ఒక గిన్నెలో నీళ్లు తీసుకుని ఆ గిన్నెలో ఉప్పు కలిపేసి ఆ నీళ్ళని ఏవైనా పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి కదా ఆ చెట్లు మొదట్లో వేసేయండి చిన్న చెట్లు అయితే ఉప్పుకి చనిపోతాయి అందుకనే పెద్ద చెట్ల మొదట్లో వేసేయండి.
Amma chala thanks cheppinadhuku mee video nenu e roju chushanu maku chala appulu unnaye nenu cheyali anukuntanna but sukravaram aa masamu ayina cheyavacha lekunte cheyadaniki oka manchi roju kavala reply me amma
వచ్చే శుక్రవారం తదియ తిథి వచ్చింది ఉదయం మొదలు పెట్టుకోండి. సాయంత్రానికి చవితి తిథి వస్తుంది. అందువల్ల ఉదయమే పెట్టుకోండి.ఈ శుక్రవారం నుంచి స్టార్ట్ చేసుకోండి అమ్మ మంచిది.
@Harithalaxman మనసులో ఏమీ అనుమానాలు పెట్టుకోకుండా అమ్మవారిని ప్రార్థించండి అంతా మంచే జరుగుతుంది. 7 దాటిన ఏం కాదమ్మా ఆ లోపు పెట్టుకుంటే మంచిది . ముందు మీరు మనసులో గట్టిగా నమ్మకం పెట్టుకొని పూజ చేసుకోండి 🙏🙏.
ఐశ్వర్య దీపం మన ఇంట్లో నెగటివ్ ఎనర్జీ రిమూవ్ చేస్తుంది . లక్ష్మీ కటాక్షం కోసం పెట్టుకునే దీపం కనుక ప్రతి శుక్రవారం పెట్టుకోవచ్చు .శ్రావణమాసంలో పెట్టుకోవచ్చు.
శ్రావణమాసంలో మొదటి శుక్రవారం ఆగస్టు 9 పంచమి వచ్చింది రా నీకు కుదిరితే ఆరోజు స్టార్ట్ చేసుకో లేదు లేక అప్పటిదాకా నేను వెయిట్ చేయలేను అంటే ఈ ఆషాడ మాసంలో జులై 21 గురు పూర్ణిమ వచ్చింది ఆ రోజైనా స్టార్ట్ చేసుకోవచ్చు 🙏🙏
Hi andi, thanks for thr nice video! Neat ga explain chesaru. Oka chinna doubt andi, morning e time lopu deepam pettali? Okavela evening chesthe upavasam undala?
Hi Ra Vachhe Sukravaram ante November 8th aroju Saptami thithi neeku kudirite aroju morning start chesukovachhu. Kudarakapothe November 15 Karthika pournami aroju Aina start chesukovachhu. Morning pedithe sarupothundi. Neeku opika unte evening ade deepam lo konchem oil vesi malli veliginchukovachhu.
చేంజ్ చేస్తే మంచిదమ్మా తర్వాత మీ ఇష్టం. ఎందుకంటే ఈ దీపం వల్ల నెగటివ్ ఎనర్జీ అనేది రిమూవ్ అవుతుంది. సో ఆ ఉప్పు తీసేస్తేనే మన ఇంట్లో నెగటివ్ ఎనర్జీ పోతుంది .
హాయ్ మేడం గారు మేడం నేను శ్రావణ శుక్రవారం తో పాటు ఉప్పు దీపం స్టార్ట్ చేశాను 9 వారాలు చేస్తానని సంకల్పంతో చేశాను తొమ్మిదో వారం తాంబూలాలు ఇచ్చుకోవచ్చా? ఉప్పు దీపం పెట్టినప్పుడు
ఉప్పు దీపం కి అలాంటి నియమం ఏమీ లేదండి ఒకవేళ మీరు ఇచ్చుకోవాలంటే ఇచ్చుకోండి కానీ ఇప్పుడు మహాలయ పక్షం నడుస్తుంది కదా ఒకసారి మీది ఏ వారం అయిపోతుంది చూసి ఇచ్చుకోండి.
మీరు వచ్చేవారం కాకుండా దసరాలో పూర్తి చేసుకోండి అమ్మ అది మంచిది. ఎందుకంటే ఇప్పుడు మహాలయ పక్షం కదా ఈ టైంలో మనం ఉద్యాపన చేసుకోవడం కూడా అంతగా మంచిది కాదు కాబట్టి దసరాలో ఒకసారి పెట్టుకుని ఆ రోజు మీరు కావాలంటే ముత్తైదులను పిలుచుకొని తాంబూలం ఇచ్చుకోండి 🙏🙏
Okavaipu uppu deepam rendo vaipu Kamakshi deepam pettukondi Andi🙏🙏. అంతటా వ్యాపించి ఉన్న అమ్మకు మనం ఎక్కడ పెట్టిన పర్వాలేదు. మన మనసుని అమ్మవారి యందు నిలుపుకోవడం కోసం మాత్రమే అమ్మ వారి ఫోటో ముందు పెట్టుకోవాలి అని అంటారు 🙏🙏
Hai akka... Neenu varalaxmi vratham roju vratham lone vuppu deepam lo panchagavya deepam pettanu ala emi kada idivaraki eppudu pettaledu. Ede first time. Vratham lo pettocha ani telidu... Antha amma daya telika chesa.... Ala pettocha leda koncham cheppandi sister..
