Oke Oka Mata Video Song | Chakram Movie | Prabhas, Asin, Charmi | Volga Musicbox

Поділитися
Вставка
  • Опубліковано 17 вер 2024
  • Oke Oka Mata Video Song

КОМЕНТАРІ • 689

  • @adikijyothi9865
    @adikijyothi9865 7 місяців тому +313

    E song 2024 lo kudha yentha mandhiku estam ❤

  • @varmaravindar9410
    @varmaravindar9410 5 місяців тому +70

    బౌతికంగా చక్రీ గారు దూరమైన తన పాటలకు మాత్రం మరణం లేదు... we miss ubChakree sir...😢

  • @BABU.515
    @BABU.515 11 місяців тому +126

    ప్రబాస్ ఎన్ని సినిమాలు తీసిన ఇదే బెస్ట్ సాంగ్ ఇంత కంటే ఏకువా ఎవ్వరు కొరుకొరు..💕💕💕💕

  • @devarapalliephrain7649
    @devarapalliephrain7649 7 місяців тому +72

    ఈ సాంగ్ vinnappud మనసులోని బాధ దుఃఖం తన్నుకొస్స్తుంది

  • @Sravanisamanvitha
    @Sravanisamanvitha Рік тому +960

    నువ్వు రాక ముందు జీవితం గురుతైనా లేదని ...నిను కలుసుకున్నా ఆక్షణం నన్ను వదిలి పోదని ....ఎం రాసవయ్యా

  • @shaikhannef6455
    @shaikhannef6455 Рік тому +356

    జీవితం చాలా చాలా చిన్నది అని తెలిసీనవారు ఒక like కొట్టండి

  • @pradeepkumar-oc3zz
    @pradeepkumar-oc3zz 6 місяців тому +138

    2024 చూసేవాళ్ళు వున్నారా

  • @DVJR143
    @DVJR143 2 роки тому +506

    ఒకే ఒక మాట మదిలోన దాగుంది మౌనంగా
    ఒకే ఒక మాట పెదవూపలేనంత తియ్యంగా
    నా పేరు నీ ప్రేమని నా దారి నీ వలపని
    నా చూపు నీ నవ్వని నా ఊపిరే నువ్వని
    నీకుచెప్పాలని
    ఒకే ఒక మాట మదిలోన దాగుంది మౌనంగా
    ఒకే ఒక మాట పెదవూపలేనంత తియ్యంగా
    నేను అని లేను అని చెపితే ఏమ్ చేస్తావు
    నమ్మనని నవ్వుకుని చాల్లే పొమ్మంటావు
    నీ మనసులోని ఆశ గా నిలిచేది నేనని
    నీ తనువు లోని స్ఫర్శ గా తగిలేది నేనని
    నీ కంటి మైమరుపులో నను పోల్చుకుంటానని
    తల ఆన్చి నీ గుండె పై నా పేరు వింటానని నీకు చెప్పాలని
    ఒకే ఒక మాట మదిలోన దాగుంది మౌనంగా
    ఒకే ఒక మాట పెదవూపలేనంత తియ్యంగా
    నీ అడుగై నడవడేమే పయనం అన్నది పాదం
    నిన్ను విడిచి బ్రతకడమే మరణం అన్నది ప్రాణం
    నువు రాక ముందు జీవితం గురుతైన లేదని
    నిను కలుసుకున్న ఆ క్షణం నను వదలి పోదని
    ప్రతి గడియ ఓ జన్మగా నే గడుపుతున్నానని ఈ మహిమ నీ దేనని నీకైనా తెలుసా అని నీకూ చెప్పాలని.
    ఒకే ఒక మాట మదిలోన దాగుంది మౌనంగా
    ఒకే ఒక మాట పెదవూపలేనంత తియ్యంగా
    నా పేరు నీ ప్రేమ అని నా దారి నీ వలపని
    నా చూపు నీ నవ్వని నా ఊపిరే నువ్వని
    నీకూ చెప్పాలని
    ఒకే ఒక మాట మదిలోన దాగుంది మౌనంగా
    ఒకే ఒక మాట పెదవూపలేనంత తియ్యంగా.
    8309072655

