చాలా చక్కగా చెప్పారు లాయర్ గారు. ఎవరైనా పుస్తకం రాసేటప్పుడు స్వేచ్చ ఉండాలి కానీ ఎదుటి వారి మానసిక వేదనను కూడా గుర్తుంచుకోవాలి. నాకు తెలిసి ఏ గ్రంధకర్త కూడా ఎదుటివారిని హింసించా లనుకోడు. ఆఁ జాగ్రత్త తీసుకుంటే గంధకర్త తను చెప్పాలనుకొన్న విషయం స్పష్టంగా చెప్పగలడు. అనవసర రద్ధాంతం వల్ల అసలు విషయం మరుగున పడుతుంది. కంచ ఐలయ్య గారి విషయం లో అదే జరిగింది. వ్యాపారస్తులు దోపిడి చేస్తున్నారా లేదా అనే విషయం మీద చర్చ జరుగలేదు. ఇంకో విషయం ముందుకొచ్చింది ఏదీ ఏమైనా న్యాయ వ్యవస్థ వ్యక్తి హక్కులను కాపాడగలిగింది 🙏
Mee prakaram Mari antha pedda kulapollu, reddy, rao, kamma, kaapu , brammin etc...lanu meeru open ga stage la meeda thidatharu,..Ayina meeku swetcha ledu antaru...swet ha kaadu adi daati madamu balupu perigindi....I'm not above castes. Mana G lo dammunte vallaku undi enti manaku lenidi enti ani alochinchi saadinchali...
@@sudheeramara6253 వాళ్ళు ఏమి చేసినా అదే వ్యాపారం వల్లే రేట్ ఫిక్ చేస్తారు కొంతమందికి పేర్లు కూడా పెడతారు ప్రతి ఒక నకిలీ ప్రొడక్ట్స్ వారే మార్కెట్ లోకి తీసుకువస్తారు టౌన్ కి మధ్యలో ఉంటారు వేరే వాళ్ళని ఎవ్వరినీ ఎంటర్ చేయరు వాళ్ళు ఒక్కరే బ్రతకాలి అంటారు నా ఉద్దేశం ఏమిటి అంటే వాళ్ళకి సెపరేట్ గా ఒక దేశం ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది అని నా అభిప్రాయం
ఇది నిజం కోమటోళ్ళు సామాజిక స్మగ్లర్లు వారు ఉన్న చోట వేరే కమ్యూనిటీ నీ బ్రతకనివ్వరు ప్రతిఒక విషయం వాళ్లకు వాళ్లు పాస్ చేసుకుంటారు ప్రతి ఒక్క బిజినెస్ వల్లే చేస్తారు ఇండియా డవలప్మెంట్ అవ్వక పోవడని కోమటోళ్లు కారణం వాళ్ళని ఎంకరేజ్ చేయక పోవడం సొసైటీ కి చాలా మంచిది వాళ్ళ వ్యాపారం కోసం బ్రిటీష్ వాళ్ళని పంపించి వేశారు వాళ్ళకి అనారోగ్య సమస్యలు కూడా ఎక్కువే అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయక పోవడం మంచిది ఆరోగ్యంగా ఉండేవాళ్ళు సొసైటీ కు ముఖ్యం
Medavi kadu dalithulani mosam cheysi development ieynavadu, social justice and equality respect kosam emi cheysaru,80years nundi freedom vachina emi poratam cheysaru government tho emiti bahujanulaku use society ni caste Peru tho distroy cheydam tappa
మా చిన్నప్పుడు అంటే 65సంవత్సరాల క్రితం : కోమట్లు, కోమటోళ్ళు, కోమటింటికి: అనే పదాలు వాడుకలో ఉండేవి. వాటిని తప్పుగా తలంచేవాళ్ళు కాదు. ఇప్పుడు కోమట్లు వైశ్యులుగాను, మంగలులు నాయీ బ్రాహ్మణులు గాను, గొల్లలు యాదవులుగాను, చాకలులు రజకులుగాను, గమళ్ళు గౌడ గాను పిలువబడుచున్నారు.
If killing is a crime, then capital punishment is also a crime. Similarly, freedom of speech should be acceptable as long as it will not offend or dehumanise a particular community in society. Darwin's theory is based on scientific evidence, I don't think it would be the case with Kancha Ilaiah's book.
