విజయ ప్రసాద్ అన్న దేవునికి వ్యతిరేకంగా ఎప్పుడూ ఎక్కడ ఏ బోధ చేయలేదు. ఆయన చేసిన ప్రతి బోధ దేవున్ని అన్యులలో మరింత ఘన పరిచింది! దేవుడు ఆయనకి ఇచ్చిన ధైర్యానికి జ్ఞానానికి స్తోత్రాలు!!
చాలా " వికారంగా " ఉన్నాయి sir మి మాటలు. బాలే నవ్వు వస్తది మిమ్మల్ని చూస్తే 😅😅😅😅😅😂😂😂😂 ఆ ఉడుకుమోతి తనం పొదే నికు. డిబేట్ కి రావయ్యా అంటే పరమానందయ్య శిష్యులు తో పెట్టవు వికారంగా... వికారం వచ్చేస్తుంది మి మాటలు వింటుంటే😂😂😂😂
ఎవడు పరిశుద్ధుడు కాదు, ఎవడు పరిశుద్ధంగా పుట్టలేదు..... ఈ అడ్డమైన సొల్లు డిబేట్లు మానేసి.... బైబిల్ లో ఉన్న వాక్యం బోధించండి... వీలైతే ఒక ఆత్మను రక్షించండి 🙏🏻
జేమ్స్ అన్న డిబేట్ కి రమ్మన్నారని ఇవన్నీ తవ్వుకొని కాలాన్ని గడపొద్దు అన్న .మీరు జేమ్స్ గారు ఇంకా ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కలిసి డిబేట్ చేయండి. మీరు వాదోపవాదాలు ద్వారా మాకు ఒక క్లారిటీ వస్తది. దీని ద్వారా ఏది సత్యం ఏది అసత్యం అని తెలుసుకుని సత్యం అంతా ఒకే తాటిపైకి వచ్చేలా ఉంటది ఈ డిబేట్. డిబేట్ నిరాకరించటం మానేసి సంఘం మధ్యలో సంఘం ఉండగా సంఘం ఎదురుగా కూర్చుని ప్రశాంతంగా మాట్లాడుకోండి. దీనివలన ఒకటే సత్యం మీద క్లియర్గా అర్థమవుతుంది.అన్న tq
మంగళసూత్రం ధరించడం అనేది పూర్తిగా హిందూ సంప్రదాయం అని చెప్పారు . అది ధరించడం ధరించకపోవడం క్రీస్తు లోనికి వచ్చిన పరిపూర్ణత మీద ఆధారపడి ఉంటుంది . ప్రతి ఒక్కరూ క్రీస్తు పరిపూర్ణత లోనికి వస్తే వారంతట వారే తీసేస్తారు. అంతేగాని చర్చికి వచ్చిన ప్రతి ఒక్కరూ మంగళసూత్రం తీసేసి రెండు అని చెప్పలేదు చెప్పరు కూడా. అది వారి వ్యక్తిగతం. నా క్రీస్తుకు నేను ఇచ్చే గౌరవం ఇది అని తెలిసి వారంతట వారే తీయాలి.
విజయ ప్రసాద్ అన్న దేవునికి వ్యతిరేకంగా ఎప్పుడూ ఎక్కడ ఏ బోధ చేయలేదు. ఆయన చేసిన ప్రతి బోధ దేవున్ని అన్యులలో మరింత ఘన పరిచింది! దేవుడు ఆయనకి ఇచ్చిన ధైర్యానికి జ్ఞానానికి స్తోత్రాలు!!
విజయ ప్రసాద్ గారు వెరీ కాన్ఫిడెంట్
Vp anna mi వెటకారం మాటలుచూస్తే దాసు గారు
గుర్తొస్తారు
డిబేట్ కు రండన్నా అంటే... పరమనందయ్యా శిష్యులు మీటింగ్ పెట్టావేందన్నా
Super message annaya
SVP Sir meeru super singer 👌👌❤️❤️🙏🙏🙏
నువ్వు వెళ్లి వేరే దేవుళ్ళు జై కొట్టి రావొచ్చు కదా అన్నయ్య నీకు దండం బాబు 🙏🙏🙏
చాలా " వికారంగా " ఉన్నాయి sir మి మాటలు.