Amma uppu deepam start cheskunte non veg tinakudada only friday r assalu tinakudada ante chese roju tinakunda undala yenni weeks ante anni weeks undala clarity evvara
ఉప్పు దీపం పెట్టుకున్న ఒక్క రోజు తినకుండా ఉంటే చాలమ్మా మిగతా రోజుల్లో తినవచ్చు. తర్వాత ఉప్పు దీపం పెట్టుకునే రోజు ఇల్లు శుద్ధి చేసుకుని దీపం పెట్టుకుంటే సరిపోతుంది🙏🙏
హాయ్ అక్కా ఇప్పుడే మీ వీడియో చూశాను. మాకు ఇంట్లో పరిస్థితి బాలేదు 5వారాలు ఈ దీపం పెట్టాలనుకుంటున్న⭐ ఒక డౌట్ ఉంది చెప్తారా👀 5వారాలు సంకల్పం అయ్యెంతవరకు నాన్ వెజ్ తీసుకోకూడదా,,లేదా దీపం పెట్టేరోజు మాత్రం Tinakudada. reply ivvu akka please ❤
తప్పకుండా పెట్టుకోండమ్మా దీపం పెట్టుకున్న రోజు తినకుండా ఉంటే చాలు మిగతా రోజుల్లో తినొచ్చు. అయితే దసరా స్టార్ట్ అయ్యాక స్టార్ట్ చేసుకోండి ఇప్పుడు మంచి రోజులు కాదు.
అక్కవీడియో పూర్తిగా చూశాను. నాకు చిన్న సందేహం ఉంది. 1. శుక్రవారం ఉదయం సాయంత్రం ఉప్పు దీపం వెలిగించాలి అనుకుంటున్నాను. 2. దీపం కొండెక్కిన తర్వాత వెంటనే ఉప్పుని నీళ్లలో కలిపి ప్రమిద ని సుబ్రం చేసుకోవాలా? 3. శుక్రవారం కాకుండా మిగతా రోజులలో ఎప్పుడైనా ఉప్పుని నీళ్లలో కలప వచ్చునా. 4. ఉప్పు దీపం పెట్టిన తర్వాత దేవుని గదిలోనికి పోయే అవకాశం లేనప్పుడు ఆ ఉప్పునీ దీపం వెలిగించకుండా అలానే ఉంచవచ్చునా. Please cheppandi akka
1. శుక్రవారం ఉదయం వీలుకానప్పుడు సాయంత్రం కూడా వెలిగించుకోవచ్చమ్మ సాయంత్రం 7:00 లోపు వెలిగించుకోవచ్చు. 2. శుక్రవారం దీపం వెలిగించుకుంటాం కాబట్టి శనివారం రోజు ఉప్పును తీసివేసి ప్రమిదను శుభ్రం చేసుకోవాలి ఆ రోజు తీయకూడదు. 3. శనివారం రోజు ఉప్పును తీసివేసి నీటిలో కలుపుకోవచ్చు. 4. వేరే ఎవరైనా తీగలిగితే తీయచ్చు లేదంటే ఇంకా చేసేదేమీ లేదు కదా అమ్మ.
@@sivasvlogs_dubai tq mam kakapote ammavari di separate chinna photo ledu Lakshmi Devi photo undi kakapote anni devullatho undi ala pettukovacha deepam
శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధివినాశాయ దీపజ్యోతిర్నమస్తుతే. మీకు వస్తే ఈ శ్లోకం చదువుకోవచ్చు అమ్మా. ఒక వేళ రాకపోతే పూలు అక్షింతలు పెట్టి నమస్కారం చేసుకున్నా సరిపోతుంది.
Kudirite Amma vari photo green colour cheeratho kurchuno unde photo techhi deepam pettukomma. Okavela kudarakapothe intlo Venkateswara Swamy photo unte Swamy photo mundu pettukomma 🙏🙏
Akka epudu strt chsaka madya lo oka friday periods vachi cheylakpote aaweek vadilesi malli continue chycha..... Enkokti varalakshmi vratham roju evng kuda ela petam mundu petkovcha...... Rply ksm waiting......
అమ్మ మీ ఒపికాకి ఒక దండం అమ్మ, చాలా బాగా రిప్లై ఇస్తున్నారు, నేను కూడా పెడతాను అమ్మా, అంత మంచి జరగాలని ఆశీర్వదించండి అమ్మ, అమ్మవారి దీవెన మపయి ఉండాలని కోరుకుంటాను, చాలా కష్టాలు ఉన్నాయి అమ్మ, సొంత ఇల్లు కూడా లేదు మాకు 😢
మీ అభిమానానికి చాలా ధన్యవాదాలు అమ్మ మీకు కూడా అంతా మంచే జరుగుతుంది తప్పకుండా అమ్మని నమ్ముకుని పెట్టుకోండి అంతా మంచి జరుగుతుంది మీరు అనుకున్నవన్నీ తప్పకుండా నెరవేరుతాయి. 🙏🙏
Video challa bagundi....ee Pooja ni nenu tapakunda chestanu .....
