O Bangaru Rangula Chilaka | Thota Ramudu | Subrahmanyam Jandhyala & Smt Jyothika

Поділитися
Вставка
  • Опубліковано 20 вер 2024
  • Album: Thota Ramudu (1975)
    Song: O Bangaru Rangula Chilaka
    Music: Shri Ch Sathyam Garu
    Lyric Writer: Shri Krishnamacharyulu Dasarathi Garu
    Singers: Shri SPB Guruvugaru & Smt P Susheelamma Garu
    Singers: Subrahmanyam Jandhyala & Smt Jyothika Garu

КОМЕНТАРІ • 49

  • @maramrajender7151
    @maramrajender7151 Рік тому +5

    గాయకులు పాటను చాలా అద్భుతంగా పాడారు సంగీతం సూపర్

    • @likamusicchannel
      @likamusicchannel  Рік тому

      ధన్యవాదములు సార్ 🌹🌹🌹

  • @ameersaheb833
    @ameersaheb833 19 днів тому +2

    , మీ గొంతు కూడా చాలా స్వీట్ గా ఉంది చాలా బాగా పాడారు 👌

  • @devivalavala2357
    @devivalavala2357 Рік тому +4

    మధురమేనా పాట మరపురాని సాహిత్యం చాలా స్వీట్ గా ఉంది మీ వాయిస్ ❤️💞💌💌💌

  • @bhaskarsharmap6051
    @bhaskarsharmap6051 Рік тому +2

    పాట ను రక్తి కట్టించారు.🎉.
    సుబ్రహ్మణ్యం గారి కి గాన కళలో మంచి అనుభవం వున్నట్టు వుంది.వారి స్వరం పాటకు సరిపోయింది. ఇక పోతే
    సోదరి జ్యోతిక గారి గురుంచి ఎంత చెప్పినా తక్కువే...వారి లో వున్న ముఖాభినయన
    కళ పాట లో ని పదభావజాలకు ఊపిరై
    నాట్యమాడుతూ చూపరుల మనసులను
    రంజింప చేస్తుంది. అది వారికి వెన్నతో పెట్టిన
    విద్య, ఆ భగవంతుడు ఇచ్చిన వరం వారికి.
    గాన కళా అభిలాషులు ఇరువురికి
    అభినందనలు , ఆశీస్సులు.

    • @likamusicchannel
      @likamusicchannel  Рік тому

      ధన్యవాదములు శర్మ గారు 🌹🌹🙏
      మీ అభిమానం సార్ 🌹🌹🙏
      చాలా చక్కగా చెప్పారు సార్ అమ్మాయి జ్యోతిక గురుంచి. అమ్మాయి కూడా చాలా మంచి గాయకురాలు. శుభాశీస్సులు మా జ్యోతిక

    • @bhaskarsharmap6051
      @bhaskarsharmap6051 Рік тому +1

      @@likamusicchannel మీ స్పందన కు ధన్యవాదాలు అండి.చాలా సంతోషం.

  • @devivalavala2357
    @devivalavala2357 Рік тому +6

    ఎప్పటికి మరువలేని పాట మర్చిపోని జ్ఞాపకాలు ❤️❤️❤️💞💞💞💞💞

    • @likamusicchannel
      @likamusicchannel  Рік тому

      ధన్యవాదములు అండి మీకు 🌹🌹🙏

  • @satyanarayanapulagala-yr7hc
    @satyanarayanapulagala-yr7hc Рік тому +3

    ఇద్దరూ 👌👌👌ఈ అమ్మాయి నిజంగా బంగారు రంగుల చిలకలానే ఉంది అమ్మాయి గొంతు సూపర్

    • @likamusicchannel
      @likamusicchannel  Рік тому

      ధన్యవాదములు సార్ 🌹🌹🙏

  • @SitaDevi-nn4ib
    @SitaDevi-nn4ib 11 місяців тому +1

    Jyothika mee voice ki flat asalu enta eeeeasy ga padutunnarooo love u andi

  • @psggiri2568
    @psggiri2568 Рік тому +2

    Superb performance needs a sound applause 👏

  • @sivakumarkampa8358
    @sivakumarkampa8358 Рік тому +2

    Bro excellent... super performance...both...

  • @devidasraobais8704
    @devidasraobais8704 Рік тому +2

    Both of you are very good artist. God bless both of you.

  • @srianjaneyavanara6152
    @srianjaneyavanara6152 Рік тому +3

    మీ హావభావాలు సూపర్ గా ఉంటుంది మేడం

  • @manoharbabuj5085
    @manoharbabuj5085 Рік тому +2

    Simply superb....... What else can I comment......... 🎉

  • @AlwaysTruth64
    @AlwaysTruth64 Рік тому +2

    Really so good

  • @ajithmusstudioics692
    @ajithmusstudioics692 Рік тому +2

    Super good 💞💞💞💞💞💞💐💐

  • @devaraju3116
    @devaraju3116 21 день тому

    Good performance both of you 🎉🎉

  • @srianjaneyavanara6152
    @srianjaneyavanara6152 Рік тому +2

    ఈ పాట చాలా అద్భుతంగా పాడారు మేడమ్ నవ్వుతూ మీరు పాట పాడుతుంటే నేను మయ మరచి పోయాను

  • @shamsheermohammed6531
    @shamsheermohammed6531 Рік тому +3

    Dear friends, the song went on an excellent performance by both the artists and delighted to hear the musical concert. A beautiful weather of melodious fragrance has been created while singing the song.
    Yes! We have love and affection on both the memorable singers for their respective tunings. Be Blessed.

    • @likamusicchannel
      @likamusicchannel  Рік тому

      Thank you So Much Sir 🌹🌹🙏
      You are our well wisher Sir 🌹🌹🙏
      Your comments are valid for us Sir 🌹🌹🙏

  • @srianjaneyavanara6152
    @srianjaneyavanara6152 Рік тому +2

    మీ నవ్వు చాలా అందంగా ఉంటుంది

  • @MallepallyMaheshwarreddy
    @MallepallyMaheshwarreddy 15 днів тому +1

    Good song

  • @hussainshahen3440
    @hussainshahen3440 Рік тому +2

    Super good

  • @madhavaraodharvada
    @madhavaraodharvada Рік тому +2

    Both of u did a good job
    Super voice & singing
    Julthika garu super

  • @nithyanandanand6432
    @nithyanandanand6432 Рік тому +2

    Nice

  • @sabellavijayalakshmi3158
    @sabellavijayalakshmi3158 Рік тому +2

    అన్నయ్య నాకు ఈ సాంగ్ అంటే చాలా ఇష్టం

    • @likamusicchannel
      @likamusicchannel  Рік тому

      ధన్యవాదములు మా 🌹🌹🌹
      చాలా సంతోషం మా

  • @nandivadavaradaraju9251
    @nandivadavaradaraju9251 Місяць тому

    Good performance

  • @morthalaxmi9097
    @morthalaxmi9097 Рік тому +1

    👌👌👌❤❤❤

  • @srianjaneyavanara6152
    @srianjaneyavanara6152 Рік тому +2

    Super మేడం

  • @pavankumar-nd7rq
    @pavankumar-nd7rq Рік тому +2

    Wow already mam you sang with others. Even though it's beautiful variation

  • @srianjaneyavanara6152
    @srianjaneyavanara6152 Рік тому +2

    మీ పాటకు నేను. మేడం బందీ అయిపోయా

  • @suryasundararaoachanta7130
    @suryasundararaoachanta7130 5 місяців тому +1

    Before sing a song let me know your names and which place...