బాలే నవ్వు వస్తది మిమ్మల్ని చూస్తే
😅😅😅😅😅😂😂😂😂
ఆ ఉడుకుమోతి తనం పొదే నికు.
డిబేట్ కి రావయ్యా అంటే పరమానందయ్య శిష్యులు తో పెట్టవు వికారంగా...
వికారం వచ్చేస్తుంది మి మాటలు వింటుంటే😂😂😂😂
ఎవడు పరిశుద్ధుడు కాదు, ఎవడు పరిశుద్ధంగా పుట్టలేదు..... ఈ అడ్డమైన సొల్లు డిబేట్లు మానేసి.... బైబిల్ లో ఉన్న వాక్యం బోధించండి... వీలైతే ఒక ఆత్మను రక్షించండి 🙏🏻
Correct ga చెప్పావ్ అన్న, christianity ni bad చేసేస్తున్నారు వీలు
🙏👍👌🌹🙏🙏బ్రదర్ వందనాలు
ఊర్లో vp ని వికారంగాడు అంటారంటగా.....
ఇప్పుడే తెలిసింది..
😂😂😂
జేమ్స్ అన్న డిబేట్ కి రమ్మన్నారని ఇవన్నీ తవ్వుకొని కాలాన్ని గడపొద్దు అన్న .మీరు
జేమ్స్ గారు ఇంకా ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కలిసి డిబేట్ చేయండి. మీరు వాదోపవాదాలు ద్వారా మాకు ఒక క్లారిటీ వస్తది. దీని ద్వారా ఏది సత్యం ఏది అసత్యం అని తెలుసుకుని సత్యం అంతా ఒకే తాటిపైకి వచ్చేలా ఉంటది ఈ డిబేట్. డిబేట్ నిరాకరించటం మానేసి సంఘం మధ్యలో సంఘం ఉండగా సంఘం ఎదురుగా కూర్చుని ప్రశాంతంగా మాట్లాడుకోండి. దీనివలన ఒకటే సత్యం మీద క్లియర్గా అర్థమవుతుంది.అన్న tq
Anna Nuvu satya vakyam cheppu covering cheyaku
Brother జేమ్స్ గారితో డెబిట్ చేయండి నీవు చెప్పింది నిజమే అని నిరూపించుకో బ్రదర్
మంగళసూత్రం ధరించడం అనేది పూర్తిగా హిందూ సంప్రదాయం అని చెప్పారు . అది ధరించడం ధరించకపోవడం క్రీస్తు లోనికి వచ్చిన పరిపూర్ణత మీద ఆధారపడి ఉంటుంది . ప్రతి ఒక్కరూ క్రీస్తు పరిపూర్ణత లోనికి వస్తే వారంతట వారే తీసేస్తారు.
అంతేగాని చర్చికి వచ్చిన ప్రతి ఒక్కరూ మంగళసూత్రం తీసేసి రెండు అని చెప్పలేదు చెప్పరు కూడా. అది వారి వ్యక్తిగతం.
నా క్రీస్తుకు నేను ఇచ్చే గౌరవం ఇది అని తెలిసి వారంతట వారే తీయాలి.
డిబేట్ రా అన్నయ్య జేమ్స్ గారి తప్పు నిరుంపించండి అన్నయ్య 🙏🙏🙏
Message kadhu ra Babu, okkasari vp garu rasina okkapataku kuda meerevvaru sariporu
Sigguledhu meeku
Srddaaraplluviskllaamyfrddaa
Vp ga nv oka donagavira nv 50 50 ganvira vpr nv marura faltu ga
Arey babu aaparaa...dheyalu vedhalu vallichinattu undhi.....
Ninnu minginattu leda
అయితే debate vellu annayya
John Paul dhaggara nerchukondi.........
First name enduku change chesukunnadu
Vadike emi radhu
@@rejoiceinthelordministries4354 pedda joke..... okkasari channel lo messages chudu....God is speaking through him... john paul