Thank you 🙏
Thnq akka nenu peduthunanu amma dayavala chala bagunam akka
Manchidi ra.
Amma daya eppdu meemeeda alane undalani korukuntunnanu🙏🙏
I am also doing this Pooja very nice result
Avunu chala effective deepam.
Om Shree matre namaha 🙏🙏
ఉప్పు దీపం పెడుతున్నాం కదా మళ్ళీ sides కి separate గా దీపాలు ఎందుకు.... వివరించగలరు... నిన్న నేను ఉప్పు దీపం ఒకటే పెట్టాను ఏమైనా అవుతుందా అని అడిగాను
@swapnanallolla6425 nitya Deepalu pettukoni uppu deepam pettukovali.
Uppu deepam ni Lakshmi swararupamga bhavinchali.
Eesari pettukunnappudu nitydeepam kuda pettukondi🙏
Neenu chesthunna,gradually change avuthondi
@lakshmikumari.m5012 antha Amma Daya 🙏🙏
Tqq sister try chestha thappakunda
Thanks for watching sis 🙏🙏
Om Shree matre namah 🙏🙏
Ethadi plate ledu vere steel plate petukovacha andi plz reply evandi
స్టీల్ ప్లేట్ పెట్టుకోకూడదమ్మ.
అయితే బ్లౌజ్ పీస్ పెట్టుకుని దాని మీద పెట్టుకోండి.
Vuppu deepam sayanthram pettalante lunch cheyakunda vundala andi cheyacha
సాయంత్రం ఉప్పు దీపం పెట్టుకోవాలంటే ఉపవాసం ఉండవలసిన అవసరం ఏమీ లేదండి. దీపం పెట్టేముందు స్నానం చేసి పెట్టుకుంటే సరిపోతుంది.
@@sivasvlogs_dubaiTq andi
Nice information
Thank you 🙏🙏
Hii madhm meru chala baga cheparu nenu kuda chestanu
Thank you so much for your kind words.
Thappakunda chesukondi ammavari Krupa meekukalagalani korukuntunnanu🙏🙏
Om sri mahalakshmi mathre namaha🙏🙏🙏om skandhaya nama🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
🙏🙏🙏🙏
Eroju deepam pettanu andi ippudu deepam konda ekkina tharwatha theeseyatcha leka repu thiyala
Repu tiyyali Andi.
Video lo explain chesanu okasari chudandi🙏🙏
Nice information🙏🙏
Thank you 🙏🏿
Hi Andi only Lakshmi Devi photo mundu patala lada ane photos Una dagara Kuda patavacha every Friday uppu change chaila
Lakshmi Devi photo unte ammavari mundu pettukondi lekapote andari devulla mundu pettukovachhu 🙏.Avunu deepam Prativarsm marchukovali.
Negative energy remove chestundi kada.
Video clear ga chudandi okasari 🙏🙏
Thanks for watching 🙏
హాయ్ మేడం చాలా బాగా చెప్పారు ధన్యవాదములు 🙏🙏
ధన్యవాదములు 🙏🙏
Ani deevulu vunna degra petukovachaga kani deepam mana veppu pettala devvula veyppa andi
Devulla vaipu pettukovali 🙏🙏
Akka sankalpam chesukoni 5 weeks chesthuntam period vasthe next week cheyacha
నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేసుకోవచ్చు అమ్మ.
Varam varam manti deppallu kothavipetala mam
Avasaram ledu first time kotha vi pettukoni next time vatine vadukovachhu.
Maku chala apulu ainavi em cheyalo theliyaledhu me video chusenu chala badhalo unnamu akka next Friday start chesthanu dhanyavadhalu miku🙏🙏
Chesukomma ammadayavalli Mee appulanni teeripotayi.
Anta manchi ga avutundi.
Ammani nammi chesuko.
Om Shree matre namaha 🙏🙏
🙏🙏
Amma uppu depam pette roju non tinocha..vadha
Tinakudadamma🙏🙏
Enni Friday's cheste manchidi Amma...appulu unnai
Akka matti pramidalu kuda pare nitilo vadileyyala cheppandi
Pramidalu wash chesukoni malli uppu deepam pettukovadaniki vadukovachhu 🙏🙏
Vudhaym kuda pettukovachaa maa
Pettukokudamma 🙏🙏
Pregnancy ladies cheyocha lekha ma athaya undi thanu cheyocha nennu cheyakapothea
7th month lopu ayite meru chesukovachhu.🙏🙏
Thanku sister
Thanks for watching sis 🥰🥰
Pramidhalu kothavi use cheyala
Avunandi modatisari kottavi techhukovali.
Taruvata vatini vadukovachhu
Hi amma uppu deepam pete pramidha chinadhi ga untundhi kadha thondaraga oil cmplt avuthundhi evng varaku oil vestu undala ledante deepam shanthi ayyaka mali evng veliginchala
Evening varaku velagalani emi ledanma .
Deepam kondekkite evening aa deepamlone mallivelinginchukovachhu
Hi andi uppu deepam start chasaka 3weeks taruvata addu vaste malli 1st nundi cheyyala or continue cheyyavacha aa week stop chasi
AA week stop chesi continue cheyyavachhu 🙏🙏
Hi andi eeroju mng ishwarya deepam pettanu.... evening kuda pettala
Hi mam friday nonveg thinakudada
Deepam pettukunte tinakudadandi
Hi andi me video bagundhi
3 rd sravana friday veligachaçha first time mali 2 nd time kudurkapothe em kadha
Thanks for watching 🥰 🥰
3rd Friday veliginchukovachhu.