మాలలు మా అవకాశాల స్మగ్లర్లు అని మాదిగలు, దళితులు రిజర్వేషన్ దోపిడీ దారులు అని ఇతర భాదితులు పుస్తకాలు రాస్తే అది freedom of speech,కిందకి వస్తోందా?అదే సమయంలో అవి ప్రస్తుత ఈకాలంలో నిజాలు కాకపోతే, వర్గాలు మధ్య గొడవలు పెట్టే కుట్రపురిత రాతలు అని చర్యలు తీసుకోవచ్చా?
ఇప్పుడు.ఎవరు పోషిస్తున్నారు,?..కిరస్టాని వాళ్ళకి రిజర్వేషన్ లేదు అంటే మేము sc అని వాళ్ళే కులాన్ని పోషిస్తున్నారు..మాలా మాదిగలు పొట్లాడుకుకు చస్తున్నారు. మా కులం గొప్ప అంటే మా కులము గొప్ప అని సిగ్గు లేదు...ఇంకోలా మీద పడి ఎడవటానికి....మీరు బ్రాహ్మణుల కాలిగోటికి సరిరారు
సమాజ వృద్ధి అంటున్నావు నీవేమి చేసావురా బిచ్ఛాలతో దేశాన్ని దోచుకు తింటము తప్ప.....ఆ కంచే గాడు చేసిందేమిటి.సమాజానికి? గ్యాప్ వుంటే దాన్ని bridge చెయ్యాలి..వాడు ఇంకా విద్వేషాలు పెంచి..సమాజాన్ని నాశనం చేశాడు..బాస్టర్డ్
@@Moksham-d7nee balupe mimulanu thara tharaluga thiduthune vasthunaru bc sc st lu inka kali goru adhi idhi ani anadam avasarama thinadaniki kuda gathilekunda aipoindhi mee brathuku temples ki vachina maa bc sc st valu chillara paisalu plate lo vesthe vaati tho brathukeedusthunaru bapanolu neevemo kali goru ...thokka thota kura gongura katta antunaru avasarama
S Brahmanulu kanisam marinaru kani komatollu vallu unde area lanu veg non veg vibajinchi Asalu Non vegetarians nu ah area lo illu dorakkunda chesthunaru
@Samprdan ఎందుకు రానియ్యాలి..?.నాన్ వెజ్ తినని వాళ్ళకి అది పక్కన వుంటే ఎంత నరకంగా వుంటుందో ..మీకు తెలుసా..అందుకని రానియ్యరు. ..తప్పేముంది...అది వాళ్ళ హక్కు
Freedom of expression doesnt mean you spread hatred whether on Baniyas or Nrahmins or any community to the likes and dislikes of writer.Forget SC and courts in Modiji era and their judgements ignored by 142 crore Bharareeyas.
❤ " క్రైస్తవ బ్రోకర్. -- కంచె ఐలయ్య. " మై న్యూ బుక్ టైటిల్ ఎలావుంది ? అడ్వకేటూ ! ❤ ❤ ముదరటెంక. లాయర్ ని కూడా రెడీ చేసుకున్నా ! ❤ హిందూ - బ్రాహ్మణ , రామచంద్ర పురం , కోనసీమ జిల్లా.
