ఆకాశమే హధ్ధుగా అన్ని రంగాల్లో దూసుకుపోతున్న మహిళామణులందరికీ సరస్వతి లక్ష్మీ ధేవి లాంటి పాత్రలు సృష్టించిన మన వాణీగారికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు..🎉🎉
అవును .. అదృష్టవంతురాలే .. కొడుకులు దుర్మార్గులయితే అత్తలు ఎప్పుడూ కోడళ్ల పక్షానే వుంటారు .. ఆలా అని దుర్మార్గులు కావాలని కాదు .. పరిస్థితులు బాగుండనప్పుడు.. అని అంటున్నా 😊థాంక్యూ గౌరీ ❤
వాణీ గారి కథలు చాలా బాగుంటాయి.కానీ ఈనాటి మహిళా దినోత్సవ సందర్భంగా వినిపించిన ఈ కథ అత్త,కోడళ్ళ బంధానికి ఒక కొత్త రూపాన్ని ఇచ్చింది.నిజ జీవితంలో ఇలాంటి వాళ్ళని(అత్త,కోడలు)దాదాపుగా మనం చూడం.కనీసం కథలో అయినా అటువంటి వ్యక్తులను,వ్యక్తిత్వాలను మనకు పరిచయం చేసిన వాణి గారికి,సంభాషణలను తన వాణి ద్వారా వినిపించిన లక్ష్మీ గారికి🙏🙏💐💐
కనీసం కథలో నయినా ...😊 exactly ..👌ఇప్పుడే ఇదే రిప్లై ఒక శ్రోతకు ఇచ్చి వస్తున్నాను .. నిజ జీవితంలో ఎన్నో స్వార్ధ , కుళ్ళు మనస్తత్వాలను చూస్తున్నాం .. కనీసం కథ లో నయినా మంచిని ఊహించుకొని, రాసుకొని హాయిగా బతికేద్దాం .. 😊థాంక్యూ లలిత గారూ ❤
లక్ష్మీ దేవి లాంటి మహిళా మణికి జోహార్లు.👏👏 చాలా బాగుంది కథ.. ఎలాంటి పరిస్థితుల్లో కూడా మహిళలు ధైర్యం కోల్పోకుండా ముందుకు సాగిపోయేలా ఉండాలని ఎంత బాగుందో.... మంచి కథ అందించిన వాణీ గారికీ, అంతే అందంగా వినిపించిన లక్ష్మీ గారికి అభినందనలు...
నాకు చాలా బాగా నచ్చింది ఆంటీ ఈ కథ, ఎంత బాగా రాసారు... మీరు చదువుతుంటే చూస్తున్నట్టే అన్పించింది... వింటుంటే చాలా హాయిగా అనిపించింది, అలాంటి అత్తమ్మే అందరికీ రావాలని కోరుకుంటున్నా, చాలా చక్కని కథ, వాణీ ఆంటీ గారి కథలు బాగుంటాయి ❤
Mahalakshmi character is so inspiringly sketched by smt vani garu. The story with a bold message to woman not to be subservient to misdeeds and harassment of husband and choose a bright path to live with dignity and honour is highly commendable. My congrata to writer
Choose a bright path to live .... Exactly .. కృష్ణమూర్తి గారూ .. కథలోని central point ని బాగా పట్టారు .. పెళ్లి , భర్త అన్నవి స్త్రీ జీవితంలో ముఖ్యమే గానీ .. పరిస్థితులు , మనుషులు బాగాలేనప్పుడు మాత్రం అదే జీవితం అన్నట్టు ఉండకూడదు .. మగ అయినా ఆడ అయినా ప్రతి వ్యక్తికీ తనకంటూ ఒక జీవితం , ఒక వ్యక్తిగతం ఉంటాయి ..ఉండాలి కూడా ..! అందరి జీవితాలూ పూలరథాలు లా నడవవు కదా .. అలాంటప్పుడు బోల్డ్ నిర్ణయం తీసుకోక తప్పదు అని చెప్పటమే నా ఉద్దేశం .. చెడు మార్గంలో పోయేవాడికి మారటానికి ఎవరయినా కొన్ని అవకాశాలు ఇస్తారు .. మారితే ok .. మారకుంటే ఒకరికోసం మరొకరు జీవితాన్ని నాశనం చేసుకోకూడదు కదా .. మీరన్నట్టు లక్ష్మీదేవి పాత్రని ఇది mind లో పెట్టుకునే మలిచాను నేను .. థాంక్స్ అండీ మీ మంచి కామెంట్ కి ..😊🙏
ఇది ముగిసిన అధ్యాయం కాదండి. ప్రారంభమవలసిన అధ్యాయం. కారణం లక్ష్మీ దేవి గారి కొడుకులు వంటి వారు ఉండడం అరుదు కాదు. అలాగే అత్తాకోడళ్ళ మధ్య విరోధం మామూలే.కానీ లక్ష్మీ దేవిగారు సరస్వతి, లాంటి అత్తాకోడళ్ళు ఉండడం అసాధారణం. అందుకే కొత్త గా ప్రారంభమైన అధ్యాయం గా మంచి మెసేజ్ ఇచ్చారు వాణి గారు. I wish you all everyday womens' day.