Kani 2 va varam addanki lekunda chusukoni veliginchukondi.
Dwitiya vignam manchidi kadu.
Anukokunda addanki vaste emi kadu 🙏🙏
Samudarm lo veyocha sis
Ha veyyochhu sis ...
Hii akka ma intlo sink ledhu pare niru kuda dhuram m cheyali cheppandi plz🙏
ఒక గిన్నెలో నీళ్లు తీసుకుని ఆ గిన్నెలో ఉప్పు కలిపేసి ఆ నీళ్ళని ఏవైనా పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి కదా ఆ చెట్లు మొదట్లో వేసేయండి చిన్న చెట్లు అయితే ఉప్పుకి చనిపోతాయి అందుకనే పెద్ద చెట్ల మొదట్లో వేసేయండి.
Tq akka
@BarigeGouthami 🥰
ఫస్ట్ టైం పెట్టేవాళ్ళు పాత ప్రమిదలు వాడవచ్చా. ఈ దీపం పెట్టిన రోజు నాన్ వెజ్ తినవచ్చా బ్రహ్మచర్యము పాటించాలి Please reply me 🙏🙏🙏🙏🙏
ఫస్ట్ టైం పెట్టుకునేవాళ్ళు పాత ప్రమిదలు వాడకూడదు కొత్త ప్రమిదలు తెచ్చుకోవాలి ఆ తర్వాత ఆ ప్రమిదలనే వాడుకోవచ్చు ఇంకా నాన్ వెజ్ తినకూడదు.
Enni weeks chesukunte anni weeks uppu ni change cheyala leka ade uppu pettukovala plz rpl me
Uppu change chesukovalandi prati week.
Amma chala thanks cheppinadhuku mee video nenu e roju chushanu maku chala appulu unnaye nenu cheyali anukuntanna but sukravaram aa masamu ayina cheyavacha lekunte cheyadaniki oka manchi roju kavala reply me amma
వచ్చే శుక్రవారం తదియ తిథి వచ్చింది ఉదయం మొదలు పెట్టుకోండి. సాయంత్రానికి చవితి తిథి వస్తుంది. అందువల్ల ఉదయమే పెట్టుకోండి.ఈ శుక్రవారం నుంచి స్టార్ట్ చేసుకోండి అమ్మ మంచిది.
One week petocha
Manchi phalitam ravalante konni varalu pettukunte manchidandi.
Oka week Aina pettukovachhu 🙏🙏
Mam ma intlo miru chupinchinatlo laxmidevi photo ledu, sri venkateshwara sametha laxmi ammavaru unna photo undi mam, nen ade pedthuna mam
Pettukovachhu Andi no problem.
Om Shree matre namaha 🙏🙏
Gudmrng mam, ninati tho 3 weeks uppu deepam pettanu, elanti difference ledu, nenu uppu deepam pettadaniki last 2 weeks 7 am datindi, uppu deepam pettani 3 or 4 hours ki ma athaya puja chesthunaru, ila correct aa? Mam.
@Harithalaxman మనసులో ఏమీ అనుమానాలు పెట్టుకోకుండా అమ్మవారిని ప్రార్థించండి అంతా మంచే జరుగుతుంది. 7 దాటిన ఏం కాదమ్మా ఆ లోపు పెట్టుకుంటే మంచిది . ముందు మీరు మనసులో గట్టిగా నమ్మకం పెట్టుకొని పూజ చేసుకోండి 🙏🙏.
Mrng kuda pettocha sis
Pettukovachhu amma 🙏🙏
ప్లీజ్ ఎవరైనా చెప్పండి శుక్రవారం మార్నింగ్ ఏ కాకుండా నైట్ అంతా కూడా ఉండాలా దీపం వెలుగుతూ
అలా ఏమి లేదండి. దీపంలో నూనెతో ఎప్పటి వరకు కొండెక్కితే అప్పటి వరకు ఉంటే చాలు.
Prathi friday deepam pettukovala leka pothe only sravanam lo friday deepam pettukovala plz chepandi
ఐశ్వర్య దీపం మన ఇంట్లో నెగటివ్ ఎనర్జీ రిమూవ్ చేస్తుంది . లక్ష్మీ కటాక్షం కోసం పెట్టుకునే దీపం కనుక ప్రతి శుక్రవారం పెట్టుకోవచ్చు .శ్రావణమాసంలో పెట్టుకోవచ్చు.
Hii akka deepam ammavari side pettali annaru kadha ma intlo ala pedithe padamara wipuki untundhi mari ela akka thurpu wipuki pettacha
Dakshinam tappa etuvaipina pettukovachhu Ra deepam
11 weeks annaru midle lo kudhuraka one r 2 week's middle lo pettqkunte ymina problem avuthundha
Emi kadandi
Tarvata continue cheyyavachhu 🙏🙏
మేడం ప్రొద్దున వెలిగించిన దీపంలో సాయంత్రం కూడా వెలిగించావొచ్చా
వెలిగించు కోవచ్చండి వొత్తి తీసేసి కొత్త ఒత్తులు వేసుకొని చేసుకోవచ్చు🙏🙏
Ammavari eru pakkala pettina pasupu kumkumalu yemi cheyyali.