In saw two members one person is Vysyas another person is mala caste person financial position is same 1.KCR govt time KCR sir given support to that dalitha bandu that boy recieved the scheme 10lakhs he purchased car and he enjoying the car Next Another Vysyas person slowly he took personal loan in Bajaj finance He put one small store and he gives respect money But dalith boy purchased one KTM bike in job time Vysyas boy saved in bank that money and that given to store advance and Bajaj finance support running store support he useing old bike carefully planning the life 1.Vysyas boy told to dalith boy u also sell the bike and give advance to any store and ofter dalitha bandu scheme will came u life is settled but dalith boy not interested sale for bike he want KTM bike and car no feature plan for that dalith boy Vysyas person have no govt support also but he is perfectly planning life
BREAKING INDIA పుస్తకం లో వివరణ. ఆర్య దండయాత్ర సిద్ధాంతం భారతీయుల మదిలోకి ఎక్కించాలి. అప్పుడే వారు బ్రిటీషు వారిని పరాయి పాలకులుగా భావించరు. ఎందుకంటే అనాదిగా వారి మీద ఇతర దేశస్థులు దండయాత్రలు జరిపారు. అందువల్ల పవిత్ర క్రిస్టియన్ పరిపాలనలో భారతీయులు చిరకాలం బానిసలుగా కొనసాగుతారు. (Source : Proof of Vedic Culture's Global Existence - by Stephen Knapp. P. 35) *విలియమ్ జోన్స్ (1746 - 1794) భారత సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా కోల్ కతా లో పని చేసారు. ఇతను సంస్కృతానికీ యూరోపియన్ భాషలకూ గల సంబంధం కనుగొన్న తొలివ్యక్తి. ఇతనూ మాక్స్ ముల్లర్ ఈ ఆర్య అనే శబ్దాన్నీ విస్తృతంగా ప్రచారం చేసారు. కానీ వీరి అసలు బుద్ధి ఇక్కడ చూడండ. *1784లో అప్పటి గవర్నర్ జనరల్ వార్న్ హేస్టింగ్స్ కి ఉత్తరం రాస్తూ, "విలియమ్ జోన్స్" మన మతాన్ని ఎలా వ్యాపింప జేయాలి? రోముకు చెందిన ఏ చర్చి కూడా హిందువులను క్రిస్టియన్లుగా మార్చజాలదు. అందుకే బైబిలును సంస్కృతంలోకి అనువదించి, స్థానిక మేధావి వర్గంలో వ్యాపింప చేయాలి అంటూ రాస్తాడు. *ఇక మ్యాక్స్ ముల్లర్ 1886లో తన భార్యకు రాసిన ఉత్తరంలో, నేను ఈ వేదం అనువదించడంతో భారతదేశం తలరాత గొప్పగా మారబోతోంది. అది ఆ దేశంలోని అనేక కోట్ల మంది ఎదుగుదల పై ప్రభావం చూపిస్తుంది. ఈ వేదం వారి మతానికి ఆధారమైన వేరు. అది వారికి చూపించి, వేల ఏళ్ళ నాటి వారి నమ్మకాలను పెకిలించి వేస్తుంది. (Sorce : The Life and Letters of the Rt.Hon.Fredrich Max Muller,edited by his wife, 1902, Volme - 1, p328) *1946లో అంబేద్కర్ రచించిన Who were the sudras అనే పుస్తకంలో "శూద్రులు - ఆర్యులు" అనే ఒక అధ్యాయమే రచించారు. అందులో పాశ్చాత్య రచయితలు సృష్టించిన "ఆర్యజాతి సిద్ధాంతం" ఏ రూపంలోనూ నిలువజాలదు. ఈ సిద్ధాంతాలు పరిశీలించినట్లైతే వారికి సుస్పష్టంగా ఈ సిద్ధాంతంలోని లోటుపాట్లు రెండు విధాలుగా కనిపిస్తాయి. ఒకటి ఈ సిద్ధాంతకర్తలు తమ ఇష్టానుసారంగా ఊహించుకున్న ఊహల నుంచి గ్రహించిన భావనలు గానీ, రెండు మతి భ్రమించిన శాస్త్రీయ శోధనగానూ నిజాలను గుర్తించకుండా మొదటే నిర్ణయించుకున్న సిద్ధాంతానికి అనుగుణంగా రుజువులు చూపిస్తున్నట్లుగా ఉంది. *వివేకానందుడు అమెరికాలో చేసిన ఒక ప్రసంగంలో ఇలా అన్నాడు. మీ యూరోపియన్ పండితులు ఆర్యులు ఎక్కడినుంచో ఊడిపడి అనాగరికులైన భారతీయుల భూములను ఆక్రమించి, భారతదేశంలో స్థిరపడినట్లూ స్థానికులను తరిమి వేసినట్లూ చెప్పడం ఊకదంపుడు మాటలు, తెలివితక్కువ మాటలు. విచిత్రం ఏమిటంటే భారతీయ మేధావులు కూడా దానిని సమర్థించడం. *అరబిందో ఇలా అన్నారు....ఆర్యుల సిద్ధాంతం గురించిన హేతువులు ఋజువులు వేదంలో అసలు కనిపించవు. దీనికి సంబంధించిన తార్కాణాలు చాలా తక్కువ. అవి కూడా ప్రాముఖ్యత లేనివి. అసలు వేదాలలో ఆర్యుల దండయాత్ర గురించి ఎక్కడా లేదు. (Source : Secrets of Vedas - by Aurobindo) *ఆర్యుల దండయాత్ర సిద్ధాంతం 1920లో బయటపడిన సింధూ నాగరికత తవ్వకాలతో పలుచబడింది. హరప్పా మొహంజదారో మొదలైన స్థలాలు ,లోతల్ రేవు, వీటి నగర నిర్మాణ రీతులు, ఇంకా మరెన్నో ఆనవాళ్ళు భారతదేశంలో దాదాపు 10వేల సంవత్సరాలుగా నాగరికత ఉన్నత స్థాయిలో వర్ధిల్లుతున్నదని ఋజువులు చూపుతున్నాయి. అటువంటిది, గుర్రాల పై దండెత్తి ద్రావిడులను తరిమి కొట్టడం ఏ మాత్రం సమంజసంగా లేదు.