  • @godavaricreation208
    @godavaricreation208 2 роки тому +197

    అన్ని పాటలు మనసుని తాకవు..మనసుని తాకిన పాటలు మెదడులొ మెదులుతూనె ఉంటాయి నోటిలొ ఆడుతూనె ఉంటాయి..ఈ పాటలోని బావం గుండెను పిండేస్తాది

  • @sarmashussain3272
    @sarmashussain3272 2 роки тому +282

    చక్రి గారి గొంతు నుండి జాలువారిన తియ్యటి ప్రేమ పాట..ప్రేమికుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయే ప్రేమ❤️ పాట

    • @rajeswarireddy7612
      @rajeswarireddy7612 Рік тому +1

      🧡🧡🧡💗💗💗❤❤❤💗💗💗🧡🧡🧡💖💖💖💖

    • @rajeswarireddy7612
      @rajeswarireddy7612 Рік тому +3

      💖💖💖🧡🧡🧡❤❤❤💗💗💗❤❤❤💖💖💖

    • @rajeswarireddy7612
      @rajeswarireddy7612 Рік тому +1

      💖💖💖❤❤💗🧡🧡🧡🧡💗💗💗💗🧡🧡🧡💖

    • @rajeswarireddy7612
      @rajeswarireddy7612 Рік тому +2

      💖💖🧡🧡💗💗💗🧡💖🧡💗💗💖🧡💗💗💗🧡💖💖💖💖🧡🧡❤❤

    • @rajeswarireddy7612
      @rajeswarireddy7612 Рік тому

      💗💖🧡❤❤💗💖🧡❤🧡❤🧡💖💗💗💖🧡❤

  • @oldboy7718
    @oldboy7718 Рік тому +112

    ఈ పాట నా శ్రావణీ కి అంకితం 🌹 నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోయి 15yrs అవుతుంది కాని నేను నిన్ను మర్చిపోలేను నీ ప్రేమనీ ఎప్పటికీ మరువను నువ్వు చనిపోయవు అన్న నిజం తెలిసిన క్షణం నుండి ఇంత వరకు నిన్ను తలచుకొని రోజు లేదు నీ రూపం రోజు రోజు కి మర్చిపోతున్న కానీ నిన్ను నీ ప్రేమని మర్చి పోలేకపోతున్న ఆ వయసు లో నా ప్రేమ నిజమో కాదో తెలీదు కానీ నా పైన నీ ప్రేమ దేనితో వేల కట్టలేనిధి
    అలాంటి అమ్మాయి నాకు ఇంత వరకు దొరకలేదు అందుకేనేమో నాకు ఇంకా పెళ్ళి కాలేదు.... నేను నీకోసం వేచి చూస్తున్నా శ్రావణీ నాకోసం నువ్వు వస్తావు అని అనుకుంటున్నా. నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి నీ అంత అందంగా నీ అంత మంచి మనసు ఉండకపోయినా నీలో సగం సరితూగే అమ్మాయి దొరికినా చాలు దేవత కంటే ఎక్కువగా చూసుకుంటా
    నా శ్రావణీధీ ఒక్క ఫోటో కూడా నా దగ్గర లేదు ఉంటే ఎంత సంతోషించేవాడినో ఈ జన్మకి నిన్ను ఎలాగో పొందలేనూ కనీసం నిన్ను జీవితాంతం చూసుకోడానికి నీ ఫోటో ఉన్నా బాగుండు

  • @seshirekha5567
    @seshirekha5567 2 роки тому +144

    Most painful song while listening..feel a true love..loved it..