Poojalalo vadu kovachhu.
Om Shree matre namaha 🙏🙏.
Yeppudu pettukovali...akka ....yeppud Start cheyali.....ye friday manchidi akka
శ్రావణమాసంలో మొదటి శుక్రవారం ఆగస్టు 9 పంచమి వచ్చింది రా నీకు కుదిరితే ఆరోజు స్టార్ట్ చేసుకో లేదు లేక అప్పటిదాకా నేను వెయిట్ చేయలేను అంటే ఈ ఆషాడ మాసంలో జులై 21 గురు పూర్ణిమ వచ్చింది ఆ రోజైనా స్టార్ట్ చేసుకోవచ్చు 🙏🙏
Hii sister 11 days cheyyali anukuntunna but madya edaina week miss ithe emaina problem authunda
Emi kadu Ra AA travatha continue chesukovachhu 🙏🙏
Deepam pettina roju brahmacharyam paatinchala
పాటిస్తే మంచిదండి ఒకవేళ పాటించకపోయినా పర్వాలేదు 🙏🙏
OM sri mahalakshmi matre namaha 🙏🙏🙏🙏🙏🌹🌹🌹
🙏🙏
Work from home mam
Hi andi, thanks for thr nice video! Neat ga explain chesaru. Oka chinna doubt andi, morning e time lopu deepam pettali? Okavela evening chesthe upavasam undala?
Thank you for your words Andi🙏
Morning 7 lopu pettukunte manchidi kudarakapothe 9 lopu pettukovachhu.
Evening 7 lopu pettukunte manchidi.
Fasting undagaligite undochhu undalekapothe evening snanam chesi pettukovachhu 🙏🙏
Om Shree matre namaha 🙏🙏
Thanks andi!
@nageswaric1994 🙏🙏
Hi mam
Thursday headbath chesi non veg thinakunda vunte friday headbath cheyakapoina paravaleda leka compulsory headbath cheyyala
Friday headbath cheyyakudadu Amma
Talamefuga neellu posukunte chalu.
Okavela cheyyalekapothe thalameeda konchem neellu challukoni papatilo bottukondi chalu talasnam chesinatle
Thanks mam for quick response
A rojullo headbath cheyakudadho cheppara plz
@mamidijyotsna5554 🙏🙏🥰
Deepam mana vipu vundaala devudi vipu vundaala cheppandi plz
Devuni vaipu pettukovali 🙏🙏
Hii andi nenu pettali anukuntunna pettukodaniki manchi roju cheppandi plz okka chinna dout morning okasare pettala malli evening kuda pettala 2 time s pettala fryday roju plz cheppu akka
Hi Ra
Vachhe Sukravaram ante November 8th aroju Saptami thithi neeku kudirite aroju morning start chesukovachhu.
Kudarakapothe November 15 Karthika pournami aroju Aina start chesukovachhu.
Morning pedithe sarupothundi.
Neeku opika unte evening ade deepam lo konchem oil vesi malli veliginchukovachhu.
Tq akka
Chinna dout akka okka puta bojanam cheyala
@BarigeGouthami avasaram ledura.
Okvela morning pettakunda evening pettukunte undagaligithe upavasam undi deepam pettaka bhojanam cheyyochhu.
@BarigeGouthami 🙏🙏
Om sree matre namaha
ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏
Thanks for watching 🙏🥰
ఉప్పు దీపం ఎవరైనా పెట్టవచ్చా ఆనవాయితీ అయితేఉండాలి andi
ఎవరైనా పెట్టుకోవచ్చు అండి ఆనవాయితే ఏమీ అక్కర్లేదు చక్కగా నిక్షేపంగా పెట్టుకోండి మీరు.
ఓం శ్రీమాత్రే నమః 🙏🙏
Next Friday start chesthanu akka a roju manchiroja chepandi
Chala manchi roju Amma pournami vachhindi.
Chakkaga start chesuko🙏🙏
🙏🙏🙏
Naradrushti ki em cheyali amma
ua-cam.com/video/3W27PxW0nb0/v-deo.html
👆
Ee video chudandi Amma 🙏🙏
Akka daily pettali ante daily salt change cheyala akka plese tell me
చేంజ్ చేస్తే మంచిదమ్మా తర్వాత మీ ఇష్టం.
ఎందుకంటే ఈ దీపం వల్ల నెగటివ్ ఎనర్జీ అనేది రిమూవ్ అవుతుంది. సో ఆ ఉప్పు తీసేస్తేనే మన ఇంట్లో నెగటివ్ ఎనర్జీ పోతుంది .
TQ so much sister
🙏🙏
Thanks for watching 🥰
Hi mam ma mother chapparu 3finger tho bottu pattakudadu 4th finger tho pattali
Bottu chupudu velitho pettakudadu madhy velu Inka ungaram velitho pettukovachhandi.Thappemi ledu.🙏🙏
Tuesday kuda pettukovaccha sister?
Pettukovachhu Amma 🙏🙏
Akka puvvulu lekunda intlo roju deepam pettoccha
Pettukovachhu Ra akshintalu vesukovachhu puvvula place lo.