Kancha iylayya medava ekkada,eppudu,evariki vari idealage evariki use iendi,varu publicity penchukovadaniki use emiti,first komati varu business cheystunara,leka business cheysay varu komativara first aa madavi cheypalli burra use cheysi cheypalli,
@@rspfollowers7432 ❤ నీకు శృంగారానికి -- పచ్చి కామానికి తేడా తెలియనట్లుంది. ❤ చాలామంది బ్రాహ్మణులు మొదటి రకానివే రచించారు . ఇతరులు రెండో తరహావి బరికారు.
@@rspfollowers7432 ❤ నీకు శృంగారానికి -- పచ్చి కామానికి తేడా తెలియనట్లుంది. ❤ చాలామంది బ్రాహ్మణులు సున్నితమైన శృంగార కావ్యాలు రచించారు. ఇతరులు చాలామంది కామపిచ్చి పుస్తకాలు బరికారు. ❤
❤ నీకు శృంగారానికి -- పచ్చి కామానికి తేడా తెలియనట్లుంది. ❤ బ్రాహ్మణులు చాలామంది సున్నితమైన శృంగార కావ్యాలు రచించారు. ❤ ఇతరులు చాలామంది కామపిచ్చి పుస్తకాలు బరికారు. ❤
Excellent analysis .
గుడ్ అనాల సి స్ అడ్వ్ కేట్ గారు❤🎉
Victory To Freedom! Jai Ho Kancha Illaiah
చాలా చక్కగా చెప్పారు లాయర్ గారు. ఎవరైనా పుస్తకం రాసేటప్పుడు స్వేచ్చ ఉండాలి కానీ ఎదుటి వారి మానసిక వేదనను కూడా గుర్తుంచుకోవాలి. నాకు తెలిసి ఏ గ్రంధకర్త కూడా ఎదుటివారిని హింసించా లనుకోడు. ఆఁ జాగ్రత్త తీసుకుంటే గంధకర్త తను చెప్పాలనుకొన్న విషయం స్పష్టంగా చెప్పగలడు. అనవసర రద్ధాంతం వల్ల అసలు విషయం మరుగున పడుతుంది. కంచ ఐలయ్య గారి విషయం లో అదే జరిగింది.
వ్యాపారస్తులు దోపిడి చేస్తున్నారా లేదా అనే విషయం మీద చర్చ జరుగలేదు. ఇంకో విషయం ముందుకొచ్చింది
ఏదీ ఏమైనా న్యాయ వ్యవస్థ వ్యక్తి హక్కులను కాపాడగలిగింది 🙏
Good lawyer... keep it up
Good judgement sir.
Good explanation by Adv Srikanth sir🎉
U have bright future brother
All the best
ఇక్కడ విచిత్రం ఏమిటంటే వీళ్లు ఏమి మాట్లాడినా అధి free స్పీచ్ అంటారు, కాని opposite వాళ్లు adhe పని చేస్తే hate స్పీచ్ అంటారు.
Mee prakaram Mari antha pedda kulapollu, reddy, rao, kamma, kaapu , brammin etc...lanu meeru open ga stage la meeda thidatharu,..Ayina meeku swetcha ledu antaru...swet ha kaadu adi daati madamu balupu perigindi....I'm not above castes. Mana G lo dammunte vallaku undi enti manaku lenidi enti ani alochinchi saadinchali...
