1.తూర్పు 2. తినకూడదు 3. చేయొచ్చు 4. అష్టోత్తరం మొబైల్ లో పెట్టుకొని చదవచ్చు 5. ఉప్పు ని weekly once change చేస్తే సరిపోతుంది దీపం ప్రమిదలను ప్రతిరోజూ క్లీన్ చేసుకోండి
అక్కవీడియో పూర్తిగా చూశాను. నాకు చిన్న సందేహం ఉంది. 1. శుక్రవారం ఉదయం సాయంత్రం ఉప్పు దీపం వెలిగించాలి అనుకుంటున్నాను. 2. దీపం కొండెక్కిన తర్వాత వెంటనే ఉప్పుని నీళ్లలో కలిపి ప్రమిద ని సుబ్రం చేసుకోవాలా? 3. శుక్రవారం కాకుండా మిగతా రోజులలో ఎప్పుడైనా ఉప్పుని నీళ్లలో కలప వచ్చునా. 4. ఉప్పు దీపం పెట్టిన తర్వాత దేవుని గదిలోనికి పోయే అవకాశం లేనప్పుడు ఆ ఉప్పునీ దీపం వెలిగించకుండా అలానే ఉంచవచ్చునా. Please cheppandi akka
1.వెలిగించవచ్చు 2. ఉప్పుని వారానికి ఒకసారి మార్చుకోవాలి, పైన ఉన్న ప్రమిదలను శుభ్రం చేసుకుంటూ దీపం వెలిగించాలి 3. కలపవచ్చు,కానీ శుక్రవారం వెలిగిస్తే చాలా మంచిది కదా 4.వేరే వాళ్ళతో జలధిలో కలిపించండి
Deepam facing atu vaipu undali
Nonveg thinnacha
Mrng deeparadama cheyacha
Saturday roje uppu ni thiseyala
Saturday roju uppu deepam ki sambandinchina pramidalu clean cheyacha
Asttothram mobile lo pettukoni chadavacha
Please please please reply
1.తూర్పు
2. తినకూడదు
3. చేయొచ్చు
4. అష్టోత్తరం మొబైల్ లో పెట్టుకొని చదవచ్చు
5. ఉప్పు ని weekly once change చేస్తే సరిపోతుంది
దీపం ప్రమిదలను ప్రతిరోజూ క్లీన్ చేసుకోండి
@@BujjuluTalks deepam pettani roju non veg thinnacha
Uppu nimmakaya,room mundhu ghadapaki pettavacha.simhadwaram varanda lo vundhi,
పెట్టవచ్చు
@@BujjuluTalks tq madam
Maku varanda undhi andi shimha dvaram room mundhu undhi petavacha andi
Mari aakhsintalu yem cheyali
జలధి లో కలపాలి
👌👌👌🙏🙏🙏🙏🌹🌹🌹
Thank you
అక్కవీడియో పూర్తిగా చూశాను. నాకు చిన్న సందేహం ఉంది.
1. శుక్రవారం ఉదయం సాయంత్రం ఉప్పు దీపం వెలిగించాలి అనుకుంటున్నాను.
2. దీపం కొండెక్కిన తర్వాత వెంటనే ఉప్పుని నీళ్లలో కలిపి ప్రమిద ని సుబ్రం చేసుకోవాలా?
3. శుక్రవారం కాకుండా మిగతా రోజులలో ఎప్పుడైనా ఉప్పుని నీళ్లలో కలప వచ్చునా.
4. ఉప్పు దీపం పెట్టిన తర్వాత దేవుని గదిలోనికి పోయే అవకాశం లేనప్పుడు ఆ ఉప్పునీ దీపం వెలిగించకుండా అలానే ఉంచవచ్చునా. Please cheppandi akka
1.వెలిగించవచ్చు
2. ఉప్పుని వారానికి ఒకసారి మార్చుకోవాలి, పైన ఉన్న ప్రమిదలను శుభ్రం చేసుకుంటూ దీపం వెలిగించాలి
3. కలపవచ్చు,కానీ శుక్రవారం వెలిగిస్తే చాలా మంచిది కదా
4.వేరే వాళ్ళతో జలధిలో కలిపించండి
Thank you so much akka
Tarvata asalt ni emcheyalandi
శుభ్రంగా ఉన్న sink లో కాని, ఎవరూ తొక్కని చోట చెట్ల మొదల్లో పోయవచ్చు
Water right side ha ledt petala bayata
గుమ్మం నుండి ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు కుడిచేతి వైపు ఉండాలి
హాయ్
Hii sis
Hair videos pettandi
పెడతాను అండి
Reply evvandi sister
Hii sister
Reply evvandi annaru eami comment raledu me nundi
Thala snanam cheyakapoina parvaleda
పర్వాలేదు, ఇల్లు శుభ్రపరచుకోవాలి, అలాగే గాజులు వేసుకోవాలి
Ok
Thanks sis
Enni vaaralu ala cheyali