Thanks for watching 🙏🙏
Hii andi aaroju non veg intlo chesukovachha
Chesukokudadu Andi🙏🙏
హాయ్ మేడం గారు మేడం నేను శ్రావణ శుక్రవారం తో పాటు ఉప్పు దీపం స్టార్ట్ చేశాను 9 వారాలు చేస్తానని సంకల్పంతో చేశాను తొమ్మిదో వారం తాంబూలాలు ఇచ్చుకోవచ్చా? ఉప్పు దీపం పెట్టినప్పుడు
ఉప్పు దీపం కి అలాంటి నియమం ఏమీ లేదండి ఒకవేళ మీరు ఇచ్చుకోవాలంటే ఇచ్చుకోండి కానీ ఇప్పుడు మహాలయ పక్షం నడుస్తుంది కదా ఒకసారి మీది ఏ వారం అయిపోతుంది చూసి ఇచ్చుకోండి.
Next week complete and 9th week next week next Friday
మీరు వచ్చేవారం కాకుండా దసరాలో పూర్తి చేసుకోండి అమ్మ అది మంచిది. ఎందుకంటే ఇప్పుడు మహాలయ పక్షం కదా ఈ టైంలో మనం ఉద్యాపన చేసుకోవడం కూడా అంతగా మంచిది కాదు కాబట్టి దసరాలో ఒకసారి పెట్టుకుని ఆ రోజు మీరు కావాలంటే ముత్తైదులను పిలుచుకొని తాంబూలం ఇచ్చుకోండి 🙏🙏
Tq
🙏
ఉప్పు దీపం వెలిగించిన తరువాత హా ఉప్పు ని ఏమీ cheyali అంది
Uppu ni evaru tokkani place lo vesukovali.
Oil vesaka ottulu veyala leka otthulu vesaka oil poyala
Oil vesi vattulu veyyali🙏🙏
Thanks for watching the video
Akka roju pettuchukovocha
Mana opika Amma roju pettukovachhu.
🙏🙏
Dhiam kodeakaganea a salt nu eam cheyalli
Salt ni pare neetilo veyyali.
Kudaraka pote intlo sink lo vesi salt karigevaraku tap open chesi pettandi.
Morning ye time ki pettukovali akka uppu deepam
Morning 7 lopu pettukunte manchidamma
Thankyou akka🥰
Om shree matre namaha 🙏🙏
Nice information 🙏🙏 but pregnancy vallu deeparadhana cheyyavacha cheyyakudadhaa
Thank you 🙏 Pregnancy vallu 7th month lopu cheyyavachhu Andi🙏🙏.
Kamakshi deepam veligishtanu nenu amma vaari photo mundu .. Uppu deepam pettalanukunte malli yekkada pettaali madam.. Plz reply me if u dont mind.
Okavaipu uppu deepam rendo vaipu Kamakshi deepam pettukondi Andi🙏🙏.
అంతటా వ్యాపించి ఉన్న అమ్మకు మనం ఎక్కడ పెట్టిన పర్వాలేదు.
మన మనసుని అమ్మవారి యందు నిలుపుకోవడం కోసం మాత్రమే అమ్మ వారి ఫోటో ముందు పెట్టుకోవాలి అని అంటారు 🙏🙏
@@sivasvlogs_dubai prathee sari pramuidalanu pasupu kumkumalatho cheyaala .
Saturday uppunu teesesi.. Pramidalanu kuda teeseyala madam.
@crazyammayilu chesukunte manchidi 🙏🙏
Thank you andi😊
Akka shop lo kuda Pettukovacha
Pettukovachhu amma 🙏🙏.
Hai akka... Neenu varalaxmi vratham roju vratham lone vuppu deepam lo panchagavya deepam pettanu ala emi kada idivaraki eppudu pettaledu. Ede first time. Vratham lo pettocha ani telidu... Antha amma daya telika chesa.... Ala pettocha leda koncham cheppandi sister..
Emi kadura pettukovachhu don't worry Amma daya manandari meda eppudu untundi.🙏🙏
@@sivasvlogs_dubai tq akka
🙏🙏
Evening pettoccha friday
Pettukovachhu Andi 🙏🙏
ఎన్ని వారాలు పెట్టాలి సిస్టర్
సంకల్పం తీసుకుని 5 వారాలు కానీ ఏడు వారాలు కాని 9 వారాలు కాని ఇలా ఎన్ని వారాలైనా మన శక్తి కొలది పెట్టుకోవచ్చు. 🙏🙏
@@sivasvlogs_dubai ok సిస్టర్
@bablubhaiyt5690 🙏🙏
Chala bagaa chesaru
Thanks Andi 🙏🙏
Hi andi ela enni days chyali
Hi Andi, sankalpam cheppukoni 5 kani 7,9,11 varalu Ila anukoni pettukovachhu.
Amma uppu deepam start cheskunte non veg tinakudada only friday r assalu tinakudada ante chese roju tinakunda undala yenni weeks ante anni weeks undala clarity evvara
ఉప్పు దీపం పెట్టుకున్న ఒక్క రోజు తినకుండా ఉంటే చాలమ్మా మిగతా రోజుల్లో తినవచ్చు. తర్వాత ఉప్పు దీపం పెట్టుకునే రోజు ఇల్లు శుద్ధి చేసుకుని దీపం పెట్టుకుంటే సరిపోతుంది🙏🙏
@@sivasvlogs_dubai thank u amma
@vasudhasailu3531 🙏🙏🥰
Hi amma deepm evng 6ki pettacha
Pettukovachhu Amma 🙏
Hi akka .