❤ Dear friend ! You are 100% correct. ❤
@@sudheeramara6253 great logic bro వాళ్ళు ఇది చెబితే అదే కరెక్ట్ అని వాళ్ళ అభి ప్రాయం
@@sudheeramara6253 వాళ్ళు ఏమి చేసినా అదే వ్యాపారం వల్లే రేట్ ఫిక్ చేస్తారు కొంతమందికి పేర్లు కూడా పెడతారు ప్రతి ఒక నకిలీ ప్రొడక్ట్స్ వారే మార్కెట్ లోకి తీసుకువస్తారు టౌన్ కి మధ్యలో ఉంటారు వేరే వాళ్ళని ఎవ్వరినీ ఎంటర్ చేయరు వాళ్ళు ఒక్కరే బ్రతకాలి అంటారు నా ఉద్దేశం ఏమిటి అంటే వాళ్ళకి సెపరేట్ గా ఒక దేశం ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది అని నా అభిప్రాయం
ఇది నిజం కోమటోళ్ళు సామాజిక స్మగ్లర్లు వారు ఉన్న చోట వేరే కమ్యూనిటీ నీ బ్రతకనివ్వరు ప్రతిఒక విషయం వాళ్లకు వాళ్లు పాస్ చేసుకుంటారు ప్రతి ఒక్క బిజినెస్ వల్లే చేస్తారు ఇండియా డవలప్మెంట్ అవ్వక పోవడని కోమటోళ్లు కారణం వాళ్ళని ఎంకరేజ్ చేయక పోవడం సొసైటీ కి చాలా మంచిది వాళ్ళ వ్యాపారం కోసం బ్రిటీష్ వాళ్ళని పంపించి వేశారు వాళ్ళకి అనారోగ్య సమస్యలు కూడా ఎక్కువే అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయక పోవడం మంచిది ఆరోగ్యంగా ఉండేవాళ్ళు సొసైటీ కు ముఖ్యం
U r True
ఈరోజు వేరే కులాల వాళ్ల shops ఎక్కువ వున్నాయి, నీ లాగా research cheyyakunda, general గా pulka book raasadu
@Balaji07-j7t thank you brother ఈ కామెంట్ కొంతమందికి నచ్చదు
Marvaadis?
వరై చూతే వాళ్లులేకపోతే సమాజం లేదు నీకు బతుకు లేదు...
కంచ ఐలయ్య బహుజన మేధావి,బహుజనులకు మరో అంబేద్కర్ గా తన మేధస్సును పంచి బహుజనులను తన రచనల ద్వారా మేలుకొలుపు చున్నాడు.
వీడు కూడా గొప్పేడే అయితే ...సెక్సు కతలు రాసినోడు కూడా గొప్పోడే అవుతాడు ...
Vadu komatalu bapanalu dorala medha na rasthsadu
Medavi kadu dalithulani mosam cheysi development ieynavadu, social justice and equality respect kosam emi cheysaru,80years nundi freedom vachina emi poratam cheysaru government tho emiti bahujanulaku use society ni caste Peru tho distroy cheydam tappa
మా చిన్నప్పుడు అంటే 65సంవత్సరాల క్రితం : కోమట్లు, కోమటోళ్ళు, కోమటింటికి: అనే పదాలు వాడుకలో ఉండేవి. వాటిని తప్పుగా తలంచేవాళ్ళు కాదు.
ఇప్పుడు కోమట్లు వైశ్యులుగాను, మంగలులు నాయీ బ్రాహ్మణులు గాను, గొల్లలు యాదవులుగాను, చాకలులు రజకులుగాను, గమళ్ళు గౌడ గాను పిలువబడుచున్నారు.
ఆయన అన్నది నిజం అన్న మాట.
ప్రొఫెసర్ అయి ఉండి ఇలా !
If killing is a crime, then capital punishment is also a crime. Similarly, freedom of speech should be acceptable as long as it will not offend or dehumanise a particular community in society. Darwin's theory is based on scientific evidence, I don't think it would be the case with Kancha Ilaiah's book.
Great justice ,
No Caste.
..
Must Abolishes Caste & Varna system
Advocate sab good job standing with kancje sir pl continue job.
ప్రస్థుత సమాజ పరిస్థితి, అసమానతలను accept చేయాలి., అంతేకాని వాళ్ళని చూసి ఏడిచే కన్నా, నేను ఎలా అభివృద్ధి చెందాలి అని చూసుకోవాలి
మాలలు మా అవకాశాల స్మగ్లర్లు అని మాదిగలు, దళితులు రిజర్వేషన్ దోపిడీ దారులు అని ఇతర భాదితులు పుస్తకాలు రాస్తే అది freedom of speech,కిందకి వస్తోందా?అదే సమయంలో అవి ప్రస్తుత ఈకాలంలో నిజాలు కాకపోతే, వర్గాలు మధ్య గొడవలు పెట్టే కుట్రపురిత రాతలు అని చర్యలు తీసుకోవచ్చా?