  • @charanraju3958
    @charanraju3958 2 роки тому +218

    ఈ song వింటినపుడు ఏదో ఆలోచనలో వుంటది నా మనసు

  • @polimerasrinu5215
    @polimerasrinu5215 7 місяців тому +25

    నువు రాక ముందు జీవితం గురుతైన లేదనీ నిను కలుసుకున్న ఆ క్షణం నను ఒదిలిపోదని ప్రతి ఘడియ ఓ జన్మలో నే గడుపుతున్నానని ఈ మహిమ నీదేనని నీకైన తెలుసా అని నీకు చెప్పాలని😢😢😢

  • @mallinagendra9211
    @mallinagendra9211 Рік тому +36

    ఏది కోల్పోయిన బాధ ...పాట వింటుంటే

  • @fluffypanda_2p8
    @fluffypanda_2p8 2 роки тому +217

    ఈ పాట వింటే చాలు మన మనసుకి నచ్చినవారు మనకి చెప్తున్నట్టే ఉంటుంది😍😍😍❤️

  • @ravindraL-zz2ov
    @ravindraL-zz2ov Рік тому +38

    నీ అడుగై నడవడమే పయనమన్నది పాదం
    నిన్ను విడిచి బ్రతకడమే మరణమన్నది ప్రాణం
    నువు రాక ముందు జీవితం గురుతైన లేదని
    నిను కలుసుకున్న ఆ క్షణం నను వదలి పోదనీ....
    నా భార్యకి చెప్పుకున్న నా ప్రేమ.... ❤❤❤

  • @deetyacollections369
    @deetyacollections369 2 роки тому +27

    Ee song rayadaniki Karanam krishna Vamsi garu, ayana oohallonchi vachina song edi,he had given so much importance to girl characters in his movies which probably no other directors did! heart touching lyrics, beautiful singing, makes this song forever!

  • @mohammadakbar7689
    @mohammadakbar7689 2 роки тому +22

    ఈ పాట గురించి వర్ణించడం చాలా కష్టం అండి

  • @user-ry7vn2pu8c
    @user-ry7vn2pu8c 3 місяці тому +2

    ❤ nice song super ❤😢😢

  • @dontamsettisrinivas8600
    @dontamsettisrinivas8600 2 роки тому +25

    Chakri gari Voice simply sooperb... RIP

  • @putturuvenkatasubrahmanyam9328
    @putturuvenkatasubrahmanyam9328 Рік тому +16

    ఒకే ఒకమఆట మదిలోని దాగుంది మౌనంగా- చాలా బాగా పాడారు చక్రీ గారు.వారి సంగీతానికి వాహనంలో. చాలాచాలామంచిగీతలున్నాయి. అద్భుతం.

  • @devivalavala2357
    @devivalavala2357 Рік тому +18

    ఉహాలో తేలిపోతు పాడుకుంటున్న ప్రేమ జంట మనసుని అత్తుకునే మధురమేనా మధుర గీతం 💞💞💞💞👌👌👌👍👍👍💐💐💐❤️❤️❤️❤️🌹🌹🌹

  • @sarodemallika
    @sarodemallika Рік тому +16

    Chakri gaaru.. Ee paata vinanidhe na day complete avvadhu.. you are making us smile through this song..you are such an amazing musician ❤meerekkadunna Ee maata vintunnaranukunta 🙏❤️

  • @khadars4599
    @khadars4599 2 роки тому +134

    ఊహల్లో తేలిపోయే పాట....

  • @onlysoldierofficial1308
    @onlysoldierofficial1308 2 роки тому +73

    All time favourite song 😍

  • @nijamanthaanijam5493
    @nijamanthaanijam5493 2 роки тому +16

    Sirivennela sir, chakri sir, we miss u, but your songs always alive. Thanks u sir

  • @sivanagaraju4919
    @sivanagaraju4919 5 місяців тому +17

    Bro 2024 lo nenu vintunna now

  • @rajeswarisake3446
    @rajeswarisake3446 Рік тому +3

    Yela rayagaligyaru enthhhhhha baga really hat's off him ela rayadam oka goppa Devudi varam

  • @thotasujatha9551
    @thotasujatha9551 2 роки тому +7

    Miss you so chikri garu😔 my favorite song yanni sarlu venna enka venali anie pichey song 👌

  • @bobbystylish5006
    @bobbystylish5006 Рік тому +9

    ❤one of best lovable and heart touching song...❤ Miss you Chakri sir..😢

  • @lavanya87
    @lavanya87 4 місяці тому +2

    ✌🏼all time one of the fav song❤️

  • @nandinibarri6131
    @nandinibarri6131 2 роки тому +19

    My favourite song and most remember song

  • @dandamudisreecharan9655
    @dandamudisreecharan9655 Рік тому +79

    మృతిని సైతం ఎదిరించే స్మృతి ఈ గీతం❤

  • @chandramohan3441
    @chandramohan3441 8 місяців тому +2

    Chakram movie enni sarlu chusina
    Malli,malli chudalanpistundi.
    Prabhas movieslo no 1.
    Ee movieni chusinappudantha
    kanneellu vastaie naku.
    Ee paata+jagamantha kutumbam
    nadi,marchipolemu.