Friday pooja cheskunnaaka
Next day kachithanga theeseyaala uppunu next friday theeseyocha
Anni rojulu unchukokudadu.Uppu deepam intlo negative energy remove chestundi,so next day teseste manchidi.
@@sivasvlogs_dubainext day malli deepam veliginchi peetam theyala
లేదండి నెక్స్ట్ డే మళ్ళీ ఉప్పు దీపం వెలిగించాల్సిన అవసరం లేదు.
@@sivasvlogs_dubaipeetam kadilinchadam emi leda dairect gaa theyacha
ఉప్పు దీపంకి అలాంటి నియమం లేదు అండి 🙏
Akka mrng chesukovocha
Chesukovachhamma 🙏🙏
5 weeks pettukovacha amma
Pettukovachhu amma 🙏🙏
హాయ్ అక్కా ఇప్పుడే మీ వీడియో చూశాను. మాకు ఇంట్లో పరిస్థితి బాలేదు 5వారాలు ఈ దీపం పెట్టాలనుకుంటున్న⭐ ఒక డౌట్ ఉంది చెప్తారా👀 5వారాలు సంకల్పం అయ్యెంతవరకు నాన్ వెజ్ తీసుకోకూడదా,,లేదా దీపం పెట్టేరోజు మాత్రం Tinakudada. reply ivvu akka please ❤
తప్పకుండా పెట్టుకోండమ్మా దీపం పెట్టుకున్న రోజు తినకుండా ఉంటే చాలు మిగతా రోజుల్లో తినొచ్చు.
అయితే దసరా స్టార్ట్ అయ్యాక స్టార్ట్ చేసుకోండి ఇప్పుడు మంచి రోజులు కాదు.
@@sivasvlogs_dubai Ok.. Thanks Akka 🙏🏻🙏🏻
🙏🙏
అక్కవీడియో పూర్తిగా చూశాను. నాకు చిన్న సందేహం ఉంది.
1. శుక్రవారం ఉదయం సాయంత్రం ఉప్పు దీపం వెలిగించాలి అనుకుంటున్నాను.
2. దీపం కొండెక్కిన తర్వాత వెంటనే ఉప్పుని నీళ్లలో కలిపి ప్రమిద ని సుబ్రం చేసుకోవాలా?
3. శుక్రవారం కాకుండా మిగతా రోజులలో ఎప్పుడైనా ఉప్పుని నీళ్లలో కలప వచ్చునా.
4. ఉప్పు దీపం పెట్టిన తర్వాత దేవుని గదిలోనికి పోయే అవకాశం లేనప్పుడు ఆ ఉప్పునీ దీపం వెలిగించకుండా అలానే ఉంచవచ్చునా. Please cheppandi akka
1. శుక్రవారం ఉదయం వీలుకానప్పుడు సాయంత్రం కూడా వెలిగించుకోవచ్చమ్మ సాయంత్రం 7:00 లోపు వెలిగించుకోవచ్చు.
2. శుక్రవారం దీపం వెలిగించుకుంటాం కాబట్టి శనివారం రోజు ఉప్పును తీసివేసి ప్రమిదను శుభ్రం చేసుకోవాలి ఆ రోజు తీయకూడదు.
3. శనివారం రోజు ఉప్పును తీసివేసి నీటిలో కలుపుకోవచ్చు.
4. వేరే ఎవరైనా తీగలిగితే తీయచ్చు లేదంటే ఇంకా చేసేదేమీ లేదు కదా అమ్మ.
Thank you so much akka❤
🥰🥰
@@sivasvlogs_dubaihi akka . Ladies ki periods prblm unnapudhu maa husband ee deepam paytavacha
Aa week skip chesi next week pettukondi
Hii madam ma father leru ma amma garu e deepam velinginchacha leda first time nenu veligistanu next week nundi ma amma garu velinginchacha deepam
Mee ammagaru velinginchukovachhandi modati vratam nunchi🙏
@@sivasvlogs_dubai tq mam kakapote ammavari di separate chinna photo ledu Lakshmi Devi photo undi kakapote anni devullatho undi ala pettukovacha deepam
@geethasri9784 pettukovachhu Amma 🙏🙏
@@sivasvlogs_dubai tq mam 😊🙏🙏
@geethasri9784 🙏🙏
Uppu malla em cheyali amma
Uppu pareneetiloveyali Amma.
Madam Tuesday cheyocha
Pettukovachhu Andi🙏
Next day daka aa uppu ni alage unchala andi
Next day teseyyalandi 🙏🙏
Pare neetilo veyyandi.
Watch video for full information 🙏🙏
Thursday roju pettukoradha
ఏ రోజైనా పెట్టుకోవచ్చు , కానీ శుక్రవారం పెట్టుకుంటే మంచిది 🙏🙏 . ఇంకా మనం విశేషంగా లక్ష్మీ పూజ చేసుకునే రోజులలో కూడా వెలిగించు కోవచ్చు .