Brother yerrihuku anipinchukunnavu..👌👌
టెక్నికల్ తో ఏమైనా చెయ్య వచ్చు.
Unrésonable order
Why because komatlu binani in Telangana party's 😅😅
నిజమైన దోషి తప్పుకున్నాడు.
కంచె అయిలయ్య ఏం సాధించాడు తన జీవితం లో.
Jai kanch ilaiah.
❤
👏
బ్రాహ్మణుల తరువాత కులవ్యవస్థను పెంచి పోషించిన వాళ్ళు కోమటోళ్ళు. సమాజ అభివృద్ధికి వీరి పాత్ర సూన్యం.
ఇప్పుడు.ఎవరు పోషిస్తున్నారు,?..కిరస్టాని వాళ్ళకి రిజర్వేషన్ లేదు అంటే మేము sc అని వాళ్ళే కులాన్ని పోషిస్తున్నారు..మాలా మాదిగలు పొట్లాడుకుకు చస్తున్నారు. మా కులం గొప్ప అంటే మా కులము గొప్ప అని సిగ్గు లేదు...ఇంకోలా మీద పడి ఎడవటానికి....మీరు బ్రాహ్మణుల కాలిగోటికి సరిరారు
సమాజ వృద్ధి అంటున్నావు నీవేమి చేసావురా బిచ్ఛాలతో దేశాన్ని దోచుకు తింటము తప్ప.....ఆ కంచే గాడు చేసిందేమిటి.సమాజానికి? గ్యాప్ వుంటే దాన్ని bridge చెయ్యాలి..వాడు ఇంకా విద్వేషాలు పెంచి..సమాజాన్ని నాశనం చేశాడు..బాస్టర్డ్
@@Moksham-d7nee balupe mimulanu thara tharaluga thiduthune vasthunaru bc sc st lu inka kali goru adhi idhi ani anadam avasarama thinadaniki kuda gathilekunda aipoindhi mee brathuku temples ki vachina maa bc sc st valu chillara paisalu plate lo vesthe vaati tho brathukeedusthunaru bapanolu neevemo kali goru ...thokka thota kura gongura katta antunaru avasarama
S Brahmanulu kanisam marinaru kani komatollu vallu unde area lanu veg non veg vibajinchi Asalu Non vegetarians nu ah area lo illu dorakkunda chesthunaru
@Samprdan ఎందుకు రానియ్యాలి..?.నాన్ వెజ్ తినని వాళ్ళకి అది పక్కన వుంటే ఎంత నరకంగా వుంటుందో ..మీకు తెలుసా..అందుకని రానియ్యరు. ..తప్పేముంది...అది వాళ్ళ హక్కు
Freedom of expression doesnt mean you spread hatred whether on Baniyas or Nrahmins or any community to the likes and dislikes of writer.Forget SC and courts in Modiji era and their judgements ignored by 142 crore Bharareeyas.
❤ " క్రైస్తవ బ్రోకర్. -- కంచె ఐలయ్య. " మై న్యూ బుక్ టైటిల్ ఎలావుంది ? అడ్వకేటూ ! ❤
❤ ముదరటెంక. లాయర్ ని కూడా రెడీ చేసుకున్నా !
❤ హిందూ - బ్రాహ్మణ , రామచంద్ర పురం , కోనసీమ జిల్లా.
Panthulu..Yerrihuku anipinchukunnavu..👍
In saw two members one person is Vysyas another person is mala caste person financial position is same
1.KCR govt time KCR sir given support to that dalitha bandu that boy recieved the scheme 10lakhs he purchased car and he enjoying the car
Next
Another Vysyas person slowly he took personal loan in Bajaj finance
He put one small store and he gives respect money
But dalith boy purchased one KTM bike in job time
Vysyas boy saved in bank that money and that given to store advance and Bajaj finance support running store support he useing old bike carefully planning the life
1.Vysyas boy told to dalith boy u also sell the bike and give advance to any store and ofter dalitha bandu scheme will came u life is settled but dalith boy not interested sale for bike he want KTM bike and car no feature plan for that dalith boy
Vysyas person have no govt support also but he is perfectly planning life
Is this real?