  • @sankeerthanabashikala9554
    @sankeerthanabashikala9554 2 роки тому +19

    Chakri anna we miss u......same village Chakri gadidhii medhiii.....em song annna vintuntaa....nv kanipisthunnnavvv kanula mundhu.......😓

    • @NMaths785
      @NMaths785 2 роки тому

      Very nice sir... Good sir..pls
      "chakri gaari" ani edit cheyandi sir....
      He is great person... 🙏🙏🌹
      Pradeep suman, lecturer in maths.

    • @vinaygoud3007
      @vinaygoud3007 2 роки тому

      Chakri gaaru...

  • @lakshmisiyyadri573
    @lakshmisiyyadri573 2 роки тому +8

    Chakri garu untai inka manchi songs compose chesevaru. RIP 🙏Sir 😥

  • @seetarampatro916
    @seetarampatro916 3 місяці тому +2

    Excellent and meaningful song..

  • @swarnapilli6737
    @swarnapilli6737 Рік тому +5

    నువు రాకముందు జీవితం.....what a lyrics.❣️😍

  • @srisailu4893
    @srisailu4893 8 місяців тому +40

    2024 evaru vintunnaru 👍

  • @santhoshikumari6492
    @santhoshikumari6492 2 роки тому +97

    Miss you chakri annayya. My all-time favourite song ♥️♥️♥️♥️

  • @devibodupu255
    @devibodupu255 2 роки тому +6

    Miss you chakri sir me manasu vennalantidi me manchitanam aa bhagavanthudi ki nachinattu undi anduke tondaraga tesukuvellipoyadu😭😭😭

  • @kirankrish
    @kirankrish 2 роки тому +19

    నువు రాక ముందు జీవితం... గుర్తూన లేదు అని...❗❣️

  • @arifsk797
    @arifsk797 2 роки тому +22

    Ever heart touching melodies Siri vennela sir🙏🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤❤❤❤❤

  • @mounikavempada1598
    @mounikavempada1598 2 роки тому +8

    For ever and ever and ever ❤️I love this ❤️I love u kannyyaaa ❤️😘❤️ nv na pranam ra kannyya❤️

    • @Rameshpavagada.4282
      @Rameshpavagada.4282 Рік тому

      మౌనిక అస్సలు ఏమైంది బాధగా ఉంది

  • @mounimouni3597
    @mounimouni3597 2 роки тому +18

    My favourite song Yanni sarlu venna enka venali anie pichey song

  • @itstimetothink4439
    @itstimetothink4439 2 роки тому +10

    What a lyrics, see wonderful lines....

  • @crazyshadesbangla374
    @crazyshadesbangla374 Рік тому +5

    Beautiful tune. I found out the English meaning of the lyrics and loved the song more.

  • @tadidaniel5775
    @tadidaniel5775 Рік тому +3

    సూపర్ హిట్ సొంగ్ ❤

  • @H_sundar
    @H_sundar 18 днів тому

    చాలా మంచి పాట, ఇప్పుడు వచ్చే అన్ని కేవలం కమర్షియల్ హంగులతో వస్తున్నాయి

  • @saikumar-kx6xy
    @saikumar-kx6xy 2 роки тому +27

    Oh my God what a lyrics....eyes tears. .....