ముగిసింది సరస్వతికి ఆమెభర్తతో బాధాకరమైన దాంపత్య జీవితం మాత్రమే వెంకట్ గారూ .. మీరన్నట్టు ప్రారంభమయిన కొత్త అధ్యాయం తన అస్తిత్వంతో కూడిన .. మంచి కెరీర్ వున్న కొత్త జీవితం . మీరన్నట్టు మరీ అంత మంచి అత్తగారు ఉండకపోవచ్చు .. ఉండాలని ఆశిస్తూ రాసిన కథ ఇది 😊సహజంగా మగవాడు మంచివాడు కానప్పుడు అత్తాకోడళ్ళిద్దరూ ఒకటవుతారు 😊 ఇద్దరూ బాధితులే కనుక ! ఈ కథలో నేను రాసిన అత్త పిల్లను పెట్టుకొని బయట కూర్చుంటే కోడలు పరీక్షరాసిరావటం అనేది ఒక్కటి మాత్రం మాకు తెలిసినవాళ్ల ఫామిలీ లో ఆలా జరిగిందని .. కోడలు లాయర్ అయిందనీ విని రాసిన bit . ఆ దృశ్యం ఊహించుకుంటేనే నాకు నచ్చి కథలో పెట్టాను .. మిగతా కథ అంతా నా కల్పనే ..! మీ కామెంట్ బాగుందండీ .. థాంక్యూ 🙏
ఆకాశమే హధ్ధుగా అన్ని రంగాల్లో దూసుకుపోతున్న మహిళామణులందరికీ సరస్వతి లక్ష్మీ ధేవి లాంటి పాత్రలు సృష్టించిన మన వాణీగారికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు..🎉🎉
😀ధన్యవాదాలండీ .. అంతా మీ అభిమానం ❤మహిళాదినోత్సవం శుభాకాంక్షలు 🎉🎉
Vaani gaaru..manch.🎉i motivational story icharu.dhanyavaadamulu
లక్ష్మి లాంటి అత్తగారు దొరికిన కోడలు అదృష్టవంతురాలే...కథ చాలా బావుంది...
అవును .. అదృష్టవంతురాలే .. కొడుకులు దుర్మార్గులయితే అత్తలు ఎప్పుడూ కోడళ్ల పక్షానే వుంటారు .. ఆలా అని దుర్మార్గులు కావాలని కాదు .. పరిస్థితులు బాగుండనప్పుడు.. అని అంటున్నా 😊థాంక్యూ గౌరీ ❤
వాణీ గారి కథలు చాలా బాగుంటాయి.కానీ ఈనాటి మహిళా దినోత్సవ సందర్భంగా వినిపించిన ఈ కథ అత్త,కోడళ్ళ బంధానికి ఒక కొత్త రూపాన్ని ఇచ్చింది.నిజ జీవితంలో ఇలాంటి వాళ్ళని(అత్త,కోడలు)దాదాపుగా మనం చూడం.కనీసం కథలో అయినా అటువంటి వ్యక్తులను,వ్యక్తిత్వాలను మనకు పరిచయం చేసిన వాణి గారికి,సంభాషణలను తన వాణి ద్వారా వినిపించిన లక్ష్మీ గారికి🙏🙏💐💐
కనీసం కథలో నయినా ...😊 exactly ..👌ఇప్పుడే ఇదే రిప్లై ఒక శ్రోతకు ఇచ్చి వస్తున్నాను .. నిజ జీవితంలో ఎన్నో స్వార్ధ , కుళ్ళు మనస్తత్వాలను చూస్తున్నాం .. కనీసం కథ లో నయినా మంచిని ఊహించుకొని, రాసుకొని హాయిగా బతికేద్దాం .. 😊థాంక్యూ లలిత గారూ ❤
నిజమే, మార్పు రావలసింది ఆడ వారిలో, మగ వారిలో కాదు.
