bagavadgita and guru cheritra chadavandi and Nellore lo golagamudi Sri baghavan Sri venkaiah swamy temple ki velli andi me samasyallu Anni maripothyie
      Sapta sani varam vratam cheyandi
      Weekly fasting undandi
      Vishnu sahasranamam and Lalitha saharsaranamam chadavandi Amma

  • @venkateshbantu6410
    @venkateshbantu6410 Місяць тому +4

    File was not there it varahi devi pdf please check it once

  • @indranikumar541
    @indranikumar541 Місяць тому +1

    గురువుగారు mari appudaina ooru vellavalasi vaste ela andi mari aa vidhanga acharichali andi appudu ee poojani konchem vivarinchara andi

    • @SoundaryaLahari
      @SoundaryaLahari  Місяць тому

      Sri Matre Namaha,
      amma meeru oka chinna venkateshwara swamy vigraham meetho ooru patukoni velli akada chesukovachu. ledhu akada chesukune situation ledhu ante meeru aa week pooja aapesi next week nunchi continue cheyandi
      Team Soundarya Lahari.

    • @indranikumar541
      @indranikumar541 Місяць тому

      Dhanyavadalu guruvugaru

  • @mallalapadmaja2999
    @mallalapadmaja2999 Місяць тому +1

    Photo ki mala vesi chesukovacha guruvu garu

  • @AMok-s2i
    @AMok-s2i 3 дні тому

    Naku oka samasaya vachendee

  • @kamalakumari9507
    @kamalakumari9507 Місяць тому +1

    Swamy nenu meeru cheppinatlu 52varalu chesanu alage yalakula malaalage vunnai swami nenu widoni Homam elacheiyali swami please tell me swami

    • @srinalini4960
      @srinalini4960 Місяць тому

      Results bagunaya andi ? Swami anugraham kaligimda after 52 weeks? Cheppi maku help cheyagalaru

    • @SoundaryaLahari
      @SoundaryaLahari  Місяць тому

      Homam chesukune pdf kosam srimeru999@gmail.com ki mail petandi amma homam script pamputhamu

  • @pendlibhagya2148
    @pendlibhagya2148 Місяць тому

    Guruji homam ki badulu inko remedy unda andi

  • @LeelaGuntu
    @LeelaGuntu 27 днів тому +2

    మా ఇంట్లో విగ్రహం లేదు ఫోటో కి చెయ్యొచ్చా గురువుగారు

  • @devikanaidu3779
    @devikanaidu3779 Місяць тому

    Namasthe guru garu.. intinunchi vellipoyina vekthi marala intiki vapas ravalante ye pooja chyeyali swamy plz chapandi.

  • @soumyam4038
    @soumyam4038 25 днів тому +1

    గురువు గారు నాది ఒక చిన్న సందేహం.పెళ్ళి కానీ ఆడపిల్ల చేస్తే వాళ్ళు ఈ లోపు పెళ్ళి ఐతే ఇన్ని రోజుల నుండి మాల సమర్పించిన విగ్రహానికి చేయాల.అంటే ఈ విగ్రహం అత్తవారింటికి తీస్కెళ్ళాల.లేదా అక్కడ వేరే వేంకటేశ్వర స్వామి విగ్రహం ఉంటే దానికి చేసుకోవచ్చ.పుట్టింటి నుండి వేంకటేశ్వర స్వామి విగ్రహం ఐన Laxmi దేవి విగ్రహం అలాంటివి అత్తవారింటికి తీస్కెళ్ళచ్చ తీస్కెళ్ళకూడద.చెప్పండి

  • @sirilakshmi290
    @sirilakshmi290 24 дні тому

    Inylrlo homam ela cheyya galamu...guru ji

  • @pochudeepthi3812
    @pochudeepthi3812 12 днів тому

    గురువు గారు నమస్కారం 🙏🙏 నేను చాలా దూరం లో జాబ్ చేస్తున్నాను.. నాకు మా సొంత జిల్లాకి ట్రాన్స్ఫర్ కావాలి అంటే ఏ పూజ చేయాలో చెప్పండి గురువు గారు