  • @ampolubhavani9995
    @ampolubhavani9995 2 місяці тому

    ఆహా ఏమి పాడారు... మధు గారు..చాలా...మంచి.. సాహిత్యం. వున్న..మీ..గానం . మనసు ను...ఆకట్టు.. కుటుంది.నిజం గా. చాల అద్భుతం గా...అందం గా...మధురం గా..padarandi..అద్భుతం..🙏🙏🙏🙏🙏💐💐🙏🙏👌👌🌹🌹🌹🥀🥀🥀👌👍👍🥀🥀🥀🌹🌹🌹🌹👌👌🌹💯💯👌🌿🌿🌿👌

  • @mounikamounika3816
    @mounikamounika3816 Рік тому +19

    I love this lyrics ❤❤❤❤

  • @shaikkarimulla7269
    @shaikkarimulla7269 Рік тому +6

    Butyfull song

  • @pujalapadma6012
    @pujalapadma6012 2 роки тому +6

    My ఫేవరెట్ సాంగ్

  • @mariyamargaritapaul9478
    @mariyamargaritapaul9478 Рік тому +1

    Praise the Lord. Ninu kalusukunna aa kshanam nanu vadili podani prati ghadiya o janma laa ne gaduputunnanani ee mahima neede ani neekina telusaa ani neeku cheppalani.oke oka maata madilona daagundi mounangaa oke oka maata pedavopalenanta teeyangaa .Happy valentines day baavaaaaaaa.

  • @krishnavenni1994
    @krishnavenni1994 2 роки тому +15

    Amazing

  • @sandhyareddy5285
    @sandhyareddy5285 2 роки тому +9

    Still listening 🎧❤️

  • @kranthikumartentu3065
    @kranthikumartentu3065 2 роки тому +8

    Upload adavi ramudu (04) &Mr. Perfect hd songs

  • @rameshd4952
    @rameshd4952 2 роки тому +3

    Eepata vinte mana love gurtostundi chala painga vuntundi love is greate

  • @raghuraghavendrapalla5431
    @raghuraghavendrapalla5431 2 роки тому +4

    ఈ పాట వింటున్న చూస్తున్న గుర్తొచ్చేది నువ్వే పండు @గోలి_శ్రావ్య

  • @anandb590
    @anandb590 2 роки тому +10

    It's beautiful song ❤️❤️❤️❤️

  • @gabbersingh3256
    @gabbersingh3256 2 роки тому +10

    Nice song

  • @Shivajyothi-uo4xx
    @Shivajyothi-uo4xx 4 місяці тому +4

    E pataku Anni likes kottina thakkuve

  • @pisinisrinu2
    @pisinisrinu2 2 роки тому +6

    Adho thaliyani badha ❤️🌼💜💐💐💚💚💜💐❤️❤️

  • @Positivethinking1029
    @Positivethinking1029 7 місяців тому +1

    I hear this song nearly 20 times. Yet not feeling bored and even love to listen more and more.
    Ilu my nani...
    U r my happiness 🥺

  • @chantiyandrthichanti3323
    @chantiyandrthichanti3323 Рік тому +5

    Nenu life failuer ni e song vinta nenu anthala mosapoyano gurthuku vasthundhi

  • @Yamunachinnu63
    @Yamunachinnu63 Рік тому +6

    One of the best song forever 💖💖💖

  • @user-tw3of5mc3s
    @user-tw3of5mc3s Рік тому +2

    love chasena vallaku e feeling chala baguntundi marechepoleni pain edi😢

    • @nagukgd
      @nagukgd 2 місяці тому

      Nijam bro

  • @sureshb4350
    @sureshb4350 11 місяців тому +2

    Suppar. Songs. Bro

  • @gopalraji2902
    @gopalraji2902 Рік тому +8

    I love this song🎵🎵

  • @jsrmaths
    @jsrmaths Рік тому +3

    ఈ song వింటూ చనిపోతాను

  • @ganeshlaveti1231
    @ganeshlaveti1231 Рік тому +2

    Romantic love@sad emotional song.. touches my heart

  • @gyouna7684
    @gyouna7684 2 роки тому +3

    Love లో నేను Anubavchina ఒక jeevitham sweet momeries

  • @anitha1576
    @anitha1576 3 місяці тому +1

    మై ఫేవరెట్ సాంగ్ ❤️🫶❤️

  • @Jaihind-vs9ss
    @Jaihind-vs9ss 10 місяців тому +2

    E movie vachinappudu nenu premali munigi telutunna .kani ippdud jevitamlo munugutunna...i miss u shoba.