Akka deppam pataka ha మంత్రం chadavali
శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద
శత్రుబుద్ధివినాశాయ దీపజ్యోతిర్నమస్తుతే.
మీకు వస్తే ఈ శ్లోకం చదువుకోవచ్చు అమ్మా.
ఒక వేళ రాకపోతే పూలు అక్షింతలు పెట్టి నమస్కారం చేసుకున్నా సరిపోతుంది.
Aa vuppunu em cheyali next day
పారే నీటిలో వేసేయాలి.
అలా కుదరకపోతే ఏం చేయాలనే పూర్తి వివరాలు వీడియోలో తెలియజేశాను ఒక్కసారి చూడండి.
Prathi varam kotha uppu packet unadala madam
Avasaram ledandi okasari Kotha packet techhukoni separate ga pettukondi tarvata ade vadukovachhu 🙏🙏
Vadindhi padeyala amma
@user-ov9ox5kt8j avunandi next day aauppuni pareneetilo veyyali
Morning A time lo deepam pettali
7 lopu pettukunte manchidandi kudaraka pote 9 lopu pettukunte manchidi 🙏🙏
Daily petocha
పెట్టుకోవచ్చండి.
Evening morning pettala madem
అది మన ఓపిక అమ్మ ఒక పూట పెట్టినా సరిపోతుంది కావాలంటే రెండు పూటలు కూడా పెట్టుకోవచ్చు.
Hi akka, Lakshmi dhevi photo and vigrahM lekapothe, ee dheepam pettakodadha, mari photo lenapadu pooja yela cheyali please reply akka
Kudirite Amma vari photo green colour cheeratho kurchuno unde photo techhi deepam pettukomma.
Okavela kudarakapothe intlo Venkateswara Swamy photo unte Swamy photo mundu pettukomma 🙏🙏
@@sivasvlogs_dubai only ganapathi photo undhi akka
@@sivasvlogs_dubai ganapathi photo unna kooda dhevudi mundhu pettocchu ga akka
@user-yashwika123 Ammavarini taluchukoni ganapathi photo mundu pettukora emi kadu🙏🙏
@@sivasvlogs_dubai k thank u akka🥰
Thank you sister
Your welcome sis ❤️❤️☺️☺️
Akka epudu strt chsaka madya lo oka friday periods vachi cheylakpote aaweek vadilesi malli continue chycha..... Enkokti varalakshmi vratham roju evng kuda ela petam mundu petkovcha...... Rply ksm waiting......
Periods tarvata next week nunchi malli continue cheyyavachhu. Varalakshmi vratam roju kuda pettukovachhu no problem ra.
@@sivasvlogs_dubai tq information
@@sivasvlogs_dubaiw
Information vlog thanks dear😊
Thank you 😊.
Akka rendu pramidhalatho pettakudadhaa akka
Okati salt vesukovadaniki Inka danimedi rendu pramidalu chinnavi pettukovalamma .
Kinda pletu lekapote red blouse piece pettukoni danimeda salt vesukoni paina deepam pettukovachhu.
Blouse kakunda inko pedda pramida pettavacha
Ha pettukovachhu 🙏🙏
Friday pedithe next day teyala madam rly
Avunandi 🙏🙏
అమ్మ మీ ఒపికాకి ఒక దండం అమ్మ, చాలా బాగా రిప్లై ఇస్తున్నారు, నేను కూడా పెడతాను అమ్మా, అంత మంచి జరగాలని ఆశీర్వదించండి అమ్మ, అమ్మవారి దీవెన మపయి ఉండాలని కోరుకుంటాను, చాలా కష్టాలు ఉన్నాయి అమ్మ, సొంత ఇల్లు కూడా లేదు మాకు 😢
మీ అభిమానానికి చాలా ధన్యవాదాలు అమ్మ మీకు కూడా అంతా మంచే జరుగుతుంది తప్పకుండా అమ్మని నమ్ముకుని పెట్టుకోండి అంతా మంచి జరుగుతుంది మీరు అనుకున్నవన్నీ తప్పకుండా నెరవేరుతాయి. 🙏🙏
@@sivasvlogs_dubai థాంక్యూ సో much అమ్మ 🙏🙏
🙏🙏
Hi akka
Pramidalu change cheyyavacha
Same pramidalu use cheyyala anni varalu
Salt ne em cheyali madam
పారే నీళ్లల్లో వదిలివేయవచ్చు.
కుదరకపోతే కిచెన్లో సింక్లో వేసి సాల్ట్ పోయేవరకు ట్యాప్ వాటర్ వదిలండి.
🙏🙏👍
🙏🙏
Hi andi reply me
Pasupu kukuma uppu Ami cheyali travata
పసుపు కుంకుమ పూజ రూమ్ లో పెట్టుకోవచ్చు అండి. ఉప్పు పారే నీటిలో వేసేయాలి.
🙏🙏
nelasari madyalo vaste Am cheyali amma..... 11weeks cheyalante
5 days tarvata week nundi continue cheyyavachhandi🙏🙏
Confmga 11days cheyala?
@shruthimacharla5457 అలా ఏమీ లేదండి.
మనం సంకల్పం తీసుకుని ఎన్ని వారాలు చేయాలి అనుకుంటే అన్ని వారాలు చేసుకోవచ్చు.🙏🙏