కధ చాలా బాగుంది Lakshmi garu
కథ బాగుంది అన్నందుకు థాంక్స్ ఉమ గారూ ❤
Excellent super story amma lanti atha untey chalu😊😊😊😊😊❤ very very lakey👍🥰🥰🥰🤗🌹
A positive novel, congratulations to writer and reader.
లక్ష్మీ దేవి లాంటి మహిళా మణికి జోహార్లు.👏👏 చాలా బాగుంది కథ.. ఎలాంటి పరిస్థితుల్లో కూడా మహిళలు ధైర్యం కోల్పోకుండా ముందుకు సాగిపోయేలా ఉండాలని ఎంత బాగుందో.... మంచి కథ అందించిన వాణీ గారికీ, అంతే అందంగా వినిపించిన లక్ష్మీ గారికి అభినందనలు...
ఎంతబాగుందో అన్న మీమాటలు అలరించాయి .. మహిళాదినోత్సవ శుభాకాంక్షలు ❤🎉
Hat soff vani garu katha chala adhbutamga vundi manchi kathavinipinchina lakshmi garmi thanks
Women’s day special ga atha. Kodalu relation ee story lo Chaala Adbhutam ga choopincharu andi. Tqs.
👍🙏❤️
❤
❤️
Namaste madam.katha chala bagundi.motivate ga undi
❤🙏
Stree laku spurting niche Katha. Atha garu really great. Vanigaru abhinandaneeyulu. Mee narration asusual super 👌 🙏🙏
నిజం లక్ష్మీ గారు...
పరిస్థితులే మనిషిని రాటు తేలిస్తాయి...
కదా ?.. వాస్తవం పలికారు ❤
కథ చాలా బాగుంది
నాకు చాలా బాగా నచ్చింది ఆంటీ ఈ కథ, ఎంత బాగా రాసారు... మీరు చదువుతుంటే చూస్తున్నట్టే అన్పించింది...
వింటుంటే చాలా హాయిగా అనిపించింది, అలాంటి అత్తమ్మే అందరికీ రావాలని కోరుకుంటున్నా, చాలా చక్కని కథ, వాణీ ఆంటీ గారి కథలు బాగుంటాయి ❤
మీ అభిమానానికి ధన్యవాదాలు లావణ్య గారూ ❤🙏
Laxmi garu chala manchi story chadhivaru, meeku, Vani gariki Siva raathri subhakanshalu. Happy women's day. 😊
Thank you same to you andi❤🙏💐
Kadha cala bagundi. Lakshmi Saraswatula patralu petti kadha ounatyanni pecesaru rachayitri Vani garu. Ilanti manushulu undadam arudu ayina munducuputo undadame rachanala uddesam kada...
Vani gari rachana Lakshmi garu cadavadam ento bagundi. Maa nanamma garu ilage undevaru cal munducuputo. Pata kasm lone advanced thought process undedi. Lemi lo undi, avida 9 mandi pillalni penchukuni settle cesaru andatu bagunnaru.
Dhanyavaadaalu Vani garu cakkati prabhodatmaka mina kadha. Happy women's day🎉🎉🙏🙏
ధన్యవాదాలు లలితగారు .. మీ విశ్లేషణ , మీరు షేర్ చేసిన మీ పెద్దవాళ్ళ విషయాలూ బాగున్నాయి ❤❤
@@kathavani5613 🙏
Good nice story 🎉🎉🎉
థాంక్యూ 🙏
Ilanti attayyalaki hats up
😊❤👍🙏
Super story telling.A complicated theme is wonderfully handled.More such mothers-in-law are the need of the present day.