  • @nagaraboinasrinu-ff6mt
    @nagaraboinasrinu-ff6mt 3 місяці тому +2

    ఎలా రాశారో ఈ సాంగ్స్ మందు తాగి రాశారా లేక బుర్ర పిచ్చెక్కి రాశారా అంతుచిక్కడం లేదు

  • @m.shanthim.shanthi3372
    @m.shanthim.shanthi3372 2 роки тому +8

    All time my favourite song ❤️

  • @pavankotla7563
    @pavankotla7563 Рік тому +3

    Miss you chakri annayya...💐💐

  • @rkrebal575
    @rkrebal575 Рік тому +4

    Ennisarlu vinna na kanti nunde raale kannillu.....enta vedikina dorakani na gatam.....nenu kolpoyina na better iife anni okesari eduruga kanabadatayi 😭😭😭😭😭😭😭😭😭

  • @KavyaPentapalli
    @KavyaPentapalli 5 місяців тому +7

    Ippudu e time lo evaru vintunnaru ane vallu like kottandi❤

  • @mahimarajum8727
    @mahimarajum8727 2 роки тому +8

    Nyc song

  • @హరీష్కొండెల
    @హరీష్కొండెల 2 роки тому +13

    Great song

  • @chidanandatchidanandat3725
    @chidanandatchidanandat3725 2 роки тому +3

    Heart tuching song... 👌😘✨️

  • @smilealways3699
    @smilealways3699 2 роки тому +5

    I love this song

  • @ravithimmappa6632
    @ravithimmappa6632 2 роки тому +3

    Excellent song my all time favourite

  • @shaikvali1565
    @shaikvali1565 2 роки тому +7

    So sweet song miss you Chakra garu

  • @padmachukka3789
    @padmachukka3789 Рік тому +4

    Miss uuuu chakri garu😢

  • @sumasupersongilikeit4193
    @sumasupersongilikeit4193 8 місяців тому +1

    Superb prabhas umhaaa

  • @sumangoud3036
    @sumangoud3036 27 днів тому +1

    2024 నో భయ్యా లైఫ్ టైం సాంగ్ ఇది

  • @shisiva575
    @shisiva575 10 місяців тому +1

    I love prabas love u❤

  • @deepudeepu6694
    @deepudeepu6694 2 роки тому +5

    Asin❤

  • @sandelabhaskar3424
    @sandelabhaskar3424 Рік тому +2

    My favorite song ❤❤

  • @ampolubhavani9995
    @ampolubhavani9995 Місяць тому

    woooow... Madhu garu.. Super...Super..Super STAR. Al Rounder. ..Al ways.. Suuuuuperr... Suuuuuperr.. Andi.. Meeru..ye..song..ni...padina.oka... special...ga...vuntundi...Andi.. Mee sweet voice tho chaalaaaa baga paadaru sir.. 🙏🙏💐💐🙏👌🌹🥀👌🌹🌹🌹🥀🥀🥀🥀👌👍🥀🥀🥀🥀🌹🌹🌹🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌹🌹🏆🏆🥀🥀🌹🌿🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀

  • @ramakrishnapasupuleti866
    @ramakrishnapasupuleti866 Рік тому +2

    Super song.

  • @boddepallibharati3448
    @boddepallibharati3448 Рік тому +4

    ❤️❤️❤️CN❤️❤️❤️❤️❤️I love you ra chinna Darling ❤️

  • @ammumani2792
    @ammumani2792 Рік тому +3

    One of the my favourite song ❤️

  • @Mondeddulanatraj
    @Mondeddulanatraj Місяць тому

    Lovely song❤❤ ani time s ayana vinili anipisthundhi

  • @psm.connects7845
    @psm.connects7845 8 місяців тому

    Melody heart touch ayyela padalante chakri gare.. miss you sir

  • @MegaVivekchandra
    @MegaVivekchandra 4 місяці тому +3

    Prabhas asin best pair........like if u feel same❤❤❤❤❤