    • @SoundaryaLahari
      @SoundaryaLahari  8 днів тому

      alanti vatiki poojalu em levu amma. ammavaru ni korukondi

  • @vijayabharathi642
    @vijayabharathi642 18 днів тому

    Homamu ela cheyalo chepthe kuda manchidi guruv garu

  • @sivaram2749
    @sivaram2749 Місяць тому

    Guruvu garu , after complete 52 weeks, how to do homam can you upload pdf

  • @amitagrawal4487
    @amitagrawal4487 Місяць тому

    Namaste ! Can we please get the document & process in English also ? I will be very grateful for it

  • @prathyuachalla9597
    @prathyuachalla9597 20 днів тому

    Guruvugaru ki na namaskaramulu
    Guruvu garu ma ammayi ki gall bladder lo stone vachindi. Tanaki 6years vayasu lo. Ipudu tanaki 8.5 years. Stone size perugutune undi, aurvedic, homeo ani mandulu vaadamu. Etuvanti prayoganam ledu. Dayachesi meru edina parishkaram cheppamani manavi.

    • @SoundaryaLahari
      @SoundaryaLahari  17 днів тому

      Sri Matre Namaha,
      Amma meeru mee ammayi kosam roju oka glass lo water tesukoni aa water ni touch chesthu "Sarva vyadhi prashamani sarva mryutu nivarini" ane line lalitha sahasranamam tho samputeekarana chesi pooja cheyandi. pooja ayaka me papa tho aa water taaginchandi ila Mee papa ki purthi ga tagge varaku cheyali.
      Dont worry ammavaru chusukuntundhi. Me papa ki ye problem unna taguthundi.
      Team Soundarya Lahari.

  • @tejaswithap1214
    @tejaswithap1214 Місяць тому +1

    Guruji link for Sri Balaji Puja is not given. It is showing differently. So kindly check and provide us with Puja vidhi.

    • @SoundaryaLahari
      @SoundaryaLahari  Місяць тому

      ఏలకుల మాల అలంకార పూజ విధానం: srimeru.org/balaji-ilaichi-maala-alankara-pooja-telugu/

  • @mallerama4920
    @mallerama4920 Місяць тому

    నమస్తే గురువుగారు

  • @prashanthin7992
    @prashanthin7992 Місяць тому

    Niyamalu kuda chebithe baguntundi guru garu, out of station vellavalasi vasthe

    • @SoundaryaLahari
      @SoundaryaLahari  Місяць тому

      Sri Matre Namaha,
      Amma niyamalu emi levu, meeku undalsinavi okati bhakthi inkoti sradha. out of station velinapudu meeru akada chesukogaligithe manchidi. chesukolekapoyaru ante aa week pooja manesi extra enni weeks manesaro anni weeks chesukondi.
      Kani meeru oka chinna venkanna babu vigraham okati meetho paatu tesukoni velli ekada unna pooja chesukogaligithe chala manchidhi.
      Team Soundarya Lahari.

  • @vidaya71
    @vidaya71 7 днів тому

    Guruvu garu plzzz naku skin allergy undhi enni tablets vaadina thakkuva ayyi malli vosthundhi plzz m aina pooja r mantram cheppara😢

    • @SoundaryaLahari
      @SoundaryaLahari  22 години тому

      Sri Matre Namaha,
      Amma skin allergies kosam oka adbhuthamaina mantram undi "Aim hreem sreem payasannapriya twakstha pashuloka bhayamkari pahimaam rakshamaam" ee mantranni chaduvuthu me skin meeda touch chesthu chesthe manchidi. oka vela me body motham allergy unte ee mantranni daily 108 times japam chesthu me skin meeda unna allergy ni visualize chesthu cheyandi. Ila mee problem purthiga thage varaku cheyandi.
      ee mantram chese mundu ammavaru tho mee problem gurinchi chepukondi. Ammavaru tho closeness maintain chesthu intlo manam amma nanna tho ela matladathamo ala matladandi, me problems chepukondi. Anni avide chusukuntundhi. kangaru padakandi.
      Team Soundarya Lahari.

  • @hemab4368
    @hemab4368 Місяць тому

    Namaskaraam guruvu garu, na Peru hema tulasi.. okkasari kumkuma Pooja chesaka malli same kum kuma ni use chesi malli next week cheyocha!?. Na intention yenti ante weekly once chesina chala kumkuma collect avthundi.. intlo use chesaka and frds tho share chesaka kuda.. still chala untundi.. soo every week same kum kum ni use cheyocha.. pls guide us andi.. shri maathrey namaha

    • @SoundaryaLahari
      @SoundaryaLahari  Місяць тому

      use chesina kumkuma malli use chesukovachu amma.