@@jayakumar4633 yes sir these same employees in Vijetha super Mart in Hyd
@@vijaykothuri8838didn't imply everyone is same, every multimillion scammer is a vysya , what do you say on this now?🥴
Copy right issues paina case veyyala...
Darwin observe చేసి theory వ్రాసారా em మాట్లాడుతున్నారు sir
Inkoh caste name Pettu.... Nara theesey vallu
ఇదే మాట మాల మాదిగ లను అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటారా ... వకీలు సాబ్
మీ కొంపల్లో, మీ సమూహల్లో మీరు మాల, మాదిగలను ఎంత నీచంగా బూతులు తిడుతారో అందరికి తెలుసులే సనాతన అందభక్తుడా
నాకు బావ స్వే చ్చ వుంది srikanthలు మెదడు లేనోళ్ళూ... మూర్కులు అమ్మాయిల బ్రోకర్లు ....అని పుస్తకం రాస్తా
BREAKING INDIA
పుస్తకం లో వివరణ.
ఆర్య దండయాత్ర సిద్ధాంతం భారతీయుల మదిలోకి ఎక్కించాలి. అప్పుడే వారు బ్రిటీషు వారిని పరాయి పాలకులుగా భావించరు. ఎందుకంటే అనాదిగా వారి మీద ఇతర దేశస్థులు దండయాత్రలు జరిపారు. అందువల్ల పవిత్ర క్రిస్టియన్ పరిపాలనలో భారతీయులు చిరకాలం బానిసలుగా కొనసాగుతారు.
(Source : Proof of Vedic Culture's Global Existence - by Stephen Knapp. P. 35)
*విలియమ్ జోన్స్ (1746 - 1794) భారత సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా కోల్ కతా లో పని చేసారు. ఇతను సంస్కృతానికీ యూరోపియన్ భాషలకూ గల సంబంధం కనుగొన్న తొలివ్యక్తి. ఇతనూ మాక్స్ ముల్లర్ ఈ ఆర్య అనే శబ్దాన్నీ విస్తృతంగా ప్రచారం చేసారు. కానీ వీరి అసలు బుద్ధి ఇక్కడ చూడండ.
*1784లో అప్పటి గవర్నర్ జనరల్ వార్న్ హేస్టింగ్స్ కి ఉత్తరం రాస్తూ, "విలియమ్ జోన్స్" మన మతాన్ని ఎలా వ్యాపింప జేయాలి? రోముకు చెందిన ఏ చర్చి కూడా హిందువులను క్రిస్టియన్లుగా మార్చజాలదు. అందుకే బైబిలును సంస్కృతంలోకి అనువదించి, స్థానిక మేధావి వర్గంలో వ్యాపింప చేయాలి అంటూ రాస్తాడు. *ఇక మ్యాక్స్ ముల్లర్ 1886లో తన భార్యకు రాసిన ఉత్తరంలో, నేను ఈ వేదం అనువదించడంతో భారతదేశం తలరాత గొప్పగా మారబోతోంది. అది ఆ దేశంలోని అనేక కోట్ల మంది ఎదుగుదల పై ప్రభావం చూపిస్తుంది. ఈ వేదం వారి మతానికి ఆధారమైన వేరు. అది వారికి చూపించి, వేల ఏళ్ళ నాటి వారి నమ్మకాలను పెకిలించి వేస్తుంది.
(Sorce : The Life and Letters of the Rt.Hon.Fredrich Max Muller,edited by his wife, 1902, Volme - 1, p328)
*1946లో అంబేద్కర్ రచించిన Who were the sudras అనే పుస్తకంలో "శూద్రులు - ఆర్యులు" అనే ఒక అధ్యాయమే రచించారు. అందులో పాశ్చాత్య రచయితలు సృష్టించిన "ఆర్యజాతి సిద్ధాంతం" ఏ రూపంలోనూ నిలువజాలదు. ఈ సిద్ధాంతాలు పరిశీలించినట్లైతే వారికి సుస్పష్టంగా ఈ సిద్ధాంతంలోని లోటుపాట్లు రెండు విధాలుగా కనిపిస్తాయి. ఒకటి ఈ సిద్ధాంతకర్తలు తమ ఇష్టానుసారంగా ఊహించుకున్న ఊహల నుంచి గ్రహించిన భావనలు గానీ, రెండు మతి భ్రమించిన శాస్త్రీయ శోధనగానూ నిజాలను గుర్తించకుండా మొదటే నిర్ణయించుకున్న సిద్ధాంతానికి అనుగుణంగా రుజువులు చూపిస్తున్నట్లుగా ఉంది.