ఏ నమస్తే లక్ష్మీ గారు
కథ చాలా బాగుంది అమ్మ
అత్త కాదు అమ్మ
ప్రతి ఒక్కరు వినవలసిన కథ
ప్రతిఒక్కరూ వినవలసిన కథ.. అన్నందుకు థాంక్స్ అండి 🎉🙏
Super story
కథ చాలా చాల బాగుంది వాణి గారికీ మీకు హ్యాపీ women's day అండి లక్ష్మి గారు ధన్యవాదాలు మీకు 🌹❤️🙏
Thanks అండీ .. మీకూ happy women's day 🎉❤
దన్యవాదాలు అండి వాణి గారు 🌹🙏
చాలా బావుంది అమ్మ ❤
❤🙏
No comments only hatsoff
Mahalakshmi character is so inspiringly sketched by smt vani garu. The story with a bold message to woman not to be subservient to misdeeds and harassment of husband and choose a bright path to live with dignity and honour is highly commendable. My congrata to writer
Choose a bright path to live .... Exactly .. కృష్ణమూర్తి గారూ .. కథలోని central point ని బాగా పట్టారు .. పెళ్లి , భర్త అన్నవి స్త్రీ జీవితంలో ముఖ్యమే గానీ .. పరిస్థితులు , మనుషులు బాగాలేనప్పుడు మాత్రం అదే జీవితం అన్నట్టు ఉండకూడదు .. మగ అయినా ఆడ అయినా ప్రతి వ్యక్తికీ తనకంటూ ఒక జీవితం , ఒక వ్యక్తిగతం ఉంటాయి ..ఉండాలి కూడా ..! అందరి జీవితాలూ పూలరథాలు లా నడవవు కదా .. అలాంటప్పుడు బోల్డ్ నిర్ణయం తీసుకోక తప్పదు అని చెప్పటమే నా ఉద్దేశం .. చెడు మార్గంలో పోయేవాడికి మారటానికి ఎవరయినా కొన్ని అవకాశాలు ఇస్తారు .. మారితే ok .. మారకుంటే ఒకరికోసం మరొకరు జీవితాన్ని నాశనం చేసుకోకూడదు కదా .. మీరన్నట్టు లక్ష్మీదేవి పాత్రని ఇది mind లో పెట్టుకునే మలిచాను నేను .. థాంక్స్ అండీ మీ మంచి కామెంట్ కి ..😊🙏
చక్కని కథ
థాంక్యూ ❤
Super
🙏
Namasthe madam
Mahashivarathri subhakankashalu 🎉Happy women's day madam🤩
Chala chala bagundi amma kadha
Thanks అండీ ❤
Super ga undi
🙏❤
👏👏👏👏👏👏
ఇది ముగిసిన అధ్యాయం కాదండి. ప్రారంభమవలసిన అధ్యాయం. కారణం లక్ష్మీ దేవి గారి కొడుకులు వంటి వారు ఉండడం అరుదు కాదు. అలాగే అత్తాకోడళ్ళ మధ్య విరోధం మామూలే.కానీ లక్ష్మీ దేవిగారు సరస్వతి, లాంటి అత్తాకోడళ్ళు ఉండడం అసాధారణం. అందుకే కొత్త గా ప్రారంభమైన అధ్యాయం గా మంచి మెసేజ్ ఇచ్చారు వాణి గారు.
I wish you all everyday womens' day.
2008 లో నేను వ్రాసిన కథ ఒకటి మీ అభిప్రాయం కోసం పంపుదామనుకుంటున్నాను. లక్ష్మి గారికి పంపాను. గానీ ఆవిడ బిజీ వల్ల చదవ లేదు అనుకుంటాను. Thank you madam.
ముగిసింది సరస్వతికి ఆమెభర్తతో బాధాకరమైన దాంపత్య జీవితం మాత్రమే వెంకట్ గారూ .. మీరన్నట్టు ప్రారంభమయిన కొత్త అధ్యాయం తన అస్తిత్వంతో కూడిన .. మంచి కెరీర్ వున్న కొత్త జీవితం .
మీరన్నట్టు మరీ అంత మంచి అత్తగారు ఉండకపోవచ్చు .. ఉండాలని ఆశిస్తూ రాసిన కథ ఇది 😊సహజంగా మగవాడు మంచివాడు కానప్పుడు అత్తాకోడళ్ళిద్దరూ ఒకటవుతారు 😊
ఇద్దరూ బాధితులే కనుక ! ఈ కథలో నేను రాసిన అత్త పిల్లను పెట్టుకొని బయట కూర్చుంటే కోడలు పరీక్షరాసిరావటం అనేది ఒక్కటి మాత్రం మాకు తెలిసినవాళ్ల ఫామిలీ లో ఆలా జరిగిందని .. కోడలు లాయర్ అయిందనీ విని రాసిన bit . ఆ దృశ్యం ఊహించుకుంటేనే నాకు నచ్చి కథలో పెట్టాను .. మిగతా కథ అంతా నా కల్పనే ..!
మీ కామెంట్ బాగుందండీ .. థాంక్యూ 🙏
Happy Women's Day laskmi and happy sivaratri
❤ happy women's day 💐🎈
Happy woman’s day
Happy women's day Lakshmi garu First like First comment
Good evening amma
Happy women's day amma andaru like cheyyandi friends please
❤🙏
❤❤
❤❤