*వివేకానందుడు అమెరికాలో చేసిన ఒక ప్రసంగంలో ఇలా అన్నాడు. మీ యూరోపియన్ పండితులు ఆర్యులు ఎక్కడినుంచో ఊడిపడి అనాగరికులైన భారతీయుల భూములను ఆక్రమించి, భారతదేశంలో స్థిరపడినట్లూ స్థానికులను తరిమి వేసినట్లూ చెప్పడం ఊకదంపుడు మాటలు, తెలివితక్కువ మాటలు. విచిత్రం ఏమిటంటే భారతీయ మేధావులు కూడా దానిని సమర్థించడం.
*అరబిందో ఇలా అన్నారు....ఆర్యుల సిద్ధాంతం గురించిన హేతువులు ఋజువులు వేదంలో అసలు కనిపించవు. దీనికి సంబంధించిన తార్కాణాలు చాలా తక్కువ. అవి కూడా ప్రాముఖ్యత లేనివి. అసలు వేదాలలో ఆర్యుల దండయాత్ర గురించి ఎక్కడా లేదు.
(Source : Secrets of Vedas - by Aurobindo)
*ఆర్యుల దండయాత్ర సిద్ధాంతం 1920లో బయటపడిన సింధూ నాగరికత తవ్వకాలతో పలుచబడింది. హరప్పా మొహంజదారో మొదలైన స్థలాలు ,లోతల్ రేవు, వీటి నగర నిర్మాణ రీతులు, ఇంకా మరెన్నో ఆనవాళ్ళు భారతదేశంలో దాదాపు 10వేల సంవత్సరాలుగా నాగరికత ఉన్నత స్థాయిలో వర్ధిల్లుతున్నదని ఋజువులు చూపుతున్నాయి. అటువంటిది, గుర్రాల పై దండెత్తి ద్రావిడులను తరిమి కొట్టడం ఏ మాత్రం సమంజసంగా లేదు.
కంచె ఐలయ్య మేధావి ముసుగులో ఉన్న మూర్ఖుడు.
Evaru ento janalaki telusule medhavi garu
కంచె ఐలయ్య ను అపార్థం చేసుకోకండి ఆయన భావజాలం ప్రపంచ దేశాలకు అమలు చేస్తున్నారు.
Kancha iylayya medava ekkada,eppudu,evariki vari idealage evariki use iendi,varu publicity penchukovadaniki use emiti,first komati varu business cheystunara,leka business cheysay varu komativara first aa madavi cheypalli burra use cheysi cheypalli,
ఈ నెలతక్కువోడా ... రాసలీలలు రామ చిలుక సెక్సు పుస్తకాలు కూడా మంచి డిమాండ్ ఉంది. అయితే అవి గొప్పవా నీవు లాయర్ ఎట్లా అయినవ్ ...
సెక్స్ పాటలు, పుస్తకాలు వ్రాసింది బ్రాహ్మణులూ. ఐలయ్య గారు ఎక్కుడ రాసిండు?
గౌరవ సుప్రీం కోర్టు కేసులు కొట్టివేసింది నువ్వుఎంత ఆఫ్ట్రాల్ గాడివి.
@@rspfollowers7432
❤ నీకు శృంగారానికి -- పచ్చి కామానికి తేడా తెలియనట్లుంది.
❤ చాలామంది బ్రాహ్మణులు మొదటి రకానివే రచించారు . ఇతరులు రెండో తరహావి బరికారు.
@@rspfollowers7432
❤ నీకు శృంగారానికి -- పచ్చి కామానికి తేడా తెలియనట్లుంది.
❤ చాలామంది బ్రాహ్మణులు సున్నితమైన శృంగార కావ్యాలు రచించారు. ఇతరులు చాలామంది కామపిచ్చి పుస్తకాలు బరికారు. ❤
❤ నీకు శృంగారానికి -- పచ్చి కామానికి తేడా తెలియనట్లుంది.
❤ బ్రాహ్మణులు చాలామంది సున్నితమైన శృంగార కావ్యాలు రచించారు.
❤ ఇతరులు చాలామంది కామపిచ్చి పుస్తకాలు బరికారు. ❤